నేను పుట్టు దరిద్రుడ్ని అనుకున్న నాకు ఎంత అదృష్టం లేకపోతే శివయ్య పాట వినగాలిగాను పాడినవారందరకి వాద్య బృందానికి శివ పార్వతుల కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏హర హర మహదేవ శంభో శంకర 🙏🙏🙏
Absolute miracle. Seems like Lord shiva himself is residing in their voice. Blessed to listen or infact blessed. Kalpana garu is beyond any comparison when it comes to classical devotional Bhajan. Salute to all🙏
అధ్భుతం. అమోఘమ్. సాక్ష్యం. ఆ శివుడే. దిగివచ్చినట్లు. అందరూ. చాలా బాగా. పాడారు. 🙏🙏🙏🙏🙏🙏 ఆమ్యూజిక్ వాయించే వాళ్లకు. కూడా. చాలా. కృతఙ్ఞతలు. ఈ పాట పాడేవారికి అందరికీ. శతకోటి. వందనాలు. 🙏🙏🙏
నిజంగా చాలా అద్భుతంగా ఆలపించారు తల్లులు పాట విన్నంత సేపు కంట్లోనుంచి నీళ్ళు వాటి అంతటా అవ్వే వచ్చేశాయి నిజంగా ఈ పాట విన్నందుకు నా జన్మ ధన్యం అయింది 🙏🙏🙏
కల్పనా మేడం గారికి ధన్యవాదాలు నేను ప్రతిరోజు శివ దర్శనం చేసుకుంటాను అయినా సరే కాలభైరవాష్టకం అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట విన్న తర్వాత నేను ఏ పనైనా మొదలు పెడతాను.
అమ్మ సాక్షాత్ మీ గాత్రముతో అ వీరభద్రుని సాక్షాత్కరింప జేసిన మీకు శతకొటి వందనాలు మీకు మీ కుటుంబానికి అపరమేశ్వరుని ఆశీస్సులు సంపూర్ణంగా ప్రాప్తించలని కోరుకుంటున్న ఒక సనాతనదర్మపరుడు ఓం నమో భగవతే వాసుదేవాయ
కల్పన గారు ఉదయం 5 గంటలకు ఈ పాట విని శివ దర్శనం మరియు మీ దర్శనం చేసుకోవడం మీ ముఖములు చూసి శివ దర్శనం చేసుకుని బయటికి వెళ్తాను నిజంగా ఇది నా జన్మ ధన్యం చేసే పాట బాగుందా అమ్మ
కల్పన గారూ మళ్ళీ.మీరు హిందు మతం లోకి.రండి ఎంతో గౌరమినమతము మళ్ళీ మీరు.మీ గౌరం దక్కిచికొండి.సాదరంగా ఆహ్వానించి మిమ్మలిని హిందువులు ఆదరాభిమానాలు దక్కించుకుంది
ఏమిటి ఈ అద్భుతం కల్పన గారు సాక్షాత్తు వేదమాత లా నాకు కనిపించారు చూస్తున్నంత సేపు నా ప్రాణం నా మాట వినలేదు శివుడినే కోరుకుంది మనస్సు ఎక్కడికో వెళ్లి వచ్చింది మనస్సు ఏమి పాట ఏమి పరవశం ఎంత ఉంటే ఎవడికి కావాలి శివుడు ఉంటే చాలు ఈ.జన్మకి ఇంకేమి ఆకర్లేదు అనిపించింది మిగిలిన సరస్వతులు కూడా చాలా అద్భుత ఆలపించారు మీ అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఇంకా నా మనస్సు ఆనంద పరవశంలో తెలియాడుతుంది
Adbutham ga paadaru amma sakshath a sivayya ne dhigi vachhi mi paataki mechhi thandawam chesina ascharyam padanavasaram ledhu Mi kantam lo oka magic vundhi amma OM NAMAH SHIVAYA❤❤❤
ఓం నమో శ్రీ కాలభైరవ స్వామి నే నమః 🌹🥀🙏👋🙏💐 మీ Batch Super 👌👍👌🌹🎉 ఓం శివోహం ఓం శివోహం ఓం. శుభాకాంక్షలు 👋🙏👋🌹🥀 Ok by Hari Master C /o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
ఈ పాట పాడిన వారందరికీ ధన్యవాదాలు ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి శివయ్య ని ఇంతలో మిస్ అవుతున్నానని చాలా బాధ వేసింది ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
Kalpanamma and her team of singers have rocked/mesmerised,the entire show. They are all amazing and outstanding performers,no more words.satha koti vandanalu mee andaraki.
