, నా ప్రాణమా నన్ను వీడిపోకు మా! నీ ప్రేమలో నన్ను కరగనీకు మా! పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనితా..అనితా ఆ ఆ... అనితా ఓ వనితా నా అందమైన అనితా, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓ ఓహ్!!! నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన్న చిక్కుకొని పడి ఉన్నా, కలలొ కూడ నీ రూపం నన్ను కలవరపరిచెనె కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే నువ్వు ఒక్క చోటా... నేనొక చోటా.... నిన్ను చూడకుండ నే క్షణం ఉండలేనుగా..., నా పాట కి ప్రాణం నీవే, నా రెపటి స్వప్నం నీవే, నా ఆశల రాణి వి నీవే, నా గుండెకి గాయం చేయకే....అనితా.. అనితా ఆ అనితా ఓ వనితా నా అందమైన అనితా, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా, ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసె, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకని అంటుందే, కరుణిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే నే శిలనవుతానే నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే నా కమ్మని కల్లలు కూల్చి నన్ను ఒంతరి వాద్ని చేయకే.. ఎహ్..అనితా.. అనిత ఆ.. అనితా ఓ వనితా న అందమైన అనితా, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత..అనిత ఆ ఆ అనిత ఓ వనిత న అందమైన అనిత, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైన.. ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఒట్టేసి చెపుతున్నా నా ఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా అనితా అనితా... అనిత అనిత అనిత ఓ వనితా నా అందమైన అనితా దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.........
1995 lo Puttanu kabatti entha manchi song vinnanu na 8th class lo vunnappudu annisarlu vinnano na all time hit song chala sarlu adchanu😢😢😢😢 super song😢😢😢😢❤❤❤❤❤❤
మా పల్లెటూరి లో సాయంత్రం వేల కరెంట్ పోయినప్పుడు మా వీధిలో వాళ్ళు 3 r 4 గుంపులుగా కూర్చుని ఈ పాట వినేవాళ్ళం 😍😍😘😘😘 I remembered back GOLEDEN DAYS Tqqq so much DARLING ❤️❤️
డబ్బా సెల్ లో ఈ పాట పెట్టుకుని ఓ రేంజ్ లో ఫీల్ అయ్యే వాళ్ళం...లవర్ లేకపోయినా ఉన్నట్లు తెగ ఫీల్ అయిపోయే వాళ్ళం మా ఫ్రెండ్స్ అంత...love this song forever in my life..fentastic lyrics😘😘😘😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
ఈ పాట రిలీజ్ అయినప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను అనుకుంటా ఏ ఆటోలో చూసిన ఏ ఇంట్లో చూసినా ఏ ఫోన్లో చూసినా ఇదే పాట వినిపించేది అంతలా హత్తుకుపోయింది ఈ పాట అందరిని నా మనసుకి చాలా దగ్గరైన పాట ఇప్పటికీ కూడా రోజుకి ఒక్కసారైనా వింటా ప్రాణం పెట్టి పాడారు గాయనీగాయకులు
నాగరాజు అనే ఒక మామూలోడు రాసిన పడిన తన ప్రేమ అందరి హృదయాలు కదిలించి నేటికీ మదిలో మీదేలే అద్భుతమైన పాట ఇది ఇది విన్నప్పుడుల్లా గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి
నేను 4 త్ లో ఉన్నప్పుడు ఈ సొంగ్ వచ్చింది ,మా ఊరిలో ఈ సాంగ్ ప్రతి ఒక్క ఆటోలో , బస్ల్ లో ఉండేది ,మేము కర్ణాటక అంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఉన్న చింతామణి అనే పట్టణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అందరికీ తమ గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి , ఈ పాట వింటే ప్రేమలో గెలిచిన వారికి ఒక ఆనందం, ఓ డిపోయిన వారికి ఒక మరిచిపోలేని అనుభూతి
నేను 10th చదువుతున్నప్పుడు వచ్చిన పాట ఆటోల్లో ఎక్కడ చూసినా ఇదే పాట ఒకప్పటి సెన్షన్ ... జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కోసం 2023 లో వచ్చి వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
ఈ సాంగ్ వచ్చినపుడు నేను 7th క్లాస్.. ఆ రోజు ఈ పాటలోని డెప్త్ నాకు తెలీదు కానీ ఈ రోజు నా జీవితం కూడా ఇలా ఒంటరిగా మిగిలి పోయింది.... నన్ను వీడని నీడవు నీవే ❤ప్రతి జన్మకి తోడువు నీవే❤నా కమ్మని కలలు కూల్చి నన్ను వంటరివాన్ని చేయకే అనితా....
