పవర్ స్టార్ కథా గానం | Power Star Katha Ganam Full Song | Charan Arjun | BVM Shiva Shankar

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 7 тыс.

  • @sanjupspk6307
    @sanjupspk6307 2 года назад +278

    Naa జీవితం లో నేను చూసిన కల్మషం లేని మనిషి పవన్ కళ్యాణ్ గారు ....

  • @bogiswamy1503
    @bogiswamy1503 3 года назад +189

    అన్నలో వున్నా ఆవేదన మొత్తం చూపించారు Tnq మీ టీం వారికి... జై హిందూ

  • @GRD4636
    @GRD4636 4 года назад +269

    జనం కోసం ఎదురెళ్లి న వాడికే చాలా అవుమానాలు....నిజాలు చెప్పారు అన్నా
    . చాలా బాగుంది

  • @kandaraboinaveerababu1337
    @kandaraboinaveerababu1337 2 года назад +259

    పాట రాసిన అన్న కు
    పాట పాడిన అన్నకు
    పాటలో నటిచిన్న అన్నలకు
    నానా.. కోటి వందనాలు అన్న💕
    జై జనసేన జై జై జనసేన✊✊✊

  • @shankaredits5512
    @shankaredits5512 4 года назад +119

    అన్నా మా పవన్ కళ్యాణ్ సార్ నీ మన్సులో పెట్టుకుని పడిన ఇ పాట నా గుండెలకు తాకింధీ అన్నా చాల బాగా పాడారు చాల బాగా వీడియో చెసారు మీకు ఇవే నా పాదాభివందనాలు అన్నా ఇట్లు,..#SHANKAR PSPK #🙏🙏✊✊

  • @bagathv5167
    @bagathv5167 4 года назад +416

    యాడ మొదలు పెట్టను సామీ యాడవుంది నీ జన్మభూమి
    దేశమంతా నా సొంతమన్న మేధావి
    కులమూ మతము వంటికి అంటని వనజీవి 👌👌

  • @krakeshyadav3591
    @krakeshyadav3591 4 года назад +250

    కొన్ని మంచి పాటలు వింటే రోమాలు నిక్క పొడుచుకొని వస్తాయి,కొన్ని వింటే ఆనందం తో పులకరిస్తుంది,కానీ ఈ పాట వింటే కంట్లో కొద్దిగా నీరు గుండెలో ఏదో హాయిని ఇస్తుంది🙏

  • @laxamanlaxaman2380
    @laxamanlaxaman2380 2 года назад +110

    సూపర్ సాంగ్ నేను రోజుకి ఒక్కసారి ఈ సాంగ్ వింటా ఈ సాంగ్ రాసినవారికి పడినవారికి నటించినవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ 👏👏👏👏👏👏👏

  • @imkbalwayswthpk773
    @imkbalwayswthpk773 3 года назад +322

    నా మన దేవుడు ...పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం

  • @nayanabcdefg1508
    @nayanabcdefg1508 3 года назад +327

    ఏం పాట అన్న ఒక పక్క కంట్లోంచి నీళ్ళు ఒక పక్క గర్వం ❤️🙏🏻 ఆ పాట అలా వింటూనే ఉన్న ....
    🥲🥲 Really thanks for this song ❤️

    • @chinnupandu7912
      @chinnupandu7912 3 года назад

      Avunuuu

    • @srilakshmitirumalasetty7563
      @srilakshmitirumalasetty7563 3 года назад +2

      Okkokka word vintunte kallallo neellu vasthunnai. Aayana m anyayam chesadu inthala youth lo bad vellipoindi. Vimarsinchevaallunnaru gani odarchevallu leru. Aayana prathi adugulo prathi matalo aavesam aalochanalatho vacchai thappa. Scripts tho vacchevi kaadu sir. Plzz janasena ki support ni ivvandi. 🇮🇳🇮🇳

