Shiva thandava Stotram by Shankar mahadevan with telugu lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 2 тыс.

  • @kumarveeramalla3958
    @kumarveeramalla3958 2 года назад +2067

    పాట పాడటం అంటే నోరు ఉన్నవాళ్లు ఎవరు అయిన పాడవచ్చు అనుకున్న కానీ శివ తాండవ స్తోత్రం విన్న తర్వాత పాట పాడటం కూడా ఒక కారణ జన్మలకే సాధ్యం అవుతుంది అని తెలుసుకున్న 🙏🙏🙏🙏🙏

    • @nagalakshmi6572
      @nagalakshmi6572 2 года назад +44

      1

    • @srinivasaraok4368
      @srinivasaraok4368 Год назад +18

      00000

    • @srinivaspingeli4780
      @srinivaspingeli4780 Год назад +17

      నోటికి ఎక్సిస్సే అవుతుంది. super

    • @gurusreenumudiraj8636
      @gurusreenumudiraj8636 Год назад +16

      నిజం బ్రదర్

    • @shobhasree1267
      @shobhasree1267 Год назад +70

      పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు ఏకాగ్రత తో సాధన చేస్తే సాధించగలం

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel Год назад +400

    చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు శివయ్య 😭😭😪🙏🙏🙏🙏 అంతా నీ దయ 🙏🙏🙏

    • @spiritualbutterfly9857
      @spiritualbutterfly9857 11 месяцев назад

      Aadharya padakandi 👍mireyvaro teliyadhu but mi snethithunitho unna bond ardamaindhi , epudu condition yela undho condition naku teliyadhu , athani ki oka ghomathi chakram cheythiki r medalo veyandi , chandrasekhara astakam vina galithey play cheyandi ,viluntay chadhavamandi , definete ga marpu chudagalaru ah sankarudu ,athani purva janma karmas , present karmas ki solution chupisthadu , manasa vacaha athanni shivuni ki saranaghathi AIYI saranu veydukomandi . swami anugraham thappaka andhuthundhi .HARA HARA MAHA DEVA..SAMBHO SANKARA...!!😊 Bolah sankarudu 🙌anugrahinchi thiruthadu , athanu unna parisarallo pasuupu nillu chalandi chida pidakulu attract avakunda tuesday ,friday,amavasya, thivratha unna days lo aina 👍...DHAIRYANGA undandi ah kannillu thuduchukondi ..mi mithrudu manchi ga kolukovalani asistham 👍

    • @sreenivasuluyakala9237
      @sreenivasuluyakala9237 10 месяцев назад +24

      శివయ్య కరుణ తప్పక ఉంటుంది తప్పక నీ మిత్రుడు సాధారణ స్థితికి వస్తాడు ఓం నమశ్శివాయ

    • @avulanaveeenkumar4471
      @avulanaveeenkumar4471 9 месяцев назад

      Mrutunjaya mantam chadava Manu

    • @LsSrisuryabhagavan
      @LsSrisuryabhagavan 9 месяцев назад +7

      Annaya ni mithrudu shivya kruphatho uppudu santhoshnga unnadini ashistananu

    • @rajsekhar678
      @rajsekhar678 8 месяцев назад +7

      Nee friend safe na epudu

  • @suribabu8186
    @suribabu8186 Год назад +437

    శివుని అనుగ్రహం వుంటేగాని ఈ శివతాండవ స్తోత్రం వినలేము. దాసోహం తండ్రి

    • @mangaseetharam5631
      @mangaseetharam5631 Год назад +5

      ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Pavanimohan336
      @Pavanimohan336 Год назад +4

      Om nama shivaya 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @g.gopalkrishna3885
      @g.gopalkrishna3885 2 месяца назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉

  • @ravikumar-ri6yd
    @ravikumar-ri6yd Год назад +333

    ఈ సోత్రం పడిన సింగర్ శంకర్ మహదేవన్ గారికి పాదాభివందనం🙏🙏🙏

  • @haricharan5435
    @haricharan5435 2 года назад +308

    శివా తాండవ స్తోత్రం విన్నప్పుడల్లా ఎదో తెలియని సపోర్ట్ ఉంది నాకు అనిపిస్తుంది శివ... ఓం నమ శివాయ....🙏

