ఈ కాలంలో ఇటువంటి చరిత్ర సినిమాలు తీస్తున్న పవన్ సార్ కు వెయ్యి నమష్కారాలు🙏 ఎన్ని రోజులు అవుతుంది స్వచ్ఛమైన తెలుగు పాట విని..హాయిగా వుంది...సూపర్.👌మాకు తొక్కలో రికార్డ్స్, హిట్స్ వద్దు..ఇటువంటి హిస్టరికల్ మూవీస్ ని హీరోస్ కు,ఇమేజ్ కు సంబంధం లేకుండా జస్ట్ చూడాలి.చరిత్ర తెలుసుకోవాలి..సూపర్ DCM PSPK sir🙏
👌👌వినాలి వీర మల్లు మాట చెప్తే.. వినాలి.. అప్పన్న సుబ్బన్న.. కొట్టు మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి… ఉత్తది గాదు మాట తత్తరపడక… చిత్తములోనా చిన్న ఒద్దికుండాలి… మాట వినాలి గురుడా మాట వినాలి… మాట వినాలి మంచి మాట వినాలి… ఈతమాను ఇల్లు గాదు… తాటిమాను తావుగాదు… ఈతమాను ఇల్లు గాదు… తాటిమాను తావుగాదు… తగిలినోడు మొగుడుగాడు తగరము బంగారుగాదు… అందుకే… మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి… ఆకు లేని అడివిలోనా…. అరెరే… మేకలన్నీ మేయవచ్చు… సద్దు లేని కొనలోనా… కొండా చారియ కూలవచ్చు… మాట దాటి పోతే మర్మము తెలియకపోతె మాట దాటి పోతే మర్మము తెలియకపోతె పొగరుబోతు తాగురూ పోయి కొండను తాకినట్టు… అందుకే… మాట వినాలి గురుడా మాట వినాలి… మాట వినాలి మంచి మాట వినాలి… మాట వినాలి గురుడా మాట వినాలి… మాట వినాలి మంచి మాట వినాలి…👌👌
ఎన్ని రోజులు అవుతుంది స్వచ్ఛమైన తెలుగు పాట విని..హాయిగా వుంది. మాట వినాలి మంచి మాట వినాలి. అప్పుడెప్పుడో బయ్ బయ్ య్యే బంగారు రమణమ్మ....ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మాట వినాలి!! జై పవర్ స్టార్.. ఇందులో ప్రతి ఒక్క పదానికి ఒక అర్థం ఉంది సూపర్.. జై పవనిజం..
చాలా చక్కని అర్థమున్న folk beat.. అద్భుతంగా వ్రాశారు పెంచల్ దాస్ గారు . ఇంత మంచి అచ్చతెలుగు పాటని అందించినందుకు , అలాగే తన సినిమాలో folk songs ఉండేలా చేసుకునే pawan kalyan గారికి నా అభివాదములు 🙏. తెలుగులో lyrics ని తెలుగులో కూడా చూపించి .. కనీసం description లో అయినా తెలుగులో ఇవ్వవలసిందిగా మనవి . తెలుగు పాటలని తెలుగులో కూడా వ్రాసి చూపిస్తే lyrical videos లో మన భాషకి మాత్రమే కాక లిపికి కూడా పెద్ద పేట వేసినవారౌతారు అని మన deputy cm pawan kalyan గారికి ఒక తెలుగు భాషాభిమానిగా చిన్న మనవి 🙏
@@anirudhrachuri4639 that is exposed by pawan kalyan by this song, if same lyricist given same lyrics to another hero they will say same jai NTR or jai RC or jai prabhas or jai AA because the song exposed by hero if it's good then they search for who is the lyricist then they prise them okay naa
@@anirudhrachuri4639 LOL you got no idea , do you?😂 Clown.... He is the medium that carried those words of the lyricist to the audience. Stronger medium makes those words sound powerful. Aa lyricist paata raskuni intlo pettukunte entha goppa vishayamaina janaalaki elaa thelusthundhi.... Anna padaadu kabatti janaala loki vellindhi... Ivanni basics idhi kuda theliyakundaa ento nuvvu 😂😂
@@Maheshbabu-x7h Ante curiosity anedi okkati untaadi kada bro. Telusukokudada? Nenu vintaano ledo daanto em pani? I just listened to the song casually. Not with some "Ah voice tho padithe vinakunda yela untam anna" logic.
