Pawan Kalyan - The Aandhi of Andhra Pradesh | Janasena’s Historical Victory | పతనం నుండి ప్రభంజనం
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #AmigoTube #Janasena #pawankalyan
ధర్మం ధ్వజం రెపరెపరాడింది.
జనసేన జెండా సగర్వంగా నూతన రాజకీయం వైపు అడుగులు వేసింది
Five years after he lost both the Assembly seats he contested, Jana Sena chief and popular actor Pawan Kalyan has finally made it to the Andhra Pradesh Assembly.
He won the Pithapuram seat in the Kakinada district by defeating seasoned politician Vanga Geetha of the YSR Congress Party (YSRCP) by a margin of 73,279 votes.
After a decade-long wait, Pawan Kalyan and his party made big electoral gains.
With 21 seats, it emerged as the second largest party in the 175-member Assembly, pushing behind the YSRCP, which was reduced to just 11 seats. It was a big moment for Pawan Kalyan
Subscribe to "AmigoTube" for more Amazing Stuff
FOLLOW EstrellaDePoder/Amigo
➜ / estrelladepoder
➜ / estrelladepoder
➜ / estrelladepoder
ఈ వీడియో నీ నాలాగే రిపీట్ చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤
జై జన సేనా 💪💪👏👏❤️❤️✅✅
7 Times chusanu as of now and I will watch until 11 Complete cheydaniki
ap❤
10 times bro 💚💚
I watched more than 30 times in today's ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Jai Jana Sena 🎉🎉🎉🎉🎉🎉
Goosebumps yentha Mandiki vachindi ....🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Naaku
🙋
Naaku
Niku vachindaa bro
🙋
ప్రతి వైసీపీ కుక్కకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు మన అధినేత పవన్ కళ్యాణ్ 🔥🔥🔥🤙
సరిపోయిందా! ఇంకెవడైనా ఉన్నాడా unanimous సర్దేయండి ఇక That Is Power Of కళ్యాణ్ 👌🤝✊
5 నిమిషాల 31 సెకన్లు, కన్ను రెప్ప కొట్టకుండా చూసిన వీడియో ఏదయినా ఉంది అంటే.. అది ఇదే.. ❤
కంట్లో నుండి వొచ్చే ఆనందపు నీరు ఆవిరి అయిపోయింది బ్రో నీ ఎడిటింగ్ కి..
సలాం.. Amigo Tube ❤ జై జనసేన ❤
చాలా కాలం తర్వాత మీ నుంచి ఒక వీడియో చూస్తున్నాం అన్న❤❤
Jai janasena ✊
ఇలాంతప్పుడే ,"దేవుడున్నాడు" అనిపిస్తుంది🙏🙏
...
Yes
Yes
Master mind game changer in indian politics in indian histroy
Avunu Anna. Andhra ki pattina grahanam poyindi
Soper correct sar❤
దండలాయ్య ఎడిటింగ్ చేసిన మనిషికి
Goosebumps వస్తుంది. వీడియో చూస్తోంటే ❤
జై జన సేనా ❤ జై మన సేనా
100 movies chusina ee kick radhu 🔥🔥🔥
బ్రో నీకు మనస్ఫూర్తిగా 10వేల దండాలు 🙏🙏 అన్ని వీడియోలు ఎక్కడి,ఎక్కడినుంచో తీసుకొని ఒక దగ్గర కూర్చి అద్భుతమైన వీడియో తయారు చేశావు. యువారే గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.........................
కళ్లలో నీళ్లు 😢... ఒంట్లో గర్వం తెప్పించావు అమిగో...
Thank you. అంతకు మించి ఏమీ చెప్పలేనంత ఆనందంగా ఉంది.
ఇదేమి ఎడిటింగ్ అయ్యా బాబు
మొత్తం అందరికి ఇచ్చి పడేసావు
Pure Goosebumps & Rocking Power star
Once a Powerstar fan
కట్టే కాలే వరకు Kalyan బాబు అభిమానులుగా నే ఉంటారు
ఏదో క్యాజువల్ గా వీడియో ఓపెన్ చేశా .... తర్వాత పిచ్చెక్కిపోయింది....ఎవరు చేసారు రా బాబు వీడియో... సూపర్ సూపర్....❤❤❤
@FutureAnimators-cx2mr mee to bro
అన్న ఇది కదా విజయం....