కల్పన గారు పాటల తపస్సుని ముఖ్యంగా భక్తి గీతాలు అద్భుతంగా పాడుతారు అనడానికి ఇది ఒక నిదర్శనం
But she is a christian reads bible in bathroom
Not sure why she converted to Christianity!!
Miru cheppindhi nijame..Kani.. aavidi matham marina.gorri...hindhu darmaniki daridram sani.. sivuni..devudu..midha..prema..kadhu..brathuku..deruvu..kadupu..kosam..mana hidhuvulu..alane mospothunnaru..
but she dont beleve in hindu culture she is converted christian
నేను పుట్టు దరిద్రుడ్ని అనుకున్న
నాకు ఎంత అదృష్టం లేకపోతే శివయ్య పాట వినగాలిగాను పాడినవారందరకి వాద్య బృందానికి శివ పార్వతుల కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
🙏🙏🙏హర హర మహదేవ శంభో శంకర 🙏🙏🙏
కళ్ళల్లో నీళ్ళు ఉబికొస్తున్నాయ్ ఎంటి ఈ చమత్కారం. ఎక్కడలేని ధైర్యం పోంగుకొస్తోంది. ఓం నమః శివాయ!!! శివో హం! 🙏
నమః శివాయ
😂
@@bunty7694
ఎవడు ఈ వింత జంతువు..??😮
@@TKR-mf8nr dalitunni 😂
@@bunty7694
అయితే....
వెటకారం చేయడానికి అందులో నీకు తప్పేమనిపించింది..??
जय श्री महाकाल जी 🙏🙏🌹🌹
మీ గానామృతానికి మాటలు లేవు మా మనస్పూర్తి నమస్కరిస్తున్నాము ఇవే మా వందనములు స్వీకరించండి నమస్తే
Maaku ayasam vastundi nee gana samudram low no swim
నిజంగా నా జీవితం లో ఇంత మంచి పాట వింటున్నందుకు అందరికీ ధన్యవాదములు🙏🙏🙏ఓం నమః శివాయ
Om namah shivaya
Hara Hara Mahadeva!🎉
Vinnavaki sivayya asisulu
పాడిన అందరికీ,వాద్య బృందానికి ఆ శివయ్య దీవెనలు
ఇవ్వమని వెడు కొంటున్నా
Well sir
Om nama sivaya🙏🙏🙏🙏🙏🙏
😮🎉😊😮😊😮😢😊😮😊😢😮😊😢😮😊😢😅😢 6:55 😅😮😮😊😢😊😮😢😮😢😊😮😢😊🎉😢😮😮😢😊😢😊😮😢😊😮😮😮😢😢😮😢😅😮
Hara Hara Mahadeva
@@ranganathsr4467all Gods are One. That is what it is saying
మాయలో పడి క్రిస్టియన్ అయ్యావు...సత్యం తెలుసుకుంటావు...నువ్వు శివ సనాతాని అని...మిమ్మలని ఎప్పుడూ ఆదరించే శివ సాన్నిధ్యం
Who,?@@RagutamBommareddy
What u think
Nayana Lenidhe manamulemu god bless u
Nuve jesus ni real God ani telusukuntav.
