ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ను దాదాపు 60 శాతం లబ్ధిదారులు తినకుండా దళారులకు అమ్మేస్తున్నారు. తినని వారికి బియ్యం ఇచ్చే బదులు దాని విలువ మొత్తాన్ని లబ్ధిదారులకు నగదు అందిస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణా ను దాదాపు పూర్తిగా అరికట్టవచ్చు అని నా అభిప్రాయం....
ఇంత బరితెగించి ఉద్యోగాలు చేసే సోకాల్డ్ ఆఫీసర్స్ పై అక్రమ ఆస్తుల కేసులు వెంటనే ప్రారంభించాలి/రైడ్స్ చేయాలి. అంతేగాని ట్రాన్స్ఫర్స్, 2 నెలలు జీతాలు ఇచ్చి ఇంట్లో కూచో పెడితే లాభం లేదు
రాష్ట్రంలో అనేకమంది.... కంటికి కనపడని... మాఫియా శక్తులు ఉన్నారు.... జాగ్రత్త పవన్ కళ్యాణ్ సార్.... మీరు ప్రజల కోసం పాట పడుతున్నారు.... మాఫియాలు.... వారి కుటుంబం కోసం ,డబ్బులు కోసం.... తెగిస్తున్నారు.... జాగ్రత్త అన్నయ్య...❤❤❤❤❤❤❤
Pawan sir is very honest great True leader never seen this type of leader..he is bright future of India but his security also very important as he is destroying Mafia gangs
PK Sir statement is really funny that they r not responding properly and he's forgotten that he's Dy. CM and both Central and State governments r under his jurisdiction and that they r not listening indicates his inefficiency. Let him act like a real hero in public life also.
గ్రేట్ జాబ్ పవన్ గారు... గత రాక్షస పాలన పోయినా.... దాన్ని అవినీతి జిడ్డు ఇంకా ఉంది... పవన్ మరియు బాబూ గారి జోడి రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో అవసరం... జగన్ బ్యాచ్ కీ కేంద్ర సపోర్ట్ అన్ని విధాలా కనిపిస్తుంది... మోడి అమిత్ షా గార్ల మీద నమ్మకం పోయింది అవినీతి నిర్మూలన విషయంలో
వీళ్ళు power ని అడ్డంగా పెట్టి... గోరంగా వేలకోట్లు కుమ్ముకోవటమే గా వీరి పని..... భూకబ్జాలు... వీరికివందల ఎకరాలు భూములు ఎలావచ్చాయా అనుకునేవాడిని... వీరి బ్రతుకు ఏమిటో ఇప్పుడు అర్ధం అయీంది..... 🥺
System had corrupted from top to bottom . That Ration rice is issued for RS 1 after heavily subsidized by our taxes money from central govt, if these rice mafia buying that rice for Rs 10 and exporting for profit means, they profiting from our tax money which sponsored those welfare rice. if they had to buy similar rice in open market fro farmers it would cost a lot more, that means these subsidies are not only been used for its primary purpose of feeding poor and needy, it also keeping rice prices down, that means every years lot of farmers who growing rice had sell their rice for lower price. so first govt should ban trading or selling ration rice or dont give poor people rice, instead give them money, let them buy rice at competitive prices from market. as a tax paying citizen of this country we vexed with the way these indiscriminate welfare at cost of other parts of society.all parties giving welfare for votes, majority people who taking welfare also lazy ones, not just poor or needy. Enough is enough we against this indiscriminate welfare... Vote for change , vote for development and economic growth.
Rs 15thousand crores business Total Telugu state inter college's entha mandhi students chanipothunaru entha eykuva fees collect cheystunaru Narayan college Ap minister narayana dhi Sri Chaitanya Ganta srinivas dhi no one takes care about big Chian try to destroy it
ముద్రగడ పద్మనాభం మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు. ( జగన్ నిన్ను అధః పాతాళానికి తొక్కక పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు) అని తొడ కొట్టిన పవన్ మాటేవిటి ? బాబు బూట్లు తుడుస్తా అని చెప్పిన కొడాలి మాట తప్పాడు కనుక నేనూ తప్పుతా అంటే?