Anni launguage lo పడిన yekaika actor mere sir, ❤pspk❤ ఇక్కడ ఎంత మంది Deputy CM taluka❤ ఇక్కడ ఎంత మంది Pitapuram MLA taluka❤ ఇక్కడ ఎంత మంది" tufan" taluk❤ ఇక్కడ ఎంత మంది PSPK fans taluka❤ ఇక్కడ ఎంత మంది pan India political star fans taluka❤ ఇక్కడ ఎంత మంది 21/21 MLA, 2/2 MP గెలిచిన party taluka❤ ఇక్కడ ఎంత మంది AP political Game Changer from last 3 election perosn taluka ❤
Magical voice is enough ❤️ He sang in all languages 💕 PSPK fans remember that we have very limited movies to watch... Listen to all language versions. I loved all of them 👌🎶🎵
Thammudu, Khushi, Johnny, Attarintiki Daredi, Katamarayudu Ee movies lo Pawan garu group tho Kalisi pade songs ki Separate Fanbase untundi..! New Song from HHVM added..! Maata Vinali Guruda Mata Vinali 🔥🔥🔥
ఈ కాలంలో ఇటువంటి చరిత్ర సినిమాలు తీస్తున్న పవన్ సార్ కు వెయ్యి నమష్కారాలు🙏 ఎన్ని రోజులు అవుతుంది స్వచ్ఛమైన తెలుగు పాట విని..హాయిగా వుంది...సూపర్.👌మాకు తొక్కలో రికార్డ్స్, హిట్స్ వద్దు..ఇటువంటి హిస్టరికల్ మూవీస్ ని హీరోస్ కు,ఇమేజ్ కు సంబంధం లేకుండా జస్ట్ చూడాలి.చరిత్ర తెలుసుకోవాలి..సూపర్ DCM PSPK sir🙏
Thokem kadu
next nee kosame gangster movie testhunadu
Original Gangster Ani edoo teestunnattu unnaaru
Game Changer Review in Banjara Language
ruclips.net/video/UrJKCBeXeYI/видео.htmlsi=2FI3qcDxCFDX1ZBy
Jai Sevalal❤
OG లు, పుష్ప లు వద్దు.హరిహర వీరమళ్ళు, సై రా నరసింహారెడ్డి,RRR లు ముద్దు 👍
Let's smash all records power fans ❤
Asalu kalyan babu create chesina records kakunda kotha records em unnayi smash cheyadaniki?
Haa adhi kuda correct aa❤
War 2 Leak chedham 😊👍🏻
Utter flop movie AAthu fans mabbu gaadifans kooda flop chesthaam Jai jagan mohan reddy🇸🇱
Ok bro❤
👌👌వినాలి
వీర మల్లు మాట చెప్తే.. వినాలి..
అప్పన్న సుబ్బన్న.. కొట్టు
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి…
ఉత్తది గాదు మాట తత్తరపడక…
చిత్తములోనా చిన్న ఒద్దికుండాలి…
మాట వినాలి గురుడా మాట వినాలి…
మాట వినాలి మంచి మాట వినాలి…
ఈతమాను ఇల్లు గాదు…
తాటిమాను తావుగాదు…
ఈతమాను ఇల్లు గాదు…
తాటిమాను తావుగాదు…
తగిలినోడు మొగుడుగాడు
తగరము బంగారుగాదు… అందుకే…
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి…
ఆకు లేని అడివిలోనా….
