మా నాన్న చివరి రోజు గుర్తుకు వచ్చిన ప్రతి రోజూ ఏడుస్తూనే ఉన్న మళ్ళీ వాస్తవ నాన్న..... నాన్న.... నాన్న..... అని చాలా రోజులు ఏడిచిన నా బాధ చూడలేక దేవుడు మళ్ళీ మా నాన్న నీ నా కొడుకుగా పంపిండు . నాన్న తో ఎక్కువ రోజులు ఉండలేకపోయా నా కొడుకులో నిన్ను చూసుకుంట ప్రేమగా.... Miss you nanna....
నీటి విలువ ఎండాకాలంలో తెలుస్తుంది ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది నాన్న విలువ నాన్న దూరం అయినప్పుడు తెలుస్తుంది మోహన్ అన్న ఇది నిజం నువ్వు స్పష్టంగా చూపించావు 🙏🙏
బాపు వి మిస్ యూ.... నిజంగా నువ్ లేని జీవితం చాలా కష్టంగా ఉంటుంది... మా వల్ల కావట్లేదు... నువు ఎలా భరించావు ఇన్ని కష్టాలను...మళ్ళీ రావా బాపు....నువు మాకు కావాలి 😭😭😭😭😭😭
అన్న నీలో నన్ను చూసుకున్నాను.... మరచిపోయిన నా కన్నీళ్లను మళ్ళీ గుర్తుచేశారు... నాన్న మీద నా ప్రేమకు సాక్షం... నా కన్నీళ్ళే... కానీ అవి ఎవరికి కనిపించవు.... 😢
ఎంత ప్రయత్నించినా నా కళ్ళల్లో నీటిని ఆపలేకపోయాను ఈ పాటను వింటూ... అసలు నాన్న లేని జీవితాన్ని నెట్టుకు రావడం అంత సులువు కాదు అన్నా... మనకి నాన్న ఉండాలి అన్నా....ప్రతి రోజూ మా నాన్నని గుర్తుకు చేసుకుంటా,నాతోనే ఉన్నాడు అనుకొని బతికేస్తున్నా కానీ మొత్తానికి మా నాన్న నాతో లేడని గుర్తుకు వచ్చి ఎడ్చేశా అన్నా.... Miss you Nanna 💙
🙏🏻అన్నా నిజం గా చెప్తున్నా కంట్లో నీళ్లు ఆగుతలేవు నేను నిన్ననే శివ మాల దీక్ష విరమణ చేసిన ఆ పరమశివుడిని రెండు చేతులతో పాదాలు పట్టుకొని అడుగుతున్న ఎటువంటి క్షణం ఎవరికి రాకూడదు 🙏🏻🙏🏻కంట్లో నీరు ఆగడం లేదా 😭😭😭😭
ఎంత ట్రై చేసినా కన్నీళ్లు ఆగడం లేదు మా నాన్నని ఒక ఐదు నిమిషాలు అయితే ప్రాణంతో ఉండంగా చూసేవాణ్ణి నాకోసం మా నాన్న ప్రాణం విలవిలలాడితే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అప్పటినుండి మా అమ్మ చాలా మంచిగా చూసుకుంటున్నాను అమ్మ కూడా చాలా గొపద్ది నాన్న మరణాన్ని తట్టుకొని మనకు చేదోడు వాదోడుగా ఉండి ధైర్యాన్ని నింపు పెడుతుంది మిస్ యు నాన్న నువ్వు ఎప్పుడూ నాతో ఉన్నావని బతికిస్తున్నాను నాన్న నీ నీ ధైర్యమే నా సాహసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత సేపు నువ్వు నాతోటి ఉన్నావు అనుకుంటా నాన్న 😢😢😢😢😢❤❤❤
నేను చేసిన పొరపాటు ఏంటో తెలుసా అన్నా... అన్నం తింటూ ఈ వీడియో చూడడం.. 😢 పాట పూర్తి అయ్యే సరికి ఒక్క ముద్దైనా దిగతే ఒట్టు.. ప్రాణం పిండేశారు బాయ్యా..❤❤❤❤ మాటల్లేవ్ అంతే...
నాన్న మళ్ళీ వస్తావా అని చాలా సార్లు బాధపడినవారు ఎంతో మంది ఉన్నారు ఇలా మీరు కూడా వెళ్ళిపోయాక మా నాన్న ని ఇలా చూసుకుంటే బాగుండు అనే ఫీల్ మీలో లేకుండా మీ నాన్న తో సంతొషం ఉండండి 😢😢 మిస్ యూ బాపు😢😢
చాలా చక్కనైన పాట రాశారు!! ప్రతి ఒక్కరు పాటకు జీవం పోశారు !!ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటన లాగా!! కళ్ళముందు కదలాడుతుంది !!మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు 🙏🏻God bless you
ఎంత అపుకున్న కన్నీళ్లు ఆగటం లేదు అన్నయ్య "మళ్ళొస్తావా నాన్న ఒక సారి నిను చూసుకుంటా ఇలా" అని ఒక కొడుకు భాద పడుతుంటే వాళ్ల నాన్న "తిరిగొస్తా రా నాన్న నీ కొడుకై నిన్ను సేరుకుంటా నురా" అని తండ్రి చేప్పే లిరిక్స్ నాకు గుండెలకు హద్దుకుంది. నాన్న ను కోల్పోయిన వాళ్ళ కు ఈ వీడియో చూస్తే కచ్చితంగా మళ్ళీ వల్లా నాన్న తో కలిసి గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తాయి. అలాగే వాళ్ళ నాన్న వాళ్ళకి కచ్చితంగా పుడతాడు. మానాన్న వస్తాడు అని ఉంటది. ఈ వీడియో చూస్తున్నత సేపు మా అమ్మ కు నాకు కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. చాలా చాలా బాగా నచ్చింది. మీ నాన్న గారు మళ్ళీ నీకు వస్తాడు అని నేను గట్టిగా నమ్ముతున్నా. మీ నాన్న గారు.. మల్లయ్య మెస్త్రి అంకుల్ తో మాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక సారి మా ఇంట్లో ఒక పని చేపించి నప్పుడు మా నాన్న గారు పొరపాటున డబ్బులు ఎక్కువ గా ఇచ్చారు. మళ్ళీ సాయంత్రం వచ్చి సేటు డబ్బులు మీరు ఎక్కువా గా ఇచ్చారు. పొరపాటున అని మళ్ళీ వెనక్కి ఇచ్చేసి చెప్పారు మీరు కంగారులో వున్నారు అందుకే ఇప్పుడు వచ్చాను అని అన్నారు. ఆ సంఘటన మాకు ఇంకా గుర్తు ఏప్పటికి మా ఫామిలీ అంకుల్ ని మర్చిపోము. మీరు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మీ తమ్ముడు. సాయి.