కసి కాదు యుద్ధం, అన్న మాట, ప్రతిదీ గుండెల్లో భరిస్తూ ఈరోజు మన ముందు నిలబడ్డాడు,మనం కూడా నేర్చుకోవాలి కసి కాదు బాధ్యతా గా వుంది ,ఓపికగా నిలబడి జీవితం లో ఎన్నో ముందుకు సాగాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి అభిమాని
మరియు ఈ వీడియో క్రియేట్ చేసిన వారికి ధన్యవాదములు 🎉
వీడియో చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఎన్ని మాటలు అన్నారు రా పవన్ కళ్యాణ్ గారిని ఓటమి అయినా ఒక సీటు గెలవకపోయినా కష్టపడి పోరాడి గెలిచాడు మా అన్న❤
చూస్తున్నంత సేపు గడిచిన 5సంవత్సరాలు కాలం అలా కళ్ళముందు కదలాడింది...పిఠాపురం మెజారిటీ అన్న దగ్గర కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి....నిజంగానే కళ్యాణ్ తూఫాన్ లాగా ముంచేశాడు వైసీపీని... గ్రేట్ ఎడిట్ అండి..థ్యాంక్ యూ సో మచ్.. చాలా కాలం తర్వాత ఒక ఎడిట్ మీ ఛానల్ లో 🙏
🥲🥲🥲🙏✊✊✊✊✊✊✊✊✊✊✊
Naku kuda
బ్రో నువ్వు ఏం చేసావో తెలుసా..!!
Oka 12 ఏళ్ళ యుద్ధాన్ని
Oka సగటు అభిమాని ఆవేదనని
Oka నిస్వార్థ నాయకుడి ఆవేశాన్ని
సామాన్య ప్రజల గొంతుకని
నువ్వు ఇచ్చిన elvation ki
చూపించిన నిజాలకి
వీటి ని ఒక్కొక్కటి గా పేర్చి
వాటికి ప్రాణం పోసేలా BGM కూర్చి
వదిల్తే online అంత బద్దలైపోతుంది..💥💥💥❤❤
Jai janesana
💯 crct brother 👏👏👏👏
Reddy’s are born to rule…Jai Jagan…we will come back to power soon
@@AvulaVenkatReddyRulesWho the duck 🦆 gave you this rule ??
We are here to break the ducking rules..
@@AvulaVenkatReddyRulesmi reddy ekkada unnaro cheppu mi amma ni dengadaniki we are waiting
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 4వ భార్య, మా వదిన వైఎస్ జగన్ గారికి తెలంగాణ రాష్ట్రం నుండి సారె పంపుతాం.. పండగ చేసుకోమనండి 🥰
జగన్ మోహిని 😂
😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂
Super bro
Ee video chesina vallaki BiG thanks.. What a inspirational edit… Supeb
Yeppudu low lo unna e video chusthey vaademma yedo theliyani high vasthundi
Pawankalyan always inspires ❤
మంచితనం,నిజాయితీ, సేవ, సత్యం, ఆవేశం, ఆలోచన, దయాగుణం, సహాయం, స్నేహం, ప్రేమ, మమకారం, ఆప్యాయత, దైవభక్తి, దేశభక్తి ఈ పదాలన్నింటికి నిలువెత్తు నిదర్శనం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
Excellent
Abba abba enni rojula waiting tharuvatha Comeback🔥🔥❤️🔥 Amigo😘
అబ్బా సాయిరాం ...చాలా రోజులకు మీ దగ్గర నుంచి సాలిడ్ వీడియో వచ్చింది❤
goosebumps vachai video ki 🔥🔥🔥 Editing 👌
అబ్బబ్బా ఎమీ bgm రా సామీ. ఎన్ని సార్లు చూసినా. ఇంకా చూడాలి అనిపిస్తుంది ❤
ప్లీజ్. జనసైనికులు. వీడియో షేర్ చేయండి
జగన్ గుర్తు పెట్టుకో అధపాతలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ నే కాదు నా పార్టీ జనసేనే కాదు... చెప్పాడు చేసాడు.... జై జనసేన 👌🏻👌🏻🙏🏻🙏🏻
Ippudu jagan గాడిది oka party ne కాకుండా పోయింది
modi tho kalisi evm tampering chesa?
@@suresful 2019 😛😛
@@suresful Telusu ra 2019 lo chesarani lekapothe jagan ganiki em ani vote వేశారు ra, CBI case lo 16 నెలలు జైలు siksha anubhavinchi vachhadu ana,ysr chachhedakA jagan ante evado kuda state ప్రజలకి teledu, Ysr ni champesi CM avudam అనుకున్నాడు
@@suresful anna evm tampering cheste meku 11 kuda undevi kadu ..
