శ్రీ రుద్రం - నమకం | అర్థసహిత మంత్ర పఠనం | Sri Rudram - Namakam with Meaning in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 519

  • @SriSathyaSaiTelugu
    @SriSathyaSaiTelugu  9 месяцев назад +160

    ప్రత్యేక కార్యక్రమాల కోసం, వాట్సాప్‌లో 'శ్రీ సత్యసాయి తెలుగు ఛానెల్‌'ను ఫాలో అవ్వండి : whatsapp.com/channel/0029VaJ369QElagzb9wQj13f

  • @Chandupodishetti
    @Chandupodishetti 9 месяцев назад +99

    మా లాంటి వారికి అర్ధం అయ్యేలాగా వీడియో తయారు చేసినందుకు
    మీ కృషి కి శివయ్య తప్పకుండ అనుగ్రహిస్తాడు

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel 9 месяцев назад +193

    ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 9 месяцев назад +229

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసులో ఎదో తెలియని ఆనందంగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏

    • @sfsstudies244
      @sfsstudies244 8 месяцев назад +23

      Neunu muslimni srisylam velalani undi kani ranistara temple ki om namah sivaya

    • @Venkys2468
      @Venkys2468 8 месяцев назад

      Why not u go and darshan my shiva
      I put my to hands to that ligam and I kissed him.
      It's was the second lingam on earth.

    • @Venkys2468
      @Venkys2468 8 месяцев назад +14

      Go ahead no body stop u

    • @sadhusuresh8729
      @sadhusuresh8729 8 месяцев назад +14

      ​@@sfsstudies244నిర్భయంగా వెళ్ళొచ్చు బ్రదర్ ఏ దేవుడుకి అయిన నీతి నియమాలు కలిగి వ్యక్తిని ఆపే శక్తి లేదు .

    • @rathankumar1277
      @rathankumar1277 7 месяцев назад +4

      Super bro

  • @VeereshVeeresh-ee2nb
    @VeereshVeeresh-ee2nb 2 месяца назад +23

    శివ ఓ దేవా ఓ పరమేశ్వరా ఓ ఈశా ఎల్లవేళలా మా యందు తోడుండి ధర్మ మార్గమున నడిపించు దేవా

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад +27

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ మల్లిార్జునస్వామి నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ దేవి విశాలాక్షి దేవి నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ వేములవాడ రాజరాేశ్వరుడు నమో నమః ఓం శ్రీ కై లాస వాస పర్వతము మీద ఉన్న పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కాలభైరవము కల వాడా ఈశ్వరా నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🔱👌🌹🕉️💐🪷🔱☘️🚩🪔🥥🍌☘️🚩🐕‍🦺🤚🔱🚩☘️🐕‍🦺🌷🌺🌸🌼🏵️🇺🇲🇺🇲🇺🇲🇺🇲

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 6 месяцев назад +43

    ఓం నమః శివాయ స్వామీ ఎన్నో కష్ట ములు పడుతూ లేస్తూ ఇప్పటికీ ఒక దారికి వచ్చిము కానీ.నా ఆరోగ్యము భాగా లేదు నాకు చాలా శక్తి అవసరం నీవు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు అన్ని విధాలా నీ వే నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు నా ఆరోగ్యము ఛాల ముఖ్యము నా పిల్లలు చుసూ కోవటానికి నేను ఒక్కదానినే ఈశ్వరా నమః నా నమస్కారములు చేస్తున్నాను స్వామీ 🙏🌹🌼💐🌺🐕‍🦺🪔☘️🌷🚩🥥🍌✋🪷🔱🙏🌹🔱🚩🪔☘️🐕‍🦺

    • @ramalakshmikapaganti8424
      @ramalakshmikapaganti8424 16 дней назад +3

      నారాయణీయం శతకంలో అస్మిన్ పరాత్మన్ నన్ను పద్మ కల్పే అనే శ్లోకం ఉంటది ఆ శ్లోకం ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి చాలా త్వరగా నయమవుతుంది మీ అనారోగ్యం ఊహించనంత త్వరగా ఆరోగ్యవంతులు అవుతారు