👉🏽ఇందులో నటించినవారు కొన్ని నెలల వరకు ఏ కామెడీ సీన్స్ చెయ్యకపోవడం మంచిదేమో... ఇంతగా ఏడిపించి బలమైన ప్రభావం చూపించి, కాసేపట్లో నవ్వే వీడియోస్ చేస్తే బాగోదేమో! చాలా అద్భుతంగా తీశారు 🤝
అన్న ఈ సాంగ్ చూస్తూ ఉంటే సెమ్ మా ఇంట్లో కథలాగే ఉంది అన్న . ఈ వీడియో రాత్రి 1: 23 నిమిషాలకు చూసాను అన్న . మా నాన్న మీద ప్రమాణం వేసి చెప్తున్న హా వీడియో చూసినంత సేపు నా కంట్లో కన్నీళ్లు ఆగలేదు అన్న............😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Ee song thisinavallaku chala thanks meeru kanipisthe mee kaallaku dhanda pettalani vundhi malli ma nanna radu ani manasulo bhadha ni anuchukuntunna .anna ni matalu bhadha memu 2 days backanubhavincham once again thanks 😭😭😭😭😭😭😭
మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ ఎవరికీ తెలియదు మనిషి పోయాక మనము గుండెలు బాధ కొని ఏడ్చిన ఏమి ప్రయోజనం ఉండదు మనిషి ఉన్నప్పుడే మనిషిని మనిషిగా చూడడం నేర్చుకుందాం😭😭😭😭😭😭😭😭
ఈ సృష్టిలో గొప్పవాడు తొలి గురు వు నాన్న ఈ సృష్టికి మూలకారకుడు నాన్న నాన్న అనే వాడు లేకుంటే ఆడ మగ అనేదే లేదు నాన్న అనే వాడు లేకుంటే వ్యవసాయమే లేదు వ్యవసాయము లేకుంటే తిండి అనేదే లేదు అలాంటి సృష్టికి కారకుడైన నాన్న ను గౌరవించండి పూజించండి ఆరాధించండి నాన్న కొరకు చేసిన ఈ యొక్క చిన్న షార్ట్ ఫిలిం చాలా బాగుంది జైశ్రీరామ్
అన్నయ్య మాటలు రావడం లేదు అన్న. నా కుటుంబం లో same ఒకేలా ఉన్నాం అందులో నాన్న ఒక్కరే లేరు..🥺.గుర్తు వచ్చేలా. చేశావ్.... నాన్న మళ్ళీ వస్తావా లిరిక్ సూపర్ అన్న ... మా కోసం. ఎలా ఎన్నో వీడియోస్. చేసి మంచి నువ్వు అనుకున్నవి అన్ని జరగాలి అని మంచి స్థాయి కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాం అన్న 🫂
నాన్న అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం నాన్న అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే నాన్న మీద చాలా ఇష్టం పెరుగుతుంది అంత మంచి వీడియో సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది❤❤❤
నిజంగా చాలా సూపర్ వీడియో హైలెట్ నేను కనీసం 30 సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇలాంటి సాంగ్స్ మళ్లీ ఎన్నో వీడియోస్ తీయాలి నిజంగా చాలా సూపర్ అన్న❤ ఐ లవ్ యు నాన్న 🙏🙏💯
జీవితంలో ఏమీ కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు... తల్లిదండ్రులను కోపోతే మాత్రం తిరిగి సంపాదించుకోవడం జరగదు..😢😢 వాళ్ళు ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి...
❤❤ నాన్న నాన్న .అమ్మ నాన్నలను బాగా చూసుకోండి 😥 వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమి చేయలేము 😢 కాని ఇలాంటి పాటలు వింటే తట్టుకోలేము😢 అన్నా చాలా చాలా బాగుంది సాంగ్ ఇలాంటి పాటలు విన్నప్పుడన్న అనాథ ఆశ్రమంలో వుండే అమ్మా నాన్నలు గుర్తుకు రారా
ఏంటి అన్న.... ఒక్కో సీన్ ఒక్క ఆణిముత్యం... ఇంత వరకూ ఎన్నీ సాంగ్స్ వచ్చిన...మీ సాంగ్ వేరే.. జీవితం లో మన తల్లి తండ్రి విలువ తెలియక ఎన్నో మాటలు నోరు జారుతము... కానీ వల్ల విలువ తెలిసే సరికి మనకి ఆ అవకాశం వుండదు.....మీ సాంగ్ కొంతమందిని అయిన మారుస్తుంది అని ఆశిస్తున్నా..🎉🎉
Bro నేను మా నాన్నని ఇలా నే అన్నా కానీ ఆయన మాట్లాడలేని, నడవలేని స్థితి మా నాన్న చనిపోయాక అర్ధం అయినది నాన్న లేకపోతే నేను zero అని. ఈ song చూసినంతసేపు మా నాన్నే గుర్తొచ్చారు. 😒😒
రియల్ స్టోరీ సేమ్ మాకు కూడా అలాగే జరిగింది మా నాన్న నాకు దూరం అయిపోయాడు ప్రతిక్షణం మా నాన్న నేను ఎప్పుడూ మర్చిపోలేదు ఈ పాట రాసిన వాళ్ళకి ఈ సమాజానికి నాన్న విలువ తెలిపిన మీ అందరికీ ఈ పాదాలకు వేల వేల వందనాలు మా నాన్న అరుణోదయ కళాకారుడు ఆయన వారసత్వంగా మేము అరుణోదయ కళాకారులనమే కలని బతికించారు మీ అందరికీ ధన్యవాదాలు ఇట్లు మీ మనోజ్
మా నాన్నకు నేను ఇచ్చిన మాట ఇప్పటికి మర్చిపోలేదు. నేను నా జీవితం లో గుర్తు పెట్టుకునేది నా తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. 🙏🙏🙏
మా నాన్న గుర్తకొచినపుడల్ల ఈ వీడియో చూస్తున్న అన్న ఎందుకంటే ఎడ్చినాకా న నా మనసు కాలి అవుతుంది. నాకు 16సంవత్సరాలు వయస్సు ఉ్నప్పుడు చనిపోయాడు. అప్పుడు నాన్న లేకపోయినా అందరూ వున్నారు గా అనుకొన్న కానీ 26 years వచ్చాకా నాకు నాన్న వుంటే బాగుండును నాకు తోడు అనిపిస్తుంది బంధువులు బంధువులే తప్ప నాన్న కాలేరు. అందరూ నాన్న సంపదించకపోయినా నాన్న లేకపోత్యే అందరూ చులకన గాన్యే చూస్తారు వాళ్లకు బానిసలుగా బ్రతకపోతే బాధ్యత పంచుకొరు కదా నిందలు వేస్తూ చాలా బాధగా ఉంది అన్న మా నాన్న మళ్ళీ రావాలని వుంది i love you nanna miss you nanna
నాన్న లేరనే బాధ నన్ను ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటుంది....ఐ మిస్ యు నాన్న.. నాకోసం మళ్ళొస్తావా నాన్న... అని పిలిస్తే నాన్న మనకోసం మళ్లీ వస్తే బాగుండు కదా అన్న...
