ఎప్పుడూ ఇంట్లో చీకాకులా? ఇలా చేయండి | Pradosham + Rudram can change your fate | NanduriSrinivas
HTML-код
- Опубликовано: 7 сен 2024
- Worshiping Lord Shiva at Pradosham will change the entire life. It can clear off poverty, it can resolve all disturbances at family and it pushes us to a top most life that we can never think of.
How to do SivaArchana at Pradosham? This video explains 2 such ways. Watch it and start it As soon as possible
It also explains about Nyasam, RudraNamakam & Chamakam
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Anonymous channel family member. Our sincere thanks for their contributions.
-----------------------------------------------------------------------------------------------------
Frequently asked questions after publishing this video:
Q) Where do I get rules & regulations for any pooja?
A) • ఏ పూజకైనా పాటించాల్సిన...
Q) I want to buy best Rudram book, Where do I get?
A) www.amazon.in/...
Q) How to calculate exact pradosha time?
A)
1) You have to look at Panchangam.
2) If you dont know, observe Sunset time on a day, from next day start 30-40 minutes before that.
3) If you still cannot do this, do Sivarchana at 6 PM every evening
Q) What if I dont get time at Pradosham?
A) Do it whenever you get
Q) Can Ladies do this?
A) Learn Rudram from Guru to chant it without mistakes. If not, do the stotras that were mentioned
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Sir nenu muslim ma relatives lo ma pedanana ki health issue vachindi athanu chanipotadu ani doctors cheparu .memu chala pratyanatlu chesamu.em cheyalo ardam kaledu.hindu mantralu lo Mrityunjaya mantram chusamu.shivudu dead nundi kapadutadu ani vinamu.okasaru try chedamu ani shivudu nijamga unte ma pedanana ni bratikistadu ani ma pedanana vala family tho roju mrityunjaya mantram Japam cheyinchamu.cut cheste .ipudu ma pedananana chala healthy ga unadu.healthy issue nundi recovered ayadu chala bagunadu healthy ga.allah namaz kapadaledu kani mrityunjaya mantram kapadindi
Om namah shivaya
స్వామి మీరే రికార్డ్ ఇస్తే ఇంట్లో ప్లే చేసుకుంటాము, నాలాంటి బయటకు వెళ్లలేని చిన్న పిల్లల తల్లులకు బయటకు వెళ్ళాలనే చాలా మందికి ఉపయోగపడుతుంది
పూజ చేసినా చేయక పోయిన, ఇతరలను నొప్పించకుండా వుంటే దానిలో శివ తత్వం ఉందని చెప్పిన వైఖరి చాలా బాగుందండి...
తమకు ధన్యవాదాలు....
Ante roju 6:30pm ki suryudu astamistadu ante 5:30 pm ki pradosa kaalam start avutundaa
నేను ప్రతి రోజు సాయంత్రం శివ పూజ చేసేదాన్ని నాకు సయాటికా నొప్పి భరించలేక బాధపడుతూ పూజ చేసుకునే దాన్ని ,,,,ఆ తండ్రి ఎంత దయగల తండ్రి నాకు నొప్పి పోయింది ఇప్పటివరకు రాలేదు ఇంక రాదు కూడా..శివ శక్తీ అమోఘం ఓం నమః శివాయ
!!సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే !!