  • @manchalaSiva-p6g
    @manchalaSiva-p6g Год назад +255

    నన్ను మృత్యువు నుంచి తప్పించి మరల నా జీవితాన్ని నాకు ప్రసాదించిన నా తండ్రి శివయ్య కి నా 🙏🙏🙏🙏🙏🙏 సృష్టికి మూలం నువ్వేనయ్య నువ్వు ఎక్కడ లేవు తండ్రి మంచిపనిలోనే లోనే వున్నావు నిన్ను నమ్ముకున్న వాడిని నువ్వే రక్షిస్తావు, నిజం గా నా జీవితం లో నేను చూసాను ఓం నమః శివయ్య ప్రతి ఒక్కరు శివతాండవం చదవండి మీ జీవితాలని మార్చుకోండి హర హర మహాదేవ శంభో శంకర

    • @sreedevi8023
      @sreedevi8023 Год назад +4

      Praise the Lord siva God bless you you

    • @Rsrajugkaadda
      @Rsrajugkaadda 10 месяцев назад +4

      చదవడం వలన నీకు మంచి జరిగిందా..

    • @venkatramaprasanth6850
      @venkatramaprasanth6850 10 месяцев назад

      Nanduri

    • @ravigandla4222
      @ravigandla4222 10 месяцев назад +2

      Om namah shivaya thandri 🙏

    • @bhavyamuntha5834
      @bhavyamuntha5834 8 месяцев назад +2

      Happy to hear this har har Mahadev ♥️

  • @bitra.krishnaprasad8342
    @bitra.krishnaprasad8342 9 месяцев назад +3

    Amazing shivathandavam singer voice super ❤❤❤❤❤

  • @ravisagar8268
    @ravisagar8268 Год назад +82

    ఎంతో అదృష్టం ఉంటెకాని పాట వినటం అవుతుంది.. 🙏🏼🙏🏼🙏🏼 వింటున్నంతసేపు శరీరం లో ప్రకంపనాలు వస్తున్నాయ్.. ఓం నమఃశివాయ.. 🙏🏼🙏🏼🙏🏼

  • @PagidojuNagesh-fe3yx
    @PagidojuNagesh-fe3yx Год назад +19

    శేంకర్ మహదేవన్ గారు ..మీ జన్మ ధన్యం ..ఓం.నమ: శివాయ ..🙏🙏

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 11 месяцев назад +401

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ వింటే చేతి వెంట్రకులు లేచి నిలబడతాయి 🙏🙏🙏🙏

  • @sailajagurram6142
    @sailajagurram6142 2 месяца назад +11

    ఆ ఈశ్వరుని దయవల్ల నాకు ఈ శివ తాండవ స్తోత్రం చాలా చక్కగా చూడకుండా నేర్చుకున్నాను అంతా ఈశ్వరానుగ్రహం ఓం నమశ్శివాయ

  • @psrvoice
    @psrvoice Год назад +70

    ప్రయతిస్తే అందరికీ వస్తుంది.. నేను ప్రయత్నించాను.. 👍 భగవంతుడు నాయందు దయ ఉంచి పలికిస్తున్నాడు🙏🙏🙏

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 Год назад +51

    శివయ్య అనుగ్రహం తో నేను ఖంఠస్తం చేయ్య గలిగాను మీరుకూడా ప్రయత్నించండి తప్పక శివానుగ్రహం ఉంటుంది. శివాయ గురవే నమః.ఒక్క శ్లోకం చదివితే చాలు మిగతా శ్లోకాలు ఆయస్కంతం మీ మనస్సుని లాగేస్తేయి.

    • @jhanjaynee5111
      @jhanjaynee5111 Год назад +3

      Yes it's true naku vachesay

    • @shyammohan2466
      @shyammohan2466 11 месяцев назад

      నాకు 4 లైన్స్ వచ్చాయి, ప్రయత్నిస్తున్నాను

    • @manchukantisravanthi9080
      @manchukantisravanthi9080 6 месяцев назад +1

      Naku vachu chudakunta

    • @laxmidevitimmisetty8075
      @laxmidevitimmisetty8075 5 месяцев назад +1

      Nenu kuda nerchukunnanu
      Naa Bangaru Sivayya

  • @tallurivenkateswararao5451
    @tallurivenkateswararao5451 Год назад +150

    నాకు మా అమ్మ జన్మ ఇచ్చీనందుకు భగవంతుడు ఇలాంటీ వి అద్భుతమైన వి ఆలకించడానీ కీ చెవులు చూడడానీకీ కళ్ళు
    ఈ శరీరము ఏంతో ఆనందీస్తుందీ ఈపాట పాడీనవారు ఏంతో అదృష్టవంతులు వారీపాదాలకీ మాశతసహస్రకోటీనమస్కారములు

  • @leelavathichintapalli2325
    @leelavathichintapalli2325 Год назад +155

    మీరు ఈ స్తోత్రాన్ని పాడేవరకు మేము జీవించి వుండటం మా పూర్వ జన్మ సుకృతం, ఆ మహా శివుని వరం .

