Arey pichoda parents ante yenta mandiki istam undadu adhi amma aiyina nana aiyina yevara na Sare amma mnaku jenmaistundi nana manaku tna jivitham ne mnakosam tygyam chestadu
సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ ఎగిరి దూకితే అంబరమన్దద ఇంతకు మించినా సంబరమున్నదా ఎన్నడు చూడని ఆనందములోనా రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవులపైనే వీరబూసాయేమో చుట్టు ఉన్నా వాల్లె నీ చుట్టాలు ఈడ ఇంత కన్న స్వర్గం ఇంకెడా లేదో ఇల్లే జూస్తే ఇరుకురో అల్లుకున్న ప్రేమలు చెరుకురో తన హృదయం ఓ కోటరో నువ్వే దానికి రారాజు రో రేలా రేలా రేలా రేలా రెక్కల గుర్రం ఎక్కాల లెక్కే లేని ఆనందనా సుక్కలు తెంపుకురావాలా నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నాయి పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరా నేడు చరిత్రలు ఎన్నడు చూడని మమతల గూడె మీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో రేలా రేలా రేలా రేలా నీదే నింగి నేలా నిత్యం పండగల్లె బతుకు జన్మే ధన్యమయ్యేలా సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ ఎగిరి దూకితే అంబరమన్దద ఇంతకు మించినా సంబరమున్నదా ఎన్నడు చూడని ఆనందములోనా రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా --- శ్రీ చరణ్ అర్జున్....
చరణ్ అర్జున్ అన్న ఎలా రాస్తారు అన్న మీరు ఇలాంటి పాటలు లిరిక్స్ మొత్తం ఎమోషన్స్ తో నింపేసి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తారు మీ రాతల్లో ఏదో మహిమ ఉంది అన్న మీ ప్రతీ పాటకి నేను పెద్ద అభిమానిని అన్న ❤❤❤❤❤
I dont understand even a single word, but I am addicted to the song and the voice of the singer...out of the world...so mesmerising...god bless her....
बहुत खूबसूरत सॉन्ग है सुनने में बहुत अच्छा लगा और मंगली जी ने तो सॉन्ग का मिजाज बदल दिया। तमिल भाषा हो चाहे कोई भी हो सॉन्ग समझ में नहीं आता लेकिन अंदर से फील होता है। I like @mangli❤❤
నాన్న 😎అంటే ఎంతమందికి ఇష్టం 🙏🙏💪💪❤️❤️
💞💜💙💚🖐️✋✋
Istam kadhu naakku pranam na nanna tharruvathey adhi inaa
Arey pichoda parents ante yenta mandiki istam undadu adhi amma aiyina nana aiyina yevara na Sare amma mnaku jenmaistundi nana manaku tna jivitham ne mnakosam tygyam chestadu
Neku istama cheppu ra naina
neeku tappa inkevariki istam ledu nanna ante prapancham lo you're the only one who loves father
సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
ఎగిరి దూకితే అంబరమన్దద
ఇంతకు మించినా సంబరమున్నదా
ఎన్నడు చూడని ఆనందములోనా
రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా
సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి
పెదవులపైనే వీరబూసాయేమో
చుట్టు ఉన్నా వాల్లె నీ చుట్టాలు ఈడ
ఇంత కన్న స్వర్గం ఇంకెడా లేదో
ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెరుకురో
తన హృదయం ఓ కోటరో నువ్వే దానికి రారాజు రో
రేలా రేలా రేలా రేలా రెక్కల గుర్రం ఎక్కాల
లెక్కే లేని ఆనందనా సుక్కలు తెంపుకురావాలా
నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు
దశరథ మహారాజే నాన్నాయి పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగరా నేడు
చరిత్రలు ఎన్నడు చూడని మమతల గూడె మీదిరో
సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో
రేలా రేలా రేలా రేలా నీదే నింగి నేలా
నిత్యం పండగల్లె బతుకు జన్మే ధన్యమయ్యేలా
సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
ఎగిరి దూకితే అంబరమన్దద
ఇంతకు మించినా సంబరమున్నదా
ఎన్నడు చూడని ఆనందములోనా
రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా
--- శ్రీ చరణ్ అర్జున్....
