LORD SHIVA BHARATA VEDAMUGA VIDEO SONG FROM POURNAMI MOVIE | PRABHAS TRISHA SONG | CHARMY KAUR

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 1,4 тыс.

  • @katkamvikram3094
    @katkamvikram3094 9 месяцев назад +150

    భారతీయ సంసకృతి ఎంత గొప్పదో ఈ పాటలో తెలుస్తుంది

  • @balakrishna6153
    @balakrishna6153 7 месяцев назад +603

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంటుంది. Spiritual song. ఈ పాట ఎంతమందికి ఇష్టం.

    • @SaiKrishna-wb4pv
      @SaiKrishna-wb4pv 6 месяцев назад +14

      Iovza😢

    • @Eipte
      @Eipte 4 месяца назад +8

      😊

    • @mahalakshmijodu4294
      @mahalakshmijodu4294 4 месяца назад +7

      ​😊😊

    • @lakidiprakash5167
      @lakidiprakash5167 3 месяца назад

      ​😅😅😅😅😅😅plaque ppppppppppppppppppppppppppppplpppppppppppppppppppppppppppppppp

    • @BhukyaRavi-r8n
      @BhukyaRavi-r8n 2 месяца назад +5

      Yentha istamo naakythe theliadhu kaani naakythe chala chala istam super super omnamasivaya

  • @chokkaivishwanath7955
    @chokkaivishwanath7955 9 месяцев назад +296

    ముందుగా సంగీత దర్శకుడు.... మరియు దర్శక, నిర్మాత కూ... ఇందులో నటించిన... ప్రభాస్,, త్రిష,,ఛార్మి,,... గారికి ధన్యవాదలు తెలియజేసుంటున్నాను.... పౌర్ణమి లోని ఈ పాట చిరస్థాయిగా ఒక ఆణిముత్యంలో నిలిచి ఉంటుంది.

    • @keerthipamula8886
      @keerthipamula8886 5 месяцев назад +8

      And writter Siri vennela sir

    • @shivasiva8640
      @shivasiva8640 5 месяцев назад

      Amma chitra...​@@keerthipamula8886

    • @ayyaswamulu955Chinna
      @ayyaswamulu955Chinna Месяц назад

      ​@@keerthipamula8886😅😢😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊 1:58 😊 1:58 😅 1:58 😅 1:58 😅 1:58 😅 1:58 😅 1:58 1:58 1:58 1:58 😅😅😅😊😊😊😊😊😊 2:00 2:00 😊😅😅😅😅😊😅😅😊😊😅😢😢😢😊😊😅😊😊😅😊😊

    • @ayyaswamulu955Chinna
      @ayyaswamulu955Chinna Месяц назад +1

      😅😊😮😊😅😊😊

  • @nanink4819
    @nanink4819 3 месяца назад +392

    Goosebumps 🥵2024 Vinnavallu like kottandiiii⚡❤️

  • @Esamswamy-ml5en
    @Esamswamy-ml5en 8 месяцев назад +297

    ఇంత చక్కటి సాహిత్య నాట్య ప్రదర్శన చేసిన ఛార్మికి నా మనసు పూర్తిగా కృతంగతలు.......మీ ఈశం స్వామి సార్ బత్తుల పల్లీ

  • @raniashok2377
    @raniashok2377 8 месяцев назад +245

    ప్రభుదేవా దర్శకత్వంలో సూపర్ డ్యాన్స్ మాస్టర్
    ❤😮

  • @tankalaramana7800
    @tankalaramana7800 8 месяцев назад +36

    Super charmi garu

  • @swamypathuri1188
    @swamypathuri1188 5 месяцев назад +153

    ఈ సాంగ్ మనసు పెట్టి వింటే అ పరమ శివుడు ధర్శనం అవుతాది పక్క 🚩

  • @SwariAmmaLove
    @SwariAmmaLove 9 месяцев назад +551

    ఈ పాట ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @eravindar2922
    @eravindar2922 9 месяцев назад +15

    Eni Sarlu Chesina Goosebumps Vasthavi E Song ki...❤.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 11 месяцев назад +152

