విత్తనాన్ని తలకిందులుగా నాటినాసరే మొలకలు భూమిని చీల్చుకుని ఆకాశం వైపుకే వస్తాయి.. గెలవాలి అనే బలమైన కోరిక నీలో ఉంటే పరిస్థితులు తలకిందులైనా నిన్ను ఆపలేవు..
🙏🙏చాల చాలా ధన్యవాదాలు అన్న గారు నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అని నా కార్ లో అలా ... వెలుతూ ఉన్న sad సాంగ్స్ వినుకుంటు అనుకోకుండా మీ సాంగ్ వచ్చింది విని కార్ ఆపేసి నా మనసు మార్చుకున్న ... మీకు కామెంట్ చేస్తున్న తిరిగి ఇంటికి నా భార్య పిల్లల దగ్గరికి వెళుతున్న నా సమస్యలకు పరిష్కారం వెతుక్కొని సంతోషంగా ఉంటాను.. ధన్యవాదాలు అన్న గారు ఈ పాటతో నన్ను ఇప్పుడు కాపాడారు మీరు ఇప్పుడు ఈ కామెంట్ చూస్తారో లేదో నాకు తెలియదు కానీ .. చూసినపుడు 4 ప్రాణాలను ఈ పాటతో కాపాడాను అని సంతోషించండి ...🙏🙏
ఎంత బాగా రాసారండీ...🙏🙏🙏 శతకోటి దండాలు... U are a legend in writing... కొంచం బాధగా ఉన్నపుడు ఈ పాట వింటే చాలా ఆత్మవిశ్వసం వస్తుంది.. ఇంత గొప్ప పాటను రాసినందుకు పడినందుకు సమస్త బృందానికి వేల వేల వందనాలు... thankuuu ☺️☺️
అక్కడ ఆ CA(Charted Accountant) అంకెలతో లెక్కలేసి జీతాన్ని తీసుకుంటాడు.... ఇక్కడ మన అన్న CA(Charan Arjun) అనుభవాలతో లెక్కలేసి మన జీవితం బాగుగా ఉండాలని కోరుకుంటాడు.🙏🙏
మీ పాట కోసం... మీ లిరిక్స్ కోసం ఎదురు చూసే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటా అన్నా.... Am Big Fan of You anna... and it's A great full motivational song from you is really superb... hats up to you anna......👏👏👏👏👏👏👏
Song lyrics: పల్లవి: ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో ఏ చెట్టుకు ఏ కాయ కాయలో ఏ గువ్వలు ఏ గూడు చేరాలో అన్ని ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు ఏ గుండెకు ఎవ్వరు తొవ్వడో ఏ పెదవికి ఎవ్వరి తో నవ్వులో ఏ కథ ఏ తీరున సాగునో అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు చరణం: 1 నువ్వడిగిపుట్టావా మీయమ్మకు నువ్వు షెప్పేమనోచ్చవ మీ అయ్యకు నువేంచుకున్నావా నీ ఊరిని నీ తోడ బుట్టినవాళ్లు అయినోళ్ళని లేదో నీ చేతుల్లో ఏది బాదెలారా ఇప్పటిదాక జరిగిందంతా నెమరేయరా అంతా మనమంచికే అనుకోవాలిరా అట్ల జరిగింది గనుకే ఇప్పుడు ఇట్లులుందిరా విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతావ్ ఓటమిలో ఉంటే నీకే ఎరుకైతది ఈ లోకం ఇట్టాగే ఉండి పొదురయ్యో నీ జీవితం అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు దేశానికి మాత్రమే ఫ్రీడమ్ వచ్చింది నాకింకా రాలే ఐ లవ్ ఇండియా బట్ ఐ హేట్ some ఇండియన్స్ చరణం :2 అవరోధం దాటాకే అందును శిఖరం గెలిచినా ప్రతి వాడి కథ చూడు నా మాటే నికరం కొమ్మలపై పూసిన ఆకులు నేలన రాలు భూమిని చీల్చుకుని పుట్టిన మొక్కలే వట వృక్షాలు ఓటమి అవమానాలు వూరికే రానే రావు వస్తే ఏదో పాఠం నేర్పేక పోనే పోవు న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు చేసిన సాయం తప్ప ఏది నీతో రాదూ పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తాయ్ కష్టాలు పోయిందే మున్నది ఇప్పుడు ఉన్నైగా ప్రాణాలు ఒక దారి మూసుకు పోతే తేరుచుంటాది ఇంకో రాధారి అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు 👏👏👏😍
Bro... అన్నీ ముందుగా రాసే ఉంటడు ఆ పైవాడు... ఈడ ఎవ్వడు లేదు జరగాల్సింది ఆపేవాడు So, ee pata vacchina రాకపోయినా మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుద్ది... Sorry to say this
నిజమే అన్న మా విజ్జి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అమ్మాయి కోసం ....ఒక 15నిమిషాలు అయితే బ్రతికేవాడు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తేరపల్లి గ్రామము తెలంగాణ
అమూల్యమైన అక్షరాలు అద్భుతమైన భావం నాకు నిరంతర ప్రేరణ ఇస్తున్న ఈ పాటలోని మాటలు; నా హృదిలో అతిప్రత్యేకం సదాపదిలం... ప్రేమతో... మీ సంగీత, సాహితీ పిపాసి సండ్రాల యల్లయ్య.
