లోపల మనిషి పాట | Lopala Manishi Song By Charan Arjun

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 1,8 тыс.

  • @VRTalkiesFolkSongs
    @VRTalkiesFolkSongs 4 года назад +100

    ఎరగనోడు ఎదిగితే వాడిని ఉదహ రిస్తారంటా..తెలిసినోడు ఎదిగాడంటే ఎంత కడుపుల మంట..... 👌👌👌👌👏👏👏👏👏

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES 4 года назад +182

    మాటలు రావడం లేదు..
    ఎన్నిసార్లు మదిని దోస్తావు చరణ్ అన్న..
    నిన్ను చూస్తే.. పాటమ్మను ఎత్తుకున్నందుకు ఒకింత.. గర్వాంగా ఉంది 🙏🙏
    నీ వెనకే.. మేము అన్న..🙏🙏✍️

  • @SuryaRanis
    @SuryaRanis 4 года назад +147

    నీ పాట వల్ల కనీసం ఒక్కరూ మారిన సంతోషమే ,bro nice song👍👍👍

  • @satheeshulli1131
    @satheeshulli1131 4 года назад +72

    ఇల్లు దాటి బయటికిస్తే కృష్ణుడి అవతరలే- ఇంటిలోని ఇల్లాలు ఏమో సీత లా ఉండాలి సూపర్ లిరిక్స్ అన్న ఇది ఎవ్వరు ఒప్పుకోరు కానీ చాలా నిజం అన్న

    • @anusha.ashok-1672
      @anusha.ashok-1672 3 года назад +4

      Avunu Anna nijam opuukoru setha la wife kavali Kani ramudo la husband undadhu vadike wife matram manchedi kavali m.manushulu Ra by

  • @ambati1964
    @ambati1964 4 года назад +296

    మీరు ఎంతో కష్టపడి మాకోసం రాసే ప్రతి అక్షరం కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేమా అన్న.....

    • @nagbrothers4210
      @nagbrothers4210 4 года назад +13

      అప్పట్లో బ్రిటిష్ వాళ్లని వెనక్కి పంపించటం కోసం ఆయుధాలతో యుద్ధం చేశారు ఇప్పుడు మనలో మనిషి ని బయటికి తీయడం కోసం ఇలా గానంతో యుద్ధం చేస్తున్నావు అర్జున్ అన్నగారు ధన్యవాదములు నీకు

    • @sampathkottala9215
      @sampathkottala9215 4 года назад +1

      Extremly well annagaru

    • @enarendranaik
      @enarendranaik 4 года назад

      Ultimate Genuine Lyrics ✍🏻

  • @tech_with_manindra
    @tech_with_manindra 3 года назад +5

    సుట్టూ అందరు సాత్వికులే ఎటు వాయే కోడి పిల్ల ...
    Excellent Lines..

  • @shekar05
    @shekar05 4 года назад +109

    మంది పిల్లలకు దేశభక్తి ని నింపి, మన పిల్లలిని ఫారెన్ పంపి.. దండం అన్నగారు మీ అవగాహనా కి 🙏🙏

  • @RAJUMASTER.
    @RAJUMASTER. 4 года назад +55

    ఇలాంటి పాటను వర్ణించాడానికి మాటలు లేవు బ్రో.. మీ కలం నుండి వచ్చిన మరో ఆణిముత్యం... బ్రో

  • @dabbademohanbabu1559
    @dabbademohanbabu1559 4 года назад +57

    మీ ప్రతి పాట కోసం ఎదురుచూస్తాను.
    ఈ పాట కోసం మొన్నటి నుంచి చూస్తున్న అన్న .

  • @chouthakarirajender3929
    @chouthakarirajender3929 4 года назад +33

    ఈ సమాజంలో మనుషులకంటే లోపలి మనుషులే ఎక్కువ భయ్యా,, అందుకే ఈ పాట వైరలవ్వలేదు..

  • @RAVINDER-ny7pk
    @RAVINDER-ny7pk 4 года назад +102

    ఈ లోకం లో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఎవ్వడికి నచ్చదు అన్న

    • @Telugodu667
      @Telugodu667 4 года назад

      RAVINDER 143 neeku nachithey chalu

  • @MR.NANGUNURI539
    @MR.NANGUNURI539 4 года назад +45

    చెప్పులు లేకుండ తిరిగి చుడు ముల్లు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది ,
    మనిషికి మనిషి దురమైనప్పుడు చుడు మనిషిలో ఉన్న మర్మమేంటొ తెలుస్తుంది .
    "అవసరమున్నప్పుడు ఒకలాగ అవసరము తీరాక మరొకలాగ "
    ప్రసాద్ నంగునూరి ✍.

