చరణ్ అన్న మీరు ఎప్పుడెప్పుడు మా రేవంతన్న గురించి పాట ఎప్పుడు మీ గొంతుతో పాడుతారో అని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న. అన్న గురించి ఇంత బాగా అన్న గురించి వివరించినందుకు మీకు పాదాభివందనం అన్న.
ప్రజల కోసం ముందుండి పోరాడుతున్న రేవంత అన్న మీరు ఇలాగే మాకోసం పోరాడాలని కోరుకుంటున్నా నీను బి జె పి మండల ప్రెసిడెంట్ అయిన కూడా మీరు అంటే చాలా గౌరవం అన్న చరణ్ అన్న పాట చాలా బాగుంది
నీ నడక మంచి వైపు, నీ ఓర్పు మార్పు వైపు , నీ తపన ప్రజల కోసం , నీతి నిజాయితీ నీ బలం , నువ్వు సామాన్య ప్రజల గళం , నేటి యువతకు ఆదర్శం, భవిష్యత్తు తరలకు ఆశాకిరణం. #HBDRevanthReddy Anna
తెలంగాణ....ప్రజల కోసం పోరాడుతున్న పోరాట యోధుడు "" రేవంత్"" అన్నకి Advance Happy Birthday... Anna మీకు ఈ పాట అంకితం ...ఈ సాంగ్ పాడిన అర్జున్ అన్నకి మీ టీమ్ కి ధన్యవాదాలు 🌹🌹🌹
తెలంగాణ రాష్ట్ర ము లో రేవంత్ అన్న కు దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు... ఈ రాష్ట్రానికి అన్న అవసరం ఉంది.. అందుకే దేవుడు అన్న ను ఇన్ని పరీక్షలు ఇన్ని కష్టాలు పెట్టాడు... స్టామినా టెస్ట్ చేసాడు... అన్నీ దాటుకుని తట్టుకుని నిలబడ్డాడు... ఇంక ఆఖరి మెట్టు ఎక్కించాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలదే...
మనిషిలో గొప్ప తనం చూడాలి... మచ్చలు వెతకాకూడదు... చిన్నప్పుడే చిన్న జాతి వాళ్ళు అని ఈతబావిలో పెద్దవాళ్ళ పిల్లలు దాడి చేస్తే పట్నం వాళ్లను, తోటి పటేల్ల బిడ్డలపై తిరగబడి చిన్న కులం వాళ్ళ కు అండగా ఉన్నాడు, ఇంకా చాలా సుగుణాలు ఉన్నవి...... ముందు ముందు అన్నీ వివరంగా చెప్తాము... రాజకీయాలు పక్కన పెట్టి చూడండి... గొప్ప పోరాట యోధుడు కనబడుతాడు... 💪
Congratulations charan annagaru రేవంత్ రెడ్డి కధాగానాం చాలా చక్కగా చూపించారు అన్న రేవంత్ రెడ్డి గారి అభిమానిగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న 117 RSV TV omkar omkar omkar omkar 4 months ago తెలంగాణ....ప్రజల కోసం పోరాడుతున్న పోరాట యోధుడు "" రేవంత్"" అన్నకి Advance Happy Birthday... Anna మీకు ఈ పాట అంకితం ...ఈ సాంగ్ పాడిన అర్జున్ అన్నకి మీ టీమ్ కి ధన్యవాదాలు 🌹🌹🌹 132
నీకు లైఫ్ లోపవన్ కళ్యాణ్ కి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అంది యాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీలాంటి మంచి మనసున్న వాళ్లకి ఇలాంటి మాటలు ఇలాంటి పాటలు రాయడం పాడడం నీ తర్వాత ఎవరైనా ధన్యవాదాలు
Excellent song anna ... మీ పాటల ప్రయాణం ఇట్టే సాగాలి. నవంబర్ 23 న బహుజన రథ సారధి డాక్టర్ R.S. ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం. వీలైతే ఒక పాట రాయండి అన్న. Thankng u
రాజకీయం లో అధికారం లేకపోతే నిద్రలేని రాత్రిళ్లు గడిపే నాయకులు ఉన్న ఈ రోజుల్లో రేవంత్ అన్న రాజకీయ జీవిత చరిత్రలో ఏనాడూ అధికార పార్టీల వైపు చూడలేదు అందుకే ఆ దేవుడు అధికారాన్ని నడిపే నాయుకున్ని చేశాడు.జై రేవంత్ అన్న.
