'Pada Pada' Song | 'పద పద' పాట | JanaSena Kavathu Motivational Song | SS Thaman | Ramajogayya Sastry
HTML-код
- Опубликовано: 4 фев 2025
- 'Pada Pada'
JanaSena Kavathu Motivational Song
Music : SS Thaman
Lyrics : Ramajogayya Sastry
Editing : Venkata Krishna Chikkala
To donate for JanaSena Party : janasenaparty....
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JSPForNewAgePolitics #PadaPada #JanaSenaKavathu #Dowleswaram
Super..
తమన్ గారి సంగీతం
శాస్త్రి గారి రచన
కళ్యాణ్ గారి డైలాగ్స్
ఈ పాట మాత్రం కి జీవం పోసినై..
జై జనాసేన ✊✊
రేపు కవాతు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Nice
super nice
P Sanker nice
Yes
Tq thaman
కవాతుకు సిద్ధమవుతున్న జనసేన సైనికుల్లారా...
మీ సౌండ్ దేశానికి తాకాలి..
శత్రువుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టేలా చేయాలి..
హేళనగా అవమానించిన నోళ్లే మన జనసంద్రాన్ని చూసి ఆశ్చర్యంగా మూగబోవాలి...
జాగ్రత్తగా కదలండి కామ్రేడ్స్..
భారత దేశానికి మన అవసరం ఉంది..
దేశపు రుణం తీర్చుకోవాలి మనం..
Telugu Tube
Be careful guys , peaceful ga kavathu ni success cheyali ..alanti avaanchanaalu jaragakunda క్రమశిక్షణ tho janasena satha chatali jai janasena jai pawankalyan jai hind
Telugu Tube repu kaluddam dhavaleswaram bridgki dadaputtiddam jai hind
Gud joke
ramu art ready bro.
nani d ok bro. ✊🏻
I"m from UP and i support kalyan bhai ... he's such a honest person..
Shubham Tripathi
Thank you.
Thanks
👏👏👏🤝
Thanks bro
thank u brother.jai pawan
ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు విన్న ప్రతి సారి ఎదో తెలియని ఆవేశం నాలో ఎందుకంటే మా రాష్ట్రం లో ఇలాంటి నాయకుడు లేడని love u from odisha
Very good
nenukuda
Oool
Not only state country lone ilanti leader ledu e decade Lo raadu support cheyali people he will prove what he do
JAI JANASENA JAI JENASAINKS JAI JENASENANI.....✊✊✊
Elections tarvata evaru chestunnaru e powerful song..Jai janasena..
2020 lo vintunna .2040 lo kuda vinta.annyatho unta .jai pspk
2020 august lo vunna malli malli vinta gelichevataku vinta
Me🔥🔥🔥
Na exam kelle mundu oka 5 min ee song chusta💟
2021
సూర్యుడు నుండి సూర్యుడికి 24 గంటలు దూరం !
మనిషి నుండి మనిషికి రెండు గుండెలు దూరం !!
అడుగు .. గ్రామం నుండి సంగ్రామం కి ఎన్ని తుపాకుల దూరమని !!!
కవాతు .. జనసైనికుడై పదా !
🔥🔥🔥✊
Rafi Ahamed anna superrr
Superb anna..
Rafi Ahamed x
Rafi Ahamed
Like kottina valllu and valla families janasena ki votes veste chaaalu...janasena sagam gelichinatte
విజ్జేశ్వరం" నుండి "విజయం" అనే నినాదంతో "ధవళేశ్వరం" వరకు మన "ధవళ వర్ణ జెండా" పట్టుకుని పద..... కవాతు చేద్దాం పద... పద పద పద ✊🏻✊🏻✊🏻❤️❤️❤️ Jai Janasena.
Telugu Tube supper
Ma vuru DOWLAISWAR Aam.....
