ఈ మధ్యన చూసిన ఇంటర్వ్యూలో ఇది బెస్ట్ ఇంటర్వ్యూ నాకు అనిపించింది ఇలాంటి వాళ్లకు పైకి తీసుకెళ్లండి ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఆడబిడ్డలు చాలా మంచిగా ముద్దుగా ఉన్నారు ఇలాంటి మంచి ఎంకరేజ్ చేసి మంచి జీవితం ఇవ్వని వాళ్ళకి❤❤❤❤❤❤👌👍
సూపర్ అన్న ఈ అమ్మాయిలు చాలా మంచి పాట పాడారు కాకుంటే ఇంకో అమ్మాయి తక్కువ పాట పాడింది చూడు పాప మా అమ్మాయికి బాధలు ఎక్కువ ఉండడం వల్ల తను ఏం పాడాలని పడకూడదు తనకి తెలియడం లేదు పాపం తనకి కూడా ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే తను కూడా ఈ అమ్మాయి కంటే చాలా బాగా పాడగలదని నా యొక్క అభిప్రాయం కాకపోతే పాపం ఆ అమ్మాయికి ఎంతో కొంత సాయం చేపియగలరని కోరుతున్నాను నేను తో నాతోపాటు చాలామంది సలహా చెప్పగలరు అని ఎవరికైనా ఇంత సాయం చేయాలంటే చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది నాకు కూడా సహాయం చేయాలని ఉంది కాకపోతే మా పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పుకోకూడదు సారీ కానీ మీలాంటి వాళ్లు అమ్మాయి వాళ్లకు మంచి సహాయం మంచి దారి మంచి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుతున్నాను ప్లీజ్ థాంక్యూ🙏
మట్టి లో మాణిక్యాలు చాలా మంచి వాయిస్ ఉంది ఇద్దరికీ... స్టూడియో వాళ్ళు ఎవరైనా వీళ్ళకి అవకాశాలు కల్పించాలి...చాలా పేదరికంలో ఉన్నవల్లె ఇంటర్వూ చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి,వాళ్ళకి వీళ్ళకి అవకాశాలు ఇచ్చే బదులు పేదరికంలో ఉన్నవాళ్ళకి టాలెంట్ ఉండీ మంచి అవకాశాలు కలిపిస్తే పేదరికం నుంచి బయటకి వొస్తారు, రేపటి రోజు మీ పేరు కూడా నిలబెడుతారు మీ మంచి మనసుతో అవకాశాలు కలిపించండి ఎవరైనా దయచేసి...మీ కుటుంబానికి ఎల్లపుడూ ప్రకృతి మంచి జరిగేలా సహకరిస్తుంది కపడుకుంటుంది మీ...ఇద్దరి నోట పాటలు చాలా వినసొంపుగా ఉన్నవి👌👍😊🥳
ఈ కాలంలో నీతిగా న్యాయం గా మాట్లాడినా పాడినా .ఎవ్వరు చూడరు ఈ కాలం వల్గరగా పాడి, మాట్లాడితే నే పాపులర్ అవుతున్నారు .అందు ఇలాంటి పేద పిల్లలు హైలెట్ అవుతే వారి కష్టాలు పొతాయి .
Super Interview స్వచ్ఛమైన మనసులను, మట్టిలోని మాణిక్యాలను పరిచయం చేసినందుకు శివ స్టూడియోస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను 👏🏻 all the best to natural singers 👍🏻
సూపర్ ఉంది అన్న ఇంటర్వ్యూ ఇద్దరు చెల్లెమ్మలు వాయిస్ మాత్రం సూపర్ సింగర్స్ గా సక్సెస్ కావాలని కోరుకుంటున్న కానీ సిస్టర్స్ కామెడీ మాత్రం సూపర్ గా ఉంది ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఫన్నీగా అనిపించింది కానీ వీళ్ళ వెనకాల ఇన్ని బాధలు ఉన్నాయని తెలియదు
Frist time full interview chusanu shiva 🥰 all the best Sruthi and chikki e interview tho miku manchi choices ravali ani manasu purthiga korukuntunna mi language naku chala eshtam
Nenu kuda ede 1st time full interview chudadam. Sisters meeru eddaru super raaa. Evaritho manaku paniledu evvaru emmanna vadilesi ddiryanga mundukusagandi. Meeku full dairyam vundile kani Mee manchikore sister ga chebutunna. GOD bless you raaa ❤❤❤
Superb superb...... ..... Voices, sincere,innocent life hits any one heart.Mind blowing high voice base. GOD blessings & my blessings to reach high levels in singing world.