    • @sammetabladecraftsaloon5296
      @sammetabladecraftsaloon5296 5 дней назад

      🙌

  • @venkataramanareddy6665
    @venkataramanareddy6665 Год назад +59

    ఈశ్వర అనుగ్రహం .... రుద్రం- నమకం అర్థాలను తెలుగు లో అందించినందుకు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @rajakumaritadiboina7303
    @rajakumaritadiboina7303 11 месяцев назад +7

    Sri vishnu rupaya namah sivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @konaseemashorthandclasses3898
    @konaseemashorthandclasses3898 13 дней назад +4

    ఒమ్ నమశ్శివాయ. యీ రోజు రెండవ కార్తీక సోమవారం. చాలా పవిత్ర మైన రోజు. ఓమ్ నమశ్శివాయ

  • @gallasathibabu2152
    @gallasathibabu2152 16 дней назад +5

    ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻తండ్రి శివయ్య మా కుటుంబం కి త్వరగా అరుణాచల ప్రవేశం కల్పించి మీ దర్శన భాగ్యం ఇవ్వు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @blaxminarayana7335
    @blaxminarayana7335 4 месяца назад +11

    తెలుగులో ఈ మంత్రాల అర్థాలు తెలిసే అవకాశం కల్పించారు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న మరియు ఈ ఛానెల్ వారికి ధన్యవాదాలు

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 6 месяцев назад +25

    ఈ వీడియో వలన మా తల్లి తండ్రుల కోరికలు మా కుటుంబ సభ్యులకు చెప్పాలి అని, వారు విని, పాటించాలి అని, దుష్ట ఆలోచన లు , సభ్యుల నుండి ప్రారా దోళాలని, ఆ సర్వేశ్వరుని వేడు కొనుచు🙏🙏

  • @HanumanthareddyReddygari
    @HanumanthareddyReddygari Месяц назад +5

    ఓ పరమేశ్వర నీవే మానవ జీవమనకు గమ్యం, నీ సహాయం లేనిదే నిన్ను పొందుట చాలా కష్టం , భక్తులకు నీవు చూపించు కరుణ, ప్రేమ, దయ ఈ సృష్టిలో చూపించడం నీకు తప్ప ఎవరికీ సాధ్యం కాదు,ఎల్లప్పుడూ నీ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రీ

  • @kesava.gollavillikesava.go7970
    @kesava.gollavillikesava.go7970 Год назад +29

    నేను చాలా రోజుల నుండి నమక చమకాల అర్ధం కోసం వెతుకుతున్నాను. ధన్యవాదములు

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 5 месяцев назад +11

    స్వామీ, అదిలాబాద్ వా శ్రీ విఠల్, సౌమ్య దంపతులకు సత్ సంతానం ఇవ్వు తండ్రి🙏🙏

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 5 месяцев назад +6

    శంభు లింగేశ్వర ఆచంట మురళీధర్ వివాహం త్వరగా జరగాలి🙏🙏

  • @junnurudurgarao4486
    @junnurudurgarao4486 10 месяцев назад +6

    నమకం చమకం అర్థం తో చెప్పినందుకు
    పాధాబి వందనములు హర హర మహాదేవ శేంబో శంకర...

  • @aimspathlabs2475
    @aimspathlabs2475 Год назад +16

    శ్రీ శివాయ నమః కృత్గ్యతలు, అయ్యా మీ పాద పద్మములకు నమస్కారం 🙏🙏🙏🙏🙏 చమకం కూడ అనుగ్రహించండి 🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 5 месяцев назад +11

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం నమః శివాయ 🙏🤚🕉️🔱☘️🪔🌼🐕‍🦺🚩🪔🍌🐕‍🦺🕉️🔱☘️🐕‍🦺🚩🌼🪔🍌

  • @allanageswararao
    @allanageswararao 2 месяца назад +3

    ఈ మంత్రాలలో వైబ్రేషన్ ఉంటుంది అందుకే యేదో తెలియని ఆనందం అది ఒక్క మనసుకి మాత్రమే తెలుస్తుంది కులం గాదు అందరం భగవాన్ పంప్పిన మనుషులం భగ్+వాన్ సృష్టి మూల స్థానములు అందరం అక్కడ నుంచే వచ్చాము