Ni bonda ni bonda ra ni bonda@@sonyravada1908
శివ ని ఆశీస్సులు అందరి పైనా వుండాలని కోరుకుంటున్నాము... చాలా బాగా ఆలపించారు 🙏🏼
ప్రతి ఒక్కరి హృదయ స్పందన వింటే చాలా ఆనందం అవుతుంది
Ilanti pata padi Vinipinchina andariki Dhanyavadalu vini memu taristunnamu rojuku okasaraina vinalanipistundi
Absolute miracle. Seems like Lord shiva himself is residing in their voice. Blessed to listen or infact blessed. Kalpana garu is beyond any comparison when it comes to classical devotional Bhajan. Salute to all🙏
ఓం నమః శివాయ
అందరూ కలిసి అత్యద్భుతంగా వాడడం జరిగింది.
చాలా చాలా శ్రావ్యంగా ఉన్నది.
మాటల్లేవ్... మమ్మల్ని శివలోకం లో విహరింప జేశారు.. అద్భుతం, అమోఘం.. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే... శివ కటాక్ష ప్రాప్తిరస్తు🙏🏻
వింటుంటే, తెలియకుండానే కళ్ళనీళ్లు వస్తున్నాయి. ఆ కాలభైరవుడే ఎదుట నాట్యం చేస్తున్నట్లు ఉంది 🙏🙏
Adbhutam.
ఇలాంటివి వినడం మన అదృష్టం. ఈ గాయకులు నిజంగా ధన్యులు
🎉
ఆ కాలభైరవ పాట విన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఓం నమః శివాయ నమః 🙏🏼🚩🙏🏼🙏🏼🚩🚩🙏🏼
అందరూ కలిసి మమ్మలను వేరే ప్రపంచం లోకి తీసుకువెళ్ళారు . మాకుఒకసరి కైలాసం వెళ్లి వచ్చే భాగ్యం కల్పించారు.థాంక్స్ మాటల్లో చెప్పలేమమ్మ.సంతోషం.తల్లి.
Breathless performance ante mana kalpana Akkâ taruvathe evaraina
😢😅
అధ్భుతం. అమోఘమ్. సాక్ష్యం. ఆ శివుడే. దిగివచ్చినట్లు. అందరూ. చాలా బాగా. పాడారు. 🙏🙏🙏🙏🙏🙏 ఆమ్యూజిక్ వాయించే వాళ్లకు. కూడా. చాలా. కృతఙ్ఞతలు. ఈ పాట పాడేవారికి అందరికీ. శతకోటి. వందనాలు. 🙏🙏🙏
అద్భుతంగా పాడారు అమ్మ అందరూ అష్టలక్ష్ములు కనిపించారు అష్టలక్ష్ములు
6gure unnar kada ra😂
ASHTA LAXMULU KAALABHAIRAVA ASHTAKAM PAADALEDU
Ra anaku Nayana ayana ado annaru neku noppenti@@bunty7694
Song name
0
నిజంగా చాలా అద్భుతంగా ఆలపించారు తల్లులు పాట విన్నంత సేపు కంట్లోనుంచి నీళ్ళు వాటి అంతటా అవ్వే వచ్చేశాయి నిజంగా ఈ పాట విన్నందుకు నా జన్మ ధన్యం అయింది 🙏🙏🙏
అద్భుతం గా పాడారు అలాగే వారి వస్త్రాధారణ కూడా ఎంతో సంప్రదాయకంగా చూడ ముచ్చటగా వుంది. 🙏🙏🙏🙏🙏🙏
కల్పనా మేడం గారికి ధన్యవాదాలు నేను ప్రతిరోజు శివ దర్శనం చేసుకుంటాను అయినా సరే కాలభైరవాష్టకం అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట విన్న తర్వాత నేను ఏ పనైనా మొదలు పెడతాను.
కల్పన గారిని పాటల రాక్షసి అని అనుకుంటాము ఆ పదాకి సర్దాకత అయింది ఓం నమశివాయః
మూల్యం 3:44
అస్త్రం సుప్రీం 5:47
Y2
Correct madam
ఆ పాటకి సార్ధకత
Adrustam vuntene devudu avakasam istadu Ila padataniki. ❤so nice
ఓం నమఃశివాయ. అద్భుతం శివుడు కళ్ళ ముందు శివ తాండవం చేసినట్లు కనిపించింది.