Happy sisters 🎉love u akka.....idhariki❤❤❤nenu me sister 🎉🎉🎉🎉🎉🎉chala baga padaru shiva anna intarwuki vacharu kachithanga manchi avakashalu vasthayi meekunna talent 💖 god bless u both.......love u sisters 🎉
Hiii anna ...iam seeing this interview at morning 2 O clock anna ...mee interviews lo nenu chusina best of best interview ani Naku ani pinchindhi anna ..... All the Best of you sisters .....
Really great wow , super, proud of you both of you might 12:40 avthundhi aina mi total interview chusa nidura pattadam ledhu mi pattu dala chusi nenu motivation avthunna 🎉
God bless both these girls to have Wonderful Future for singing and let them continue their Naturality in their lifes forever as both are very lively nature👍🌹🌻👏👏👏 Shiva garu Hats off to you also for Natural way of your questioning and getting the answers so Beautifully💐💐💐🌹🌹👍
అన్నయ్య ఇలాంటి వాళ్లకు అవకాశాలు తప్పకుండా రావాలి భగవంతుని కోరుకుంటున్నా 🙏🙏 వీళ్ళిద్దరి ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నది సూపర్ బంగారు తల్లులు 🥰
Akka meee story chustunte chiki akka papam challa kastalu barenchavu meku em kadhu enka challa baga edhugutav god bless you akka 🥺challa badha anipenchindi akka ayna great 👏🏻❤
Anna ee interview video paina vachina amount vallaku gift ivvandi Shiva Anna valla health and family ki koncham aardhikka sahayam dorikunattu untundhi Shiva Anna ❤😊
Both of your voice are so graceful& supperb sisters.Congratulations both of you Sruthi❤Chikkitha 💐 Many More to achieve. I Wish you both success & all the best for your future endeavors ❤
అన్న. నేనూ గుజరాత్ సూరత్ నుండి అన్న శృతి సాంగ్స్ లో సూరత్ అనే మీనింగ్ విని చాలా నవ్వుకున్నా అన్న నైట్ 3 క్లాక్ కి ప్రోగ్రాం చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది...శృతి కలవాలి అంటే ఏం చెయ్యాలి అన్న నా తరపున వాళ్ళకి కొంచం సహాయం చేద్దాం అనుకుంటున్న
అన్నా శివన్న ఇలాంటి పేదరికంలో ఉన్న మన సిస్టర్స్ ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయగలరు సూపర్ సిస్టర్స్ మీ పేరడీ సాంగ్స్ 👌👌👌👌💯💯💯💯💯
ఈ మధ్యన చూసిన ఇంటర్వ్యూలో ఇది బెస్ట్ ఇంటర్వ్యూ నాకు అనిపించింది ఇలాంటి వాళ్లకు పైకి తీసుకెళ్లండి ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఆడబిడ్డలు చాలా మంచిగా ముద్దుగా ఉన్నారు ఇలాంటి మంచి ఎంకరేజ్ చేసి మంచి జీవితం ఇవ్వని వాళ్ళకి❤❤❤❤❤❤👌👍
కల్మషం లేని పల్లెటూరి ఆడపిల్లలు మీ జీవితంలో ఇంకా మరెన్నో కొత్త కొత్త మలుపులు రావాలి...😊...❤
Please helpcheyade shiva bro.
శృతి రౌడీ 😈 చిక్కి సైలెంట్ కిల్లర్.full njoy చేసా. వీళ్లకు అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👏 జై ఆడ బిడ్డ
వీళ్లు చాలా బాగా పాడుతున్నారు. వీళ్లకు దయచేసి స్టూడియో వాళ్ళు ఎవరైనా సాంగ్స్ పాడే అవకాశం కల్పించగలరు.