అమ్మ నాన్న చివరి రోజులు గుర్తుకొచ్చింది దేవుడా మళ్లీ మా అమ్మ నాన్న నాకు ఇవ్వు దేవుడా కోరుకున్ దేవుణ్ణి నా కోరిక నా బిడ్డ నా కొడుకు రూపంలో చూసుకుంటున్న ఐ మిస్ యు నాన్న అమ్మ నా జీవితం సరిపోదు మీరు రుణంతీర్చుకోలే కానీ దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చిండు నా కొడుకు నా బిడ్డ రూపంలో మిమ్మల్ని చూసుకుంటా ఐ లవ్ యు మామ్ డాడ్ 🥺❤
నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు నేను దేవుడిని అడిగిన మా నానా నాకు కావాలి అని దేవుడు నాకు కొడుకుని ఇచ్చాడు మా నాన్న రూపంలో I love you Nana thanks god❤
సూపర్ విడియో బ్రో నిజం చెప్పాలి అంటే తల్లి తండ్రి ఉన్నాన్నలు వాళ్లా విలువ తెలీదు వాళ్లు దూరం అయ్యాకే తెలుస్తుంది నిజం చెప్పాలి అంటే నేను మా నాన్న విశ్యంలో తప్పు చేశాను కానీ మా నాన్న కొట్ట లే తిట్టలే జాగర్త చెప్పేవాడు ఇప్పటికి జాగర్త చెప్పుతుంటారు ఎందుకంటే మా ఊరు మన్యం జిల్లా పార్వతిపురం జియ్యామ్మవలస మండలం వెంకట్ రాజపురం లో మా అమ్మ నాన్న ఉంటారు నేను కిరణ్ అనే నా భార్య పిల్లలు విశాఖలో వేపగుంటలో ఉంటున్నాము అందువల్ల జాగర్తగా ఉండాలి అని చెప్పుతూ ఉంటారు వాళ్లు ఉండబట్టే కదా నేను కూడా ధైర్యంగా ఉండగలుగు తున్నాను తల్లి తండ్రి విలువ ముందు తెలుసు కొండి ప్లీజ్ ఒకే tqq బ్రో మంచి మెసేజ్ ఇచ్చినందుకు 🙏🙏🙏
ఈరోజు వరకు ఈ వీడియో చూసి ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను కానీ ఇందులో నటించినా వారు వాళ్ళ నటన మనసుని ఎంతో కదిలించింది ఈ పాట కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. Miss u nanna😭
నాన్న లేని వారికి నాన్న విలువ తెలుస్తుంది🙏 నాన్న అంటే ఎంతమందికి ఇష్టం
S బ్రో
Nani Teri Nanaji Aditya Aditya Narayan
😢😢😢
😢
Miss you nanna
వీడియో చూసి ఏడిచినవలలు అందరూ ఒక లైక్❤ చాలా బాగుంది
Nijame bro kannillu agaledhu 😭😭
🥺🥺🥺🥺
Superhit thammudu chala chala Badha paddanu Nijam Nijam 😭😭😭
Annaya Maa nanna garu ela ge chanipoyaru Annaya miss you Nanna 😢 Maa story lage undhi Annaya
నాన్న లేని ఇల్లు దేవుడు లేని గుడి ఒకటే మా దేవుడునీ మేము పోగొట్టుకున్నం miss you naana😭😭
😭😭😭😭😭😭😭😭😭😭
మేము కూడా 😢😢😢😢😢😢
😢
Same bro 1year avtundi
😢
మీ పాట చూసి మా నాన్న జ్ఞాపకాలు గుర్తు వచ్చి కన్నీళ్లు ఆగుతలేవు బ్రో 😭😭😭😭😭
నాన్న పొద్దున్నుంచి శాంతంగా కష్టపడే ఒక తండ్రి కోసం కష్టపడే కోసం లైక్ చేసి కామెంట్ చేయండి
నాన్న.... అని గట్టిగా పిలిచెంత గొంతు నాకిచ్చడు.....కానీ నా పిలుపు కూడా వినిపించనంత దూరంగా వెళ్ళిపోయాడు..... మిస్ యు నాన్న...లవ్ యూ....😢😢🙏🏻🙏🏻🙏🏻
Yevvarandi meru comment tho kntlo nillu thepinncharu
Same Situation 😢
Anna Nenu puttina one year ki chanipoyendu Anna ma nana eppadi ki okkasari kuda piluvaledu eppudu nak 21 years Anna 😢
Really 🥺😭😩
😂
మా నాన్న చివరి రోజు గుర్తుకు వచ్చిన ప్రతి రోజూ ఏడుస్తూనే ఉన్న మళ్ళీ వాస్తవ నాన్న..... నాన్న.... నాన్న..... అని చాలా రోజులు ఏడిచిన నా బాధ చూడలేక దేవుడు మళ్ళీ మా నాన్న నీ నా కొడుకుగా పంపిండు . నాన్న తో ఎక్కువ రోజులు ఉండలేకపోయా నా కొడుకులో నిన్ను చూసుకుంట ప్రేమగా.... Miss you nanna....