Chadhavadanike noru thirugani patani.. Yentha madhuram ga padaru ammaa... Dhanyavadhalu mi andhariki.. Yilanti goppa pata aalapinchinadhuku... 🎉🎉🎉
పాటకు ప్రాణం పోసిన, సంగీత సరస్ళతులకు ఆ శివుని అనుగ్రహం కలగాలని, కోరుకుంటూ,...
అమ్మ సాక్షాత్ మీ గాత్రముతో అ వీరభద్రుని సాక్షాత్కరింప జేసిన మీకు శతకొటి వందనాలు మీకు మీ కుటుంబానికి అపరమేశ్వరుని ఆశీస్సులు సంపూర్ణంగా ప్రాప్తించలని కోరుకుంటున్న ఒక సనాతనదర్మపరుడు
ఓం నమో భగవతే వాసుదేవాయ
కల్పన తో బాటు అందరికి 🙏🙏🙏🙏
ఓం నమఃశివాయ
బాలు గారు కల్పనమ్మ ని పాటల రాక్షసి అని బిరుదు ఇచ్చారు కల్పనమ్మ అద్భుతంగా ఈ కాలభైరవ అష్టకం పాడింది❤❤❤
ఓం యం యం యం యక్షరూపం దశదిశివిదితం
భూమికం పాయమానం
సం సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం
చంద్రబింబం ।
దం దం దం దీర్ఘకా
ర్ఘ
యం విక్రితనఖ ముఖం చోర్ధ్వ రోమం
కరాలం
పం పం పం పాపనాశం ప్రణమత సతతం భైరవం
క్షేత్రపాలమ్ ॥ 1 ॥
రం రం రం రక్తవ
క్త
ర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రా కరాలం
ఘం ఘం ఘంఘోషఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం
ఘర్ఝరం
ర్ఝ ఘోరనాదమ్ ।
కం కం కం కాలపాశం దృ క దృ క దృ కితం జ్వాలితం
కామదేహం
తం తం తం దివ్య దేహం ప్రణమత సతతం, భైరవం
క్షేత్రపాలమ్ ॥ 2 ॥
లం లం లం లం వదన్తం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వా
కరాళం
ధుం ధుం ధుం ధూమ్రవర్ణం స్ఫు ట వికటముఖం
భాస్క రం భీమరూపమ్ ।
రుం రుం రుం రుండమాలం రవితను నియతం
తామ్రనేత్రం కరాళం
నం నం నం నగ్న భూషం ప్రణమత సతతం, భైరవం
క్షేత్రపాలమ్ ॥ 3 ॥
వం వం వం వాయువేగం నతజనసదయం బ్రహ్మ పారం
పరన్తం
ఖం ఖం ఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్క రం
భీమరూపమ్ ।
చం చం చం చలిత్వాచల చల చలితా చాలితం
భూమిచక్రం మం మం మంమాయి రూపం ప్రణమత సతతం భైరవం
క్షేత్రపాలమ్ ॥ 4 ॥
శం శం శం శఙ్ఖహస్తం శశికరధవళంమోక్ష సంపూర్ణ
తేజం
మం మం మం మం మహాన్తం కులమకులకుళం
మంత్రగుప్తం సునిత్యమ్ ।
యం యం యం భూతనాథం కిలికిలికిలితం
బాలకేళిప్రదానం
అం అం అం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం
క్షేత్రపాలమ్ ॥ 5 ॥
ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృ తమయం కాలకాలం
కరాళం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం
తప్తసన్దీప్య మానమ్ ।
హౌం హౌం హౌం కారనాదం ప్రకటితగహనం
గర్జితైర్భూ మికమ్పం
వం వం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం
క్షేత్రపాలమ్ ॥ 6 ॥
సం సం సం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం
ప్రసన్న మ్
పం పం పం పద్మ నాధం హరిహర మయనం చంద్ర
సూర్యాగ్ని నేత్రం |
ఐం ఐం ఐం ఐశ్వ ర్య నాధం సతత భయహరం
పూర్వ దేవం స్వ రూపం
రౌం రౌం రౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం
క్షేత్రపాలమ్ ॥ 7 ॥