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి దేవి పరమేశ్వరుడు స్వామీ నమో నమః చిత్రా గారి ఈ పాట చాలా బాగా ఉంది ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అని పిస్తోంది అది ఆ ఈశ్వరా ఇచ్చా🙏🕉️💐🚩🔱☘️🌺🥥🪔🍌🌹🚩🔱☘️🇺🇲🇺🇲🇺🇲

  • @Saikrishna-mw5ti
    @Saikrishna-mw5ti 8 месяцев назад +16

    E song epudu chusina goosebumps.....em unnadra ma annaya...a time lo

    • @RambabuBandi-d5u
      @RambabuBandi-d5u 23 дня назад

      E song eppudu chusina goosebumps em unnadra ma annaya..... A time lo

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 Год назад +314

    8:16 త్రిష ఎంట్రీ దానికి తగ్గట్టు చిత్రమ్మ గారి గాత్రం....❤️❤️👌👌 DSP సంగీతం అబ్బా.... Goosebumps.... 🥰🥰

    • @naikvarun
      @naikvarun Год назад +12

      ❤❤

    • @freakmusic995
      @freakmusic995 10 месяцев назад

      🎉🎉😢😢😢❤😮🎉🎉🎉😂🎉🎉🎉🎉😂😮🎉🎉🎉😂🎉😂🎉😢🎉❤🎉🎉🎉😢❤🎉❤😮🎉😢

    • @SanjaykumarRegadapa
      @SanjaykumarRegadapa 9 месяцев назад +13

      At The Same time Prabhas anna Acting verey level

  • @samathag9405
    @samathag9405 9 месяцев назад +77

    ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడవడమే కాదు,ఆపర భక్తి భావం కలుగుతుంది.పాట రాసినవారికే కాదు, పాడిన వారికి కూడా శతకోటి వందనాలు.

  • @Ragnarok_7917
    @Ragnarok_7917 5 месяцев назад +26

    DSP bro Nee kaallaki dhandam pettali .. and For me this is Peak Prabhudeva Choreography

    • @ManikantaNallana-j3u
      @ManikantaNallana-j3u 4 месяца назад +1

      I think bro ee song chesindi verey classical master anukunta Ofcourse prabhudeva garu director anukondi

  • @kandhivanamsaikiran9542
    @kandhivanamsaikiran9542 9 месяцев назад +29

    Re-release chesthe break ivvadaniki ready ga unnam ❤️

  • @Mammuchandramohan
    @Mammuchandramohan 5 месяцев назад +32

    ఈ పాట నేను ఎన్ని సార్లు వెన్నానో నాకే తెలియదు మినిమమ్ రోజుకి పది సార్లు వింటాను అంతటి అద్భుతమైన పాట నా ఫెవరెట్ సాంగ్

  • @chakricreations9362
    @chakricreations9362 5 месяцев назад +44

    3:30 goosebumps vache sandharbam❤ devi sri Prasad's music peaks lo unde period

  • @malachandumalachandu683
    @malachandumalachandu683 10 месяцев назад +49

    ಗುಂಡಿಗೆ ಜಲ್ ಅನಿಸೋ ಸಾಂಗ್ 🙏🙏👏👏

  • @okachemchadubhavasagaralu
    @okachemchadubhavasagaralu 9 месяцев назад +39

    కొన్ని వందల generations iena సరే...... One of beautiful song ....... Classic 🧘‍♂️🙏🥰 Prabhas protecting charmi .... Ma really 🥰🥰🥰

  • @Harikumar-xr1tg
    @Harikumar-xr1tg 9 месяцев назад +46

    Take a bow to MUSIC DIRECTOR AND SINGER ....OM NAMAHSHIVAYA .....