మా ఊరు విజ్జేశ్వరం
నువ్వు సినిమాలో ఉంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ గా ఉంటాం
రాజకీయాలలో ఉంటే జనసేన సైనికులుగా ఉంటాం
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ👍
Jai janasena super
SuparB bro
Jai janasenaa jai pspk
siva prasad
Barathikunnama nee vennamte
ఈస్ట్ గోదావరి జిల్లా లో సర్పంచ్ ఎలక్షన్ లో జేనసేన విజయం ఆనందం, ఆశ, నింపాయి అన్నవారు లైక్ చేయండి ✊️
Jai Janasena 💥🔥🌍
Nadhi telangana mahabubnager ma district lo janasena tharapuna sarpanch ga potti just 526votes margin tho oodipoyam kani aggipoledhu e time malli poti chestam janasena jenda pathutham
demi peekaru meeru, east godavarilo moodo vanthu bhagamu thoolanjanakodukulu kajesinappudu ekkada unnaru. donga udhyamala puriti gedda ayina thoolanjana gedda nunchi mee andhariki congratulations. naa tho patu anandi, jai thoolanjana
ఇలాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం.. జై జనసేన.💪✊✊
Pavan voice vinappudu goosebumps enthamandiki vachai...
Naaaku
Ayana voice ehh oka ayudham bayya
Naku
naku
Chiru movie lo voice vinpaduthundhi appudu maa gonthulu chinchukuntam
Jai power star
పాలిటిక్స్ లో అకౌంటబిలిటీ అంటే స్విస్ బ్యాంకు లో అకౌంట్ అనుకునే ఈరోజుల్లో, రాజకీయా నాయకుల మెడలు వంచి జవాబుదారీతనం నేర్పిస్తున్న మీరు మా యువతరానికి ఆదర్శం
@PawanKalyan
sir!
#JSPForNewAgePolitics
Jai janSena jai pawer star
పవన్ ని స్మరించిన .ఫాలో ఐన . అభిమాని .ఐన జీవితం లో తప్పకుండా పెను మార్పు తో పాటు positive ఆలోచనలు ప్రారంభవం అవుతాయి
100% bro❤️🔥
True words
Yes
నేను ఎన్నో సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి లో ఉన్నపుడు ఈ పాట వింటే నాలో తెలియని ఉతేజం వస్తుంది.పవన్ కల్యాన్ అన్న నాతో మాట్లాడిన ఫీల్ వస్తుంది ...జై పవన్ జై జనసేన
ప్రతి ఒక్కరు ఈ song వినేల చేయాలి. ప్రజల్లో మార్పు రా వాలి... Motivational and inspiring one... 🤝👍
వన్ మెన్ షో....
అవును జనసేన పార్టీ ఓ వన్ మెన్ షో...
ఒక్కడే ఓ పార్టీని 4 సంవత్సరాలు నడిపించాడు...
ఒక్కడే పార్టీలను గెలిపించాడు & ఓడించాడు...
ఒక్కడే ప్రత్యర్థుల్ని పరుగులు పెట్టించాడు...
ఒక్కడే ప్రజల సమస్యల మీద పోరాడాడు...
ఒక్కడే ప్రజల సమస్యలు తీర్చాడు...
Raju Chinta em chysadu ra prajallaki
@@ravireddy52 … ....... Special status gurinchi niladheesadu .. kaanee tv la lo chupincharu.
Asalu udyamam kidney samasyani, bayataku theesukichaadu..
Fatima college lo mosapoina medicine students ni , save chesaadu,..
Agrigold lo mosapoina vaalla gurinchi cm ni niladheesaadu...
Inkaa ennenno,.... Chesaadu prajalaku. ... Kanee , ivannee tv channels lonee, papers loneee,.. . Chupincharu.. endhukantey,... Pawan antey prathipakshaalaki, adhikaaraniki uchacha.....
@@ravireddy52 kondaru artham kavalante petti puttali...
S bro
మనవల్లే అంతో ఇంతో మార్పు జరిగదా...
Jai JANASENA ✊✊
I am big fan of Prabhas
But Pawan Kalyan cm avvali
Jai Prabhas Jai #janasena
U rock bro
Iam also pb fan
Bro same here
Thanks Anna
Same...2 u bro
పవన్ కళ్యాణ్ గారు ఓడినా గెలిచినా మా ప్రాణం ఉన్నంత వరకు కాదు మా కట్టే కాలేంత వరకు అయినా వెంటనే ఉంటాము...
మా ఆశయం మా ఆశ ప్రజ సేవ... నీతి నిజాయితీ గా ఉంటాము... జై జనసేన
ఇది నిజం
Yes bro
Maa annani gelpinchukundam bro
Jai janasena
Jai janasinikaaaa
Yes😎
Yes we are for you annayya . We are with u sainik. Jai janasena
ఫ్యాన్స్ అనిపించకుండా.