Nenu anthe Nana ante chala pichi Prema kani devudu dagariki velladu nanna rupam lo devudu naku koduku ni iechadu ieppatiki edusta.ma nanna vunte happy ga vundedani
Same feeling nanna ante pranam kaadu na prapancham ..but I missed him..love u nanna
Super
22 ఇయర్స్ నుండి నేను ఏడుస్తూనే ఉన్న... మా నాన్న ప్రేమ ఎక్కడ కనబడటం లేదని
❤❤😢😢😢
కామెంట్ చూస్తూ ఏడ్చేవాళ్ళు ఎంతమంది లైక్ చేయండి బ్రో
Nenu😢😢😢
నిజాం బ్రో మస్తు ఏడుపు వస్తుంది కానీ ఎడవలేక పోతున్న 😢😢
Nenu 😢
Nanna istam Leni vallu untara bro
I love 💕 nanna Naa lenedhii Naa brathukii ledhuuu 😢😢😢😢
నాకూ తెలియకుండానే కంట్లో నీళ్ళు వచ్చాయి షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళ కు ధన్యవాదాలు
😂😂😂😂😂❤❤❤
మా నాన్న గుర్తచ్చాడు 😭😭😭🙏🙏🙏
అమ్మ అని ప్రతి అమ్మని అమ్మ అని పిలుస్తాం కానీ నాన్న అని ఒక్కడినే పిలుస్తాం అది నాన్న గొప్పతనం😞😞😞miss u నాన్న
Chala baga cheppinav anna
Super ga chepparu
Anna hats off to you anna
Yes😅😅😅Naku Nana leadu amma leadu eppudo telsi telyani vaysulo kolpoina devudu Naku chaala droham chesadu anduke okasari devunni mokkani😭😭😭😭😭😭😭
superrr anna
నాన్న ఉన్నప్పుడు నాన్న విలువ తెలవదు i miss you nanna❤❤❤😭😭
😢😢😢😢miss you ayya😭😭😭🙏🙏🙏
It's true
Yes I miss you my daddy 😭😭
Velluva thelusthadhi but asalu veluva thelidhu
😭😭😭😭😭
Miku Nana ante estham ayithe like chesukondi❤❤
Niyamma pooku
రేపటి నుండి మా బాపు తో వేరే లా వుంటా ఎంత వీలైతే అంత ఎక్కువ సేపు ఆయన తో వుంటా, మాక్సిమం ఆయన కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా 😢
😄👏👏👏👏👏👏🤗💯🤗💯👍
😊😊😊
👌👌👌👌👌
నీటి విలువ ఎండాకాలంలో తెలుస్తుంది ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది నాన్న విలువ నాన్న దూరం అయినప్పుడు తెలుస్తుంది మోహన్ అన్న ఇది నిజం నువ్వు స్పష్టంగా చూపించావు 🙏🙏
బాపు వి మిస్ యూ.... నిజంగా నువ్ లేని జీవితం చాలా కష్టంగా ఉంటుంది... మా వల్ల కావట్లేదు... నువు ఎలా భరించావు ఇన్ని కష్టాలను...మళ్ళీ రావా బాపు....నువు మాకు కావాలి 😭😭😭😭😭😭
😭😭
❤
అన్న నీలో నన్ను చూసుకున్నాను.... మరచిపోయిన నా కన్నీళ్లను మళ్ళీ గుర్తుచేశారు... నాన్న మీద నా ప్రేమకు సాక్షం... నా కన్నీళ్ళే... కానీ అవి ఎవరికి కనిపించవు.... 😢
అన్న నీలో నన్ను చుసుకున్నను మరిచిపోయిన నా కన్నీళ్లు మళ్లీ గుర్తుకు వచ్చాయీ నాన్న మీద నా ప్రేమకు నా కనిళ్లు సాక్షం I miss you నాన్న
మరచిపోయిన నా కన్నీళ్లను మళ్లీ గుర్తుచేశారు...నాన్న మీద నా ప్రేమకు సాక్ష్యం... నా కన్నీళ్ళే... కానీ అవి ఎవరికి కనిపించవు...
Hi
Supper 👌song
Sem to you brother 😢🫂🫂🙏 మిస్స్ యు నాన్న 😢😢😢
అన్న సూపర్ సాంగ్ ...ప్రస్తుతం ఈ భూమి మీద లేని నాన్నలందరికి అంకితం 👍
హాయ్
అన్న పాట రాసిన రచయితకు 🙏 యాక్టింగ్ చేసిన మీకు పాదాభివందనం 🙏🙏🙏
నాన్న నా ప్రాణం నాన్న లేని జీవితం వెస్ట్ love you nanna😢😢😢
నాన్న లేని వారికి నాన్న విలువ తెలుస్తుంది.... నాన్న అంటే ఎంత మందికి ఇష్టం 😢😢😢😢
ఎంత ప్రయత్నించినా నా కళ్ళల్లో నీటిని ఆపలేకపోయాను ఈ పాటను వింటూ...
అసలు నాన్న లేని జీవితాన్ని నెట్టుకు రావడం అంత సులువు కాదు అన్నా...
మనకి నాన్న ఉండాలి అన్నా....ప్రతి రోజూ మా నాన్నని గుర్తుకు చేసుకుంటా,నాతోనే ఉన్నాడు అనుకొని బతికేస్తున్నా కానీ
మొత్తానికి మా నాన్న నాతో లేడని గుర్తుకు వచ్చి ఎడ్చేశా అన్నా....
