Charan Arjun, Ramu & Laxman Outstanding Folk Singing Performance | Sridevi Drama Company | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #autoramprasad #Folk
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -

Комментарии • 212

  • @churusudhakar7322
    @churusudhakar7322 Месяц назад +11

    ఇది చాలా అర్థవంతమైన పాట. కృతజ్ఞతలు రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు అయిన శ్రీ చరణ్ అర్జున్ గారికి. ఆ భగవంతుని దయ మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @pramodkumar-yc4yh
    @pramodkumar-yc4yh 6 месяцев назад +60

    నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడ..
    ఇపుడు నువ్వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా.. "2"
    చిన్నప్పుడు నీదీ నాదీ ఒకటే ఇల్లు ఇపుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్లూ..
    నేతొడిగిన అంగీలాగే నీకొచ్చేదీ
    ఇపుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది..
    నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేదీ ఇపుడెందుకు నీకూ నాకూ ఈ పంచాదీ..
    ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాదీ
    తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిదీ "నేనున్నా"
    1.వందేళ్లు బతికే వీలు ఉందనుకుంటే, అందులో నువు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో..
    చిన్నప్పుడు తెలిసీ తెలియక ఇరవై ఏళ్ళు ఇపుడు ఈగోలు గొడవలతోనే ఇంకెన్నాళ్లూ..
    నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఏలా..
    నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాల్లే నువు నేనే నిత్యం ఉండే నింగి నేలా.. "నేనున్నా"
    2.నువు నేను అమ్మానాన్నకు కొనసాగింపూ మనము కొట్లాడి తేవద్దు వాళ్లకు తలవంపూ..
    భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్నాతమ్ముడు అంటే అది ఒకటే రక్తం..
    ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనదీ ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం..
    అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఆ సంగతి అర్ధం ఐతే జన్మంత ఆనందం.. "నేనున్నా"

  • @pallekishor9123
    @pallekishor9123 7 месяцев назад +25

    చిన్ని చరణ్ చాలా కష్టాలు తో అర్థం చేసుకునే మనసు చాలా గొప్పవాడు దేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @rajuyenneli409
    @rajuyenneli409 9 месяцев назад +196

    నాకు అన్న గానీ తముడు లేరు .కానీ నాకు మా భార్య వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం .మేము ఇద్దరం అన్నదమ్ములం వలే ఉండేవాళ్ళం .కానీ వాడు ఇపుడు నన్ను ontarivadini చేసి వెళ్ళిపోయాడు .వాడు లేని రోజులు తల్లుచుకుంటు ప్రతి రోజూ కన్నిలు పెట్టుకొని రోజులు లేవు . Miss you raa Yellam😢😢😢

  • @chadalawadajayaraj6023
    @chadalawadajayaraj6023 7 месяцев назад +49

    ప్రపంచంలో కలిసి ఉండేది అన్నదమ్ముల అనే భంధాన్ని చాలా చక్కగా

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 9 месяцев назад +104

    అన్నా ఇలాంటి పాటలు రక్తసంబంధం సంబంధించిన పాటలు చాలా రాయాలన్న దయచేసి❤

  • @LinganaboinaVeerababu
    @LinganaboinaVeerababu 5 месяцев назад +24

    మా అన్న నేను గొడవ పెట్టుకూనపుడు అల ఈ పాట పెట్టు కొంటాను చాలు కొపం పోతుంది ❤❤❤

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 2 месяца назад +5

    నేను నా తమ్ముడు 50 సం.రాలు కలిసే ఉన్నాం. ఒక్కరోజు కూడా ఒక్క మాట అనుకోలేదు. చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. అది దేవుడికి నచ్చలేదేమో 2 ఇయర్స్ బాక్ వాడిని ఈ లోకం నుండి తీసుకెళ్లాడు. నన్ను ఒంటరిని చెసి.