  • @venkataram8888
    @venkataram8888 4 года назад +54

    మనసుతో వింటే నీ పాట మూర్కుడు కూడా మంచి మనసు ఉన్నా మనిషిగా మారాతారు...నీపాటకు పాదభివందనం

  • @giriharaharamahadeva3133
    @giriharaharamahadeva3133 4 года назад +23

    అవసరాల కోసం దారులూతోక్కే పాత్రలు తప్ప హీరోలు, విల్లన్లు లేరు ఈ నాటకంలో.. . మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతీ పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తపించే ఆత్మనెల్ల శాసించే శక్తి ఒక్కటే ఆశ......

  • @nagarajujella8297
    @nagarajujella8297 4 года назад +62

    లోపలి మనిషి అన్నప్పుడే అర్థం అయింది
    ఈ పాట చాలా లోతుగా దిగుతుంది అని 🤙🤙
    సూపర్ అన్న

    • @vikkyvinny1555
      @vikkyvinny1555 3 года назад

      What a sensible comment broo...👌👌

  • @Rajagallaveerender
    @Rajagallaveerender 4 года назад +15

    ఇప్పటికీ దాదాపు వంద సార్ల విన్నా అన్నా, పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టట్లేదు మరోసారి వినాలి అనిపిస్తుంది అన్నా , మనస్పూర్తిగా నీకు దండమే చరణ్ 🙏🙏

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 4 года назад +43

    లోపలి మనిషి, మనసు లోపల ఎన్నెన్ని మాటలు దాగి ఉన్నాయో చూడాలని నిమిషాలు లెక్కపెడుతున్నాను అన్న.. మీ చింతల లక్ష్మణ్.

  • @ASHOK-bu4xj
    @ASHOK-bu4xj Год назад +5

    చరణ్ అర్జున్ జానపదాలు అద్భుతం

  • @nareshbabu6565
    @nareshbabu6565 4 года назад +30

    ఒక సాంగ్ కోసం ఇన్ని variations ఇచ్చిన నిస్సార్ గారు అభినందనలు.👏👏👏.
    నాలుగు రోజులు కాకుండా నాలుగు కాలాలు నిలిచే సందేశం ఇచ్చారు చరణ్ గారు🙏🙏🙏.
    Congratulations to Whole team👌🌹👏

  • @vadyaramhanumanthu5397
    @vadyaramhanumanthu5397 4 года назад +12

    చుట్టూ అందరు సాత్వికులే,
    ఎటుబాయే కోడిపిల్ల,,,,
    అనే మాటను అర్థం చేసుకుంటే లోపలి మనిషి గురుంచి మొత్తం అర్థమైతది...🙏🙏🙏
    అర్జున్ అన్న, నీకు మనస్ఫూర్తిగా పాదాబి వందనాలు ఆ భగవంతుని ఆశీషులు నీకు ఎల్లవేళల వుండి మాకు మరికొన్ని జీవిత సత్యనుభవాలను అందించాలని కోరుకుంటున్నాను..🙏🙏💯💯👌👌....✍️..✍️...🙏 🌹💐💐