Miss you Nanna 💙
Iam also same feeling brother 😭😭😭😭😭
I miss you నాన్న i లవ్ you nanna
I'm also 😢😢😢😢😢😢😢😢
చాలా థాంక్స్ బ్రదర్, మళ్ళీ నాన్న జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు, ఈ పాట రూపంలో,
నాకు మా నాన్న గారు నేను ఏడవ తరగతి చదువుతున్నప్పడు ఈ భువి పై నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు, ఐ మిస్ my నాన్న,,
🙏🏻అన్నా నిజం గా చెప్తున్నా కంట్లో నీళ్లు ఆగుతలేవు నేను నిన్ననే శివ మాల దీక్ష విరమణ చేసిన ఆ పరమశివుడిని రెండు చేతులతో పాదాలు పట్టుకొని అడుగుతున్న ఎటువంటి క్షణం ఎవరికి రాకూడదు 🙏🏻🙏🏻కంట్లో నీరు ఆగడం లేదా 😭😭😭😭
Aa parama shivudu Naku pettadu anna
మనసు కదిలించవయ్యా ఇది చూసిన వాళ్ళు ఎవరు కూడా ఏడవకుండా ఉండలేరు భయ్యా నీకు నా శతకోటి వందనాలు భయ్యా సూపర్ భయ్యా
కన్నీళ్లు తెప్పించారు అన్న మళ్ళీ మా నాన్నను గుర్తుకు వచ్చేలా చేశాసారు థాంక్స్ అన్న చాలా బాగుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఐ మిస్ యు నాన్న 🙏🏻🙏🏻😢😢😢😢😢😢
ఎంత ట్రై చేసినా కన్నీళ్లు ఆగడం లేదు మా నాన్నని ఒక ఐదు నిమిషాలు అయితే ప్రాణంతో ఉండంగా చూసేవాణ్ణి నాకోసం మా నాన్న ప్రాణం విలవిలలాడితే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అప్పటినుండి మా అమ్మ చాలా మంచిగా చూసుకుంటున్నాను అమ్మ కూడా చాలా గొపద్ది నాన్న మరణాన్ని తట్టుకొని మనకు చేదోడు వాదోడుగా ఉండి ధైర్యాన్ని నింపు పెడుతుంది మిస్ యు నాన్న నువ్వు ఎప్పుడూ నాతో ఉన్నావని బతికిస్తున్నాను నాన్న నీ నీ ధైర్యమే నా సాహసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత సేపు నువ్వు నాతోటి ఉన్నావు అనుకుంటా నాన్న 😢😢😢😢😢❤❤❤
😢
Great anna
Edo aina ante brother 🥺 vunapudu viluva telidhu pote aa villuva telustadhi 😢 SORRY BROTHER 😔
Thsmu vinotha varaku chala happy ga chusukoli ani chala asapadathom kani manaki vuna vere rejan valana amm nanna ni eila dhurom chesukuntamu alanti vallu ante estom leka kadh valaki alanti problem vundhani mundhusnski thelisthesne as chsvuki mundhuntamu kadha bro nenu melage ayipoyanu
Nenu chudalekapoina nanna akhari kshanllo😭
E song chusi Aina Amma nana ni baaga chuskovali ఉన్నప్పుడే
నేను చేసిన పొరపాటు ఏంటో తెలుసా అన్నా... అన్నం తింటూ ఈ వీడియో చూడడం.. 😢 పాట పూర్తి అయ్యే సరికి ఒక్క ముద్దైనా దిగతే ఒట్టు.. ప్రాణం పిండేశారు బాయ్యా..❤❤❤❤
మాటల్లేవ్ అంతే...
Nijam
😢
నాన్న మళ్ళీ వస్తావా అని చాలా సార్లు బాధపడినవారు ఎంతో మంది ఉన్నారు ఇలా మీరు కూడా వెళ్ళిపోయాక మా నాన్న ని ఇలా చూసుకుంటే బాగుండు అనే ఫీల్ మీలో లేకుండా మీ నాన్న తో సంతొషం ఉండండి 😢😢 మిస్ యూ బాపు😢😢
అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్లు ప్రేమ తెలుసుకో
అమ్మ నాన్న పోయాక. ప్రేమ తెలియదు.
మన జీవితంలో అమ్మ నాన్న పోయాక మొన్న లైఫ్ వేస్ట్ 🙏🙏
దేవుడు ఎదురై నీకు ఏం వరం కావాలో కొరోకోఆంటే నేను మా నాన్న ను కోరు కుంటాను మా నాన్న చనిపోయేటప్పుడు నేను అందుబాటులో లేను నన్ను కలవరించి చనిపోయూడు
😭😭😭😭😭😭
😭😭😭😭🙏🙏😭
😭😭😭🙏🙏iyyoo devudq
ఎంత ట్రై చేసిన కన్నీళ్లు ఆగటం లేదు సూపర్ గా ఉంది అన్న లవ్ యు నాన్న ❤❤👌👌👍👍
అన్న నువ్వు రాసిన పాట నాన్న ఉన్నా వరి హృదయం కదిలించావ్ నాన్న లేని వారు ఆవేదన ఎంత వేదన చెందుతున్నారో అన్న సూపర్ ఈ పాట
Reply
Kannathandri ledani.. kanna biddanu laghnam chesi Appacheppadam Neramah
Kannathandri Leni koduku ku yeppudu ARDHAM Avvuddo@@palamanjaneyulu2452
God bless you brother మా నాన్న గుర్తుకు తెచ్చుకుని చాలా ఏడ్చాను బ్రదర్
Ma nanna naaku dooram aiyyi 7 years aitondi.... He is my hero... Nanna lekunda undadam entakasta ante......😢😢😢 Matallo cheppalemu..miss you baba
నాన్న సెంటిమెంట్ చాలా బాగుంది చాలా బాగ తీశారు సూపర్ అన్నయ్య సూపర్ తమ్ముడు చెల్లి సెంటి మెంట్ అమ్మ భాద❤❤👃💐
Very nice bro 😢😢😢😢
గుడ్ సాంగ్ బ్రదర్, వర్ణన చేయడం కష్టం,
😭😭😭💞💞💞🙏🙏🙏🙏👍👍👍🙌🙌🛕🕉️✝️☪️🙏🙏🙏🙏🙏🙏😢
😭😭😭😭😭💞💞❤️❤️❤️🙌🙌🛕⛪👍🙏🙏🕉️💐💐
సూపర్ బ్రదర్ 👌👌👌😢😢😢
మళ్ళీ మా నాన్న గుర్తొచ్చాడు
అన్న మళ్లీ మా బాపు నీ గుర్తు చేసిన ఈ పాట నీకు దిలీప్ దేవగన్ పాదాభివందనం హ్యాట్సాఫ్ టీమ్
దగ్గర వున్నపుడు బాగోగోలు చూడం వాళ్లు దూరమైన తరువాత తెల్స్తుంది............?
