Em Sadhinchavura Lyrical Song | Bheems Ceciroleo | Swathi Reddy UK

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 2 тыс.

  • @drkmurthy9953
    @drkmurthy9953 3 года назад +230

    భాషకన్నా భావం గొప్పది. భావాన్ని కళ్ళముందు లిఖిత పూర్వకంగా ఆవిష్కరింపజేసే వ్రాత గొప్పది. వ్రాసిన వ్రాతలు పుస్తకం నుంచి మనిషి మస్తకాలకి నేరుగా చేర్చే నేపథ్యంలో గాత్ర రూపం గొప్పది. కర్మేంద్రియాలు... జ్జానేంద్రియాలూ.... ఒకేసారి ఏక కాలంలో ప్రతిస్పందించే ప్రక్రియే మీ వ్రాతకోతల గీతాలాపన. భావకవి భీమ్స్ అయితే..... రూప కవి స్వాతీ రెడ్డి. అనిర్వచనీయమైన అనుభూతిని...... మానవాళి చేస్తున్న తప్పిదాలకు ప్రకృతి రూపం వికృతి రూపం దాల్చుతోంది అనే ఆవేదన...... మీ పాటలో ప్రస్పుటంగా దర్శనమిస్తున్నాయి. మిమ్మల్ని అభినందించటం తప్ప మేము గా ఏమీ చెయ్యలేని నిస్సహాయులం కదా!! అందుకే మీలాంటి సాహితీవేత్తలు చేసే ఈ పనికి మా లాంటి సాహిత్య అభిమానులు అండదండలు ఎల్లవేళలా మీకూ .... మీ వెనుక వెన్నంటి ఉండే స్వాతి గారికి అందుతూనే ఉంటాయి. దిగ్విజయోస్తు.👍👍🙏🙏🎉🎉

    • @swathireddyuk
      @swathireddyuk  3 года назад +15

      Murthy garu mi lanti valla blessings vunte inka chala chestham andi thappakunda..Thanks alot...

    • @BheemsCeciroleo9999
      @BheemsCeciroleo9999 3 года назад +9

      Thanks uncle

    • @ramagopalchalla5675
      @ramagopalchalla5675 3 года назад +6

      నా మనసులోని మాట, మాటల కాదు, మీరు మంచి భావ వ్యక్తీకరణ చేశారు. పాటకు మీకు నా హృదయపూర్వక అభినందనలు

    • @sivanandareddy4361
      @sivanandareddy4361 3 года назад +1

      @@swathireddyuk good

    • @venkatvenkat2689
      @venkatvenkat2689 2 года назад +1

      SuperbMurthy Brother. your reciprocation is excellent..

  • @rojukokachinnamata
    @rojukokachinnamata Год назад +3

    Chala Baga padaru really superb 👌👌👌👌 enni sarlu vinnano e pata, chala heart touching song 😢 really good job 👍

  • @sandeepcsk6561
    @sandeepcsk6561 7 дней назад +4

    నిజ జీవిత సత్యాన్ని మీ పాట రూపంలో చాలా చక్కగా వివరించారు మిత్రమా చాలా బాగుంది.
    మీరు , మీ మంచి ఆలోచనలతో ఇలానే ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను.
    దేవుడు ఆశీర్వాదం మీకు, మి బృందానికి వుండాలి కోరుకుంటు జై హింద్....

  • @chevitisridhar2035
    @chevitisridhar2035 3 года назад +3

    Mana antharthma ni praniche song .. fantastic,

  • @rajendharthatikonda6758
    @rajendharthatikonda6758 2 года назад +3

    Jive yela brathakala.... Anedhi thelapadaneki
    edhi okka thathwam బాగుంది bhayya అన్న

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 3 года назад +2

    Jeeveeta satyam grahinchani vadiki Ardamkadu...
    Chevitivadi chevullo shankham oodinatuntundi...
    Dhanyavadalu....bro

  • @sudeeranandbayana9396
    @sudeeranandbayana9396 2 года назад +3

    Calling sahasra lo mi music kosam.. waiting...sir🖤

  • @charankumar4231
    @charankumar4231 2 года назад +13

    ఏమని చెప్పను, అన్నీ నిజాలే. Heart touching. Really

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 Год назад +3

    Song vinnappudalla hrudayam chala telukaga untadi ❤❤❤❤

  • @vsdrekha
    @vsdrekha 2 года назад +2

    Jeevitha satyam....entha raasinaa mee gurinchi takkuve anna....God blessings to you...