999likes unnai na like tho 1k ayyaye Naku musth anipinchindhi e feel అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు Apt. Lyrics Charan Arjun gaaru Big fan of U sir
నిజంగా సినిమాల్లో చూసినట్టు సాంగ్స్ ని మూవీస్ ని చూసి ఇన్స్పైర్ అవుతారా నేనెప్పుడూ అనుకోలేదు కానీ ఈ సాంగ్ విన్న తర్వాత నేను చాలా సార్లు డిప్రెషన్ నుండి బయటకు పడ్డాను చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది థాంక్యూ అండి ఇంత మంచి సాంగ్ అందించినందుకు
అన్నగారు మీరు రాసిన ప్రతి పాట ప్రతి లిరిక్స్ ప్రతి గుండెను తట్టి లేపేలా నీ మెదడును వాడి ఈ ప్రపంచానికి తెలియపరుస్తున్నటువంటి అర్జున్ అన్నగారికి పాదాభివందనాలు మీ గాయకుడు నాగరాజు నాయక్
చచ్చిపోదం అనుకున్న వారి బ్రతికి సాధించాలి అని ,ప్రేమంటే అమ్మాయి ప్రేమ కాదు అసలైన ప్రేమ అమ్మానాన్నల ది అని నిరూపించవు అన్న,నీ పాట లో ఎదో తెలియని దైర్యం ఉంటది ,u always great brother, congrats and all the best to next video,
ఏందో ఏమో భయ్యా🤦🏻♂️ మనకంటూ శత్రువు ఎవడు ఉండడూ, మనకి మనమే శత్రువులం. కాలం గడిచిన తర్వాత జ్ఞానోదయం అయినా లాభం లేదు... చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా ఉండేందుకు, కాలం పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. 😥♥️🙏🏼🇮🇳
బాగుంది Inspiration Song👌🏼 👍🏻 and ఈ రోజు చెడ్డది కావొచ్చు కాని రేపు మంచిది అవ్వొచ్చు కదా and నిజాం ఏప్పుడు చెదుగానే ఉంటుంది ఈ రొజు కంటే రేపు అందంగా ఉండొచ్చు ఉంటుంది..!
అన్న, మీ పాట వింటుంటే ఏదో శక్తి వస్తుంది. మీ కలంలో జాలువారిన అక్షరాలు మీ పాట రూపంలో వింటుంటే ఎంతో ఆనందంగా వుంది, ఆ ప్రకృతి ఒడిలో ఉన్నట్టు వుంది. Thank you for this wonderful songs 🙏
అన్నా ఇలాంటి స్ఫూర్తిదాయక పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్న అన్న నీ పాటలు ఉద్యమాన్ని లేపగలవు పోయేవాడికి ఊపిరినీయగల ఓడిపోయే వాడికి గెలుపునియ్యగలవు అన్న ఐ లవ్ చరణ్ అర్జున్ అన్న
చావాలి అనుకునేవాడు ఈ పాట ఒక్కసారి వింటే చాలు 1000% బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు ....చరణ్ అన్న నువ్వు చాలా చాలా సూపర్ అన్న.... సినిమాలకోసం వాళ్ళు పాటలు రాస్తారు సమాజం కోసం నువ్వు రాస్తున్నావ్ పాటలు ...so నువ్వే అన్న సూపర్ వాళ్ళు కాదు
ఏం చెప్పినవే అన్నయ్య అర్థం చేసుకున్న వారికి ఈ పాట ఒక అద్భుతం .జీవితంలో గెలవాలి అనుకునేవాడికి ఒక ఆయుధం. చరిత్ర సృష్టించాలి అనుకునేవాడికి ఈ పాట ఒక అస్త్రం. ఈ పాట విని కూడా జీవితం యొక్క విలువ అర్థం చేసుకో లేకపోతే అంతకన్నా మూర్ఖుడు ఉండడు🙏🙏
చరణ్ అన్న సూపర్ సాంగ్ అన్నా 6కి నుంచి చూస్తూనే ఉన్నావుము ఎప్పుడు వస్తది అని కొంచెము లేటుగా వచ్చిన అన్న ..సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది అన్న నువు వాడే పతి పదం ఒక మాకు హార్ట్ టచ్ అవుతుంది అన్న .సూపర్ అన్న
విత్తనాన్ని తలకిందులుగా నాటినాసరే మొలకలు భూమిని చీల్చుకుని ఆకాశం వైపుకే వస్తాయి..