అరెరే… మేకలన్నీ మేయవచ్చు…
సద్దు లేని కొనలోనా…
కొండా చారియ కూలవచ్చు…
మాట దాటి పోతే
మర్మము తెలియకపోతె
మాట దాటి పోతే
మర్మము తెలియకపోతె
పొగరుబోతు తాగురూ పోయి
కొండను తాకినట్టు… అందుకే…
మాట వినాలి గురుడా మాట వినాలి…
మాట వినాలి మంచి మాట వినాలి…
మాట వినాలి గురుడా మాట వినాలి…
మాట వినాలి మంచి మాట వినాలి…👌👌
👌👌👌🔥🔥
Wow..thank you 🙏🙏
Ni dedication ki 🙏
అన్ని భాష ల లో పవన్ కళ్యాణ్ గారు ఇంత busy time లో పాడరు.. What a dedicated, commitment 🎉❤
👏👏👏👏
Bochu chetha naakodukoooo 😂
Telugu okete padaru all languages ai pk garu voice vere vall padaru
ఎన్ని రోజులు అవుతుంది స్వచ్ఛమైన తెలుగు పాట విని..హాయిగా వుంది. మాట వినాలి మంచి మాట వినాలి. అప్పుడెప్పుడో బయ్ బయ్ య్యే బంగారు రమణమ్మ....ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మాట వినాలి!! జై పవర్ స్టార్.. ఇందులో ప్రతి ఒక్క పదానికి ఒక అర్థం ఉంది సూపర్.. జై పవనిజం..
Katam rayuda kadhiri narshimma padindhi ... Avaru anna mri 😅😅
Bokkala undhi
Super
జానపద గేయాలను స్వయంగా పాడి ప్రోత్సహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు.
Nee bokkena adi @@RajuBora-g2h
అన్న, మన తెలంగాణ సాంగ్ సూపర్.పాడినవ్... 25 లో మోత మోగాల్సిందే..... హరిహర వీరమల్లు టీం అందరికీ శుభాకాంక్షలు.... జైశ్రీరామ్
youtube.com/@nihanariofficial5963?si=GqVeoUS6prfqbtPX
Pspkk telangana vioce slagg ❤💥💥💥
జై శ్రీ రామ్ 🚩
Avunu...Telangana slang ni perfect ga matladathaaru Kalyan gaaru ❤❤❤
జై శ్రీ రామ్ 🙏
Pspk fan's assamble ❤
RC×PK❤
Pawan Kalyan fans...
Please Subscribe & Support 🙏
Rc ❤pspk❤❤❤
Love for PK from TN ❤
Jai janasena 🙌❤
ఇలాంటి పాట విని ఎన్ని రోజులు అయ్యిందో... చాలా వినసొంపుగా ఉంది...
❣
Jai PSPK ❤🔥🔥
Waiting for Hari Hara Veeramallu
మాట వినాలి.. వీర మల్లు చెప్తే వినాలి 🎶🎶🔥🔥
😆😆😆😆😆
Cbn mata vinali 😂😂
@@Laddu-wn6ys Jailki vellochada team 11 captan
@@Laddu-wn6ysప్రజలకి మంచి చేయటం కోసం ఎవరి మాటైన వినొచ్చు తెలియక పొతే తెలుసుకోవచ్చు, కానీ ఒంటెద్దు పోకడ పొతే చివరకు మిగిలేది 11
@@nagendrababusampuri3153Correcte next OG vundi ga aiethe gun pattukovalemo … ledhante 1 vasthundi 😂😂😂😂
Mata vinali veeramallu mata cheptey vinali 🔥🔥🔥🔥🔥
5 languages ala padesav enti anna 😮
Dialogues ante okk kani songs ante ❤
Nv great anna 🙏🏻
Padaledu
Only telugu
AI use chesar ra bhatta
మాట వినాల్సిందే లేకపోతే ఏంటో కొంతమందికి అర్థం అయింది...❤❤❤❤
జై పవన్ కళ్యాణ్
ఏమి మునిమాణిక్యం గురాయించి చూస్తుంది బిడ్డా మన లెక్క తెల్వాద్..... వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి❤❤❤❤
వీరమల్లు మాట చెప్తే వినాలి పక్క బ్లాక్ బస్టర్ మూవీ 👌
❤❤
youtube.com/@nihanariofficial5963?si=GqVeoUS6prfqbtPX
ఈ మూవి పెద్ద Black Buster కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🦁PSPK✊😊💞
అప్పుడెప్పుడో బయ్ బయ్ య్యే బంగారు రమణమ్మ....ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మాట వినాలి!! జై చిరంజీవ!! జై పవర్ స్టార్!!జై జై గ్లోబల్ స్టార్!!
