ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది ఎంతో విలువ ఐనది శాశ్వతం కాదు లేరా దేహం మరణమున్నది శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి రాళ్ళను రాజేసి నిప్పు పుట్టించావు నేలను సరిచేసి పంట పండిచావు సంద్రాలనే ఈది ఖండాలనేదాటి అరచేతిలోభూ మండలం పట్టావు అంతరిక్షంలోకి అడుగు పెట్టేశావు అనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు చెమటపట్టని ఒంటికి చెదలు పట్టినట్టు రోగాల రొంపిలో తగలబడుతున్నావు ఎన్నో సృష్టించావు కదరా సృష్టి ధర్మమెట్ట మరిచావురా అద్భుతాలే చేశావురా అందులో బ్రతకడమే నీకు రాదురా అంటిముట్టనట్టు ఏందిరా భూమి అంటరానిదేమి కాదురా పంచభూతాలు పనివాళ్ళు కాదురా నిన్ను నడిపించే పంచేంద్రియాలురా అంతట నాదన్నావు అందరికి దూరమయ్యావు ఒంటరిగ మిగిలిపోయావు కదరా ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి పండగొస్తే ఇంటికొచ్చే చుట్టాలేరి కష్టాల్లో కలిసొచ్చే ప్రాణస్నేహితులేరి తలకొరివి పెట్టేటి కొడుకులేరి నువ్వు తలనీలాలిచ్చిన దేవుళ్లేరి మనసిప్పి మాట్లాడే మనవాళ్ళంటు ఏరి మనవాళ్ళలో మరి నీవాళ్ళంటు ఏరి గెలిచి వస్తే భుజము తట్టేవాళ్ళు ఏరి పడిపోతే చెయ్యేసి లేపేవాళ్ళేరి నీ గుణము గొడ్డలైంది కదరా భూమి గుండె బద్ధలైంది చూడరా నీ ధనము దయలేనిది కదరా ఎన్నో యుద్ధాలనే చేయిస్తుందిరా మట్టిలొపుట్టావు కదరా మట్టి వాసనెట్ట మరిచావురా నువ్వు మనిషి పుట్టుకెత్తినావురా నీకు మనసన్నదే లేదు కదరా నమ్మకాన్ని అమ్ముకున్నావు పద్ధతుల్ని పాతరేశావు విలువలకు శిలువలేశావు తప్పు కదరా ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఇంటిమీద వాలే బురకపిట్టలు ఏవి సేలల్లో వాలేటి రామచిలుకలు ఏవి కొండల్లో పచ్చని అడవితల్లి ఏది అడవుల్లో నివసించే జీవులేవి చెరువుల్లో మొలిచిన మట్టిపెల్లలు ఏవి నదులల్లోఎదిగిన ఇసుక రేణువులేవి గుట్టల్లో ఒదిగిన రాళ్ళగుంపులు ఏవి వాగుల్లో ఒర్రెల్లో ఊట సెలిమెలు ఏవి అంతరించిపోలేదురా నువ్వే అంతమొందించావు గదరా దాని ఉసురు ఊరికే పోదురా మనిషి ఉనికినే ప్రశ్నిస్తు ఉందిరా వెక్కి వెక్కి ఏడుస్తుందిరా భూమి గొంతునొక్కి చంపబోకురా నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా కళ్ళకత్తుకొని దీవించిందిరా గాలిలో తేమలా పువ్వులో తేనెలా దివ్వెలో వెలుగులా ఉండవేందిరా ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి om
vinnakodi vinalanipistundhi bheems annaiah really daily vintanu song sorry annaiah entha manchi song nenu latega vinnanu sorryyyyy annaiah enth manchi song ni latega vinnanduku chla badag undhiannaiah...m anna rasara Annaiah🙏🙏🙏🙏matallo varninchalenu annaiah mi goppathanani
ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించేలా పాడిన "స్వాతిరెడ్డి" గారికి, అంతే అందంగా పదాలను కూర్చి, మనసుకు హత్తుకునేలా సంగీతాన్ని అందించిన మా "భీమ్స్" అన్నకి హృదయపూర్వక అభినందనలు....💐💐💐💐💐 మీరు ఇలాగే ఇంకా గొప్ప గొప్ప విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....👍👍👍👍💐💐💐 "ఎల్లిపోతావురా మనిషీ... ఏదో ఓనాడూ... ఈ భూమి వదిలేసి... ఉండాలిరా కలిసి మెలిసి.. అరే ఉన్నన్నాళ్లు కొంత తెలిసీ...." ఆహా....👌👌👌👌💐💐💐💐💐
Manishi jeevitham ee okka song lo chupinchaaru nenu Swathi gaarini sridevi drama company program lo chusaanu e song vinnanu ventane RUclips lo e song vinnanu appati nundi daily vintaanu Thank you etha manchi paata raasina vaariki paadina Swathi gariki 🙏🙏🙏