గెలవాలి అనే బలమైన కోరిక నీలో ఉంటే పరిస్థితులు తలకిందులైనా నిన్ను ఆపలేవు..
Super sir
చాలా అద్భుతంగా చెప్పారు సార్
Super bro
Superb
Super Sir quite
మీకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గుర్తింపు రావాలి అన్న ...రియల్లీ ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Same
"ఓటమి అవమానాలు ఊరికే రావు, వస్తే ఏదో ఒక పాఠాన్ని నేర్పక పోవు "👏👏its true అన్న
రాసిన ప్రతి అక్షరం ఒక అనుభవం...
అది అర్ధం అవడం ఒక అవసరం...
చరణ్ అర్జున్ గారి సాహిత్యానికి.... 🙏
ఒక్క దారి ముసుకుపోతే.... రెండో దారి తెరచి ఉంటుంది ....👌👌👌👌👌👌
1000%
🙏🙏చాల చాలా ధన్యవాదాలు అన్న గారు నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అని నా కార్ లో అలా ... వెలుతూ ఉన్న sad సాంగ్స్ వినుకుంటు అనుకోకుండా మీ సాంగ్ వచ్చింది విని కార్ ఆపేసి నా మనసు మార్చుకున్న ... మీకు కామెంట్ చేస్తున్న తిరిగి ఇంటికి నా భార్య పిల్లల దగ్గరికి వెళుతున్న నా సమస్యలకు పరిష్కారం వెతుక్కొని సంతోషంగా ఉంటాను.. ధన్యవాదాలు అన్న గారు ఈ పాటతో నన్ను ఇప్పుడు కాపాడారు మీరు ఇప్పుడు ఈ కామెంట్ చూస్తారో లేదో నాకు తెలియదు కానీ .. చూసినపుడు 4 ప్రాణాలను ఈ పాటతో కాపాడాను అని సంతోషించండి ...🙏🙏
నీ సమస్య ఏంది బ్రదర్
hahahahahaha....
Rey nuv chepindhi appadham ok
Song ki respect evadam telusuko
Brother dont panic take care Anna tappakunda reply estadu..
😔😔
యువత కు గొప్ప సందేశాన్ని ఇచ్చారన్నా హాట్సాప్ చరణ్ అన్న ...
మా చరణ్ అన్నయ్య పాట కోసం ఎదురు చుసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి...
మా చరణ్ అన్నయ్య నోట...
బతుకు పాట...
లవ్ యూ అన్నయ్య...👌👌♥️💙🙏🙏🙏
మా కాదు మన చరణ్ అన్న అంటే ఇంకా బాగుంటుంది బ్రదర్.
మీ నరేష్ , గాజువాక, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్. చరణ్ అన్న అభిమానిని.
@@nareshrajana4433 ఓకే అన్న క్షమించు మన చరణ్ అన్నయ్య...♥️
@@nareshrajana4433 .klc
అన్న ఈ సాంగ్ విడియో పూల్ డౌన్లోడ్ చేసి whatsapp sent me.plz Anna my. phone number 7981050617
Charan super.iam teacher .Anna teacher needs oka song write
మనసులో ఎంత బాధ ఉంటే మాత్రం ఇలాంటి లిరిక్స్ రావు అన్న చాలా డెప్త్ గా రాసావ్ చాలా బాగుంది సాంగ్
విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతవ్,ఓటమిలో ఉంటే నీకె ఎరుకవుతది ఈ లోకం,ఇట్టాగె ఉండి పోదురయ్యో నీ జీవితం.👌👌👌🙏🙏✨️🎊💐
ఒక బ్లాక్ బాస్టర్ సినిమా పాట విన్నట్టుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది...