🌹ఓం శ్రీ మాత్రేనమః 🌹🙏
1
మనకు అందుబాటులో ఎన్నో ఉపయోగకరమైన రెమిడీస్ ను అతి సులువైన పద్ధతి లేదా ఎలా నేర్చుకోవాలో తెలిపి మమ్మల్ని సన్మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్న మీకు పాదాభి వందనాలు🙏
True
మీలాంటి వాళ్ళు స్పీచ్ వినడం మ అదృష్టం sir
అత్యంత విలువైన సమాచారాన్ని విషయాలను అతి సులువుగా అర్థం చేతున్న మీ కృషికి ధన్యవాదాలు గురువు గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir nenu first time vinanu maku ardhamayela cheptunaru
Sir i don't how to thank you. 2yeras back i was in phase of attempting suicide and lost all the hopes about God. But one of your video about Lalitha shastranama patana made me to learn and till today i am reciting, still i have problems in my life but with a hope i am moving forward all are lord's decision
I believe God will be with me forever irrespective of my life phase and will face it and win
Good andi alane chesthu unandi
Mee Karma antha karigi edo oka roju Manchi jaragadam start avtundi
Excellent! Meeru continue cheyyandi. Tvaralo meeku Sri Matha darshan avvudhi🙏
@@monicagokul6842 mana intentions lo bad lenappudu, ilanti chinna chinna vi ela chesina aa parameshwarudi karuna mana meeda unttundi andi...kallu kadina alane unna mana papa - punya karmalo maarpu unddavu...
Sir I studied at Master E.K school i.e., Bala Bhanu Vidyalayam,vizag.What E.K sir said was taught in my childhood and that made a long lasting impression in my mind that is not to hurt anyone which is equal to praising lord Shiva.I feel blessed to listen to your videos and recollect all the lessons learnt during my childhood.
ఈ తరానికి దొరికిన గొప్ప మార్గదర్శకులు 🙏🙏🙏
Yes
నిజం
yes🙏
100% nijam
🙏🙏
గురువు గారు మీరు చెప్పేవి పాటిస్తే తప్పక వృద్ధిలోకి వస్తారు ఎవరైనా 🙏
గురువు గారికి శత కోటి పాదభి వందనములు 🙏, మా లాంటి వారికి జ్ఞానాన్ని అందించే సాక్షాత్తు శ్రీ దక్షణామూర్తి స్వరూపానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తమరిలాంటి గురువులు ఉన్నందుకు చాల సంతొషంగా ఉంది మా పుర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను గురువుగారి పాదములకు శతకొటి నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు సార్!!👌 ఇతరలును నొప్పించడం, భాధ పెట్టడం, హింసించడం లాంటివి ఎవ్వరు చెయ్య కూడదు!!
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు🙏 భగవంతుడు సర్వంతర్యామి అని చాలా చక్కగా అందరకి అర్థమయ్యేలా చెప్పారు, ధన్యవాదములు🙏
గురువుగారు,
🙏🙏🙏🙏
మీరు చేసిన ఒక వీడియో వలన, నా జీవితం మారిపోయింది. ఎంతో సంతోషం గా వుంది అండి. మీకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వుంటాను. మీ టైం ని వృధా చెయ్యకూడదు అని, మీకు ఇమెయిల్ కూడా రాయలేదు అండి. ధన్యవాదములు అండి. 🙏🙏🙏🙏🙏
మీకు జరిగిన మంచి అందరికీ తెలుపగలరు🙏😊
Aa Video Cheppandi please
@@sandy369 em video sir pls tel me
శ్రీ నండూరి శ్రీనివాస్ గారి పాదపద్మములకు నమస్కారములు. పిల్లల నుండి పెద్దల వరకు సన్మార్గంలో ప్రయాణించడానికి మీ యొక్క విశ్లేషణలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
The last 3 minutes of "Shiva everywhere and in Everything and Everything" is the best wisdom shared 🙏🙏
మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుందిసార్.కొందరు మారినా మీప్రయత్నంఫలించినట్టే.తప్పకఫలిస్తుంది అని నా నమ్మకం.చాలాబాగా విపులంగా చెబుతున్నారు.
చాలా చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు 🙏 అలాగే సంకష్టహర చతుర్థి వ్రత విధానం, కథ ఏమయినా వుందా ఆ వివరాలు కూడా తెలియ చేయ ప్రార్థన🙏
Meeru, Samavedam Shanmukha Sarma Garu, Chaganti Koteswara Rao Garu, Prem Siddarth Garu, Dr K Subrahmanyam Garu..Meeru andaru cheppindi vinagalagatam Maa Bhagyam andi.