  • @VeereshVeeresh-ee2nb
    @VeereshVeeresh-ee2nb 2 месяца назад +3

    మా కుటుంబమును మా తల్లిదండ్రులను సమస్త వాడికి ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవా

  • @krantikurmapu5329
    @krantikurmapu5329 6 дней назад

    సర్వం శివోహం 🙏🙏🙏

  • @ramakrishnaraothumalapalli2906
    @ramakrishnaraothumalapalli2906 2 месяца назад +2

    గురువులకుపాదాబివందనం

  • @sasikalamarripalli654
    @sasikalamarripalli654 6 дней назад

    Om Hara hara maha deva Parvati mata

  • @tadangikoteswararao4309
    @tadangikoteswararao4309 17 дней назад +2

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 6 месяцев назад +3

    ఓం ఆర్డనారి ఈశ్వర నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కాల భైరవ రూపములో ఉన్న ఈశ్వరా నమో నమః శివాయ నిన్ను వేడుకుంటున్నాను నా ఆరోగ్యము గురించి మీకు తెలుసా గదా నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ 🙏🔱🚩☘️🐕‍🦺🪔🍌🪷🐅🙏🔱🚩☘️🐕‍🦺🐅🪷🍌

  • @ksathyanarayana
    @ksathyanarayana 7 месяцев назад +2

    Om,,,nimsevaya,,sresilamilekarjuna,,nanorakshenhutinbre🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yarramseetharamireddy1429
    @yarramseetharamireddy1429 5 месяцев назад +7

    స్వామి
    ఓం నమఃశివాయ నమః మా పెద్ద అమ్మాయి ఆరోగ్యం గా ఉంచి పెళ్లి అయి పిల్ల పాపలతో నిండు నూరేళ్లు బతికే విధంగా చూడు స్వామి

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Год назад +16

    భక్త జీవ కోటి కరుణా సాగర ఉజ్జయినీ మహాకాళి సమేత శ్రీ మహా కాళేశ్వర జ్యోతిర్లింగ స్వరూపా అనాది అనంత ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @souljourney5897
    @souljourney5897 Год назад +35

    ఇంత మంచి స్తోత్రం, అర్థం తో , అందరికీ అందుబాటులో ఉంచి, అందరికీ సహ్రుదయంతో తెలియజేసిన మీ మంచి పనికి, మనస్పూర్తిగా నమస్కరించుకుంటున్నాను

  • @seshanarayana2444
    @seshanarayana2444 Год назад +34

    సాయిరామ్... చాలా సంతోషం, అక్షర దోషాలు లేకుండా బాగా నేర్చుకొని సమర్పణ చేయవచ్చు స్వామి పాదపద్మములకు మనస్సూర్తిగా..🙏

    • @krishnasarmayv4836
      @krishnasarmayv4836 Год назад +2

      I could not understand your comment. Do you mean there are Akshara mistakes or swara mistakes in pronouncing or printing

    • @bluesky_oo73
      @bluesky_oo73 7 месяцев назад

      @@krishnasarmayv4836 no, he meant there are no akshara mistakes which makes it easier to learn, pray and worship lord shiva whole heartedly

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 10 месяцев назад +5

    తండ్రి శివయ్య మాకు ఒక మనమనీవ్వు తండ్రి శరణం

  • @purushottampaniPuru
    @purushottampaniPuru 20 часов назад

    ఓ నమశివాయ

  • @malathimalathisalla6381
    @malathimalathisalla6381 Год назад +2

    Omnamashivana

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 5 месяцев назад +6

    మా సీత అక్క కంటి ఆపరేషన్ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి🙏🙏

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 Год назад +2

    Omnamahshivay🌹🙏 omnamahshivay🌹🙏 omnamahshivay🌹🙏 omsrimatrenamaha🌹🙏 omsrimatrenamaha🌹🙏 omsrimatrenamaha🌹🙏

  • @srirama2185
    @srirama2185 Год назад +141

    అత్యంత ప్రామాణికము. స్వామి వారి ఆమో దిత రుద్రం... భావ సహిత రుద్రం... మాలాంటి వారికి నేర్చుకొనుటకు చాలా బావుంది అండి...మీకు ధన్యవాదములు