  • @swathiaudiosandvideos9251
    @swathiaudiosandvideos9251 4 года назад +63

    అన్న. చివరి వరకు చూడండి..
    చరణ్ అన్న మన చానల్లో వచ్చే కొత్త కొత్త పాటలన్ని చూస్తాను. అన్న ప్రతి పాటంలో ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఆధారంగా రాస్తే పాటలు అన్న. నా మనసులో ఉన్న మాటలు అన్న...
    "నువ్వొ రాయి నేనో శిల్పి" పాట వెనుకబడిన కులాలు మనుషులను మధ్య భేదం చేప్పావు, కన్న తల్లిదండ్రులు మరియు కట్టుకున్న భార్య ,పిల్లలును వదిలి వారుందరూ సంతోషంగా ఉండాలి అని "డ్రైవర్ మల్లయ్య పాట , ఆకలి పాటంతో కన్నీళ్లు తెప్పించావు. " నేనెట్టా చదవాలి అని పేదవాణి కష్టాలును ఏం మారిన ఈ పేదోని జీవితం మారలే..అని అన్న .వర్షం, ఎండ ,రక్షణ నుండి ఇల్లు కట్టె పెద్ద మేస్తి పాట ,కేసీఆర్ గారి కథాగానం , ఎవరు రమ్మన్నారు కొడుకు పాట వలస వచ్చి తిండి లేక చేసే పని లేక తన ఇంటికి వెళ్లుతుంటే బాధాకరం అన్న .మొన్న వచ్చి సాని ఒక వేశ్యా గానం .తిండి కోసం ఒకరు కుటుంబ కోసం ఒకరు పిల్లలును చదివాచండం కోసం ఇకా ఒకరు వారు పడే బాధాలు..ఇలా వేశ్యాల అవుతున్నారు ఈ పాట గుండెకు గుచ్చుకున్నాయి అన్న ,ఏ కోమ్మకి ఏ పువ్వో పాట వింటే అన్న మారవలిసింది మనం సమాజం కాదు.అని. తల్లి తండ్రులు ఏమో అన్నారు అని ప్రియురాలు మోసం చేసి వదలి పోయింది అని చావడం కాదు ప్రతి సమస్య కు పరిష్కరం ఉంటుంది అని చేప్పావు అన్న .ఇప్పుడు లోపలి మనిషి పాట లోపలి మనిషి లోపాలను వారు రంగు రంగు గా మారుతున్నారు సూపర్ అన్న ,నీవు రాసే పాటలు సమాజంలో ప్రజలు నుంచి తప్పనిసరి మార్పు వస్తుంది అన్న నాకు మీలో నచ్చింది ప్రశ్నంచేతత్వం బాగా నచ్చింది మరియు ,సంగీతం చాలా బాగుంటుంది, అన్న చాలా రోజుల నుండి చెప్పాలి అనికున్న నా మాటలను అన్న ..ఇంకా మంచి పాటలు రావాలని మనస్సు సూర్తింగా కోరుకుంటున్నాను అన్న,.
    🌷 ధన్యవాదాలు అన్న 🌷
    చివరికి నా పేరు దేశగాని మల్లేష్ ....,

  • @gadhagonisaidulu7612
    @gadhagonisaidulu7612 3 года назад +6

    అన్నా మీరు ఎంతో కష్టపడి పాటలు రాస్తున్నారు మీ పాటలు మాకు చానా గుణపాఠాలు నేర్పుతున్నాయి 🙏👏👏👏🙏🙏

  • @dangetichanti7313
    @dangetichanti7313 4 года назад +80

    మి పాటలు అంటే నాకు చాల ఇష్టం అన్న

  • @ursnaani7683
    @ursnaani7683 4 года назад +7

    ఈ పాట వల్ల లోపలి మనిషి కూడా మంచి మనిషిల మారాలి
    లవ్ ur songs.... keep rocking

  • @madhuraveenisanjeev335
    @madhuraveenisanjeev335 4 года назад +34

    దాదాపు గా ఈ సాంగ్ 1st పోస్టర్ వొచ్చినప్పటి నుండి వెయిటింగ్ లో ఉన్న అన్న నేను .......
    మీ పాటలో ప్రతి ఒక అక్షరం చెడిపోతున్న ఈ సమాజాన్ని దారి మళ్లించి ,మంచి మార్గానికి నడిపించే ఒక ఆయుదమే .

  • @SaillentFlyvlogs
    @SaillentFlyvlogs 4 года назад +6

    Song is good and super....... అందరూ శాకాహారులే రామ మరి రొయ్యల మూట ఏమయే మామ ....

  • @boyaraju4752
    @boyaraju4752 4 года назад +27

    ఈ పాట రాజకీయ నాయకులకు,సిని ఫీల్డ్ వాళ్లకు వారి లోపలి మనిషిని హార్ట్ చేసింది అన్న....

  • @Allujayaraj
    @Allujayaraj 2 года назад +7

    మాట చెవికి పాట మనసుకి అనే సత్యాన్ని పరిశోధించి మా మనసు దోచుకున్న మీకు ధన్యవాదాలు ❤️

  • @amgothurameshnaikofficial3777
    @amgothurameshnaikofficial3777 4 года назад +11

    సూపర్.... అన్న..... ఈ ఒక్క పాట చాలు.... మనిషి ఎలా బతకాలో ఎలా బతక కూడదో... తెలుసుకోవడానికి......
    నాకైతే.... వేదాలు చడవకుండానే... వేదాంతం అర్థం అయింది నీ పాట తో.....
    నీ పాట లోని తియ్యదనం...
    నీ మాట లోని మాధుర్యం..... ఎప్పటికి అలాగే ఉంటుంది... అన్న....
    అర్థం పర్థం లేకుండా పాట పడే వాళ్ళ ఛానల్ కు ఏమో మిలియన్ వ్యూస్ లు...
    ఇలాంటి ఆణిముత్యం లాంటి పాటలకు ఏమో ...ఆదరణ కరువు అవుతుంది...
    అన్న చరణ్ అర్జున్ అన్న నీ పాటలు విని నేను మంచి పనులు చెయ్యక పోవచ్చు ...కానీ చెడు పని మాత్రం చేయను... అన్న.......
    ఎంతో ఖర్చు పెట్టి ఈ పాట తీసి ఉంటావు
    ఎంతో తపనతో రాసి ఉంటావు...
    నువ్వు 100 ఖర్చు పెడితే నీకు you tube నుండి ఈ పాట లకు 10 రూ వస్తాయి...
    అయినా మా కోసం ఎంతో కష్టపడి నిన్ను నువ్వు
    చెక్కు కొని మరో స్వ శిల్పి లా తయారు అవుతున్నావు......నువ్వు సూపర్ అన్న