, నా ప్రాణమా నన్ను వీడిపోకు మా!
నీ ప్రేమలో నన్ను కరగనీకు మా!
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది
అనితా..అనితా ఆ ఆ... అనితా ఓ వనితా నా అందమైన అనితా,
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైనా..
నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
నీ ప్రేమలో నన్ను కరగనీకు మా..
ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓ ఓహ్!!!
నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా,
నీ ప్రేమ అనే పంజరాన్న చిక్కుకొని పడి ఉన్నా,
కలలొ కూడ నీ రూపం నన్ను కలవరపరిచెనె
కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే
నువ్వు ఒక్క చోటా... నేనొక చోటా....
నిన్ను చూడకుండ నే క్షణం ఉండలేనుగా...,
నా పాట కి ప్రాణం నీవే, నా రెపటి స్వప్నం నీవే,
నా ఆశల రాణి వి నీవే, నా గుండెకి గాయం చేయకే....అనితా..
అనితా ఆ అనితా ఓ వనితా నా అందమైన అనితా,
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా..
నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
నీ ప్రేమలో నన్ను కరగనీకు మా..
నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా,
ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తా,
విసుగు రాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసె,
నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకని అంటుందే,
కరుణిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే
నా కమ్మని కల్లలు కూల్చి నన్ను ఒంతరి వాద్ని చేయకే..
ఎహ్..అనితా.. అనిత ఆ.. అనితా ఓ వనితా న అందమైన అనితా,
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా..
నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
నీ ప్రేమలో నన్ను కరగనీకు మా..
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది
అనిత..అనిత ఆ ఆ అనిత ఓ వనిత న అందమైన అనిత,
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైన..
ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని
ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఒట్టేసి చెపుతున్నా నా ఊపిరి ఆగువరకు
నిను ప్రేమిస్తూనే ఉంటా అనితా అనితా...
అనిత అనిత అనిత ఓ వనితా నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.........
Ff6kj5ddbbß lo kk jhgfdeyh hi gd nt ho
J
❤️
Super
Super song
D.K.GOUD
KARIMNAGAR
M
ఈ పాటను 2024 december లో వింటున్న వాళ్ళు ఒక్క లైక్
Ah bro unna ❤😅
Yes
yeah😊
Ya,me
నా కామెంట్ ని ఎవరైనా like చేసినప్పుడల్లా నేను తిరిగి వచ్చి నేను ఇంకోసారి ఈ సాంగ్ ని వింటాను అని కోరుకుంటున్నాను 👍👍👍👍👍 🥺🥺
Vinu ivala kuda
మెసేజ్ పెట్టు చూడవా
Avuna
Ippudu kuda vinu
@@mahenaidu3042 hi
ఈ పాట ను 2024 లో కూడా విన్న వాళ్ళు ఉన్నారా..❤..లవ్ సాంగ్స్ లో one of the best song...💞.
2025 guda vintu bro unte
Yes
Yes
. న న@@menstouch9980
Ippudu vintunna bhayya
2025 lo kuda idi block buster🎉🎉❤❤
స్వచ్చామైన ప్రేమ పాట 💟🌹
2024లో ఎంతమంది చూస్తున్నారు ఒక లైక్ వేసుకోండి ❤️❤️
I love this song ఇప్పటికీ, ఎప్పటికీ
2022FEB20🤝🤝🤝
Still 🎶🎶🎵
2022 March 2nd
2022 mar 3
ఈ పాట ను 2023 లో వినే వాళ్లు ఉన్నారా.. ❤️🔥
Now I'm
Nenu unna nenu unaa
Ha bro
Yes I am
Ha yes marichi poni paata
13 years back oka ఊపు ఊపిన సాంగ్...... ఈ పాట వింటుంటే గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి.... Really.....past is wonder...... With,😒😒😔
Super
🥲
I MISS MY LOVE MY NAME GIRIJA 10 years love story 100%
@@sravankumar9680 what?
