శానా బాగుంది Shaana Bagundi | L B Sriram | Charan Arjun GMC Television

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #CharanArjun #LBSriram
    శానా బాగుంది
    GMC Latest Video Song Shaana Bagundhi LB Sriram | Charan Arjun GMC Television Official Video /all copy rights reserved/ singer,music:charan arjun, folk singer-nalgonda gaddar narsanna, female singer_mounika reddy, lyrics_sandrala yallaiah,keas: Ephraim, rythems:Sharath Ravi,folk rythems:Chiranjeevi,flute:lalith talluri,audio mixed,mastered by Bob, choreographyer,director_kassa nagaraju,camera_narasimha, editor_nagesh raman ,finel edit,di _aloshious ,gmc c e o_uma mahesh,digital marketing_nikhil,creative head_praveen kumar dandem,excution_mohan chityala, excutive producer_malya kandukuri,gmc studio incharg_saideevan paladugu,gmc asistent_prashanth vardhan,gmc production team_bommidi srikanth,manimadde venkanna,arpula nageshwar,manimadde ravi,mahesh,nandipati srikanth,mintu co director_purahari,asosiate director_gandu ravi,asistent director_arun kumar co producers_kondeti gandaiah,dayakar kondeti,producer-mallesh kondeti #charanarjun #charanarjunmusical #Gmctelevision

Комментарии • 476

  • @CharanArjunGMC
    @CharanArjunGMC  4 года назад +257

    మా పాటల్నిఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికి ధన్య వాదములు....ఇలాంటి మరిన్ని వీడియో ల కోసం మా ఛానల్ ని Subscribe చేసుకోవడం మర్చిపోవద్దు...మీ చరణ్ అర్జున్

    • @sirassunaveen9419
      @sirassunaveen9419 4 года назад +2

      ధన్యవాదాలు అన్నయ్య పాటకి జీవం పోసినవ్

    • @bshravankumar9258
      @bshravankumar9258 4 года назад +1

      Mee songs Anni shaana baguntunnayi Anna, congratulations

    • @mounikannimarri6047
      @mounikannimarri6047 4 года назад +3

      Kinda meedha vupu ma charan anna thopu

    • @nareshkumarmusuku5907
      @nareshkumarmusuku5907 4 года назад +2

      ఇంతటి కళ మా నల్లగొండ జిల్లా కి సొంత మై నందుకు గర్వాంగ ఉంది అన్న

    • @dharunchannelatoz1763
      @dharunchannelatoz1763 4 года назад +1

      అన్నగారు చరణ్ అర్జున్ తో ఒక సాంగ్ కి మ్యూజిక్ చేయిస్తాను దయచేసి ఫోన్ nomber sms plz

  • @nithinnani7235
    @nithinnani7235 4 года назад +207

    ఈ పాటని రోజుకు కనీసం 5 సార్లూ వినేవాళ్లు ఒక like👍వేసుకోండి

  • @nareshgoudtallapalli5028
    @nareshgoudtallapalli5028 4 года назад +138

    నేను నల్లగొండ గద్దర్ అన్న కోసం ఈ సాంగ్ చూసాను కానీ ఈ సాంగ్ విన్నాక ఈ సాంగ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @prashanthanindian8647
    @prashanthanindian8647 4 года назад +76

    మన నల్గొండ గద్దరన్న ఏది పాడిన అద్భుతమే..
    అన్నకు ప్రేమతో ఒక like...
    L B SRIRAM GARIKI 💖💕💗💓

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 4 года назад +84

    మీ పాట నిజాల నుండి పుట్టిన కల్పన
    అసలు మాటలే రావట్లేదు పాట వింటుంటే
    మనం బతికున్నపుడు ఎన్నో పాడుకుంటుంటాం కానీ చనిపోయాక మన ఆత్మ పడే వేదన మీ ఈ పాట
    ఎల్ బి శ్రీరామ్ గారికి , చరణ్ అర్జున్ అన్న గారికి , ప్రశాంత్ మనిమద్దే గారికి , శ్రీకాంత్ బొమ్మిడి గారికి , నల్లగొండ గద్దర్ నర్సిరెడ్డి అన్న గారికి ఇంకా పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా పాధాని వందనాలు