సేమ్ ఫీలింగ్ బ్రదర్
Same
Same
అన్ని ముందుగా రాసే వుంటాడు ఆ పైవాడు ఈడ ఎవడు లేడు జరగాల్సింది ఆపే వాడు. చరణ్ అన్నా సూపర్ .💐💐🙏🙏🙏
ఎంతో మంది యువకుల ప్రాణాలు కాపాడగలదు ఈ పాట కరోనా వ్యాక్సిన్ కంటే గొప్పగా ఉంది ఈ సాంగ్
Lol LA ink )m lol l lb jmmk ljpcmml)liklp0)oklnnll KO w. Kllbp,gbvn
Yes
Heartfully congratulations Anna good song Anna nenu rojuku enni sarlu e song vitntunnano nake teliyadam ledu Anna love you Anna😍😘(☆^ー^☆)
Yes 💯 anna Nadi Koda Ela jaredi ilfu lo
ఎంత బాగా రాసారండీ...🙏🙏🙏 శతకోటి దండాలు... U are a legend in writing...
కొంచం బాధగా ఉన్నపుడు ఈ పాట వింటే చాలా ఆత్మవిశ్వసం వస్తుంది.. ఇంత గొప్ప పాటను రాసినందుకు పడినందుకు సమస్త బృందానికి వేల వేల వందనాలు... thankuuu ☺️☺️
అన్న మీకు అంతర్జాతీయం అవార్డ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ న♥️
అక్కడ ఆ CA(Charted Accountant) అంకెలతో లెక్కలేసి జీతాన్ని తీసుకుంటాడు....
ఇక్కడ మన అన్న CA(Charan Arjun) అనుభవాలతో లెక్కలేసి మన జీవితం బాగుగా ఉండాలని కోరుకుంటాడు.🙏🙏
సూపర్
👌👌
superb nice
👍
Alanti situation lo chanipovadam tappa m gurthu radu annayya
అవరోధం దాటాకే అందును శిఖరం ..
నీ గొంతుతో మరో ఆణిముత్యం అన్న.
inspired anna love you anna...!!!
ఇదే నిజం...నీ పాటే సత్యం.జై చరణ్ అన్న.పాటల వనంలో నీ పాట అర్జునబాణం.
రెండు సంవత్సరాల క్రితం మొదటిసారి ఈ పాట విన్నప్పుడు ...నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు చాలా మనోధైర్యం పొందిన అనందం.. థాంక్స్ చరణ్ అన్న.. 🙏
మనసును హత్తుకునే పాట, ఇట్లాంటి పాటలు సమాజానికి చాలా అవసరం చరణ్ అర్జున్ లాంటి వ్యక్తి మనకు దొరకడం మన అదృష్టం.
Ee lyrics ఎంతమందికి నచ్చింది
ఒక like వేసుకోండి
నాకైతే full గా నచ్చింది
Lyrics display vunte bhagunttadhi Anna please...
Veasa like
Super
మీ పాట కోసం... మీ లిరిక్స్ కోసం ఎదురు చూసే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటా అన్నా.... Am Big Fan of You anna... and it's A great full motivational song from you is really superb...