రేవంత్ రెడ్డి అన్నా గారికి ఈ సాంగ్ చాలా చాలా బాగుంది ఈ సాంగ్ రాసిన వారికి సాంగ్ కి మ్యూజిక్ చేసిన వారికి అందరికీ నమస్కారములు చాలా అద్భుతంగా పాట ఉంది పాట పాడినా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు పాట పాడినా వారి గాత్రం చాలా బాగుంది
రేవంత్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అన్న మీరు ఎంచుకున్న పార్టీ మాత్రం కరెక్ట్ కాదు ఇది నా అభిప్రాయం మాత్రమే మరో అద్భుత గానంతో అదర గొట్టారు చరణాన్న..
పాట అన్నది పాలకులను పొగడడానికి కాదు అన్న.పాలించే వారిని ప్రశ్నించడానికి,I'm always supporting revanth sir.కానీ పాటను మించిన పవిత్రం లేదన్న.దానిని కల్తీ చేయకండి pls....🙏🙏🙏🙏🙏🙏
Ee song lo enka power vundali bayya. I love kcr katha ganam song, really wonderful compose. @Charan Arjun@ meeru ee song ni enka baga compose chese vundochu. I like Revanth Reddy garu, enka powerful ga cheste baguntundi. Fan from USA#Sateesh Reddy#
ఈ పాట లో రేవంతన్న బాల్యం పోరాట స్ఫూర్తి గురించి కొంత మాత్రమే చెప్పాము, ముందు ముందు చేయబోయే పాటలు, మినీ మూవీ etc లో చెప్పాల్సింది చాలా ఉంది...పవర్ అందులో చూడండి సోదరా.. పోరాడే దమ్ము ధైర్యం తెలంగాణ మట్టిలో ఉంది.,ఇది పోరుగడ్డ,పుట్టుక తోనే పోరాడే తత్వం ఉన్న పాలమూరు కన్నబిడ్డ నిజమైన తెలంగాణ ముద్దుబిడ్డ political superstar telangana future తెలంగాణ భవిష్యత్తు రేవంతన్న.. ఇది నమ్మక తప్పని నిజం... ప్రకృతి మనకు ముందుగానే చెప్తుంది.. Kcr గారు మనకు భవిష్యత్తు లీడర్స్ ను పరిచయం చేసి దిగిపోతున్నారు... రేవంతన్న ఈటెల గారు తీన్మార్ మల్లన్న ఇలా కొందరు...
Congratulations charan annagaru
రేవంత్ రెడ్డి కధాగానాం చాలా చక్కగా చూపించారు అన్న రేవంత్ రెడ్డి గారి అభిమానిగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న
AZEEM.PSVSSA
అన్నా మన రేవంత్ అన్న కోసం చాలా బాగా పాడావ్ అన్నా నేనైతే ఇప్పటికి నేను చాలా సార్లు వింటున్నాను
చరిత్ర ఏప్పుడైన పోరాట యోధులకే చేయెత్తి మనసార జై కొడుతుంది.... సూపర్ లిరిక్స్ అన్న
ప్రజల కోసం ఆరాటపడే ఎమ్మెల్యే సీతక్క మీదఒక్కపాట తీయండి అన్నా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అన్న
రెవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
రేవంత్ అన్న మీద ఇంత చక్కగా పాట పాడిన చరణ్ అర్జున్ అన్నకి మరియు టీమ్ కు ధన్యవాదాలు
Kkm
కూతురు పెళ్లి కాకి కంచల మధ్యలో చేశాడు ఈ లైను వింటే కన్నీళ్లు వస్తున్నాయి ఈ పాట రాసిన చరణ్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
🙏
నిజం ఆ పరిస్థితి tattukuni నిలబడ్డాడు మొగోడు monagagadu హీరో
@@rsvtv6705
.