    • @raghudruva8421
      @raghudruva8421 2 года назад

      🧡🧡🧡

    • @mailapallibalakrishna7721
      @mailapallibalakrishna7721 2 года назад

      మాటలేవు.,.....♥♥♥♥👍👍👍

    • @mailapallibalakrishna7721
      @mailapallibalakrishna7721 2 года назад

      జై..... ఇండియా., జై.... మనం

  • @sunkararaja9637
    @sunkararaja9637 4 года назад +177

    B V M సోదరలకు నా శతకోటి ధన్యవాదాలు చాలా చాలా సంతృప్తి ఉంది పాట చూసిన తర్వాత జయహో జనసేన జనహితం కోసం సమాజం కోసం జైహింద్

  • @user-yp7et4wt9e
    @user-yp7et4wt9e 8 месяцев назад +97

    నేను చనిపోయే లోపు నా అన్నయ్యను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయేటట్టు చుటూ కలియుగ అయ్యప్ప స్వామి 🙏🙏🙏😳😳😳

  • @vasudevp9121
    @vasudevp9121 3 года назад +93

    అబ్బా ఏం పాట రా బాబు
    రచన గానం అద్భుతం 💗
    మీ నుండి మరెన్నో అద్భుతాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    జై హింద్ 🇮🇳

  • @ashokashok-ye6cd
    @ashokashok-ye6cd 4 года назад +74

    చరణ్ అన్న చాలా చక్కగా చెఫ్ఫవు థ్యాంక్యూ సో మచ్చ్ అన్న గాడ్ బ్లెస్ యూ జై పవర్ స్టర్ జై పవన్ కళ్యాణ్

  • @mani.varma.chunchu4446
    @mani.varma.chunchu4446 4 года назад +377

    ఈ పాట రాసి మాకు అంధిచిన చరణ్ అర్జున్ అన్నగారికి..
    పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరుపున.జనసైనికుల తరుపున అభినందనలు అన్న🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ashokkalyanjsp8828
    @ashokkalyanjsp8828 2 года назад +224

    చాలా ధన్యవాదాలు అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రాణం....మా దేవుడు గురించి పాట రాసినందుకు

  • @josephraj428
    @josephraj428 4 года назад +70

    పదాలు ఎక్కడినుంచి పట్టుకొచ్చి రాశావు అన్నా చాలా బాగా రాశారు అన్న హాట్సాఫ్ సూపర్ సూపర్ అన్న గుండెలు హత్తుకు పోయే లిరిక్స్❤️❤️❤️❤️❤️❤️❤️

    • @bobbymoorthy7373
      @bobbymoorthy7373 4 года назад +1

      Teluguki unna teeyadanam adi.
      Power unna manishini inka powerga chipincharu

  • @muravathsrinivas7060
    @muravathsrinivas7060 3 года назад +476

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి
    ఫాన్స్ ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు జై పవర్ స్టార్ జై జై పవన్ కళ్యాణ్🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @srishailampspk6101
    @srishailampspk6101 3 года назад +371

    ఎన్ని సార్లు
    వింటుననో ఈ పాట రోజు
    కానీ
    ఎదో తెలియని FEELING
    ALWAYS WITH YOU ANNA #PAWANKALYAN

  • @boyalapallivenkatesh6607
    @boyalapallivenkatesh6607 2 года назад +76

    ఇంత మంచి పాట మా పవర్ స్టార్ట్ గారికి రాసినవరికి ధన్యవాదాలు

  • @akashnani3633
    @akashnani3633 4 года назад +75

    అన్న కోసం పాట రాసి పాడిన టీం మొత్తానికి పాదాభివందనం సూపర్ BVM songs అన్ని 🙏🔥

  • @venkatravulapati2554
    @venkatravulapati2554 4 года назад +106

    నమస్తే అన్నా 🙏. సాంగ్ సూపర్ అన్నా ఇలాంటి బయోఫిక్ సాంగ్స్ తీయాలంటే నీకు నువ్వే సాటి, నీకు ఎవ్వరు లేరు పోటీ 👍