  • @momslittleprincess4922
    @momslittleprincess4922 3 года назад +2

    Nuvvu velle prati daarilo navvutoo palakarinchu, malli edarilo vastavo raavoo.... Annna nuvvu superrrr 👌mee lyrics mee songs no words anna all the success for your future anna enka yenno songs cheyali meeru.

  • @kiranrevelli1321
    @kiranrevelli1321 4 года назад +22

    ఈ పాట సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు

  • @SABBASANI-k9w
    @SABBASANI-k9w 4 года назад +7

    ప్రతి పదం కరుడు కట్టిన నిజాలు చెప్పినావు నీ నా ధన్యవాదాలు అన్న
    తరువాత వచ్చే పాట లో నీతో నేను కనపడలి అని చిన్న ఆశ హీరోతో ఫోటోలు దిగితే కిక్కు రాదు నీలాంటి వాళ్ళతో దిగితే చెప్పలేని ఆనందం
    నేను హైదరాబాద్ లో ఉంట ఒక్క అవకాశం ఇవ్వు అన్న 🙏🙏🙏🙏

  • @KishoreDaivala
    @KishoreDaivala 4 года назад +144

    కృష్ణుడిలా ధర్మాన్ని భోదిస్తూ
    అర్జునుడి పేరు పెట్టుకున్నావేం అన్నా..
    మనిషి , ఓ మహా ఋషి నువ్ సల్లగా ఉండాలే....

  • @rayuduramakrishnarao8570
    @rayuduramakrishnarao8570 Год назад

    Excellent Charan Arjun.నీవొక నవీన వేమన,నవీన అన్నమయ్య. ఆ పదాలు ఎక్కడ వరుసగా దొరికొస్తున్నాయి.అద్భుతం.

  • @realcricketgame6701
    @realcricketgame6701 4 года назад +24

    తన స్వార్థం కోసం ఆలోచించే వాడే మనిషి

  • @upendarsammeta786
    @upendarsammeta786 4 года назад +4

    చరణ్ అన్న మీ పాటలు విని ఈ మధ్యనే మీకు చాలా పెద్ద అభిమానిని అయ్యాను. సమాజంలోని మంచి, చెడును పాటల రూపంలో తెలియజేస్తూ, ఎంతో కొంత మార్పుకు కృషిచేస్తున్న మీకు, మీ పాటలను నావొంతుగా ప్రతి రోజు ఒక పాటను నేను ఉన్న వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తున్నాను. దాదాపుగా 2000 వేల మందికి చేరవేస్తున్నాను... ఇలాంటి మంచి మంచి పాటలు మీరు అందిస్తూనే ఉండాలి అన్న...🙏🙏🙏

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  4 года назад

      ధన్య వాదములు ఉపేందర్ గారు...మా ఆలోచన మీకు నచ్చి అది జనమందరికి చెరవెయ్యాలి అనే మీ సహృదయానికి

  • @mattipallisuresh8488
    @mattipallisuresh8488 4 года назад +2

    Super bhayya నువ్వు చెప్పే విషయాలు నా లోను ఉన్నట్టు అనిపిస్తుంది....

  • @padmajashekar2866
    @padmajashekar2866 4 года назад +2

    చరణ్ గారూ, ఎంత గొప్ప ఆలోచనండీ. ఆ ఆలోచనను అక్షరాల్లో పెట్టిన మీకు శతాభివందనములు,,

  • @MR.NANGUNURI539
    @MR.NANGUNURI539 4 года назад +9

    జీవితం లొ గెలుపు, ఓటములు ఉంటేనే జీవితానికి ఓ అర్థం ,మన జీవితం లొ ఎది శాశ్వతం కానప్పుడు, ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే ని జీవితం మొత్తo శూన్యమే ఉంటుంది ,మన నిత్య జీవితంలో జ్నాపకాలైనా ,కష్ట సుఖాలైనా జీవితంలొ మన చరిత్రకు తోడవ్వాల్సిందే.
    ప్రసాద్ నంగునూరి ✍.