హం హం హం హం సయానం హసితకలహకం
ముక్తయో
క్త
గాట్టహాసం
ధం ధం ధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ
బన్ధాగ్రహస్తమ్ ।
తం తం తంకానాదం త్రిదశలటలటం
కామగర్వాపహారం,
భృం భృం భృం భూతనాథం ప్రణమత సతతం భైరవం
క్షేత్రపాలమ్ ॥ 8 ॥
ఇత్యేవం కామయుక్తం ప్రపటతి నియతం
భైరవస్యాష్టకం
యోనిర్వి ఘ్నం దు:ఖనాశం సురభయహరణం
డాకినీశాకినీనాం |
నశ్యేద్ది వ్యాఘ్రసర్పౌహుత వహసలిలే రాజ్యశంసశ్య
శూన్యం
సర్వానశ్యం తి దూరం విపద ఇది బృ శం
చింతనాత్స ర్వ సిద్ధం ||
భైరవస్యాష్టకమిదం షాన్మా నం యః పఠేనరః
సయాతి పరమం స్థానం యత్రదేవో మహేశ్వ రః ||
సింధూరారుణ గాత్రం చ సర్వ జన్మ వినిర్మి తం
ముకుటాగ్ర్యధరం దేవం భైరవం ప్రణమామ్య హమ్ ||
నమోభూతనాథం నమోప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలమ్ ।
నమః కాలికాప్రేమలోలం కరాలం
నమోభైరవం కాశికాక్షేత్రపాలమ్ ॥
ఇతి తీక్షణ దంష్ట్ర కాలభైరవాష్టకం సంపూర్ణం ||
Om namah shivaya 🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఓం నమః శివాయ నమః
హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
ఓం..
భైరవ రుద్రాయ,మహా రుద్రాయ,కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ
వీర రుద్రాయ, రుద్ర రుద్రాయ, ఘోర రుద్రాయ,ఆఘోర రుద్రాయ
మార్తాండ రుద్రాయ, అండ రుద్రాయ,బ్రహ్మాండ రుద్రాయ
చండ రుద్రాయ,ప్రచండ రుద్రాయ, గండ రుద్రాయ
శూర రుద్రాయ, వీర రుద్రాయ, భావ రుద్రాయ
భీమ రుద్రాయ,అథల రుద్రాయ, విథల రుద్రాయ, సుథల రుద్రాయ
మహాథల రుద్రాయ, బజాథల రుద్రాయ,థల థల రుద్రాయ,పాతాళ రుద్రాయ
నమో నమహ...
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం భజేహం
వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ
సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
శంబో శంబో శంకరా
ఆ ఆ....
ఓం శివోహం, ఓం శివోహం రుద్ర నామము భజేహం
హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
అండ బ్రహ్మాండా కోటి అకిల పరిపాలన
పూర్ణ జగత్కరణ సత్య దేవా దేవప్రియ
వేద వేదాంత సార యజ్ఞ యజ్ఞోమయ
నిచ్చల దుష్ట నిగ్రహ సప్త లోక సురక్షణ
సోమ సూర్య అగ్ని లోచన శ్వేతా వృషభ వాహన
శూల పాని భుజంగ భూషణ త్రిపుర నాశ కర్తర
యోమ కేస మహా సేన జనక పంచవక్త్రా పరుశాస్త నమహ
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
కాల త్రికాల,నేత్ర త్రినేత్ర, శూల త్రిశూల గాత్రం
సత్య ప్రవవ,దివ్య ప్రకాశ,మంత్ర స్వరూప మాత్రం
నిష్ప్రపంచాది,నిష్టలంకోహం ,నిజ పూర్ణబోద హమ్ హమ్
సచ్చిత్ ప్రమాణం ఓం ఓం,మూల ప్రమేగ్యం ఓం ఓం
ఆయం బ్రంహస్మి ఓం ఓం, అహం బ్రంహస్మి ఓం ఓం,
గణ గణ గణ గణ,గణ గణ గణ గణ
సహస్ర కంట సప్త విహారికి
డమ డమ డమ డమ, డుమ డుమ డుమ డుమ
శివ డమ దుగ నాద విహరకి
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ
సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
శంబో శంబో శంకరా
ఆ ఆ....