  • @balakeshavuluparri2020
    @balakeshavuluparri2020 4 года назад +61

    మాటల్లేవ్..........రోమాలు నిక్క పొడస్తున్నై......అందరి గురించి నేను చెప్పలేను కానీ .....నేను ఒక అభిమానిని,
    ఎన్ని సార్లు విన్నానో, సాహిత్యం, ఆ స్వరం అబ్బ అబ్బ బ్బ బ్బా ...... ధన్య వాదములు🙏

  • @arikaalexander4635
    @arikaalexander4635 2 года назад +368

    పవన్ కళ్యాణ్ అభిమానిని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది జై పవన్ కళ్యాణ్ ✊

  • @thurimellarocks5985
    @thurimellarocks5985 4 года назад +201

    మన అన్నయ్య సాంగ్ ప్లీస్ సపోర్ట్ థిస్ సాంగ్ మీరు ఇంకా అన్నయ్య గురించి పడాలి అని నేను కోరుకుంటున్న మరి మీరు

  • @siripurapunagaraju4560
    @siripurapunagaraju4560 4 года назад +178

    సూర్యుడు లాగే తాను మండుతూ అందరికీ వెలుగులు పంచే మనసున్నోడు, మంచోడు ఈ పవనుడు...

    • @gnst-volgs999
      @gnst-volgs999 4 года назад +2

      Super pawan kalyan and jr ntr fans

    • @doosisrinivasarao8677
      @doosisrinivasarao8677 3 года назад

      Only pavan fans deserve this but bad luck pk is the world worst man cbn fan

  • @bhaskararaosuravarapu9260
    @bhaskararaosuravarapu9260 3 года назад +159

    నీకు ఉన్న విలువ ముందు చాలదంట గగనము..... అద్భుతం

  • @venkateshr1818
    @venkateshr1818 Год назад +423

    ఈ వీడియో చూసినపుడు ఫుల్ emotional అయినవారు ఒక లైక్ వేసుకోండి పాట రాసిన వారికీ నా మనసు పూర్వక ధన్యవాదాలు జై పవర్ స్టార్ జై జనసేన జై హింద్ 🙏🙏🙏

  • @rubbi8869
    @rubbi8869 4 года назад +64

    అభిమానాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకు పైన కళ్యాణ్ అన్నకి ఇంత గొప్ప పాట రాసిన చరణ్ అన్నకి ధన్యవాదాలు జై jana sena

  • @mani4865
    @mani4865 4 года назад +150

    నీతి నిజాయితీ...మంచి మానవత్వం కి నిలువెత్తు నిదర్శనం...మా నాయకుడు...

  • @grconsultancy8292
    @grconsultancy8292 3 года назад +67

    మీలాంటి నాయుకుడు నాయకాత్వం లో ప్రజలకి సేవ చేసుకోవాలని నా కోరిక Sir 🙏🙏🙏

  • @pspkrowdyboystirupati7502
    @pspkrowdyboystirupati7502 2 года назад +25

    ఎడారిలో 💥👊 గుడి 💛 గుడిలో 💕దేవుడు 💥👊దేవుడు 🙏🏻✊మనసులో నేను 🔥నా☀️ మనసు 🥰లో నువ్వే 🔥జై పవన్ ☀️కళ్యాణ్ ❤️🙏🏻
    Sreenu PSPK devote 👊💥💥👊

  • @kristenmylove1219
    @kristenmylove1219 4 года назад +198

    జై పవన్ కళ్యాణ్ అన్నయ👍👍
    జై పవర్ 🌟 🌟🌟🌟🌟
    థాంక్యూ సార్ 🙏🙏🙏🙏
    అర్జున్ sir

  • @BASHAFAILURE1981...
    @BASHAFAILURE1981... 4 года назад +36

    ఎన్ని సార్లు చూసాను స్వామి ఎన్ని సార్లు చూసినా వొళ్ళు పలకరిస్తూనే ఉంది... A బాధ ఆ భావన అలానే ఉంది స్వామి... ఎన్ని సార్లు చూసినా మొదటి సారి చూసినట్లే ఉంది...🙏🙏❤️ ఇలాంటి పాటను ఇచ్చిన మీకు బి వి ఎం వారికి మీ పాదాలకు నా పదాబి వందనం🙏🙏🙏