    • @sivayaguravenamaha3031
      @sivayaguravenamaha3031 Год назад

      𝚁𝚐𝚍😮𝚏𝚐

    • @manjulareddy388
      @manjulareddy388 Год назад

      ​@@sivayaguravenamaha3031❤

    • @peddoddisudarshana7863
      @peddoddisudarshana7863 11 месяцев назад +1

      ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా కష్ట సమయాలలో ఈ స్తోత్రాని వినపుడు మనస్సుకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ స్తోత్రం పాడిన గాయకులకు పాదాభివందనం🎉❤

    • @ambatibhudevi4142
      @ambatibhudevi4142 6 месяцев назад

      S

  • @JonnaSuresh
    @JonnaSuresh 4 месяца назад +24

    ఆ శివయ్య దయ వల్ల నాకు ఈ స్తోత్రం శంకర మహదేవన్ ల ఆ శృతి లయలతో పాడ గలుగుతున్నాను

  • @mahaboobbasha3168
    @mahaboobbasha3168 Год назад +391

    శివ తాండవం సొత్రాని సృష్టించిన రావణాసురుడు, గొప్ప శివ భక్తుడు

    • @balajinaik5804
      @balajinaik5804 Год назад +5

      Mari nuvvu

    • @shivakumar-gb7um
      @shivakumar-gb7um Год назад +1

      All c

    • @mahaboobbasha3168
      @mahaboobbasha3168 Год назад

      @@balajinaik5804 మీ ఫ్యామిలీ కి అడుగు నేను ఎవరో చెబుతారు.

    • @Rukmini_RS
      @Rukmini_RS Год назад +6

      @mahaboob రావణుడు ఎంత గొప్ప శివభక్తుడయిన... అతనిది స్వార్థపూరిత భక్తి... తన కోరికల వలన ఎవరొకరు బాధ పడాల్సిందే..అటువంటివి కోరుకున్నాడు...

    • @jhanjaynee5111
      @jhanjaynee5111 Год назад

      Yes👍

  • @surender08mandala14
    @surender08mandala14 Год назад +17

    పూర్వజన్మ సుకృతం వల్ల ఇలాంటి కారణజన్ము లు పుడతారు మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగిస్తారు హర హర మహాదేవ శంభో శంకర శివ.శివశివ ..శివ శివ శివ...

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 Год назад +27

    ఆ పరమేశ్వరుని నామధేయులైన మీరు ఇంత చక్కగా పాడగలిగేరు అంటే ఆ శివయ్య అనుగ్రహమే.. జై శివమహాదేవ్... హరహర మహాదేవ్

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath1906 2 года назад +254

    శివ ఓం శివోహం శివోహం ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయిన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం అన్నం పెట్టడం వల్ల మీకు జన్మ జన్మలకు అక్షయ యం అయిన పుణ్యఫలం లభిస్తుంది ఎన్ని మంత్రాలు చదివి ఎన్నో పూజలు చేసినా దానం ధర్మం లు చేయకపోతే ఏ మంత్రం ఫలించవు పూజలు చేసి దేవుని వేతుకుతారు అందరు కాని దేవుడు దానం ధర్మం లు చేసి నా వాళ్ళు ను వెతుక్కుంటూ వస్తాడు ఇదే దేవుడు లో ఉన్న అసలు రహస్యం శివ ఓం శివోహం శివోహం

    • @sleiplbyeproducts2204
      @sleiplbyeproducts2204 2 года назад +3

      ఓమ్ నమఃశివాయ

    • @rohitremo5613
      @rohitremo5613 2 года назад +2

      True.

    • @rohitremo5613
      @rohitremo5613 2 года назад +4

      Idi punyam kosam korikal kosam kadu brother chadivina vinna oka vibration oka energy untundi. Powerful. But enni chesina unna dantlo thochinanta pettadam chala manchidi.

    • @srikanthreddy3209
      @srikanthreddy3209 2 года назад +1

      @@rohitremo5613 by n bbye

    • @ravikantha3689
      @ravikantha3689 2 года назад +1

      Meru cheppimdi 100% correct sir .ma Amma alane vundedi Kani chivari rojulo money ki ebbandi padindi ame abimana m evari ni adagaleka Anni pujalu danadharmalu gurthuchesukoni badapaddam.