వీళ్ళు చాలా కష్టపడుతున్నారు సొంతగా సూపర్
Super sisters good bless you mma
మట్టిలో మాణిక్యాలు అంటారు కదా అక్కలు అది మీరే నీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము సూపర్ మొత్తం ఇంటర్వ్యూ చూసా
Bro sruthi nenu pelli chesukoni baristha please cheppandi bro
🎉😂😢
చాలా రోజుల తర్వాత నా మనసుకు నచ్చిన interview
ఎస్ ఇట్ ఇస్ ట్రూ
Okka second Kuda skip cheyyledu.....
Goosebumps Goosebumps interview
Nijanga asal❤ goosebumps
అమ్మ మీరు ఇలానే ముందుకు సాగాలని మంచి మంచి పాటలు పాడుతూ నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని మనసుస్ఫూర్తి వేములవాడ రాజన్న స్వామిని వేడుకుంటున్నాను... 🫡
Yes
ప్లీజ్ దయచేసి వీళ్ళకి అవకాశం కలిపించండి💐
శివ గారు వీళ్ళ అవకాశాల కోసం మీరు కూడా ప్రయత్నించండి
సూపర్ అన్న ఈ అమ్మాయిలు చాలా మంచి పాట పాడారు కాకుంటే ఇంకో అమ్మాయి తక్కువ పాట పాడింది చూడు పాప మా అమ్మాయికి బాధలు ఎక్కువ ఉండడం వల్ల తను ఏం పాడాలని పడకూడదు తనకి తెలియడం లేదు పాపం తనకి కూడా ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే తను కూడా ఈ అమ్మాయి కంటే చాలా బాగా పాడగలదని నా యొక్క అభిప్రాయం కాకపోతే పాపం ఆ అమ్మాయికి ఎంతో కొంత సాయం చేపియగలరని కోరుతున్నాను నేను తో నాతోపాటు చాలామంది సలహా చెప్పగలరు అని ఎవరికైనా ఇంత సాయం చేయాలంటే చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది నాకు కూడా సహాయం చేయాలని ఉంది కాకపోతే మా పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పుకోకూడదు సారీ కానీ మీలాంటి వాళ్లు అమ్మాయి వాళ్లకు మంచి సహాయం మంచి దారి మంచి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుతున్నాను ప్లీజ్ థాంక్యూ🙏
మట్టి లో మాణిక్యాలు చాలా మంచి వాయిస్ ఉంది ఇద్దరికీ... స్టూడియో వాళ్ళు ఎవరైనా వీళ్ళకి అవకాశాలు కల్పించాలి...చాలా పేదరికంలో ఉన్నవల్లె ఇంటర్వూ చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి,వాళ్ళకి వీళ్ళకి అవకాశాలు ఇచ్చే బదులు పేదరికంలో ఉన్నవాళ్ళకి టాలెంట్ ఉండీ మంచి అవకాశాలు కలిపిస్తే పేదరికం నుంచి బయటకి వొస్తారు, రేపటి రోజు మీ పేరు కూడా నిలబెడుతారు మీ మంచి మనసుతో అవకాశాలు కలిపించండి ఎవరైనా దయచేసి...మీ కుటుంబానికి ఎల్లపుడూ ప్రకృతి మంచి జరిగేలా సహకరిస్తుంది కపడుకుంటుంది మీ...ఇద్దరి నోట పాటలు చాలా వినసొంపుగా ఉన్నవి👌👍😊🥳
భవిష్యత్తులో మీరు పెద్ద పెద్ద సింగర్స్ కావాలి మంచి మంచి పాటలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను
హ్యాండ్సప్ సిస్టర్స్ కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నా పేరడీ పాటలతో మాత్రం ప్రతి ఒకరిని నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు 🙏
Naana. Songs. Good,. Yedisamandi. Naana. Kastam. Cheyaga. Bukkedu thintamanna. Song
అచ్చమైన తెలంగాణ భాష
వీళ్లూ మాట్లాడే భాష ఉంటుందిర చారి 😂😂😂మస్తు ఫీల్ ఉంటుంది నాకు చాలా ఇష్టం కథల మణువొయ్య😂😂😂😂😅😅😅శృతి
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మంచిగా కలిసి మెలిసి చాలా అద్భుతంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా ఉండాలి కంగ్రాట్యులేషన్స్ ఆల్ ద బెస్ట్ సిస్టర్స్
Super sisters ❤ proud of u chikkitha akka take care akka all the best ur future 🎉
ఈ కాలంలో నీతిగా న్యాయం గా మాట్లాడినా పాడినా .ఎవ్వరు చూడరు ఈ కాలం వల్గరగా పాడి, మాట్లాడితే నే పాపులర్ అవుతున్నారు .అందు ఇలాంటి పేద పిల్లలు హైలెట్ అవుతే వారి కష్టాలు పొతాయి .
