పంచభూత లింగాలు - ఇప్పటికీ జరుగుతున్న విచిత్రాలు | Secrets of Pancha bhoota lingas | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 549

  • @swathikaturi453
    @swathikaturi453 9 месяцев назад +165

    1. వాయు లింగం = శ్రీ కాళహస్తి
    2. జలలింగం = జంబూకేశ్వరమ్
    3. అగ్ని లింగం = అరుణాచలం
    4. పృథ్వి లింగం = కాంచిపురం
    5. ఆకాశ లింగం = చిదంబర క్షేత్రం

    • @LRK-o6Y
      @LRK-o6Y 9 месяцев назад +5

      శ్రీ విషు రూపాయ నమః శివాయ 🙏

  • @avakayawood
    @avakayawood 9 месяцев назад +45

    నేను పుట్టింది శ్రీకాళహస్తి లోనే నేను నివసించేది శ్రీకాళహస్తి

  • @ramkumarperam3016
    @ramkumarperam3016 9 месяцев назад +170

    భక్తి, నమ్మకం,శరణాగతి వుంటే మన ఇంట్లో నే శివయ్య తండ్రిని చూడవచ్చు... ఇది నా స్వానుభవం... ఓం శ్రీ అరుణాచల శివాయ నమః

  • @kbhanuchander1884
    @kbhanuchander1884 9 месяцев назад +18

    ఈ రోజు వినడం నా అదృష్టం స్వామీ శివరాత్రి రోజు హరా హర మహాదేవ శంభో శంకర 🙏 అరుణాచల శివ 🌺🙏

  • @JesusChowdary
    @JesusChowdary 9 месяцев назад +84

    1st like andi నండూరి శ్రీనివాస్ కుటుంబాని సభ్యులకి మహా శివ రాత్రి శుభాకాంక్షలు

  • @shivacharan9032
    @shivacharan9032 9 месяцев назад +7

    ఆ మహా దేవుడి దయ వల్ల నేను ఈ పంచ భూత స్థల లింగాల దర్శనం చేసుకున్నాను.

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 9 месяцев назад +16

    అందరికీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు 🙏 శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకు మహా శివ రాత్రి శుభాకాంక్షలు 🙏

  • @shanmukh29
    @shanmukh29 9 месяцев назад +31

    I was visited all 5 temples ❤ Om namah Shivaya ❤

  • @arunaraghu4406
    @arunaraghu4406 9 месяцев назад +25

    నమస్కారం గురువు గారు 🙇🙏🙏🙏🙏🙏
    శ్రీ సుముఖాయ నమః 🙇🙏🙏🙏🙏🙏
    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే🙇🙏🙏🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙇🙏🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙇🙏🙏🙏🙏🙏
    నేను నమ్మిన దేవుళ్ళ ఆశీస్సులతో 4th march 2024 రోజు gurukula TGT social teacher గా appointment order తీసుకున్నాను.
    నా జీవితంలో నా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలతో నన్ను చేయి పట్టుకుని నా గమ్యస్థానం చేర్చిన ఆ తల్లి పాదాలకు 🙇🙏🙏🙏🙏🙏

  • @talvarsriramgowd4656
    @talvarsriramgowd4656 9 месяцев назад +7

    అరుణాచలం గర్బలయం లోపల చాల వేడిగా ఉక్క పోస్తూ ఉంటుంది 🙏🙏🙏🙏🙏

  • @mounikamouni4503
    @mounikamouni4503 9 месяцев назад +2

    శివరాత్రి శుభాకాంక్షలు గురువు గారు.
    గాయత్రీ మంత్రం జపం చేసే సమయంలో ఏ మాల ఉపయోగించాలి.
    తెలియచేయగలరు.
    చాలా రోజుల నుంచి కృష్ణా స్వామి జపం చెయ్యాలి అని అనుకుంటున్నాను. కానీ ఏ మాల ఉపయోగించాలి తెలియడం లేదు.
    ఏయే దేవుడికి ఏ మాల ఉపయోగించాలి అని తెలియ చేయగలరు.
    ధన్యవాదాలు 🙏

  • @NB.SUDHAKRYADAV1993
    @NB.SUDHAKRYADAV1993 2 месяца назад +1

    తండ్రి మహానుభావా ఆయుష్ కూడా పోసుకకోని వందేళ్లు సంతోషంగా బతకాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... మి వీడియో చూశాక మనసు పులిచిపోతోంది స్వామి... 🙏🙏😎