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe Год назад +56

    నా మనసులోని కోరిక మన్నించి కరుణించి నాకు ఐశ్వర్యం ప్రసాదించే శివయ్య ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

    • @duvvudhanalakshmi695
      @duvvudhanalakshmi695 11 месяцев назад +2

      శివయ్య ని మనస్ఫూర్తిగా నమ్ము అంతా మంచే జరుగుతుంది ఓం నమశ్శివాయ

  • @venkatasudheerkumar3823
    @venkatasudheerkumar3823 Год назад +34

    అద్భుతం గా, భక్తి రసాత్మకంగా పాడిన గాయకునికి, పాట రచన కారులకి పాదాభివందనం 🙏🙏

    • @jeripitireddeppa9317
      @jeripitireddeppa9317 Год назад +2

      దీనిని రావణ బ్రహ్మ రచించాడు

  • @recreations-d9y
    @recreations-d9y Год назад +25

    పాట పాడటం అంటే నోరు ఉన్నవాలు ఎవరు అయిన పాడవచ్చు అనుకున్నాను కానీ శివ తాండవం స్తోత్రం విన్న తర్వాత పాత పాడటం కూడా ఒక కారణం జన్మలగే సాధ్యం అవుతుంది అని తెలుసుకున్న

  • @srinivaspasumarthi7539
    @srinivaspasumarthi7539 11 месяцев назад +10

    నేను ఎన్ని సమస్యలలో ఉన్న నా మీద ఆ శివయ్య ఆశీసులు నా మీద ఎల్లపుడూ ఉంటాయి ఆ చల్లని చూపు నాకు దారి చూపుతుంది ఓం నమః శివాయ

  • @suribheemaraju3151
    @suribheemaraju3151 Год назад +60

    మూడు లోకాలు తిరగలడు..మూడో కన్ను తెరవగలడు..ఆయన అఙ్ఞ లేనిదే ఛీమ అయిన కుట్టదు ..ఓం నమః శివాయ....

  • @vamshikrishnacharivijjagir614
    @vamshikrishnacharivijjagir614 2 года назад +437

    ఒక్క వాక్యం చదవడానికే నిమిషం పడుతుంది... పాడిన శంకర్ మహదేవన్ గారికి అభినందనలు ధన్యవాదములు🙏

  • @pmaruthi8842
    @pmaruthi8842 Год назад +71

    పరమేశ్వరుని దయ వలన ఈ పాటను వింటున్నాను 🙏🙏.ఈ శివతాండవ స్తోత్రాన్ని రచించిన ఆ రావణబ్రహ్మయంత గొప్పవాడు...
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BhavaniTeki
    @BhavaniTeki 7 месяцев назад +9

    శివతాండవ స్త్రోత్రం విన్నప్పుడల్లా ఏదో తెలియని ఆనందం, నా కళ్ళలో నుంచి కన్నీరు వచ్చేస్తుంది 😢, నేను శివయ్య భక్తురాలిని 🙏, నేను రోజు ఈ శివతాండవ స్తోత్రం చదువుతాను, నా తండ్రి శివయ్య 🙏🙏🙏

  • @ravivarma6647
    @ravivarma6647 Год назад +13

    ఓ అద్వితీయ మయిన అనుభూతి..
    ప్రతీ స్తుతి శివ సానిధ్యానికి తీసుకుపోతుంది...
    ఓం నమః శివాయ....🙏

  • @learninghub8636
    @learninghub8636 2 года назад +114

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

    • @kadiyalasaraswathi3482
      @kadiyalasaraswathi3482 2 года назад

      Roju manasulo anukondi neku maanchi jaruguthundhi nuvu anukunavi anni jaruguthay andi neku theliyakundane me kastalu me problems pothay andi

    • @siva24251
      @siva24251 7 месяцев назад

      తండ్రి నా కాలు నొప్పి తగ్గించే తండ్రి

    • @bdevendra3106
      @bdevendra3106 6 месяцев назад

      నూతన గృహం కావాలి శివా ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 года назад +95

    నాలుక ఉచ్చారణ ఇబ్బంది గా ఉంది పాడిన వారికి రచన చేసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏

  • @hasyt7367
    @hasyt7367 Год назад +81

    స్వామి మాకు మాములుగా చదవడం కూడా కష్టంగా ఉందీ కానీ మీరు ఇంత అద్భుతంగా పాడారు అంటే ఆపరమశివ్డి దయ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు ధాన్యవాదములు🙏🙏🙏

    • @sangamnaresh3068
      @sangamnaresh3068 Год назад +3

      నిజం అన్న, మాములుగా చదవటం కూడా ఇంత స్పీడా చదవలేకపోతున్నాం🙏

    • @kolapallisrilakshmi1208
      @kolapallisrilakshmi1208 10 месяцев назад +1

      Roju pradoshavela tappakunda vintuunte konnallaki tappakunda even without book manam kuda padagalugutam nene udaharana