చెల్లెమ్మలు సూపర్ మీకు శివుని ఆశీర్వాదం ఎల్లపుడూ వుంటుంది మీరు త్వరలోనే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా లో కూడా వస్తుంది
చాలా బాగా పాడారు చెల్లెలు మి పాటలు చాలా బాగున్నాయి నాకు ఇంక్క వినాలని ఉంది ఎలాంటి పాటలు మరెన్నో పడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
interviewer was very respectful and very light...good job and best of luck for both the girls
చెల్లెమ్మలు మీడ్రేసింగ్ మిమాటలు మివినయం చాలా చాల బగూంది దేవుడు మిమ్ములను దివింఛునూ గాక
Nin okka interview kuda motham chudale anna na life lo this is first time ..... Motham chusaka malli malli vallu padina sangs chusna asal❤❤❤
Super Interview స్వచ్ఛమైన మనసులను, మట్టిలోని మాణిక్యాలను పరిచయం చేసినందుకు శివ స్టూడియోస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను 👏🏻 all the best to natural singers 👍🏻
హ్యాట్సాఫ్ శృతి & చిక్కి👏👏👏
సూపర్ ఉంది అన్న ఇంటర్వ్యూ ఇద్దరు చెల్లెమ్మలు వాయిస్ మాత్రం సూపర్ సింగర్స్ గా సక్సెస్ కావాలని కోరుకుంటున్న కానీ సిస్టర్స్ కామెడీ మాత్రం సూపర్ గా ఉంది ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఫన్నీగా అనిపించింది కానీ వీళ్ళ వెనకాల ఇన్ని బాధలు ఉన్నాయని తెలియదు
మట్టిలో పుట్టిన మాణిక్యాలు ఉన్నారమ్మా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎవరి గొడవ పట్టించుకోవద్దు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి సూపర్
Skip cheyyakundaa chusinaa oke oka interview. Anna thanks shiva Anna 🎉🎉
అక్కలు ఛాలా కష్ట జీవులూ super
మీ వాయిస్ సూపర్ గా ఉంది 👌👌👌👌👌👌👌👌
సిస్టర్ మీ బాధలను దేవుడు తోలగించలాని మనస్పూర్తి దేవునీ కోరుకుంటుంన్న సిస్టర్ శివ అన్న వాల జీవీతాలకు ఓమార్గం చూయించాలన్న
నిజం గా మంచి హుషారు ఒక వైబ్ ఉంది
All the very best both of you ❤
Frist time full interview chusanu shiva 🥰 all the best Sruthi and chikki e interview tho miku manchi choices ravali ani manasu purthiga korukuntunna mi language naku chala eshtam
Nenu kuda ede 1st time full interview chudadam.
Sisters meeru eddaru super raaa.
Evaritho manaku paniledu evvaru emmanna vadilesi ddiryanga mundukusagandi.
Meeku full dairyam vundile kani Mee manchikore sister ga chebutunna.
GOD bless you raaa ❤❤❤
గుండెల్లో కుంపటి పెట్టుకుని
గాన కోకిల గానం , పాడారు మిన కోసం
మీరు ఇద్దరు మా నిజామాబాదు జిల్లా కళాకారులూ అయినందుకు ధన్యవాదములు 🙏🏻
Very good
వాయిస్ బాగుంది సాంగ్స్ ki👍💐😍
Superb superb......
.....
Voices, sincere,innocent life hits any one heart.Mind blowing high voice base. GOD blessings & my blessings to reach high levels in singing world.