hats up to you anna......👏👏👏👏👏👏👏
Me all so
Song lyrics:
పల్లవి:
ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో
ఏ చెట్టుకు ఏ కాయ కాయలో
ఏ గువ్వలు ఏ గూడు చేరాలో
అన్ని ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు
ఏ గుండెకు ఎవ్వరు తొవ్వడో
ఏ పెదవికి ఎవ్వరి తో నవ్వులో
ఏ కథ ఏ తీరున సాగునో
అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు
చరణం: 1
నువ్వడిగిపుట్టావా మీయమ్మకు
నువ్వు షెప్పేమనోచ్చవ మీ అయ్యకు
నువేంచుకున్నావా నీ ఊరిని
నీ తోడ బుట్టినవాళ్లు అయినోళ్ళని
లేదో నీ చేతుల్లో ఏది బాదెలారా
ఇప్పటిదాక జరిగిందంతా నెమరేయరా
అంతా మనమంచికే అనుకోవాలిరా
అట్ల జరిగింది గనుకే ఇప్పుడు ఇట్లులుందిరా
విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతావ్
ఓటమిలో ఉంటే నీకే ఎరుకైతది ఈ లోకం
ఇట్టాగే ఉండి పొదురయ్యో నీ జీవితం
అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు
దేశానికి మాత్రమే ఫ్రీడమ్ వచ్చింది
నాకింకా రాలే
ఐ లవ్ ఇండియా
బట్ ఐ హేట్ some ఇండియన్స్
చరణం :2
అవరోధం దాటాకే అందును శిఖరం
గెలిచినా ప్రతి వాడి కథ చూడు నా మాటే నికరం కొమ్మలపై పూసిన ఆకులు నేలన రాలు భూమిని చీల్చుకుని పుట్టిన మొక్కలే వట వృక్షాలు ఓటమి అవమానాలు వూరికే రానే రావు వస్తే ఏదో పాఠం నేర్పేక పోనే పోవు న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు
చేసిన సాయం తప్ప ఏది నీతో రాదూ
పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తాయ్ కష్టాలు పోయిందే మున్నది ఇప్పుడు ఉన్నైగా ప్రాణాలు ఒక దారి మూసుకు పోతే తేరుచుంటాది ఇంకో రాధారి
అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు
👏👏👏😍
చరణ్ అన్న సూపర్ సాంగ్
Super anna
Mobile ring tone song name in the beginning please.. ?
@@retawriathgilthaerb9742 sani song anna erojai release ayindi anna charan anna song
Love you anna love you so much❤❤❤🙏👍
ఈ పాట 5 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే మరి అన్న బ్రతికే వాడు i love u చరణర్జున్ అన్న 🙏🏽🙏🏽
Badapadaku brother ni brother laga memu untam
Bro...
అన్నీ ముందుగా రాసే ఉంటడు ఆ పైవాడు... ఈడ ఎవ్వడు లేదు జరగాల్సింది ఆపేవాడు
So, ee pata vacchina రాకపోయినా మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుద్ది...
Sorry to say this
జీవితంలో అంతా అయిపోయిందని నిరాశ చెందే వారికి మళ్లీ ఆశ చిగురింప చేసే గొప్ప సాహిత్యం ఈ పాట సొంతం .
నీపాట వినలాంటే మనిషి తన జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోలి.ఆన్న
ఈ పాట గనుక 4 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే మా బామ్మర్ది బతికే వాడు వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు
నిజమే అన్న మా విజ్జి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అమ్మాయి కోసం ....ఒక 15నిమిషాలు అయితే బ్రతికేవాడు
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తేరపల్లి గ్రామము తెలంగాణ
బాద పడకండి అన్న
Anna patta
ఎంతగానో ఎదురు చూసాక వచ్చింది.
అద్భుతంగా వచ్చిందన్న సాంగ్. ఎంతో అవసరమైన పాట. 👌👌👌👌❣️
విజయం లో ఉంటే లోకానికి ఎరుక అవుతావు
ఓటమిలో ఉంటే లోకం నీకు ఎరుక అవుతుంది
👏👏👏e song rasina variki🙏🙏
విజయం లో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతావ్...
ఓటమిలో ఉంటే నీకె ఎరుకయితది ఇ లోకం....super words 🙏
ఆ బ్రహ్మ ఇతనికి ప్రాణం పోస్తే...దాన్ని మధ్యలోనే ఆగనీయక పున:ప్రాణం పోసిన మీరు ఆ బ్రహ్మకు ఏమి తీసిపోరు...
అమూల్యమైన అక్షరాలు
అద్భుతమైన భావం
నాకు నిరంతర ప్రేరణ ఇస్తున్న
ఈ పాటలోని మాటలు;
నా హృదిలో అతిప్రత్యేకం
సదాపదిలం...
ప్రేమతో...
మీ సంగీత, సాహితీ పిపాసి
సండ్రాల యల్లయ్య.
బాధలో ఉన్నప్పుడు నీ పాటలు వింటే మనసు తేలిక గా ఉంటుంది చరణ్ అర్జున్ అన్న
It's like me... 🤷♂️
నాకూ బాద గా ఉన్న ప్రతి సారి ఈ పాట విoటున్న thank you Charan Arjun Annaya❤️
అన్న ఈ పాట మళ్లీ మళ్లీ నన్ను
భాధ పెడుంధుంధి.
కాని నా జీవితంలోకి వచ్చి ఆమే నన్ను భధపెడుథుంధి.