    • @nainalakalpana1552
      @nainalakalpana1552 9 месяцев назад +1

      First lo nenu kastam ga undi ravatledani chala badhapadanu..kani daily vintu padatam try chesanu .epudu nenu chakkaga tappulu lekonda padagalanu...na kaneetiki na badha ki mechhi aa sivaiah Naku ee stotram vachela chesadu ...meru try cheyandi ..tappakonda vastundi..tq God shiva

    • @livetocreationswithlovelys1865
      @livetocreationswithlovelys1865 3 месяца назад

      ​@@kolapallisrilakshmi1208Good

  • @MondiSridhar
    @MondiSridhar Год назад +14

    ఓం అరుణాచలేశ్వరాయ నమె నమః ఓం నమః శివాయ ఓం దక్షిణామూర్తి గురువే నమో నమః...
    ఈ పాట వీనడం నా పూర్వ జన్మ సుకృతం... చాలా ఆనందంగా ఉంది ఓం నమః శివాయ హర మహాదేవ శంభో శంకర

  • @satyaram794
    @satyaram794 2 года назад +84

    Omnamasivaya ఈశ్వర తండ్రి నువ్వే తోడు నీడ తండ్రీ 🙏🙏

  • @suryakumaribongu7861
    @suryakumaribongu7861 Год назад +129

    వర్ణనలు లేవు,పోగడ డానికి, మాటలు లేవు, పూర్య జన్మసుకృతం,తప్ప వెరె లేదు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mendaramu9850
    @mendaramu9850 Год назад +39

    ఓం నమశివాయ హరా హరా మహాదేవ సంబోసంకర 🙏తండ్రి మా బాబుకి ఆయాసం తగ్గించు స్వామి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🙏🌸🌸🌼🌼🥀🥀🌷🌷🌻🌻🪷🪷🏵️🏵️🌺🌺🌹🌹💐💐🙏🙏🙏🙏🙏

    • @arjund9766
      @arjund9766 Год назад

      Dakhina murty storam roju chadavandi

    • @gourishankarashasthrych2240
      @gourishankarashasthrych2240 11 месяцев назад

      ఈశ్వరుని అనుగ్రహంతో మీ బాబు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు దిగులు చెందకండి.
      శివుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచి పూజించండి.
      తప్పక మంచి జరుగుతుంది.
      ఓమ్ నమః శివాయ.

    • @swethapallavig5726
      @swethapallavig5726 10 месяцев назад

      ​@gourishankarashasthrych2😂240

  • @venkym3578
    @venkym3578 Год назад +16

    వ్యాఖ్యలు పలకడం చాలా కఠినంగా ఉన్నాయి నాకు.
    అదే వాఖ్యాలను ఎంత సులువుగా పాడారు మహదేవన్ గారు👌💐

  • @pamumallaiah8805
    @pamumallaiah8805 Год назад +50

    శంకర్ మహాదేవ్ గారికి హృఫయపూర్వక వందములు.
    నేను ప్రతిరోజు వింటాను. శంకరుని యొక్క అపూర్వదయ వల్లనే అయి భావిస్తున్న.

  • @kurapativasdevasarma8384
    @kurapativasdevasarma8384 11 месяцев назад +27

    స్వామి నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు ఎవరి చేత చేయించుకోకుండా నిద్రలో చనిపోయే ఒక అవకాశం ఇవి సాంబశివ

  • @RamamallikarjunaraoKonda
    @RamamallikarjunaraoKonda 5 месяцев назад +13

    ఓం. శివాయ. బంగ్లాదేశ్. లో ఉండే మన హిందులు నీ. కపాడు. తండ్రి

  • @sakamurianuradha1547
    @sakamurianuradha1547 10 месяцев назад +6

    అందరూ బావుండలి శివయ్య

  • @suryakumari5658
    @suryakumari5658 2 года назад +54

    తెలుగు లో పెద్ద అక్షరాలతో స్తోత్రం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Choudhury-n4c
    @Choudhury-n4c 3 дня назад

    🚩🌹🕉️శ్రీ రామ భక్త హనుమాన్ కి జై. 🚩🌹🕉️శ్రీ రామ దూత హనుమాన్ కి శత కోటి సాష్టంగా దండ ప్రణామములు సమర్పిస్తున్నాను.🚩🌹 🕉️🕉️🕉️ 🙏🏾🙏🏾