Misssu🤣🤣❤️❤️❤️
1995 lo Puttanu kabatti entha manchi song vinnanu na 8th class lo vunnappudu annisarlu vinnano na all time hit song chala sarlu adchanu😢😢😢😢 super song😢😢😢😢❤❤❤❤❤❤
నిజాయితీగా ప్రేమించి మోసంపోయిన ప్రతి ఒక్క ప్రేమికులకు అంకితం ఈ సాంగ్ 😍😍😍
Yes urs write
Yes😔
Avnu yes
Somu🥲
రాజేందర్ నిజమే బ్రో
ఈ పాటని 2024 లో వినే వాళ్లు వుంటే ఒక్క లైక్ చేయండి ❤
Bro 2024 vachi 2 days avuthundi but you are messaged Before 5 days back 😂😂 so then we are 2023
🎉🎉❤❤😊 0:00
@@maheshyadavofficial9158😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂?
@@maheshyadavofficial9158 tnq bro
అంకుల్ నేను ఇప్పుడే చూసినా 2024 లో ఈ పాట చాలా బాగుంది
ఇ పాట వింటే మీ చిన్న తనం గుర్తుకు వస్తే ఒక లైక్ వేసుకోండి
D
😢🎉
2024 లో వినేవాళ్ళు లైక్ వేసుకోండి
శ్రీదేవి డ్రామాకంపని షోలో వచ్చిన ప్రోమోలో చూసిన తరువాత ఈ సాంగ్ ని మళ్ళీ చూసాము అనే వాళ్ళు లైక్ చేయండి👍👍👍👌👌
👌
Yes bro
Me
Ji
ee song 2008 lo vachindi my favourate song daily watching.so, i am not watching revent
మా పల్లెటూరి లో సాయంత్రం వేల కరెంట్ పోయినప్పుడు మా వీధిలో వాళ్ళు 3 r 4 గుంపులుగా కూర్చుని ఈ పాట వినేవాళ్ళం 😍😍😘😘😘 I remembered back GOLEDEN DAYS Tqqq so much DARLING ❤️❤️
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఈ సాంగ్ వచ్చింది. ఇప్పుడు నేను జాబ్ లో వున్నా..
ఇప్పటికీ.. evergreen song,😍
Hii anna
@@uppariparushaparusha7715 hii..
తమ్ముడు
@@sivakumar4325 I'm also inter brother . but super evergreen song
Inter stage lo sweet memories marachipolenivi 🥰
Nenu 10th lo unnaanu brother aaa time lo🥰😍
E pata 2025 lo vinevallu unara.......👍
ఒకప్పుడు డబ్బా ఫోన్లని ఓ ఊపు ఊపేసిన పాట ఇది మీరు వినేవారు డబ్బా ఫోన్లో ఈ పాట 👍👍😂😂
Nen auto lo ekkuvaga vinna journey lo school days lo
Appudu dabba phonelo n ippudu smart phonelo..........👍
Nennu auto , bus lo functions lo old days lo vineyvadinni , old is gold
👌😂😂
Star sreenath
స్మార్ట్ ఫోన్లు లేనప్పుడు రిలీజ్ అయిన పాట. ఆ రోజుల్లో ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ Ever Green. Feel good.
Yes bro 9th cls apudu nenu ee song vintunty naa chaildwood memories kallamundu tirugutunai😔😢
Avunu anna,, Khammam lo chaduvukenetappudu e auto lo chusinaa ee paate...
Appudu social media, smartphones unte ekkadiko poyedi ee song..