  • @deepu6899
    @deepu6899 4 года назад +3

    Nuvvo rayi, yadaboyinavo songs are in my top list.. andulo idi kooda add ayindi.. soulful singing n lyrics Anna.. adhbutham anthe..

  • @harishraomainala.6249
    @harishraomainala.6249 4 года назад +12

    Anna ..10 th time vintunnam.our family...song vini.ma wife fully emotional ayyindi bcoz..madi love marriage...valla parents...inka matldatle ..valla parents .ki .me Anni songs vinipivali ani.antundi ..🙏🙏🙏🙏🙏 chanel starting nundi me fallower .ni anna marrae ayyKa nA wife kuda miku.peddha fan..❤️😍.awosem.lirics..chitikedu antha sayam chesi.chemputhav publicity.🙏..ellu dati bayatki.osthy .krisundi.vi.intlo.barYa seethaa undale ❤️😍

  • @narsingaraogeedikanti2810
    @narsingaraogeedikanti2810 4 года назад +6

    అన్న ఇంతలా చెప్పిన కూడా ఒక్కడూ కూడా మారుతాడు అన్న నమ్మకం లేదు అన్న.......🙏🙏🙏

  • @pandhugulashivakumar959
    @pandhugulashivakumar959 4 года назад +3

    అన్న ,ఇలాంటి పాటలు ఇంకా చాలా అవసరం నేటి యువతకు.... మీ మంచి కృషికి మేము తోడుగా సపోర్ట్ చేస్తూ ఉంటాం..

  • @బాటసారిప్రయాణం

    బావగారు music లిరిక్స్ super... వర్ణన అద్భుతంగా ఉంది...కోచం అయిన మారాలి...

  • @harishpambala5094
    @harishpambala5094 4 года назад +6

    అన్న మాటలు రావడం లేదు
    సూపర్ సాంగ్

  • @SScreations904
    @SScreations904 6 месяцев назад

    ఏంటి సార్ ప్రతి దానిలో ఓ చక్కటి నీతి ఉంటది మీరు ఇలాంటి వి చాలా చేయాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను సార్

  • @devarakondasspecial461
    @devarakondasspecial461 4 года назад +12

    సత్యాలని పలకడం మీకే సాధ్యం అనుకుంటా.....

  • @booruguramesh5701
    @booruguramesh5701 2 года назад

    Hi Narsingh Rao (chinni Arjun from Duppalapally, Nalgonda)
    You became good singer

  • @Obama_vlogs
    @Obama_vlogs 4 года назад +4

    ఒకడు ఆగం కావాలి అని కోరుకుంటే నువ్వే ఆగం ఐతావ్... మస్త్ మెస్సేజ్ అన్న 🙏

  • @telugubiddamattimaadda9124
    @telugubiddamattimaadda9124 4 года назад +2

    నీవు రాసే ప్రతి అక్షరము.. ఆచితూచి అలోచించి రాస్తావు అన్న... కాబ్బటి నీ సాంగ్... అద్భుతంగా ఉంటుంది... అన్న ఈ సుష్టిల్లో సగం మంది ముందర ఒకలాగా వెనకాల మరొకలాగా ఉంటారు... ఈ సాంగ్ చూసి కొంత మంది మారుతారని అనుకుంటూ.... ఈ సాంగ్ రాసిన అన్నకు... నా తరుపున ధన్యవాదములు....

  • @smsfriends5327
    @smsfriends5327 4 года назад +5

    అన్నా.... నిన్ను ఎలా అబినందించాలో అర్ధం కావడం లేదు.... ఇప్పుడు నీగురించి ఎంత చెప్పిన తక్కువే.... నేనేమి చెప్పాలనుకువడం లేదు 🙏🙏🙏🙏🙏

  • @sriramsairam3678
    @sriramsairam3678 3 года назад +6

    సామాజిక స్పృహ తో పాటు అద్భుతమైన సాహిత్యన్ని అందించిన చరణ్అర్జున్ గారికి నమస్కారములు

  • @sureshpavuluri3445
    @sureshpavuluri3445 4 года назад +9

    Lets go anna, charan anna meekosamae e neerikshana

  • @narsingpusa4452
    @narsingpusa4452 4 года назад +1

    చాలా మంచి విషయం చేప్ప్పావు అన్నా లోపలి మనిషి ప్రతి ఒక్కడు అంతే మారాలన్నా నీ పాట విన్నాకైనా మనిషి

  • @davidfinearts137
    @davidfinearts137 4 года назад +4

    concept very nice
    Charan Arjun ana lyrics wonderful
    Nissar anna acting extraordinarily