O
Oml
@@mpcreation2004
..m
G💛😮👃👃😡👃🙁👃🤨👃🙁💕
చరణ్ అన్న మీరు ఎప్పుడెప్పుడు మా రేవంతన్న గురించి పాట ఎప్పుడు మీ గొంతుతో పాడుతారో అని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న. అన్న గురించి ఇంత బాగా అన్న గురించి వివరించినందుకు మీకు పాదాభివందనం అన్న.
😢
దీని కోసమే కదా తెలంగాణ యూత్ యిన్ని రోజులు ఎదురు చూసింది
ప్రజల కోసం ముందుండి పోరాడుతున్న రేవంత అన్న మీరు ఇలాగే మాకోసం పోరాడాలని కోరుకుంటున్నా నీను బి జె పి మండల ప్రెసిడెంట్ అయిన కూడా మీరు అంటే చాలా గౌరవం అన్న
చరణ్ అన్న పాట చాలా బాగుంది
చరణ్ అర్జున్ అన్న నువ్వు ఏం పాట పడిన అది ఒక్క అద్బుతం రేవంత్ రెడ్డి గారి పాట ఇంకా చాలా బాగుంది అన్న జై రేవంత్ అన్న జై కాంగ్రెస్
Superb nice songe and nice choreography 👏👏👏👏👏 శరత్ అన్న మీరు anukuntadhe సాధించాలని మనసారా కొరుకుంటున్నాను 🙌🙌👏👏👏👏👏✊
జై రేవంత్ అన్న. జై తెలుగుదేశం జై జై తెలంగాణ.. next CM........ తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క like
jai CBN Jai TDP
నీ నడక మంచి వైపు, నీ ఓర్పు మార్పు వైపు , నీ తపన ప్రజల కోసం , నీతి నిజాయితీ నీ బలం , నువ్వు సామాన్య ప్రజల గళం , నేటి యువతకు ఆదర్శం, భవిష్యత్తు తరలకు ఆశాకిరణం.
#HBDRevanthReddy Anna
రేవంతన్న గొప్ప పోరాట యోధుడు 💪
Excellent song anna
తెలంగాణ....ప్రజల కోసం పోరాడుతున్న పోరాట యోధుడు "" రేవంత్"" అన్నకి Advance Happy Birthday... Anna మీకు ఈ పాట అంకితం ...ఈ సాంగ్ పాడిన అర్జున్ అన్నకి మీ టీమ్ కి ధన్యవాదాలు 🌹🌹🌹
@@daravthravi3865 q111qq111qq
తెలంగాణ సింహము రేవంత్ అన్8
Aa
8788
కథా గానం అంటే చరణ్ అన్నకు సాటిరారు ఎవ్వరు superb లిరిక్స్
మనిషి చరిత్రను
గొప్పతనాన్ని కథా గానం చేసే మీకు
శతకోటి వందనాలు🙏
తెలంగాణ రాష్ట్ర ము లో రేవంత్ అన్న కు దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు... ఈ రాష్ట్రానికి అన్న అవసరం ఉంది.. అందుకే దేవుడు అన్న ను ఇన్ని పరీక్షలు ఇన్ని కష్టాలు పెట్టాడు... స్టామినా టెస్ట్ చేసాడు... అన్నీ దాటుకుని తట్టుకుని నిలబడ్డాడు... ఇంక ఆఖరి మెట్టు ఎక్కించాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలదే...