..ఓం నమః శివాయ...హరహర మహదేవ.... అంతా nv 👏👏👏
అన్న నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు సాంగ్ 6 కి వస్తది అనుకోని ఫుల్ wait చేశా బట్ 9:30కి వచ్చింది anyway song super annaa
Anna your super anna
చరణ్ అన్న ..నీకు జన్మనిచ్చిన అమ్మ నాన్న పాదాలకు వందనం అన్న......నీవు రాసే ప్రతి పాట అందరి మనసుకు దగ్గర గా ఉంటుంది అన్న.....
999likes unnai na like tho 1k ayyaye Naku musth anipinchindhi e feel
అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు
Apt. Lyrics Charan Arjun gaaru
Big fan of U sir
నిజంగా సినిమాల్లో చూసినట్టు సాంగ్స్ ని మూవీస్ ని చూసి ఇన్స్పైర్ అవుతారా నేనెప్పుడూ అనుకోలేదు కానీ ఈ సాంగ్ విన్న తర్వాత నేను చాలా సార్లు డిప్రెషన్ నుండి బయటకు పడ్డాను చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది థాంక్యూ అండి ఇంత మంచి సాంగ్ అందించినందుకు
Naku asalu songs vinadam a nachadu anna... Kani Ne songs prathi roju vinali anipisthadi anna..... @Charan Arjun Love you anna Love from Nalgonda
ఈ పాట చూసాక చాలా మంది మారుతారు అన్న 🙏🙏🙏 మారాలి పక్క చరణ్ అన్నా సూపర్ అన్న ❤️❤️
My name is v Vinod naku challa istam anna song
S
Charan sir నీకు ఎవరు రారు పోటీ.......
నీకు నువ్వే సాటి సార్ నువ్వు ఒక అద్భుతమైన మాణిక్యం సార్ we salute sir
Anna, ne, songs, super, cheran
Anna jai bheem
super Anna song nice
Anna ambedkar song apudu vastadi anna plz ambedkar song kavali anna plz please anna
ఒకదారి మూసుకు పోతే ఇంకో దారి ఉంటది...👌👌👌.జీవితం గురించి ఒక్క పాటలో చెప్పావ్ superb
Adi correct ..call me my number 9701244116.........oka compitative field lo vunna vadiki telustundhi
అన్నగారు మీరు రాసిన ప్రతి పాట ప్రతి లిరిక్స్ ప్రతి గుండెను తట్టి లేపేలా నీ మెదడును వాడి ఈ ప్రపంచానికి తెలియపరుస్తున్నటువంటి అర్జున్ అన్నగారికి పాదాభివందనాలు
మీ గాయకుడు నాగరాజు నాయక్
Excellent Song.
Most of his songs are for the society and are so inspirational.
A big bow to Charan Arjun
నా కర్మ ఫలం లేచినప్పూడు నుండి రాత్రి నిద్రపోయే వరుకు కష్టపడుతున్న కని జీవితం అందమైన పుస్తకం అన్న ప్రతి ఒకటి పరిచయం చేసింది 😭💐🦟🐅🙏
Anna ni peru ne nobar
Nothing much Iam challenge Iam fighting in 52 years this song inspiration to me I have earned 50 lacks I love you Chinna
I have loss everything but this song learned so much my kind request please don't get negative
⌚
అన్ని ముందుగానే రాసి ఉంటాడు ఆ పై వాడు lyric super
అన్న నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది పాటలు పాడటంలో గోప్ప వారిలో నివు ఒకరు ఇంకా పాడు అన్న
Chala meanfull ga undi ee song
Nuv Raasina e pataa Naa jeevithaniki oka part.. Love you annaya Nenu Bathukochi ninu kalusthanu annaya love you song💕💕
చచ్చిపోదం అనుకున్న వారి బ్రతికి సాధించాలి అని ,ప్రేమంటే అమ్మాయి ప్రేమ కాదు అసలైన ప్రేమ అమ్మానాన్నల ది అని నిరూపించవు అన్న,నీ పాట లో ఎదో తెలియని దైర్యం ఉంటది ,u always great brother, congrats and all the best to next video,
అందరి జీవితాలు ఈ పాట లాగానే ఉంటుంది అన్న పాట మాత్రం చాలా చక్కగా రాశారు పాడారు సాంగ్స్ అన్నీ కూడా ✊✊🙏🙏👌👌💐💐🌹🌹❤️❤️
Manadhi Ani rasipetti unte ekkada unna mana daggariki compulsory ga vasthadii..... Great lyrics 👌👌
Ur really super sister
Correct god Grace.. Suman leader
Anna daily 10 times vintunnanu anna
జీవితం , జీవిత పరమార్థం తెలిసేలా వివరించిన మీకు ఎలా కృతఙ్ఞతలు తెలపాలి చరణ్ జీ
అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు...