Iam jagadguru peetadhipathi meeru elanti songs marenno theeskoni ravalani a bhagavanthunni vedukuntunna god bless u maa supperb lyrics nd so beautiful life ni chupichavu ❤
Happy vinyakachavithi Swathi Reddy Yellipothavura Manish Super So song happy Vinayaka chaturthi Swati Reddy gari ki elante patalu mareno padalini man Ko Rika
ఎంతో ఆలోచించి చక్కగా రచించి కరెక్ట్ గా మ్యూజిక్ పాట పాడే ఆ తల్లి నా గుండె పిండింది ఎన్ని సార్లు విన్నా తీరటం లేదు నా బాధ గా అర్థం చేసుకొని రచించిన వారిని చాలా తలచుకున్నా ఎవరు ఇలాంటి ఆలోచన తో పాట రాయలేదు పాడలేదు నాకు అయితే అలాగే అనిపించింది చాలా ఏడిచాను మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జరుగుతున్న పరిణామాలు, మనిషి కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందాన్ని, ప్రకృతినీ కాపాడుకోవాల్సిన బాధ్యత, మనుషుల విలువలూ అన్నీ ఈ పాటలో కళ్ళు తెరిపించెలా, ప్రశ్నిస్తున్న గొప్ప పాట, పాడిన వారు, పాట రాసిన భీమ్స్ గారికి అభినందనలు....... సరస్వతి
Superb song 👌👌👌 చావు,పుట్టుకల మధ్య ఒక చిన్న ప్రయాణమే ఈ జీవితం. ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలు సుఖాలు. మనకు ఉన్న జీవితం మరపులేని జీవితం. జీవితం ఎంతో గొప్ప విలువైనది. మళ్లీ రాదేమో మిత్రమా ఇలాంటి జీవిత అవకాశం. గడచిన రోజు తిరిగి రాదు, రేపన్నది ఉందో లేదో తెలియదు. కనిపించేవన్నీ ఏది శాశ్వతం కాదు. ఒంటరిగా వచ్చాము ఒంటరిగానే పోతాము... మంచితనంతో ఇకపై జీవిద్దాం మచ్చలేని జీవితంగా మార్చుకుందాం. మనసులో చెడు తత్వం దరిచేర్చకుండా ముందుకు సాగుదాం. బ్రతికి ఉన్నన్నాళ్ళు అందరితో కలసి మెలసి ఆనందంగా జీవిద్దాం....
Bheem గారూ మనిషి జన్మే ఒక అద్భుతం. ఏ మనిషికి ఏది అవసరమో దానిని దైవిక చిత్తము గల ఆ మనిషి లో జొప్పించి సమయానుకూలంగా సర్వకాల సర్వావస్థలలో తానై చేస్తూ,చేయిస్తూ, అనుభవిస్తూ నిరంతరం మనతోనే ఉండే ఆ పరమాత్మ ను సాక్షాత్కరింపజేసిన మహామనీషికి అభివందనం. 🙏
Swathi garu mee album lo inni Ronulu ee song miss ayyanu madam... Thathvam telisina vaadiki deni gurinchi thapana undadhu ani mee paatalu chala goppa ga vivaristunnayi... Thanks for wonderful songs madam
మనిషి నిజంగా ఈ పాటలో ఉన్న బావాన్ని అర్దం చేసుకొని....మనిషిలాగ అందరు కలసి మెలిసి జీవిస్తే ...విశ్వమంతా ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉంటుంది..... స్వాతి సూపర్ గా పాడావు......
మనిసిప్పి మాట్లాడే మనవాళ్లంటూ ఏరి మన వాళ్ళలో మరి ని వాళ్ళు ఏరి గెలిచి వస్తే బుజము తట్టే వాళ్ళు ఏరి పడిపోతే చెయ్యేసి లేపి వాళ్లేరి...👌👌👌 Keep it up Swathi reddy garu Super lyric 📝Bhim Bro
అమ్మా...ఈ పాట చాలా సార్లు విన్నాను వింటూనే ఉన్నాను. నీ స్వరంలో మాధుర్యం, భీమ్స్ గారి కలంలో కరుకుదనం అద్భుతం. మీరు ఈ పాట ఉన్నంత హాయిగా, చల్లగా ఉండాలి. God bless you...🙌
ఇలాంటి పాపాలు చేస్తున్నాం కాబట్టి కరోనా లాంటి మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుంది.... కానీ పాటలో ఒక్కో మాట మన అందరినీ కదిలించింది.... It's better not to disturb the Nature... If we disturb the Nature it will decide our future....
