Sir mee security penchukondi, mee safety maaku chala avasaram, kutami government aina, ycp aina meeru andaritho careful gane undali, we want a great leader like u, hats off to you 🙏🔥
సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా తప్పు జరుగుతుంటే ఎదిరించడానికి ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ పోర్ట్ అక్రమాలపై నాడు జనసేన పార్టీ అధినేత హోదాలో ప్రశ్నించారు, ప్రతిఘటించారు, నేడు గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రక్షాళన మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. 💥🙏"SEIZE THE SHIP".... njuhhbtg
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ అవినీతికి అంతం ఎప్పుడు? ✍️ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పోర్ట్ లోపల జరిగిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనీయం. ✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు ఒక సత్యం గ్రహించలేక పోతున్నారు. అది ఏమిటీ అంటే 👇 ✍️ పోర్ట్ లో అవినీతిగా సరకులు, మత్తు పదార్ధాలు, రవాణా అవుతున్నాయి అంటే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, SP, DSP, పోర్ట్ అధికారులు, MLA, MP, చైర్మన్, వార్డ్ మెంబెర్స్, ఇలా అందరి సమిష్టి లోపమే, అక్రమ రవాణాకు మార్గం అవుతుంది. అనేది సత్యం ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో 175 మంది లో 99% అవినీతి MLA లు వున్నారు. మీరు ముందు మీ అసెంబ్లీలో వున్న ఈ అవినీతి నాయకులను ఇకనైనా ధర్మమార్గంలో జీవించమని అసెంబ్లీ సమావేశంలో ప్రార్ధించండి లేదా చెప్పండి. అప్పుడైనా మన నాయకులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి ఆలోచిస్తారు. ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన దేశ రాజకీయ నాయకులలో ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన వారు 1% అయినా వున్నారు కాబట్టి కొంతమంది ప్రజలకు అయినా న్యాయం జరుగుతుంది.ఇదే సత్యం ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా నాది ఒక విన్నపం :- ఈ రోజు పోర్ట్, రేపు అమరావతి భూములు, ఎల్లుండి ఎయిర్ పోర్ట్, మారుచటి రోజు మెట్రో, ఇలా ఇంకా ఎన్నో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాలను అవినీతికి తావులేకుండా ఉండాలి అంటే అసెంబ్లీలో ఒక సుధీర్గమైన చర్చలు జరిపి ACB, CID, CBI, ED, IT, అనే పాత చట్టాలతో సంబంధం లేకుండా ఒక కొత్త చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కానీ, MLA, Mp, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 24 గంటలలో ఎక్కడ వున్నా అరెస్ట్ చేసి జైలులో పెట్టె చట్టం చేయండి. అంతేకాదు అవినీతి పరులను శిక్షించడానికి ఒక కోర్టు అయినా 24 గంటలు పనిచేయటానికి సిద్ధం చేయండి. ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం 👇 ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నాయకులు, అవినీతి ఉద్యోగులు లేనప్పుడే సమసమాజ నిర్మాణం పూర్తి అవుతుంది ఇదే సత్యం 🙏 ✍️ ఇంకా ఉంది.... ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్
కాకినాడ పోర్ట్ ద్వారా వేల కోట్ల దోపిడీ జరుగుతుంది first time ఒక్క డిప్యూటీ సిఎం సముద్రం లోకి వెళ్లి చూడం హిస్టరీ లో ఇదే ఫస్ట్ టైం కొండ బాబు కి and ద్వారపూడి ఉచ్చ పడిపోయి వుంటుంది కొండ బాబు కూడా పెద్ద యెదవే భూ కబ్జ లు చాలా చేశాడు? I LOVE PSPK మీలాంటి నాయకుడు వుండటం మాలాంటి వాళ్ళ అదృష్ట
Wow..this is sooo cool.. seems police officials are also part of this issue. They registered case initially and then they allowed the goods to port..how..??
@reloadedactionclips404 okay Anna koncham link pampinchava, chusta nee matani enduku kadu anali, neku inko vishayam cheputanu mana pk anna missing Anna word vaadaledu, human trafficking Ana word vadadu. Edhi chala pedha padam anna.
తెలంగాణా @ఆంధ్రప్రదేశ్. Pds బియ్యం మొత్తం విదేశాలకు ట్రాన్స్పోర్ట్ అయ్యేది only one కాకినాడ port నుండే. నేను ఒక్క లారీ డ్రైవర్ గా చాలా లోడ్ లు కాకినాడ కీ వెళ్ళాను...
