Exclusive video - Andhra Pradesh Deputy CM Sri Pawan Kalyan Visit to Kakinada Port | Seize the Ship

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 1,3 тыс.

  • @kedarnathkranthi9344
    @kedarnathkranthi9344 2 дня назад +1479

    Seize the Ship 🥵🔥🔥
    #Pawankalyan ❤️🔥

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY День назад +14

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 День назад +16

      ​@@FlyingbirdsITALYమీరు అంతకు మించి దేనికి పనికి రారు బ్రో.. Only for watching comedy movies or extra burden to family.. & state

    • @awscloud9805
      @awscloud9805 День назад +5

      Tdp fan from nandyal ...hats off Pawan kalyan garu

    • @prakashguru8872
      @prakashguru8872 День назад +3

      Ade 2014-2019 lo cheyaledu enduka te apatiki Chandra Babu ports kattaledu kadaaa....

    • @SatishReddy.568
      @SatishReddy.568 День назад +5

      Eppudo Sieze chesina ship... camera on action start

  • @Naresh-tl4lb
    @Naresh-tl4lb 2 дня назад +1053

    అన్న నీ ధైర్యం ఏంటో అసలు అర్థం కావడం లేదు నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో బతకాలని కోరుకుంటున్నాం j jenasena 🔥

    • @pawankalyan1823
      @pawankalyan1823 День назад +7

      Chiranjeevi

    • @Vinayaka-kolatam-channel-akp.
      @Vinayaka-kolatam-channel-akp. День назад +15

      30000 missing ani solu chepi pajalu ni mosam chesaru kada

    • @darnasinarendra
      @darnasinarendra День назад +19

      ​@@Vinayaka-kolatam-channel-akp.Mr Vinayaka, do some job not this one this type of job. We know that you are writing against every good comment and we also know that you are also paid for that. But this is wrong. Not only the people of Andhra Pradesh, god also will not forgive you if you continue in these types of activities.

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY День назад +2

      Andhra lo murder & repu lu baaga jaruguthunai, vaatini pattinchukokunda, pk garu ela silent ga vundatam,em baledhu😭😭😭😭😭

    • @paone999
      @paone999 День назад +1

      @@darnasinarendraopen your eyes cbn labours

  • @NaaAnveshana
    @NaaAnveshana 8 часов назад +83

    Wow seize the ship

  • @sujathafunnytalks
    @sujathafunnytalks 2 дня назад +688

    ఇది చూసినప్పుడు సినిమా లా అనిపించింది కానీ నిజం 👌🏼👌🏼👌🏼

    • @gopalreddy1960
      @gopalreddy1960 2 дня назад +17

      BGM లు అందుకే వేసేది

    • @Vinayaka-kolatam-channel-akp.
      @Vinayaka-kolatam-channel-akp. День назад +8

      Avn pk 30000 missing ani solu chepdam nijam

    • @VijayalakshmiGadi-m1f
      @VijayalakshmiGadi-m1f День назад +1

      నాక్కూడా....

    • @Maheshbabu-n1p
      @Maheshbabu-n1p День назад +4

      @Vinayaka-kolatam-channel mundu cps raddu annaru edi Mari Mee prabhutvam 2019-2024 lo

    • @prakashguru8872
      @prakashguru8872 День назад +3

      అన్నా సుగాలి ప్రీతి కేసు ఏమైంది..మొదటి సంతకం దాని ఫైల్ మీదే అన్నాడా??? పోనీ మొన్న నాగార్జున యూనివర్సిటీ రిషికేశ్వరి కేసు కొట్టేశారంటగా...అది ఏమైంది??? ఓహో...అవన్నీ మన ఓనర్ టైమ్ లో జరిగినవా??? అందుకే అన్నీ మూకొని కుచ్చునామా??? సరే సరే..దాన్ని divert చేయతానికే ఈ సీన్స్ చేస్తున్నామా??

  • @TheoSrinu
    @TheoSrinu 2 дня назад +226

    Awesome 💯 jai janesena ❤❤

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 дня назад +77

    ఎక్స్లూజివ్ వీడియో అని కాప్షన్ పెట్టారు .కానీ మాకు మాత్రం ఒక నిజమైన క్రైమ్ సినిమా సన్నివేశాలు చూసినంత థ్రిల్ కలిగింది.Thst is the Range of Pawa.n.