ఈ పాట లో మనుషులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా జీవించాలి ఎలా జీవించకూడదో .. స్వార్థం తో కూరుకుపోయిన ఈ మానవుల జీవనం సాగిస్తున్న తీరు తెన్నులు కళ్ళ కు కట్టినట్లు స్పష్టంగా వివరణాత్మక విశ్లేషణాత్మకంగా పాట రూపంలో ప్రజల కు సవివరంగా అందించిన మీకు 🙏🙏🙏 .. మనుషులు స్వేచ్ఛ గా స్వార్థం గా ఉండాలి కానీ ఆ స్వేచ్ఛ స్వార్థం అనేది ఇతరుల కు నష్టపోయేలా బాధ పడేలా ఉండకూడదు .. .. అలా ఉంటే అది ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో తిరిగి వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు తప్పకుండా వచ్చి చేరును.. ..
అక్క నిజంగా ఈ పాటకి ప్రాణం పోసి పాడారు. ఈ పాటలో ప్రతి లిరిక్ హారట్ టచింగ్ . ఇప్పుడు ఉన్న జనాలు ఈ పాట విని అయిన మారితే బాగుంటది . ఒక్క లిరిక్ ఉంది అక్క మట్టిలో పుట్టావు కదరా మట్టి వాసన మరిచి పోతివి రా సూపర్ అక్క
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది
ఎంతో విలువ ఐనది
శాశ్వతం కాదు లేరా దేహం మరణమున్నది
శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
రాళ్ళను రాజేసి నిప్పు పుట్టించావు
నేలను సరిచేసి పంట పండిచావు
సంద్రాలనే ఈది ఖండాలనేదాటి
అరచేతిలోభూ మండలం పట్టావు
అంతరిక్షంలోకి అడుగు పెట్టేశావు
అనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు
చెమటపట్టని ఒంటికి చెదలు పట్టినట్టు
రోగాల రొంపిలో తగలబడుతున్నావు
ఎన్నో సృష్టించావు కదరా
సృష్టి ధర్మమెట్ట మరిచావురా
అద్భుతాలే చేశావురా
అందులో బ్రతకడమే నీకు రాదురా
అంటిముట్టనట్టు ఏందిరా
భూమి అంటరానిదేమి కాదురా
పంచభూతాలు పనివాళ్ళు కాదురా
నిన్ను నడిపించే పంచేంద్రియాలురా
అంతట నాదన్నావు
అందరికి దూరమయ్యావు
ఒంటరిగ మిగిలిపోయావు కదరా
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
పండగొస్తే ఇంటికొచ్చే చుట్టాలేరి
కష్టాల్లో కలిసొచ్చే ప్రాణస్నేహితులేరి
తలకొరివి పెట్టేటి కొడుకులేరి
నువ్వు తలనీలాలిచ్చిన దేవుళ్లేరి
మనసిప్పి మాట్లాడే మనవాళ్ళంటు ఏరి
మనవాళ్ళలో మరి నీవాళ్ళంటు ఏరి
గెలిచి వస్తే భుజము తట్టేవాళ్ళు ఏరి
పడిపోతే చెయ్యేసి లేపేవాళ్ళేరి
నీ గుణము గొడ్డలైంది కదరా
భూమి గుండె బద్ధలైంది చూడరా
నీ ధనము దయలేనిది కదరా
ఎన్నో యుద్ధాలనే చేయిస్తుందిరా
మట్టిలొపుట్టావు కదరా
మట్టి వాసనెట్ట మరిచావురా
నువ్వు మనిషి పుట్టుకెత్తినావురా
నీకు మనసన్నదే లేదు కదరా
నమ్మకాన్ని అమ్ముకున్నావు
పద్ధతుల్ని పాతరేశావు
విలువలకు శిలువలేశావు తప్పు కదరా
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఇంటిమీద వాలే బురకపిట్టలు ఏవి
సేలల్లో వాలేటి రామచిలుకలు ఏవి
కొండల్లో పచ్చని అడవితల్లి ఏది
అడవుల్లో నివసించే జీవులేవి
చెరువుల్లో మొలిచిన మట్టిపెల్లలు ఏవి
నదులల్లోఎదిగిన ఇసుక రేణువులేవి
గుట్టల్లో ఒదిగిన రాళ్ళగుంపులు ఏవి
వాగుల్లో ఒర్రెల్లో ఊట సెలిమెలు ఏవి
అంతరించిపోలేదురా
నువ్వే అంతమొందించావు గదరా
దాని ఉసురు ఊరికే పోదురా
మనిషి ఉనికినే ప్రశ్నిస్తు ఉందిరా
వెక్కి వెక్కి ఏడుస్తుందిరా
భూమి గొంతునొక్కి చంపబోకురా
నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా
కళ్ళకత్తుకొని దీవించిందిరా
గాలిలో తేమలా పువ్వులో తేనెలా దివ్వెలో వెలుగులా ఉండవేందిరా
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి om
It really touches my heart... Superb.