ఓం శివోహం, ఓం శివోహం రుద్ర నామము భజేహం
❤❤❤❤
కల్పన గారు ఉదయం 5 గంటలకు ఈ పాట విని శివ దర్శనం మరియు మీ దర్శనం చేసుకోవడం మీ ముఖములు చూసి శివ దర్శనం చేసుకుని బయటికి వెళ్తాను నిజంగా ఇది నా జన్మ ధన్యం చేసే పాట బాగుందా అమ్మ
Meeku teleeda aame christianity teesukundani, aameki sivudilo kanapadanadi aa siluva lo aemi kanapadindo, aa sivude rakshinchali aameni
Ame mokam chudatam nduku??
అమ్మ ఎంత గొప్ప వాళ్ళమ్మ మీరు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అంత బాగా పాడారు
😮sfgtsch
కానీ ఆమె కన్వర్ట్ అయింది
మా తండ్రి పరమేశ్వరుడు అందరినీ చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను
శివయ్య మిమ్ములను చల్లగా చూస్తాడు.ఓం నమః శివాయ
Adi Cristin danike hindhu devudu ante padadhu
కల్పన గారూ మళ్ళీ.మీరు హిందు మతం లోకి.రండి ఎంతో గౌరమినమతము మళ్ళీ మీరు.మీ గౌరం దక్కిచికొండి.సాదరంగా ఆహ్వానించి మిమ్మలిని హిందువులు ఆదరాభిమానాలు దక్కించుకుంది
Super ga పాడారు అందరూ 💞🙏🏽💘 wonderfull అ శివుడే కైలాసం నుండి కిందకి వచ్చినట్లు ఉంది 🥰
Om namah shivaya har har Mahadeva
కల్పన మేడం గర్ కట్టు బొట్టు తో పాడుతుంటే చాలా చక్కగ ఉన్నారు
తెలుగు వాళ్ళు ఈ అష్టకం వింటే చెవ్వులలో అమృతం తో నింపినట్లు వుంది కదా ❤❤❤ మనిషిని అమరుడుగా మార్చేది సంగీతం ఒక్కటే 🚩🚩🚩
నేను ఈ పాట చాలా సార్లు విన్నాను ఎన్ని సార్లు విన్నా గొప్ప అనుభూతి కలుగుతుంది
అద్భుతంగా పాడారు . విలీనం మైపోయాం. మైమరచాం. అద్భుతం
Really sir
బంగారు తల్లుల్లార,అద్భుతంగా పాడుతున్నారు. సుఖీ భవ బిడ్డలారా.గాడ్ bless you. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః.జై శ్రీరామ్.
చాలా బాగా స్వరపరిచారు...
మరిన్ని భక్తి గీతాలు అలలుగా
మీ స్వర కడలి నుంచి రావాలి.
🙏🙏🙏
ఈ పాట ఎన్నోసార్లు విన్నాను
మహా అద్భుతం 🎉
అద్భుతం.. అనితర సాధ్యం... అమోఘం..ఆ శివుడు దిగి వస్తాడా అన్నట్టు గా ఆలపించారు. తనువు పులకించింది 👏👏👏
ఏమిటి ఈ అద్భుతం కల్పన గారు సాక్షాత్తు వేదమాత లా నాకు కనిపించారు చూస్తున్నంత సేపు నా ప్రాణం నా మాట వినలేదు శివుడినే కోరుకుంది మనస్సు ఎక్కడికో వెళ్లి వచ్చింది మనస్సు ఏమి పాట ఏమి పరవశం ఎంత ఉంటే ఎవడికి కావాలి శివుడు ఉంటే చాలు ఈ.జన్మకి ఇంకేమి ఆకర్లేదు అనిపించింది మిగిలిన సరస్వతులు కూడా చాలా అద్భుత ఆలపించారు మీ అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఇంకా నా మనస్సు ఆనంద పరవశంలో తెలియాడుతుంది
హా పరమ శివుని ముందు పాటలతో నాట్యం చేస్తూ ఆయనని ఆనందింప చేస్తున్నట్లు ఉంది తల్లి మి పాదాలకు ఆకండ వందనాలు....🎉🎉
💐🙏🏻🙏🏻🙏🏻💐
కనులు మూసుకుని ఏకాగ్రతగా వింటుంటే విశ్వాంతర్యామియైన పరమేశ్వరుడు దృగ్గోచరమౌతున్నాడు. అందరికీ ధన్యవాదాలు.