🙏🙏🙏🙏ఏడుపు ఆగడం లేదు నీకు పదివేల దండాలు తండ్రి లేని అనాధ నేను అన్నా.... 😭😭😭😭
చాలా చక్కనైన పాట రాశారు!! ప్రతి ఒక్కరు పాటకు జీవం పోశారు !!ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటన లాగా!! కళ్ళముందు కదలాడుతుంది !!మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు 🙏🏻God bless you
దేవ రెడ్డి మూట పెళ్లి
ఎంత ట్రై చేసిన కన్నీళ్లు ఆగటం లేదు 😢😢😢
Real గా అన్న 👍
ఎంత అపుకున్న కన్నీళ్లు ఆగటం లేదు అన్నయ్య "మళ్ళొస్తావా నాన్న ఒక సారి నిను చూసుకుంటా ఇలా" అని ఒక కొడుకు భాద పడుతుంటే వాళ్ల నాన్న "తిరిగొస్తా రా నాన్న నీ కొడుకై నిన్ను సేరుకుంటా నురా" అని తండ్రి చేప్పే లిరిక్స్ నాకు గుండెలకు హద్దుకుంది. నాన్న ను కోల్పోయిన వాళ్ళ కు ఈ వీడియో చూస్తే కచ్చితంగా మళ్ళీ వల్లా నాన్న తో కలిసి గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తాయి. అలాగే వాళ్ళ నాన్న వాళ్ళకి కచ్చితంగా పుడతాడు. మానాన్న వస్తాడు అని ఉంటది. ఈ వీడియో చూస్తున్నత సేపు మా అమ్మ కు నాకు కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. చాలా చాలా బాగా నచ్చింది. మీ నాన్న గారు మళ్ళీ నీకు వస్తాడు అని నేను గట్టిగా నమ్ముతున్నా. మీ నాన్న గారు.. మల్లయ్య మెస్త్రి అంకుల్ తో మాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక సారి మా ఇంట్లో ఒక పని చేపించి నప్పుడు మా నాన్న గారు పొరపాటున డబ్బులు ఎక్కువ గా ఇచ్చారు. మళ్ళీ సాయంత్రం వచ్చి సేటు డబ్బులు మీరు ఎక్కువా గా ఇచ్చారు. పొరపాటున అని మళ్ళీ వెనక్కి ఇచ్చేసి చెప్పారు మీరు కంగారులో వున్నారు అందుకే ఇప్పుడు వచ్చాను అని అన్నారు. ఆ సంఘటన మాకు ఇంకా గుర్తు ఏప్పటికి మా ఫామిలీ అంకుల్ ని మర్చిపోము. మీరు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మీ తమ్ముడు.
సాయి.
👉🏽ఇందులో నటించినవారు కొన్ని నెలల వరకు ఏ కామెడీ సీన్స్ చెయ్యకపోవడం మంచిదేమో...
ఇంతగా ఏడిపించి బలమైన ప్రభావం చూపించి, కాసేపట్లో నవ్వే వీడియోస్ చేస్తే బాగోదేమో!
చాలా అద్భుతంగా తీశారు 🤝
S
నా నాన్న నన్ను చివరి సారి చూచిన చూపు మాట్లాడిన మాట ప్రతి రోజు కనబడుతుంది miss u nanna ❤️love you my hero my father❤️🌹✊
జీవితంలో అన్నిటి కన్నా మనం సాధించేది ఒక్కటే అదే తల్లిదండ్రుల నుంచి మంచి పేరు తీసుకురావడం❤❤❤
ఒక్క క్షణం ఆ రోజు పడ్డ బాధ ఎవరికి చెప్పిన తీరదు నాన్న nv na ప్రాణం నాన్న i love u నాన్న ❤
తండ్రి మీద ప్రేమ ఉన్నవాడికి దుఃఖం తన్నుకు వస్తుంది చాలా బాగా తీశారు ఇది నిజం తండ్రి కొడుకుల బంధం చాలా గొప్పది తల్లిదండ్రులను పోషించు కుందాం
ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తున్నాయి bro మీకు హ్యాట్సాఫ్ ❤❤
ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు బాపు ఒక సారి రావా
గుండే పగిలి పోయేలా వుంది అందరి యాక్షన్ 😢😢😢❤❤❤❤
మనిషి వుంటే ఎవరికి వోలువ తెలియదు......వాళ్ళు లేని రోజు గుర్తు పెట్టుకొని మరి ఏడుస్తాం.....ఏంటి ఈ మనీష్ నైజం...
అన్న గుండెల్లో నాన్న లేని వారికీ ఆ బాధలు తెలుస్తాయి అన్న సూపర్ అన్న మా నాన్న గుర్తుకు వస్తున్నాడు
అన్న ఈ సాంగ్ చూస్తూ ఉంటే సెమ్ మా ఇంట్లో కథలాగే ఉంది అన్న . ఈ వీడియో రాత్రి 1: 23 నిమిషాలకు చూసాను అన్న . మా నాన్న మీద ప్రమాణం వేసి చెప్తున్న హా వీడియో చూసినంత సేపు నా కంట్లో కన్నీళ్లు ఆగలేదు అన్న............😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Ee song thisinavallaku chala thanks meeru kanipisthe mee kaallaku dhanda pettalani vundhi malli ma nanna radu ani manasulo bhadha ni anuchukuntunna .anna ni matalu bhadha memu 2 days backanubhavincham once again thanks 😭😭😭😭😭😭😭
అవును మన రక్తం మనల్ని మోసం చెయ్యదు అది నిజం నేను ఎప్పటికీ మా నాన్నని మోసం చెయ్యను నా ప్రనంపోయిన సరే ❤❤❤
Naa tammudu naaku mosam chesadu bro
🙏🙏
దురదృష్టం. ....