  • @madhirajunaveena9073
    @madhirajunaveena9073 3 года назад +3

    Manasutho vintey anduloni baavam ardamaoutundi💐

  • @kamaleslavath359
    @kamaleslavath359 3 года назад +56

    బలవంతుడైనావురా కన్న తల్లి పాలు తాగి
    రొమ్ము గుద్దేటంత గుణవంతుడైనావురా..
    భీమ్స్ అన్నా ఏం రాసావన్న .. 🙏🙏🙏💐💕❤️😍

  • @MohanRao-ui6rf
    @MohanRao-ui6rf Год назад +8

    Yentha comment chesina thakuve Anna super👌

  • @ajaym3158
    @ajaym3158 3 года назад +131

    ఎవరు ఏమి సాధించారో నాకు తెలియదు కానీ... భీమ్స్ భాయ్ మీరు మాత్రం ఈ జన్మకి ఇది సాధించారు ...మీ జన్మ ధన్యం.... హ్యాట్సాఫ్ బ్రదర్....

    • @BheemsCeciroleo9999
      @BheemsCeciroleo9999 3 года назад +4

      Thanks ajay anna

    • @basksrrao210
      @basksrrao210 3 года назад +2

      Super

    • @sivinay
      @sivinay 3 года назад +1

      Meeru ..inka sadhinchali 😂mamalani ela yedipinchali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @dr.v.s4995
      @dr.v.s4995 2 года назад +1

      Bheems mee jivitham lo peak point ki cheri poyaaru ee pata tho.amazing voice

  • @srinivaspadma4596
    @srinivaspadma4596 2 года назад +2

    What a song bayya Vintunte jeevitham motham kallamundu kanipinchindi

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 2 года назад +2

    Nijame kada great heart touching thanku sir

  • @parmithabanoth6091
    @parmithabanoth6091 3 года назад +166

    ఈ పాట విన్నంక మనిషి
    యోక్క అహంకారం, ఏదొ సాదిచానని
    గొప్పలు చెప్పకునె వారికి , ఆస్తులు అంతస్తులు ఉంన్నియని విర్రవిగె వారికి
    ఒక గుణపాటం చెప్పారు 👍👍👍👍👍

  • @venkatkalyan1378
    @venkatkalyan1378 3 года назад +123

    ప్రాణం పెట్టి పాడావ్ అన్నా.

  • @mahasivn
    @mahasivn 3 года назад +50

    ప్రాణం పెట్టి పాడవ్ అన్న ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలంపిస్తుంది సూపర్ పాట బ్రదర్ 👌👌👌👌👌

  • @dineshreddykaitha
    @dineshreddykaitha Год назад +1

    Na life lo vinna songs lo the best… janma danyam ayinattu undi pata vintunte… samajamlo entho kontha mandini tatti leputundi… hats off beem and team.. meeku shatha koti vandanalu ❤👏👏👏

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 2 года назад +1

    Life lo vinalsina goppa patalu thanku thanku sir great heart 👍🏻👍🏻👍🏻👍🏻

  • @stephenagape3944
    @stephenagape3944 3 года назад +15

    హై పిచ్ టోన్ ..నరాల్లో రక్తం వేడికి వేగానికి..చర్మం పై వెట్రుకలు నిక్కపొడుచుకున్నాయి..మీ గాత్రం మనిషిలోని ఆహాన్ని చంపేస్తుంది..

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 2 года назад +144

    ఎవరైనా చనిపోయిన రోజు ఈ పాటను పెట్టాలి భగవద్గీతకు బదులు సరిగ్గా అమరుతుందని అందరికి అర్ధనవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం
    ఎవరికైనా తప్పనిపిస్తే క్షంతవ్యున్ని
    👌👍💐🙏🌹

  • @filmercreation
    @filmercreation 3 года назад +13

    ఇలాంటి గీతం విన్న శ్రోతలు ధన్యులు....
    Great ... భీమ్స్ భాయ్.

  • @saiteja-pu5qk
    @saiteja-pu5qk Год назад +2

    Ee pata oka bayamkaramaina melkolupu chala goppa pata okka padam oka gatti gunapatam. Thank you for this beautiful song.