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపేవాడు.....Woow what a Meaningful Lyrics👌👌
అన్నా నీ పాటలకు నీకు తలవంచి నమస్కరించడం తప్పా నేనేమీ చేయలేను..
🌹🌹👌👌🙏👌👌🌹🌹
అన్నా నీ మీ ప్రతి పాటలు నేను వింటున్నాను హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి అన్న పాటలు సూపర్ అన్న
నిజం అన్నయ్య మీ పాటలు వింటే చనిపోవాలి అని అనుకున్న వాళ్ళు మనసు మార్చుకుంటారు ఇది నిజం
Charan sir song chala bagundhi nepata dialy venta Anna.🎉
అన్న మీకు పదాబి వందనాలు సూపర్
చరణ్ అర్జున్అన్న గారి పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి, హృదయానికి హత్తుకునే అర్థం ఉంటుంది
లాలించే లా💌✍️
సూపర్ అన్న గారు
పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తావి కష్టాలు.సూపర్ గా పాడారు అన్న
Super song
సూపర్ సూపర్ సూపర్ బ్రదర్... ఏన్ని ప్రాణాలు ఈ పాటతో నిలబెట్టారో గ్రేట్ బ్రదర్....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu kuda chala sarlu vinnanu ee song life edhi kakapoye enkoti bro
బ్రదర్ ఈనాటి యువకులు ఫోన్ మోజులో పడి జీవితాన్ని మరచిపోతున్నారు వారికోసం ఒక్క పాట అన్న please
Super song anna
Same ఫిలింగ్
Avunu one song.. please ...
ఏందో ఏమో భయ్యా🤦🏻♂️
మనకంటూ శత్రువు ఎవడు ఉండడూ, మనకి మనమే శత్రువులం.
కాలం గడిచిన తర్వాత జ్ఞానోదయం అయినా లాభం లేదు... చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా ఉండేందుకు, కాలం పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. 😥♥️🙏🏼🇮🇳
నువ్వు మాములోడివి కాదు boss
Super
👌టైం
Crct bro
Meeru agust 6 th evng 6 ani chepparu.... Waiting appatinundi... Ivvala mng nunchi 6 yeppudu avtado ani wait chestunna... Indaka post chesaru... Hammayyaaa... Song chudakundane like kotta.. Definitely bavuntadani☺
S Avunu super.. Suman leader
Me also sis
Super
చరణ్ అన్న మీ పాటలు మీ మాటలు వింటుంటే నాకు చాల ఆనందంగా ఉంది మీకు వందనాలు ... అన్న గారు
నిజంగ ఒక్కోక్క అక్షరంతో రోమాలు నిలబడ్డాయి పాటలో thanku Anna
మీ మాట మీ పాట చాలన్నా... ఈనాటి ఈ యువతకు.... ఈ పాట ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చారు థాంక్యూ సో మచ్ చరణ్ అన్నయ్యగారు...
బాగుంది Inspiration Song👌🏼 👍🏻 and
ఈ రోజు చెడ్డది కావొచ్చు కాని రేపు మంచిది అవ్వొచ్చు కదా and నిజాం ఏప్పుడు చెదుగానే ఉంటుంది ఈ రొజు కంటే రేపు అందంగా ఉండొచ్చు ఉంటుంది..!
అన్న, మీ పాట వింటుంటే ఏదో శక్తి వస్తుంది. మీ కలంలో జాలువారిన అక్షరాలు మీ పాట రూపంలో వింటుంటే ఎంతో ఆనందంగా వుంది, ఆ ప్రకృతి ఒడిలో ఉన్నట్టు వుంది. Thank you for this wonderful songs 🙏
మీ సాహిత్యానికి మీ గానానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను sir
#charanArjun anna amazing anna song chivarilo ha matalu 💯💯 chache vadinaina brathikistayi
ఇ పాట ఐదు సంవత్సరాల క్రితం వచ్చి వుంటే మా బాబ్బయ్ బ్రతికి ఉండేవాడు😭😭😭😭😭
మిత్రమా మీ బాబాయ్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
🙏
😭😭
చింతిస్తున్నాం. మా సానుభూతి ని తెలియజేస్తున్నాం
Don't worry brother...