  • @ravindrababu2664
    @ravindrababu2664 7 месяцев назад +17

    నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు నేను చాలా అదృష్టవంతుడిని

  • @shareef7436
    @shareef7436 7 месяцев назад +23

    చాలా బాగున్నది అన్న మీ పాట

  • @seshukumarbaisetti8808
    @seshukumarbaisetti8808 9 месяцев назад +12

    గర్భమందు.. గదులు లేవు.. ఒక గర్భంలోనే.. పేగు.. పంచుకుని పుట్టాము..ప్రేమ పంచుకుని పెరిగాము.అమ్మలా కమ్మదనం.. ప్రేమ అంచుల్లో.. ఆకాశపు అంచులు తాకి .. పొందే ప్రేమ ఎంత అందం.. ఎంత మధురం.. ఎంత ప్రేమ.

  • @user-cu2lc6ou7e
    @user-cu2lc6ou7e 5 месяцев назад +11

    అన్నదమ్ములు మంచిగానే ఉంటారు వ వచ్చిన పిల్లలు బాగా ఉండరు వాళ్ళ ద్వారానే ఇది పోతారు

  • @ramuyadav851
    @ramuyadav851 8 месяцев назад +5

    Ma anna maku dhuramaieyi ten years avthundhi 😭bat prathi roju kalalo vasthadu 😭😭😭gundel paggilela edchina a badha epattiki marvaleka pothinna 😭 i miss you ❤ anna ❤ nuvvu leni lotu evvaru thirchaleru

  • @Ram-iu9zj
    @Ram-iu9zj 9 месяцев назад +13

    Nice voice బ్రో..superb

  • @sureshsonti4510
    @sureshsonti4510 3 месяца назад +4

    Ana ne songs vere lokam Loki tesukeltai 👍

  • @saibushan834
    @saibushan834 10 месяцев назад +10

    Brother edipinchesev nijanga voice keka vundhi

  • @dhanunjaykollati7385
    @dhanunjaykollati7385 8 месяцев назад +12

    జానపదాలు పాటలు నాకు చాలా ఇష్టం❤ పాటలు పాడి న సోదరులుకు❤❤❤❤❤❤❤

  • @ravikolli5937
    @ravikolli5937 6 месяцев назад +9

    చాలా బాగుంది అన్న

  • @sabavathsrinivas9882
    @sabavathsrinivas9882 9 месяцев назад +14

    Super song anna👏👏👏fantastic voice

  • @banothhussain1636
    @banothhussain1636 5 месяцев назад +18

    నాకు మా అన్న ఉన్నాడు కానీ మా నాన్న అస్తి మొత్తం దోచుకుంన్నడు కోటి రూపాయల ఆస్తి నాకు 20 లక్షల ఆస్తి ఇచ్చాడు మళ్లీ మా అమ్మ నాన్న నేను చూడాలి😂😂😂

    • @mounikamameli6387
      @mounikamameli6387 4 месяца назад +7

      అమ్మ నాన్న కన్నా మించిన ఆస్తి లేదు బ్రో

    • @BhavaniLaveti-zo1pr
      @BhavaniLaveti-zo1pr 4 месяца назад

      ​Great comment sister@@mounikamameli6387

    • @eswar1685
      @eswar1685 26 дней назад

      చెప్పటానికి బాగానే ఉంది కానీ అనుభవిస్తే తెలిస్తుంది ​@@mounikamameli6387

    • @eswar1685
      @eswar1685 26 дней назад

      Maa అన్నలు అంతే బ్రో తలుచుకుంటే భాద ఆగదు

    • @user-lc2ok5cy7l
      @user-lc2ok5cy7l 25 дней назад +2

      A nn a AmmaNanna nichisuko Adewdu nikuAnnimachigane jaragalanjmanaspurtigadewunikorukumtunnanu

  • @nagubudel
    @nagubudel 4 месяца назад +4

    Naku vunna oka thamudu chanipoyadu epata vente na thamudu gurthustu nadu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @Pattabhiram.SkSk.P
    @Pattabhiram.SkSk.P 9 месяцев назад +4