  • @Akshayamacha
    @Akshayamacha Год назад +1

    👏👏👏 no words Anna chaala baaga chepparu paatalo mana life gurinchi 👌 e song vintunte edho theliyani badha 🥺 Anna 👏👏👏

  • @kunalrockstardesigner2392
    @kunalrockstardesigner2392 3 года назад +11

    జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకునే సాంగ్ ఉందా అంటే ఈ దొక్కటె సాంగ్ అనిచెప్పేలా ఉంది...............మామ

  • @vijaykumarnandeti8889
    @vijaykumarnandeti8889 3 года назад +6

    నైస్ బ్రో....హార్ట్ టచ్ సాంగ్..ఏదైనా అర్థం చేసుకుంటే...మీ పాటలో దాగి ఉన్న మర్మం అర్థం అవుతుంది..👌👌👌👌

  • @srinivasutaraka9435
    @srinivasutaraka9435 3 года назад +6

    స్వాతి రెడ్డి గారు మీరు చూస్తే చాలా చిన్న వయస్సు లో ఉన్నట్టు ఉన్నారు మీకు జీవితం మీద ఇంత కాచి వడాపోసినంత అనుభవం ఎట్ల వచ్చింది రెడ్డి గారు అందులో మీరు ఉండేది యూ కె లో కదా అక్కడ కూడా డబ్బుల కోసం మన వాళ్ళు పిచ్చిగా సంపదిచాలని ప్రయత్నం చేస్తారు💐👌👍

  • @ksiriram8580
    @ksiriram8580 3 года назад +2

    Super ee partake pere ledu great

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 Год назад +1

    Jeevitamlo intakanna intakanna goppaga yevaru padaru great heart sir ❤❤❤

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Год назад +3

    హాట్స్ ఆఫ్ బ్రదర్..సూపర్ లిరిక్స్..మరేన్నో ఈలాంటి సత్యాలు వ్రాయాలని కోరుకొంటున్నాను..Thank You So Much.

  • @prasadkanchanam1397
    @prasadkanchanam1397 3 года назад +4

    Anna super..
    Vintunte inka mana lanti vallu vunnaru ani anandam ga vundi..

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 Год назад +10

    అద్భుతం, మహా అద్భుతం, భగవద్గీత లాంటి ఓ గొప్ప సారాంశం జీవిత సారం...ఈ పాట సృష్టి కర్తలకు హ్యాట్సాఫ్... 💐👌👏👍🙏😊

  • @atherhussain3889
    @atherhussain3889 Год назад +1

    Bheems anna nuvvu chala goppa music director and lyricist

  • @TeluguNethra
    @TeluguNethra 3 года назад +2

    Chala bagundi., iam sharing it nw👍

  • @suriramu1481
    @suriramu1481 3 года назад +16

    అర్థం లేని తాత్రయాలతో అనుక్షణం ఆడుర్ధాతో బతికి జీవితంలో సుఖం ఎంతో కష్టం ఎంతో కూడా తెలుకొలేని మనిషికి మీ సరికొత్త పాట ఇంకా ఎప్పటికీ నిద్ర పో నివ్వని మేలు కొలువు భీమ్ సైసిరిలో గారు..ఈ పాట అద్భుతం

  • @sunnyviratkohli8139
    @sunnyviratkohli8139 3 года назад +3

    Hi swati garu me channel lo songs superr im huge fan of ur songsss

  • @shaiksubhani421
    @shaiksubhani421 3 года назад +24

    భీమ్స్ అన్న.. నువ్వు మాములు వ్యక్తి వి కాదున్న...ఒక శక్తి వి అన్న....💞 ఎదో ఒక నాడు ని పాట తో చరిత్ర సృష్టిస్తావున్నా...💞 Tq swathi reddy gaaru...🙏💞

  • @canusha45
    @canusha45 2 года назад +1

    Nice sir, one song tho life lesson chepparu..

  • @ciricreations9660
    @ciricreations9660 Год назад +2

    Anna, e samajalo jarige manishi chese vikruthi chesshatalaku pakruthi , jeevitamante enti ani ? Prashinsthu ne pata manishi ni adige ne matalu, ne padalu nijaga heart tuchesavu, hats off Anna 🙏. Aa devudi challani chupu yeppudu mi mida mi family mida undalani korutunna. Ee lanta manchi patalu yenno miru rayalani, padalani , korutunna.💐💐🙏🙏🙏🙏

  • @konetivenkateswerlu7340
    @konetivenkateswerlu7340 2 года назад +7

    ఈ పాటతో నన్ను కన్నీల్లు పెట్టించావన్న 🙏🙏🙏🙏🙏🙏
    జీవితము గాలి బుడగ లాంటిది,,,,
    హాట్సప్👍👍👍👍👍👍👍

  • @machendermada2307
    @machendermada2307 3 года назад +9

    వాస్తవికత కళ్ళకు కట్టినట్లు చూయించడంలో రచయిత ఎంతగా కష్టపడ్డారో,ప్రాణప్రదంగా పాడినారు.