  • @rknaidumooga2346
    @rknaidumooga2346 4 года назад

    అందరూ గమనించలేని ఒక రహస్యాన్ని మీరు బయట పెట్టారు. మన దగ్గర రోజు ఎంతో మంది మాట్లాడుతారు , వారు బయటకు అలా మాట్లాడుతున్న లోపలి మనిషి ఇంకొకరు వుంటారు. ఈ సత్యాన్ని అందరు గ్రహించాలి. ముఖ్యంగా స్త్రీలు... అన్న చెప్పిన ఈ సత్యాన్ని గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసిన ఈ లోపలి మనిషి పాట 100 శాతం బాగుంది. నాకైతే ఎక్కడ లోపం కనిపించలేదు. సందర్భానికి అనుకూలంగా వీడియోల ను చిత్రీకరించారు.. ఈ పాటకు సహకరించిన వారందరికి శుభాకాంక్షలు.
    చివరగా తన బట్టల్ని విప్పేసిన వ్యక్తి ఈ వీడియోకు చాలా మంచి ముగింపు. మహేష్ అన్న కూడా (బట్టలు విప్పేసిన వ్యక్తి)మంచి పాత్ర పోషించారు. పాత్రకు అనుకులంగా అలా చేశారు కానీ తను ఎప్పుడు పాత్రలో చూసిన విధంగా సింపుల్ గా లోపలి మనిషిలానే ఉంటాడు.

  • @thirupathikunarapu8871
    @thirupathikunarapu8871 4 года назад +12

    ALL THE BEST CHARAN GARU

  • @chandratna9681
    @chandratna9681 4 года назад +1

    Great charan garu ,mi prati aksharam venuka vuna aalochana adbhutam, e pata kachhitanga manishi antaranganni tadutundi, entomandiki kanuvippunistundi, Anni patralanu poshinchina kalakarudi pratibha adbhutam , very contrasting, waiting for next song

  • @bigfan3338
    @bigfan3338 4 года назад +12

    వెయిటింగ్ సార్

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ 10 месяцев назад +1

    Super bro👍

  • @singerRam1989
    @singerRam1989 4 года назад +3

    ఇదే వాస్తవం.... సూపర్ అన్న...🙏🙏

  • @narsimham.narsimha6228
    @narsimham.narsimha6228 4 года назад +1

    ఒక మనసు లోఇద్దరు మనుషులు చూపించావు సూపర్ అన్న

  • @prasad422
    @prasad422 4 года назад +5

    బాగుంది పాట... చివరి లో ఆ మాట లు బాగా ఉన్నాయి

  • @madhusudhanchary6331
    @madhusudhanchary6331 4 года назад

    Wahhhhhh wahhhhhh Charan annyaa anthabaga chepparo.. ..manishi ki loapalimanishiki.. entha tedana...wow 👌👌👌😍😍😍

  • @indiranair5750
    @indiranair5750 4 года назад +2

    Very good meaningful song. Yes this kind of song is very important for our society. THANQ brother.

  • @sanjeevagoud8539
    @sanjeevagoud8539 4 года назад

    Anna...edaboibavo manishi ..later lopali manishi...superb... picturisation....lyrics... society issues... super b Charan anna

  • @maheshchandra_2032
    @maheshchandra_2032 4 года назад +5

    Waiting Waiting Annayya inkoo 38 Minutes Anthe 🙏🙏💚

  • @sudhakarpatelmore1081
    @sudhakarpatelmore1081 4 года назад

    పాటలు అందరూ రాస్తారు కానీ అందులో అర్దం కోంత పరమార్థం అనేది మి దానిలో వున్నాయి . ఇలాంటి పాటలు మరిన్ని రాసి అందరి గుండెల్లో స్థిరంగా ని స్థానాన్ని నిలుపుకోవాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి...Sudhakar

  • @bashathecommonman5505
    @bashathecommonman5505 4 года назад +3

    Based on all my analysis... I Real writer award heartfully goes to , Arjun brother... than bosh,Setharamasasri...

  • @mvrnaik1976
    @mvrnaik1976 4 года назад

    Meeru super anna
    Mi anni songs nenu vintunte
    Neti samajam lo anni jarugutunnnaieee

  • @j.narsimulunarsimulu7210
    @j.narsimulunarsimulu7210 4 года назад +5

    Anna matallo chepalenu ni vinna naku nannu nenu kuda marchukovali ani ardham ayindi thapakunda marchukunda ni anni songs nak chala istam

  • @narjun1927
    @narjun1927 4 года назад +2

    Mi patalaku vandham mi lyrics bagunayi super bro

  • @sunilkkumar4879
    @sunilkkumar4879 4 года назад +31

    అన్న నువ్వు పడేవి పాటలు కావు,జీవిత సత్యాలు,మేం వినని వేదాలు...