Yes
avunu
Nenu aa time lo 10th lo vunna, ekkada vinna ee paate
@@myworldmovies347 avunu bro nenu kuda 9th class
Chinnappudu ee song ni keypad mobile lo vinevallam😁pichollam ayipoyam ee lyrics ki appatlo❤ em song ra babu mind lo nunchi povatledu💞
2008.2009,, అప్పటి జ్ఞాపకాలని గుర్తుకు తెచుకుంటూ,, ఈ పాటను చూసేవాళ్ళు ఎంత మంది??? 😔😔😔😔😔.
😢😢😢
😢
😢 child hood memorys remembring
😢😢😢😢
😢😢
ఈ పాట ను 2024 ఆగష్టు మంత్ లో వినేవాళ్ళు లైక్ హియర్
Yes
Yes
Iam 28.08.2024
Song alantide bro eppudaina vintaru 2023 lone kaadhu inka 100 years ki aina vintaru
September
నా స్కూల్ డేస్ లో రిలీజ్ అయ్యింది ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం ట్రూ లవ్ సాంగ్ 👌👍
I'm also 9th called
Nag. ekkada kuda.how r u.those what r u studying.
Nenu 5th chadhuvythunapudu
@@RJ_-gl6df
I think nenu 7th lo unna anukunta 🤔
నేను 7th క్లాస్
ఈ పాటను 2025 లో విన్నవారు ఒక లైక్❤❤❤
ఇంకా 100 సంవత్సరాలు అయినా ఈ పాట మరువలేం అంతలా గుండెల్లో నిలిచేపోయే పాట.... సూపర్ 👌👌
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న ....
నా ఊపిరి ఆగువరకు నినుప్రేమిస్తూనే ఉంటా...
అనిత ఓ అనిత... సూపర్ కదూ.....
His new channel manasa music available on RUclips,if you like subscribe.
Really... Also i feel that same
Osam
ఈ పాటను 2024 లో విన్నవాళ్ళు లైక్ చెయ్యండి friends ❤😢
😢
❤😂😂😂😂🎉
❤😂😂😂😂🎉
Any one in 2025
2009 లో నేను 6th class చదివేటప్పుడు ఈ పాట విన్నా... అప్పట్లో ఈ పాట ఒక సంచలనం సృష్టించింది, ఎక్కడ విన్నా ఈ పాటే వినపడేది....pure love... Excellent song
guru nenu degree 2nd year... china set lo bus lo same repeated song with full volume.
Nannu 5th class una bro
Nenu 4th class
Iam 6th class
Nen kuda 6 th appudu
ఈ పాట నాకు చాలా ఇష్టం
2023 లో కూడా వినేవారు ఒక్క లైక్ వేసుకోండి
23-08-2023
03/11/23
21/11/23
9-12-2023
❤
ఈ పాటను 2024 లో వినే వాళ్ళు ఉన్నారా.. ❤️❤
Nenu unnaa🎉😊
❤ nenu vinnanu
Yes. Sir
2009లో విన్నాను ఇప్పుడు 2022 లో వింటున్నా అదే ఫీలింగ్ అబ్బా
Nenu aappudu 8th class.eeppudu kuda vintunna super song sir
Bro am from Karnataka nenu kuda ippudu vintunna . Till now my heart pounding for her
Abboooo😄😄😄
Me too
Same bro
ప్రేమకు నిర్వచనం ఈ పాట.
విడిపోయే ప్రేమికుల వ్యధ..ఈ పాటలోని ప్రతీ అక్షరంలో ప్రతిబింబిస్తోంది.
Thank you for posting......
venkatesh Bairampally sollu
venkatesh Bairampally vboe
venkatesh Bairampally awq
Veeresh
Vireesh H vijay bhaskar reddy
డబ్బా సెల్ లో ఈ పాట పెట్టుకుని ఓ రేంజ్ లో ఫీల్ అయ్యే వాళ్ళం...లవర్ లేకపోయినా ఉన్నట్లు తెగ ఫీల్ అయిపోయే వాళ్ళం మా ఫ్రెండ్స్ అంత...love this song forever in my life..fentastic lyrics😘😘😘😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Nov 31 song vetunam i love u song
@@chilakapalliusha6377 November lo 31 untadhaaa🙄
Yes bro super chepparu
yes bro
appatlo dedication alantidi
Anyone from 2025...😊😊❤❤
Here bro ❤
Erripukaaa
@@Dinu192 lonjodaka..