ఇప్పటికైనా ఎంతో మంది యువకులను కాపాడాలని korukundham...
Om శాంతిః
Mee babai గారి ఆత్మ ekkadunna shanthinchaali... 😐
charan bhaya aapke words main truth hai,
i am from Maharashtra but i can feel your words easily.
#Respect
అన్న చదువు గొప్పతనం గురించి చెప్పే ఒక గొప్ప మంచి song మాకు kavali.....
S
అన్నా ఇలాంటి స్ఫూర్తిదాయక పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్న అన్న నీ పాటలు ఉద్యమాన్ని లేపగలవు పోయేవాడికి ఊపిరినీయగల ఓడిపోయే వాడికి గెలుపునియ్యగలవు అన్న ఐ లవ్ చరణ్ అర్జున్ అన్న
Charan anna, your lyrics are amazing and inspiring.
చరణ్ అర్జున్ అన్న నీకు తెలుగు ప్రజల ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయి నీ ప్రతి మాట మనసుని కదిలిస్తుంది🙏🙏🙏💞💞💞💐💐💐
E pata vintu comments chadhivithe enni problems vunna anni chinnaviga anipisthunnai super song super comments brothers
చావాలి అనుకునేవాడు ఈ పాట ఒక్కసారి వింటే చాలు 1000% బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు ....చరణ్ అన్న నువ్వు చాలా చాలా సూపర్ అన్న.... సినిమాలకోసం వాళ్ళు పాటలు రాస్తారు సమాజం కోసం నువ్వు రాస్తున్నావ్ పాటలు ...so నువ్వే అన్న సూపర్ వాళ్ళు కాదు
చరణ్ అన్న ప్రతి song లో
ఒక అర్థం ఉంటుంది
All the very best anna
సచ్చేటోళ్లకు పానం పోసే పాట..💓🙏
WOW Superb annaya 💐💐 ని సాంగ్ వచ్చిన రోజు మాకు పడ్డాగే
మాకు ఇంత మంచి పాట ఇచ్చినందుకు చాలా థాంక్స్ చరణ్ అన్నయ్య
ఏం చెప్పినవే అన్నయ్య అర్థం చేసుకున్న వారికి ఈ పాట ఒక అద్భుతం .జీవితంలో గెలవాలి అనుకునేవాడికి ఒక ఆయుధం. చరిత్ర సృష్టించాలి అనుకునేవాడికి ఈ పాట ఒక అస్త్రం. ఈ పాట విని కూడా జీవితం యొక్క విలువ అర్థం చేసుకో లేకపోతే అంతకన్నా మూర్ఖుడు ఉండడు🙏🙏
What a song.excellent meaning.hats off.love this song
చరణ్ అన్న సూపర్ 👌🏽👌🏽🙏🏾🙏🏾🙏🏾 అన్న తమ్ముడు బంధం గురించి చాలా పాడారు అన్న
sad songs ante ఇష్టం vunna vallu like
cheyandi
Last lo words sooper .......wonderfull message👌🏽👌🏽👌🏽🍀🍀🍀
Heart Touching Annaya
ఇంకా మరెన్నో జీవితం నిజ నిజాలు మీ పాట రూపం లో రావాలి. 🙏🙏🙏
చరణన్నా ♥️ నీ సాంగ్స్ వింటే హ్యాపీ బ్రతకాలనిపిస్తుంది ప్రాణం పెట్టి పడుతావ్ ప్రతిపట 👌
Heart touching lyrics annaya i can't control my tears 😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭
మైండ్ బ్లోయింగ్ పాట అన్న సూపర్బ్ 👌👌
మనసుపూర్తిగా చెబుతున్న అన్న సూపెర్
నీకు 🙏🙏🙏🙏అన్నా
చరణ్ అన్న సూపర్ సాంగ్ అన్నా 6కి నుంచి చూస్తూనే ఉన్నావుము ఎప్పుడు వస్తది అని కొంచెము లేటుగా వచ్చిన అన్న ..సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది అన్న నువు వాడే పతి పదం ఒక మాకు హార్ట్ టచ్ అవుతుంది అన్న .సూపర్ అన్న
Super అన్న
మీరు రాసే ,పాడే ప్రతి పాట మా మనస్సు అంతరాల్లో ఎప్పటికీ నిలిచి పోవును👌👌👌👌🙏🙏🙏🙏