  • @Gani2S
    @Gani2S 2 дня назад +357

    రియల్ సింగం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 👍💐💐💐

  • @shaikfiroj6353
    @shaikfiroj6353 День назад +97

    ఒకప్పుడు సంవత్సరానికి ఒక సినిమా చూసేవాళ్ళం.. ఇప్పుడు ప్రతినెలా చూస్తున్నాం.. మీరు రీల్ అండ్ రియల్ లైఫ్ హీరో సార్.. మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఇలా కదా ఉండవలసింది రాజకీయ నాయకులు.. గ్రేట్ సార్ 🔥🔥🔥

  • @vishnunella3775
    @vishnunella3775 2 дня назад +339

    Thats why we are following pawan kalyan gaaru❤️❤️🙏👌

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY День назад +2

      Pk garu em cheyaledhu kadha🤣🤣🤣🤦

    • @vishnunella3775
      @vishnunella3775 День назад

      @@FlyingbirdsITALY once you follow PK gaaru, then you will see🫂

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY День назад +3

      @@vishnunella3775 follow avuthuna bro.......state lo violence baaga yekkuva aindhi,......pk garu silent ga vunaru, ...yyyyyyyyyyyy????????sugali Preethi case chala dharunam,kani pk garu epatidhaka yendhuku silent ga vunaru,...pk garu home tisukunte chala chala chala baguntundhi

  • @sowjanyan7557
    @sowjanyan7557 День назад +157

    Vote vesindhuku PROUD ❤ga undhi anna😊

    • @iqoo7-r4z
      @iqoo7-r4z 7 часов назад +3

      Telangana lo ledu anduku party very sad

    • @1NonlyCAPx10
      @1NonlyCAPx10 5 часов назад

      Yes bro Its Truth ❤

    • @Msmaahe
      @Msmaahe 2 часа назад

      Mari singles vachinappudu. Proud అవ్వలేదు 😂

  • @vraghavendracharivraghaven4394
    @vraghavendracharivraghaven4394 2 дня назад +571

    [యముడు "సినిమా" లో సూర్య ని చూశాం]
    Real ga maa DCM PAVANKALYAN sir chusthunnam 🙏🙏🙏

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka 2 дня назад +7

      Copy cat movies real life kuda

    • @skumarp5205
      @skumarp5205 День назад +7

      Copy ayte yemi, kakapothe yemi. Manchi ayte appreciate cheyyaali chedu ayte oppose cheyyaali

    • @swarnabhdasgupta6572
      @swarnabhdasgupta6572 День назад

      true bro he is the best.

    • @Hsr3177
      @Hsr3177 День назад +2

      Don’t worry surya laanti odu already seize chesaadanta. Eyana thelsukoni poyi malli seize annadu just. 30 years ni cinema industry lo unnadu eee maathram cheyakapothe Elaa acting

  • @Rohansainik
    @Rohansainik 20 часов назад +9

    I don't think in the history any one in india as a political leader inspected port. Great Move 👍

  • @K.KiranKumar-fg6sp
    @K.KiranKumar-fg6sp 2 дня назад +342

    We have Proud feeling to elect to you Sir 💪🙏
    #pawankalyansir
    #deputycm
    #seizetheship

  • @tulasisunku731
    @tulasisunku731 2 дня назад +71

    పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాఫ్ 🙏మీ నిజాయితీ, మీ ధైర్యం. మీ దేశ భక్తి ,ఈ దేశ ప్రజల క్షేమం కోసం ప్రతి క్షణం తపన పడే ఒక గొప్ప వ్యక్తిత్వం, ఈ ధర్మం పట్ల నిబద్ధత, ఇన్ని గొప్ప గుణాలు పోత పోసిన రూపం మీది. మిమ్మల్ని, చూస్తే చాలా చాలా సంతోషంగా,గర్వంగా ఉంది. మీలాంటి నాయకుడు దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. Great personality and great inspiration and great leader 🙏✊✊✊💪💪💪🇮🇳🇮🇳🇮🇳

    • @ashokkumargolla1352
      @ashokkumargolla1352 23 часа назад

      Ayyababoii anna niku joharlu national media lo mevade trending okasari chusko herola anukuntavemo artist laga like joker okasari glasses teesi nijalu chudandi

  • @venkytyson3961
    @venkytyson3961 2 дня назад +114

    రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చే నాయకుడు..ప్రజల సేవకుడు..మా బాబు❤

  • @prajwalkulloli2517
    @prajwalkulloli2517 19 часов назад +38

    It was nothing lesss than Movie scene ❤ Great Pavan Kalyan ji. Jai sri Ram

  • @vvv5036
    @vvv5036 2 дня назад +448

    అధికారంలో లేకున్న ప్రజల గురించే పోరాటం. అధికారంలో ఉన్న ప్రజల గురించే పోరాటం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు ఎల్లపుడూ అధికారంలో ఉండాలి. ప్రజలందరూ ఇటువంటి నాయకులకి అండగా నిలబడాలి.