ఈ పాట రిలీజ్ అయినప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను అనుకుంటా
ఏ ఆటోలో చూసిన ఏ ఇంట్లో చూసినా ఏ ఫోన్లో చూసినా ఇదే పాట వినిపించేది
అంతలా హత్తుకుపోయింది ఈ పాట అందరిని నా మనసుకి చాలా దగ్గరైన పాట ఇప్పటికీ కూడా రోజుకి ఒక్కసారైనా వింటా
ప్రాణం పెట్టి పాడారు గాయనీగాయకులు
Gg
Hii
Naa like tho meeku 100 likes vachaayi 😇😋🥳
Nenu 6th class Anna🤣🤣🤣🤣
Nenu 10nt class appudu🤣🤣
నాగరాజు అనే ఒక మామూలోడు రాసిన పడిన తన ప్రేమ అందరి హృదయాలు కదిలించి నేటికీ మదిలో మీదేలే అద్భుతమైన పాట ఇది ఇది విన్నప్పుడుల్లా గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి
Nagaraju singer number vundi kavala
నేను పదవ తరగతి ఉన్నప్పుడు ఈ పాట ఒక ఊపు ఊపింది.... ఈ పాట విన్నప్పుడల్లా నా పదవ తరగతి సన్నివేశాలు గుర్తుకొస్తున్నాయి
Thanks brother
Brother naku same alage vundi
Naku 10th class gurtostondi
I am in 9th class at that time..the best song
Nice song bro
good.gai
Ever green 💚
ఈ పాట 2023 లో వింటున్న వారు ఒక లైక్ 👍
👍
@@samikshaeduru7857 hi
s
Mast ❤ bro
❤❤
అప్పట్లో ఈ పాట ఆటోల్లో , ట్రాక్టర్లో డెక్కుల్లో ఒక మోత మోగింది
Avunu Nijam
Pakka bro
నిజం బ్రో...iam with u
Avunu bro
@@mounimounika5611 hi
ఈ పాట వీనగానే నా చిన్నప్పటి ప్రియురాలు గుర్తుకువస్తుంది అలాగే నా 10th క్లాస్ ఫ్రెండ్స్ గుర్తుకువస్తారు
Nice song bro
mahesh prince sss bro
Nuv 10th 2010 batch
Oh sare avari aa ammayi
2024 Dec anyone
😂
నాకు తెలిసి 2010 లో స్టాట్ అయ్యింది ఇంక ఎన్ని సంవత్సరాలు అయ్యిన ఈ పాట కి ముగింపు లేదు ప్రతి లవర్స్ చూడాల్సిన పాట ఇది
2009 lo bro
Nuv musuko ra inkaa
@@dudekularamjanramjan3854 yera yerri puka yemaindhi niku guddalo mantaga vunda
అందుకే నేను చూసానుగా
2004 brooo
ఒక సినిమా స్థాయిలో హిట్ అయిన పాట ఆరోజుల్లో 👌👌💐💐
E rojullo. Guna. Vunnadi
S absolutely femous song
2008- 2009 లో మన తెలుగు రాష్ట్రాలలో ఒక ఊపు ఊపిన పాట
Ha avunu andi appudu nenu 9th class
@@swathivlogs6903 ipudu which class madam
Now i m married
@@swathivlogs6903 congratulations 👏👏👏
Nenu appudu 4 th class ippudu degree completed
Who's in 2024?