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 3 года назад +1

    టైం పాస్ కానప్పుడల్ల gmc పాటలు వింటుంట...
    ఇగో ఇయాల మల్ల ఇంటున్న ఎంత బాగుందో బాగుంది శాన బాగుంది...
    ఒకప్పుడు ఎవలైన మరణిస్తే చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు అనే పాట గుర్తొచ్చేది ఇప్పుడు మాత్రం శానా బాగుంది పాట గుర్తొస్తుంది...
    నిజంగా ఆత్మ ఇలా తిరుగుతూ నవ్వుకుంటుందా అని మనల్ని ఒక ఆలోచనకు గురి చేస్తుంది

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 года назад +9

    అయ్యలేని ఇల్లురో జంగయ్యో చిమ్మచీకాటాయనో జంగయ్యా
    సుట్టు ముప్పై ఊర్లలో జంగయ్యో
    సుట్ట పక్కా లోచ్చిర్రో జంగయ్యా
    ప్రతి మనిషి ఆత్మ గోషా ఈ పాట రూపకంగా అల్లిన రచయిత తీరు అద్భుతం ...........

  • @nagarajuchautapalli9186
    @nagarajuchautapalli9186 4 года назад +17

    ఈ పాట రాసిన వాళ్లకు ఈ పాటకు పని చేసిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు...🙏

  • @Haki_writings
    @Haki_writings 4 года назад +46

    ప్రాణం లేని నా దేహానికి స్నానం చేసిన్రు
    పాలు మారువని మనువడు నా పై పుల్లలు వేసిండు
    వాడి పాలు పంచుకుండు
    అందమైన నా అద్దె కుటీరం కలిపోతుంది
    అవని లో కలిసిపోతుంది
    అన్న lyrics అద్భుతం

    • @sanganithin4785
      @sanganithin4785 4 года назад +1

      Hàaa avnu bro... అద్భుతం అయినా పదాలు.... అలాగే కట్టుకున్నది కాస్తం మీదనె కౌగిలించుకున్నది... కడసారి చూసుకున్నది..... Edi Kuda bro....amazing words bro

    • @ramkanugula1348
      @ramkanugula1348 4 года назад +1

      అద్భుతమైన పదాలతో అందరికి అర్థమయ్యేలా,ఈ పాటను ఆలపించిన వారికి,అలాగే ఈ వీడియో కి సహకరించి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు....

  • @srisailamyaramada2398
    @srisailamyaramada2398 4 года назад +2

    సూపర్ చాలాగొప్పగా వుంది ఈ పాట మనిషి బ్రతికివున్నపుడే మంచిగా చూసుకోవాలి చనిపోయిన తర్వాత ఏమి చేసినా వేస్టే

  • @sandeepdusamudi1897
    @sandeepdusamudi1897 2 года назад +1

    😊😊 బాగుంది శాన బాగుంది...🙏🙏
    సాంగ్ మాత్రం హైలెట్.....

  • @nagarajuregalla1304
    @nagarajuregalla1304 2 года назад +1

    ఇంత మంచి పాట ఎందుకు పాపులర్ కాలేదు నకు ఇప్పటికీ చాలా ఇష్టం,

  • @devarakondasspecial461
    @devarakondasspecial461 4 года назад +41

    కన్నీళ్లు ఆగట్లేదు సార్ మీ పాట వింటుంటే

  • @harireddydevireddy1279
    @harireddydevireddy1279 4 года назад +2

    జీవం ఉన్న దేహన్నీ జూడరానీ నరులకు నాషాలానీకి ఎక్కించే పాట 🙏🙏
    జీవచ్చమైనా దేహనికి దేయి దేయి మనీ ప్రాదేయపడిన తిరిగిరానిది.
    నిత్యం జరిగే సత్యాన్నీ కళ్ళకి కట్టినట్లు చూయించిన ప్రతి ఒక్కరికి వందనం 🙏

  • @sathishkondeti7220
    @sathishkondeti7220 4 года назад +18

    బాగుంది శాన బాగుంది ఈ పాటని ప్రేక్షక అభిమానులు ఇంతలా ఆధరించి ఆనందంలొ అభి షేకం చెయడం బాగుంది శాన బాగుంది 🙏💐💐👌👌👌బాబాయి అల్ థ బెస్ట్

  • @manimaddevenkanna1182
    @manimaddevenkanna1182 4 года назад +50

    చరిత్రను తిరగరాసే సాంగ్ వచ్చింది మన జీఎంసీ ఛానల్

  • @ajaymeerugu
    @ajaymeerugu 4 года назад +18

    గ్రేట్.. హ్యాట్సాఫ్ ఎల్. బి.శ్రీరాం గారు & చరణ్ అర్జున్..