ఓం కాలభైరవాయ నమః👏👏 అమ్మగారు ధన్యవాదాలు👏👏👏
This is not kalabairavas astakam
గంధర్వులు గా పుట్టడమే పెద్దవరం. సరస్వతి అమ్మవారికి మీరంటే ఎంతో ప్రియం 🌹🌷
అమ్మ మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారం
Ghoosebumps....😍😍😍😍
What a beauty of our sanatana Dharma...all are extraordinary sung 👌👌👌👌👌👌❣️❣️❣️❣️❣️❣️..🙏🙏🙏🙏🙏🙏
ప్రాణం పెట్టి పాడుతాం అంటే ఇదేనేమో జై శివోహం
చాలా చాలా అద్భుతం
మీ గానం మమ్ములను మైమరిపించింది మంత్రముగ్ధులను చేసింది ఎప్పుడు ఇంత అద్భుతమైన వేదికను చూడలేదు వినలేదు గానంలో లీనమైపోయాము
Wow wow wow super goosebumps om namo namaha namah sivaya
చాలా బాగా పాడారు మీ అందరికీ శివ అనుగ్రహం కలుగాలని ఆ శివ పరమాత్మను కోరుకుంటున్నాను!
🎉 అద్భుతః 🎉అష్ట లక్ష్ములే భువికి దిగివచ్చి గానం చేశారు అని అనిపిస్తూ ఉంది 🎉
హా హా ఏమి గాత్రం ....వీనుల విందు వలె భక్తి పారవశ్యంలో మునిగి తేలితి. ఆలపించిన ప్రతి ఒక్కరికీ నమస్సుమాంజలి🙏💐💐
😮Goosebumps vochesthunnay mam meeru paaduthunte dhevudu digi vochinatlu undhi
Adbutham ga paadaru amma sakshath a sivayya ne dhigi vachhi mi paataki mechhi thandawam chesina ascharyam padanavasaram ledhu
Mi kantam lo oka magic vundhi amma
OM NAMAH SHIVAYA❤❤❤
ఓం నమః శివాయ
ఓం హర హర మహాదేవ శంభో శంకర
ఓం ఉమా మహేశ్వరయ పరబ్రంహర్పణమస్తు
గాయనీ మణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 అద్భుతః ఆ దేవదేవుడు మీ మీ గళమున ఉద్భవించి తాండవించినట్లుగా వుంది మీ గానం 🙏🙏🙏
What a splendid performance. Absolutely mind blowing and simply marvelous.
Yes absolutely
అద్భుతం అమోఘం full vibrating ga undi శివుడు అతి సమీపంలో ఉన్నట్టు అనిపించింది కల్పన &టీమ్ very great mam👍🏻❤️🙏🏻🙏🏻
బాగా పాడారు అందరూ
ఓం నమ శివాయ
ఇంతటి గొప్ప ఆనందాన్ని మాకు కలుగ జేసినందుకు అందరికి కోటి దీవెనలు...
ఓం నమో శ్రీ కాలభైరవ స్వామి నే నమః 🌹🥀🙏👋🙏💐
మీ Batch Super 👌👍👌🌹🎉
ఓం శివోహం ఓం శివోహం ఓం.
శుభాకాంక్షలు 👋🙏👋🌹🥀
Ok by Hari Master
C /o SriHari'S Academy
Vakalapudi, Kakinada dt, AP.