  • @srinivas9122
    @srinivas9122 Год назад +22

    ఓం గురుబ్యో నమః । కార్తీక పౌర్ణమి నాడు పరమశివుని ఆశీస్సులతో ఇది అర్థవంతంగా విన్నాను. వేయి నమస్కారాలు గురూజీ 🙏🙏🙏

  • @sathyanarayanavadali4038
    @sathyanarayanavadali4038 Год назад +2

    Om Sri sairam
    VSN,FLORIDA STATE
    ORLANDO CITY
    USA
    13-02-2023
    14.18

  • @premkumar-ls9fm
    @premkumar-ls9fm 15 дней назад +1

    Parmeshwara e janmolo oka sari aina rudram cheptu mee abhishekam chesta swamy. Nanu anugrahincu swamy. Om Namha shivaye.

  • @dummurajarao276
    @dummurajarao276 Год назад +4

    Jai sai ram🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Dr-ib4ej
    @Dr-ib4ej 10 месяцев назад +5

    Om namhosivaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psaikumarnaik1979
    @psaikumarnaik1979 4 месяца назад +6

    on namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivay
    Om namah shivay
    Om namah shivay
    Om namah shivay

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 Год назад +14

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏💐💐💐

  • @anmolj4791
    @anmolj4791 4 дня назад

    Ohm Sri Shivaya Namo Namaha.

  • @lavanyamula7318
    @lavanyamula7318 20 дней назад +1

    Om Namah shivaya 🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹💐💐🙇🙇🙇🙇🙇

  • @sankaravibabu7301
    @sankaravibabu7301 6 дней назад

    ఓం నమః శివాయ

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 4 месяца назад +1

    స్వామీ మనః శాంతి నువ్వు. మనుషులలో మార్పు రావడం లేదు. నీవే చల్లగా చూడాలి నన్ను,🙏🙏

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 5 месяцев назад +2

    స్వామీ మన శాంతి ఇవ్వు🙏🙏

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 5 месяцев назад +4

    మా ఇంట అంటే మా స్వగృహం కొవ్వలి లో గోదానము లు జరగాలి అని, ప్రజలు సుఖ శాంతులు తో బ్రతకాలి ఆని, ఆ నందీశ్వరుని వెదుకొనుచు🙏🙏

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 10 месяцев назад +1

    Om namo viswanadha om lingakara om sadasiva om ramalingeswara om arunachala om mallikarjuna om khrdharanadha om nassivaya om vereswara seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saithiReddy
    @saithiReddy 11 месяцев назад +4

    Om namasivaya🪔🌹☘️🌷🌺💐🍚🥥🥭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nareshindia8287
    @nareshindia8287 Год назад +3

    ఓం నమ శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @rameshgunda3161
    @rameshgunda3161 22 дня назад +1

    ఓమే నమశ్శివాయ నమః🙏🙏🙏🙏🙏

  • @babuk7487
    @babuk7487 12 дней назад

    🙏🌹🙏ఓం రుద్రాయ ఓం నమఃశివాయ ఓం ఈశ్వరానమః పాహిమాం పాహిమాం పాహిమాం ప్రభు 🙏🌹🙏

  • @valuvasatyanarayana7002
    @valuvasatyanarayana7002 9 месяцев назад +1

    Om Sai Ram shanti shanti shanti 💐💐💐🙏 om sai

  • @someshwaracharyramagiri9720
    @someshwaracharyramagiri9720 6 месяцев назад +2

    ఓం నమః శివాయ గురు వర్యులు మీకు పాదాభి వందనాలు. అర్థ తాత్పర్యంతో వివరంగా అందించి, అందరి మనసులో భగవంతున్ని నిల్పినందుకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 10 месяцев назад +1