    నాకు కూడా అంతే అన్నా గాని తమ్ముడు గాని లేరు 😭😭😭సూపర గా పాడారు

  • @chidvilavallim8622
    @chidvilavallim8622 2 дня назад

    Maa thammudu maa nannani ammani mammalni vadili 3 years back 2021 July lo vellipoyadu, we are waiting for his re entrance

  • @ekvillain7258
    @ekvillain7258 8 месяцев назад +6

    So cute voice Aanna❤❤❤

  • @sulochanasurya1126
    @sulochanasurya1126 9 месяцев назад +10

    Both very talent singers&writers

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 месяца назад +1

    అద్భుతమైన ప్రషా 👌👌👌👌🙏❤️

  • @user-dc9th6me2e
    @user-dc9th6me2e 5 месяцев назад +2

    You are having bright future in singing bro. Brahmanandam from Vizag.

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 10 дней назад

    Feel the sometimes listen 😮😮 watching scenes song's 😮😮😮😮😮😮..,...... Miss you more happy returns time's person
    Naa❤❤❤ Thammudu 😮😮❤❤❤❤chala manchodu Anna 😢😢😢

  • @manishseetha5056
    @manishseetha5056 4 месяца назад +1

    అన్నా ఈ కాలానికి కావలసిన పాట అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి అన్న మీరు

    • @manishseetha5056
      @manishseetha5056 4 месяца назад

      అన్న తమ్ముల పాటలు అన్న🎉

  • @user-kq5gd1jy6m
    @user-kq5gd1jy6m 2 месяца назад

    ప్రతి కుటుంబ వ్యవస్థ కు ఈ సందేశం అందాలి

  • @Nlgvenkat2
    @Nlgvenkat2 2 месяца назад +2

    అన్న నమస్తే మాది నల్గొండ

  • @tanakantishankar7074
    @tanakantishankar7074 14 дней назад

    సూపర్ అన్న సాంగ్స్ సూపర్ మినింగ్ చాల ఉంది

  • @tekuthirupathi2436
    @tekuthirupathi2436 5 месяцев назад +2

    చాలా బాగుంది అన్న సాంగ్

  • @Ott-qs7vk
    @Ott-qs7vk 4 месяца назад +1

    Magical voice ❤

  • @ravindra9519
    @ravindra9519 6 месяцев назад +1

    You are excellent bro. Your voice and song also excellent 🎉

  • @khajashaik3279
    @khajashaik3279 6 месяцев назад +1

    Very good Message Song Sir.💚🤎❤️💝🧡💗💙💛💜💓💘💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @chinnapeeraiah6902
    @chinnapeeraiah6902 9 месяцев назад

    E okka apisod sooste life maripotundi tank you bro mea voice bagundi

  • @user-ek7zo2to7j
    @user-ek7zo2to7j 9 месяцев назад +2

    Iam a big fan of your songs great brother

  • @harinipriya4507
    @harinipriya4507 6 месяцев назад +1

    ma thammudu na nunchi dhuram velli poyaadu vaniki cheapAnu vadhura valla villa matalu vinkura mananli vidadisthara Anni kani na thammudu na matalu vinaledhu vadu epppudu helokamloneledu 21' month's mundhu cashchipoyadu nenu mathram prathiroju badha paduthu brathukuthunnanu na thammudu Leni lotu chala badha ga undhi I miss you ra Sunil Singh. RJS. Hyd. TG