నమః శివాయ 🙏
ఓం నమఃశివాయ . పాడుతూ మీరు తరించారు . వింటూ నేను తరించాను
🙏కాశికాపురాదినాథ కాలభైరవం భజే 🙏
🙏కాశికాపురాదినాథ కాలభైరవం భజే 🙏
🙏కాశికాపురాదినాథ కాలభైరవం భజే 🙏
ఓం నమః శివాయ గురవే నమః 🎉🎉🎉🎉🎉 బాగా పాడారు
డైవశీసులు అమ్మ!!!
ఓం శ్రీ కాళ భైరవేశ్వర స్వామి నే నమః
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంటుంది మీరు చాలా అద్భుతంగా పాడారు
అమ్మలు. అయ్యా. మీద గానం అమృత అభిషేకం చేశారు మేము చూసాము తరించము ఆయన కృప రసము. మ న అందరిమీదా
కురిపించే దను గాక🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట పాడిన వారందరికీ ధన్యవాదాలు ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి శివయ్య ని ఇంతలో మిస్ అవుతున్నానని చాలా బాధ వేసింది ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
మీ పాటతో నాలో ఆ శివయ్య తాండవ చేశాడు...
చాలా అద్భుతంగా పాడారు అమ్మవార్లు ❤ పఠనం చేయటం చాలా అద్భుతం
నిజంగా అందరూ లక్ష్మిలు ఒకేసారి పాడినట్లుంది❤❤
ఓం నమః శివాయ
ఓం హర హర మహాదేవ శంభో శంకర
ఓం శ్రీ మాత్రే నమః
ఓం ఉమా మహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు
Goosebumps, no words...only Shivoham
ఆ దేవుడే భువికి దిగి వచ్చేలా పాడారు....నిజంగా సూపర్ ,అద్భుతం
Kalpana mam you are awasome, there is no other words to say
Kalpana garu miru adbutamta padataru mi high pich voice chala chala bagumtadi super amma mi paata
ఈ రోజు పండుగ రోజు వింటున్న వాళ్ళు ధన్యులు 🙏ఓంనమఃశివాయ 🙏🙏🙏🙏
చ 8:52
మీ గానంతో స్వర్గంలో ఉన్న దేవతలందరిని చూస్తున్నట్లు ఉందిధన్యవాదాలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసారో ఆ శివయ్య పాటలు ఇంత అద్భుతంగా వినిపించారు
మనం ఏ కార్యక్రమానికి వెళ్లేటప్పుడు
నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ
అని తలచుకుని వెళితే వెళ్లిన ప్రతి పని
ఆ శివయ్య తీర్చు తాడు
Really superb. అలకిస్తున్న సేపు ఒళ్ళు జలదరించింది మరియు పులకరించింది.
అద్భుతమైన ఆలాపన శుభాభినందనలు
Kalpanamma and her team of singers have rocked/mesmerised,the entire show. They are all amazing and outstanding performers,no more words.satha koti vandanalu mee andaraki.
Super Andaru chala baga padaru thanks to all
ఈ గాయకులందరు చాలా బాగా మరియు అధ్భుతంగా పాడారు. వింటుంటే ప్రత్యక్షంగా కైలాస లోకములో ఉన్నట్లుగా అనిపిస్తుంది.🙏🙏🙏
ధన్యవాదాలు అమ్మ ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు పాడి ఇంకా ఇలాంటి వి తెలియని వారికి తెలియ చేయి అమ్మ నీకు ఆ దేవ దేవుడి అండ ఉంటుంది జై శ్రీరామ్
U😂iugik okhy
మీ అందరికి పాదాభివందనాలు నిజంగా గుస్ బంమ్స్ వాచ్చాయ్
అద్భుతంగా పాడారు అందరి కివందనాలు
అద్బుతం అత్యద్భుతం మాటలో చెప్పాలేం
అద్భుతం, అమోఘం 👏👏👏👌🙏🙏🙏🙏🙏🙏
ఈ గాయకులకు శత కోటి వందనాలు, ఇలాంటి పాటలు వినటం కూడా అదృష్టం
Om Hara hara Mahadeva. Chala Baga padaru.
Om namaha sivaya 🙏🏻 super excellent wonderful marvelous speechless adbhutham 🙏🏻
Superb ఓం నఃశివాయ