Yes
Yes
Yes dude
Yes
Yes
2009 లో ఒక ఊపు ఊపిన సాంగ్ ఇది👌👌👌
Aunu Bayya Nenu appudu degree first year Bro
@@learnwithsardar mee to
Yes correct
@@learnwithsardar nenu 10th class aypoindi
IAM 3rd I think
2025లో... కూడా వినే వాళ్ళుంటారు
S
2050 Lo kuda Vitaru bro ❤
vinadam ledu bro,patalo ammaini chusi kotukuntuna anthe bro
Yes am ❤❤❤❤❤❤
@ev😢😢😢😢erything_volgs_telugu
రోజు కి పది సార్లు వింటాను మావ ఈ పాట🥺💔 నేను చచ్చే వరకు వింటూనే వింటాను💯🥹💔🥺🥺🥺🫂💞💕❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మా స్కూల్లో శనివారం వచ్చింది అంటే చాలు పాటల పోటీలో అందరూ ఈ సాంగ్ పడేవాళ్ళం
A rojullo ah dedication alantidi
Atha pichi
@@rajkumarg2746 ninu kapadu kota
Ekkada midhi
😍😍😍😍
ఈ సాంగ్ వచ్చినప్పుడు స్మార్ట్ ఫోన్ లు లేవు ఉంటె పరిస్థితి ఇంకోలా ఉండేది
Inkola ante ela undedhi bro
Nice
Hi
Song Chala Bond song
Super rrr
Listen ing at night 1:30
2050 lo kooda ee song choosevallu like kottandi👍👍
Eara kodea oka rojuku vyalyeavu ledhu raaa avulea😊😊😙
Akhil Ds..... Musali vallam ipotham
Nenu chusthunna
Brithaki unta chudham
Bathike unte kachithanga choosthanu bro
ఈ పాట వచ్చినప్పుడు నేను 5 వ తరగతి అందరి ఐపాడ్ ఫోన్ లాలా ఈ పాట నే వినిపించేది గ్రేట్ సాంగ్
Nenu 8 class
Nenu 5 th class
@@pallevinodkumar2523 I'm also
Now I'm studying diploma
Me 10th
Nenu 7th class
అప్పట్లో ఈ పాట ఒక సంచలనం 🤩
ప్రైవేట్ పాట గా వొచ్చి సినిమా పాట
కంటే పెద్ద విజయం సాధించింది ఈ పాట
ఈ పాటను 2025 లో ఎంత మంది చూస్తున్నారు ❤
ఈ పాట ని 2021 లో వినె వాళ్లు కూడా ఉన్నారా
Nenu unna
@@anitharani6436 nenu kuda unnanu
@@anitharani6436 I mean na Peru sudhir edhi ma Amma account
@@nagamalleshwarididla9353 🤣😂😂
Yes
Legends Suddenly Remembered This Song and Came here after 10 years...😂
😅😅😅😅😂🤣
😝😝
Me
I was in 6 class when this song released butnow Iam MBA 1 year
Ryt 😂😂
నేను 4 త్ లో ఉన్నప్పుడు ఈ సొంగ్ వచ్చింది ,మా ఊరిలో ఈ సాంగ్ ప్రతి ఒక్క ఆటోలో , బస్ల్ లో ఉండేది ,మేము కర్ణాటక అంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఉన్న చింతామణి అనే పట్టణం
Ee song ki real back story undha
Avnu bro
Any 90's kids listening in 2024,..😅
కరోనా వచ్చి 3.0 లో కూడా చూసే వాళ్ళు ఉన్నారా . ఈ సాంగ్ . ఫీలింగ్ తో . 😍..
Yes
ఏ కాలంలో అయినా బంగారానికి ఉండే విలువ తగ్గదు. ఈ పాట చాలా మంది ప్రేమికులకు కొత్త లోకాన్ని పరిచయం చేసింది. ఈ పాట ఇప్పటికే వింటుంటే ఏడుపు వస్తోంది.
Ee song nii 2024 loo antha mandhi ventunaru❤
Hi
Ee song ni 2025 lo vinnavaluu oka like kottandii
ఈ సాంగ్ వచ్చినప్పుడు నేను 6thclass చదువుతున్న ..అప్పుడు ఎక్కడ చూసిన ఈ పాటే
Same
Nenu 10th
Same
Nenu 2nd class bro
Nenu degree ❤️❤️
Excellent song
Ee song 2019 lo kuda chusevallu chusthunna vallu oka like vesukondi
Excellent song 10:th class una apdu vachidhi
Super
Sing
@@kkrctrustudayagiriconstitu4363 .