గొప్ప కాదు బె ముందు ఓటేయి పక్కన ఒకటి నాలుగు వేలు ఇచ్చాడని వాడి కాయడం కాదు ముందు పవన్ కళ్యాణ్ కి ఆ తర్వాత ఆయన ఫ్యాన్ అనిపించుకో😂
2020 lo ee song chusina vallu like kottandi 👌 jai janasena 🙏jai hind ✊
2021 lo kuda chusthunaaa
2022
Jai janasena
2023
2023
ఇల్లేమో దూరం ....అసలే చీకటి.... గాఢాంధకారం
దారంతా గతుకులు చేతిలో దీపం లేదు ....
కానీ గుండెల నిండా..... ధైర్యం వుంది.
పదా పద పద పదా .... మెరుపులా పద
ఆ గగనం,భువనం అదిరే అరుపులా పద
పదా కోటి గొంతుల pilupu ల పదా
నీ సమయం, గమనం మలిచే మలుపు లా పదా
ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదు లు గా పదా......
సంక్షేమం కూర్చే సేవ గుణమయి అలలు గా పదా .....
ఏ పిడుగు కు బెదరని సాహస యోధుడవై పదా ......
తన పరుగులో నిలవని వేకువ సూర్యడవై పదా ......
ఏ జంకు బొంకు లేని జన సైనికుడై పదా ......
పదా పద పద పదా .... మెరుపులా పద
ఆ గగనం,భువనం అదిరే అరుపులా పద
పద కోటి గొంతుల pilupu ల పదా
నీ సమయం, గమనం మలిచే మలుపు లా పదా
రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక భాంధవుడు అసలే లేకుండా పోతాడా ?
మూర్ఖుడు గడియారం లో ముళ్ళు కదల నియకుంటే ధారా గమనం అంతటితో తలకిందై పోతుందా ?
కుటిలాత్ముల కూటమిని తృటికాలం చేటు వస్తే విశ్వ సృష్టి పరిణామం విఛ్చిన్నం అవుతుందా ?
ధనుజ లోకం ఏకంగా దారికి అడ్డం గ నిల్చుంటే Nara jaathi ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా ?
పదా పద పద పదా .... పవనమై పద....
ఆశయాలకు ఆయువు పొసే గమనమై పదా
పదా చండ్ర నిప్పుల ప్రళయమై పదా ....
చెడు మూకల కట్టడి చేసే విజయమై పదా .....
ఒక స్వప్నం కోసం నిద్దుర కాచే nayanamai పద
ఒక స్వప్నం కోసం చేతులు చాచే hryudayamai పద .....
ఎవరినో ఎపుడు సాయం కోరడం వృధా ......
ఒకరితో ఒకరమై జతపడి జరిపిద్దాం కథ
ఏ జంకు బొంకు లేని జన సైనికుడై పదా ......
కలలు కను కలలు కను కలలు కను వార్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను
నీ కలల ను తొక్కుతు నడుస్తున్న కాలాన్నే ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను
పదా పద పద పదా .... చివురై పద....
నడి చీకటి గొంతు ను కోసే పొగరువై పదా
పదా పద పద పదా ....నిదుర లేచిన..... చిరుతవై పద....
తోడేళ్ళ .....తోలు ను వలిచే ....... భవితవై పద ....
మన పల్లె కు అంతో ఇంతో ఎంతో మార్పు జరగదా!?
మరి నువ్వు నేను కాదనుకుంటే తీరదే వ్యధా..
కలబడే యువత శక్తీ గ హెచ్చరిక లు పంపిద్దాం పద ...
తెగబడే అవినీతి కి ముచ్చమటలు పట్టిద్దాం పద ......
ఏ జంకు బొంకు లేని జన సైనికుడై పదా ......
పద ..
సూర్యుడిని నుండి సూరుడి కి 24 గంటలే దూరం
మనిషి నుండి మనిషి కి రెండు గుండె లే దూరం
అడుగు
గ్రామం నుండి సంగ్రామ నికి ఎన్ని తుపాకులు దూరం అని
అడుగు
గ్రామం నుండి సంగ్రామ నికి ఎన్ని తుపాకులు దూరం అని
కవాతు మన లక్ష్యం కోసం
కవాతు మన ధ్యేయం కోసం
కవాతు మన రేపటి కోసం
కవాతు మన బిడ్డల కోసం
కవాతు ...... జన సైనికుడై పద ... //2//
కవాతు ......