    • @Vinayaka-kolatam-channel-akp.
      @Vinayaka-kolatam-channel-akp. День назад +9

      Me bajana api 30000 missing ani solu cheparu kada danki answer chyndi

    • @darnasinarendra
      @darnasinarendra День назад +11

      ​@@Vinayaka-kolatam-channel-akp.Mr Vinayaka, either support if someone is doing good or keep silent, instead of that don't talk nonsense for some party benefits.

    • @shiva-s1r
      @shiva-s1r День назад +2

      @@darnasinarendraబాబు చిట్టి మీ అన్న డబల్ సీజ్ చేసిన షిప్ వెళ్లి పోయింది ఇంకా మీ తొక్కలో ఎలివేషన్స్ ఆపండి మీ పరువే పోతది 😂😂😂

    • @chagantigirirajavardhan6645
      @chagantigirirajavardhan6645 День назад +1

      ​@@Vinayaka-kolatam-channel-akp. Bayya nti ah 30000 story cheppava

    • @prakashguru8872
      @prakashguru8872 День назад +1

      అన్నా సుగాలి ప్రీతి కేసు ఏమైంది..మొదటి సంతకం దాని ఫైల్ మీదే అన్నాడా??? పోనీ మొన్న నాగార్జున యూనివర్సిటీ రిషికేశ్వరి కేసు కొట్టేశారంటగా...అది ఏమైంది??? ఓహో...అవన్నీ మన ఓనర్ టైమ్ లో జరిగినవా??? అందుకే అన్నీ మూకొని కుచ్చునామా??? సరే సరే..దాన్ని divert చేయతానికే ఈ సీన్స్ చేస్తున్నామా??

  • @yenetalaramu
    @yenetalaramu День назад +63

    నిజమైన భరతమాత ముద్దుబిడ్డ మా pawan kalyan annaya ♥️♥️♥️♥️♥️♥️ uuuuuuuu అన్నయ్య

  • @RajeshReddyUnique
    @RajeshReddyUnique 2 дня назад +288

    ఒక నిలువెత్తు నిజాయితి పాలన చేస్తే ఇలాగే ఉంటుంది❤❤🎉🎉

  • @Happy-Energy-is-Money
    @Happy-Energy-is-Money День назад +21

    ఇది మామూలు వీడియో కాదు మోడీ చూసిన వీడియో ..that is super power of guts 🎉🎉🎉❤🎉🎉🎉

    • @narendra3481
      @narendra3481 22 часа назад +4

      యే ఆంధీ హై......ఈ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్ ❤

  • @hemanthvenkatanadh9739
    @hemanthvenkatanadh9739 2 дня назад +124

    5:55 - 6:10.... Goosebumps moment... Seize the ship✴️🔥

    • @realityforbetterindia
      @realityforbetterindia 2 дня назад +2

      Seize the Container. ఎవడ్రా డైలాగ్ ఇచ్చింది...

  • @Tiruvisa
    @Tiruvisa 22 часа назад +6

    I appreciate Pawan gaaru for working on the issue. At the same time , be mindful , it is not movie to seize ship as you wish on the spot. There is a procedure that need to be documented with notices to ship master from respective central government officer. Apart from this emotional video, put the progress on this procedure. I will definitely follow up on this procedure and update video.

  • @Indiantourist-7
    @Indiantourist-7 2 дня назад +261

    మాకు ఇలాంటి నాయకుడు కావాలి.. పొరపాటున pawankalyan గారు CM అయ్యాడంటే Tdp, ycp కలిసి పోటీ చేసిన ఈ రెండు party లకు డిపాజిట్స్ కూడా రావు.. మీలాంటి నాయకులు ఇప్పటి సమాజానికి చాలా అవసరం.. JAIHIND

    • @aptraveler5388
      @aptraveler5388 2 дня назад +5

      😂😂😂😂😂😂😂

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 2 дня назад +12

      Joke bagundhi anna

    • @Indiantourist-7
      @Indiantourist-7 2 дня назад +8

      @sivamohanvarma8737 సీరియస్ bro.. ఇలాంటి వారు cm ఐతే సమాజం మారుతుంది

    • @tk-ld5cd
      @tk-ld5cd 2 дня назад +4

      Okappudu cbn ila undevaadu

    • @TestSeries-qz5wi
      @TestSeries-qz5wi 2 дня назад +6

      ​@@Indiantourist-7 bro already ha ship ki 27th nov na seize cheseru anta kadha bro dist collector & Co news lo kuda vachai bro

  • @Krishna-u9i9e
    @Krishna-u9i9e 2 дня назад +73

    Andhra is lucky to have a leader like Pawan Kalyan garu........
    Jai Hind ........