  • @ProfitableStockTrader
    @ProfitableStockTrader Месяц назад +8

    Goosebumps...kindha nundi scalp varaku .... Om Namah Shivaya 🕉🕉🕉🕉🙏🙏🙏🙏

  • @SravaniGanta-y6j
    @SravaniGanta-y6j 8 месяцев назад +39

    Om namah shivaya 🙏🙏

  • @EdigaSireesha-oz7bt
    @EdigaSireesha-oz7bt 6 месяцев назад +17

    Parameswaraaa.....nuve na dhairyam..nuve na Shakthi...nuve na swasa....nuve na bhalam...nuv na thandri,thalli,guruvu,snehitudu,anni nuve thandri....nuv unnav ane dhairyam tho jeevisthunna.....nuve na biggest support in this world...never leave me alone mahadevaaaa.....❤

  • @rajasekhartumbeti2094
    @rajasekhartumbeti2094 10 месяцев назад +102

    అబ్బాయి సాంగ్ వింటుంటే ప్రాణం ఈ పాట రాసిన వారు చాలా బాగుంది ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర పాట రాసిన వారికి హృదయపూర్వక అభినందనలు

  • @sreejap4778
    @sreejap4778 3 дня назад +3

    എന്താന്ന് അറിയില്ല എല്ലാ ദിവസവും ഈ പാട്ട് കേൾക്കും. ഒരു പ്രത്യേക ഫീൽ ആണ്. 🥰🥰🥰

  • @Prudvila
    @Prudvila 8 месяцев назад +12

    A flawless emotionally performed song... makes everyone eyes filled with water

  • @telagathotianilkumar5952
    @telagathotianilkumar5952 9 месяцев назад +560

    మార్చ్ 8 శుక్రవారం అనగా Maha Shivaratri పండుగ రోజు నా విన్నవల్లు ఒక like

  • @goldenchance777
    @goldenchance777 6 месяцев назад +23

    ఈ సాంగ్ వింటే సచ్చిపోలి అనుకుండేవాడు కూడా బ్రతికి potadu🙏🙏🙏🙏ww❤️వర్క్ sivay😘🙏🙏🙏🙏🙏్క్క్క్క్

  • @AnilYadav-kb5vl
    @AnilYadav-kb5vl 4 месяца назад +17

    The song peak’s here 3:30 🔥
    జంగమ సావర గంగాచ్యుత శిర
    భృతమండిత కర పురహరా
    భక్తశుభంకర భవనాశంకర స్వరహర దక్షాత్వరహరా
    పాలవిలోచన పాలితజణగణ కాలకాల విశ్వేశ్వరా
    ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా।🙏

  • @BhargavRam-mf4yv
    @BhargavRam-mf4yv Месяц назад +4

    ఆ ఆది పరమశివుని సంకీర్తనల లో చిరకాలం గుర్తుండిపోయే విధంగా ఉంది........ఓం నమః శివాయ.......హార హార మహదేవ శంభో శంకరా.......🙏🙏🙏

  • @AJITHKUMAR-iu9ib
    @AJITHKUMAR-iu9ib 5 месяцев назад +22

    Dsp em teeskoni kottadu ee song 🔥🙇‍♂️

  • @Anilkumar-zt8rc
    @Anilkumar-zt8rc 5 месяцев назад +229

    Kalki movie chusina tharuvataa e song vine vallu👍

    • @SUMANTH.AMBULANCE
      @SUMANTH.AMBULANCE 5 месяцев назад +7

      Its me

    • @Charan-r5h
      @Charan-r5h 4 месяца назад +3

      Ftjdk

    • @Sainikitha-c1l
      @Sainikitha-c1l 2 месяца назад +1

      కల్కి మూవీ కి ఈ సాంగ్ కి సంబంధం ఏంటి

  • @chikkamsuresh3851
    @chikkamsuresh3851 5 месяцев назад +11

    Yela possible dsp mawa e music assalu no one can beat u assalu ❤❤❤

  • @KolaSiva-t8q
    @KolaSiva-t8q Месяц назад +9

    చిత్ర గారు గానం పాటకు ప్రాణం 🙏

  • @mvmahendra145
    @mvmahendra145 9 месяцев назад +22

    In this prabhas mannerism never dies

  • @chilakalurikiran3828
    @chilakalurikiran3828 6 месяцев назад +19

    ee Song BGM vuntu vuntey naaa maind lo A alochanalu Ravu okatey matta Om Namah shivaya 😌

  • @sangeethaprabhakar5896
    @sangeethaprabhakar5896 5 месяцев назад +38

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట.. కానీ ఈ సినిమా శ్రీదేవి, భానుప్రియ, జయప్రద వాళ్ళ పీరియడ్స్ లో వచ్చింటే మాత్రం వాళ్ళ నాట్యం తో ప్రాణం పొసే వారు...