Suuperr bro
Entha Long msg petinadhukina neku oka like vesukovalisindhey😀😀
Share
kekaaaaaaaa
Super bro
రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక భాందవుడు అసలే లేకుండా పోతాడా
మూర్కుడు గడియారం లో ముల్లు కదలనీయకుంటే ధనాగర్భం అంతటితో తల్లకిందు అయిపోతుందా .
కుటిలాత్ముల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వసృష్ఠి పరిణామం విచ్ఛిన్నమవుతుంద
దనుజలోకం ఏకంగా దారికి అడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుంద
కలలు కను కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను
నీ కలలను తొక్కుతున్న కాళ్ళను ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను...
సూర్యుడు నుండి సూర్యునికి ఇరవై నాలుగు గంటలు దూరం మనిషి నుంచి మనిషికి రెండు గుండెలు దూరం
అడుగు గ్రామం నుంచి సంగ్రామమునకు ఎన్ని తుపాకులు దూరం అని
అడుగూగ్రామం నుంచి సంగ్రామమునకు ఎన్ని తుపాకులు దూరం అని
జై జనసేన !!
Mahesh Sanaka supper anna
Mahesh Sanaka జై మహేష్ శంకర.....✊✊💪
Spr bro
Jai. Janasena
Your good bro
*Khudos To **#ThamanSS**.. Nijanga Goosebumps Song Bayya.. Chala Chala Thanks Anna.. Inka Repu Maku Poonakale..* 😎🔥✊
500 likes pakka Raa😍
S bro🔥🔥🔥
కవాతు success avvali andharu బాధ్యత యుతంగా మెలగాలి జాగ్రతగా వచ్చి జాగ్రతగా ఇంటికి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారికి పేరు తెచ్చేలా చేయాలి , discipline thappakudadhu jai janasena
KUSHI CREATION
Twitter lo kavathu trending lo ledhu anti ?? Song Kuda trend cheyandi
@@Kadak_Deals - Deniki raaa..?
Just getting motivated to face professional hurdles
Nice ruclips.net/video/U1NJ9yOyDEQ/видео.html
Hi
I come here for same reason❤
whenever i feel like depressed just i will listen this song🙏🙏🔥🔥 my inspirational leader pawan kalyan💕❤️
Same I love pspk
"మనిషి మంచి.. మనిషి మంచి' అని చెప్పుకుంటారు. కానీ అ..మనిషి ఎందులో మంచి అంటే..."డబ్బులోనా..? "పేరులోనా..? " లేక వాడికున్నా జబ్బులోనా..??" .....అరే మంచి మనిషి అంటే వాడి " అనువు..అనువు" నీతి...నీతి అని అరుస్తుందో.. వాడి ప్రతి రక్తపు బోట్టు నా దేశ ఖ్యాతి..ఖ్యాతి అని గోశిస్తుందో వాడురా "మనిషి మంచి" వాడే ప్రతి " జనసైనికుడు" .....
కవాతు...తాకలి ఆ..సేతు హిమచలం
ఉలిక్కిపడి లేవలి ...దేశ గీతికా మరచిన జనం.. అది కావలి "ప్రభంజనం "
"జై జనసేన భారత్ మతకీ జై"
VanaM Naga Raju ..yes. really said you good brother.. and ఇపుడు కనిపిస్తున్న ఈ జన్మకి మనమెప్పటికి జనసేన.. పవనన్న తో ఉంటాము..
Super brother chala Baga chepparu superb
VanaM Naga Raju 8
Keka bayya
Vanam Naga Raju annaya ni comment super annaya jai Janasena jai hind 🇮🇳🥛🇮🇳🔯
Power star ki edhuru ledhu...