  • @k.vinodkumar7801
    @k.vinodkumar7801 2 дня назад +275

    అన్యాయాన్ని అధర్మాన్ని అరికట్టడానికి వచ్చిన కలియుగ దేవుడవు స్వామి...🙏

    • @vijayaNagalakshmi-bl6px
      @vijayaNagalakshmi-bl6px 2 дня назад +2

      Yes it's true 🙏✊

    • @achantasurya1122
      @achantasurya1122 23 часа назад

      ఈనాడు పేపర్లో ముందు రోజు వచ్చిన వార్త ఆధారంగా మరుసటి రోజు సీజ్ చేసిన దేవుడు.
      Siez the Ship

  • @RajeshRagam
    @RajeshRagam День назад +5

    Shri Pawan Kalyan Garu 🔥🔥🔥Trendsetter 🙏👏👏👏👏👏
    Supporting the country’s core interests safety, security, and development is vital for building a prosperous and stable society. By prioritizing informed decisions and rejecting ignorance, we pave the way for progress driven by knowledge, critical thinking, and collective responsibility. A unified nation thrives when its citizens embrace these values.
    Shri Pawan Kalyan Garu exemplifies true leadership through selfless service, not by pointing fingers or assigning blame. Supporting such leaders, who prioritize the greater good over personal gain, is essential for creating long-term prosperity. The integrity, hard work, and selflessness we foster today will shape a brighter future for generations to come.
    The choices we make now, particularly in whom we support, will define whether we build a legacy of growth, unity, and ethical leadership-or one marred by corruption and short-sightedness. Let us take responsibility and sow the seeds of honesty, accountability, and compassion to ensure a better tomorrow led by selfless leaders.

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 дня назад +103

    ఐదేళ్ల అరాచకాలు కట్టడి చేయాలంటే చాలా కష్టం పవన్ కళ్యాణ్ చాలా చాలా మంచి పని చేశారు

  • @as94131
    @as94131 Час назад +1

    Anna ✨

  • @anjanivukkem7225
    @anjanivukkem7225 2 дня назад +74

    Rey rey rey . Idi movie la undi kada ra. Emina high moments ah okka roju lo. Highlight of the Indian politics 🔥🔥🔥💯💯💯

    • @UjwalRam
      @UjwalRam 2 дня назад

      అది కూడా sudden visit మళ్లీ

    • @celebritiesworld-TV
      @celebritiesworld-TV День назад +1

      Last 50 year lo avaru chailani pani okka rojulo Pawan kalyan garu chaisaru

  • @ramachandruduchikkam8899
    @ramachandruduchikkam8899 2 дня назад +128

    ఇలాంటి మాపియా సీన్స్ సినిమా లోనే చాలా మంది చూసుంటారు...., రాజకీయ నిజ జీవితంలో ఎవరు చూసుండరు

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 2 дня назад

      Political mafia is Real danger

    • @UjwalRam
      @UjwalRam 2 дня назад +1

      దాచిపెట్టేస్తారు అందర్నీ అందరినుండి

  • @rameshlanka2536
    @rameshlanka2536 День назад +4

    జై పవన్ కళ్యాణ్.... జై జనసేన 🙏🙏🙏... Seize the Ship immediatly..... Sir.... We respect you sir....

  • @saigopigopi3151
    @saigopigopi3151 2 дня назад +58

    జై 😘మై డియర్ లవ్లీ హీరో ❤️, జై జనసేన 🙏🇮🇳🙏, జై సనాతన ధర్మ 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🙏, జై హింద్ 🙏🇮🇳🙏, 💙❤️💙❤️💙❤️💙❤️💙😘

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 13 минут назад +1

    Dynamic leader Kalyan Garu Excellent Janasenani janasena

  • @mpadmasri
    @mpadmasri 2 дня назад +141

    కొదమసింహం లా వేటకు వెళ్లిన కొణిదల సింహం...
    కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY День назад +1

      Silent ga venakku vacharu😂😂😂😂

    • @SanatanaDharma-Indian
      @SanatanaDharma-Indian День назад

      ​​@@FlyingbirdsITALY next neekundile raa.