Kakinada rural రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మీ పార్టీ ఎమ్మెల్యే. నువ్వు రైడ్ చేసిన ఏరియా మీ ఎమ్మెల్యే అండర్ లోకి వస్తుంది అ సంగతి తెలుసా. మరి మీ ఎమ్మెల్యే ఎందుకు రాలేదు అక్కడికి. మీ ఎంపీ ఏడి
రాష్ట్రంలో అనేకమంది.... కంటికి కనపడని... మాఫియా శక్తులు ఉన్నారు.... జాగ్రత్త పవన్ కళ్యాణ్ సార్.... మీరు ప్రజల కోసం పాట పడుతున్నారు.... మాఫియాలు.... వారి కుటుంబం కోసం ,డబ్బులు కోసం.... తెగిస్తున్నారు.... జాగ్రత్త అన్నయ్య...❤❤❤❤❤❤❤
కనిపించని శత్రువు తో యుద్ధం మొదలైపోయింది..... జాగ్రత్తా.....నాయకుడు on duty.......❤❤❤
Cinema dialogues apandi ika nunchi
Kanipinche sathruvu ganja, rice smuggling. Chesedhi evadani andhariki thelusu
Adhi prove chese panilo pk unaru
పవన్ సార్ ఈ అవినీతి ఆఫీసర్స్ తీసేయండి సార్ అప్లేష్ లో నిరుద్యోగులు ని బర్టీ చేయచ్చు
Non sense .. do u think it's easy .. so no value for experience.. brainless
Yes
Aa avineethi officers chetha avinithi cheinchuthundhi political leaders.
Late nduku bayya apply chesey
ఒక్కొక్కడిని.. ఉద్యోగాలు ఊడగొట్టండి... దీని వెనక ఉన్న రాజకీయ నాయకులని.. జైల్లలో వెయ్యండి...
@@rameshlanka2536 CBN mogga midha ventruka pikaledu vudu
నిజమైనప్రజానాయకుడు,పవనుకల్యాణ్
అన్నా కళ్యాణ్ అస్సలు వదలొద్దు ఈ దొంగలను,, ఆరబిందో కసాయి రెడ్డి అల్లుడి కంపెనీ
ఒకే ఒక్కడు 👌
Ray jagan, chusi nerchko
How government works...
Work చేసేవాడు ఇలా public లో build up లు ఇవ్వడు 😃
@@ChatPurpose అవును బటన్ నొక్కి ఓట్లు వెయ్యమంటాడు🤣🤣
@MaheshMahi-nw1kr వీడు ఓట్లు అడగడు, ఎవరూ వేయరు కాబట్టి, EVM Broker Commission గా 21 seats లో గెలిచే లాగా, miss చేసిన EVM లని replace చేయించుకున్నాడు 😃
@@ChatPurposeso jalaganna ni chusi nerchukomantav 😂😂
@muralikrishnaps8871 జగన్ గారు Unique, అలాంటి మంచి మనసు రాదు
బియ్యం ఎగుమతుల్లో మన దేశం అగ్రస్థానంలో ఉండాలంటే ఇటువంటి అన్ని అరికట్టాలి
This is how a politician should work ❤
అవినీతి అలవాటు చేసుకోవటమే కానీ వదులుకోవటం ఎంత కష్టమో ఆఫీసర్స్ ని చూడండి
ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ను దాదాపు 60 శాతం లబ్ధిదారులు తినకుండా దళారులకు అమ్మేస్తున్నారు. తినని వారికి
బియ్యం ఇచ్చే బదులు దాని విలువ మొత్తాన్ని లబ్ధిదారులకు నగదు అందిస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణా ను దాదాపు పూర్తిగా అరికట్టవచ్చు అని నా అభిప్రాయం....