You should add Garikipati Narasimha Rao garu too
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తాక్యూ ధన్యవాదాలు గురువు గారు..చాలా మంచి విషయాలు చెప్పి మమ్మల్ని మంచి మార్గం లో నడుపుతున్నారు..ధన్యవాదాలు గురువు గారు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌴🌹🌸🏵️🌺🌿🇮🇳🙏
మన భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం చాటి చెబుతున్న మీకు అనంతకోటి నమస్కారాలు...మీ సేవకు ధన్యవాదాలు....
గురుపు గారికి పాదాభివందనాలు🙇♀️🙇♀️🙏🙏🙏 ప్రదోష కాలం లో సులభ పద్దతి లో శివార్చన ఎలా చేయాలో చెప్పినందుకు ధన్యవాదములు🙏🙏అంతే కాకుండా ఇప్పుడున్న యాంత్రిక జీవితం లో శివార్చన చాలా సులభంగా చేయడం చెప్పినందుకు గురువు గారికి మరియొక సారి ధన్య వాదములు 🙏🙏
Mee RUclips channel చూడడం న life changing decision
Namaste gurugaru. I am chanting shiva ashrothara everyday in pradosha time from past so many years. Hope more than 10 years. It is miracle. Many times it saved me. My health and wealth are in good condition. This made to enter into SRIVIDYA. Om namah shivaya.
Meeku SRIVIDYA ki gurugaru evaru?
Time yavdhe
Thank you so much Srinivas garu.. After listening to your previous videos about Namakam and chamakam... We have started doing the same ... I cannot explain in words about the bliss and the peace which we are experiencing today... Om namah shivaya 🙏🙏🙏
Where did you get that vedas..did you purchase any books
Guruvu Garu nenu first time subscribe chesukuna channel Nanduri srinivas-spiritual talks. First chusinapudu spiritual talks chudala anipistundi kani oka video chuste I cannot stop watching for 2 to 3hrs oka video taravata oka video all the videos are informative and show us right path simply amazing Sir 👌👌👌🙏🙏🙏🙏🙏
నమస్కారంగురువుగారూ దేవుడు అన్నిచోట్లావుండలేక మీవంటి గురువులరూపంలో తన దూతలను,గణాలను ఈలోకానికి అందించినందుకు ఆపరమశివుడుమాపైచూపేప్రేమకు కృతజ్ఞతలుతెలుపుకొంటున్నాము గురువుగారూ.
మీ ప్రవచనాలు విని ....నాకూ కొద్దిగా అలవాటు వున్నా మాంసాహారం ...మద్యపానం ....పూర్తి గా మానేశాను .....కాశీ .....తిరుమల ....వెళ్ళాలి అనే ఆలోచనలు బాగా వస్తున్నాయ్ ......కరోనా వాళ్ళ వెళ్లలేకపోతున్న ....
Arunachalam kuda velli Giripradakshina cheyyandi
నిజమా అండి 👏👏👌
Chaala manchidhi andi
@@nagallamohan1355 తప్పకుండ శ్రీనివాస్ గారు చేపినటు ....చిదంబరం ....అరుణాచలం గిరి ప్రదక్షణం రెండూ చేయాలి .....నా వయసు ఇపుడు 31 ......35వచ్చే లోపు చూడాలి అని అనుకుంటున్నా
Antha shivaycha.... shiva anugraha prapthirasthu.....🕉️🙏🕉️
Dear friends, Chant laghunyaasam, first your mind and body will get positiveness in a week only.
Really a very good suggestion this is.
Tq Srinivas garu
So true sir. You have made it very clear to the people who are uselessly conscious about caste and creed. Dharma is one and for all. Shambho 🙏
చాలా చక్కగా వివరించారు ఎన్నో అనుమానాలవల్ల ఏంచేయాలో తెలీనివాళ్ళకి మీ వివరణ అద్భుతంగా ఉందండి ధన్యవాదాలు నమస్కారం.