  • @nathshivakavi8015
    @nathshivakavi8015 9 месяцев назад +38

    12 jyothi lingala meda kuda oka video guru garu

  • @shravanianand6455
    @shravanianand6455 9 месяцев назад +13

    Namaskar guru garu January-7-2024 ekabambeswara temple kanchi
    8-01-24 roju arunachalam temple
    10-01-24 roju chidambaram temple
    12-01-24 roju Sri kalashathi temple darsham chesukunam swamy
    Oka Jammu keshawara (water lingam) choodali aa shivvaiah a temple chuse adrustam appudu istara ani wait chesthunam
    Arunachalam temple lo maku miracle jarigai night 10:30 time ki ma kids tho giri paradakshan chesthunte oka saduvu vachi mari ma kids Babu 6years pappa 2.5 years ki rudrakasham tie chesaru
    Inka viboodi icharu intiki vachi chusthe malli a viboodi lo nundi two Rudrakshalu vachai
    Totally four rudrakshalu

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja 9 месяцев назад +27

    మంచి విషయం చెప్పారు గురువు గారు. ఎంతో కాలంగా తెలుసుకోవాలనుకున్న ఈ రోజు బాగా చెప్పారు.

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 9 месяцев назад +43

    కళ్ళకు కట్టినట్లు చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు 🙏

  • @dileepkumar-dr3lf
    @dileepkumar-dr3lf 9 месяцев назад +13

    గురువు గారు ఎల్లమ్మ తల్లీ గురించి చెప్పండి
    తెలంగాణ దైవం గా ఇంత మంది ప్రజలు కొలుస్తున్నారు ఒక భక్తునిగా అమ్మవారి నిజమైన కథ ఏంటి తెలుసుకోవాలని ఉంది అమ్మవారి గురుంచి చెప్పే కథ నిజమేనా జగన్మాత గా ఉన్న తల్లీ కూడా కథలో చెప్పే విధంగా బాహ్య మొహాలకు లోబడిందా చెప్పండి

  • @KnreddyKnr
    @KnreddyKnr 6 месяцев назад +3

    ఆకాశం అని మనకు వివరంగా చెప్పడానికి మన పెద్దలు చాల ప్రయత్నించారు ..ఆకాశం అంటే గగనం అని అంబరం అని అంబరం అంటే దారపు పోగులతో చిక్కగా అల్లబడినది అని చెప్పారు.శివుడు దిగంబరుడు అని దిక్కులే అంబరం గా కలవాడని చెప్పారు.ఇప్పుడు ఒక్క మాట లో చెప్పాలంటే ఈథర్ అని చెబితే మన బుర్రలకు సులభంగా అర్థం అవుతుంది

  • @harivivek7119
    @harivivek7119 9 месяцев назад +2

    పరమేశ్వరుని దయతో మాకు పంచలింగాల దర్శనం
    జరిగింది శివాయ నమః ఓం

  • @luckylucky-mp4wg
    @luckylucky-mp4wg 9 месяцев назад +1

    గురుదేవులకు ప్రణామములు.....మీరు చాలా కవచాలు చెప్పారు స్వామి... వాటన్నింటిలో మనల్ని బైట నుండి వచ్చే శక్తుల నుండి కాపాడటమే ఉంది...ప్రతి అంగాన్ని కాపాడమని... కానీ మన మనస్సు అలాగే బుద్ధి అనే శత్రువుల నుండి వచ్చే వ్యాధులు,బాధలు నుండి కాపాడే కవచాన్ని సూచించగలరు🙏

    • @devibodupu255
      @devibodupu255 9 месяцев назад

      Venkateshwara Swami vajra kavacham chadavandi

  • @bhimesh1982
    @bhimesh1982 9 месяцев назад +20

    చిదంబర రహస్యం గుట్టు తెలిసింది ఈ వీడియోతో

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 9 месяцев назад +8

    పంచ లింగాల వివరణ చాలా బాగుంది. Pz.ఆ క్షేత్రం లో స్వామి, అమ్మవారి పేరుతో తెలియజేయాలని కోరిక 🙏🙏