@@alliswell20058 avunu sir,, na opinion kuda ide but miru alagoo typechesaru ga msg so nenu miku support chesthunna
An Honest politician can bring changes
రేషన్ కార్డు దారులకు నేరుగా వారి bank ఖాతాలోకి ప్రభుత్వం సబ్సిడీ amount వేస్తే ఈ రేషన్ బియ్యం దందా చాలావరకు ఆగిపోతుంది కదా సార్
రైతులు దగ్గర ధాన్యం కొని... రైతులకు కూడా మేలు జరగాలని
ala ithe aa amount rice konnaaka veyali , like how central govt gives gas subsidy after buying the gas cylinder
నిజమైన నాయకుడు ✊
Power star ⭐⭐⭐
People's star 🌟 🤩
Konda babu garu prajaloki ravali ani korukuntunam
True leader sir..don't give ports to private people
ఇంత బరితెగించి ఉద్యోగాలు చేసే సోకాల్డ్ ఆఫీసర్స్ పై అక్రమ ఆస్తుల కేసులు వెంటనే ప్రారంభించాలి/రైడ్స్ చేయాలి. అంతేగాని ట్రాన్స్ఫర్స్, 2 నెలలు జీతాలు ఇచ్చి ఇంట్లో కూచో పెడితే లాభం లేదు
jai pawan super
Central antha baga panchesthundi sir,
Need a powerful action
Kakinada, ok Nellore Krishna పట్నం కూడా అంతె అనుకుంటా, కొన్ని వేలఎకరాలు సేకరించి ప్రైవేటు కి ఇచ్చారు,
పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు
Super
Super sir
Superb pavan sir
జగన్ ఇచ్చుంటుండేమో సార్👍
రాష్ట్రంలో అనేకమంది.... కంటికి కనపడని... మాఫియా శక్తులు ఉన్నారు.... జాగ్రత్త పవన్ కళ్యాణ్ సార్.... మీరు ప్రజల కోసం పాట పడుతున్నారు.... మాఫియాలు.... వారి కుటుంబం కోసం ,డబ్బులు కోసం.... తెగిస్తున్నారు.... జాగ్రత్త అన్నయ్య...❤❤❤❤❤❤❤
రేషన్ బియ్యం తినేది రాజకీయ నాయకులే, పైకి అందరూ నీతిమంతులే.. అంతా షో
ANDREW pradesh Converted ( 5 Years) 👉to ANDHRA pradesh takes time again 👈😂😂
Becareful pawan....stay safe..
Really u r a real hero
hatsaf pk sir
Pawan sir is very honest great True leader never seen this type of leader..he is bright future of India but his security also very important as he is destroying Mafia gangs
Good
PK Sir statement is really funny that they r not responding properly and he's forgotten that he's Dy. CM and both Central and State governments r under his jurisdiction and that they r not listening indicates his inefficiency.
Let him act like a real hero in public life also.
em matladuthunnav bhayya
PAVANKALyAN is great leader
బ్లూ కలర్ వారు వున్నారు డిపార్ట్ మెంట్ లో
Try to employ ex service men sir
Army support teesukovali sir
గుడ్ జాబ్ సార్. ఎదురుగా వున్న శత్రువుని ఓడించావు పక్కన శత్రువుని కూడా ఒడిస్తే రాష్ట్రం బాగుపడుతుంది....ఆ నమ్మకం కలిగించావు
జై జనసేన
జై జనసేన జై పవన్
Ap ni agam chesaru bro
గ్రేట్ జాబ్ పవన్ గారు... గత రాక్షస పాలన పోయినా.... దాన్ని అవినీతి జిడ్డు ఇంకా ఉంది... పవన్ మరియు బాబూ గారి జోడి రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో అవసరం... జగన్ బ్యాచ్ కీ కేంద్ర సపోర్ట్ అన్ని విధాలా కనిపిస్తుంది... మోడి అమిత్ షా గార్ల మీద నమ్మకం పోయింది అవినీతి నిర్మూలన విషయంలో
Sir port entry
Central government chethilo untundhi customs vallu easy GA permission Ivvaru konni formalities ayyaka allow chestharu
🔥❤️❤️❤️
,👍👍
Intidongalni Eswaruduvkuda pattukoleru sir
అసలు ఆ పోర్టు ఎవరి కంట్రోల్ లో ఉంది? అధానిదా కొంపదీసి ?