సూపర్ హిట్ మెసేజ్
సమాజం లో నేటి సంఘటనలు అరుదు జరుగుతాయి
హాట్సాఫ్ 👌🏿
మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ ఎవరికీ తెలియదు మనిషి పోయాక మనము గుండెలు బాధ కొని ఏడ్చిన ఏమి ప్రయోజనం ఉండదు మనిషి ఉన్నప్పుడే మనిషిని మనిషిగా చూడడం నేర్చుకుందాం😭😭😭😭😭😭😭😭
Super ❤❤❤
బ్రతికున్నప్పుడే అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసుకోవాలి చనిపోయాక ఏడ్చినా రారు 😢😢
Chala emotional ga heart touching ga chysaru chusthunti eyes nundi water asalu agutha levuu 😢😢😢
ఈ సృష్టిలో గొప్పవాడు తొలి గురు వు నాన్న ఈ సృష్టికి మూలకారకుడు నాన్న నాన్న అనే వాడు లేకుంటే ఆడ మగ అనేదే లేదు నాన్న అనే వాడు లేకుంటే వ్యవసాయమే లేదు వ్యవసాయము లేకుంటే తిండి అనేదే లేదు అలాంటి సృష్టికి కారకుడైన నాన్న ను గౌరవించండి పూజించండి ఆరాధించండి నాన్న కొరకు చేసిన ఈ యొక్క చిన్న షార్ట్ ఫిలిం చాలా బాగుంది జైశ్రీరామ్
ఈ సాంగ్ లో చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరి గుండెను కదిలించే పాట. మళ్లీ మా నాన్నను గుర్తు చేసిన మీకు నా ధన్యవాదాలు😂😂😂😂😂
నవ్వుతున్నవ్ ఎంటి బ్రో 🤦
అన్నయ్య మాటలు రావడం లేదు అన్న. నా కుటుంబం లో same ఒకేలా ఉన్నాం అందులో నాన్న ఒక్కరే లేరు..🥺.గుర్తు వచ్చేలా. చేశావ్.... నాన్న మళ్ళీ వస్తావా లిరిక్ సూపర్ అన్న ... మా కోసం. ఎలా ఎన్నో వీడియోస్. చేసి మంచి నువ్వు అనుకున్నవి అన్ని జరగాలి అని మంచి స్థాయి కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాం అన్న 🫂
Na life lo kuda ilage aindhi brother
నాది కూడ same ప్రాబ్లెమ్
నాకు కూడా నాన్న గారు లేరు, చాలా భాధ పడుతున్నాను
మా నాన్న నీ మల్లీ గుర్తు చీసిన నువు చాలా ఏడ్చినాను సూపర్ భయ్యా మా నాన్న లేక 18. ఇయర్స్ అయిటుంధీ సూపర్ 👍👍👍👍🙏🙏🙏🙏
అన్న నీ సాంగ్ విని నేను మా నాన్న గుర్తుకొచ్చి చాలా కన్నులు ఆగడం లేదన్న నీ సాంగ్ సూపర్ 😭😭😭😭😭😭
ఉన్నప్పుడు విలువ తెలవదు పోయినంక విలువ తెలుస్తది,
ఉన్నప్పుడే అమ్మ నాన్న ని సరిగా చూసుకోండి
నాన్న అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం నాన్న అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే నాన్న మీద చాలా ఇష్టం పెరుగుతుంది అంత మంచి వీడియో సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది❤❤❤
అమ్మానాన్న విలువ ఉన్నప్పుడు లేలియాదు. వారు లేన్నప్పుడు తెలుస్తాది 🙏🙏🙏
సాంగ్ మొత్తం ఏడుస్తూనే ఉన్నాను అన్న సూపర్ వీడియో అన్న మా నాన్నని గుర్తు చేస్తున్నారు నాకైతే
అన్నా నిజంగా నీ పాట మొత్తం వినలేక చూడలేకపోయాను మధ్యలోనే ఏడవడం మొదలైంది😢
ఈ సాంగ్ వింటూ ఉంటే కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి ఎందుకు అర్థం తల్లిదండ్రులని బాగా చూసుకుందాం
Ma Nana hospital lo vunadu ee songs vintane challa yappudu వస్తుంది brooo .....
Thwaraga naanna kolukovali...aa devudi deggara prarsthistha..dhairyanga undu bro
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎవరైనా డాడీ అని పిలిచినప్పుడల్ల ఏడుస్తూనే ఉన్నా డాడీ
నిజంగా చాలా సూపర్ వీడియో హైలెట్ నేను కనీసం 30 సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇలాంటి సాంగ్స్ మళ్లీ ఎన్నో వీడియోస్ తీయాలి నిజంగా చాలా సూపర్ అన్న❤ ఐ లవ్ యు నాన్న 🙏🙏💯
జీవితంలో ఏమీ కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు...
తల్లిదండ్రులను కోపోతే మాత్రం తిరిగి సంపాదించుకోవడం జరగదు..😢😢
వాళ్ళు ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి...
❤❤ నాన్న నాన్న .అమ్మ నాన్నలను బాగా చూసుకోండి 😥 వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమి చేయలేము 😢 కాని ఇలాంటి పాటలు వింటే తట్టుకోలేము😢 అన్నా చాలా చాలా బాగుంది సాంగ్ ఇలాంటి పాటలు విన్నప్పుడన్న అనాథ ఆశ్రమంలో వుండే అమ్మా నాన్నలు గుర్తుకు రారా
వేరే లెవల్ లో వుంది రా. మీ డాడీ నాకు గుర్తుకు వచెలగ చేశావ్ .. చాలా చాలా చాలా సూపర్ రా మోహన్ .. 😢😢😢
ఏంటి అన్న.... ఒక్కో సీన్ ఒక్క ఆణిముత్యం... ఇంత వరకూ ఎన్నీ సాంగ్స్ వచ్చిన...మీ సాంగ్ వేరే.. జీవితం లో మన తల్లి తండ్రి విలువ తెలియక ఎన్నో మాటలు నోరు జారుతము... కానీ వల్ల విలువ తెలిసే సరికి మనకి ఆ అవకాశం వుండదు.....మీ సాంగ్ కొంతమందిని అయిన మారుస్తుంది అని ఆశిస్తున్నా..🎉🎉
నాన్న ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి పోతే తిరిగి రాడు
ప్రపంచంలో గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే అది నాన్న ఒక్కడే
నాన్న లేని లోటు ఎవరు తీర్చలేరు, అమ్మ అని ఎక్కడైనా అనవచ్చు, నాన్న అని ఎవరిని పిలువలేము.