రేషన్ బియ్యం ఎవడూ తినడం లేదు... ఫ్రీగా ఇవ్వడం మీ తప్పు.. అమ్ముకోవడం వాళ్ళ హక్కు.... అమ్ముకునేవాళ్ళు లేకపోతే కొనేవాడు ఉండడు... ఈ పాయింట్ మిస్ అవ్వకండి... కావాలంటే మూడువందలు పేదలకు ఇచ్చి బియ్యం రేషన్ కట్ చేయండి.. ఇదొక వేస్ట్ పథకం 🎉
డైరెక్ట్ గా రేషన్ కార్డు వారికి, నగదు 35 రూ కిలో చొప్పున ఇస్తే సంతోషంగా తీసుకుని ఇంకో 10 రూ కలిపి, మంచి బియ్యం కొనుక్కుంటారు! ఇప్పుడు ఈ బియ్యం కి 12 రూ ఇస్తారు దానికి 38' రూ అంటే 1000 రూ ఖర్చు, ఇది ప్రభుత్వానికి లాభం, ప్రజలు కూడా ఆనందంగా కాష్ తీసుకుంటారు! నా కు రేషన్ వద్దు రొఖం ముద్దు! ఇది నా స్లోగన్!! ఆలోచించండి!!
Sir mee security penchukondi, mee safety maaku chala avasaram, kutami government aina, ycp aina meeru andaritho careful gane undali, we want a great leader like u, hats off to you 🙏🔥
Wow..real life "Oke Okkadu".
ఇన్నాళ్లు ఇల్లా అడిగేవారు లేకే మీ ఆటలు సాగాయి, ద్వారంపూడి దోపిడీ.
సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా తప్పు జరుగుతుంటే ఎదిరించడానికి ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ పోర్ట్ అక్రమాలపై నాడు జనసేన పార్టీ అధినేత హోదాలో ప్రశ్నించారు, ప్రతిఘటించారు, నేడు గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రక్షాళన మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. 💥🙏"SEIZE THE SHIP".... njuhhbtg
Anna already adhi seize ayna ship Anna 😂😂😂😂😂
@@ramanareddy220jagan anna govt lo seize cheste ippudu bayata petti kadalu aduthunnadu
Sir,evaru tintunnaru ee biyyam.Ullalo tirigi Mari kontunnaru and ammutunnaru.Equivalent amount bank account lo veyandi ,stop distributing the rice.
No 1 leader in India Pawan kalyan
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉 Jay Pawan Kalyan
Ma annaya ki oka lekka Udhi
Ippudu andhari thikkalu thirusthadu jai janasena jai pk 😍🔥
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ అవినీతికి అంతం ఎప్పుడు?
✍️ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు.
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పోర్ట్ లోపల జరిగిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనీయం.
✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు ఒక సత్యం గ్రహించలేక పోతున్నారు. అది ఏమిటీ అంటే 👇
✍️ పోర్ట్ లో అవినీతిగా సరకులు, మత్తు పదార్ధాలు, రవాణా అవుతున్నాయి అంటే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, SP, DSP, పోర్ట్ అధికారులు, MLA, MP, చైర్మన్, వార్డ్ మెంబెర్స్, ఇలా అందరి సమిష్టి లోపమే, అక్రమ రవాణాకు మార్గం అవుతుంది. అనేది సత్యం
✍️ శ్రీ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో 175 మంది లో 99% అవినీతి MLA లు వున్నారు. మీరు ముందు మీ అసెంబ్లీలో వున్న ఈ అవినీతి నాయకులను ఇకనైనా ధర్మమార్గంలో జీవించమని అసెంబ్లీ సమావేశంలో ప్రార్ధించండి లేదా చెప్పండి. అప్పుడైనా మన నాయకులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి ఆలోచిస్తారు.
✍️ శ్రీ కళ్యాణ్ గారు మన దేశ రాజకీయ నాయకులలో ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన వారు 1% అయినా వున్నారు కాబట్టి కొంతమంది ప్రజలకు అయినా న్యాయం జరుగుతుంది.ఇదే సత్యం
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా నాది ఒక విన్నపం :- ఈ రోజు పోర్ట్, రేపు అమరావతి భూములు, ఎల్లుండి ఎయిర్ పోర్ట్, మారుచటి రోజు మెట్రో, ఇలా ఇంకా ఎన్నో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాలను అవినీతికి తావులేకుండా ఉండాలి అంటే అసెంబ్లీలో ఒక సుధీర్గమైన చర్చలు జరిపి ACB, CID, CBI, ED, IT, అనే పాత చట్టాలతో సంబంధం లేకుండా ఒక కొత్త చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కానీ, MLA, Mp, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 24 గంటలలో ఎక్కడ వున్నా అరెస్ట్ చేసి జైలులో పెట్టె చట్టం చేయండి. అంతేకాదు అవినీతి పరులను శిక్షించడానికి ఒక కోర్టు అయినా 24 గంటలు పనిచేయటానికి సిద్ధం చేయండి.