  • @sanyasisureshbabu5438
    @sanyasisureshbabu5438 22 дня назад

    నన్ను మా అన్న చాలా బాగా చూసుకుంటున్నాడు ఇప్పటికి

  • @m.yadaiahmusilamola8135
    @m.yadaiahmusilamola8135 9 месяцев назад +1

    Elanti songs raavali anna tammula bandhanni penchali family patalu

  • @Supriya-nn9sh
    @Supriya-nn9sh 2 месяца назад

    Superb singing bro heart touching ❤❤❤😊

  • @maruthi13
    @maruthi13 9 месяцев назад +1

    Supar anna anna thamula premalu vethikina drukau laifilo dorukadu

  • @mchandu9236
    @mchandu9236 7 месяцев назад

    Mee songs chaala baaguntai brother ❤

  • @JafarMD-u7g
    @JafarMD-u7g 21 день назад +1

    Naku ma Anna unnodu nenu chala lucky

  • @kinneraparusharam7786
    @kinneraparusharam7786 6 месяцев назад +2

    ❤❤❤❤❤.🎉🎉🎉😅😅😅 Superman Spider-Man

  • @Divakar-pv1cr
    @Divakar-pv1cr 7 месяцев назад +1

    Super Bro very good emotional singing ❤

  • @user-dc9th6me2e
    @user-dc9th6me2e 5 месяцев назад

    Excellent bro your voice n song also.

  • @rajeswarik9329
    @rajeswarik9329 7 месяцев назад +1

    Naku ma annaiyya ledu. I miss you annaiyya 😭😭😭

  • @user-zn8jk6yn3v
    @user-zn8jk6yn3v 8 месяцев назад +1

    Nice annaya super voice

  • @santhutmd9161
    @santhutmd9161 3 месяца назад +1

    Nice ❤

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan2605 Месяц назад

    చరణ్ అన్న మా నల్లగొండ బిడ్డ అన్న ప్రతి పాట ప్రజల గుండెలోకి బుల్లెట్ లాగా కుచుకుంటాయి అన్న పాట వింటే అల్లోచించజేస్తాయి

  • @sureshsmiley-mk9ry
    @sureshsmiley-mk9ry 4 месяца назад +1

    Super ❤

  • @SriLaxmi-td3np
    @SriLaxmi-td3np 2 месяца назад +1

    😢😢 👏👏👌👌 Anna

  • @sankarreddy4559
    @sankarreddy4559 5 месяцев назад

    Anna very nice tone ,your song directe art touching, I Love you sir,I sankar reddy

  • @maskamgattaiah5116
    @maskamgattaiah5116 2 месяца назад

    ❤idi..Nijam

  • @shivudumadhugani7609
    @shivudumadhugani7609 9 месяцев назад +2

    Super song anna

  • @kmuralimohan2201
    @kmuralimohan2201 10 месяцев назад +3

    Super songs 🎵 👌

  • @srisrinookambikaatozworks3547
    @srisrinookambikaatozworks3547 9 месяцев назад +1

    Super super wondraful beautyful song's 👌👌

  • @vjjayprakash9600
    @vjjayprakash9600 9 месяцев назад

    😢😢😢feel this song....good song for brothers relation

  • @chiramdasbhaskar9126
    @chiramdasbhaskar9126 6 месяцев назад

    Super song bro menu kuda anthe

  • @chintanagamanilakshmichint6306
    @chintanagamanilakshmichint6306 5 месяцев назад

    Super Annaya

  • @ravisastryreyyala2248
    @ravisastryreyyala2248 Месяц назад

    Speech less❤❤❤

  • @p.sateesh3530
    @p.sateesh3530 7 месяцев назад +1

    Superb song

  • @SureshSuresh-pr9mk
    @SureshSuresh-pr9mk 9 месяцев назад +2

    super bro nice song

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 3 месяца назад

    My brother I mean THAMMUDU mentally challenged person by birth. Many hospital treatment see & use medicine. 2010 August 12 th expired. That time my brother age 24 years . . .. but father brother own son s are present fight fight I am tell me more times but not listening . ..... This song my brother dedicated ........ Thanks 🙏🙏🙏🙏 Arjun Charan

  • @kirancharan5234
    @kirancharan5234 6 месяцев назад +1

    ❤super bro

  • @user-hj6lb4lr7v
    @user-hj6lb4lr7v 9 месяцев назад +1

    Supar anna

  • @user-lw7qe6vz8k
    @user-lw7qe6vz8k 6 месяцев назад +1

    Prathi annamayya cinema patalu

  • @maskamgattaiah5116
    @maskamgattaiah5116 2 месяца назад

    Maa.Thammudu.Ninu.Santhosanaga.. Unde.Vallamu..ippudu.Maa.Thammmu.de.Ledu

  • @user-ym8nh2ty8q
    @user-ym8nh2ty8q 5 месяцев назад +1

    ❤❤❤

  • @user-vi9tc5og8j
    @user-vi9tc5og8j 5 месяцев назад

    Anna chalabaga padaru

  • @sampathijohn503
    @sampathijohn503 2 месяца назад

    Naku Anna unnadu ma anna ante naku pranam

  • @vjjayprakash9600
    @vjjayprakash9600 9 месяцев назад

    I love kusuma.Yanam Chinni.