మనిషిలో గొప్ప తనం చూడాలి... మచ్చలు వెతకాకూడదు... చిన్నప్పుడే చిన్న జాతి వాళ్ళు అని ఈతబావిలో పెద్దవాళ్ళ పిల్లలు దాడి చేస్తే పట్నం వాళ్లను, తోటి పటేల్ల బిడ్డలపై తిరగబడి చిన్న కులం వాళ్ళ కు అండగా ఉన్నాడు, ఇంకా చాలా సుగుణాలు ఉన్నవి...... ముందు ముందు అన్నీ వివరంగా చెప్తాము... రాజకీయాలు పక్కన పెట్టి చూడండి... గొప్ప పోరాట యోధుడు కనబడుతాడు... 💪
@@rsvtv6705 సార్ మీరు కూడా రేవంత్ అన్న వెంట నిలబడాలి మీ పాటలతో ప్రజలను చైతన్య పర్చాలి ఇంకా మంచి పాటలు రావాలి జై రేవంత్ అన్న 🙏🙏🙏🐆🐆
@@rsvtv6705 Yes anna thank you please support to revanth anna
Anna మా అడవి బిడ్డ సీతక్క పై కూడా ఒక్క మంచి పాట చేయండి అన్న
super song hpy birthday anna...😍
Thank u..
Anna budda raja sheakar Reddy song kavli bro me number send chyndi
Super bro జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న
Congratulations charan annagaru
రేవంత్ రెడ్డి కధాగానాం చాలా చక్కగా చూపించారు అన్న రేవంత్ రెడ్డి గారి అభిమానిగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న
117
RSV TV
omkar omkar
omkar omkar
4 months ago
తెలంగాణ....ప్రజల కోసం పోరాడుతున్న పోరాట యోధుడు "" రేవంత్"" అన్నకి Advance Happy Birthday... Anna మీకు ఈ పాట అంకితం ...ఈ సాంగ్ పాడిన అర్జున్ అన్నకి మీ టీమ్ కి ధన్యవాదాలు 🌹🌹🌹
132
4:31 dhagara goosebumps vachai hats off Anna highlight padaru Song
జై జై తెలంగాణ జై జై కాంగ్రెస్ జై జై రేవంత్ రెడ్డి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Congratulations 🎉🎉 n All the best Charan Anna .. Happy Birthday Revanth gaaru
నీకు లైఫ్ లోపవన్ కళ్యాణ్ కి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అంది యాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీలాంటి మంచి మనసున్న వాళ్లకి ఇలాంటి మాటలు ఇలాంటి పాటలు రాయడం పాడడం నీ తర్వాత ఎవరైనా ధన్యవాదాలు
👌👌Super Song 🤩🤩
🦁🦁 Jai Revanth Anna ✊✊
రేవంత్ రెడ్డి పై సాంగ్ చాలా బాగుంది. ఈసారి సీఎం పక్క జై కాంగ్రెస్
Cnmorwonebmi off fj
Jai Revanth anna song super 💐💐🎂🎂
Goodbrother...... Revanth anaa gurinchi chupinchina miku na danyavadalu brother
ఏదో మిస్సయ్యను అనుకుంటున్నా అది ఎందంటే మీ పాటలు వినక చాలా రోజులైంది ఇప్పుడూ వింటుంటే హ్యాపీగా ఉంది. చరణ్ అన్న.
Excellent song anna ...
మీ పాటల ప్రయాణం ఇట్టే సాగాలి.
నవంబర్ 23 న బహుజన రథ సారధి డాక్టర్ R.S. ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం. వీలైతే ఒక పాట రాయండి అన్న. Thankng u
Rs Praveen sir is very good leader but now a day's he is politician role bcoz u know very well .. really I like Praveen sir
Super anna చాలా బాగా పాగా పాడియావు జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న
Abba emanna song haa ❤️❤️❤️❤️
Telangana tiger revanth anna ✊🐅🐯🐯🐯 Next cm revanth Anna ✊✊✊
Super song ... chala pedha hit avuthudhi ..