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY День назад +1

      @@SanatanaDharma-Indian em vundho chepu????????? Nenu bad ga matladaledhu, jarigindhi chepanu,

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY День назад +1

      @@SanatanaDharma-Indian sanatana dharmam ani pettukunav,ante yenti bro??????

    • @SanatanaDharma-Indian
      @SanatanaDharma-Indian День назад

      @@FlyingbirdsITALY Sanatana in Sanskrit mean Eternal, Dharma Mean The Way of life.
      Sanatana Dharma mean The Eternal Way of Life
      Nuvvu Ikkada Kadu le kani Vere Deggra Ela matladavo, Em Rasavo Chadiva le

  • @ruhulstar6944
    @ruhulstar6944 День назад +5

    Emaina scene naaaa .......movie lo chusinattu undi..... greatest man pawan kalyan his attitude like lion.......❤️❤️❤️

  • @SA-mo4kd
    @SA-mo4kd 2 дня назад +59

    Honest politician and real hero🔥
    mind poyuntadi opposition ki idi chusi

  • @mindstufftelugu
    @mindstufftelugu 7 часов назад +1

    సర్ మీలాంటి నాయకుడు మేము చూస్తామని అనుకోలేదు సార్ అసలు మీలా పని చేసే వాళ్ళు మాకు దొరకడం చాలా అదృష్టం సార్ మీ గురించి మేము తలుచుకుంటేనే మా రోమాలు నిక్క పొడుచుకునే సార్ హ్యాట్సాఫ్

  • @Indiantourist-7
    @Indiantourist-7 2 дня назад +52

    Pawan rocks
    Avineeti shocks
    Dwarampudi brain cracks
    Kakinada saves

    • @satishreddyarikatla5885
      @satishreddyarikatla5885 2 дня назад +1

      Pk sir doing wrong bro

    • @Indiantourist-7
      @Indiantourist-7 2 дня назад +1

      @satishreddyarikatla5885 అవునా ఎలా bro.. నిజాయితీ గా ఉండడం wronga

  • @Vignesh-dq8ci
    @Vignesh-dq8ci День назад +4

    I am from Chennai ,really super star deputy c.m,very proud too see this.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Entertainmentzone483
    @Entertainmentzone483 2 дня назад +59

    Seize the ship 🔥

  • @शिवभक्त-भ3फ
    @शिवभक्त-भ3फ 4 часа назад +4

    Great man with great power...
    The Power star ⭐✨ only Pawan...

  • @tejuuu013
    @tejuuu013 2 дня назад +55

    Movie choosthunnantha kick vasthundhi bro 🔥🔥🔥

  • @sekharmc4553
    @sekharmc4553 День назад +8

    అన్యాయం ఆగాలంటే అధికారులు మంచివారు అయ్యుండాలి,
    అధికారులను selection చేసే కమిటీ మెంబెర్స్ మంచివారు అయ్యుండాలి,
    వారు మంచివారు అవ్వాలంటే విద్యా విధానం బాగుండాలి.

  • @jdm9790
    @jdm9790 2 дня назад +41

    This is what we want

  • @hariprasadd1294
    @hariprasadd1294 3 часа назад +2

    The real heeeeero 😊😊😊❤❤❤

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 2 дня назад +106

    Accountability Responsibility Transference this is Important True leader Kalyan Garu Excellent Decision Dynamic Decision

  • @anandnaidu8146
    @anandnaidu8146 4 часа назад +1

  • @emmanuelvudi5281
    @emmanuelvudi5281 2 дня назад +19

    Super anna,ilantiodinekada memu korukunnsdi,salute to pawananna, evadiki bedarani simham

  • @ravimandalam2424
    @ravimandalam2424 2 часа назад +2

    Pawan Kalyan sir should be actually prime minister he is Live wire he proves he is hero dare devil in real Life also India should have such selfless leaders. Hat's off to him.

  • @celebritiesworld-TV
    @celebritiesworld-TV День назад +6

    Pawan kalyan garu is the most genuine LEADER. Real HERO ❤❤❤❤❤

  • @prudviroyalavula4529
    @prudviroyalavula4529 2 дня назад +28

    Jai janasena anna, you going on right path anna, go a head anna

  • @Hemaofficial09
    @Hemaofficial09 20 часов назад +3

    That is Pawan Kalyan garu 🔥
    Seize the ship🔥🔥

  • @venkatasudheer713
    @venkatasudheer713 2 дня назад +30

    Goosebumps

  • @sumanthdaring6617
    @sumanthdaring6617 День назад +7

    Mr.Kalyan. The man of masses🔥 Jai Janasena. Jai Hind. Thank you.