Super song 😘😘😘
Super song
❤🎉
Nice ❤
Super I love this song
ఈ ప్రపంచంలో వేల కట్టలేని ప్రేమలో నా ప్రేమ మొదటి స్థానంలో ఉంటుంది
..... I love you dad...😘😘
అన్న నా ప్రేమ కాదన్న నాన్న ప్రేమ అన్న
iLove you mom and dad sister ,❤
I love you daddy
❤
❤
❤
మంగలి అక్క సూపర్ వాయిస్
అర్జున్ చరణ్ అన్న సూపర్ లిరిక్స్
Tamil lo inka jeka la vundi vakayam vijaya lkshmi voice adi vinnaka eme 2nd anipinchindi bro ....but always telugu best
Thdyf
మనస్సుకు హాయి గా ఉంది 🎶🎤🎵చాలా బాగా ఉంది🎶 పాట
చరణ్ అర్జున్ అన్న music మరియు లిరిక్స్ సూపర్ ....mangli as usual singing
❤😅😅😊
పాట వింటుంటే నిజంగానే మనసు ఉరకలేస్తుంది.. చరణ్ అర్జున్ అన్న పాట రాస్తే మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
Cinema chudu bro Inka agalev
@@srikanth-ox5vg😊
@@srikanth-ox5vg😊
@@srikanth-ox5vg😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Eep n
@@srikanth-ox5vg
💐🎉song superb...👌👌 heart touching gaa undi Exalent 💯💥💥💥🤘నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడూ.. అందుకే ఉన్నడు ఈనాన్నేతోడూ..దశరథ మహారాజే నాన్నగ పుట్టాడు నువ్వు రాముడన్తా ఎదగరనేడు...🙏🙏🙏💖💗😢ఆ నిరుపేద తండ్రి కొడుకుల మధ్య 👨❤️👨👨👦ఉన్న ప్రేమా ఆప్యాత అనురాగాల్ని మనస్సుకు హత్తుకునేలా ఇంత గొప్పగా లిరిక్స్ రాసి మ్యూజిక్ అందించిన చరణ్అర్జున్ అన్నయ్యకు పాదాభివందనాలు 💐🙏🍰చేస్తు మరియి చిత్ర యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను...🥰😇😘
ee lyrics superb
❤
చరణ్ అర్జున్ అన్న ఎలా రాస్తారు అన్న మీరు ఇలాంటి పాటలు లిరిక్స్ మొత్తం ఎమోషన్స్ తో నింపేసి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తారు మీ రాతల్లో ఏదో మహిమ ఉంది అన్న మీ ప్రతీ పాటకి నేను పెద్ద అభిమానిని అన్న ❤❤❤❤❤
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.😇చాల అద్భుతంగా ఉంది.
ఈ పాట వింటుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు అన్న ఇలాంటి పాటలు మరిన్ని రావాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు M . U . R❤🎉
అని ఇచ్చేవాడిని దేవుడు అన్నారు నాన్న అంటారు❤
❤❤❤mydady mami
ఈ యొక్క సినిమా కూడా ప్రతి ఒక్కరి ఊర్లో వేసి చూపిస్తే చాలా మందికి మానవతా విలువలు తెలుస్తాయి ❤❤❤
అవును నిజం సినిమా వేస్తే చాలా బాగుంది
Ni lvs n
Aunu bro
నిజం bro
Lllll
మగ్లీ అక్కా ఈ సినిమా కోసం చాలా బాగా పాడారు. దేవుడు
Wow....Beautiful Meaningful lyrics 👌🏻
Oka song vintundagaa mana heart ki touch iendi ante adi compulsory mangli garu padindi iyi untundi.. Really em voice andi.. Really hats off...
ఈ మూవీ చూస్తే కన్నీళ్ళు ఆగలేదు I love this movie heart touching movie
Bro ekada undi movie
@@KushalKothuruciniviz,movierulz,movieswap,RUclips
I dont understand even a single word, but I am addicted to the song and the voice of the singer...out of the world...so mesmerising...god bless her....
దశరథ మహారాజే నాన్నై పుట్టాడు....నువ్వు రాముడంత ఎదగర నేడు
చాలా అద్భుతమైన రచన..... :)
Mangli గారు చాలా అద్భుతంగా ఉంది
మీ టీం మొత్తానికి ధన్యవాదాలు 🎉🎉🎉
నా నిజమైన దేవుడు మా నాన్న
Father is really God for all
2:34 superb ❤
Mangili gariki..danyavadalu..goppa g padi nanduku..Really heart touching movie..evergreen movie.GOAT list ki vastadi..ee movie status.
నాన్న అంటే ఇష్టమైన వాళ్ళు ఒక like❤
Wow really superb song I loved it ❤ music and lyrics was awesome 🎧
Like కొట్టె ప్రతి వాడికి ఇష్టమే నాన్న అంటే
Ha ffhh8ujhh
Good song I love it❤❤❤❤❤❤ thank you madam good singing good song writer thank you sir thank you universe🌌
All The Best Charan Arjun Annaya 💥✨
Mangli e okka song chalu..ur a fantastic singer❤
Truly emotional heart melted song ❤
Manchi vadu dad 👌🏻🥰💪🏻👏🏻💪🏻👏🏻👏🏻💪🏻💪🏻💪🏻
Love u Daddy ..❤ daddy is princess..👑😘
I love you mudad❤❤❤❤😢😢
👍👍👍👍mangli voice, lirics, music, lirics meaning whatever all awesome.....all the best movie team
నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకేగా ఉన్నాడు ఈ నాన్నే తోడు❤❤❤❤
మా నాన్న మాకు ఆదర్శం 🎉
Maa nana garu chanipoyaru kani naa gundalo apudu padilanga vunaru nana garu meku eda urdya purvaka danyavadamlu 🙏🙏🙏nana garu miss you nana garu 😢😢😢😢
😢
This song is dedicated all fathers ❤❤❤❤❤❤
ఐ లవ్ నాన్న
ఈ సాంగ్ లిరిక్స్ సూపర్❤❤❤
ఇప్పటికి ఈ పాటను వెయ్యి సార్లు చూశాను.
