అరుణాచలంలో వేల ఏళ్ళుగా ఉన్న అతి పెద్ద మిస్టరీ | Arunachalam star gate mystery | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июл 2022
  • Once Nanduri garu came back from his Arunachalam (Tiruvannamalai ) research trip, lot of people repeatedly asked below questions
    1) Is Dakshina Murthy present in the form of Arunagiri Yogi in an underground chamber at Arunachalam?
    2) Where are the tunnels, how to go there?
    3) Is there a start gate in Arunachalam temple? Where is it?
    4) Where is that Banyan tree now
    Here is an investigative video from Nanduri garu with lot of secrets revealed.
    - Uploaded by: Channel Admin
    Karti - Arunachalam guide contact number: 99947 94673
    గమనిక: ఈ గైడుకీ నండూరి గారికీ ఎలాంటి బంధుత్వమూ లేదు. అందువల్ల మీరు బేరం ఆడుకొని వెళ్ళండి . అతడి శ్రమకి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. అరుణాచలం కొండా ఆ అడవీ అణువణువూ తెల్సిన అరుణగిరి పుత్రుడు అతను.
    Where is the link for meditative picture?
    Download it from here (Use GMail id to Download)
    drive.google.com/file/d/1BDbq...
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #arunachalam #thiruvannamalai #tiruvannamalai #girivalam
    #RamanaMaharshi
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1,4 тыс.

  • @rajathegreat387
    @rajathegreat387 2 года назад +754

    ఏ టాపిక్ ఎంచుకున్న దానిని కులశంగా పరిశీలించి డి కోడ్ చేసి మాకు అందిస్తారు. అ అరుణాచలుడి అనుగ్రహం మీపై మీ కుటుంబం పైనా ఉండాలి అని కోరుకుంటున్న.

  • @phanirj
    @phanirj Год назад +142

    ఈరోజు మేము మా కుటుంబంతో కలిసి అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళాము అకస్మాత్తుగా ఒక సాధు గారు నా ఎదురుగా వచ్చి మీ కోసం ఎన్ని రోజులు ఆగాలి అని అన్నారు , నేను షాక్ అయ్యాను మరియు కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నాను సాధు స్వామి సరే ఈ విభూతి తీసుకో వెళ్ళు అన్నాడు మరియు గిరి ప్రదక్షిణ చేయండి. ఈ ఘనత మీకే చెందుతుంది గురు గారూ నా జీవితంలో చాలా మంచి అనుభవం 🙏🙏🙏

  • @Arunachalaraman
    @Arunachalaraman 2 года назад +64

    గురువు గారు కి నమస్కారం నేను ఒక వార్త చదివాను " అరుణాచల అని ఒక్కసారి స్మరిస్తే మూడు కోట్ల సార్లూ ఓం నమశ్శివాయ: " అని స్మరించిన పలితం వస్తుంది. ఈ విషయం గురించి తెలుపుపండి.

  • @supraja2496
    @supraja2496 2 года назад +400

    మా తరానికి భక్తిని, సనాతన ధర్మం గొప్పతనాన్ని, పుణ్యక్షేత్రాలని మానసిక దర్శనం చేయిస్తున్న మీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @commonman587
    @commonman587 2 года назад +94

    నాకు కూడా జ్యోతి రూపం లో అద్భుతమైన దర్శనం జరిగింది.. రమణ వారి ధ్యానం సన్నిధి లో చేసినప్పుడు.... అసలు అక్కడ ఎన్నో మహిమలు... మీరు అన్నట్టు అంత ఈజీ గా వారీ లీలలు చూడాలంటే నిస్వార్థమైన భక్తి మరియూ అరుణాచల శివ స్మరణ మాత్రమే మనల్ని వారికి దగ్గర చేసేది...

  • @commonman587
    @commonman587 2 года назад +87

    మీలాంటి వారు భూమి మీదకు వచ్చిన కారణన్ములు అండి.... మీరు ప్రతి ఇంటిలో ఒక భక్తి అనే వెలుగును ఇస్తున్నారు... మీరు ఆ శివయ్య దయతో ఆనందంగా ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను...