  • @karthikjaligapu2717
    @karthikjaligapu2717 4 месяца назад +7

    Goosebumps e vinna pratheesariii chusna pratheesarii....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @g2-26gayathri.k8
    @g2-26gayathri.k8 5 месяцев назад +36

    AYYA DSP....EMANNA KOTTAVA MUSIC🔥🔥🔥🔥 GOOSEBUMPS 🙏🏾🙏🏾.

    • @4UBunny
      @4UBunny 4 месяца назад +3

      Veerey level🔥

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij 4 месяца назад +4

    ఇటువంటి పాట నభూతో నాభవిష్యత్ తెలుగు సాహిత్యం గొప్ప దనం 👏👏👏🙏🏼🙏🏼🙏🏼🌷

  • @Krishnaveni-join
    @Krishnaveni-join 15 дней назад +2

    Nenu roju vinta I song milo anta mandhi vintaru roju complete cheyandi shambho Hara hara shankara om nama shivaya ❤

  • @Esamswamy-ml5en
    @Esamswamy-ml5en 8 месяцев назад +15

    ఇటువంటి పాటలు వ్రాసిన పాడిన నాట్యానికి నా కృత్ఞతలు

  • @yakesh5505
    @yakesh5505 6 месяцев назад +16

    8:13 best transition and superb music and chitramma garu aithe made me emotional ❤❤❤❤

  • @Yuvraj-09
    @Yuvraj-09 6 месяцев назад +44

    Literally south part of indians are blessed by sanatan love from Maharashtra ❤️❤️

  • @sirivennelasastry
    @sirivennelasastry 2 месяца назад +10

    Arguably one of the best songs of Telugu movie industry in terms of the lyrical value, choreography, and music composition. Hats off to the song writer and director.❤❤❤

  • @shashikumar-wj5bm
    @shashikumar-wj5bm 9 месяцев назад +129

    Goosebumps HARA HARA MAHA DEVA 🕉️🙏🛐🥺❤️

  • @S.SINGHAM-wb3bd
    @S.SINGHAM-wb3bd 26 дней назад +2

    சொல்ல வார்த்தைகள் இல்லை.. Excellent.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Congarats (வாழ்த்துக்கள் )
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ourcptchilakaluripet3669
    @ourcptchilakaluripet3669 9 месяцев назад +37

    Prabhas + lord Shiva reference 🔥 always blast ❤

  • @GurupadAwati
    @GurupadAwati 5 месяцев назад +8

    No words can match to express on the deep thought process. Telagu and Tamil directors talent and immaculate direction is not only great but always the best!

  • @CompetitiveAspirantWorld
    @CompetitiveAspirantWorld 9 месяцев назад +89

    చిత్రమ్మ + DSP అన్న...❤️‍🩹😌

  • @caramakrishnasharbani9902
    @caramakrishnasharbani9902 9 месяцев назад +33

    Enni sarlu vinna, malli malli vinali anipinche song 😊❤

  • @padalamail-uo4rr
    @padalamail-uo4rr 8 месяцев назад +644

    శంభో శంకర
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర
    గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర
    భరత వేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశ
    శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
    నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా
    నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా
    నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా
    భరత వేదముగ నిరత నాట్యముగ
    కదిలిన పదమిది ఈశ
    శివ నివేదనగ అవని వేదనగ పలికెను
    పదము పరేశ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ... ఆ....
    హ... అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను
    త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
    ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి
    తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
    ఆ...
    భవుని భువికి తరలించేలా
    ధరణి దివిని తలపించేలా
    రసతరంగిణీలీల యతిని
    నృత్యరతులు చేయగలిగే ఈ వేళ
    భరత వేదముగ నిరత నాట్యముగ
    కదిలిన పదమిది ఈశ
    శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
    జంగమ సావర గంగాచ్యుత శిర
    భృతమణి పుటకర పురహరా
    భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
    పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
    ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    వ్యోమకేశ నిను హిమగిరి
    వరసుత ప్రేమపాశమున పిలువంగా
    యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
    హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
    భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన
    ...
    నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
    పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద
    ప్రథమనాథ శృతివినరా
    హర హర మహాదేవ