  • @habisadevildevil4263
    @habisadevildevil4263 3 года назад +483

    ఈ పాట రాసిన ఈ పాటలో నటించిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నా అభిమాన నాయకుడి గురించి పాడినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ అన్నయ్య

    • @fallsmilliveerendra732
      @fallsmilliveerendra732 3 года назад +2

      Anna neu inka Machi singer avalani korukontu die hard hard fans power star fans .follower janasaniks .soilders .janasainikulu thanks all teams nambers Subha kamsalu na tarupula na Suda asisulu

    • @anushapratapvaddi1793
      @anushapratapvaddi1793 Год назад

      Elanti nayakudu kavali suuuuuuper anna😂😂

    • @sureshbharvapati491
      @sureshbharvapati491 Год назад

      @@anushapratapvaddi1793 సూపర్ బ్రో

    • @srinusarasrinu4284
      @srinusarasrinu4284 11 месяцев назад

      ​@@fallsmilliveerendra73200pg lo lokk😅

    • @unitedindia7182
      @unitedindia7182 4 месяца назад

      పలమనేరు కాంగ్రెస్ అభ్యర్థి

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 Год назад +12

    చాలా బాగా నిర్మించారు ఇందులో పాడిన వారికీ, నటించిన వారికీ శతకోటి వందనాలు, మీరు నుండి ఇలాంటి అద్భుతాలు ఇంకా ఇంకా రావాలని, మీకు సరస్వతి కటాక్షం నిండుగా ఉండాలని మనసారా కోరుతున్నాను జై హింద్ జై జై ప "వన్ "

  • @sattalaprasadcherry
    @sattalaprasadcherry 4 года назад +91

    Anna...100 సార్లు విన్నా.... ఈ అనుభూతి ఏమాత్రం తగ్గట్లేదు....❤️🙏🙏

  • @ksurendrakumar8457
    @ksurendrakumar8457 3 года назад +99

    🙏🙏❤❤🙏🙏
    అన్నా నిజముగా ఈ పాట చూస్తున్నంత సేపు నా కళ్లలో నీళ్లు ఆగలేదు చాలా బాగా పాడారు 🙏🙏❤❤🙏🙏 జై హింద్ జైహో జనసేనాని ✊️✊️

  • @kishorshobha813
    @kishorshobha813 4 года назад +125

    🙏🙏🙏🙏✊✊✊✊✊ అన్నా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం అన్నా.....
    మంచి పాట రూపంలో దేవుని చూపించావ్ అన్నా ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @nitishcreativeworks2119
    @nitishcreativeworks2119 2 года назад +19

    ఈ పాట విన్న ప్రతి సారి కళ్లలో నీళ్లు ఆగడం లేదు ఆయన భక్తుడు ని ఆయినందకు నా చివరి శ్వాస వరకు గర్వపడుతునే ఉంట

  • @BASHAFAILURE1981...
    @BASHAFAILURE1981... 4 года назад +31

    భ స్వామి ప్రతి లైన్ రోమాలు నిక్క బొడుచుకున్నా ఈ స్వామి... అవమానాలు అనే చోట కంట్లో నీళ్ళు తిరిగాయి స్వామి... నీ పాదాలకు ఓ దండం స్వామి.. ఇలాంటి పాటను మాకు అందించి నందుకు.... జై బి వి ఎం జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనా ని జై జన సేన జై హింద్✊🙏

  • @avenki4324
    @avenki4324 4 года назад +84

    మీ ప్రయత్నం అభినందనీయం
    మంచి పాటను అందించినందుకు
    మీకు (టీం) అందరికీ ధన్యవాదాలు అన్నగారు.....