entha goppaga rasaraiah
eppudu vinaledaiah
enthati pataneneppudu
emi echhi thirchukovali annaiah
jivithaanni varninchina devudu nivaiah
okkoka padamlo vadella brathukunu kallaku kattinattu chepavu
sommutho viravegeti vadi kanula poralanu therichav
adhbuthame rasav unnaninallu vinalanipistundhi
avaru srustinchaleru bandarayi lanti vadi manasukuda karige la nv matrame srustinchav sakkani sangithamtho ni hastalo dagunna anthuleni shakthitho chethakanodukuda chethulethi dandam pettela
bheems barosanichavu marpu nilone undani marstanani ni patatho marchesav prathi gundello nichesav
e thalli kannado ninnu kaliyuganike kanna kodukuvuinav kattina manasunu kuda kdhilinchav
undali annaiah vandellu sallanga sagipovali ni payanam srustininneppudu marupurakunda ni pata vinte maripothadu brahmakuda
undali annaiah nuvvepudu santhoshanga kannulo thadavali mavi nepata anandamtho ardanni thelusukoni mari manishiga
devudu pampadu ninnu maeu rupomlooo ooo hrudayani marche shakthigaa...
ni pataku padabhivandanam
patavinnapude manasuku iyenu ponduga dinam
ni sangithaniki vandanam
karigipiyindi maloni chedudanam
e patarasina miku shathakoti vandanalu
patallo paramardam mallo vellasille hariviilula
cisireleo annaiah.my name srija sunkari miku bigggggg fan mi prathi song vintabu chaa bagunnay annaiah hats off itluu mi abhimani srija
vinnakodi vinalanipistundhi bheems annaiah really daily vintanu song sorry annaiah entha manchi song nenu latega vinnanu sorryyyyy annaiah enth manchi song ni latega vinnanduku chla badag undhiannaiah...m anna rasara Annaiah🙏🙏🙏🙏matallo varninchalenu annaiah mi goppathanani
Thank you 🙏
🙏🙏🙏
E okka pata tho jivitham ante emo telusthundi.super hatsuf
జీవితం గురించి చాలా బాగా వివరించారు అండీ మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
పాటలో జీవితం ఉంది. ప్రాణం పోసే పంచభూతాలను మనిషి చేసే విధ్వంసాన్ని చక్కగా రాశారు.
మేడం చాలా బాగా పాడారు❤
ఇంత చక్కని పాటను వ్రాసిన రచయితకు,పాడిన వారికి,సంగీతం అందించిన వారికి అభినందనలు.
Superb.
Thanks andi
👌
1:54 😅@@srinivasg4169
🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగా రాసారు సాంగ్, ఇలాంటి వీడియోస్ చూసి కూడా మనిషిలు మారడం లేదు, ఎప్పుడు మారుతారు అర్ధవడం లేదు. నైస్ మెసేజ్ థాంక్స్.
Adbhutam... Amma... Chaala baga cheppavu... I'm 60 now. Really an emotional for me. Thank you amma.
Thanks andi
ఇంత చక్కని పాటను వ్రాసిన రచయితకు,పాడిన వారికి,సంగీతం అందించిన వారికి అభినందనలు.
Superb.....👌👌👌
ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించేలా పాడిన "స్వాతిరెడ్డి" గారికి, అంతే అందంగా పదాలను కూర్చి, మనసుకు హత్తుకునేలా సంగీతాన్ని అందించిన మా "భీమ్స్" అన్నకి హృదయపూర్వక అభినందనలు....💐💐💐💐💐
మీరు ఇలాగే ఇంకా గొప్ప గొప్ప విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....👍👍👍👍💐💐💐
"ఎల్లిపోతావురా మనిషీ...
ఏదో ఓనాడూ... ఈ భూమి వదిలేసి...
ఉండాలిరా కలిసి మెలిసి.. అరే ఉన్నన్నాళ్లు కొంత తెలిసీ...."
ఆహా....👌👌👌👌💐💐💐💐💐
Nice song ,expecting changes in society.