  • @VenkeySravani143
    @VenkeySravani143 5 месяцев назад +48

    Telugu lyrics 💪💪💪💪 evadaina unnadaa ...ye language lo Aina e lanti lyrics unte life time settlement raa...Telugu vadiga puttunadhuku🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏om nama shivaya.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 месяца назад +8

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఛాల భాగా ఉన్నది ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఉమా మహేశ్వర నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అర్డనారీ ఈశ్వర నమో నమః 🙏🚩🤚🥥🕉️🪔🐕‍🦺🔱🌛🐅☘️🪱🍌🌴🪷🌸🌷🌹

  • @nagarajbittu4725
    @nagarajbittu4725 6 месяцев назад +206

    2024లో విన్న వారు ఎంతమంది ఉన్నారు

  • @dhanalakshmimummadi5121
    @dhanalakshmimummadi5121 Месяц назад +3

    Very beautiful Shiva song🙏🙏🥰🥰👌👌👌 హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏

  • @BalaBalaji-eo4yt
    @BalaBalaji-eo4yt 6 месяцев назад +24

    Ipatiki 100 times paina vinna 😊😊

  • @MVreddy684
    @MVreddy684 9 месяцев назад +248

    శంభో శంకర హర హర మహాదేవ తతిన్తదిమి తిందిమి పరుల తాండవకేళి తప్పరా గౌరీమంజుల శింజినీ జాతుల లాస్యవినోదవ శంకర భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈసా శివ నివేదనగా అవని వేదనగా పలికెను పదము పారేసా నీలకంధరా జాలిపొందరా కరుణతో ననుగనరా నీలకంధరా శైలమందిరా మొరవిని బదులిడరా నాగజ మనోజ జగదీశ్వర మాలెందు శేఖర శంకర భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈసా శివ నివేదనగా అవని వేదనగా పలికెను పదము పారేసా హర హర మహాదేవ హర హర మహాదేవ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా అంతకంతా నీ సతి అగ్నితప్త మైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తనువైన ప్రాణదావుని చెంతకు చేరుతున్నది ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ భవుని భువుకి తరలించేలా తరలి విడినీ తలపించేలా రసతరంగినీ లీల యతిని రిత్యా రతునియ చేయగలిగే ఈ వేళా భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈసా శివ నివేదనగా అవని వేదనగా పలికెను పదము పారేసా జంగమాసవర గంగాచిత సిరా మృద మండుత కార పుర హర రక్తశుభంకర భావనాశంకరా స్వర హర దక్ష త్వర హర ఫలవిలోచన పాలిత జనగామ కాల కాల విశ్వేశ్వర ఆశుతోషా అధ నాసవినాశన జయగిరీశా బృహదీశ్వర వ్యోమకేశ నిను హిమగిరి వర సుత ప్రేమ పాశమున పిలువంగఁ యోగివేసా నీ మనసున కల కతా రగలేశామైన హి మహేశా ని బయటపదహారతి దైత్య శోషణము జరూపంగా భోగిభూషా భువనళిని నిలుపవ అభయముద్రలోన నమక చమకముల నదన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధా ప్రదమనాధ శృతి వినన హర హర మహాదేవ

  • @Gana_goud-143
    @Gana_goud-143 6 месяцев назад +14

    Thank you DSP sir for best bgm score 😍😍

  • @bhaskarrao7789
    @bhaskarrao7789 4 месяца назад +3

    Mana jivithamlo chanipoyeloga okasari ayna Vinalsina Paata idi🙏 , E Paata Na bhuto Na Bhabishat🎼 , Devi Sri Prasad gari Music Career lo on of the best song idi🎹🥁🪘, Lyrics Writing ayite Adbhutam📝,Chitaramma Voice ayite extraordinary 🎤,Maha Devuni Mida Elanti Song chitrinchadam manaki ento Garva Karanam💐,🙏Om Namah shivaaya 🙏.