  • @lakshmiraj1602
    @lakshmiraj1602 2 года назад +2

    🙏🙏🙏 ఈ పాట రాసిన వారికి మరియు పాడిన వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను....
    చాలా బాగా పాడారు హార్ట్ టచింగ్ ♥️♥️♥️

  • @maheshchepuroju7513
    @maheshchepuroju7513 4 года назад +31

    అమ్మ నాన్న ఉన్నంతకాలం మనం ఉంటాం కానీ మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉండరు బ్రతికిఉన్నపుడు తెలీదు మనిషి విలువ పోయాక తెలుస్తుంది 😔చరణ్ అర్జున్ congratulations bro👍

  • @chiradeepkvs1717
    @chiradeepkvs1717 4 года назад +2

    ఏడుపు ఆగలేదు భయ్యా పాట అయ్యేసరికి.... అద్భుతమైన పాట భయ్యా👌👌👌👌

  • @maheshmahe2025
    @maheshmahe2025 4 года назад +8

    ఇ పాట వింటుంటే కల్లలో నీల్లు వస్తున్నయి
    ఇ పాట విన్నాక జీవితం అంటే ఇంతేనా అనిపిస్తూంది...I FEEL THE SONG EMOTIONALLY 😢😭🥺

  • @user-wo1uj8xr3x
    @user-wo1uj8xr3x 4 года назад +35

    ఈ పాటకు కష్ట పడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనములు

  • @badiniramulu6762
    @badiniramulu6762 4 года назад +7

    మాటలతో చెప్పలేము అన్న శాన బాగుంది👌👌👌👌👌

  • @jyothiswaroop9713
    @jyothiswaroop9713 4 года назад +26

    శానా బాగుంది అన్నా
    👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @narasimharaoyerramsetty3577
    @narasimharaoyerramsetty3577 2 года назад

    జీవితం అంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు కొంతమంది. ఎల్.బి .శ్రీరామ్ గారు బాగా చెప్పారు పాట ద్వారా

  • @nandhuchiluka
    @nandhuchiluka 4 года назад +24

    నల్లగొండ గద్దర్ అన్నకు ఒక లైక్ వేసుకోండి

  • @pothepakajohnny9555
    @pothepakajohnny9555 4 года назад +8

    శానా బాగుంది....💐💐💐 Congratulations entire GMC team

  • @lakshmanaswamy2551
    @lakshmanaswamy2551 4 года назад +8

    కన్నీళ్లు ఆగ లేదు, చాలా బాగా రాసారు.

  • @madhuadimalla2034
    @madhuadimalla2034 4 года назад +4

    Intha goppa sandesham unna paatalu mana GMC chanel nundi raavadam chaala santhoshamga undi ilanti paatala valla samajam lo yentho kontha maarpu anedi thappakundaa vosthundi meeru padina sramaku phalitham thappakundaa untundi charan arjun sir 👍👍👍👍

  • @sriramulaajaykumar3548
    @sriramulaajaykumar3548 4 года назад +4

    e paata raasina SANDRALA YALLAIAH
    Gariki paadabhivandanaalu

  • @vsridhar1775
    @vsridhar1775 4 года назад +14

    అన్న మీ పాటలు ఆణిముత్యంలు

  • @prathapb1043
    @prathapb1043 2 года назад

    Sukhanga unte malla brathakamani saavagoduthunnaru 👌👌👌 what a superb lyrics

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 4 года назад +10

    asalu emani comment cheyali .... Am speechless ... Great Concept

  • @talwarnagesh3412
    @talwarnagesh3412 4 года назад +2

    E song kosam work chesina prathi okkariki naa paadabi vandanam.... superb 🙏🙏🙏🙏🙏

  • @srimannarayana7465
    @srimannarayana7465 3 года назад

    దేవాలయాల కూల్చివేత, దేవుడి విగ్రహల ధ్వంసం , గురించి ఒక సాంగ్ చెయ్యు అన్న చరణ్ అన్న ...