ఆఖరుగా చెప్పిన మాట అమృతము లాగ ఉంది. ధన్యవాదాలు
సులువు గా అర్ధం చేసుకోటానికి ...సూర్యోదయం అయినపుడు ఉన్న లగ్నానికి సప్తమ లగ్నం సాయంకాలం ప్రారంభం అవుతుంది(సమయం పంచాంగం లో చూడచ్చు) ఆ సప్తమ లగ్నం ఉన్నంతవరకు ఆ కాలం ప్రదోష వేళ అవుతుంది.
Ante roju 6:30pm ki suryudu astamistadu ante 5:30 pm ki pradosa kaalam start avutundaa
పితృ దేవతలకు తర్పణాలు గూర్చి తెలియ చేయండి గురూజీ.
Video undi chudandi sir
పాదాభివందనాలు గురువుగారు 🥰💐🙏 ఆడవారు రుద్ర నమకం చమకం పలుకవచ్చా అండీ🥰💐🙏
Cheyyachu andi
స్వామి ధన్యవాదములు చాలా చాలా చక్కగా చెబుతున్నారు మీ వీడియోస్ చూడాలి అంటే చాలా ఇష్టం థాంక్యూ ధన్యవాదములు స్వామి 👌👍👍🙏🙏
ఆచరణ యొక్క ప్రాధాన్యం చాలా చక్కగా వివరించారు
ఓం నమః శివాయ గురవే దక్షిణా మూర్తయే నమః
స్వామి నమస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత మంచి చెడు తెలుసుకోలేని పరిస్థితి మీరు పెట్టే ప్రతి video ఒక అద్భుతం శంకరచర్య విరచిత ఆ నాలుగు శ్లోకాలు చెప్పండి స్వామి గారు
Wonderfully explained about Rudram Sir 🙏🏻🙇♀️🙏🏻
మీరు చెప్పిన ఈ లఘున్యాసం రుద్ర నమకం చమకం మీరే ఒకసారి చదివి lyrics తో పాటు ఒక వీడియో చేస్తే చాలా బాగుంటుంది Sir ... please
Hello sir nin chepana
@@nandhuavi3719 cheppandi sir
Namaskaramuluguruvugariki
Meeru video cheste bavuntundi sir please
Sir ladies vedalu chavacha
Mari rudram namakam,chamakam chadvvocha
Sir please kindly explain about Raghavendra swamy
I gone 12 times , swamy showed me every time one one miracle
Srinivasji: Thank you for the powerful truths that touches our heart. How logical too. You echoed what Swami Sathya Sai demonstrated to us and initiated Rudram chanting across the world without any barriers!
గురువుగారికి పాదాభివందనాలు..
జై గురుదేవ దత్త....
ధన్యవాదాలు...
గురువుగారు..దయచేసి విజయవాడలో... దుర్గాదేవి.గురుంచి....ఒక video చేసి పెట్టండి..గురువుగారు...... ....మీ నోట అమ్మవారి.చరితం.వినాలని..కోరిక......నా కోరిక మన్నించండి🙏🙏🙏🙏🙏
విజయవాడ న మీది రాజు బ్రో
Awnu andi naku kuda aa kanaka durga ammavaari charitravaan mee nunchi vinali ani chala korikaga undi andi please🙏🙏🙏🙏🙏🙏🙏 dayachesi cheppagalaraaa🙏🙏🙏🙏
Vijayawada durgamma talli..🙏🙏🙏
Avunu andi ammavari charitra mee noti nunchi vinalani vundhi
వర్ణం చూడకుండా అందరు బాగుండాలని తపనతో మీ ప్రవచనము అద్బుతం
Om Namah Shivaya....
Sri Gurubyo Namaha
Danyavadamulu Guruvu Garu clear ga chepparu
Nenu e video vini siva panchakshari chesanu ma intlo marpu vachindi
Aum, Thank you very much for providing Very important aspect of LIFE.
om sri matre namaha, thank you guruvu garu. Very useful. Last point is most powerful.