  • @Dharmadvajam
    @Dharmadvajam 5 месяцев назад +12

    Naku vintunte Goosbumps vachayi🤗nice song

  • @funnvibes1616
    @funnvibes1616 7 месяцев назад +50

    4:40 where DSP went to extreme God mode 🔥🔥🔥🔥🔥

  • @MallaKrishanamadhava
    @MallaKrishanamadhava 9 месяцев назад +13

    E song nachani varu evaru undaru i love this song ❤❤😊😂

  • @yasanarisimharao7151
    @yasanarisimharao7151 9 месяцев назад +19

    Prati roju vintanu naaku ee song ishtam

  • @ajjusonu8747
    @ajjusonu8747 9 месяцев назад +12

    Super performance shivayya ne dhigi vachela chesaru om nama shivaya

  • @CinRizan
    @CinRizan 9 месяцев назад +202

    ఆడూ ఎవాడో ఆనీరుత్ ఆంటా వాడినీ ఈ bgm కొట్టమానూ చూద్దాం

    • @madhumandli
      @madhumandli 9 месяцев назад +7

      ఒక్కక్కడు ok time' anyhe

    • @frustrated_dsp
      @frustrated_dsp 9 месяцев назад +5

      The Dsp fan bruhh..

    • @sweetyseleena345
      @sweetyseleena345 9 месяцев назад +5

      Anirudh play chese bgm nv play chey chuddam

    • @rajanasiva3997
      @rajanasiva3997 9 месяцев назад +13

      Evari talent valladhi bro ....edho nuv kottinattu chepthunnav

    • @praveenvanaparthi9467
      @praveenvanaparthi9467 3 месяца назад

      God level

  • @Aaronsam-official
    @Aaronsam-official 6 месяцев назад +19

    Charmi nailed it👌❤️

  • @samirkumarraval1238
    @samirkumarraval1238 8 месяцев назад +14

    This is gem to the indian music har har mahadev thank you DSP and south cinema❤

  • @sanjukumar580
    @sanjukumar580 2 месяца назад +39

    ఇప్పటి జనరేషన్ కిడ్స్ కి AR.Rahman,MM.Keeravani,Anirudh వీళ్ళు లె పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని భ్రమలో ఉన్నారు కానీ
    once upon a time( DSP) 90" కిడ్స్ కి ఒక్క లెజెండ్ అన్ని ఎవరికి తెలయాదు..🔥🔥🔥😍

  • @muniyammalmuniyammal4776
    @muniyammalmuniyammal4776 9 месяцев назад +15

    Enakku piditha padam I love one best love story song
    ❤❤❤❤❤❤❤❤

  • @Kuttypa2627
    @Kuttypa2627 5 месяцев назад +10

    Speechless most energetic song...
    Hara hara mahadeva 🙏🙏

  • @VANISREEALLINONE
    @VANISREEALLINONE 4 месяца назад +10

    🙏🙏 ఈ సాంగ్ వింటుంటేనే ఆ పరమశివుడు కిందికి వచ్చి నటించేస్తాడేమో నంతగా ఉంటుంది ఈ సాంగ్