  • @mr.brozvlogz6926
    @mr.brozvlogz6926 4 года назад

    Anna... E pata vintunnatha sepu Naku ma BABAI gurthochadu.... Bathikunte evvadu pattichukodu sachaka Evanne..... Me songs super anna

  • @rajaakhi1299
    @rajaakhi1299 2 года назад

    Lb sri Ram Garu Thanku for showing us good thought of information song is very nice

  • @rajeshpatelsr3217
    @rajeshpatelsr3217 4 года назад +1

    బ్రతుకున్నప్పుడు మెతుకే పెట్టని బంధాలే నేడు పిండ ప్రధానం చేస్తుండ్రు....
    Heart touching song 🙏

  • @rkv4795
    @rkv4795 4 года назад +1

    పాట రచయిత కు ....గాయకులు పాదాభివందనం

  • @rvteluguvibes5777
    @rvteluguvibes5777 4 года назад +1

    మనసుకు ముసుగులు లేని లోకమున సంతోషంగుంటే..
    మళ్లీ వెనక్కి రమ్మని బాధపడుతూ ఉండ్రు..
    సుఖంగా వుంటే మల్ల బతుకమని సావగొడుతువుండ్రు...
    సూపర్ లిరిక్స్ అన్న

  • @medarenukeswararao6374
    @medarenukeswararao6374 4 года назад +6

    *అంతుచిక్కని ఆలోచన దాగి ఉంది అన్నయ్య* 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nandhuchiluka
    @nandhuchiluka 4 года назад +11

    మాటల్లేవు అన్నా సూపర్ గా ఉంది అన్న మీ సాంగ్

  • @saikumaryedelli
    @saikumaryedelli 2 месяца назад

    E song vina prathi sari ma amma gurthuku vasthundi

  • @nanimango6226
    @nanimango6226 4 года назад

    Eee paata ku ea paata radhu poti.... charan Arjun anna Ku Eevaru raaru saati.... Eee pata prathi okkari paripati....

  • @reddypallyshankar3872
    @reddypallyshankar3872 4 года назад +3

    Super అన్న గారు నువ్వు వాస్తవాలు నిజాలు పాట రూపంలో చూపిస్తున్నారు ur great

  • @venkatreddypalle2389
    @venkatreddypalle2389 4 года назад

    చివరకు మిగిలేది ఏమిలేదని తెలిసి ప్రతిఒక్కరు జీవితకాలంలో ఎందుకో అంత స్వార్దంగా వుంటారు పాటకంట నీరుతెప్పింస్తుంది నర్సన్న కొంచెం పాడినా పాటకు హైలెట్ గావుంది హాట్సాప్ నర్సన్న

  • @shinderajupatilshinderajup757
    @shinderajupatilshinderajup757 4 года назад +2

    అన్న మాటలు రావడం లేదు నీ పాటలు సూపర్ అన్న

  • @RockyRocky-dh9ph
    @RockyRocky-dh9ph Год назад

    బ్రతికున్నప్పుడు ఇవన్నీ కావాలి

  • @maheshjogu5782
    @maheshjogu5782 4 года назад +1

    ఈ పాట రాసిన రచయితకు మరియు పాడిన గాయకులకు ఈ పాటను తెరపైకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు🙏 🙏

  • @ramana99
    @ramana99 4 года назад +5

    Super yellaiah mamaya nuvvu inka chala patalu rayalani allappudu mi vijayanni korukune nenu mi Ramana singer (chinny) all the best mamaya

  • @devithallapalli9931
    @devithallapalli9931 4 года назад

    ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే..
    ఆ పాటలోని ఒక్కొక్క సాహిత్యం, అర్థాలు,స్మృతులు మనసుకి హత్తకునేలా ఉన్నాయి.
    నేను కాసాల నర్సిరెడ్డి అభిమానిని. ఆయన పాడిన పాట వెడుకుతున్నప్పుడు ఈ పాట విన్నాను. చాలా ఏడుపొచ్చింది.
    మా నాయనమ్మ మాత్రం బరువెక్కిన గుండెతో కంటి నిండా నీరుతో సుడిగుండం తిరుగుతూ ఉండడం నన్ను చాలా బాధకు లోనయ్యేల చేసింది.
    Thank you for giving a heart touching song.all the best everyone.