Supar song
Enni sarlu vinna vinalanipinche pata . 👌👌👌Singing. Real facts Baga chepparu lyric writer ki kuda 👏👏👏👏
జీవితం విలువ తెలిపే ఇలాంటి పాటలు అరుదుగా వస్తాయి మీనింగ్ చాలా బాగుంది
Manishi jeevitham ee okka song lo chupinchaaru nenu Swathi gaarini sridevi drama company program lo chusaanu e song vinnanu ventane RUclips lo e song vinnanu appati nundi daily vintaanu Thank you etha manchi paata raasina vaariki paadina Swathi gariki 🙏🙏🙏
Iam jagadguru peetadhipathi meeru elanti songs marenno theeskoni ravalani a bhagavanthunni vedukuntunna god bless u maa supperb lyrics nd so beautiful life ni chupichavu ❤
నాకు నచ్చిన పాటల్లో ఇదో బెస్ట్ పాట...మనిషి జీవితం గురించి చాల చక్కగా వివరించారు .
Naresh garu thanks
ఇది పాట కాదు జీవితం. మనిషి తెలుసుకోవాల్సిన జీవిత సత్యం
Thanku
Singer SWATHI medam ki haatsaap....
👍👍👍👍👍👍👍👍👍👍👍
పాటలో నిజం వినిపించడం మే కాదు నిజం చూపించారు అనిపిస్తుంది 👍ధన్యవాదములు 👏రచించినవారికి 👏పాడినవారికి 👍
Very good song my harty in my life Akka your Gadu
Nijame brother
Yennisarlu vinna vinalanipinche song thanku sir madam chala chala nijalu unnai great song
చాలా చక్కగా రాశారు
చాలా అర్ధాలు ఉన్నాయి పాట లో
అద్భుతమైన పాటను మాకు అందించారు... మీ స్వరంతో మధుర గానం వింటిమి...
ఉండాలి రా ,కలిసి మెలిసి
ఉన్నన్ని నాళ్లు. కొంత తెలిసి👌
ఎన్ని సార్లు ఈ పాటని like చేయాలి .... వందల్లోనా, లక్షల్లోనా ..... సాహిత్యం, సంగీతం మరియు గానం కలిసి కంటి మీద నీటి పొర
తెప్పి స్తోంది.
ఒక్క పాటలో జీవితం అంటే ఏంటో చూపించారు
మీ కలానికి, సంగీతానికి&గాననికీ వందనాలు,,🎵💌✍️🍃
Happy vinyakachavithi Swathi Reddy Yellipothavura Manish Super So song happy Vinayaka chaturthi Swati Reddy gari ki elante patalu mareno padalini man Ko Rika
మీ కష్టానికి....మీ లోతైన మనసుకు........ఈ అద్భుతమైన పాటకు శిరస్సు వంచడానికి మించి ఇవ్వలేని పేదవాడిని
🙏🙏🙏
పాట చాలా చాలా బాగుందండి,భీమ్ గారికి, స్వాతి గారికి అభినందనలు. నేటి జీవితం ఎలా ఉందో కళ్ళకు కట్టినట్లు చూపించారు.
Thanks andi
jeevitha sathyalu super song sister God bless you
ఎంతో ఆలోచించి చక్కగా రచించి కరెక్ట్ గా మ్యూజిక్ పాట పాడే ఆ తల్లి నా గుండె పిండింది ఎన్ని సార్లు విన్నా తీరటం లేదు నా బాధ గా అర్థం చేసుకొని రచించిన వారిని చాలా తలచుకున్నా ఎవరు ఇలాంటి ఆలోచన తో పాట రాయలేదు పాడలేదు నాకు అయితే అలాగే అనిపించింది చాలా ఏడిచాను మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతంగా ఉంది... ఇంత అద్భుతంగా వ్రాసిన రచయిత గారికి అద్భుతంగా పాడిన మీకు అభినందనలు.. Excellent
Chala manchi veluvalu unna song
thankyou 🙏
అంతట నాది అన్నవ్ అందరికీ దూరం అయ్యవ్ కదరా చివరికి ఒంటరిగా మిగిలావు కథ...wahh 🙏
చెల్లమ్మ నీ ప్రతిభ సూపర్ అమ్మ దేవుడు నీకు తోడు ఉండి ఇంకా ఎన్నో మంచి మంచి గీతాలు వ్రాయలని కోరు కుట్టు న్నాం అమ్మ
కొన్ని వందల సార్లు విన్నాను.
కానీ ఇంకా వర్ణించటానికి మాటలు రావట్లేదు
ఏడు నిమిషాల్లో జీవితమంటే ఏమిటో వివరించారు. Really superb song and your voice also super.