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Год назад +33

    అరుణాచలం గురించి ఎన్నిసార్లు విన్నా ఎంత విన్నా ఇంకా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది గురువు గారు. ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై అరుణాచల శివ🙏🙏🙏🙏🙏

  • @srisriss3374
    @srisriss3374 2 года назад +177

    అలాగే దక్షిణామూర్తి స్తోత్రము గురించి కూడా వీడియో చేయ్యండి గురువుగారూ

  • @sweety-cy2yn
    @sweety-cy2yn 2 года назад +77

    మా అదృష్టం మి నోటి నుంచి అరుణాచల క్షేత్రము గురించి వినడం🙏🏻🙏🏻

  • @sri3994
    @sri3994 2 года назад +7

    మీరూ చెపుతుంది నిజమే శంకరబట్టు రాసిన శ్రీ పాద శ్రీ వల్లభా చరిత్ర లో కూడా ఇలాంటి two ప్లేన్స్ ఉంటాయి, అయన జన్మస్థానం(పిఠాపురం ) క్రింద 360 అడుగులు లోతులో సిద్ధ పురుషులు ఆ గ్రంధాన్ని పారాయణం చేస్తారు

  • @nidimoruudayalakshmi8294
    @nidimoruudayalakshmi8294 2 года назад +40

    శ్రీ రామ చంద్ర ప్రభో పాహిమాం రక్షమాం శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష, సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు, జై శ్రీ రామ్,ఓం శ్రీ గురుభ్యోనమః.🙏🙏🙏🙏🙏

  • @sivaveludurthi
    @sivaveludurthi 2 года назад +31

    నేను ఈ రోజు అరుణాచల

  • @ramcvs1311
    @ramcvs1311 2 года назад +178

    అరుణాచలేశ్వరుని గురించి ఎన్నో దివ్యమైన విశేషాలు చెప్పిన మీకు ధన్యవాదాలు గురువు గారు.

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 года назад +28

    అరుణాచలం గురించి ఎన్నో విషయాలు తెలియచేశారు మీకు శతకోటి వందనాలు.అక్కడ అడుగు పెట్టడమే జన్మ జన్మల పుణ్యఫలం. అరుణాచలం రహస్యాలను కన్నులకు కట్టినట్లుగా చూపించిన మీకు ఎంతో ఋణపడి ఉంటాము.🙏🙏🙏

  • @m.s7003
    @m.s7003 2 года назад +69

    గురుగారు 🙏🏻మొత్తం విన్న తరువాత అర్ధం అయిన విషయం ఆ రమణుమహర్షుల వారికే ఆ పరమేశ్వరుడు అనుమతి ఇవ్వలేదు అంటే మానవ మాతృలం అత్యాశ స్వార్థం తో నిండి ఉన్న మా బోటి వాళ్లకు సాధ్యం కానేకాదు,, అందుకే రమణులవారి తినేటిగలా వృతాంతం ఒక ఉదాహరణ గా ఆ పరమేశ్వరుడు మానువులకి దుసహసం చేయవద్దు అని శ్రీ భాగవాన్ రమణుల ద్వారా లోకానికి తెలిపారు 🙏🏻🙏🏻🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 21 день назад +2

    అరుణాచలం చూసి గిరి ప్రదక్షిణం చెయ్యటమనేది నా కల ఈ జన్మకి ఆ అదృష్టం ఉందోలేదో తెలీదు కానీ ,అరుణాచలం గురించి ఇన్ని విశేషాలు మీ ద్వారా వినటం మాత్రం ఆ అరుణాచలేశ్వరుడు నాకిచ్చిన వరమే. దీన్ని నేను నా అదృష్టం గానే భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు నాకన్నా చిన్నవారు కనుక మీకు మీ కుటుంబానికి ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పూర్తిగా దక్కాలని ఆశీర్వదిస్తున్నాను🙌🙌🙌

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 года назад +27

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @gsunitha334
    @gsunitha334 2 года назад +42

    మీరు చెప్పే విధానం వింటుంటే ఎప్పుడెప్పుడు అరుణాచలం చూస్తామా అన్పిస్తుంది గురువుగారు. ఆ పరమే శ్వరుని దయ ఎప్పటికీ వుందో.మీకు ధన్యవాదాలు గురువు గారు.

  • @nagavallivenkat2541
    @nagavallivenkat2541 2 года назад +15

    అరుణాచల విశేషాలు మాకు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు గురువుగారు మీకు శతకోటి వందనములు మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @naveenkumar-ni1ps
    @naveenkumar-ni1ps 2 года назад +44

    అద్భుతమైన క్షేత్రం 🙏