  • @bhanusashankreddy5013
    @bhanusashankreddy5013 6 месяцев назад +1

    Hi Nanduri Sir,
    శివలింగ అభిషేకం చేసేటప్పుడు నేను ఈ మంత్రాలు వాడుతున్నాను.
    *నంది పూజ*
    ఔం శ్రీ నందికేశ్వరాయనమః,
    స్నానం సమర్పయామి
    *వినాయక పూజ*
    ఔం ఏకదంతాయ విద్మహే,
    వక్రతుండాయ ధీమహి,
    తన్నో దంతిః ప్రచోదయాత్
    *షణ్ముఖ పూజ*
    ఔం కార్తికేయాయ విద్మహే,
    వల్లినాథాయ ధీమహి,
    తన్నో స్కందః ప్రచోదయాత్
    *బాలా త్రిపుర సుందరి పూజ*
    ఔం త్రిపుర దేవ్యై విద్మహే,
    దివ్య రూపిణ్యై ధీమహి,
    తన్నో దేవిః ప్రచోదయాత్
    *పార్వతీ పూజ*
    ఔం గిరిజాయై విద్మహే,
    శివప్రియాయై ధీమహి,
    తన్నో ఉమః ప్రచోదయాత్
    *శివ పూజ*
    ఔం తత్పురుషాయ విద్మహే,
    మహాదేవాయ ధీమహి,
    తన్నో రుద్రః ప్రచోదయాత్
    ఇందులో ఏమైనా spelling or word mistakes ఉంటే correct చెయ్యరా?

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 9 месяцев назад +1

    🙏❤️ అరుణాచలమను స్మరించు వారల అహము నిర్మూలించుము అరుణాచల 🙏❤️🙏❤️

  • @gani-spiritual
    @gani-spiritual 9 месяцев назад +15

    గురువు గారికి పాదాభి వందనాలు.
    స్వామి మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశగా వుంది. మీ సహాయం కావాలి 🙏🙏🙏🙏

  • @rameshram5825
    @rameshram5825 9 месяцев назад +8

    మహాశివరాత్రి శుభాకాంక్షలు

  • @Varnam_trendZ
    @Varnam_trendZ 9 месяцев назад +5

    Meeru cheppindi Nijam nanduri garu. Arunachalam lo lingam daggara vedi anubhuthini nenu anubhavinvhanu darshanam time lo. Arunchaleswaudu agni linga roopam lo unnadu anedi 100% true.

  • @TheKonala
    @TheKonala 9 месяцев назад +1

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    Mahaa shivaraathri habbada
    Shubhaakaankshalu
    U& ur kutumbam
    🙏🙏🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 9 месяцев назад +1

    ఈ మధ్య కాలంలో darshanam chesukunnamu కుటుంబ సభ్యుల to కలసి mahadevudi కృప to❤❤❤❤❤❤

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 9 месяцев назад +1

    ఓ అరుణాచలేశ్వర ఓం నమశ్శివాయ హర హర మహాదేవ

  • @bhaktidhyanasadhana
    @bhaktidhyanasadhana 9 месяцев назад +2

    దేవుడు దేవతల, పూజలు, ఆలయ దర్శనాలు, తీర్థయాత్రలు, హోమాలు హవనాలు, పండుగలు పబ్బాలు ఇవన్నీ మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ అనుసరిస్తూ మంచి మార్గంలో నడుస్తూ కష్టపడి పని చేస్తూ మీ ప్రయాణం సాగిస్తే మీకు అన్నీ అనుకూలమైన మార్గం సమకూరుతుంది.
    దైవం మీద నమ్మకం పెట్టి నీ కర్మలు చేస్తూ వెళ్ళు ఫలితం ఆ భగవంతుడు నీకు తప్పక అందజేస్తాడు.జరిగేదంతా దైవం నిర్ణయమే…. అంతా మంచే జరుగుతుంది.
    ఓం అరుణాచలేశ్వరాయ నమః🍎🍐🍏🍌🍈🍊

  • @saiabhijith
    @saiabhijith 9 месяцев назад +8

    Aa shivuni Krupa valan Memu panchabhutha lingalu darshinkunnam. Alage 12 jyotirlingalu kuda darshinkunnam 🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 9 месяцев назад +9

    💐ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శివాయ ఓం శ్రీమాత్రే నమః 🙏🚩🚩

  • @rajaramagovindgade790
    @rajaramagovindgade790 20 дней назад +1

    To you pada namaskaaralu🎉🎉

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 9 месяцев назад +1

    మా పూర్వ పుణ్య ఫలితం వలన పంచభూతలింగాలను దర్శించుకోవడం జరిగింది.