  • @kashidosth
    @kashidosth 3 года назад +20

    E Pata vinna tharvatha okati mathram anipisthundi అదే..........."ఇజ్జత్"......ఒక్కొక్క పదం బుల్లెట్ ....Wonderful lyrics అన్న.... Neeku SALUTE

    • @rajkumarkumar5019
      @rajkumarkumar5019 3 года назад +1

      Awesome song brother... No words only claps..Heart touching lyrics..Hats-off Brother..

  • @billionaire2087
    @billionaire2087 3 года назад +2

    Ee lyrics yevaru rasaro kanii ......aaa intelligence ki yentha pogidina matalu chaluvu , bashalu chalavu.....bhavam sari podu ........nuv manishivi kadu saaami son of nature vi....lv u..man

  • @vievkavathiviveka5105
    @vievkavathiviveka5105 3 года назад +2

    Vintu undi povalanipistundi tq andi

  • @Vinaykumaradda
    @Vinaykumaradda 3 года назад +8

    ఓ మనిషి నువ్వు యెప్పుడు గెలిచవురా....???
    యేం సదించావు రా....
    యెంతో మీనింగ్ ఉంది మీ పాట లో👏👏👏

  • @rajuhyd7674
    @rajuhyd7674 3 года назад +4

    కళ్ళకు కట్టినట్టు చూపించారు జీవితాన్ని... thank You

  • @vaddepallysrinivasvaddepal8929
    @vaddepallysrinivasvaddepal8929 3 года назад +12

    మాటలు రావటం లేదు. ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది.
    Superb..💐🌹💞❤️❤️

  • @TargetJEE-yz9ek
    @TargetJEE-yz9ek Год назад +2

    Chala chala bagundi.

  • @maheshpochampelli6601
    @maheshpochampelli6601 8 месяцев назад +1

    Super swamy true life meaning this time,🙏

  • @surendera5053
    @surendera5053 2 года назад +3

    No words 🙏

  • @venkatchaitanya2590
    @venkatchaitanya2590 Год назад +5

    భీమ్ అన్న మీరు రాసిన ఈ పాట పాదాభివందనాలు అద్భుతం ఈ సాంగ్ మనిషి జీవచ్ఛవంగా బతుకుతున్న బతుకును వివరించారు

  • @Laxminimmala8368
    @Laxminimmala8368 3 года назад +4

    Amazing song 👌👌 entha ba artham ayela padaru sir 👌👌🙏emanna rasara🙏🙏

  • @mamunuriswathi8556
    @mamunuriswathi8556 10 месяцев назад +1

    Really it's very meaningful n crctga rasaru super....

  • @jeevanprakashgungone939
    @jeevanprakashgungone939 3 года назад +2

    very good sir manchi sahityam

  • @badrinathkondle9762
    @badrinathkondle9762 3 года назад +4

    Chala baavundi sodara

  • @mangadoddisuresh9134
    @mangadoddisuresh9134 2 года назад +13

    చాలా సంతోషంగా వుంది మీ గానం ఇలాంటి అర్థవంతమైన భావాలు రావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి లేదా ఎంతో అనుభవించి వుండాలి.మీకు దన్యవాదాలు ఇలాంటి అద్భుతాన్ని మాతో పంచుకున్నందుకు.

  • @yakubpasha6768
    @yakubpasha6768 3 года назад +33

    Very nice song. goosebumps వచ్చాయి song వింటున్నప్పుడు.covid-19 వచ్చి పోతుంది but e పాట నీ గొంతు రూపం లో ఎప్పటికీ ఉండి పోతుంది.హ్యూమన్ లైఫ్ గురించి superb .

  • @blueplanet36
    @blueplanet36 Год назад +2

    GREAT
    MORAL GUIDELINES TO MOVEMENT OF LIFE PATHS .
    GOOD ADVICE
    NAMASKARAM

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 Год назад +2

    Superb song I subscribed your chanel ofter watching this song

  • @shankareslavath2969
    @shankareslavath2969 3 года назад +6

    చాలా చాలా చక్కగా వివరించారు ఎంత బాగా పడవురా భీమ్స్ నీకు ప్రత్యేక మైన అభినందనలు. నీకు గొప్ప గొప్ప అవకాశాలు రావాలని కోరుతూ .... మీ గురువు శంకర్ ఇస్లావత్.