  • @hariprema7936
    @hariprema7936 4 года назад

    సూపర్ ర్ ఈ పాటలో జీవితం ఏమిటో తెలుస్తుంది మనిషికి మనిషి చనిపోయిన తరువాత పైన ఎలా ఉంటాడు అని ఈ పాట అంకితం వాళ్లకి చాలా బాగుంది

  • @kurubaashokvardhan1361
    @kurubaashokvardhan1361 3 года назад

    OOO god what a song man I want to hug who writes this song and who sang this song ...

  • @raviprakash937
    @raviprakash937 3 года назад

    ప్రతిరోజు రాత్రి చూసి పడుకుంటున్నాను ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది, ఈ వీడియో చేసిన వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు 👏

  • @mukeshbadigineni6361
    @mukeshbadigineni6361 4 года назад +6

    మనసుని తాకింది సార్....❣️

  • @saip6135
    @saip6135 4 года назад +10

    మా నాన్న గుర్తుకు వస్తున్నాడు ఏడుపు వస్తుంది 😢

  • @kethavathnaresh8845
    @kethavathnaresh8845 Год назад

    Your songs are very very beautiful sir amazing and iam big fan off you superb sir

  • @praveenpatels3345
    @praveenpatels3345 4 года назад

    చరణ్ అన్నగారు మీ నుండి మరో అత్యద్భుతమైన ఆణిముత్యం... హాట్సాఫ్ అన్న వాట్ ఎ లిరిక్స్ కండ్లల్ల కనిపించినయ్...

  • @sardharpatel-bn3lz
    @sardharpatel-bn3lz Месяц назад

    Malli Venakki rammani ( saava) kodhutunnaru😂😂❤❤❤❤
    Charan anna superb

  • @rameshpilli9408
    @rameshpilli9408 4 года назад

    సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి.....Lb గారు..చాలాబాగుంది .సినిమా లో మీ నటన ఎంత బాగుందో,,,,, ఈ పాట అంత బాగుంది...

  • @santiprasad7090
    @santiprasad7090 3 года назад

    Superb song . Every words wonderful dep men.👌👌👌 Aswome song

  • @NareshKumar-nt5ny
    @NareshKumar-nt5ny 4 года назад +2

    21 times night mothamm eee song eyy vinna. bro ..suprbbb..mattluu ravtldhuu...

  • @gudapurianand566
    @gudapurianand566 4 года назад +1

    Super song every heart touching song,brathikunnappudu chudani varu chanipoyaka chesay hungama shaana bagundi, congratulations yallaiah bro.you will become good lyricist in your future.🎶🎶🎶

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 4 года назад +17

    Charan Raj నీ పేరు హైలైట్ చేసుకున్నావు, lyricist పేరు మాత్రం చివరిలో చాలా చిన్నగా కనపడుతోంది కాని తానే ఈ పాటకు మూలం, ప్రాణం.

  • @biologywalla3791
    @biologywalla3791 2 года назад

    Write and singing super , video ne ena baga thisinte bagunnu

  • @Chiruadulla3742
    @Chiruadulla3742 2 года назад

    Chala baga chepparu sir,spr
    Great team work keep it up

  • @devagoud2832
    @devagoud2832 4 года назад

    చాలా బాగుంది అధ్భుతం అమోఘం జననం మోదలు మరణం వరకు చాలా చక్కగా వర్ణించారు.. భందువులు స్నేహితులు.. పుత్రులు.. అన్న రకాల భందాలపై చాలా చక్కగా వర్ణించారు.... ప్రాణం లేని నా దేహనికీ స్నానం చేపిస్తుర్రు...
    నడక నేర్పీన చిన్న కోడుకు నా ముందు నడుస్తుండు... నాకు మార్గం చుపుతుండు...
    పాలు మరవనీ మరవడీ మనవడు నాపై పుల్లలు ఏసి... తన పాలుపంచుకోండు..
    మనస్సుకు ముస్సగులు లేని లోకంలో సంతోషంగా ఉంటే