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం 👇
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నాయకులు, అవినీతి ఉద్యోగులు లేనప్పుడే సమసమాజ నిర్మాణం పూర్తి అవుతుంది ఇదే సత్యం 🙏
✍️ ఇంకా ఉంది.... ధన్యవాదములు 🙏
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
Bro alagaithe mundu mana pk ne jail lo vestaru,endukante 30000 vela ammayla meda eligation chesinadaku,AP 14 lakshala kotla appu undani chepinaduku 😂😂😂😂😂
@@ramanareddy220 adi already aa vuri.. collector garu daniki mude...aa work chesadu bro
True leader Shri Pawan Kalyan Garu for nation building 🎉 inspiring leadership
Responsibility, Accountability, Transference On Duties AP Deputy CM Kalyan garu Janasena Janasenani Dynamic Leader
😍🙏🏻🙏🏻👏🏻👏🏻✊🏻 జై పవన్ కళ్యాణ్ సార్ 🚩🚩👌🏻🔥🔥✊🏻 జై జనసేన✊🏻
Thanks, OSD Garu, for being with Pavan Kalyan Garu and supporting them in his journey to make the region great again.
India future...in Pawan Kalyan hands 🇮🇳🙏🇮🇳 jaihind.
Anduke meeru 10 years ki coolis ayandhi 😂😂😂😂😂
@@ramanareddy220 he is coolie not a kaidhi 😢😢😢
@@ramanareddy220ఏడకండి మీరు నెక్స్ట్ 20 ఇయర్స్ దాచు కొండి 😂😂 ఏడుపులు 😂😂
@@ramanareddy220 Prajala kosam Kulli Ayadu Jagan la ga Palace lo kurcholedhu
@@sivasaivinnakota7427 Anna pk kaidhi avadu, mee laanti vallani kaidhi chestadu😂😂😂😂😂
జనసేన❤
Good pavana kalyan garu
🙏🥛🔯🚩🕉️👍💙👌💪💯. Anna. Nuvvu. Chala. Great. And. True. Leadar. Anna. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai janasena jai deputy CM 💞✊✊💪🔥🔥
Jai shree krishna
Jai shree Ram
Indian legend leader mana Kalyan garu
Excellent sir
Jai Bharat Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu
Super pawan kalyan on ground...✌️
NIJAMAINA NAAYAKUDU DHAMMUNNA NAAYAKUDU SREE PAWAN KALYAN SIR ❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏
Awesome!!!! Much respect for Mr. Pawan Kalyan sir.
ధైర్యం అంటే ఇది
Jai janasena 🙏 jai pawan kalyan sir 🙏
Pawan Kalyan jindhabhad
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉 Jay Pawan Kalyan Jai CBN
Boss is back
Jai pawan kalyan sab
Very thankful to pithapuram and tenali voters those who casted their valuable vote to these sincere leaders...❤🙌
Supar supar supar sir
Meeru akkada unna a rangam lo unna dhaniki oka gurthinpu vasthundhi Anna tnq...🎉
#seizetheship 🔥
Nuvvu super anna ..
Jai janasena ✊💪
All the best Pawan Kalyan Garu God bless you sir
Inspiring leader 🙏🙏🙏
Leader 🔥🔥🔥
Jai pspk 🔥👊
prathi yuganiki okkaddu vastadu, charithra ni rastadu. Pawan Kalyan oka yuga purushudu
Great sir ❤
కాకినాడ పోర్ట్ ద్వారా వేల కోట్ల దోపిడీ జరుగుతుంది first time ఒక్క డిప్యూటీ సిఎం సముద్రం లోకి వెళ్లి చూడం హిస్టరీ లో ఇదే ఫస్ట్ టైం కొండ బాబు కి and ద్వారపూడి ఉచ్చ పడిపోయి వుంటుంది కొండ బాబు కూడా పెద్ద యెదవే భూ కబ్జ లు చాలా చేశాడు? I LOVE PSPK మీలాంటి నాయకుడు వుండటం మాలాంటి వాళ్ళ అదృష్ట
Real life hero pawan sir
Wow..this is sooo cool.. seems police officials are also part of this issue. They registered case initially and then they allowed the goods to port..how..??
Pawan Kalyan is an adventurer, a brave man, a humanitarian, an inspiration to all🔥
@@ramkp01 yes bro,he forgot sugali Preethi case,30000 women's missing case,super six hamees etc
@@ramanareddy220arey babu chala feel avutunav Kani.
NCRB report chadivi missing cases meda comment chey
@reloadedactionclips404 okay Anna koncham link pampinchava, chusta nee matani enduku kadu anali, neku inko vishayam cheputanu mana pk anna missing Anna word vaadaledu, human trafficking Ana word vadadu. Edhi chala pedha padam anna.