  • @chandukrishna7495
    @chandukrishna7495 8 месяцев назад +19

    ఆ గాజుభటిల్లు వేశాక మ్యూజిక్ వేరే లెవల్ ఓం నమః శివాయ శంభో శేంకర🙏🙏🙏

  • @MahaLakshmi-hk4cq
    @MahaLakshmi-hk4cq 5 месяцев назад +7

    சூப்பர் பாட்டு அது மியூசிக் சூப்பரா இருக்கு❤❤❤❤❤

  • @vaibhav786ify
    @vaibhav786ify 2 месяца назад +220

    Who is here in 2024❤❤ 👍🏻

  • @knight-fl6ld
    @knight-fl6ld Месяц назад +4

    Nice song , om namah shivay ,Hara Hara mahadev 🙏🙏🙏

  • @maheshyadav0476
    @maheshyadav0476 9 месяцев назад +15

    At 4:42 s literally goosebumps 💥🥵

  • @ShravaniParugalla
    @ShravaniParugalla 9 месяцев назад +17

    Dsp Garu and chitramma🙏

  • @BhavaniPuramBhavani
    @BhavaniPuramBhavani Месяц назад +3

    శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ 🔱🔱🔱🔱🙏🙏🙏🔱🔱🔱🙏🙏🙏🙏🙏

  • @Latha.S-rx5uu
    @Latha.S-rx5uu 6 месяцев назад +3

    എനിക്ക് ഭയങ്കര. ഇഷ്ടമാണ് ഈ പാട്ടു❤

  • @kethavathakhila3048
    @kethavathakhila3048 2 месяца назад +12

    Literally I got goosebumps when I listen this song 🔥🔥mikkuda ala anipisthe oka like veskondi

  • @Su999n
    @Su999n 10 месяцев назад +14

    Good song,Devi Sri Prasad music director create and charmi dance was superb🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narasingnavya8707
    @narasingnavya8707 8 месяцев назад +12

    Ee movie yenni sarlu chesina bore kotadhu and songs kuda chala baguntayi ❤❤❤❤❤

  • @Dorapriyaeditzs
    @Dorapriyaeditzs 5 месяцев назад +14

    ఈ పాట నాకు చాలా ఇష్టం ❤

  • @lalitkumawat3052
    @lalitkumawat3052 6 месяцев назад +6

    3:28 divine feeling...🙏😍😍😍😍

  • @DipakSarki1
    @DipakSarki1 9 месяцев назад +15

    All time favorite song vibes and still goosebumps 🔥🔥🔥🔥🔥

  • @nageswararaomogali6024
    @nageswararaomogali6024 Месяц назад +4

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శివ శంభో శివ శంభో శంకర ఓం శివోహం శివోహం శివోహం

  • @Su999n
    @Su999n 9 месяцев назад +11

    Superb ,charmi dance,and writer singer was main

  • @rocky-iw2rd
    @rocky-iw2rd Месяц назад +31

    2024 November vinevallu❤️👍

  • @DevendharAnnaram
    @DevendharAnnaram 9 месяцев назад +8

    Super charmi

  • @mymymystory4088
    @mymymystory4088 Месяц назад +2

    Super song.. సాంప్రదాయలు vardhillali

  • @KoteswariOrsu-nx5zo
    @KoteswariOrsu-nx5zo Год назад +22

    Mee channel promo music🎶 super. Swami...... Lord Krishna flute music👍

  • @ManikantaNallana-j3u
    @ManikantaNallana-j3u 4 месяца назад +2

    Charmi garu just killed it antey aa performance aa action , I think after this song malli manam chusindi saipallavi gari dagara when it comes to classical performance in syam singaaroy

  • @harishsrinu7465
    @harishsrinu7465 9 месяцев назад +10

    One of the best songs of Tollywood ❤❤❤❤❤❤❤❤❤

  • @drillinstructor4211
    @drillinstructor4211 3 дня назад +2

    🙏🌺హర హర మహాదేవ...!
    ఈ పాట వింటుంటే...అసలు గుస్స్బమ్స్....సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కైలాస పర్వతం నుండి దిగివచ్చి అడినట్టు ఉంది..! .......హర హర మహాదేవ...😢🙏🌺15/12/2024

  • @monarch2002
    @monarch2002 2 месяца назад +5

    I keep on just not seeing this song while recomended by RUclips but now i came to know this is masterpiece

  • @balajinaik1546
    @balajinaik1546 2 месяца назад +4

    Really goosebumps.... ❤❤🖤🖤🖤

  • @appushorts1333
    @appushorts1333 10 месяцев назад +20

    Goosebumps 100 💯 present