  • @trollsman2921
    @trollsman2921 2 дня назад +20

    Jai janasena ....Annayya You are doing very well to keep going well....

  • @srinivasuachanta5735
    @srinivasuachanta5735 2 дня назад +16

    Meru super sir jai janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @messengeroflove365
    @messengeroflove365 Час назад

    Keep up good work PSPK . ಜಯ ಶ್ರೀ ರಾಮ.
    Lots of love from Karnataka

  • @ShaikshabberShaik-j4t
    @ShaikshabberShaik-j4t 2 дня назад +18

    Jai janasen ❤❤❤❤🎉🎉🎉

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 День назад +6

    Really Great Kalyan Garu Janasena Janasenani

  • @karthik964
    @karthik964 19 часов назад +8

    Fantastic DCM sir.....such a Great daring act of this year in AP....we need the leaders like you sir.....

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 часа назад +2

    😊❤

  • @Manja8397
    @Manja8397 2 дня назад +31

    జై జన సేనా ❤

  • @senamediagadenarendra2044
    @senamediagadenarendra2044 2 дня назад +6

    Reel hero anna prathi okkariki edhi example... He is not only reel hero, he is political and real hero 🔥 janasenaani pawan kalyan

  • @dnpdevidasireddi3484
    @dnpdevidasireddi3484 20 часов назад +2

    Great pawan kalyan garu ❤

  • @janapower
    @janapower 2 дня назад +7

    Jai janasena jai kalyan babu🙏🏻🙏🏻

  • @HelloNani-wm3lf
    @HelloNani-wm3lf 23 часа назад +4

    6:11 seized the ship 🎉❤pspk..🫶🥰

  • @BaipilliChamu
    @BaipilliChamu 3 часа назад +1

    సెల్యూట్ సార్ 🙏🙏🙏🙏

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 2 дня назад +6

    Power of Andhra Pradesh Deputy chief minister 🚩💪💪💪💪💪💪🙏🙏🙏🙏

  • @ChillaGovinda-m5z
    @ChillaGovinda-m5z 2 часа назад

    జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మీనా నాయకులు చాలా అవసరం సార్ జై జనసేన జనసేన కార్యకర్త

  • @sanjeevkarthik3664
    @sanjeevkarthik3664 2 часа назад +3

    Anna miru jagrata mi pakana vaalu kuda miku oppose cheyachu miru manchi chesthunaru kabatti miru chala jagrataga vundali and mi dhairyaniki salute anna miku vote vesinanduku chala proud ga vundhi❤

  • @NaveenGn-m2s
    @NaveenGn-m2s 2 часа назад

    Super annaya ❤

  • @srikanthsunkara4778
    @srikanthsunkara4778 День назад +20

    దయచేసి రేషన్ బియ్యం ను అమ్మకoడి . మీకు ఇష్టం లేకపోతే రేషన్ తీసుకుని రోడ్డు ప్రక్కన గుడిసెల లో జీవించే వారికి దానం ఇవ్వండి పుణ్యం వస్తుంది అలా కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి ఇచ్చి వాడిని వేల కోట్లు సంపాదించేలా చేయకoడి . నేను రేషన్ బియ్యాన్ని అనాధాశ్రమం కి ఇస్తున్నాను .

  • @MandavaSaiKumar
    @MandavaSaiKumar 19 часов назад +2

    🙏🙏🙏 Jai Shri Ram jai hindu jai Pawan Kalyan Garu jai Janasena jai Yuvasena 🚩🚩

  • @kishorebiry9576
    @kishorebiry9576 День назад +5

    Great courage Pawan Anna

  • @satyanarayanamangam2245
    @satyanarayanamangam2245 День назад +2

    🔥🔥🔥🔥🔥 జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పవర్ లో ఉంటే ఎలా ఉంటది