  • @kparipurnacharykppc6461
    @kparipurnacharykppc6461 3 года назад +8

    అన్న పాటకు ప్రాణం పొసవాన్న.ఒక్కొక్క పదం వింటుంటే రొమాల్ అదిరిపోతుంది
    అన్న సూపర్ సాంగ్స్.

  • @eshwarraokonari9309
    @eshwarraokonari9309 2 года назад +4

    Excellent lirics 👌👌👌.antha peddha jeevita satyanni atyantha sukshmamga yentha spastamga chepparu. Hatsup to you👏👏👏🙏🙏🙏

  • @TsunamiNews2005
    @TsunamiNews2005 Год назад +2

    diserves millions of views..

  • @MrBHARATH1983
    @MrBHARATH1983 Год назад +1

    Superb song ...wht is life ....in this world only money...no relations no health..no food

  • @Madiloni.bhaavalu_kiran_kumar
    @Madiloni.bhaavalu_kiran_kumar 2 года назад +4

    ఇంత కన్నా మంచిపాట లేనేలేదు.. అన్నా..
    Thank u so much sir .Hats off to ur beautiful words.

  • @jalajabakkannagari8659
    @jalajabakkannagari8659 3 года назад +12

    జీవిత సత్యాన్ని రాసారు.
    మనిషి చేసే దుర్మర్గాం
    వివరంగా వివరించారు.
    మీ సందేశంతో మనిషి లో మార్పు రావాలి...
    పాట చాలా బాగా పాడారు...
    Supar..

  • @JhansiRaoRaparthi
    @JhansiRaoRaparthi 3 года назад +8

    అత్యద్భుతం... మాటల్లేవ్...
    సాహిత్యాన్ని అద్దం పట్టి ఎంతో శ్రావ్యంగా తన కంఠం లో పలికించారు...

  • @rameshdharavth8764
    @rameshdharavth8764 Год назад +1

    వాత్సవంగా ఉంది... చాలా బాగుంది...

  • @sathishpatelakula5361
    @sathishpatelakula5361 3 года назад +2

    Ivaley vinna immediately subscribe chesina more than 10 times vinna emm lyrics emm padinav bro touch chesindhi 🙏

  • @soliduday100
    @soliduday100 2 года назад +4

    Heart touching song my friend... Keep it up

  • @harivanam7645
    @harivanam7645 3 года назад +6

    ఇంత గొప్ప పాటను ఇంత తక్కువ మంది వీక్షించడం అనేది నన్ను చాలా బాధ కు గురి చేస్తూ.... ఉంది🙏

  • @anilkumarlakkakula2227
    @anilkumarlakkakula2227 2 года назад +1

    Bheems Annaya Meeru Mana Manukota lo Puttadam Maa Andhari Adrustam Annaya.
    Love You Annaya.

  • @pavanmunagapati939
    @pavanmunagapati939 3 года назад +2

    Excellent great information

  • @KSRTALKS
    @KSRTALKS 3 года назад +6

    చాలా అర్థవంతమైన , సందేశాత్మక పాట
    చాలా చక్కగా రాసి పాడారు ..

  • @amanikriishnaentertainments794
    @amanikriishnaentertainments794 3 года назад +18

    అద్భుతః 🔥 రచన,గానంలో మీ పద్ధతి అనిర్వచనీయం. గరళ కంఠుని వోలె పచ్చి నిజాన్ని ఒలికించారు.👍👍🎉🙏

  • @sarveshsamanchi8860
    @sarveshsamanchi8860 3 года назад +21

    ఇన్ని రోజులు ఎమీ అయిపోయింది ఈ పాట.... రోజుకి నేను 5times వింటాను ఈ సాంగ్. ప్రాణం పెట్టావు అన్న. ఏమి చెప్పాలో తెలియటం లేదు ....

  • @gopalarao7830
    @gopalarao7830 Год назад +1

    సూపర్ .... మాటల్లేవ్

  • @ksatyam1152
    @ksatyam1152 2 года назад +2

    Bagundi , mee andariki abhinandanalu. Peru chivara redlu , rajulu , nayullu theeyandi , please .