Akka interview motham skip cheyakunda chusina you are truly singers without face mask wish you guys good 🤞🤞
Happy sisters 🎉love u akka.....idhariki❤❤❤nenu me sister 🎉🎉🎉🎉🎉🎉chala baga padaru shiva anna intarwuki vacharu kachithanga manchi avakashalu vasthayi meekunna talent 💖 god bless u both.......love u sisters 🎉
సూపర్ సిస్టర్స్ మీరు ఇంకా లైఫ్ లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాం మీరు మట్టిలో మాణిక్యాలు❤
Hiii anna ...iam seeing this interview at morning 2 O clock anna ...mee interviews lo nenu chusina best of best interview ani Naku ani pinchindhi anna .....
All the Best of you sisters .....
Super సిస్టర్ చాలా సింపుల్ గా ఉన్నారు అండ్ సాంగ్స్ మాత్రం చాలా బాగా పాడారు మీకు చాలా అవకాశాలు రావాలని కోరుకుంటూ గాడ్ కీ ప్రే చేస్తున్నా....
👌👌👌👌👍👍👍👍మీ ఇ ద్దరికి భగవంతుడు తోడు ఎల్లప్పుడు ఉండును గాక
Really great wow , super, proud of you both of you might 12:40 avthundhi aina mi total interview chusa nidura pattadam ledhu mi pattu dala chusi nenu motivation avthunna 🎉
Super akkalu 🙏🙏👏👏✨ Dimonds 💎
Voice super akkayya luu perfect💯✨💯✨ 👌👌👌
శిక్కి అక్క కి అప్రేషన్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్న అన్న
God bless both these girls to have Wonderful Future for singing and let them continue their Naturality in
their lifes forever as both are very lively nature👍🌹🌻👏👏👏
Shiva garu Hats off to you also for Natural way of your questioning and getting the answers so Beautifully💐💐💐🌹🌹👍
స్వచ్ఛమైన మనుషులకు మట్టిలో మాణిక్యాలు వీళ్లను పరిచయం చేసినందుకు శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
నిజామాబాదోల్లు అంటార్రా బాబు 🔥🔥
chikky&shruthi garu mi peradi songs 👌👌👌👌super miku sri devi drama company program lo avakasham ravalani korukuntuna😊😊
మీరు ఇద్దరు చాలా గ్రేట్ ఇలానే చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మంచి మంచి పాటలు పడాలని కూడా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
భగవంతుని ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి🎉❤
నిజామాబాద్ 💚
మీరు ముందుకు వెళ్ళండి ఎవర్కి భయపడే అవసరం లేదు మన ఇలు కష్టాల్లో ఉంటే ఎవరు రాను మంచో చెడో మనమే చూసుకోవాలి. ఇంటి పక్కన ఆంటీ ఆటో డ్రైవర్ 🙏🏻🙏🏻
Nice sisters🎉❤ God bless you and your family's sister's 🙏
Great Interview Shivanna... Very inspirational too...
సూపర్ గా ఉంది వాయిస్ చాలా బాగా పాడుతున్నారు
1st time skip cheyakunda chusina 1st interview velladhe good
అన్నయ్య ఇలాంటి వాళ్లకు అవకాశాలు తప్పకుండా రావాలి భగవంతుని కోరుకుంటున్నా 🙏🙏
వీళ్ళిద్దరి ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నది సూపర్ బంగారు తల్లులు 🥰
👌👌...... నిజమైన పల్లెటూరు పాటలు ఇవి.