  • @ananthrao4514
    @ananthrao4514 2 дня назад +10

    సినిమాని మించి వుంది అన్న, ఒక దమ్మున్న లీడర్ అంటే ఇలానే ఉంటోంది ❤

  • @rajeshv764
    @rajeshv764 21 час назад +6

    Anna idhi cinema anukoni seize annadu. Malli gurthukochi relise annadu. 😅😅😅

  • @Devi-d8m9t
    @Devi-d8m9t 2 дня назад +11

    పవర్ ఫుల్ పవర్ స్టార్💫💫💫పవర్ ఫుల్ స్టార్ లీడర్💫💫💫🌟🌟🌟❤️👌👍🙏

  • @asghargaming5889
    @asghargaming5889 3 часа назад +1

    Anna nuvvu super 👌

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 дня назад +20

    జై పవన్ కళ్యాణ్ జై జనసేనా ✊🏻

  • @jeevanprasadsimhachalam8193
    @jeevanprasadsimhachalam8193 2 дня назад +13

    పవన్ కళ్యాణ్ గారు మీలాంటి నిజాయితీగా ఉండే నాయకులు మన భారత దేశంలో అందరూ ఉంటే మన భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానమే ఉంటాది మీరు రీలు హీరో కాదు రియల్ హీరో సింగం 123 కాదు సింగం 10 సూపర్ సార్ జై జనసేన జై శ్రీరామ్ జైహింద్ 🙏🙏🙏

  • @pixelnewphotography
    @pixelnewphotography 22 часа назад +1

    first time oka real incident naku cinema chusinattu anipinchindhi. goosbumps vachai .. okka word tho maku 1000 times nammakanni ichav anna #seizetheship

  • @chintaadahemanth
    @chintaadahemanth День назад +6

    నీలో ఇదే ఫైర్ ని మేము చూసి నీకు భక్తులయ్యాము అన్నయ్య
    జై జనసేన

  • @087creative
    @087creative 4 часа назад +2

    Aura of a great leader

  • @SivaYadav-by5su
    @SivaYadav-by5su 2 дня назад +7

    👉మనం ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాము ఇటువంటి నాయకుడిని ఎవరో చూడలేదు ఇక మీద చూడబోయే లేదు జై పవన్ కళ్యాణ్ గారు❤❤❤🎉🎉🎉

  • @hiraenterprise8651
    @hiraenterprise8651 3 часа назад +1

    This was like a trailer of a movie 🔥

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA 2 дня назад +4

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ DSCO గారి పైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వేటు వేయటం 100% తప్పు.
    ✍️ అవినీతికి అంతం ఎప్పుడు?
    ✍️ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు.
    ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పోర్ట్ లోపల జరిగిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనీయం.
    ✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు ఒక సత్యం గ్రహించలేక పోతున్నారు. అది ఏమిటీ అంటే 👇
    ✍️ పోర్ట్ లో అవినీతిగా సరకులు, మత్తు పదార్ధాలు, రవాణా అవుతున్నాయి అంటే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, SP, DSP, పోర్ట్ అధికారులు, MLA, MP, చైర్మన్, వార్డ్ మెంబెర్స్, ఇలా అందరి సమిష్టి లోపమే, అక్రమ రవాణాకు మార్గం అవుతుంది. అనేది సత్యం
    ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో 175 మంది లో 99% అవినీతి MLA లు వున్నారు. మీరు ముందు మీ అసెంబ్లీలో వున్న ఈ అవినీతి నాయకులను ఇకనైనా ధర్మమార్గంలో జీవించమని అసెంబ్లీ సమావేశంలో ప్రార్ధించండి లేదా చెప్పండి. అప్పుడైనా మన నాయకులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి ఆలోచిస్తారు.
    ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన దేశ రాజకీయ నాయకులలో ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన వారు 1% అయినా వున్నారు కాబట్టి కొంతమంది ప్రజలకు అయినా న్యాయం జరుగుతుంది.ఇదే సత్యం
    ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా నాది ఒక విన్నపం :- ఈ రోజు పోర్ట్, రేపు అమరావతి భూములు, ఎల్లుండి ఎయిర్ పోర్ట్, మారుచటి రోజు మెట్రో, ఇలా ఇంకా ఎన్నో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాలను అవినీతికి తావులేకుండా ఉండాలి అంటే అసెంబ్లీలో ఒక సుధీర్గమైన చర్చలు జరిపి ACB, CID, CBI, ED, IT, అనే పాత చట్టాలతో సంబంధం లేకుండా ఒక కొత్త చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కానీ, MLA, Mp, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 24 గంటలలో ఎక్కడ వున్నా అరెస్ట్ చేసి జైలులో పెట్టె చట్టం చేయండి. అంతేకాదు అవినీతి పరులను శిక్షించడానికి ఒక కోర్టు అయినా 24 గంటలు పనిచేయటానికి సిద్ధం చేయండి.
    ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం 👇
    ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నాయకులు, అవినీతి ఉద్యోగులు లేనప్పుడే సమసమాజ నిర్మాణం పూర్తి అవుతుంది ఇదే సత్యం 🙏
    ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు DSCO ను, మీ ప్రభుత్వం తొలగించడం 100% తప్పు. ఎందుకంటే ఒక దేశం వదిలి మరోదేశానికి అక్రమ రవాణా అవడానికి కారకులు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమైక్యంగా చేసిన తప్పును ఒక్క DSCO అని మీరు నిర్ధారణ చేసుకొని ఉద్యోగం పైన వేటు వేయటం మంచి నిర్ణయం అంటారా? మీ నిర్ణయం మంచిది కాదు. మీకు నిజంగా దేశభక్తి ఉంటే మీరు కాకినాడ పోర్టులో జరిగిన అక్రమ రవాణాకు కారకులు అయిన దోషులను మన చట్టం ముందు వారిని నిలపెట్టి అప్పుడు మీరు DSCO ను ఉద్యోగం నుండి తొలగించండి లేదా అందరి రాజకీయ నాయకులవలే మీరు నిజాలను ప్రజలకు చెప్పకుండా మీకు నచ్చిన విధంగా పరిపాలన చేయండి.దీనికి మీరు సిద్దామా?
    ✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు నిజంగా అవినీతి మీద పోరాటం చేయాలని అనుకుంటే ముందు మీరు ప్రాతినిద్యం అందిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక్క అవినీతి లేకుండా ఉండాలి అంటే,ఒక MLA గా మీరు, ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు అందరూ ఒక యజ్ఞం లాగ ధర్మ మార్గంలో పరిపాలన చేసి భారతదేశ ప్రజలకు మీరు ఆదర్శంగా నిలవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు అనుకున్న అవినీతి సామ్రాజ్యం మన ఆంధ్రప్రదేశ్ లో అంతం 100% అవుతుంది. ఏమంటారు?
    ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆవేశంతో అన్ని నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ లో ప్రజాభిమానం దూరం అవుతుంది.ఇక మీ ఇష్టం.
    ఆలోచించి అడుగులు వేయండి.
    ✍️ ఒక నిజం 👉
    ✍️ ఇంకా ఉంది.... ధన్యవాదములు 🙏
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