Fsusycor
@@kkrctrustudayagiriconstitu4363 RamPRasaD
ఈ పాట 2008లో వచ్చింది, అప్పట్లో చైనా మొబైల్స్ లో ఈ సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్
2024 చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి
Nijame anna
2010 vachindi
Year tho sambandam ledu bro .....eee paata ippatiki yeppati ever green song bro....... superb song.❤
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
అందరికీ తమ గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ,
ఈ పాట వింటే ప్రేమలో గెలిచిన వారికి ఒక ఆనందం,
ఓ డిపోయిన వారికి ఒక మరిచిపోలేని అనుభూతి
ఈ పాటని 2022 లో చూసిన వారు ఉంటే ఒక లైక్ కొట్టండి నా చిన్నపుడు ఈ పాట తెగ వినేవాడ్ని పాడేవాడ్ని 🥰❤️
thagutunapudu vintuna . Enduku ante badha lo vuna brother
2022 Kadu 2050 varaku vintune untamu super song
@@ranadheer6731 em bro miru love failure ah
@@ashwininathiashwininathi113 e patani yavaru marichi poleru e bhumi unantha varaku saswatanga untundi 👍❤️
Paplar. Sang. Hit
Ee pata 2025 lo vene valu unnara❤️🩹
Me
నేను 10th చదువుతున్నప్పుడు వచ్చిన పాట ఆటోల్లో ఎక్కడ చూసినా ఇదే పాట ఒకప్పటి సెన్షన్ ... జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కోసం 2023 లో వచ్చి వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Aunu
Year ?
ఎంతో మంది యూత్ ని అప్పట్లో ప్రేమించేలా చేసిన పాట 90s kids 😍
Suuper
Avunu bro
Wrong e pata antaenae visham
9505418329
Hi
పాట రాసిన వారికి ఒక like వేసుకోండి
Halo
Yevaru brother
@@v.nbaluprasad3806 naga raju ani karimnagar vadu
Avun
ruclips.net/video/3PBiO772ACQ/видео.html
మీరు 2024 వింటున్నారా దయచేసి లైక్ చేయండి😢😢😢
ఈ పాట ఎప్పటికి మర్చిపోలేం,, Excellent voice 👌👌,, Amazing song ❤️❤️❤️❤️
Yes always we cannot forget
ఈ సాంగ్ సింగర్ ఇంటర్వ్యూ చూసీ ఈ వీడియో చుసిన వాలు ఎంత మంది బ్రదర్! !!!!😍😍😍😍
Me
సుమన్ టీవీ అతన్ని ఇంటర్వ్యూ చేసినదానికి థాంక్స్ చెప్పాలి
అప్పట్లో ఒక ఊపు ఊపింది ఈ పాట ❤️❤️❤️
కరెక్ట్
Ninu koda ok bogaram chi chi chi chi Ani saru ra ra ra Ani adagali ch ch
Hum
Yes
Yes
2025 lo vinavalu entha mandhi
నా బచ్చా అప్పుడు వొచ్చింది ఈ పాట ,,ఇప్పటికి evergreen song ..😍
Hello
brother 💔💔💔💔💔💔💔💔💔💞💞💞
Reply chi brother
ఈ పాటనీ 2030లొ వీనెవలు ఉన్నర👍👍👍
అప్పటి వరకు వుంటామో పోతామో తెలీదు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వింటా
Nuvvu baga advance bro
Nenu unna🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️
@@nandininandini1711 repu emi avvuthado telidu appati varaku unthara
His new channel manasa music available on RUclips,if you like subscribe.