  • @villagecnuvlogs324
    @villagecnuvlogs324 3 года назад +457

    అన్నగారి గురించి నువ్వు రాసిన పాట ప్రతి అభిమాని ఎడుస్తారు నాతో సహ😢😢

  • @Ucgaming65
    @Ucgaming65 Год назад +12

    సూపర్ సాంగ్ అన్న బాగా రాశారు బాగా పాడారు బాగా చూపించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చాలా థాంక్స్ అన్న 🙏🙏🙏🙏🙏 జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @ravivarun896
    @ravivarun896 4 года назад +184

    పాట అంటే ఇది అన్న...... ప్రాణం పెట్టి పాడవ్, హృదయం పెట్టి వినేల చేశావ్... జై జనసేన✊✊✊

  • @srishailampspk6101
    @srishailampspk6101 3 года назад +130

    NO WORDS ABOUT SONG👌
    జై పవర్ స్టార్ ❤️

    • @funhouse1630
      @funhouse1630 2 года назад +1

      Salute🙏🏻మీ galaaniki

  • @bhumibhumi3518
    @bhumibhumi3518 4 года назад +293

    పూటగడిస్తే చాలనుకొనే జీవితాలు మనవి. మరణం లేని జననము అతనిది గుర్తిచకపోవడం మన అనాగరికత........ జై పవన్కళ్యాణ్ 🥰🙏

  • @ramvelivela1611
    @ramvelivela1611 2 года назад +19

    Naku Pavan Kalyan Annaya paatallo the best forever memorable songs lo top 3 lo ee song Untundhi.....🙏🙏🙏🙏 Kudos to makers of this song ✊✊✊✊✊✊✊✊✊✊ Jai Janasena jai Bheem Jai Hind ✊✊✊✊

  • @shankarmanvik3285
    @shankarmanvik3285 4 года назад +97

    నిజమైన మనిషికి ఇప్పటి రోజులు విజయాన్ని అందించవు ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉండడం అరుదు సెల్యూట్ పవన్ సార్

  • @manatelugu3779
    @manatelugu3779 4 года назад +150

    చాలా చాలా బాగా రాశారు పాడారు మా జనసైనికుల తరపున అందుకోండి మా అభినందనలు..
    Best line in the song:
    ఒంటి నిండా పవర్ ఉన్నొడు పవర్ కోసం పలుచన కాడు 🔥👌👌🤝🙏🙏🙏🙏🙏✊✊✊💪💪💪
    ఆంజనేయులు గౌడ్
    జనసెన పార్టీ తెలంగాణ పార్లమెంటరీ ఎక్జిక్యూటివ్ మెంబర్

    • @kumarvanga9296
      @kumarvanga9296 4 года назад +2

      Okkosari anipistundhi Anna telanga ap andhuku edipoyindani ala jarigi vundakunte pk cm ayundevadu

    • @manatelugu3779
      @manatelugu3779 4 года назад +1

      ఎది ఏమైనప్పటికీ నిజాయితీ కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట పయనిద్ధం మార్పు సాదిద్ధాం

  • @powerstar9515
    @powerstar9515 3 года назад +264

    సూపర్ చాలా బాగా పాడారు... అన్న జీవితాన్ని చూపించారు ఒక్క పాటలో 🙏🙏

  • @loverboylucky9764
    @loverboylucky9764 Год назад +19

    అన్నలు తమ్ముళ్లు అక్కలు చెల్లెల్లు మన పవన్ అన్నని ప్రేమిస్తే సరిపోదు
    ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జలగలను తరిమి కొట్టాలంటే ఓట్ (VOTE) వేసి, వేపించి పవన్ సార్ నీ గెలిపించాలి..... సీఎం నీ చేయాలి.....
    👑.....పవన్ రావాలి...పాలన మారాలి..👑
    ✊✊✊జై జనసేన ✊✊✊

  • @namecb
    @namecb 3 года назад +108

    ఏhhh ఎగురుతున్న జాతీయ జెండా వెనక ఉంది పొగరు ఉన్న జెండా కోట్ల మంది అభిమానులే తన అండ ❤️❤️❤️❤️😍😍