I love the way you explain every single obstacle. 🙏🙏🙏🙏
Meru echina example nenu ma guru Brahmasri Changanti Koteshwar Rao gaari pravachanam lo kuda vinnanu 🙏🙏🙏... Chala ba cheparu meru kuda🙏... Om Namashivaya 🙏
Mee Samskruti andariki cherali , andaru achariste ee Jagame sawargam avtundi... adbhutamga cheppuru swamy .. All the best
Sir,
There is no words to say about your excellent information and God bless you sir... Please continue the videos for all of us.
🙏 చాలా బాగా చెప్పారు.
సాయంత్రం 5.30 కి స్త్నానం చేసి దీపం పెట్టి దేవుడి గది లో శివ లింగానికి నీళ్లతో అభిషేకం చేయవచ్చా.
సూర్యాస్తమయ సమయం చూసుకుని, ఆ సమయానికల్లా ఇంట్లో దీపం వెలిగించగల్గితే మంచిది. కొంచెం అటు ఇటు అయినా ప్రతిరోజూ దీపం పెట్టగలగడం, ఆ మహాదేవునికి, పంచాక్షరి చదువుతూ జలాభిషేకం చేయడం సర్వదా శుభప్రదం!
ఓం నమఃశివాయ!!
Elanti sandesham most required for humanity Guru garu.... really it's tough I need to follow this ...sri mathre Namaha
What is this.our nanduri srinivas is taking us both mentally and physically to all these spiritually imp forgotten places .may that almighty bless him thank very much sir
Chala అద్బుతంగా Cheyparu guruvu garu ధన్యవాదాలు 🙏🏻
Thanks a lot of giving precious speech and inspiration me a lot
నేను ఇప్పుడు ప్రతి రోజు వంటి చేసినాక మొదట మా అమ్మ కి ' నాన్నకి ' నా గురువు అనగా నాకు మంత్రం ఉపదేశించిన మోక్ష గురువు అయిన నా గురువు గారికి సమర్పించిన తరువాత ' నే మేము తింటున్నాం. దాని వలన నేను మంచి ఫలితాలను చూశాను . ఇది మీరు చెప్పిన వేడియో చూసి పద రోజుల గా చేస్తున్నాను. అందుకని నాకు ఉన్న సందేహాలను మీరు తీర్చు గలరని ఆశిస్తున్నాను. ధన్యవాదములు . ఇప్పుడు మా అమ్మాయి తెలుగులో మొసేజ్ పంపం
Aa video link pettandi please
Dhanyawaadalu guruvu gaaru 🙏
Very motivating topic. You are a role model to so many people. God bless you.
Sir Ji, Namaskar. You explain with such a fantastic Passion, Humility, Honesty and Willingness to share your knowledge with so many people, It's just unbelievable. Gratitude and Pranam Sir. Har Har Mahadev
గురువుగారూ...... మీకు శతకోటి వందనాలు
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల 🙏
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల 🙏
Sir make video on muneeshwara swamy. You had promised in your previous video.
మహనుభావులకు మహా నమస్కారాలు.
🙏 guruvu garu mi ee video chusi 1 year kindatinundi daily evening timelo panchakshari and arthanaareshwara strottam chaduvuthunbanu ma intlo chala peaceful ga undi ma etuvanti problem lekunda majeevanam safeega saguthundi and nenu na bhartha ku madya apupdapudu chinna chinna godavalu iyevi
Epudu na husband kopam 95% taggipoindi memu kuda iddaram happyga unnam
Chala thanks andi miku
Excellent guruvu garu. Every vedio released by you is a masterpiece and guiding factor for lakhs of people. God bless you sir for your excellent service to the Hindu community.