Super
T. Kllllp
😂 lol l
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినలనిపించే చక్కని పాట ను అందించిన అందరికీ ధన్యవాదాలు
Ee songlo anni words most valuable,great creativity great rachayithagaru
మనిషి జీవితం అంటే ఏమిటో చక్కాగా తెలియచేసారు మేడం 👌👌👌
Anni సార్లు విన్నా మళ్ళీ ఒకసరివినలనిపించే ఆణిముత్యం ఈ పాట
అలా అని వృధా గా జీవితాన్ని వదిలేయలేం ఎందుకు ఏమో కానీ కష్టాలు అర్థం కావడం లేదు
జరుగుతున్న పరిణామాలు, మనిషి కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందాన్ని, ప్రకృతినీ కాపాడుకోవాల్సిన బాధ్యత, మనుషుల విలువలూ అన్నీ ఈ పాటలో కళ్ళు తెరిపించెలా, ప్రశ్నిస్తున్న గొప్ప పాట, పాడిన వారు, పాట రాసిన భీమ్స్ గారికి అభినందనలు....... సరస్వతి
thanks sarasawathi garu😊
మనిషి తక్షణ కర్తవ్యాన్ని తెలిపే , సరళమైన భాషలో రాసిన పాట. రచయిత, గాయనికి నమస్సులు.
జీవితంలో జరుగుతుంది ప్రతివాక్కరికి
Superb song 👌👌👌
చావు,పుట్టుకల మధ్య ఒక చిన్న ప్రయాణమే ఈ జీవితం. ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలు సుఖాలు.
మనకు ఉన్న జీవితం మరపులేని జీవితం.
జీవితం ఎంతో గొప్ప విలువైనది.
మళ్లీ రాదేమో మిత్రమా ఇలాంటి జీవిత అవకాశం.
గడచిన రోజు తిరిగి రాదు, రేపన్నది ఉందో లేదో తెలియదు. కనిపించేవన్నీ ఏది శాశ్వతం కాదు.
ఒంటరిగా వచ్చాము ఒంటరిగానే పోతాము...
మంచితనంతో ఇకపై జీవిద్దాం మచ్చలేని జీవితంగా మార్చుకుందాం. మనసులో చెడు తత్వం దరిచేర్చకుండా ముందుకు సాగుదాం.
బ్రతికి ఉన్నన్నాళ్ళు అందరితో కలసి మెలసి ఆనందంగా జీవిద్దాం....
🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
చాలా చాలా బాగుంది పాట, మనసుకి తాకింది🧡👌👌👌 మరియు మి గొంతు,గానం,రచన, అన్ని సూపర్ సూపర్ సూపర్ లవ్ యు 🧡🧡👌👍👍👍
Very beautiful song, very beautiful expression and grt voice and u are also so beautiful..rojuki okka saraina chudali anipinche song
జీవిత సత్యము తెలిపారు.
మానవుడు తెలిషికోవాలి, లేకపోతే కర్మ అనుభ వించక తప్పదు
Super nice 👌 song 🥰💓💓💓💓 మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాట,
Hi madam How r u, i am india from Telanga , మీరు తెలంగాణకు ఎప్పుడైనా వస్తారా మేడం,
Thank you for motivational song
ఈరోజు మీ సాంగ్ నా వాట్సప్ స్టేటేజ్ లో.మరియు FB లో పెట్టాను..
ఈ పాటకు కామెంట్స్ పెట్టడానికి పదాలు లేవ్వు ....సిస్టర్. God Bless You.
బాగా పాడారు
ఉన్నా వాస్తవాలను గ్రహించి పాట రూపంలో మాకు అందించినందుకు ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని పాటలు చేయాలని కోరుకుంటున్నాను
Fantastic Excellent Mind-blowing Superb Kirrrrrrrrak Undi And Sristi Sathyam Cheppaaru
ఓక్కసారి విన్ని మల్లి విన్నాలి అనుపిన్చిన వాల్ ok like veskonde
ఈ పాట లో చాలా అర్ధం వుంది, అలాగే స్వాతి అక్క స్వీట్ voice Superb..విన్నంత సేపు ఎమోషనల్ అయ్యాను, కంటిలో నుంచి రెండు drops రాలాయి....వెరీ great Song.
Voice and song excellent
Superr andi daily vinali anipistundi. Vintunanu kuda
మీ వాయిస్ లో సమాజం మేలు కొనే విధిగా వుంది. good వాయిస్ n lyrics superb madam
చాలా చాలా బాగుంది... రెడ్డి గారు... వింటుంటే చాలా ఎమోషనల్ గా ఉంది... Good job ... Music director gaaru
...