నాన్న I Love You
Father and mother like
No more words only emotions ❤
Pranam petti padaru MANGLI garu 🙏🏻👍
Song 🎵 chala bagundhi all the best team
Ee patato.,movie to maa kandari heart touch chasaru, thanks to all movie team
All father's dedicated this song ❤❤
Heart Touching song superb Enny sarlu vinna malli malli vinali anipisthundi 👌👌👌👌
నాన్న ఉంటే చాలు ఏదైనా సాధిస్తాం ❤❤❤❤
Love u dad ❤❤
🙏🙏
2:50sec supper word's
LOVE YOU DAD
First person to like this video
My father is devilled my world
2:33 Lyric Superb👌👌
Ilove Nana
My Daddy🧔 is my first hero in my life😘😘😘......I love my daddy ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
My father is hero ❤❤❤❤😎😎💪💪
సాంగ్ కాదు సినిమా కూడా చాలా బాగుంది
Super song mangli gaari voice awesome
నువ్వు కన్నా కలలే నిజమైతయు చూడు
అందుకే ఉన్నడు నాన్నే తోడు
దశరద మహా రాజే నాన్నాయి పుట్టాడు
నువ్వు రాముడoత ఎదగర నేడు
ఈ లిరిక్ మాత్రం వేరే లెవెల్ ❤
Mangli sister hatsoff to you 😢😢😢😢😢😢😢❤❤❤❤
Crazy voice and crazy music🎶
మా నాన్న న హీరో నాకు ఏం తకువ చయడు మ నాన్న లవ్ యూ నాన్న ❤
Charan sir superb music...mangli as usual singing....over all.... excellent song....
❤❤❤❤❤❤❤❤❤inthaku minchi eam cheappaleam thanks for u introducing this type of film....thank u
❤ love you Mangliii
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అబ్బా ఈ సినిమా ఇప్పుడే చూసాను కన్నీళ్ళు ఆగడం లేదు😅😅😅😅😅
Mangli Bai ki jai
Super❤
🥰😘😇Rela rela rela rela
Neede ningi nelaa.....
Nithyam pandagalle Bathuku janme dhanyamayyelaa....
E moment estamaina vallu oka 👍kottandi
సూపర్ సాంగ్
Supersong❤
Super song lyrics music 😍😍😍😍😍😍😍😍😍
Father is best Hero ☺️
సూపర్ సినిమా మరియు పాటలు చాలా బాగా నచ్చినవి
Nana I love u❤❤❤❤ ananthapuram
చరణ్ అన్న మీ కోసం మూవీ సూపర్ హిట్ కావాలని కోరుతున్నాను మీ
ముకుంద నల్లపు
One more song vth manglis magic voice 👌👌👌
Challa challa challa bagundi song 🙏 congratulations
❤❤❤❤❤❤❤❤❤❤❤ super❤❤❤❤❤❤
Love u mangili gaaru❤❤❤❤❤ voice super 👌
Wow❤❤
I love you nanna 😘😘😘😘
बहुत खूबसूरत सॉन्ग है सुनने में बहुत अच्छा लगा और मंगली जी ने तो सॉन्ग का मिजाज बदल दिया। तमिल भाषा हो चाहे कोई भी हो सॉन्ग समझ में नहीं आता लेकिन अंदर से फील होता है। I like @mangli❤❤
This is Telugu language not Tamil.
@@bhanubhavya9022 ok sir I Like you telugu ❤❤
I love 😍 my daddy
Mangli darling ❤.......so mach of love in your voice.... heart full
మా నాన్న నాకు చాలా ఇష్టం
ఇలాంటి పాటే కద నీ గొంతులో ......నాట్యం చేయాల్సింది ...
Song becomes slow poison for me very meaningful lyrics and crazy voice ❤
Nuvvu kanna kalale nijamavutaye chudu Anduke vunnadu e nannetodu....😢
💕... My Dad is my Hero....💕
Ma Nana naku chyella sistem 😊😊😊
Every father is a king
I love my daddy ❤❤
Good song
I love my dad
Nice song
I love you Nana
Wow