  • @GovinduToom
    @GovinduToom Месяц назад +4

    తండ్రి పరమేశ్వరం ఆయువు ఆరోగ్యం ఇవు

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +10

    పాట బృందం నకు ధన్యవాదాలు అలరించిన అందుకు

  • @jainaredla1031
    @jainaredla1031 Год назад +12

    🙏🔱🕉️నమఃశివయ🔱🙏జగత్తు అంతకు తండ్రి ఇ జన్మ నువ్వు పెట్టిన భిక్ష ఇ అను నిత్యం మీ సేవ మీ నామస్మరణ చేసే వరం నాకు ప్రసాదించు తండ్రి అయ్యా
    ఇ జన్మ సార్ధకం చేసుకునేలా దివించు తండ్రి
    నా తల్లి ముల్లోకలకు అమ్మ నా తల్లి
    ఇ జగత్తు అంతకు తండ్రి న తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @VenkataDurgaBollavaram
    @VenkataDurgaBollavaram 4 дня назад +1

    ఓం నమశ్శివాయ మా కష్టాలు తీర్చు తండ్రి❤

  • @pavanpadala9669
    @pavanpadala9669 Месяц назад +1

    శివతాండవ స్తోత్రం నేర్చుకోవాలంటే అది నాకు సాధ్యమా అనిపిస్తుంది. ఈ స్తోత్రం ఇలా పాడితేనే అది తాండవం అవుతుంది. ఎంతో అదృష్టం వుండాలి గాయకుడు కావాలంటే.

  • @chsathi8022
    @chsathi8022 2 года назад +206

    శంకర్ మహాదేవన్ గారికి అభినందనలు ఈ పాట ఇంత అద్భుతంగా పాడిన శంకర మహదేవన్ గారికి ధన్యవాదములు

    • @SandyDvk88
      @SandyDvk88 Год назад +1

      Shiva thandavam srutikartha Ravanna bramha

  • @Manasa-k4z
    @Manasa-k4z 10 месяцев назад +53

    ఐశ్వర్యం రాకున్నా పర్వాలేదు ఆయన అనుగ్రహం ఆయన దివ్య దర్శనం కలగాలి 😢😢😢😢😢😢 ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు గాని నా గుండెల్లోనే గుడి కట్టుకున్న దేవుడు నా shivaya Om namah shivay har har Mahadev Shambhu Shankar 🫀🫀🥺🥺🙏🏻🫀😢😢😢😢

  • @srujanareddy6255
    @srujanareddy6255 2 года назад +28

    Rojuu vinandi.positive vibration untundi mana intlo🙏

  • @J.Rajitha12
    @J.Rajitha12 9 месяцев назад +2

    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓః నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ 🙏🙏🌺🌺
    ఓం నమః శివాయ🙏🙏🌺🌺

  • @SureshMudham-g3c
    @SureshMudham-g3c Год назад +12

    ఓం నమః శివాయ 🌹🌷🌷 తండ్రి నీ, శివ తాండవ స్తోత్రం సంపూర్ణం గా ఉంటుంది అందుకే వీనృకోదివీనలనీ, అని అనిపిస్తోంది❤❤,🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @BHBSharmaSharma-xr3bq
    @BHBSharmaSharma-xr3bq Год назад +9

    చాలా అద్భుతం . హర హర మహా దేవ🙏🙏🙏🙏🙏

  • @VenkateshKaranam-v5x
    @VenkateshKaranam-v5x 10 месяцев назад +117

    నాకు నూతన గృహాన్ని ప్రసాదించు స్వామి శత్రవులు లేకుండా చూడు స్వామి మహాదేవ

  • @balenarendra8436
    @balenarendra8436 Год назад +8

    చాలా గొప్ప గా స్పష్టంగా పాడారు sir 🙏🙏

  • @parashuvlogs
    @parashuvlogs Год назад +1

    శివాజ్ఞ కావుననే ఆ శివుని నామాన్ని ధరించిన ఈ శంకర మహాదేవన్ గారు ఆ పరమ శివుని నామాన్ని అంతా అత్యంత అద్భుతంగా గానం చేయగలుగుతున్నారు. అంతా ఈశ్వరేచ్ఛ. ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @laxmanysv8644
    @laxmanysv8644 Год назад +56

    నీవే మాకు దిక్కు తండ్రి..... దయ చూడు తండ్రి... Om Namah Shivaya..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renukakancharla2570
    @renukakancharla2570 Год назад +66

    ఆడే వాడు నరుడు .. ఆడించేవాడు ఆ శివుడు ... ఓం నమః శివాయ

    • @swathibudumuru77
      @swathibudumuru77 Год назад

      😂😂

    • @p.k0118
      @p.k0118 Год назад

      ​@@swathibudumuru77 vacharu andi gorre biddalu andulo navadaniki em undi

    • @swathibudumuru77
      @swathibudumuru77 Год назад

      @@p.k0118 po ra ni...