Aayana fans Ayina manaki thirugu ledhu 🔥
PAVAN Kalyan
Yes bro
Jai Pspk
5 seats pakka vastai 175 ki 👍👍
@@iamkarthikwanderer2555 Thanks bro... atleast 5annav... anything will start from 1step.. and as u said we will start from 5steps...😉🙏
wanderer life thanks bro, we will see 2019 , I believe we get 30 to 40 seats... let’s see god’s blessings are always there... if people leaves caste feeling n religion feelings we definitely will get 120plus anyways if we get 5 also we are happy 😊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳jaiii jaiii jaiiiiiiiiii janasena from the bottom of our good people’s heart we all want clean politics jaiiii hind 🇮🇳🇮🇳🇮🇳
విజ్జేశ్వరం" నుండి "విజయం" అనే నినాదంతో "ధవళేశ్వరం" వరకు మన "ధవళ వర్ణ జెండా" పట్టుకుని పద..... కవాతు చేద్దాం పద... పద పద పద
PK said Karimnagar nak punarjanma echindi 💪 Jai Janasena greetings from Telangana pls AP people vote for Janasena GLASS
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
No movie song will give this much goosebumps.It seems that Thaman and Sastry garu given their best while composing and writing this Song.This song will become anthem song to JSP.All the best to Janasainks for kavathu and make it grand success.This kavathu should give wake up call to Central and should remind them to fulfill their promises on spl status and andhra rights.
Special thanx to ramajogaya sastri garu and thaman anna
I am from Karnataka ....I am proud to be Pawan Kalyan sir fan 🔥wt a inspiring character ❤️really hopeing let starts campaign in our Karnataka✌️😘
Me too bro
Bayya we are also planning one byk rally... Let me know if you are interested....
Happy ni bro eppudu
*ప్రమాణ స్వీకారం అయ్యాక ఎంత మంది చూస్తున్నారు?* 🔥❤
In Tamil nadu,
In 1991, dmk 7, Aiadmk 225
In 1996,Dmk 221, Aiadmk 4
Aapna time ayega.
Just keep working & fight for people.
Voters will give chance to any leader in long-term who work with integrity.
👍👍
😍😍😍😍😍
Thank you thaman anna....sastry garu meku 🙏🙏🙏 ....em rasaru song...super👌👌👌... JAI JANASENA ✊✊.... JAI power 🌟...🤘✊✊
jai jsp
Guys don't just go for seeing him ..please vote for him for better society
PEOPLE PLEASE VOTE FOR HIM, I AM DECIDED AND AM GOING TO VOTE JANASENA CANDIDATE
Sure they will
Vote for glass for new andhar
చేసినవి 25 సినిమాలు మాత్రమే కానీ 25 తరాలు వరకు గుర్తు వుండి పోతావు అన్న
super
Right brother
Well said bro!!!200th like nadhe.
Super brooo
Lighted Lamp - RC na modda gudu ra bosdike🖕🏿🖕🏿🖕🏿
Goosebumps... I voted for Janasena... No matter we loose or win... We will keep fighting for common people....Jai Janasena ✊
I have never seen our "INDIAN" flag in any of the political party rallies, that says how much Pawan Kalyan and his followers love this country ❤
Jai janasena...
Kalyan babu ki vote vese vallu andharu like here...😎😎
😉
😊
Thank you thaman Garu & ram jogayya Shastri Garu 🙏
Jai Jana sena ✊
ANNAYYA ki okka chance iddam.... emantaru....avunu aithey like no aithey dislike....cheyyandi...
Annayanu gelipinchali jai janasena
Annaya compulsory 2024 lo cm avvutaru mana andhra Pradesh ki manchi rojulu vastayi jai janasena
Kani gelavadu manchi vallaki antha easy ga gelupuradhu
@@vasuphotography8626 late aina kani gelusthadu ga😎.. Final ga Ultimate win vastadi waiting to see that😘..fan rekkalu cycle chakralu kottukupoyelaga ravalani korukuntunam🤠
Deffanate ga ivvali...
ఎందరికో ఓటు వేశాం.... ఇలాంటి ఒక మహానియునికి ఒక్కసారి గెలిపించుకుందాం.....ఇలాంటి నాయకుడు నేటి తరానికి కావాలి...మాది తెలంగాణ .
మా తెలంగాణలో పోటీ చేసుంటే మేము అన్నయ్యను గెలిపించుకునే వాళ్ళం ..ఈ సారి అయిన అవకాశం ఇవ్వండి అన్నను గెలిపించండి....
tnq so much THAMAN Sir our audio album is a ROCK
Tamman Nuvu kalyan annaya tho cenemalo Music evalyka poyanane bada paddav kane nuvu Papa pada song Super Music eachav all the best sst
*Kalyan Babu Voice + Thaman Background Score = Pure Goosebumps🤩*
అన్నా మీరు ఇలాగే ధైర్యం ga ముందుకు వెళ్ళండి. మా ఆఖరి శ్వాస వరకు మేము మీ వెంటే vuntam.. జై పవన్ కళ్యాణ్.. జై జై జన సేన ✊✊✊✊
ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీనాయకుడు తన సొంత డబ్బు ప్రజలకి పంచె నాయకుడిని నేను చూడలేదు ఓటమి అంటే భయం లేదు గెలుపు అంటే ఆశ లేదు జై జనసేన
As a ntr fan ga i respect pawankalyan garu ...