  • @diviisai2766
    @diviisai2766 9 месяцев назад +3

    శ్రీ కాళహస్తి, అరుణాచలం వివరాల వీడియోలు చేసారు కదా అల్లా మిగత పంచభూత లింగాల గురించి వీడియో చేయండి గురువు గారు

  • @Divyasatheeshreddysheri
    @Divyasatheeshreddysheri 20 дней назад +1

    Excellent explanation swamy

  • @kingvali7653
    @kingvali7653 9 месяцев назад +1

    Nenu Anni shiva lingalu darshanam chesukunna just one week back 🙏🏻🥲

  • @durgabhavani129
    @durgabhavani129 Месяц назад +1

    కృతజ్ఞతలు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹

  • @kishorefitnessyadalla8245
    @kishorefitnessyadalla8245 9 месяцев назад +14

    Thank you spiritual master...... Mee matalu vintunte sakshatthu devudni pratyakshamga chusinatlundi.....

  • @sudhaguntur1035
    @sudhaguntur1035 9 месяцев назад

    Recent ga srilanka vellanu. Akkada same deepam alage oogutondi. Adi swamy breathing ani chepparu archakulu. Excellent feeling🙏

  • @Putrika8888
    @Putrika8888 9 месяцев назад +3

    Nennu panchabutha lingalu complete chesamu andi .. om namah shivaya 🙌🙌🙌🙌

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 9 месяцев назад +1

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @boddusurya
    @boddusurya 9 месяцев назад +6

    Respected sir excellent video about PANCHA BHUTHALU. No one told about them in a simple way, with in ten minutes. Excellent information. 🙏🙏🙏🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 9 месяцев назад +6

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @kalpanapaladhi1575
    @kalpanapaladhi1575 9 месяцев назад +1

    Gurugi Meeru live lo .t.v.lo.puja.vidanam.chala.bagundi.maa.padalaku.namaskaramulu

  • @ankamramesh4204
    @ankamramesh4204 9 месяцев назад +5

    నీల కంఠ మహాదేవ రామేశ్వర సదాశివ 🎉 ఓం నమశ్శివాయ 🌺 ఓం శ్రీ మాత్రే నమః

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 9 месяцев назад +1

    Sri Kalahasthi - Vayu Lingam, Aruna Chalam - Agni Lingam, Kanchipuram - Prudhvi Lingam, Jambukeswaram - Jala Lingam - Chidambaram - Aakasha Lingam. Thanks for giving Pancha bootha Lingal Information.

  • @santhipriya3143
    @santhipriya3143 9 месяцев назад +1

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @eswarkumar645
    @eswarkumar645 9 месяцев назад +6

    ఆ చక్రం గురించి ఒక full video గురువు గారు

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 9 месяцев назад +3

    శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః

  • @blakshminarasimha6610
    @blakshminarasimha6610 9 месяцев назад +5

    సర్ కైలాస పర్వతం మీద నిజంగానే శివుడు ఉన్నాడా ప్లీజ్ చెప్పండి సర్....

  • @sureshg4688
    @sureshg4688 9 месяцев назад +6

    మా శివయ్య అరుణాచలం లో ఉన్నారు ఓం అరుంచలేశ్వరయ్య నమః

  • @krishnabetha1767
    @krishnabetha1767 9 месяцев назад +1

    Sir this is Betha Appala Krishna from Visakhapatnam. This is information about the Kasi Dwadasa Adtiyullu temple s in Varanasi as per Vidio I was completed the all Dwadasa Adtiyullu to day . This is Amazing experience your vidio was very clear to watch the above temples.

  • @jainaredla1031
    @jainaredla1031 9 месяцев назад +8

    🙏🔱🕉️నమఃశివయ హరిహర మహాదేవ శంభోశంకర పాహిమాం తండ్రి రక్షమం అయ్య 🙏🔱🕉️అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణ శివ🔱🙏

  • @dasarimahesh1163
    @dasarimahesh1163 9 месяцев назад +5

    2:55 same ఇలాగే తెలంగాణ లో వాడపల్లి. నల్గొండ జిల్లాలో కూడా ఉంది

  • @umadevi8964
    @umadevi8964 9 месяцев назад +1

    What i understood you are very lucky to share beautiful videos regarding mantras. You didn't hit by fate means great hit, that's why you are able to share all these videos. Congratulations