Jai akira kuda anna
Global star aa
Local la kuda collections raale😂😂
@@Princesimha bro cinema flop aithe hero evvaraina collections raavu...
Game Changer Review in Banjara Language
ruclips.net/video/UrJKCBeXeYI/видео.htmlsi=2FI3qcDxCFDX1ZBy
Jai Sevalal❤
Hii pk sir ji 🎉❤
Original voice without any filters. Super 🎉🎉🎉
నీలాంటి మంచ్చి మనసున్న మహారాజు మాట వింటాం అన్న😍🤩🤙...💎రాణి మంచిగా చెప్పితే వినట్లేదన్నా దున్నపోతుల ఎగిరి ఎగిరి పడతావుంది జర చూడరాదే అన్న..
😅😅😅😂
😂😂😂nijamey mawa
Ori Mee dumpalthega😂😂😂
😂😂
అసలు సంక్రాంతి పండుగ 17th వచ్చినాది..!!!🪴
మాట వినాల్సిందే✨✨
జై పవర్ స్టార్✨✨✨✨✨
ఆల్ ది బెస్ట్🌹🌷🤝🤝🍀☘️
❤
😂😂 OA బ్యాచ్
Trendy songs ki alavatu padda youth ki inka ilanti folk songs ni encourage chestu mi cinemas lo pedtunaru thank you pawan sir
But ee song ki pawan voice set kaledu. Could have tried Revant kind of singer
😂😂
మాట వినాలి మంచి మాట వినాలి..😊
Kalyan anna maata vinali ❤❤❤
CBN mata vinali😂
@@ENDUKOEMO-py3kvpadutunaya baya 5 rupees Inka
Paytam 🐕 @@ENDUKOEMO-py3kv
Yes CM kada mata vinali ❤.... Thappemundi@@ENDUKOEMO-py3kv
చాలా చక్కని అర్థమున్న folk beat.. అద్భుతంగా వ్రాశారు పెంచల్ దాస్ గారు . ఇంత మంచి అచ్చతెలుగు పాటని అందించినందుకు , అలాగే తన సినిమాలో folk songs ఉండేలా చేసుకునే pawan kalyan గారికి నా అభివాదములు 🙏. తెలుగులో lyrics ని తెలుగులో కూడా చూపించి .. కనీసం description లో అయినా తెలుగులో ఇవ్వవలసిందిగా మనవి . తెలుగు పాటలని తెలుగులో కూడా వ్రాసి చూపిస్తే lyrical videos లో మన భాషకి మాత్రమే కాక లిపికి కూడా పెద్ద పేట వేసినవారౌతారు అని మన deputy cm pawan kalyan గారికి ఒక తెలుగు భాషాభిమానిగా చిన్న మనవి 🙏
Vinaali... Veera Mallu Chepthe Maata Vinaali... 🦅🔥
ఇందులో ప్రతి ఒక్క పదానికి ఒక అర్థం ఉంది సూపర్ జై పవనిజం 💥👌👌
Just a doubt bro. I agree that lyrics were very meaningful but then you should have praised the lyricist Penchal Das na. Why jai pawanism?