    • @p.k0118
      @p.k0118 Год назад

      @@swathibudumuru77 po ra neee

  • @esarapuswarupa2210
    @esarapuswarupa2210 3 дня назад

    ఓం నమః శివాయ ❤ ఓం నమః శివాయ ❤ ఓం నమః శివాయ ❤ ఓం నమః శివాయ ❤ ఓం నమః శివాయ ❤ ఓం నమః శివాయ ❤ఓం నమః శివాయ ❤ ఓం నమః శివాయ ❤❤❤ ఓం నమః శివాయ ❤ ఓం నమః శివాయ ❤

  • @nagarjunameesala853
    @nagarjunameesala853 Год назад +16

    శివ తాడవం లో వైబ్రేషన్ వుంది ఓం నమః శివాయ

  • @kurubalaxmidevi
    @kurubalaxmidevi Год назад +19

    శంకర మహాదేవన్ గారికి దన్యవాదములు శివతాండవ స్త్రో త్తరం పాడినందుకు నోరు తిరగడం కష్టము గ్రేట్ మీరు

  • @sharadajannabhatla2581
    @sharadajannabhatla2581 Год назад +12

    శివుని అనుగ్రహం ఉంటేనే ఇంత బాగా పాడగలరు...ఓం నమఃశివాయ..

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 7 часов назад

    హరహర మహాదేవ ❤

  • @SAIRYTv
    @SAIRYTv 3 месяца назад +2

    శంభో శంకర హర హర మహాదేవ ❤❤❤

  • @mamathareddy529
    @mamathareddy529 Год назад +3

    Ooom namaste sivaya

  • @kirankumarputtaparthi4887
    @kirankumarputtaparthi4887 Год назад +356

    జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
    గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।
    డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
    చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥
    జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
    -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।
    ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
    కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥
    ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
    స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।
    కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
    క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥
    జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
    కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।
    మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
    మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥
    సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
    ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।
    భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
    శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥
    లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
    -నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।
    సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
    మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః ॥ 6 ॥
    కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
    ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే ।
    ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
    -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ॥ 7 ॥
    నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
    కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః ।
    నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
    కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ॥ 8 ॥
    ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
    -విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ ।
    స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
    గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ॥ 9 ॥
    అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
    రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ ।
    స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
    గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ॥ 10 ॥
    జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
    -ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ ।
    ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
    ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః ॥ 11 ॥
    దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
    -గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః ।
    తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
    సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ॥ 12 ॥
    కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
    విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ ।
    విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
    శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ ॥ 13 ॥
    ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
    పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ ।
    హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
    విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ॥ 14 ॥
    పూజావసానసమయే దశవక్త్రగీతం యః
    శంభుపూజనపరం పఠతి ప్రదోషే ।
    తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
    లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః

  • @pattemravi820
    @pattemravi820 Год назад +5

    ఓం దుర్గాయై నమః ఓం నమః శివాయ 🙏🙏♥️♥️🌹🌹🪔🪔🕉️🕉️🥥🥥

  • @chlakshmikumari1981
    @chlakshmikumari1981 Год назад +2

    Chala baga padaru vintunte sivaiah nu chusina anandham mahadevan garu chala baga padaru danyavadalu sir

  • @navinalucky7520
    @navinalucky7520 Год назад +3

    Shiva anugram untene E Song vinatamaina, padatam iena.... Om Namashiva 🙏🙏🙏🙏

  • @pavankumar-zu5ul
    @pavankumar-zu5ul Год назад +36

    అంత శివుని అనుగ్రహం 🙏🙏🙏

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b Год назад +8

    ఓం నమః శివాయ నమః ఒక బిడ్డ నైనా కాపాడు సామి దేవుడా

  • @anithakanugula2374
    @anithakanugula2374 Год назад +4

    Chala chakkaga padaru annaya tq so much 🙏🙏

  • @rajudvssvb429
    @rajudvssvb429 6 месяцев назад +3

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

  • @gangadevianisetti6350
    @gangadevianisetti6350 8 месяцев назад +5

    నాకు చాలా ఇష్టం శివతాండవ స్తోత్రం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ దేవ శంభో శంకర ఓం నమశ్శివాయ