Wow nice song antha vina vinalani pistune vundhi
అమ్మ మీకు పాదాభివందనం యూ కె ఎక్కడ ఉంటారు మేడం వీలుంటే వచ్చినప్పుడు కలుస్తాం మేడం💐👌👍
Good song❤👃🙏
I am repeatedly watched this more than four times.Excellent song for entire our human beings life
Bheem గారూ మనిషి జన్మే ఒక అద్భుతం.
ఏ మనిషికి ఏది అవసరమో దానిని
దైవిక చిత్తము గల ఆ మనిషి లో జొప్పించి
సమయానుకూలంగా సర్వకాల సర్వావస్థలలో తానై చేస్తూ,చేయిస్తూ, అనుభవిస్తూ నిరంతరం మనతోనే ఉండే
ఆ పరమాత్మ ను సాక్షాత్కరింపజేసిన మహామనీషికి అభివందనం. 🙏
చాలా అద్భుతంగా పాడినారు అక్క. రాయినవారికి నిజంగానే హృదయపూర్వక ధన్యవాదములు... ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాము...👍👍👍🙏🙏🙏
Thanku thammudu
Swathi garu mee album lo inni Ronulu ee song miss ayyanu madam... Thathvam telisina vaadiki deni gurinchi thapana undadhu ani mee paatalu chala goppa ga vivaristunnayi... Thanks for wonderful songs madam
జీవితం గురించి ఎంత అద్భుతంగా వర్ణించి వ్రాసారు...పాట వ్రాసిన వారికి ధన్యవాదములు...
మనిషి నిజంగా ఈ పాటలో ఉన్న బావాన్ని అర్దం చేసుకొని....మనిషిలాగ అందరు కలసి మెలిసి జీవిస్తే ...విశ్వమంతా ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉంటుంది..... స్వాతి సూపర్ గా పాడావు......
Super song
S
S
pata lo ragam, mata lo bhavam hrdayaniki athhukune ganam, idi maha adbutham. FB lo choosi em movie lo song miss ayyanu ani vethikanu.
సూపర్ సాంగ్ భావం తెలిసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
OK vesa
Ashok Bathamcharla thank u
Super
Super song
Super
ఈ పాట లో ఉన్న ప్రతి అక్షరం.... నూటికి నూరు శాతం నిజం... ధన్యవాదములు... రాసినవారికి... పాడినవారికి....
చాలా విలువైన పాట.ర చయిత ఎవరో తెలియదు. వెంకటప్పయ్య గారు క్రుతజ్ఞతలు.
@@venkateswararaovaka6578 ¹¹11111¹¹111111111¹qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq0⁰⁰q⁰000000⁰⁰qq0q¹¹¹11¹¹¹11¹111111111¹111¹1¹¹1¹¹11¹1¹¹1¹1111¹¹
ఎంత మంచి పాట. ఎంత సేపు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
@@padmayallapu6691 ❤️😂
What u said is absolutely right
Chala bagundhi chala baga padaru super 👏
నేను వంద సార్లు విన్నా. !!
నుటోక్కసార్లు వినాలనిపిస్తుంది..!!!
అందమైన స్యచ్చ తెలుగు పదాల పల్లవి వేసుక్కోండీ ఒక లైక్......
Thanks alot andi
same feeling
Sooper
కనీసం రోజుకు ఒక సారైన వినాలనిపిస్తుంది.
మనిషి జీవితానికి అద్దం పట్టే ఈ పాటను ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.. పాట రాసిన రచయితకి పాడిన గాయనికి ధన్యవాదాలు..
👌
E song chalaa Artham undhi Superrr song
మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Lyrics మరీ బావున్నాయి.. చాలా బలంగా ఉన్నాయి👏 అన్నీ lyricals లా కాకుండా తెలుగులో పెట్టటం ఇంకో 👌
G.hussian I love song👍
మనిసిప్పి మాట్లాడే మనవాళ్లంటూ ఏరి
మన వాళ్ళలో మరి ని వాళ్ళు ఏరి
గెలిచి వస్తే బుజము తట్టే వాళ్ళు ఏరి
పడిపోతే చెయ్యేసి లేపి వాళ్లేరి...👌👌👌
Keep it up Swathi reddy garu
Super lyric 📝Bhim Bro
Thank u naveen bro
స్వాతి గారు అద్భుతంగా పాడారు హృదయం పూర్వక అభినందనలు
Super song.hatsup to Bheem,swarhireddy,it's heart touching song.its 100 percent correct. Life song.
I like this song..