Amigo ఎడిట్స్ చూస్తే చాలు రోమలు నీకాపుడుచుకుంటాయి ❤️😭🙏🏻
Broo......🙏🙏🙏🙆🙆🙆🙆😲😲😲
Super video broo.....💥💥💥💥
Andhra Pradesh ka Salaar - Power Star PawanKalyan
Video chuste kallalo kannilu tiruguthunnaye bro Jai Pavan Kalyan annaya ❤❤❤❤
Na life enno problems unna Kani Pawan Kalyan victory tho teliyani happiness
😢😢😢😢❤❤❤
ధర్మం ఏమిటో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఏంటనేది జనానికి తెలుసు జై జనసేన ✊🥰
నిజంగా... Video ఏంటి అప్పుడే అయిపోయింది అని అనుకున్న... చూస్తున్నంత సేపు.. రోమాలు నిక్కబోడుచుకుని ఉన్నాయి.. ⚡🔥❤️జై జనసేన ✨
నిజమే బాస్
మహారాష్ట లో చరిత్ర తిరగ రాసాడు పవన్ 🔥🔥🔥🔥 బీజేపీ కి
ఈ వీడియో కూర్పు ఓ అద్భుతం ❤
ee brand esi chessav anna, raktham pootethuthundhi, narala pagalipothe evaru responsibility. ❤🔥❤🔥🔥🔥🔥🔥🔥#jaijanasena #pawankalyan ✊✊✊✊✊
ఏమి తాగి ఎడిట్ చేశావ్ రా సామి....goosbumps అంతే 10 sec కూడా forward చేయకుండా చూసేలా చేశావ్... Hats of to you.❤
I watch this video every now and then and cry.
Literally goosebumps everytime. Entire political journey of Pawan sir summed up brilliantly.❤
Super video Goosebumps vasthunay Pavan Kalyan garni chusthunte..he is inspirational to all those people who are struggling troubles in their life
Superb video, only tears in my eyes and హ్యాపీనెస్. బెస్ట్ వీడియో ఇన్ మై లైఫ్ I seen about my hero
Vamana avatharanni chupistundi JANASENA:❤️❤️🔥🔥🔥
Echi padesadu pspk❤
Yes
వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన🔥🔥🥵🥵
❤Pavan kalayan
Is
POWER STAR ⭐
Pawan Kalyan anna most of respect and love from Tamilnadu ❤️❤️
Last 2 min 🥵🔥
Goosebumps anthey 🙏❤️
ఇంతింతై వటుఁడింతయై మరియుఁ
దానింతై నభోవీధిపైనంతై
తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై
చంద్రుని కంతయై
ధ్రువుని పైనంతై
మహర్వాటిపైనంతై
సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
ఈ పద్యం కాని జగన్మోహన్ రెడ్డి వన్ టేక్ లో చెప్తే.. నేను ఆ పాపి కాళ్లు కడిగి నెత్తి మీద చల్లుకుంటాను..
పోతనామాత్యులవారు త్రివిక్రమావతారం గురించి రాసిన పద్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైభవానికి ఎంత చక్కగా సరిపోయిందో కదా💜💐🙏
😂😂😂@@Im.the.DemiGod
వీడియో చూస్తుంటే ఆనందం తోనో బాధతోనో తెలీదు కన్నీళ్లు వచ్చేసాయి తెలియకుండానే ❤❤❤
❤
Same bro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇది స్పూర్తి ని నింపి నిరాశను ముక్కలు చెక్కలు చేసే లా ఉంది. ఈ గర్జనను పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రమే ఆశ్వాదించగలడు...
Wow super 🎉
Excellent video 👌👌👌👌❤️❤️❤️... ఎన్ని సార్లు చూసినా తక్కువే ❤️❤️❤️... జై జన సేన ✊✊✊♥️♥️♥️
చాలా బాగా తీసావు భాయ్య చూసినంత సేపు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి..❤❤❤❤❤
Happy tears🥹🥹🥹 Kalyan gaaru ❤️❤️❤️❤️
If there’s an Oscar for content creators related to Pawan Kalyan Sir things.. these makers deserves it.
I bow down to AP people for this victory. ❤ 21/21MLA and 2/2 MP. It's Indian politics history.
Ayya ni video editing ki salaam..........bb2 trailer chusinappudu kuda entha goosebumps raledhu.......
కష్టాలు పడ్డాడు, మాటలు పడ్డాడు, తిట్టించుకున్నాడు, అయినా సరే.. అయినా సరే.. ఓపికతో వున్నాడు, సహనంతో వున్నాడు, కష్టపడ్డ వాడు ఎప్పటికి అయినా సరే గెలుస్తాడు అని చూపించాడు..🔥🔥🔥
Baboi. Yevaranna nuvvu. ఇంత క్లారిటీగా ఎడిట్ చేశావ్. గ్రేట్ బ్రో నువ్వు.
ఈ కౌంటర్ వీడియో చూస్తుంటే పిచ్చెక్కి పోతుంది.
✊✊✊✊✊✊✊
Edi trailer matrame
చాలా కాలం తర్వాత మీ నుంచి ఒక వీడియో చూస్తున్నాం అన్న
Jai janasena
Enni times chusthe...ee video paina istam pothundo ardham kavadamledu❤❤❤ one of the best video for Janasainiks.