@ramanareddy220 recent data kavali ante RTI apply cheyyi.. link add avadam ledu.
pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1942880
@reloadedactionclips404 naku old data echhana paruledu anna, mundu naku data Kavali anthe, anduke link pettamanani adigindhi
అక్రమార్కుల తాట తీసి నిజమైన నాయకుడు ఒకే ఒక్కడు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఇంక మీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి
Melanti varu unte ap and nation baguntadi sir jai janasenani
👌👌💥
Jai shree Ram Raksha 🚩 JAI JANASENA ✊🚩
Very good job
God going Pawan @aavlogsusa ,, we support you
Excellent Pavan Anna
Plz increase ur security sir v need the leaders like u
Real hero of india 🎉🎉🎉🎉tqqqq sirr
Meru great Leader ❤🎉❤
ఒకే ఒక్కడు 🔥PSPK😍
Vadhu Anna, malli cbn permission thisukoni mataldali 😂😂😂😂😂
Pspk❤🙏
good pawan
We need this type of Party in KARNATAKA 😮
Jai janasena🔥🔥🔥
In future who ever want to see pawan kalyan sir as s CM of AP ????
Good days ahead for AP people 🎉
🙏🙏🙏🙏
Dwarampudi dwaraalu baddalu kottandi.Pawan Kalyan anna maata nilabettukuntunnadu.nee avineethi samrajyanni baddalu Kodatha annadu pk garu
Jai Janasena
Jai Pawan Kalyan
రియల్ లీడర్ పవర్ పవన్
Good day good day good day good day
The real power⚡⚡⚡⚡⚡ ⭐⭐⭐⭐
Good day good day good day good day good day good day good day
Cinema chupinchesaadu gaaa🔥
Aade maa badha Koda thalli😂😂😂😂😂
Jai pawanism
Hat's off Pawan sir 👌🦁💐
It’s power of Pawan Kalyan and doing real duty for people
Hattrick sir you Andhra Pradesh
Real hero
Super ❤❤❤❤
తెలంగాణా @ఆంధ్రప్రదేశ్. Pds బియ్యం మొత్తం విదేశాలకు ట్రాన్స్పోర్ట్ అయ్యేది only one కాకినాడ port నుండే. నేను ఒక్క లారీ డ్రైవర్ గా చాలా లోడ్ లు కాకినాడ కీ వెళ్ళాను...
Pawan sir is real hero ❤❤❤❤
Excellent
Kalyan babu taruwara evaraina
TENALI ❤
స్మైగలింగ్ కు బాగా అలవాటు పడిన వాళ్ళు, అధికార్ల మ్యాపియ్
Super sir
Excellent Deputy Chief minister sir, see that this go to Prime minister Defence Minister, and cheif of Navy its high hour .
✊️✊️✊️🇮🇳🇮🇳🇮🇳✌️✌️✌️💯💯💯❤️❤️❤️👌👌👌👌🙏🙏🙏✊️👌💯
Syabas pawan annayah
💪🚩My leader my inspiration my strength🚩 💪
Jai janasena ✊✊✊✊✊✊
రేషన్ బియ్యం ఎవడూ తినడం లేదు... ఫ్రీగా ఇవ్వడం మీ తప్పు.. అమ్ముకోవడం వాళ్ళ హక్కు.... అమ్ముకునేవాళ్ళు లేకపోతే కొనేవాడు ఉండడు... ఈ పాయింట్ మిస్ అవ్వకండి... కావాలంటే మూడువందలు పేదలకు ఇచ్చి బియ్యం రేషన్ కట్ చేయండి.. ఇదొక వేస్ట్ పథకం 🎉
భారతదేశ చరిత్రలో Deputy cm పవన్ కళ్యాణ్ అక్రమ బియాని పట్టుకోవడం
good.
No 1 leader in india pawan kalyan gaaru❤❤❤
డైరెక్ట్ గా రేషన్ కార్డు వారికి, నగదు 35 రూ కిలో చొప్పున ఇస్తే సంతోషంగా తీసుకుని ఇంకో 10 రూ కలిపి, మంచి బియ్యం కొనుక్కుంటారు! ఇప్పుడు ఈ బియ్యం కి 12 రూ ఇస్తారు దానికి 38' రూ అంటే 1000 రూ ఖర్చు, ఇది ప్రభుత్వానికి లాభం, ప్రజలు కూడా ఆనందంగా కాష్ తీసుకుంటారు! నా కు రేషన్ వద్దు రొఖం ముద్దు! ఇది నా స్లోగన్!! ఆలోచించండి!!
Jai Janasena ❤
Anti Anna antha mata annav, mana party ni 10 years ki lease echesadu😂😂😂😂😂
Super PK
👏👏👏👏
😍🛡️🇮🇳🛡️😍.
Jai janasena
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🎉🎉🎉