  • @praveenkumar-ov3xl
    @praveenkumar-ov3xl 3 года назад +468

    రోజు కు ఒక్క సారి అయినా ఈ సాంగ్ వింటాను అన్న super song

  • @singgayyayaddanapudi7253
    @singgayyayaddanapudi7253 4 года назад +54

    నిన్న గుర్తు పెట్టుకుందాం.ఇవాళ పనిచేద్దాం.రేపటి గురి0చి అసలు భయపడద్ధు.ఇదే గెలుపు రహష్యం.....
    జై హింద్

  • @maheshthota9012
    @maheshthota9012 Год назад +4

    మా హృదయపూర్వకంగా మా వందనాలు ఇంత మంచిగా రాసారు సార్ మీరు పడినవారు మాకు మంచి హ్యాపీ నెస్ ఇచ్చరు టైంక్స్ ఫర్ అల్ టీమ్

  • @yerrakarnakar8926
    @yerrakarnakar8926 4 года назад +66

    చరణ్ అన్న నోటా మా పవన్ కళ్యాణ్ కథ గానం వినాలని ఉండే
    ఇపుడే వచ్చింది

  • @rahuldasari3260
    @rahuldasari3260 3 года назад +121

    E పాట రాసిన వారికి పాట పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
    Jai JANASENANI

  • @madhusamala1847
    @madhusamala1847 3 года назад +43

    Song విన్నప్పుడు వెంఠనే maa nanna moham lo edho gurthu teliyani ఆవేదన🙄🙏powar 🌟 హాట్స్ ఆఫ్ సర్😘

  • @sampathpinninti199
    @sampathpinninti199 2 года назад +27

    ఈ పాట రాసిన మరియు పాడిన వారిందరికి నా ధన్యవాదలు 👌👌

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 4 года назад +293

    అన్ని వదిలేసి మనకోసం వస్తే ఆయనకి ఇచ్చిన స్థానం ఎంటి ఆలోచించండి కొంచం జై పవర్ స్టార్

  • @sssrinusagurupilla1443
    @sssrinusagurupilla1443 4 года назад +810

    ఈ పాట రాసిన అన్న కు
    ఈ పాట పాడిన అన్న కు
    ఈ పాటలో నటించిన అన్నలకు
    కోటి వందనాలు జై జనసేన
    జై పవన్ కళ్యాణ్ జైహింద్

  • @venkateshlucky5411
    @venkateshlucky5411 3 года назад +50

    ఈ song లో చాలా meanings unnay. Super గా పాడారు. 👌👌👌👌

  • @ramakrishnakankipati2279
    @ramakrishnakankipati2279 5 месяцев назад +12

    పవన్ కళ్యాణ్ ని మంచోడు అని ఎవరు అనరు.. దేవుడు అంటారు
    కామెంట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి

    • @psk1990
      @psk1990 3 месяца назад

      Yes brother, Our God pawan Kalyan garu,

  • @rajudxn1
    @rajudxn1 2 года назад +37

    అధ్భుతం... అమోఘం.. అద్వితీయం . పాట ద్వారా ఇంత బాగా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్న BVM చానల్ వారికి ధన్యవాదాలు 🙏

  • @mdmurali999
    @mdmurali999 3 года назад +178

    ఈ పాట వింటుంటే నాలో ఏదోతెలియని పీలింగ్ కలుగుతుంది ఈపాటని ఇప్పటివరకు 55 సార్లు చూసాను

    • @krishboyina9331
      @krishboyina9331 3 года назад

      సేమ్ ఫీలింగ్ అన్న

    • @BM-lw6he
      @BM-lw6he 2 года назад

      Same bro mana Pawan anna ki jai ...jai janasena 😍

  • @srenuvasulu5410
    @srenuvasulu5410 4 года назад +126

    చెప్పుకోడానికి మాటలు చాలవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని వీడియో సాంగ్ చేసిన చాలవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • @pbaburao3314
    @pbaburao3314 2 года назад +5

    Super..Brother..! Jai Pawan Kalyan, Jai Janasena, Jai Mega Family.