@@anirudhrachuri4639 that is exposed by pawan kalyan by this song, if same lyricist given same lyrics to another hero they will say same jai NTR or jai RC or jai prabhas or jai AA because the song exposed by hero if it's good then they search for who is the lyricist then they prise them okay naa
@@anirudhrachuri4639నీ ఇష్టం అలా ఆడిగావ్ అనుకో నువ్వు ఒక శత్రువ్వి అవుతావు
@@anirudhrachuri4639 LOL you got no idea , do you?😂 Clown.... He is the medium that carried those words of the lyricist to the audience. Stronger medium makes those words sound powerful. Aa lyricist paata raskuni intlo pettukunte entha goppa vishayamaina janaalaki elaa thelusthundhi.... Anna padaadu kabatti janaala loki vellindhi... Ivanni basics idhi kuda theliyakundaa ento nuvvu 😂😂
బాస్ అన్ని భాషల్లో విరగొట్టాడు వాట్ ఏ స్వాగ్ విజిట్ అల్ tips ఛానల్స్ 👌👌👌👌
No only telugu lo
అన్ని భాష ల లో పవన్ కళ్యాణ్ గారు పాడరు.. ఇంత busy time లో ....What a dedicated, commitment 🎉❤🙏💪
PSPK🔥
Deputy C.M movie release ayyithey etaaa vuntadhooo ee duniyaa ke yerakaa cheystamm..🔥🔥
వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి💥❤️🔥
Excellent sir ❤❤❤
Ee pata kosam entha mandhi wait cesaru ❤
Wait is waste 😅
Velli Allu Arjun madda gudu...😂@@ManojKumar-cn1qv
@@ManojKumar-cn1qvsong super undhi evariki nachina nachaka pina maku nachuthadi.
Ninu kuda
Nenu
సాంగ్ సూపర్ గా పాడి నావు అన్న❤❤❤jai జనసేన జై హరిహర వీరమల్లు❤ టీమ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు❤❤❤
Annaya 🔥🤙
Jai power star ✨✨✨✨
youtube.com/@nihanariofficial5963?si=GqVeoUS6prfqbtPX
Pspk💥❤️🔥
Chalu chalu e matram chalu Inka chindulee 🔥 PSPK firecamp
After Thammudu and khushi 😂😂..this is type of son since so many years from PK❤..PK going to Rock 🎉🎉❤..All the best
సూపర్
PSPK ❤❤❤❤❤❤❤
Entha kaalaniki oka manchi telugu paata vinnanu. Thank you Pawan garu, keeraavaani garu. Migitha vallu chusi nerchukovali
😮😮😮😅😅😅😅
😂😂😂😂😂
Avna
*KaLion Voice* 🥵🦁 VEERA ఆగమనం 🔥💥
*Note : Please Listen In 1.25× For Witness Power Madness ❤️🔥🛐*
😂
Listin in 1.25X
calling his voice a lion voice is a disgrace to a lion💀
Kudos to DCM for his efforts in both politics and cinema, and for his ability to sing in all languages.
singer & actor & figter & politician & director JAI POWER STAR & JAI JANSENA & JAI HIND
Comidian kuda
@@trending_shorts_2adhi actor kindhe osthadi ra erripuka
Direct yaa movie chesrhu bro
@@Unqgamer_46 singer & politicial actor kindha ala vasthadhi red flower
@@Naveen-vw8ov johny movie bro
PSPK ❤ DIE HARD FAN FOREVER ♾️
😂😂😂😂
❤️❤️❤️👏👏
Pspk💥
Morning lopu 500k likes aipovala🦅
Ah voice tho padithe vinakunda yela untam anna 🙌❤🔥❤🔥
😂😂😂😂😂😂😂
@karthik-gk1dg kojja karthik😂😂😂
Em undi dude antaga aa voice lo?
@sreedharreddy8845 neekenduku bro ninnu evaru vinamannaru 😂😂
@@Maheshbabu-x7h Ante curiosity anedi okkati untaadi kada bro. Telusukokudada? Nenu vintaano ledo daanto em pani?