We wish you become as CM of AP 2024 sir❤🎉
THAMAN u rockeddddd !!!!!!!! 😎😎😎😎😎😎😎😎 🙏🙏🙏🙏 Thanks a lottttt
Mana thalarathalu marchukune time vachindi. Andaru kavathu ki veldam. Support to janasena🙏
Hats off
Thaman sir thanks for your love towards our inspiration leader 😍
మీరు ఓడినా గెలిచినా మీరు మా దేవుడు అన్న
మన పల్లె అంతో ఇంతో ఎంతో మార్పు జరగదా...💪
1st comment is mine... Jai Janasena jai Hindi
Jai hind
Thaman Bro..Super tune 👌 for JANASENA. Thank YOU🙏
అన్నా థమన్ చంపేసావ్ అబ్బా ఏమి సాంగ్ వెంట్రుకలు నిక్కబొడుచు కొంటున్నాయి సార్ రామజోగయ్య శాస్త్రిగారు మీకు ధన్యవాదాలు.....
PSPKian forever. Pawan Kalyan Garu will change the fate of politics soon. Jai Janasena.
Superb Thamman Anna ,Maa Leader Pawan Anna ki manchi song iccharu ....Jai Janasena ,Jai Pawan Anna.
1st time thaman meda manchi opinion vachindi....song👌
Janakudu
*జనం కోసం జనసేనాని*
*జనసేనాని వెంట బతుకులు మార్చుకునేందుకు ఒక్క అడుగు* ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
Ntr fan aina pawan ki vote vestha
Tq bro jai power star jai ntr
Thank you bro , thank you very much Jai kalyan Jai ntr
Tq Bro
Sss Nenu NTr Fan Bro..Kani Na party Janasena Na
great bro nuv
ప్రతి ఒక్క జనసేనుకుడు ప్రజలకి మంచి రూపం లా వెళ్ళండి. ప్రజలకి కష్టం వస్టే , జనసేణ కనపడాలి. ఈ దేశం లో , మన రాష్ట్రం లో, . ప్రజలు కు కష్టం వస్ట్ అందులో, నీతి, నిజాయితీ ధర్మం కోసం పోరాడే శక్తి అవసరం మన నాయకుడు. . . మన మార్పు ముందు నీతో మొదలు అవ్వాలి , తరవాత నీ ఇంటిలో నుంచి మొదలు అవ్వాలి. అప్పుడే బలమయిన నాయకుడిని బయటకి వస్తాడు. జై హింద్ జై జనాసెన
ఈ సారి కళ్యాణ్ బాబు ని 40-50 సీట్స్ తో గెలిపించుకోవాలి ....... లేదంటే పోసాని కృష్ణ మురళి లాంటి వాళ్ళతో కూడా మనం తిట్టించుకోవాలి ...మాటలు పడాలి ... గుర్తు పెట్టుకోండి కళ్యాణ్ బాబు ఫాన్స్ .... టార్గెట్ 100 సీట్స్
Jai Pawan Kalyan..Jai Janasena..From AA Fans
Thaman Anna thank you so much love you super album kirrak music
TQ u ramajogayyasastri Garu &thaman Garu superb song selute for Ur hordwork
ఆ నడకలో గాంభీర్యం ఏంటి అన్న ... ఐదు తరాల్ని ఇన్స్పిరేషన్ చేసేలా ఉంది. నిన్ను ఎలా చూస్తుంటే జీవితాంతం నీతో ప్రయాణం చెయ్యాలి అనిపించేంత ఆకర్షణ నీలో ఉంది.
అసలు ఒక మనిషి జీవనశైలి ప్రజల్ని ఇంత ప్రభావితం ఎలా చేయగలుగుతుంది?