  • @pnnagaraju91
    @pnnagaraju91 4 года назад

    చరణ్ అర్జున్ గారు మీరు చేసిన ప్రతీ వీడియో చూశాను చాలా మంచి విషయాలు అర్థం అవుతాయి, మీ ప్రక్కన కూర్చొని ఒక అన్నయ్య తో మాట్లాడుతున్న భావన కలుగుతుంది ఇలా మనలోని లోపాలు మరియు సమాజంలో జరుగుతున్న తప్పులకు మన పాత్ర ఎంతో ఉంది అని నాకు నేనే ఒప్పుకుంటాను. ఇంత వరకు అందరం చాలా తప్పులు చేసాము ఇకనుండి అయినా అలాంటి ఆలోచనలు రాకుండా అందరినీ ఒకేలా చూస్తూ అందరితో గౌరవంగా, ప్రేమతో ప్రవర్తిస్తానని నాకు నేనే నా లోపలి మనిషి తో ప్రామిస్ చేసుకుంటున్నాను. సమాజం కోసం మీరు చేస్తున్న కనీస బాధ్యత కి ధన్యవాదాలు మరియు నా కనీస బాధ్యత కూడా నేను నిర్వర్తిస్తు ఉంటాను.🙏❤️❤️

  • @ambati1964
    @ambati1964 4 года назад +7

    Waiting

  • @mallelanarendar7343
    @mallelanarendar7343 4 года назад

    Intha adhbuthamaina song andhinchinandhuku Meeku padhabhivandhanam Charan sir..

  • @naninagesh1432
    @naninagesh1432 4 года назад +1

    మీ పాటల ద్వారా ఎప్పుడు మంచి సందేశాన్ని ఇస్తుంటారు సూపర్ చరణ్ అన్న 🙏👍

  • @jaganakula9829
    @jaganakula9829 3 года назад +7

    అన్నగారు పాట బాగుంది కానీ ఒక స్వామిని మాత్రమే కాకుండా ఒక పాస్టర్ ఒక మొల్వి అందరిని చూపిస్తే బాగుండు

  • @Kusumalyrics2708
    @Kusumalyrics2708 4 года назад +2

    రెప్ప చాటులో మరణం వుందని తెలుసుగా అయిన ఈ దేహానికి ఎందుకో అన్నిటికి అంత తాపత్రయం...!
    Nyc బ్రో మీ ప్రతి మాట,పాట నా హృదయానికి తాకింది ఇంకా ఎన్ని పాటలు మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
    కుసుమ

  • @gjanardhanmudhiraj6077
    @gjanardhanmudhiraj6077 4 года назад +87

    నేను రాసిన పాట
    పల్లవి :- మరచి పోయావా బిడ్డ
    మమ్మల్ని వదిలే వెళ్ళవా బిడ్డ
    చరణం :- తొమ్మిది నెలలు మోసి కన్నను బిడ్డ
    గోరు ముద్దలు పెట్టు,పెంచి పెద్దగా జేశను బిడ్డ
    చరణం:- నువ్వు ఏడుస్తుంటే,నువ్వు ఆకలి అంటే
    ఆ చందమామ కథలు చెప్పిన మాటలు మరచవా బిడ్డ
    చరణం :- చేతులు,కళ్ళు వచ్చాయి అని
    ఈ చేతగాని మమ్మల్ని వదిలి వేసి వెళ్లవా బిడ్డ
    చరణం :- ఒక నాడు నీకు అర్ద రాత్రి చలి జ్వరం వాస్తే
    కంటి మీద కునుకు లేకుండా చూసిన సంగతే మరచవ బిడ్డ
    చరణం :- నికు ఉద్యోగం వచ్చిందని ఊరంతా చెప్పుకుంటాను బిడ్డ
    కొడుకు చేతులకు వచ్చిండు అని కలలు ఎన్నో కంటి కదా బిడ్డ
    చరణం:- ఈ వయసులోనే కదా మేము నిన్ను కోరుకునేది
    ఒక్క పూట బుక్కెడు అన్నం కోసం కదా బిడ్డ
    By janardhan.
    నేను రాసిన పాట సార్

  • @janardhanvalamala8399
    @janardhanvalamala8399 3 года назад +1

    అద్భుతమైన పాట, విశ్లేషణ కవి గారు

  • @Ramthulla2010
    @Ramthulla2010 4 года назад +4

    Super charan sir

  • @nareshmoodapalli5048
    @nareshmoodapalli5048 4 года назад +1

    ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్పే మంచి పాటగాడివి అన్న , నీ పాటలు నువ్వు సల్లగుండలే నీ లాంటోళ్లు ఈ సమాజానికి చాలా అవసరం అన్న మంచి ,చెడు గుర్తుచేస్తూ మార్పు కోరుకునే నీ మనసుకు పాట చేదోడై అందరి గుండెల్లోనా మా వాడిగా నిలిచిపోత్ఉన్నావ్ అన్నా సూపర్

  • @బాటసారిప్రయాణం

    గద్దర్ కూడా ఆయన పాటలతో పిల్లల్ని అడవిలోకి పంప్పి అయ్యన పిల్లలను విదేశాలకు పంపాడు...బెస్ట్ example ఈ పాటా....
    Super bava Gaaru....