I just listened to the song casually. Not with some "Ah voice tho padithe vinakunda yela untam anna" logic.
వినాలి...వీరమల్లు మాట చెబితే వినాలి ❤
D.P CM + Actor + Dancer +Singer + Global Star + Craze Kaa Baap + Motivater + Handsome + A man with Diamond heart = PK Sir ❤
Rey copy paste ga Madhyalo Global star enduku Vachindhira😂
Nee modda ki oka dandam ra dhootha
Vachesava
😂😂sare ra ithe
Orey enti raa babu prathi dantlo oke Commant
Superrr❤❤❤❤
చక్కని తెలుగు పాట
సంక్రాంతి పండగ కి మంచి సాంగ్ చాలా బాగుంది 😍 పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎంత మందికి ఈ పాట నచ్చింది 👍
Nice 🔥🔥
Next level😍
Veera mallu maata vinali andaruuu
Rampage🔥🔥🔥 eagerly waiting for movie❤️❤️❤️
Naku nachala
Veeramallu maata Vinaali 👏🔥 All the Best wishes for HHVM from Abbai fans ❤️
Vinnanu brother😂😂
😂😂😂@@Sunlight0007
Fans aa mi vadiki fans leka nee ga raa theatres Anni kaali gaa vunnaib
Power star fans side ki dengaru bro x vadava nuvvu😂😂😂
😂😂😂😂😂😂@@Sidprince_e
Jai Power ⭐⭐⭐⭐.
Anna gurayinchi chusthuandu bidda 🔥❤️❤️
Pspk smash the records #pawankalyan
Song lyrics kanna..pspk voice ki trend aipoddi 🔥
రికార్డులన్నీ మటాష్...🔥💥🤙😊
Wow so sweet voice Kalyan 😍❤️
Pawan Kalyan fans...
Please Subscribe & Support 🙏
youtube.com/@nihanariofficial5963?si=GqVeoUS6prfqbtPX
జై పవన్ బాబాయ్ ✊️✊️✊️✊️✊️🔥🔥🔥🔥🔥🔥... From...
.. ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ 👍👍👍💛💛💛😊😊😊
❤❤❤😘😘
Jai NTR jai pspk ❤
Ee okka meaningful song chalu movie blockbuster avadaniki ❤❤🎉🎉
Aaaa voice lo separate trend undi🔥🔥🔥🔥🔥 sir chepthe vinalli haaa
మేము ఎప్పుడూ నీతోనే ఉంటాం అన్నయ్య❤❤
MAna jaglak eppudu shevalatho untadu..😂😂😂😂unt@@satyadas972
Nuvv jagan gadi venta undi puku naku@@satyadas972
ఆ😀😀😀
@@satyadas972dasu cool down
@@SKumar-u4g puku Naku Lanka 😂
Maata Vinali 💥
Vinnanu brother 😂😂😂
@@Sunlight0007😂😂
@@Sunlight0007vinaku brother 🤣🤣🤣
super song 🔥🔥🔥🔥🔥 jai PSPK
I loved itt❤❤❤❤❤❤❤❤❤❤
అన్నా సూపర్ గురు మా దేవుడు వాయిస్ అదిరిపోయింది 💥💥💥💥🔥🔥👑👑
ఆగయా industry Ka Baap..జై pspk.. 🔥
Super song
Power Starrrrr ❤❤❤❤❤❤
😍😍😍 pandaga ipude vachinattu undi
Intha manchi paata istharu ani expect cheyyale... Thanks to the movie team ❤❤
Bagundha ni cheppukovalu anthe
@chndhu....cretion3483 nachaledha mawa?...