  • @sureshpannala9248
    @sureshpannala9248 4 года назад +2

    చరణ్ అర్జున్ అన్న నీకు సాటి లేరు ఎవరు ఇక సూపర్ అన్న

  • @koluguriramesh4780
    @koluguriramesh4780 4 года назад +1

    మనిషి జీవితాన్ని ఒక ఆరు నిమిషాల పాటలో చూపించావ్ అన్న ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

  • @saiduluedits
    @saiduluedits 4 года назад

    అబ్బా మీ అందరికి నా హృదయపూర్వక మీ పాదాభివందనం అన్న ఇప్పుడు మీరు కానీ నా పక్కన ఉంటే మీ కళ్ళ మీద పడిన కూడా తక్కువే మీ ప్రతి ఒక్క సాంగ్ నాకు తెలియని మాయం కనిపిస్తుది

  • @rajukoduri6049
    @rajukoduri6049 2 года назад

    మీ పాట చాలా బాగుంది అన్న

  • @upendharmudhiraj5813
    @upendharmudhiraj5813 3 года назад

    Superb Lirycs okko line mamuluga ledhu assalu

  • @mahitraveller226
    @mahitraveller226 4 года назад

    Kandlalla neellu aagale Anna..... Nijamga.E paata vinna tarvatha Aina mana vallani manchiga chusukuntaremo ani anukuntunna.
    Speechless 🙏

  • @vedanshganesh
    @vedanshganesh 4 года назад

    ప్రస్తుత సమాజం పట్ల మీ యొక్క ఆలోచన విధానం మరియు ఆదర్శవంతమైన మాటలు స్పూర్తిదాయకం మీరు ఇలాంటి మరెన్నో పాటలు రాసి మీ జీవిత లక్ష్యాన్ని సాధించాలని ఒక డైరెక్టర్ గ మీరు సుస్థిర స్థానం సంపాదించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నాను చరణ్ అర్జున్ గారు

  • @satishreddy7113
    @satishreddy7113 4 года назад +1

    బ్రతికి ఉన్నపుడు మెతుకు పెట్టని బంధాలు .నేడు పిండాలు పెడుతున్నాయి..,🙏🙏🙏

  • @kadakanchiramesh8060
    @kadakanchiramesh8060 2 года назад

    Lyrics gurinchi antacheppinaa thakkuve...🙏🙏🙏🙏🙏

  • @upendracharysolleti5377
    @upendracharysolleti5377 4 года назад +3

    Beautiful lyrics
    Nice Song Emotionally touched
    Great Composition

  • @aaonline4790
    @aaonline4790 4 года назад +5

    super

  • @satishreddy7113
    @satishreddy7113 4 года назад

    చరణ్ అన్న సాంగ్ ఎన్ని సార్లూ విన్నా ఇంకా వినాలనిపిస్తుంది... ధన్యవాదాలు అన్న

  • @AnilK-hc1tf
    @AnilK-hc1tf 4 года назад +2

    @Charan Arjun & Team: I'm not sure if you are going to read my comment or not. But i want to do my bit in conveying my sincere thanks, gratitude and encouragement to you for all the hard work and your future projects as well. You are not only expressing your caring and wonderful thoughts about the human beings and the society but also making people realize the current weakening human relationships in this ultra modernized era with your awesome Audio / video songs which are truly exceptional.
    I have each and every song (from BVM and your channel) of yours in my PC and mobile and listen / watch them atleast couple of times a day which reminds me my nativity and culture (by the way I'm from Telangana and living in USA).
    This world needs good people like you who takes the initiative in changing the bad to good with your marvelous beautiful and message oriented songs.
    I really appreciate all the cast and crew in this song especially LB Sriram Garu and Anna Nalgonda Narasanna.
    Would you give some time for us to personally thank you and your crew when we visit to India? If so, we would be delighted to meet you brother.
    Once again, Kindly keep up the good work you and your team is doing and Lastly, As you knew it doesn't matter whether you get million subscribers or likes, I'm sure God is happy and pleased with your songs to change this world.
    and please accept my apology if i have been too emotional about all your songs and for writing this long paragraphs.
    God bless you Brothers!