    • @sgwarriors7356
      @sgwarriors7356 4 года назад +4

      Situation is different bro ayana politician kaadu prajalakosam viplavam ayana anchukunadu valla pillalu anduloki raavaala vadaaa anedi vaalla estam kada

  • @neethu9285
    @neethu9285 4 года назад +1

    Anna superb song...exactly well said about "lopali manishi". An inspirational words. Its my fortunate to listen your songs...superb anna...

  • @sreepalpeddivlogs3012
    @sreepalpeddivlogs3012 4 года назад +5

    3 min to go .......
    Cellebrate with lopali manishi.....

  • @kirankumaraarla452
    @kirankumaraarla452 4 года назад

    Sprrrr baya

  • @Im_CHARY
    @Im_CHARY 4 года назад +4

    నీకు నా పాధాబి వందనాలు 🙏

  • @janasenahydnetwork
    @janasenahydnetwork 3 года назад +1

    Amma mi patalu anni chala super ga unnai anna last lo miru cheppe matalu chala impress ga unnai

  • @talentshow8003
    @talentshow8003 4 года назад +2

    చుట్టూ అంత సాధ్వికులే కోడి పిల్ల ఎడ బాయే ...కేక చారణర్జున అన్న

  • @rajapotladurthi4389
    @rajapotladurthi4389 4 года назад +1

    ప్రతి అక్షరం ఒక విలువైన లక్షణం లా.... పాటని మీరు మలచిన పద్దతి....దానికి రాగం ఇచ్చి మమ్మల్ని అందులో భాగం చేసి ...మాయ చేసినావ్ అన్నయ్య....అద్భుతమైన పాట ను విన్నాను....లవ్ యూ అన్నయ్య

  • @shivaprasadbanna5159
    @shivaprasadbanna5159 4 года назад +4

    Waiting sir

  • @krishnaking9196
    @krishnaking9196 3 года назад +1

    ఒక్కొక్కరిని ఎస్కున్నవ్ అన్నా 😀 ఖతర్నక్ మీనింగ్❤️

  • @madaboipraveen3333
    @madaboipraveen3333 4 года назад +4

    Waiting bro

  • @pathivadavenkateswarlu382
    @pathivadavenkateswarlu382 3 года назад +1

    🙏🙏🙏🙏🙏 నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది
    ఒక్కోసారి అనిపిస్తుంది నా లోపల కూడా ఒకడున్నడేమో అని అలా అనిపించిన ప్రతిసారీ ఈ పాట ఇక నుండి వింటా అన్న
    నీ పాట మధురం , నీ మాట మధురాతి మధురం
    నేను సుమారుగా తప్పులు చెయ్యలేదు
    ఒక వేళ ఎక్కడైనా నేను తప్పు చేశానా అనిపించినప్పుడు ఇలాంటి పాటలు అవసరం నాకు నేను గా inspire అవ్వటానికి ఉపయోగ పడుతుంది🙏🙏🙏

  • @lavvimahi5136
    @lavvimahi5136 4 года назад +51

    ఇంకా 40 నిముషాలు wheight చేయాలి ప్రపంచ వరల్డ్ కప్ లో కూడా ఇంత టెన్షన్ పడలేదు బ్రో

  • @barathiv8416
    @barathiv8416 4 года назад +9

    Iam wetting for you annayya

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 5 месяцев назад

    Telangana palle loni prati hrudayam lo CharanArjun vuntaadu. Palle paatala roopam lo. జయజయహే .. .. Pata music, singing mee dwara raavaali.

  • @rajurajukumar1020
    @rajurajukumar1020 4 года назад +8

    మనిషి అనే వడు కనిపించే మేడిపండు లాంటి వాడు లోపల ఎన్ని పురుగులున్న బయటకు కనపడవు మనిషిలో కూడా అంతే లోపల ఎంత కుల్లు వున్న బయటకు కనపడదు ..

  • @neelapupurushottampurushot3843
    @neelapupurushottampurushot3843 4 года назад

    Manaspurthiga cheethulu ethi dhandam annayya garu... ...
    Really meeru rase prati aksharam oka jivitham satyam undhi.