ఎవరి పని వారు సక్రమంగా చేయడానికి ఎందుకండీ ఈ దేశంలో ఇంత నిర్లక్ష్యం? అవినీతి మన DNA లో ఉందా అనే అనుమానం తలెత్తనుంది
మోడీ బాబు మోడీ ఉన్నారు జాగ్రత్త పడు..
లేకపోతే నీ కష్టమంతా వృధా అయిపోతుంది..
ఇప్పటికన్నా జాగ్రత్త పడు..
Babu vidiki check pettesthadu
Pani Cheyyatam ante Itluntadhi...
Ycheep వాళ్ళను ఏమి చేయలేరని జనాలు 😂అంటున్నారు
Asalu mind undaaaa
so what are the next steps? seize the ship.
Adani+Jagan matter yenti?😂😂😂
Super game show.port yevari hand over.govt yevardi state or central .Abba adirindi
Pavangaru.officerdetappu
Civil supply minister em pikutubadu
Port comed under central govt😂😂😂, question goes to modi
Jai pawan kalyan ✊
Nadendla manohar garu Ado saadinchina feeling lo unnaru
🥰👍
వీళ్ళు power ని అడ్డంగా పెట్టి... గోరంగా వేలకోట్లు కుమ్ముకోవటమే గా వీరి పని..... భూకబ్జాలు... వీరికివందల ఎకరాలు భూములు ఎలావచ్చాయా అనుకునేవాడిని... వీరి బ్రతుకు ఏమిటో ఇప్పుడు అర్ధం అయీంది..... 🥺
System had corrupted from top to bottom . That Ration rice is issued for RS 1 after heavily subsidized by our taxes money from central govt, if these rice mafia buying that rice for Rs 10 and exporting for profit means, they profiting from our tax money which sponsored those welfare rice. if they had to buy similar rice in open market fro farmers it would cost a lot more, that means these subsidies are not only been used for its primary purpose of feeding poor and needy, it also keeping rice prices down, that means every years lot of farmers who growing rice had sell their rice for lower price. so first govt should ban trading or selling ration rice or dont give poor people rice, instead give them money, let them buy rice at competitive prices from market. as a tax paying citizen of this country we vexed with the way these indiscriminate welfare at cost of other parts of society.all parties giving welfare for votes, majority people who taking welfare also lazy ones, not just poor or needy. Enough is enough we against this indiscriminate welfare... Vote for change , vote for development and economic growth.
Rs 15thousand crores business Total Telugu state inter college's entha mandhi students chanipothunaru entha eykuva fees collect cheystunaru Narayan college Ap minister narayana dhi Sri Chaitanya Ganta srinivas dhi no one takes care about big Chian try to destroy it
Cbn +pk = damn
Next pelli eppudu ?
Inka nayam idhi antha jagan AAA chayinchadu Ani press meet pettaledhu
Adani matter divert cheyydam kosam bjp adesalatho Bangladesh gurinchi matladaru.adi hit kakapovadam tho port subject thesukocharu.😂😂😂.
Niku time aipoindi ra
సముద్ర పోర్టులు, ఎయిర్పోర్ట్ లు మోడీ, షా, అదానీ చేతిలో ఉన్నాయని మీకు తెలియకపోవడం బాధాకరం.