Superrr chinthallulu god bless you 🎉🎉🎉🎉🎉
సూపర్ శివ
ఒక ఆడపిల్లల బ్యాగులు చేయటం ఇంటీరియర్ లో బాగాలేదు బ్యాగులు ఏముంటాయని ఊహించావు
సూపర్ ఇంటర్వ్యూ శివన్న🎉
Chala baga padaru sisters ❤❤ naku nela singar kavalani chinnapati nundi korika all the best
ఇద్దరు చెల్లమ్మ లు. చాలా బాగా పాడారు. అమ్మ. సూపర్ తల్లి godbless you. 🎉🎉🎉🎉
Akka meee story chustunte chiki akka papam challa kastalu barenchavu meku em kadhu enka challa baga edhugutav god bless you akka 🥺challa badha anipenchindi akka ayna great 👏🏻❤
Sri దేవి డ్రామా కంపెనీ కి రిచ్ అయ్యి వరకు వీడియో share చేయండి.. మన వంతు
సూపర్ సింగర్స్ all the best sisters ❤❤💐💐
Night 10 ki start chesina videos meevi chudam ipudu 1:10 ayyindi voice matram super all the best akka manchi chances vastay all the best
Super 👌👌👌👌👌
బ్రదర్ వీళ్లకు మంచి అవకాశాలు వచ్చేలా మీరు ప్రయత్నం చేయండి గ్రేట్ సిస్టర్
చెల్లె నీకు నేను ఓ అన్న గా నా వంతు చిన్న సహాయం చేయాలనుకుంటున్న...
Anna ee interview video paina vachina amount vallaku gift ivvandi Shiva Anna valla health and family ki koncham aardhikka sahayam dorikunattu untundhi Shiva Anna ❤😊
Super chala baga songs paduthunnaru shruthi and chikki ❤❤❤❤❤❤❤❤
Excellent sisters.🎉 God bless you ❤
Enno videos chusthuntam but itlanti video heart ki baaga connect aithadhi.❤ Miru ekkaduna manchiga undalani ee thammudu korukuntundu. ❤
మీ సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి సిస్టర్స్ మీరు ఇంకా చాలా పెద్ద స్థాయికి వేలాలి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్స్ థాంక్ యు సో మచ్
Shruthi miru future lo chala goppa singer avtaru god bless u shruthi🎉
Hi shivagaru super best intaryou🙏🤝🤝🤝
మాట మాట కి గ్యాప్ లేదు chala confice ga matladutrru .....supebrr...🙏🙏👌👌
Both of your voice are so graceful& supperb sisters.Congratulations both of you Sruthi❤Chikkitha 💐 Many More to achieve. I Wish you both success & all the best for your future endeavors ❤
అన్న. నేనూ గుజరాత్ సూరత్ నుండి అన్న శృతి సాంగ్స్ లో సూరత్ అనే మీనింగ్ విని చాలా నవ్వుకున్నా అన్న నైట్ 3 క్లాక్ కి ప్రోగ్రాం చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది...శృతి కలవాలి అంటే ఏం చెయ్యాలి అన్న నా తరపున వాళ్ళకి కొంచం సహాయం చేద్దాం అనుకుంటున్న
Chellelu evadu em anukunna mi style marchaddura ,miru superrrrga padutunnaru..
సూపర్! చాలా బాగా పాడుతున్నారు. వీళ్ళకు టి.వి లో గానీ, సినిమాలోగాని ఛాన్స్. వస్తే బాగా సక్సెస్ అవుతారు.
పల్లెటూరి హాని ముత్యాలు రత్నాలు మణులు మాణిక్యాలు వీళ్ళు 🙏🙏🙏🙏
Nenu chala interview' s chusa Anna Kani nenu Fst time full interview Chusa Anna ❤
👌.... Songs sis
స్వచ్ఛమైన తెలంగాణ ఆణిముత్యాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి
సూపర్ చెల్లులు మీకు మంచి భవిష్యత్ ఉ0ది
Very good pair singers. May God bless them. 🎉🎉🎉
Pakka local 💯💯💯
అచ్చమైన తెలంగాణ యాస లో మీ మాటలు పాటలు సూపర్
Anni songs super padaru sisters vintunte vinalani undhi miku manchi success ravalani korukuntunna sisters all the very best 😊
ఆణిముత్యాలు 👏👏🙌🙌🙌
Interview అని ఫీల్ కాకుండా రియల్ లైఫ్ లో ఎలా వుంటారో అలానే మాట్లాడారు సూపర్❤
Super 👌👌👌👌 variki miru saport cheyandi Shiva anna
Anna enterevwe bagundi telagana language super sister
Nen first. Time oka interview sip cheyakunda chusanu super.
Veellu chala bhaga paduthunnaru.congrats 🎉🎉.inkabhagapadalani.manchi chansulu ravalani korukuntunna
Such a nice interview .try to bring this type of talent on to stage