  • @hr6804
    @hr6804 9 месяцев назад +4

    ఓం నమః శివాయ

  • @chandrachandra9574
    @chandrachandra9574 9 месяцев назад +1

    గురువు గారికి danyavadamulu meeru cheppe puraanamulu adbuthanga వున్నవి వందనములు గురువు garu

  • @rajumunjala6979
    @rajumunjala6979 9 месяцев назад +10

    ఓం నమః శివాయ 🙏
    గురువుగారు పంచభూత లింగాల క్షేత్రాల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు🙏

  • @krishnalathapendyala8471
    @krishnalathapendyala8471 9 месяцев назад +1

    గురువుగారు, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కూడా తెలియచేయండి.... Please

  • @cmahammadrafi88
    @cmahammadrafi88 9 месяцев назад +4

    Ee pranam manaku devudu echina biksha 😊 mana dhina charya lo devudi kosam yentha samayam vechinchina tappuledhu 😊 om nama sivaya

  • @hindujagadiraju5950
    @hindujagadiraju5950 9 месяцев назад +2

    Panchabhoothala lo unna parameswarundi meppinchalante ma chuttu unna a panchabhootalane samrakshinchali srimatre namaha🙏🏻

  • @bhanupriyajayaram
    @bhanupriyajayaram 23 часа назад

    I am very blessed to be a Srikalahastian😌🙏

  • @bhaskervm99
    @bhaskervm99 9 месяцев назад +5

    Ee vishayam maaku teliyachesinanduku chala dhanvadamulu guruvu garu. Om namah shivaya🙏

  • @pasupusrikanth234
    @pasupusrikanth234 9 месяцев назад +2

    Meeru cheppina Anni temples ki nenu vellanu swamy

  • @ramvenkat3912
    @ramvenkat3912 9 месяцев назад +6

    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ🙏🏻🙏🏻🙏🏻

  • @vikranths5181
    @vikranths5181 9 месяцев назад

    Thanks నండూరి శ్రీనివాస్ sir for such a wonderful explanation. 👏👏👏👏👏

  • @neeluparupa397
    @neeluparupa397 9 месяцев назад +2

    ఓం నమః శివాయ హర హర మహాదేవ

  • @arunapadmavadde3188
    @arunapadmavadde3188 9 месяцев назад +2

    ధన్య వాదాలు గురువు గారు

  • @lasyapriyanka4459
    @lasyapriyanka4459 9 месяцев назад +1

    Thank you so much for the information guruvgaru... Am happy and so glad that i have seen 3 out of five panchabhutha lingas without knowing their signficance, but i feel some sort of happiness n joy deep in my heart that i have seen those kshetras... Soon will see the remaining two also...
    Om Namah shivaya.. 🙏🙏🙏🙏🙏

  • @sharadn3485
    @sharadn3485 9 месяцев назад +2

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 9 месяцев назад +2

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. హర హర మహాదేవ శంభో శంకరా 🕉️ నమః శివాయ. 👏👏👏

  • @udaysaiathyakula1543
    @udaysaiathyakula1543 9 месяцев назад +1

    Okka mata chepta andarki ..ah sada sivudu samba sivudu parameswarudu ...yeppudu manathone untadu....endukante ayana antha nindipoyunadu....yeppudu namah sivaya smarana chalu ee janmaki .........OM NAMA SIVAYA

  • @lio_gamer-n3y
    @lio_gamer-n3y 9 месяцев назад +1

    Om Namo Shivaya blesses my family members with good health happiness and prosperity always for another 20 generations also 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 9 месяцев назад +7

    Nava naarasimhulu
    Nava nandulu
    gurunchi videos cheyyandi Srinivas gaaru. Pranams andi meeku.

  • @rajabhinayp100
    @rajabhinayp100 9 месяцев назад +3

    Chidambaram gurinchi oka video cheyandi Sir please

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 9 месяцев назад +1

    Thanks for very good information on MAHA SHIVARATHRI

  • @viswaneedevisunnasee4454
    @viswaneedevisunnasee4454 9 месяцев назад

    Namaskaaram Guruvugaaru. Dayachesi English subtitles pettandi

  • @Ome403
    @Ome403 9 месяцев назад +2

    నమస్కారం గురువు గారు... నాకు ఈమధ్యే ఆక్సీడెంట్ అయింది. ఆఫీస్ కి సెలవ్ పెట్టాను. మళ్ళీ జాయిన్ అయ్యాక రోజుమొత్తం ఆఫీస్ lo ఉండటం లేదు అని చాలా ఇష్యూ చేస్తున్నారు. మానసికం గా ఇంటా బయటా అన్నీ కష్టాలే.దీని నుండి నేను ఎలా బయట పడాలి? దయచేసి పరిష్కారం చూపించండి 🙏🙏