  • @GODSPOEMS
    @GODSPOEMS 3 года назад +9

    సాధనం వుంది దాన్ని మనిషి
    ఈ భూమి మీద ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు సాధన చేస్తూ వుండాలి

  • @bellamcreations6282
    @bellamcreations6282 3 года назад +6

    మాటలకందని వర్ణనాతీతం...అద్భుతం👌👌🙏🙏

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 3 года назад +3

    ఈ మానవజీవిత పరమార్ధం మీ పాటలో కనబడింది..... హాట్సాఫ్ సర్

  • @RaniPetla
    @RaniPetla 2 года назад +1

    Entha chakkaga vrasadu kavi really grate

  • @sugunanagarajuj6777
    @sugunanagarajuj6777 Год назад +1

    Tatvam baagundi, andariki bodhapadaali. Aacharinchaali gadaa. Cheppadaaniki, vinadaaniki Sare. Kabjaadaarulu, raajakeeyulu koodaa vinaali, aacharinchaali, tarinchaali. Rachayichaku dhanyavaadamulu.

  • @chandrasekharrao559
    @chandrasekharrao559 3 года назад +5

    అన్న exlent 😍😍🙏🙏 మంచి msg

  • @CHIRANJEEVIMANIMADHE-lw6qz
    @CHIRANJEEVIMANIMADHE-lw6qz Год назад +2

    అన్నా...."మని"షిని తట్టిలేపే అద్భుతమైన పాట.
    👏👏👍👍

  • @malleshj8705
    @malleshj8705 Год назад +5

    ఈ పాటలో మీ బాధ, మీ ప్రయాణం, నమీ అనుభవం అన్ని కనిపిస్తున్నాయి అన్న. ఒక్క పాటలో జీవితం మొత్తం చుపించావ్ అన్న. 🙏🙏 లవ్ యు అన్న 🙏🙏

  • @PavanKumar-fg4jx
    @PavanKumar-fg4jx 2 года назад +1

    This song is very thought provoking ,
    Rare to find these kind of wonderful song.
    #paivadi pai mopi nuvve eppudo vodavura# ( inspirational).

  • @sureshyadav9965
    @sureshyadav9965 3 года назад +2

    2) E song motham lo okka Padam kani, okka aksharam kani, vruda kaledu sir, antha alochinchi rasharo kani, 🙏🙏🙏🙏🙏

  • @praveenvalmeeki4591
    @praveenvalmeeki4591 3 года назад +4

    Chala bagundhi Bheems Garu.. lyrics awesome..

  • @seelamprasad8835
    @seelamprasad8835 Год назад +3

    జీవితాన్ని మొత్తంగా చూపించినమీకు శతకోటి వందనాలు

  • @ArjunArjun-pw8st
    @ArjunArjun-pw8st 3 года назад +13

    ఈ song విన్న తర్వాతైనా మనిషి కొంచమైనా మారకపోతే మన జీవితానికి అర్ధం ఉండదు. ఈ పాటలో జీవితం మొత్తం కళ్ల ముందు కనిపించినట్టుంది.
    Excellent song.
    🙏🙏🙏🙏🙏

    • @BheemsCeciroleo9999
      @BheemsCeciroleo9999 3 года назад +1

      Thanku brother

    • @ArjunArjun-pw8st
      @ArjunArjun-pw8st 3 года назад +3

      మీకు మేమే చెప్పాలి brother Thanks, ఇంత మంచి పాట మాకు అందించినందుకు. చాలా మంచి meaning ఉన్న song.
      👌👌👌👌👌🙏🙏🙏🙏💐💐💐💐💐👏👏👏👏

  • @SWATHICHANDRA_VLOGS
    @SWATHICHANDRA_VLOGS 9 месяцев назад +1

    Lyrics was amazing which meant who people lives nowadays and singing was exceptional 👍👌💞

  • @samalasurender71
    @samalasurender71 Год назад +2

    Super sir hats off sir🙏🙏

  • @manchinasivanageswarao1714
    @manchinasivanageswarao1714 3 года назад +3

    చాలా చాలా అద్భుతంగా చెప్పారు

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 3 года назад +6

    చాలా అద్భుతం 🙏🙏🙏

  • @Oppoa-zp1jt
    @Oppoa-zp1jt Год назад +2

    Wow great

  • @nnn14225
    @nnn14225 3 года назад +1

    మాటల్లేవ్.... మామూలుగా పాడలేదు bro....superb..... లిరిక్స్ 👌👌👌🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @nandarajbojja9638
    @nandarajbojja9638 3 года назад +1

    Chala adbhutamga undi Anna,