  • @jalajaperumandla8159
    @jalajaperumandla8159 5 месяцев назад +1

    Om namah shivaya na పిల్లలు దైవ భక్తి ఉండేలాచేయి స్వామి

  • @sripadhmani5193
    @sripadhmani5193 Год назад +17

    అద్భుతమైన గానం ఓం నమశ్శివాయ

  • @radhakrishnalove14367
    @radhakrishnalove14367 Год назад +9

    ఈ పాట విన్నప్పుడు నుంచి మా కుటుంబంబం సుఖంగా సంతోషంగా ఉంది
    🕉ఓం హర హర మహదేవ🕉

  • @lakshmibhetalam4713
    @lakshmibhetalam4713 Год назад +5

    Om namah sivaya pata excellent sir thankyou so much sir thankyou very much

  • @VenkataDurgaBollavaram
    @VenkataDurgaBollavaram 4 дня назад +1

    నా ఆరోగ్యం బాగుండాలి శివయ్య

  • @manideepayethirajammanidee9305
    @manideepayethirajammanidee9305 2 года назад +10

    Mi voice lo aa power undi .....o maha pranam deepam song kuda chala baga padeyru🙏🙏🙏🙏

  • @sivakumar-fg1ji
    @sivakumar-fg1ji 2 года назад +108

    ఎంత చక్కగా పడేవయ్య, శంకర మహదేవయ్య

  • @madhaviyarlagadda5107
    @madhaviyarlagadda5107 Год назад +3

    Om namah Shivaya .. thandriiii saranuuuu saranuuu .. shambhooo .. saranuuuu.. neevuuu thapaaa nakuuu dhikuuuu leruuuu thandriiii sharanuuuu …

  • @madhaviramu559
    @madhaviramu559 Год назад +4

    Om Namah Shivaya 🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹

  • @ramagopalareddyvelagala7338
    @ramagopalareddyvelagala7338 10 месяцев назад +3

    ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ ఓమ్ నమః శివాయ.

  • @seshasayeev6036
    @seshasayeev6036 Год назад +2

    All said and done a legend is a legend n no one can beat them.
    Ravana brahma for writing the stotram n shankar mahadevan garu for a perfect n mesmerizing rendition are true legends 🙏🙏🙏

  • @Srilakshmi-v5z
    @Srilakshmi-v5z 11 месяцев назад +1

    Yes ,నేను ఈ స్తోత్రం చెయ్యగలను దేవుడిదయవల్ల

  • @recreations-d9y
    @recreations-d9y Год назад +17

    ఓం నమః శివాయ🕉️
    ఓం మహాదేవ తాండవ స్తోత్రం 🔱

  • @venkym3578
    @venkym3578 Год назад +47

    శంకర్ మహాదేవ గారికి నమః సుమాంజలులు

  • @SrinivasraoPillutla
    @SrinivasraoPillutla 3 месяца назад +5

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నమశ్శివాయ

  • @SharadaBushnaboina
    @SharadaBushnaboina 5 месяцев назад +1

    Shivaiah nenukunnavi nijayithiga anipisthe nannu ashirvadhinchi jarigela chudu thandri🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghumudripavani4708
    @raghumudripavani4708 Год назад +5

    Naku shivudu antae baga istam shivastotram nidayavala nerchukuna arunchal ravalani korika tandri alayina rapichu shivaya........

  • @ShivaKumar-gc6so
    @ShivaKumar-gc6so Год назад +3

    OmNamashivaya, Har Har Mahadev, Jai SitaRam, Jai Hanuman

  • @aboutindiaandworld1987
    @aboutindiaandworld1987 2 года назад +24

    అద్బుతం, శంకర్ గారికి ధన్యవాదాలు

  • @yasadarasiddavaram7124
    @yasadarasiddavaram7124 17 дней назад

    E shiva sosthram gurinchi garikapaati guruvugaaru pravachanam chepparu adbhutham amoham amrutham vinadaaniki aanandhamuga undhi

  • @raavisathish1402
    @raavisathish1402 3 месяца назад +6

    ఓం నమశ్శివాయ తండ్రి ఈశ్వర తండ్రి ఈశ్వర పరమేశ్వర 2:37 ,,

  • @kethavathumaprem4943
    @kethavathumaprem4943 Год назад +4

    Nene na priyamaina snehithuraly cheppadam valla ee paata vintunna Kaani ippudu addict iyipoya❤

  • @OjakailashOjakailash
    @OjakailashOjakailash 5 месяцев назад +10

    గోమాత ను రక్షించు సదా శివ

  • @pharalesairam5611
    @pharalesairam5611 10 месяцев назад +1

    ఈ పాట విన్న చాలా అద్భుతంగా ఉంది

  • @gcsgcsgy6420
    @gcsgcsgy6420 Год назад +13

    బ్రహ్మండ నాయకునికి జేజేలు🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ నమః