  • @suriyakumarbadrinath9232
    @suriyakumarbadrinath9232 9 месяцев назад +1

    Sir “శంభూఖవధ” గురించి ఒక విడియో చెయ్యండి గురువుగారు pls 🙏

  • @nikendukubeyy
    @nikendukubeyy 9 месяцев назад +2

    captions tho paatu release cheyandi .. time constraint aite volunteers invite cheyandi ..chesi pedatamu 🙏🏻✨

  • @MeenakshiGudla
    @MeenakshiGudla 9 месяцев назад +1

    Chala baga cheparu guru garu mi padalaku🙏🙏

  • @RBSacred
    @RBSacred 9 месяцев назад +7

    అన్నయ్య.... టెంపుల్ దగ్గర తిరునాళ్ళ కి, ఏమైనా అకేషన్ అంటే శివరాత్రి కి అలాంటి సందర్భం లో ఎందుకు అని రికార్డింగ్ డాన్స్ లు పెట్టి, ఎక్కువ ప్రజలు అక్కడ ఎక్కువ సమయం వుండేలా చేస్తున్నారు.... ఇది ఎంతవరకు కరెక్ట్.... మనకి గుడిలో ఇష్టం అయితే గుడిలో వుంటాం, బయట ఇష్టం అయితే బయట వుంటాం కానీ ,మరీ గుడి బయటే ఈలాంటి కార్యక్రమాలు ఏంటి.. వీటికి ఏమైనా ప్రతిచర్య వుంటుందా

  • @praveenreddy9312
    @praveenreddy9312 9 месяцев назад +3

    Great explanation.. Thank you guruvu garu🙏

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 9 месяцев назад +1

    శివరాత్రి శుభాకాంక్షలు గురువుగారు 🙏💐💐

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 9 месяцев назад +2

    Swamy 3 darshanalu icharu shivayya inka Arunachalam chidambaram darshanalu kuda cheyinchandi om namahshivaya🙏🙏🙏

  • @sumathysrinivasan3803
    @sumathysrinivasan3803 9 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏
    Sir I come to know many facts through you. Thank you so much 🙏

  • @pckanth1084
    @pckanth1084 9 месяцев назад

    Sir, nayannarlu gurinchi oka video series cheyyandi..also alwars gurinchi kuda...valla kathalu vuntey asru dharalu karuthai

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 9 месяцев назад +1

    Om namah shivaya 🙏🙏 Om Sri Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @bhaskara9923
    @bhaskara9923 9 месяцев назад

    Guruvu garu videos English lo kuda cheste chala baguntundi, inka chala mandiki reach avutundi, ani naa abhiprayam

  • @radhakishangangu1092
    @radhakishangangu1092 9 месяцев назад +6

    Wonderfully explained about the panchabootha linga temples. Om namah shivaya. Hara Hara Mahadev.

  • @keerthipelluri994
    @keerthipelluri994 9 месяцев назад +3

    🙏🏻🙏🏻హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻

  • @banothsandeepnayak4
    @banothsandeepnayak4 9 месяцев назад

    Guruji pratyangira ammavari kavacham and pooja video upload cheyyandi please🙏🙏🙏

  • @devDev-gr2ij
    @devDev-gr2ij 9 месяцев назад

    Om namashivaya🙏🙏guruvu gari padamulaku namaskaramulu🙏

  • @sireeshayeddula1923
    @sireeshayeddula1923 9 месяцев назад +1

    Thank you Guruvu Garu very nice information

  • @mashettygayathri
    @mashettygayathri 9 месяцев назад

    Datta pradakshana ela cheyalo video pettandi guru garu plz

  • @Vaani-r3b
    @Vaani-r3b 9 месяцев назад +1

    Aakaasam, bhoomi, sooryudu, chandrudu naluguru devullani roju chusthamu inka ayidavadi kanipinchani parmathmudu a sivude nemo.

  • @NarendraSingh-sk4jh
    @NarendraSingh-sk4jh 9 месяцев назад +10

    గురువు గారికి పదాభి వందనాలు

  • @revanth_m_nani
    @revanth_m_nani 9 месяцев назад +11

    Namaste Guruvu Garu