జీవితం గురించి చాలా గొప్పగా చెప్పినారు....చాలా బాగుంది
ఈ పాట ప్రతి ఒక్కరు వింటే సమాజం కచ్చితంగా మారుతుంది.🙏👍🙏
Paata raasina athanu chala goppavadu 🙏
Paata paadina bhumata Swetha reddy chala chala goppavaru 🙏👍
అద్భుతమైన రచన, గానం, సంగీతం. చాలా చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట. Congratulations to all Team members
Thanks andi
Super
Suuuuper suuuuper song mind blowing
భీమ్స్ సార్,, మీ మేధాస్సుకి
నా మనసు పూర్వక నమస్కారాలు....
E pata rachayithaki,padinavariki na hrudayapurvaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక్క మాట...
మనిషి జీవన బాట...
ఎలా ఉండాలో...
ఎలా ఉండకూడదో..
తెలియజేస్తుంది....ఈ పాట..
అమ్మా...ఈ పాట చాలా సార్లు విన్నాను
వింటూనే ఉన్నాను. నీ స్వరంలో మాధుర్యం, భీమ్స్ గారి కలంలో కరుకుదనం అద్భుతం. మీరు ఈ పాట ఉన్నంత హాయిగా, చల్లగా ఉండాలి. God bless you...🙌
Yes 👍
Excellent ga undi song rachaitha ku paadinavariki vandanalu
E patA male padtey keka untundhi
ఇలాంటి పాపాలు చేస్తున్నాం కాబట్టి కరోనా లాంటి మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుంది....
కానీ పాటలో ఒక్కో మాట మన అందరినీ కదిలించింది....
It's better not to disturb the Nature...
If we disturb the Nature it will decide our future....
Super gaa chepparu bro👌👌🙏🙏
Very nice song chala talent undhi god bless you bro
🎉 అధ్బుతమైన పాట... సత్యాలన్నీ అక్షరాలై జీవిత సత్యాన్ని భోధిస్తున్నాయి🎉
వెళ్ళిపోతావు రా మనిషి ఏదో నాడు ఈ భూమిని వదిలి ఉండాలి రా కలిసి 🙏
Anni sarlu vinna vinali anipistundhi suparo supar
Good song ఈ పాట విన్న కొందరిలోనైనా మార్పు వస్తే ఈ సమాజం బాగుపడినట్టే
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన పాట
Same
జీవిత చరిత్రలు గుణ పాఠాలు నేర్పింది
ఈ పాట లో మనుషులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా జీవించాలి ఎలా జీవించకూడదో .. స్వార్థం తో కూరుకుపోయిన ఈ మానవుల జీవనం సాగిస్తున్న తీరు తెన్నులు కళ్ళ కు కట్టినట్లు స్పష్టంగా వివరణాత్మక విశ్లేషణాత్మకంగా పాట రూపంలో ప్రజల కు సవివరంగా అందించిన మీకు 🙏🙏🙏 .. మనుషులు స్వేచ్ఛ గా స్వార్థం గా ఉండాలి కానీ ఆ స్వేచ్ఛ స్వార్థం అనేది ఇతరుల కు నష్టపోయేలా బాధ పడేలా ఉండకూడదు .. .. అలా ఉంటే అది ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో తిరిగి వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు తప్పకుండా వచ్చి చేరును.. ..
Nuvvu marava
❤️
Suppar song heart taching ❤️😭
Chala bagundi 👌👌
@@btbunnyrock432 my m. .
(
అద్భుతం గా రాసిన రచయిత కు , ఎంతో భావయుక్తంగా పాడిన singer కి అభినదనలు
❤
Oka patatho manisi jivathani chupincharu hats off you om nama sivaya
Wow super madam hatssoff super lyrics fantastic voice
అక్క నిజంగా ఈ పాటకి ప్రాణం పోసి పాడారు. ఈ పాటలో ప్రతి లిరిక్ హారట్ టచింగ్ . ఇప్పుడు ఉన్న జనాలు ఈ పాట విని అయిన మారితే బాగుంటది . ఒక్క లిరిక్ ఉంది అక్క మట్టిలో పుట్టావు కదరా మట్టి వాసన మరిచి పోతివి రా సూపర్ అక్క
E madya RUclips chusthu okkasariga aipoya e song vintu chusthu meku chala chala thanks ilanti song alochana ki prathi word kadilinchindi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నిజంగా Heart touching song. చారణాల్లో మాటల్లో వర్ణించలేని లోతు ఉంది. కానీ దృశ్యంలో గంభీరంగా పాడాల్సిన చోట చిరుమందహాసంతో పాడటం బాగా లేదు.