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 5 месяцев назад

    స్వామీ మా అక్క,పద్మజ దంపతులకు మంచి దత్త పుత్రుడు ను ఇవ్వు తండ్రి🙏🙏

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 5 месяцев назад +2

    Om Namah Sivaya🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🙏

  • @AlladiSrinivasulu-q2w
    @AlladiSrinivasulu-q2w 6 дней назад

    ఓం నమశివాయ vro srinu

  • @srinivasrajusagi4853
    @srinivasrajusagi4853 Год назад +8

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽…. అద్భుతం😍😍….మహన్సాసంకి కూడా ఇలా ప్రతీ మంత్రానికి మాకు అర్దం తెలిసెట్టు 🙏🏽🙏🏽🙏🏽…. చాలా కాలం నుండి తెలుసుకందాం అనుకున్నా అవకాశం రాలేదు. దన్యవాదాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @rameshgunda3161
    @rameshgunda3161 22 дня назад +1

    ఓం శివాయ నమః ఓం🙏🙏🙏

  • @jaiprakash9936
    @jaiprakash9936 11 месяцев назад +8

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ .. జై శ్రీమన్నారాయణ🙏

  • @nagulaswamy6917
    @nagulaswamy6917 Год назад +6

    హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ నమః

  • @santhoshendrala-wj7nf
    @santhoshendrala-wj7nf 2 месяца назад +1

    ఓం నమః శివయా🌺🍀🏵️🌻🕉️👏👏👏👏

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 6 месяцев назад

    శ్రీ ఆచంట మృతంజయ మురళీ ధర్ మంచి వ్యక్తి. ఒక ఇంటి వాడు అయి, మరింత అభివృద్ధి చెందాలని, ఆ పార్వతి పరమేశ్వరుని వేడు కొను చున్నాను🙏🙏

  • @sandhyayelle4696
    @sandhyayelle4696 Год назад +3

    Harahara mahadeva shambo sankara

  • @VeereshVeeresh-ee2nb
    @VeereshVeeresh-ee2nb 12 дней назад

    హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర ఈశ్వర పాహిమాం పాహిమాం పాహిమాం పాహి

  • @gntrdcblvksapparaoputta6408
    @gntrdcblvksapparaoputta6408 Год назад +5

    సాయిరాం!నేర్చుకొనే వారికి చాలా ఉపయోగం

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 9 месяцев назад +4

    ఒక బిడ్డ నైనా కాపాడు ఓం నమః శివాయ

  • @cheerlaprasad8032
    @cheerlaprasad8032 11 месяцев назад +2

    Om namo venkateshayaa om namo parameswaraya om bramhaa devaya namahaa

  • @MaddaliEswar
    @MaddaliEswar 6 месяцев назад +1

    Om nama shjvaya. Swamy nakoduku ki arogam Baga vundela cheyi swamy na kodukune kapadu tandri,

  • @sankararaosunkari.superson7448
    @sankararaosunkari.superson7448 Год назад +18

    సాయిరాం సార్
    చేల బాగా ఉంది
    ఓం నమహ శివాయ
    🙏🙏🙏🙏🙏

  • @బైరబోయినరమేశ్
    @బైరబోయినరమేశ్ 4 месяца назад +2

    ఓం నమశీవాయహ

  • @ganjiraju6860
    @ganjiraju6860 Год назад +2

    ఓం నమః శివాయ నమః 🕉️☘️☘️☘️☘️☘️🦚🌾🌻🌼🌹🌺🌷🚩⛳🙏🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏

  • @KilariJyothiఅమ్మమీకుపాదాభివంద

    ఓం నమశ్శివాయ,హరహరమహదేవా శంబో శంకరా,

  • @srinathprasadbari3974
    @srinathprasadbari3974 10 месяцев назад +3

    HAR HAR MAHADEV OM NAMAH SHIVAY

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 6 месяцев назад

    మా అక్క పద్మజ అనేక కష్టం లు పడుచున్నది. నీ భక్తు రాలు. ఆమె కష్ట్టములు తీర్చు సర్వేశ్వరా🙏🙏

  • @MaddaliEswar
    @MaddaliEswar 6 месяцев назад +1

    Om nama shivaya swamy na koduku arogam Baga vundela cheyi swamy na kodukune kapadu tandri ,,.🙏🙏🙏🙏🙏