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  4 года назад +1

      Thank you brother.... మీరు లాంగ్ కామెంట్ పెట్టలేదు మేము మా టీమ్ లైఫ్ లాంగ్ మర్చిపోలేని స్ఫూర్తిని ఇచ్చారు మేం చేస్తున్న ఈ పాటలు మా ఆలోచనలు మీలాంటి సుదూర తీరాన వున్న విజ్ఞానులకు కూడా కనెక్ట్ అవడం అధ్బుతం ...మేం చేస్తున్న ఈ మహోద్యమం లో ఈ మాత్రం సపోర్ట్ కూడా చాలా పెద్దది మాకు..మీకు అనేక ధన్య వాదములు ...

    • @AnilK-hc1tf
      @AnilK-hc1tf 4 года назад

      @@CharanArjunGMC Thank you Charan. Appreciate it.

  • @sumanreddy1334
    @sumanreddy1334 4 года назад +5

    Panam leni naa dehaaniki snaanam posindru.... Bagundi shaana bagundi....

  • @nandojunareshchary4057
    @nandojunareshchary4057 4 года назад +3

    Super song bro.very heart touching & beautiful meaning

  • @nageshmaharajp6021
    @nageshmaharajp6021 4 года назад

    సూపర్ భయ్యా. నేను ఈ పాట ఈరోజే చూసా.
    చూడగానే మా నాన్న గుర్తుకు వచ్చాడు. 8 మంత్స్ ముందు చనిపోయాడు.
    సాంగ్ చూసి కళ్ళలో నీళ్ళు ఆగలేదు.
    Miss you nanna.

  • @ADRFilmFactory
    @ADRFilmFactory 4 года назад

    Super msg Nice music

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 года назад

    Hatsof to you bro
    Super song

  • @addankifolk5894
    @addankifolk5894 4 года назад

    Anna ee paata charithralo nilipi thadi...100%

  • @akshayakki9499
    @akshayakki9499 3 года назад

    Song vinnaka tears vastani bro

  • @yvenkatesh2594
    @yvenkatesh2594 4 года назад

    చాలా అద్భుతమైన విషయాలు తెలిపినావ్ ధన్యవాదాలు అన్నా అలాగే అయ్యలేని ఇల్లురో జంగయ్య అనే పాటను అదే పద్దతిలో మొత్తం పాడు అన్న.

  • @shyampatelakula9728
    @shyampatelakula9728 4 года назад +1

    సూపర్ సాంగ్

  • @bojjamonisrikanth9768
    @bojjamonisrikanth9768 2 года назад

    Super Anna dhedu malli putti cheppenatttu undhi

  • @harishnaidu2759
    @harishnaidu2759 3 года назад +1

    I miss you dad

  • @kirrakzindagi4870
    @kirrakzindagi4870 4 года назад

    బాగుంది శాన బాగుంది...
    హృదయాన్ని హత్తుకునే పాట..
    బాగుంది శాన బాగుంది..

  • @sureshkumar-bg5wz
    @sureshkumar-bg5wz 4 года назад +1

    Super song charan anna and narsanna..... Ma thatha gurthu vachadu anna

  • @dasukarrolla8587
    @dasukarrolla8587 4 года назад +1

    Super song

  • @manthavasudev6608
    @manthavasudev6608 4 года назад

    అందమైన నా అద్దె కుటీరం మంచి వ్యక్తీకరణ శరీరం గురించి...

  • @arkapallylingamaiah608
    @arkapallylingamaiah608 3 года назад

    Anna song chala bagundiii manishi batiki unnappudu.manchiga chusukovali chanipoyaka yemi vasthadiii

  • @manchalasantosh542
    @manchalasantosh542 4 года назад +30

    ఈ పాటని డిస్ లైక్ చేసిన వాళ్లకు ప్రాణం మీద ఆశ బాగా ఉంది,ప్చ్ వాళ్లకు తెలియదు వాళ్లే ముందు పోతారు అని😂😂😂

  • @manchalasantosh542
    @manchalasantosh542 4 года назад +4

    అన్న మా అన్న‌‌‌ నర్సన్న 💐👏🙏

  • @maheshmatam8894
    @maheshmatam8894 4 года назад

    మాటల్లో వర్ణించలేను ఎంత మంచి పాటను సూపర్ 🙏🙏🙏

  • @sankarmaruti744
    @sankarmaruti744 4 года назад

    LB శ్రీరామ్ గారు మిమ్మల్ని KALAVALANUKUNTUNNAM మీ ఊరు ఎక్కడ CHEPPANDI