  • @sivakaladorababu4478
    @sivakaladorababu4478 3 года назад +51

    Now a days We cannot imagine a person like him. Great and true lyrics by BVM team towards Pavan kalayan garu😍😍

  • @rgn3576
    @rgn3576 4 года назад +23

    నీకున్న విలువ ముందు చాల దంట గగనము అయినా నీకెందుకింత అంతులేని మౌనము...
    మేము దేవుడిగా కొలిచే కళ్యాణ్ గారి గురించి ఇంత మంచి పాటను మాకు అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 4 года назад +92

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ chudalanipisthundi

  • @gondelabujji6219
    @gondelabujji6219 2 года назад +3

    చాలా బాగా రాసారు, పాడారు, అంతా కళ్ళకు కట్టినట్లు చూపించారు సోదరా సూపర్.....

  • @modelchinnu...8544
    @modelchinnu...8544 4 года назад +81

    ఈ పాటను పవన్ కళ్యాణ్ గారి సైన్యం,భక్తులం అయిన మాకు అందరికి అంకితం ఇచ్చిన BVM creations వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼

  • @ajwatertechnlogies6966
    @ajwatertechnlogies6966 4 года назад +151

    First Like First comment Before the song Released
    in Believe Charan Arjun Bhayya ❤️

  • @suddalaveerendar8900
    @suddalaveerendar8900 4 года назад +216

    పాట పవన్ కళ్యన్ గారికి సరిగ్గ సరిపోయింన్ది నాకు మాత్రం కల్లలో నిళ్ళు వచాయి.బి వి యం టీమ్ కి నా పాదాబివందనాలు.

  • @burgulabharath1286
    @burgulabharath1286 2 года назад +34

    నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై హింద్ ✊️✊️✊️

  • @sangeethaprasad5610
    @sangeethaprasad5610 4 года назад +16

    బి వి ఎం క్రియేషన్స్ సంస్థకు ముందుగా ధన్యవాదాలు సార్ ఈ పాటతో మీరు ఎక్కడికో ఎదిగిపోయారు ఈ పాట పదే పదే పదే మళ్లీ వినాలనిపిస్తుంది మీరు ఇలాంటి పాటలు వీడియోలు తో ఇంకా మునుముందు ఇంకా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను

  • @venkateshtrends3798
    @venkateshtrends3798 4 года назад +77

    జనం కొరకు తపించే ఆ గుండెకి ఎన్ని అవమనాలో 🙏🙏
    ఈ ఒక్క మాటతో కంట్లో కన్నీళ్లు వచ్చాయి😢

  • @ramuaudiosandvideos
    @ramuaudiosandvideos 4 года назад +103

    అన్న నా మనస్సు పులకరించి పోయింది మా అన్న మీద ఇంత మంచి పాట పాడి ఆయన గురించి వివరించి నందుకు నీకు 🙏🙏🙏

  • @aresandeep4523
    @aresandeep4523 Год назад +5

    నేను చూసిన ఒక నిజమైన దేవుడు...❤️🙏
    నీ చెప్పులు తుడవటానికి పనికి రాని వాడు కూడా నిన్ను విమర్శిస్తున్నారు...🥺
    Proud to be Your Follower AnnaYa...❤️✊
    #Jaipowerstar

  • @nareshnaidu3277
    @nareshnaidu3277 4 года назад +37

    చాలా బాగా రాసావ్ అన్నా ! నీకు నా అభివందనం అన్న 🙏🙏

  • @manikantasharma43
    @manikantasharma43 4 года назад +333

    గెలిస్తే న్యాయం చేస్తo గెలవకపోతే సాయం చేస్తాం...జై జనసేన😎🤘🤟✊

  • @sankatiraju2884
    @sankatiraju2884 4 года назад +46

    ఈ పాట ఈ నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పాటలు పాడిన వారందరికీ ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @mrajesh9276
    @mrajesh9276 Год назад +1