  • @khajapashakhajapasha3795
    @khajapashakhajapasha3795 10 месяцев назад +1

    Super song brather

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 18 дней назад

    Great song

  • @govardhanreddyjavini3105
    @govardhanreddyjavini3105 9 месяцев назад +1

    Super Brother

  • @raajaakollati6017
    @raajaakollati6017 3 месяца назад

    ఐ లవ్ యు రాజు

  • @swapnathaduka7795
    @swapnathaduka7795 9 месяцев назад +1

    Super bro

  • @narayanraju9053
    @narayanraju9053 5 месяцев назад

    నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అప్పుడు తనకు ఉద్యోగం లేదు చదువుతూ ఉన్నాడు ఉద్యోగం వచ్చి ఒక 15 సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఇప్పుడు నాకు స్నేహం ముఖ్యం కానీ వాడిని తలుచుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ ఉంటా వాడి పేరు గణేష్ రాజ్

  • @kesappakesappa8264
    @kesappakesappa8264 10 месяцев назад

    Super ga padaru bro🎉🎉🎉

  • @ShanthaShivaram
    @ShanthaShivaram 2 месяца назад

    Suparrr

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 7 месяцев назад +1

    Super good night

  • @Rajashekar-hk3uz
    @Rajashekar-hk3uz 8 месяцев назад +1

    👌👌👌

  • @bachi2538
    @bachi2538 4 месяца назад

    Super song Anna ❤

  • @karrisomapocheswararao308
    @karrisomapocheswararao308 3 месяца назад

    Anna tammulla sambandam meedha song 🙏🙏🙏🙏🙏

  • @maskamgattaiah5116
    @maskamgattaiah5116 2 месяца назад

    Bro.Mi.Songs.Super

  • @bandiashokkumar7345
    @bandiashokkumar7345 9 месяцев назад +1

    Anna.ne.patasuper🎉❤

  • @rajamallaiahvadluri4343
    @rajamallaiahvadluri4343 2 месяца назад +1

    నాకు మా అన్న ఉండేవాడు చనిపోయాడు

  • @githaganesh5100
    @githaganesh5100 3 месяца назад +1

    మా అన్న కరోనతో చనిపోయాడు😢😢😢😢

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 9 месяцев назад

    Charan Arjun garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤

  • @user-tv7bu8tr9y
    @user-tv7bu8tr9y 5 месяцев назад

    Super Anna❤

  • @srinivasmahankala9169
    @srinivasmahankala9169 3 месяца назад

    Naku tammudu unnadu nenu eppudu road meda padathadu ani chusinattu anipistadi!

  • @Andari-vadu
    @Andari-vadu 8 месяцев назад +2

    అస్సలు అన్న తమ్ముళ్లకు ఎందుకు గొడవలు వస్తా ఏమో 😢😢😢😢😢😢😢😢

  • @user-qe5ev8lh1t
    @user-qe5ev8lh1t 2 месяца назад

    Super

  • @user-kx9ry4bq1l
    @user-kx9ry4bq1l 5 месяцев назад

    Super❤❤❤❤

  • @gugulothurambabu2016
    @gugulothurambabu2016 3 месяца назад

    Super 👍

  • @shekartirumala7671
    @shekartirumala7671 4 месяца назад

    Super brother

  • @ramagiriramprasad1324
    @ramagiriramprasad1324 4 месяца назад

    Super anna nv

  • @lokun4771
    @lokun4771 8 месяцев назад

    Super charan arjungaru