Super anna song
రేవంతన్న మీద ఇంత చక్కగా పాట పాడిన చరణ్ అర్జున్ అన్నకి మరియు టీం కు ధన్యవాదములు 💐💐💐🙏🙏🙏🙏🙏
Super song 😍 jai Revanth Anna
Main dancer Lokesh performance 🔥🔥 👌👌 keep it up thammudu 👍
Chala chala bagundhi more then 100 times vini vunta jai revanth reddy gaaru
Anna super song Aani sarla vina vinalani vundi super love you song jai revanth anna
Super Anna
super song anna mee patalu chala baguntavi
Excellent song anna thank you Jai revanth anna
Super Anna
Mind blowing Anna
Maa tarupuna Indian youth Congress
Danyavadalu
Superrbb song revanth anna 🔥 thanks to Arjun charan garu 🙏🙏
Excellent super Charan arjun Anna mi song naku chala istam Jai Revanth reddy Anna ✊✊✊✊
Happy Birthday revanthanna....
Kathaganam ante maa charan anne....
Rela rela rela rela revanthanna....
Superb lyrics
ఈటెల రాజేందర్ అన్న కథాగానం చెయ్యి అన్నా , ప్లీజ్ ...
Tq anna e song rasinanduku
Nice song anna...jai Revanth anna
Happy Birthday Sir.. Nice song...
రాజకీయం లో అధికారం లేకపోతే నిద్రలేని రాత్రిళ్లు గడిపే నాయకులు ఉన్న ఈ రోజుల్లో రేవంత్ అన్న రాజకీయ జీవిత చరిత్రలో ఏనాడూ అధికార పార్టీల వైపు చూడలేదు అందుకే ఆ దేవుడు అధికారాన్ని నడిపే నాయుకున్ని చేశాడు.జై రేవంత్ అన్న.
కారేక్టుభయనిజాంచేపీనౌవు
All the best anna 💐💐rsv టీవీ అన్న కు
కృతజ్ఞతలు సోదరా 🌳
రేవంత్ రెడ్డి అన్నా గారికి ఈ సాంగ్ చాలా చాలా బాగుంది
ఈ సాంగ్ రాసిన వారికి సాంగ్ కి మ్యూజిక్ చేసిన వారికి అందరికీ నమస్కారములు చాలా అద్భుతంగా పాట ఉంది
పాట పాడినా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు పాట పాడినా వారి గాత్రం చాలా బాగుంది
Happy birthday sir🎂🎂💐💐song kosam waiting😍
Super song anna..jai tiger revanth anna
పాట చాలా చక్కగా పాడారు అన్న
Getla vundalli reventh reddy Anna medha pata jai hind🇮🇳
చాలా కాలం తరువాత మంచి ఒక్క పాట వినడం జరిగింది. సూపర్ గా ఉన్నది.
మూడు రంగుల వర్ణాల పార్టీ కి దళపతి రేవంత్ అన్న ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ రథసారథి ఈ క్షణం కోసం రేవంత్ అన్న కష్టం మరవలేనిది.
Jai Revath reddy jai congrece Kodangal siham telangana tiger super TS PCc kavadam Kodangal ku gaoravam to the right place
Jai congress 🔥(advance happy birthday anna) ....anna song matram super ...
super excellent song super super maind bowl peda prajala kosam emeina cheyana
Charan anna song vini enni rojulu ayyindhooooo anna super anna
అన్న మా భూపాలపల్లి సత్తన్న మీద ఒక పాట పాడనా గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్
Really goosebumps bayya
రేవంత్ అన్న కథా గానం... సూపర్
Proud To Be Revanth Anna Fan ❤️❤️
Jai Congress Jai Jai Congress 💪💫💥🔥🖐️
Thanks rsv tv for this
జై రేవంతన్న.....✊🐅🙏
What a powerful leader revant garu meeru real great powerful leader I like yu sir namaste
Super song Aana 🙏❤️
Super good song jai రేవంత్ అన్న థాంక్స్ చరణ్ అన్నా
Spr spr song chaala baagundi 😍🌹🌹🌹🌹🌹
Super arjun anna... mee songs super...
all the best rsv tv ilanti manchi manchi songs mari enno cheyalani na manaspoortiga korukuntunna .