    Em song ra babu....... 👌 super 👌
    Jail janasena

  • @aravindperumalla925
    @aravindperumalla925 4 года назад +42

    సమాజంలో నే కాదూ మనిషిలో కూడా మానవత్వం నింపే నీకు మనస్పుర్తి గా వందనం

  • @annepaganagaraju8111
    @annepaganagaraju8111 4 года назад +44

    జనం కొరకు తపించే ఆ గుండెకి ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలో...
    నిజంగా ఈ పాట నా గుండెను తాకింది ♥️
    ఈ పాటకు జీవం పోసి మాకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు 🙏

  • @badugulanagarjunayadav5913
    @badugulanagarjunayadav5913 4 года назад +26

    మరో ఆణిముత్యం ని మాకు అందించినందుకు థ్యాంక్స్.... అన్నగారు🙏🙏🙏🌷🌷🌷🌷🌷

  • @nakkarajesh3223
    @nakkarajesh3223 2 года назад +50

    మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు💯💯💯💯💯

  • @shekarpatel-gq8fk
    @shekarpatel-gq8fk 3 года назад +70

    అన్న సూపర్ సాంగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కరీంనగర్ 💗💗💗💗

  • @Ikachalu
    @Ikachalu 4 года назад +35

    What a Lyrics...
    Power Star History in 5 min...👌👌👌
    Evergreen Super Star in South Cinema After Rajni...🙏🙏

  • @pawankalyanthammudusai4706
    @pawankalyanthammudusai4706 4 года назад +11

    ప్రియమైన అన్నయ్య గారు మీకు నా పాదాభివందనం హృదయ పూర్వక అభినందనలు మీకు మన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతునికి మనస్పూర్తిగా కోరుతున్నాను.

  • @pradeepgoudraparthi1926
    @pradeepgoudraparthi1926 2 года назад +5

    ఈ పాట షూటింగ్ మొత్తం మా ఊరి లోనే తీశారు....
    యాదాద్రి భువనగిరి జిల్లా
    సంస్థాన్ నారాయణపూర్

  • @rameshtjd6279
    @rameshtjd6279 4 года назад +74

    మా గుండె నీ గొంతు అయ్యింది....అన్నా

  • @venkatsopirala1793
    @venkatsopirala1793 4 года назад +25

    అద్భుతం గుండె ఉప్పొంగింది, రోమాలు నిక్కపొడుచు కొన్నాయి 👌👍

  • @rajuroyal9413
    @rajuroyal9413 3 года назад +51

    Really Great Human Being Kalyan Babu... He is My God and I'm always With Pspk ✊💙 And Song Was Really Super Anna

  • @mutyalanaidugandreti7856
    @mutyalanaidugandreti7856 Год назад +8

    జై పవన్ కళ్యాణ్..... జై జై పవర్ స్టార్.... మా దేముడు కి మీరు మంచి పాట ఇచ్చారు... మీకు ధన్యవాదములు....

  • @rakhistudios
    @rakhistudios 4 года назад +24

    జనం కోసం తపించే .
    హ గుండె కేమో అవమానాలు....🙏PSPK🔥🔥🔥🔥

  • @lcravi2329
    @lcravi2329 4 года назад +31

    ఈ పాట నా హృదయాన్ని కదిలించింది...పవన్ స్టార్ అభిమాని అయినందుకు గర్వింపచేసింది...ఈ పాటను రాసిన ,పాడిన వాళ్లకు నా పాదాభివందనం..

  • @santhoshkumarpisini1483
    @santhoshkumarpisini1483 4 года назад +2507

    ఏం రాసినావ్ అన్నా!
    ఏం పాడినావ్ అన్నా!
    నీకు నా సలామ్ అన్నా!
    అనే వాళ్ళు వేసుకోండి ఒక లైక్!!!
    ❤❤❤

  • @kunduanilanilkundu1154
    @kunduanilanilkundu1154 Год назад +13

    🙏.... మా దేవుడు గురించి వున్నవి అన్ని చెప్పారు.... ఎన్ని సార్లు చూసిన చూడాలి అనే వుంది.... మీకు పదాబి వందనాలు anna😭