Waiting for ur video's sir. Thank you very much for giving this wonderful informations
Meku ela thanks cheppali, meeru dorakadma ma adrustam
Swachaa mainaa manasuthoo anii chepthunaaru. meeku thanks. Hope u and ur family all r v v very blessed.of course u r already blessed on the right path.:-) me too :-) mee video followers ki elanti doubts vasthayoo sarigaa meeru mundhey grahinchi clear gaa answering. for that also special thanks andhari tharupuna.. Sai sindhu:-) :-) :-) :-) :-)
Mi lanti goppa mahanubhavudu e telugu rastam lo puttadam ma andari adrustam..mi laga cheppe vallu leka..jeevulu okarni okari himsinchukuntunnaru...miku padabhivandam..miru nindu nurellu challaga undi margadarshanam cheyali..mi kutumbam pillalu santhoshanga undali🙏🙏🙏
Thank you so much Sir... Very useful video in present situation also... Very very nice explanation.. Stay blessed for long and healthy life Sir
గురువుల పాద పద్మములకు నమస్కారం 🙏🙏🙏
చాలా బావుంది. మీకు ధన్యవాదాలు..
ఓం నమః శివాయ.!!
జై భవాని జై జై భవాని ఓం నమః శివాయ అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే జై భవాని జై జై భవాని ఓం నమః శివాయ ఆల్ ఇండియా భవాని దీక్ష చారిటబుల్ ట్రస్ట్
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 👌👍🏡👨👨👧👧🤚🔱🕉️🌴🌾🍇🌸🍎🍊🌺🌼💮🌹🤚🇮🇳🙏
శ్రీ మాత్రే నమః.🙏🙏🙏
Guruvugaru ...it's really happy to spread the good messages.... please continue
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Great message sir Universal message Global message the world messages explain great explain sar
గురువుగారు మీ గురించి చెప్పాలంటే
ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి ఎంతని పొగడాలి నిజంగా సెల్యూట్ గురువుగారు .
Sir I’m very much inspired by your video and it’s very refreshing and energizing. 👏
Sir I need your help in my life matter. I’m in USA, I need your help.
Thanku Srinivas garu for giving us such precious and positive knowledge 🙏
Om namah shivaya
Sir, మేము గాణగా పురం అన్నదానానికి డబ్బు పంపాలనుకొంటున్నాము, నేను net లో check చేస్తే 2,3 అడ్రసులు వస్తున్నాయి, దయచేసి కరెక్ట్ అడ్రస్ దేవస్థానం వారిది ఇవ్వండి please.
Maaku kuda kaavaali
Mi voice vinte sivayye vchi cheppinattu untundi .rojuki edokti miru cheppindi vintuntanu kalla mundu jariginattu cheptaru danyavadalu guruvugaru
Mee Okko video okko aanimutyam kanna ekkuvaga anipistundhi guruvugaru...meeku paadabhi vandalu maku chala vishyalu teliyajestunnanduku...
ప్రదోషసమయంలో ఆహారం తీసుకోరాదు నిద్రపోరాదు మైదునంచేయరాదు
"RAKAPOTHE NERCHUKONDI"
Bhale chepparu 😂😂😂😂
True🤣
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Srinivasgaru Meeru cheppina vishayalu tho maku entho Manchi chestunnaru Rudram chadavadam valla ma Amma garu bathikaru meeku many many thanks
గురువు గారికి పాదాభివందనాలు 🙏. అయ్యా రుద్రం ఆడవారు చదవచ్చ. తెలియచేయగలరు
It’s amazing and I keep loving to listen and learn such vedas and still I love to learn more. But please help me to learn those mentioned mantras any videos or books or you teach us the mantras as well.
Since I am from tamilnadu I can’t learn Telugu words but I know telugu
namaste guruvu garu.nenu 4 years nundi pradoshavela deepam veliginchi Siva astotaram chaduvutunnanu.ma intilo chala manchi marpulu vachai .devudu Naku pooja phalitam echhadu.
Om nama shivayaa 🙏
🙏🙏amma
Kanaka mahalakshmi garu nijamaa
అరుణాచలశివాయనమః 🙏
Super guruvu gaaru chala manchi manchi words cheptharu mi video chusi chala maraanu example nene guruvu gaaru ,danyavaadhalu miku
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