పవన్ కళ్యాణ్ అన్న మాట వింటేనే గుండెలనిండా ధైర్యం ఉప్పెనలా ప్రవహిస్తుంది.
ఈ ప్రజసంగ్రమంలో గెలుపు ఎవరిది అయిన
నిన్ను అనుసరించి, అభిమానించే మా గుండెల్లో నువ్వే మా ముఖ్యమంత్రి.
జై జేనసేన...జై హింద్
Nenu cheguvera ni choodaledhu anna nenu choosina cheguvera maathram nuvve anna❤
Powerful song,All best to PK Anna from NTR fans...👏👏👏👌👌👌🙏🙏🙏🙏
ehaina party lo aa party flags kakunda india flags vunnayi ante adhi jana sena party ye jai janasena
Siriginedi Naveen
Undali India flag janasena party mundhu undali adhe manam mana deshaniki Eche gouravam jai janasena jai hind
Thaman ...Bro chinchesaavu po.. romalu nikkapoduchukuntunnay 👌👌👌
అన్నయ్య మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రికి మిమ్మల్ని మా కోసం సృష్టించిన ఆ భగవంతుడికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
Movies varaku allu arjun
But
I love pawan kalyan more than allu arjun 🥰😘🤩❤
Thaman music super Asalu...
పదా పదా నిదుర లేచిన చిరుత వై పదా..✊✊✊💪💪🎶🎶💞💞
Yenni sarlu Vienna malli Vienna lani pistundi song
Jai jana sena Jai hindh
Thaman bhayya..Ramp Ramp aadesav song 🎇
I am Telangana But Janasena party Saporting power Star Pawan Kalyan ....
Tq థమన్ sir
It's outstanding. Thaman music 👌👌
Pada pada pada pada
......super lyrics super composition thaman ji
సరస్వతీ పుత్ర రామ జోగయ్య శాస్త్రికి గారికి ,అలాగే తమన్ గారికి,పవన్ కళ్యాణ్ గారికి మంచి లిరిక్స్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.. ఒక్కొక్క లిరిక్ ఒక్క ఒక్కక డైమండ్ లా ఉన్నది.. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.. సాంగ్ చాలా బాగుంది..
With love from Hyderabad.... Love you PSPK...
thq థమన్ గారు...జై జనసేన
I am big fan of NTR anna
But song is superrr peaks
సమాజం మార్పు కోసం ఈ కవాతు. ఈ కవాతు మన తలరాతలు మారుస్తుంది అన్ని నమ్ముతూ పద పదపద పద ముందుకు ఈ కవాతుకు విజయవంతం చేసేందుకు.జై జనసేన
Aa dialogues Ki Me Editing Ki Goosebumps vastunnayi Sir..... Salute.....
Pawan Kalyan garu nijayithi parudu ❤
I am from Bihar I am big fann Kalyan I support janesena party
Thanks 🙏 Thaman garu and Ramajogayya sasthry garu
ಪೇದೋಡಿ ಪಿಡಿಕಿಡಿ ಕಿ ಮರಿಂತ ಬಲಂ ಚೇಕೂರ್ಚಡಮೇ ಜನಸೇನ ಲಕ್ಷ್ಯಂ...
ವಾರಿಕಿ ವಾರಿ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲನಿ ಮರಿಂತ ಉಚ್ಛ ಸ್ಥಾಯಿಕಿ ತೀಸುಕುರಾವಡಾನಿಕಿ ತ್ರಿಕರಣಶುದ್ಧಿತೋ ಜನಸೇನಕಿ ನೇನು ಮದ್ದತಿಸ್ತುನ್ನಾನು...ಮರಿ ಮೀರು?
Bro or sir can you tell meaning
me watching after his game changing performance in 2024 elections❤
ఇంత మంది అడ్డుకుంటున్న తన పోరాటాన్ని కొనసాగిస్తున్న సింహం 🦁🦁
Tnq thaman garu & ramajogayya sastry garu
Thaman good job , idhi evadina copy ante rip.....
What a song ... i love the song and Pk commitment ..... Amarnath chowdary cherukuri
i hope one day he will become CM
Amar Ch hehheheuee
Kermit
Thank you thaman and rama jogayya sastry garu such a wonderful lyrics
All the Best Kalyan Annayya.... ఈసారి కచ్చితంగా జనం గుండెల్లో నిలిచిపోతారు....😘😘😘😘😘😘😘