    • @rockg5714
      @rockg5714 2 дня назад

      Miru cheyandi don't comment on pavan Kalyan he do his best.comment cheyatam easy but Mafia ni face cheyatam kastam

  • @praveenkumarparadox
    @praveenkumarparadox 3 часа назад +1

    Never knew we can glorify the government inefficiency in such a movie. Great that a minister is directly coming to take the actions and there is a cinematic movie about this, but where is the movie on taking actions against the authorities who should be doing this but not doing it and made minister to come.

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 2 дня назад +6

    Mass ayya visuals ❤

  • @UlparaAshok
    @UlparaAshok 4 часа назад +1

    Most stylish human man and unique person

  • @NaveenArepalli-h1u
    @NaveenArepalli-h1u 2 дня назад +9

    ❤ Jai Janasena ❤

  • @mailapallibalakrishna7721
    @mailapallibalakrishna7721 5 часов назад

    సూపర్ హీరో సుస్వాగతం.... నెక్ట్... నా వుంటది....

  • @PrasadPanchakarla-o1m
    @PrasadPanchakarla-o1m 2 дня назад +5

    Vote veyatum tho mana bhadhyatha avvaledhu mana nayakudi asayalu ,alochanalu mundhuku thisuku velladum lo manam nadhudham jai jenasena

  • @celebritiesworld-TV
    @celebritiesworld-TV День назад +2

    Pawan kalyan garu is the most powerful LEADER in this world. Huge respect to my power star 🌟

  • @mgrg.d.nellore3418
    @mgrg.d.nellore3418 2 дня назад +10

    ఈ దందాలు.... నాకు తెలిసి ycp ప్రభుత్వంలో నుండి జరుగుతూ ఉంది....???? గత ప్రభుత్వ అధికారు లు తీరుతోనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు .... పేదల పెన్నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.... ప్రతి టీవీ ఛానల్ సపోర్ట్ చేయాలి.... రాష్ట్రమంతా కదిలి రావాలి....❤❤❤❤

  • @manephani3065
    @manephani3065 2 дня назад +6

    Jai janasena ❤️

  • @bavajivaru9204
    @bavajivaru9204 19 часов назад +1

    ❤❤❤

  • @satishtalikota
    @satishtalikota 2 дня назад +6

    Dil Mange More, More, More......👌

  • @pramodb1100
    @pramodb1100 4 часа назад

    Great work sir..... Proud about Andra DCM....am from Karnataka

  • @RajaBanavath-g5w
    @RajaBanavath-g5w 2 дня назад +5

    Super Sir ❤