Oka saari lyrics ardham chesko... Baguntadhi
😂
Anni launguage lo పడిన yekaika actor mere sir, ❤pspk❤
ఇక్కడ ఎంత మంది Deputy CM taluka❤
ఇక్కడ ఎంత మంది Pitapuram MLA taluka❤
ఇక్కడ ఎంత మంది" tufan" taluk❤
ఇక్కడ ఎంత మంది PSPK fans taluka❤
ఇక్కడ ఎంత మంది pan India political star fans taluka❤
ఇక్కడ ఎంత మంది 21/21 MLA, 2/2 MP గెలిచిన party taluka❤
ఇక్కడ ఎంత మంది AP political Game Changer from last 3 election perosn taluka ❤
Vasthunnam , koduthunnam ❤❤❤❤❤❤
Kaliga vunna bega ra 😜😜
What a recording!! Great Keera vani ,Pawan😊
Nijam cheppu
😂
@@saikirans9838 nijame chepthunna ysr gaadni helicopter 🚁 lo khaima chesindhi jalaganne 😂
Entha wait chesaru song gurinchi❤
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Great hero in the world jai pspk❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏
Mata vinali gurda mata vinali 💫❤️
Manchi mata vinali ✨💚
వీర చెపితే వినాలి....❤🖤🖤❤
🔥🔥🔥🔥చాలా మంచి అర్థం ఉంది 🤍సాంగ్
Jai power star ⭐✨⭐ pawan kalyan ⭐✨⭐ Jai janasena
వినాలి మా అన్న చెప్తే మాట వినాలి..💥
LOVE FROM KERALA ❤
Munna Naidu from Kerala 😂😂
😂@@mfmedia5866
Haha. @@mfmedia5866
@@mfmedia5866 jalaga reddy from Viveka puram 😂😂😂 ysr from helicopter 🚁 puram
🇰🇪 Kenya 😂😂
Excellent song
నిజమైన హీరో నీ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది ❤
Get ready all pspk fan's assemble esari record's badalu avala 💥🤙🔥🔥🔥
Annayya voice and energy unlimited power 💥🔥🔥
Kojja lekkundi
Anna,, మస్తు పాడినావే.. సూపర్బ్ ❤❤🎉🎉🎉🎉.. Excellent 💐
Ee cinema ni kotte anta scene evvariki ledu
Fantastic song
Babulake babu kalyan babu.....
Asalu cheppadaniki matalu ravadam ledu......
nice joke brother
Pushpa ni kotti chupinchadi raa ayya 😂😂
@@noobgaming6491 vachi naaa AAthulu gorukra Nibba LK ga..
@@noobgaming6491 meeru ikkadiki vacchi comments pettinappude kottesdu puspha ni
@@noobgaming6491 vaadidhi nuvvey kottukoooo anna....maaku chaala panlunnnai..
Super annna❤❤❤
వీరమల్లు మాట చెప్తే వినాలి 🔥🔥🔥
Vinnanu brother😂😂
@@pavankumarpandiripalli1333 madda gudvamani chepthadu gudavandi aithey ...goree na kodaka
@@pavankumarpandiripalli1333 mg cheymantadu cheyyandi aithey
Magical voice is enough ❤️
He sang in all languages 💕
PSPK fans remember that we have very limited movies to watch...
Listen to all language versions. I loved all of them 👌🎶🎵
Love you Powerstar ❤
జై pspk జై AA🎉🎉🎉🎉 ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ పీకే ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Taq army ❤
మంచి సందేశాత్మక పాట... ఆలోచింపదగిన పాట.. స్వచ్ఛమైన పదాలతో ఆకట్టుకొనే విధంగా యుంది. మంచి ప్రయత్నం గౌ||శ్రీ|| గాయక పవన్ కళ్యాణ్ గారు!!!!🎉🎉🎉
Thammudu, Khushi, Johnny, Attarintiki Daredi, Katamarayudu
Ee movies lo Pawan garu group tho Kalisi pade songs ki Separate Fanbase untundi..!
New Song from HHVM added..!
Maata Vinali Guruda Mata Vinali 🔥🔥🔥
Dcm gari taluka ❤
Power Storm 🔥❤️🔥
Jai Jai pspk❤❤❤❤🎉🎉🎉🎉
Maata Vinaali Guruda Maata Vinaali 🎶😍