లవ్ యు అన్నయ్య ❤️❤️
ఎన్ని రోజుల శ్రమో కాని మామూలుగా లేదు సామి వీడియో మాటలో చప్పడం కష్టం కేవలం అనుభవించడమే......
Thanks bro.....🙏🙏🙏
అన్నా మట్టిలో మాణిక్యం అన్న నువ్వు నిజంగా ట్రూ లీడర్🎉🎉
Abba em video ra baabu goosebumps vasthunnay chusthunte......Power of PSPK🔥🔥🔥🔥🔥
ఓపిక చాలా అవసరం అని నిరూపించాడు pspk
Evaduuu ra teesindhiiii video… annnaaaaa pichi ekinchinavvvvv veyyyyyt goose bumps…. Ee jeevitham my hero my fan PSPK….. Deenamaaaaa aa feeling eeee vere level ❤❤❤❤❤
నీతివంతమైన, సమర్ధ, శాంతి భద్రతలు పరిరక్షించే పాలన, సమాజ హితం, రాష్ట్ర తద్వారా దేశాభివృద్ధి చేయటం, సున్నా పేదరికం-కూటమి లక్ష్యం✊✊✊
వామన అవతారం ఎత్తిన జనసేన అర్థ పాతాళనికి తొక్కేసింది ,జై జనసేన , జై పవనిజం🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I am from Karnataka, literally goosebumps E video 💪🏽🚩 🔥
Ee video chusthunte goosebumps vasthunnai❤❤❤❤❤❤
😢😢😢😢50 sarlu chusuntaaa ee video ... Always goosebumps ❤❤❤
Goes bumbs What Challenging victory by Power Star ⭐⭐⭐⭐ PK Sir 🙏 Yeh Pawan Nahin Aandhi hey true line by PM Modi ji 🙏 fir Janasena Party chief
Emi thaggi chesav bossu ee video ni, oka movie level climax la undi. Hats off to your skills.❤
Goosebumps Teppinchav Anna Video
Jai Janasena
Jai Senani
✊🏻✊🏻
Goosebumps like never before. Pawan Kalyan is my idol, my god. I can't express my happiness in words. He will show the entire India what he is capable of in a very short period of time.
What an high voltage 🔥 vamoooop 1 Lakh voltage current pass ayinattu undi ⚡ PSPK ⚡
Really Goosebumps came ...Super 👍
Endi mowa aa editing.. endi mowa aa elevation... Mad vundi... Pawan anna ki edho okaa gift... Mana lanti fans ki edho oka treat... Tq mowa... Tq so much ❤
Next level edit. Hatsoff to editors, it is not easy to make this. Video choosthunte high feel undhi. Anandha bashpalu 😢. Especially at 02:21 .
This's not a Pavan Gari Victory Journey..its inspiration to everyone 🙏
God of Andhra Pradesh power star 🌟🌟🌟🌟🌟
ఎంతదాటి వచ్చవయ్య పవను ❤
Historical Win Jai Janasenani ❤
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 To The Team na Sastanga Namaskaram What a Video Jai Pawankalyan Jai Janasena
Baboi.. goosebumps teppinchav bhayya e video tho
Em taagi chesaad ra ee video.. 🔥🔥🔥🔥 mind lo alage tirugutundi.
Unlimited Goosebumps 🔥🔥
Excellent Cut.. Goosebumps
Monna kuda open chesi chusa emaina video petara ani.1 yr back e undi.. ur edit always gives me happy tears..thank you for ur effort and love towards power star
❤❤❤❤
చూసిన ప్రతీ సారి goosebumps...
... ఒక ప్రయాణాన్ని చూపించిన వీడియో🎉😢😅😊❤
❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Goose bumps teppinchaaavu annaaa....🥺🥺🥺.....middle lo kannillu vachesayii.. bro...hands of for your editing
Last lo Vaamana avtaram chupistundi Janasena dialogue by Kalyan Anna cheppi Mari Chesi chupinchadu. Patience, hardwork, ethics, grit, inka enni adjectives eskunna takuve. Love you kalyan anna🥲🥲❤
Jai Janasena! Jai Hind!!
Jai powerstar pawankalyan
Jai janasena jai powerstar ❤
మీ సహననికి, సంస్కారనికి Hats off కల్యాన్ గారు...
Amigo is back...
చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి 🔥🔥🔥🔥
Best Video of the decade
Very nice work!! You've carried the emotion until the last second. - Proud Pavan Kalyan Fan!
Love from North of india
To our own Powerstar Pawan Kalyan
ఏంటి బ్రో యిలా ఎడిట్ చేసేవు 🙏
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
PK antey flower anukuntivaa..., FIRE 🔥 FIRUUUUU 🔥🔥🔥🔥🔥🔥.............