Bro నేను మా నాన్నని ఇలా నే అన్నా కానీ ఆయన మాట్లాడలేని, నడవలేని స్థితి మా నాన్న చనిపోయాక అర్ధం అయినది నాన్న లేకపోతే నేను zero అని. ఈ song చూసినంతసేపు మా నాన్నే గుర్తొచ్చారు. 😒😒
❤
మా నాన్న వెళ్ళిపోయి 15 రోజులు అవుతుంది.ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగటంలేదు.ఎలా భరించాలో ఈ బాధను తెలియటంలేదు.....మళ్ళొస్తావా నాన్న......
నీవు పెళ్ళి చేసుకో అన్న పుడతాడు.
రియల్ స్టోరీ సేమ్ మాకు కూడా అలాగే జరిగింది మా నాన్న నాకు దూరం అయిపోయాడు ప్రతిక్షణం మా నాన్న నేను ఎప్పుడూ మర్చిపోలేదు ఈ పాట రాసిన వాళ్ళకి ఈ సమాజానికి నాన్న విలువ తెలిపిన మీ అందరికీ ఈ పాదాలకు వేల వేల వందనాలు మా నాన్న అరుణోదయ కళాకారుడు ఆయన వారసత్వంగా మేము అరుణోదయ కళాకారులనమే కలని బతికించారు మీ అందరికీ ధన్యవాదాలు ఇట్లు మీ మనోజ్
నాన్న..🙏
సంధ్యా కాలానికి ముందే అస్తమించే సూర్యుడు..
పూర్తిగా అర్థమయ్యే లోపే పాత్ర ముగించే కథానాయకుడు...😭
మా నాన్నకు నేను ఇచ్చిన మాట ఇప్పటికి మర్చిపోలేదు.
నేను నా జీవితం లో గుర్తు పెట్టుకునేది నా తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. 🙏🙏🙏
మా నాన్న గుర్తకొచినపుడల్ల ఈ వీడియో చూస్తున్న అన్న ఎందుకంటే ఎడ్చినాకా న నా మనసు కాలి అవుతుంది. నాకు 16సంవత్సరాలు వయస్సు ఉ్నప్పుడు చనిపోయాడు. అప్పుడు నాన్న లేకపోయినా అందరూ వున్నారు గా అనుకొన్న కానీ 26 years వచ్చాకా నాకు నాన్న వుంటే బాగుండును నాకు తోడు అనిపిస్తుంది బంధువులు బంధువులే తప్ప నాన్న కాలేరు. అందరూ నాన్న సంపదించకపోయినా నాన్న లేకపోత్యే అందరూ చులకన గాన్యే చూస్తారు వాళ్లకు బానిసలుగా బ్రతకపోతే బాధ్యత పంచుకొరు కదా నిందలు వేస్తూ చాలా బాధగా ఉంది అన్న మా నాన్న మళ్ళీ రావాలని వుంది i love you nanna miss you nanna
నాన్న లేరనే బాధ నన్ను ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటుంది....ఐ మిస్ యు నాన్న.. నాకోసం మళ్ళొస్తావా నాన్న... అని పిలిస్తే నాన్న మనకోసం మళ్లీ వస్తే బాగుండు కదా అన్న...
నాన్న అని పిలిచి పిలిచి నా గొంతు తడి ఆరిపొతోంది కానీ నాన్న నాతో మాటకు సమాధానం ఇవ్వడం లేదు I miss you నాన్న 😭😭😭😭😭😭😭😭😭
అమ్మ నాన్న చివరి రోజులు గుర్తుకొచ్చింది దేవుడా మళ్లీ మా అమ్మ నాన్న నాకు ఇవ్వు దేవుడా కోరుకున్ దేవుణ్ణి
నా కోరిక నా బిడ్డ నా కొడుకు రూపంలో చూసుకుంటున్న ఐ మిస్ యు నాన్న అమ్మ నా జీవితం సరిపోదు మీరు రుణంతీర్చుకోలే కానీ దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చిండు నా కొడుకు నా బిడ్డ రూపంలో మిమ్మల్ని చూసుకుంటా ఐ లవ్ యు మామ్ డాడ్ 🥺❤
వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయో😭😭 మిస్ యు నాన్న😭😭
అన్న నాన్న మీద చాలా మంచి సాంగ్ చేశారు అట్లాగే అమ్మ మీద కూడా మంచి సాంగ్ చేయండి అన్న ప్లీజ్
100 సార్లు చూసిన తనివి తీరడం లేదు ఈ పాట❤❤❤❤
నాన్న విలువ ఉన్నప్పుడు తెలియదు miss you nana😂😂
నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు నేను దేవుడిని అడిగిన మా నానా నాకు కావాలి అని దేవుడు నాకు కొడుకుని ఇచ్చాడు మా నాన్న రూపంలో I love you Nana thanks god❤
జీవితంలో ప్రాణానికి ప్రాణంగా ఉన్న తండ్రి చనిపోతే 🥲 బాధ చాలా దారుణంగా ఉంటుంది 💐 ఐ మిస్ యు నాన్న
మళ్లీ వస్తావని ఎన్ని సార్లూ పిలిచినా రాదు మా నాన్న ఏడుపు ఆపుకోలేకున్నా అన్నా ఈ పాట వింటుంటే నా గుర్తుకు వస్తున్నాడు
జీవితం అనే నాటకం లో అందరిదీ ఒక పాత్ర మాత్రమే అది తెలుసు కోవాలి అంతే
అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు అన్న ఇ సాంగ్ నాకోసమే పాడవ అన్న లవ్ యు అన్న థాంక్యూ సో మ్యాచ్ అన్న మిస్స్ యు నాన్న లవ్ యు సో మచ్ నాన్న❤❤❤😂😂😂😂😢😢😢