ఈ పాటని 2020 కూడా వినే వాళ్ళు ఉన్నారా ఎవరైనా ❤️❤️
Unnaru....neeku avsarama
Y not
Yes
Ch
Ccn bcg. Vvbdx❤️♒⛎♋🔵
2025 లో ఈ పాటని వినేవాళ్ళు ఉన్నారా ❤
2023 లో ఈ song ని చూసినవాళ్లు పాత పాటగా చూడలేదు ,ఓక పాత జ్ఞాపకంగా చూస్తున్నాము 👍👍🥺🥺❤️❤️
Edhe 2022
@@Premkumar-zv6xp llll
😒😒😒
ప్రేమా లో ఓడిపోయిన వాలకి మాత్రమే తెల్సు ఆ బాధ 😢😢 2023 ఏ కాదు 2050 వచ్చిన ఈ పాటకి ఏడుపు వస్తుంది 😢
😢
Yes...25-08-2023
😢😢😅😅😅😢😢😢😢😢😢😢😢అఉనుఅనృ
Nigame bro nuvvannadi
24-7-2023
పాట వచ్చి పది సంవత్సరాలు అయినా ఇంకా ఆ ఫీల్ తగ్గలేదు☹️☹️☹️☹️
Yes
Yes
S
S
Yes
100 Times watching this video song.super exxellent love song ..
సినీ హీరోలు వీళ్ళకి సాటి రారు.. మీకంటే కింద!????
WIthin one day లొ మొత్తం నేర్చుకున్నా ఈ సాంగ్😍😘😘😍
Super
Appatlo dedication alantidi mari😂
His new channel manasa music available on RUclips,if you like subscribe.
Me also
Avuna
ఈ పాట 2022లో వెతికి విన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి నాకెందుకో ఈ రోజు వినలనిపించింది👍
👇
Naku kuda
Super Song Ki
2018 December Lo
Chuse Vallu
Like Kottandi 👍👍
Nen chusanuu..i love this song
Karimulla Basha me
Sanny
Superrr
Super
2025low Evarevaru vinaru😅
ఈ పాట 90'స్ స్పెసేల్ బట్ ఇది వింటే అప్పట్లో వి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అన్న
ఏది ఏదైనా 90's kids మేము అదృష్టవంతులం
Chethilo dabba phone pattukoni.... Cycle paina velthu e song vintooo.... Appatlo a kick ke verappa..... 👍👍👍❤❤
Avunu😂
Abbfloe is a
True bro
😆😆😆😆అవును
Avnu bro
2019 లో చూస్తున్న వాళ్లు ఒక లైక్ వేస్కోండి.... 👍👍👍👍👍💓💓💓💓
@@maneeshamani2295 super song idhi...
@@maneeshamani2295 naaku kuda fvrt a aa song
Na Lavar gurtocindi e 🎶🎤lo
Super song
We're nice video
ఈ సాంగ్ వచ్చినపుడు నేను 7th క్లాస్..
ఆ రోజు ఈ పాటలోని డెప్త్ నాకు తెలీదు కానీ ఈ రోజు నా జీవితం కూడా ఇలా ఒంటరిగా మిగిలి పోయింది....
నన్ను వీడని నీడవు నీవే ❤ప్రతి జన్మకి తోడువు నీవే❤నా కమ్మని కలలు కూల్చి నన్ను వంటరివాన్ని చేయకే అనితా....
His Voice ❤️❤️ ఇప్పుడు వింటున్న వారు ఎంత మంది ఉన్నారు.
పాట చూస్తూ కామెంట్స్ చదివారు ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉండే సాంగ్ 2020 చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి
Hi
🥰🥰🥰🥰👍👍👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️💖💖💖💖💖🥰🥰🥰🥰🥰👍👍👍👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍
S
Anand Peddinti super song west song
Anand Peddinti l
Ee Song Nee 2022 Laa Kudaa
Vintunna Vallu Okaa Like Vesukondi ( I Love This Song )
💙💙💙💙💙💙💙💙💙💙💙💙
Trewqytuiopasdfghjkluzxcvbnm
Asdfghjjklzxcvvbbnnmmsdffgghhjjkzxxcvvbbnmm
Anybody today 😅