🙏🏼కృతజ్ఞతలు.. తప్పకుండ మీ ఆశీస్సులు తో చేస్తాము 👍
nenu Charan Arjun sir ki pedda die hard fan ni Charan Arjun sir sir Chala goppavaru
సూపర్ సాంగ్ అన్నగారు
Super bro jai revanth anna
రేవంత్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అన్న మీరు ఎంచుకున్న పార్టీ మాత్రం కరెక్ట్ కాదు ఇది నా అభిప్రాయం మాత్రమే మరో అద్భుత గానంతో అదర గొట్టారు చరణాన్న..
Nice song bro
Goosebumps vasthunai revanth anna
చాల అద్భుతమైన నటన సతీష్
Full meaning full song jai revanth Anna AM chintamaneni abhimani chittor jilla tpt ma charan anna e song cheyadam oka varam ga bhavistunna
చాలా బాగా చెప్పారు సార్... Thank u team
పాట అన్నది పాలకులను పొగడడానికి కాదు అన్న.పాలించే వారిని ప్రశ్నించడానికి,I'm always supporting revanth sir.కానీ పాటను మించిన పవిత్రం లేదన్న.దానిని కల్తీ చేయకండి pls....🙏🙏🙏🙏🙏🙏
Jai Revanth Anna and Happy Birthday Revanth Anna💐
సీతక్క మీద కుడా సాంగ్ రాయండి అన్న pls pls🙏🙏🙏
నెక్స్ట్ year చేస్తున్నాం సోదరా...
Ee song lo enka power vundali bayya. I love kcr katha ganam song, really wonderful compose. @Charan Arjun@ meeru ee song ni enka baga compose chese vundochu. I like Revanth Reddy garu, enka powerful ga cheste baguntundi. Fan from USA#Sateesh Reddy#
ఈ పాట లో రేవంతన్న బాల్యం పోరాట స్ఫూర్తి గురించి కొంత మాత్రమే చెప్పాము, ముందు ముందు చేయబోయే పాటలు, మినీ మూవీ etc లో చెప్పాల్సింది చాలా ఉంది...పవర్ అందులో చూడండి సోదరా.. పోరాడే దమ్ము ధైర్యం తెలంగాణ మట్టిలో ఉంది.,ఇది పోరుగడ్డ,పుట్టుక తోనే పోరాడే తత్వం ఉన్న పాలమూరు కన్నబిడ్డ నిజమైన తెలంగాణ ముద్దుబిడ్డ political superstar telangana future తెలంగాణ భవిష్యత్తు రేవంతన్న.. ఇది నమ్మక తప్పని నిజం... ప్రకృతి మనకు ముందుగానే చెప్తుంది.. Kcr గారు మనకు భవిష్యత్తు లీడర్స్ ను పరిచయం చేసి దిగిపోతున్నారు... రేవంతన్న ఈటెల గారు తీన్మార్ మల్లన్న ఇలా కొందరు...
Anna super anna songs elantave enka chala teyale ane korukumtunanu anna jay ravanth anna 🔥
Super song anna
Excellent song god bless you sharath garu
ధన్యవాదములు అమ్మ 🙏🏼
Good song good vidoe bro all the best
Super song Anna jai congress
Nenu bjp but....reveal anna iam personally like....your the best leader
Revanth reddy anna tharupuna niku tq charan anna
Revanth anna cm అయినాక చూసిన వాళ్ళు ఒక like vesukori
Super
Jai Congress Jai Revanth Anna 💯💯💯🤝
Wish you happy returns of the day.... Revanth anna🎂💐❤️
చరణ్ అర్జున్ అన్నా జెర పాడే అవకాశం వేరే వాళ్లకు ఇవ్వొచ్చుగా
No a gontu kosam chala Mandi waiting