Kakinada port state government control undi theluskoni comments petu
@@dandegnanaPrakashraoat least watch the video , major shares belong to aurobindo not state govt..
@@Nag612 : nuvu kallupeti choodu first
@@Nag612 : state government share kuda undi kani central support lekunda Kalyan garu edi antha cheyadam ledhu thelusukoni mataladu
Yellow ki red ki war start ayindhi ...
😂😂😂😂 అధికారం ఆకులు పీకడానికి తీసుకున్నారా😂😂😂😂
@@villagejokes1924 leduuu raa ni ammavi peekutaam😄😄
Maku kadu sir ardham kavalsindi, chesina manchi panulu velugu cbustunna nimmaku nirettinattu satkaralu cheyaka cinema chustunte everiki ardham avutundi
Port ante central governament control kada , state officers ki permissiin undadu , permissions mundugane teeskovali
Antey central govt failure antava
🫡🫡🫡
మీకే అధికారులు మాట వినకపోతే ఇక చెప్పేదేముంది. గోవిందా గోవిందా ఇక రాష్ట్రం 😔
Adi last 5 years local politicians ichina leniency.... ippatninchi serious ga checking jarigite line loki ostaru
prathi okkaru biyyam ammukuntunnaru ante konadru nijamaina pedalaku biyyam andadam ledu
Meela daringa Ila matladey vadni india loney చూడలేదు
ముద్రగడ పద్మనాభం మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు. ( జగన్ నిన్ను అధః పాతాళానికి తొక్కక పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు) అని తొడ కొట్టిన పవన్ మాటేవిటి ? బాబు బూట్లు తుడుస్తా అని చెప్పిన కొడాలి మాట తప్పాడు కనుక నేనూ తప్పుతా అంటే?
Memu adhikaram lo unna okate lekunna okate😅😅😅
3 ROSES GOVT....GUJARATHI GANG FULL SUPPORT TO ECONOMIC TERROSITS
Meere ala antunte inka jagan banduvulu chala mande vunnaru. Tinadaniki ruchi marigipoyi vunnaru. Meeru jagarta. Yuddam cheyalsinde. Tappadu.
Funny, mindless alligations by a state deputy chief minister.
3 నెలల కిందట బియ్యం మాఫీయా మీద నాదెండ్ల మనోహర్ హడావుడి చేశారు. కేసు నమోదు ఎక్కడ.
సినిమా కథలు. మీ చేత కానీ తనం
Jai janasena🙏
mundu tadabadakunda matladatam nerchuko anna pk
Nuvu poei nee 420 gadiki nerpichuko poo , chethulu pisukunta bhitra chupulu chusukunta matladatadu , english tablets , iepoini yeamo
Yendukurababupawan
AP.nisarvanashanamchestavu.nuvvuyemmatladutavoneeketeliyadu
Prajakakuyemarthaavuthundee
@mahamood garu miru am matladtnaro miku ardhamunda...maku kuda ardham lenattlu ga undi
Avnu jagan chala goppa goppa panulu chesaru anduke prajalu intlo kurcho pettaru
Stop the nonsense talking illiterate fellow
First nuvu words type cheyadam nerchuko tharwatha pawan kalyan gurinchi comment pettu... lekpothe ni words evariki ardam kaavu
Jai janasena 🙏 Jai pspk Anna 🙏
Meru great Leader sir ❤️❤️🫂🫂🫂👍🏽👍🏽👍🏽
Kakinada rural రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మీ పార్టీ ఎమ్మెల్యే. నువ్వు రైడ్ చేసిన ఏరియా మీ ఎమ్మెల్యే అండర్ లోకి వస్తుంది అ సంగతి తెలుసా. మరి మీ ఎమ్మెల్యే ఎందుకు రాలేదు అక్కడికి. మీ ఎంపీ ఏడి
Central subject ra adhi,central lo ye party undhi ra badco
1000 cr profit