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 4 месяца назад +1

    Om Namaha sivaya Jai guru dev

  • @prudhvisudarshanam249
    @prudhvisudarshanam249 6 месяцев назад +1

    ఓం నమః శివాయ 🙏

  • @catarakaram5239
    @catarakaram5239 22 дня назад

    మా కళ్ళు తెరిపించి నందుకు ధన్యవాదాలు🙏

  • @veerugajula1792
    @veerugajula1792 Год назад +43

    స్వామి కృపతో వేదం నేర్చుకుంటున్నాం

    • @usagriseedswarangal4184
      @usagriseedswarangal4184 Год назад +6

      మిత్రమా మా అబ్బాయి కి వేదం నేర్పించాలి అక్కడ అవర్నే కలువలే .మి నంబర్ ఎస్తరా ఏమయినా

    • @upendraprasad5171
      @upendraprasad5171 Год назад

      Vedam nerchukovadaaniki mundu Sanskrit nerchukovaala?

    • @poppoppubhavana2473
      @poppoppubhavana2473 Год назад +1

      ​@@usagriseedswarangal41840000000000

    • @poppoppubhavana2473
      @poppoppubhavana2473 Год назад

      9

  • @VenkataramanaT-n1r
    @VenkataramanaT-n1r 11 месяцев назад +2

    OM NAMHA SHIVAYA SIRASA NAMAMI🙏🙏🙏🙏🙏🌿🥀

  • @mattamvijaykumar4432
    @mattamvijaykumar4432 2 месяца назад +1

    Om shiva.🎉🎉🎉

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +1

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️
    🕉️ నమో శ్రీ మహా గణాధిపతయే నమః.🕉️ ఓమ్ శ్రీ స్కంద దేవాయ, హనుమ దేవాయ
    నమః శివాయ.
    ఓమ్ 🕉️ ఓమ్ నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ ,మహా దేవాయ ,
    త్రయం బకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ,
    నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదా శివాయ ,
    శ్రీ మన్మహా దేవాయ నమః శివాయ 🕉️🙏🌿.ఓమ్
    ఓమ్ 🕉️ నవగ్రహ దేవాయ, అష్ట దిక్పాలకులు దేవాయ, పంచ పాలక దేవాయ
    ధర్మ రక్షణ దేవాయ, సత్య వచన దేవాయ, సర్వ దేవతా స్వరూప దేవాయ
    నమః శివాయ సర్వ దేవతా స్వరూప దేవాయ నమః శివాయ.
    సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు.
    ఓమ్ శాంతి శాంతి శాంతిః.
    🌺

  • @sivavardhanreddy3147
    @sivavardhanreddy3147 Год назад +2

    Om very very very good spiruchval activities kandula Sivavardhana reddy marketing professional

  • @sairamesh2621
    @sairamesh2621 7 месяцев назад +1

    Sairam🙏 ❤❤

  • @natarajsarma
    @natarajsarma 2 месяца назад +2

    సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం |||
    అస్మదాచార్య పర్యన్తం వన్డే గురు పరంపరాం !!!
    రుద్రా లఘున్యాస భాష్యమునుకూడా upload చెయ్యగలరు !!!

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 месяца назад +1

    ధన్యవాదాలు....

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 Год назад +3

    Om namaha shivaya🙏🙏🙏🙏🙏

  • @Rathnasekharful
    @Rathnasekharful Год назад +2

    Om Namah Shivaya

  • @NagarajaPN-q8g
    @NagarajaPN-q8g 6 месяцев назад +2

    Namaste guruji

  • @radhakrishnareddy5107
    @radhakrishnareddy5107 3 месяца назад +1

    ఓం నమః శివాయ నమః.........

  • @rapelliramesh7880
    @rapelliramesh7880 Год назад +7

    Om namahshivaya 🎉🎉

  • @Mslakshmi-ii1yi
    @Mslakshmi-ii1yi 20 дней назад

    Namassivaya

  • @santhukny
    @santhukny Год назад +2

    Om namasivaya🙏

  • @keerthimuralisai8952
    @keerthimuralisai8952 2 месяца назад +2

    ప్రతీ మంత్రానికి, అర్ధం అయ్యే విధంగా అర్థాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.