ఇలాంటి శక్తివంతమైన మహా గొప్ప మంత్రాలు వినాలన్న, చదవాలన్న అదృష్టం ఉండాలి... అది లేకపోతే ఈ మంత్రము పై ఇష్టం పుట్టదు వినాలనిపించదు.., ఆ దైవ అనుగ్రహము లేనిదే ఈ మంత్రాన్ని కుడా వినలేము 🕉️🚩🙏🙏
🙏❤️ మరణ కాలమందు మరుదునేమో గాని నేను నిన్ను మరపురాని వరము నీవు అరుణాచల 🙏❤️🙏❤️ మాయా బూటకం ఈ ప్రపంచం అరుణాచల 🙏❤️🙏❤️ ఈ ధనుడకు శుజ్ఞానము వసగి బ్రో మరుణాచల 🙏❤️🙏❤️🙏❤️
శివ నిన్ను తలవానిదే నాకు రోజుగడవదు రోజునిముందు ఏడుస్తూనే ఉన్న కానీ కరుణమాత్రం నాకు కరువైంది శంకర నాన్ను ఇతిరుగా కరుణిస్తావో ఈశ్వర ఏ పేరుతో పిలిస్తే పలుకుతావో చెప్పు పరమేశ్వర🙏🙏🙏
ఆహా ఏమి ఆ భాగ్యం... నేను ఈ మంత్రం అప్పుడప్పుడు శివాలయంలో స్వామిని దర్శిస్తూ చదువుతాను... ఈరోజు ఇదే మంత్రం ఎందుకో ఎక్కువగా చదివాను... ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇదే మంత్రం కనిపించింది.. ☺️🙏 శ్వాస క్రియ చక్కగా ఉంది అంటే ఈ మంత్రం ఆపకుండా శ్వాస తీసుకోకుండా చదువుతాం...
శివయ్య నన్ను కాపాడు స్వామి నాకు చాల భయమేస్తోంది చచ్చిపోవాలి అనిపిస్తుంది నాకే ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడంలేదు ఈ కష్టాలూ ను దూరం చే తంది ఈ బతుకు నేను బతకలేకపోతున్నాను😢😭😭😭😭😭
Sir, oka monday rudraabhiskem chepinchukoni emantrani daily 21 times 11 days parayanam cheyandi Inka anni ayane chuskuntadu sir 🔱❤️❤️❤️🙏🕉️Om namah shivaya 🕉️ 🙏❤️❤️❤️🔱
వారాహి మా త,నకుటబంలొ, చాలా బాధలొ, ఉన్న ము, తల్లి అరుపులతో,సతమతం, అవుతున్న ము, తల్లి మము,కరుణతో,కాపాడు, తల్లి నీ,దివేనలు, మా కు,ఉడెటల.చుడు, తల్లి,నీపాద,దసునీ, తల్లి, శరణం
నమస్కారములు ఓం...ఓం...ఓం.. మంత్రం చాలా బాగా వచ్చింది...కాని... మంత్రం 3వ లైను *"*త్రికాలాగ్ని*"* లో *"*లా*" ప్రింట్ లో రాలేదు....చదివే సమయంలో బాగా స్వచ్చంగా పలుకు చున్నారు... వీలుంటే సరి చేయ ప్రార్థన క్రొత్తగా నేర్చుకునే వారి సౌకర్యం కోసం... సాహసించి నందులకు క్షమించు ప్రార్ధన నమ్రతతో.. నమస్కారము లతో., రాఘవరావు
అయ్యా శివయ్య నీవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నిన్ను నమ్మిన వారు నశించారు నిన్ను ద్యానించు వారికీ దుఃఖములుండవు నీకు నమస్తే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో:🙏🙏🙏🙏
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హన్షిత), కొడుకు కి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, బుద్ది, జ్ఞానం, శక్తి,ధైర్యం, ఆయుష్షు, విజయాలను,ఐశ్వర్యమును, భవిష్యత్తును ప్రసాదించు ఈశ్వర,పరమేశ్వర,మహేశ్వర,అరుణాచల శివ నమో నమః
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హాన్షిత) మరియు నా కొడుకు కి , అందరికి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యమును, బుద్ది, జ్ఞానం, శక్తి, ధైర్యం, ఆయుష్షు, విజయాలను, ఐశ్వర్యమును ప్రసాదించు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
హనుమా నేను ప్రమోషన్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను .కొన్ని చిన్న చిన్న కారణాలవల్ల ఆటంకం,వతిని తొలగించి నేను నా గోల్ ని చేరుకునేలా ఆశీర్వదించు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya🙏🙏🙏🙏🚩🚩🚩🚩
ఈశ్వర పరమేశ్వర మాకు ఆత్మ స్థైర్యం మనోనిబ్బరం గుండె ధైర్యం ఆరోగ్యం భుద్ది జ్ణానం ప్రసాదించు స్వామి మా కుటుంబానికి మా పిల్లలని ఆయురారోగ్యాలు ప్రసాదించు శంకరా అమ్మ శాంభవి దుర్గా భవాని సరస్వతి
@@kanakamahalakshmi4983 problems andariki untai andi problem Leni manishi leru oka old movie undi andulo suhasini chala piriki di balakrishna oka tahayathu kadathadu appudu suhasini fighting cheathundi thana felling enti ante thayathu undi nakem kadu ane dairayam thana manasulo natukupoaindi but thayathu valla balam raledu alage manam manalni god ni nammalli chadavandi no problem antha manche jaruguthundi be positive nenu chanipovali anukunna but chavu okkate margam kadu life ni chalenge ga teesukovali fight cheyyali appude manam ento nirupinchu ko galam
🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి శక్తివంతమైన మహా గొప్ప మంత్రాలు వినాలన్న, చదవాలన్న అదృష్టం ఉండాలి...
అది లేకపోతే ఈ మంత్రము పై ఇష్టం పుట్టదు వినాలనిపించదు.., ఆ దైవ అనుగ్రహము లేనిదే ఈ మంత్రాన్ని కుడా వినలేము 🕉️🚩🙏🙏
yes very much true
ఓం నమః శివాయ 🕉️🙏🙏
అంతే అంటారా గురువు గారు ఐతే నా తండ్రి అనుగ్రహం నా మీద ఉంది
Yes nijam cheppinaru
True. Devudu ante nammakam leni nannu sivayya tanavaipuki tippukovadam experience chesanu
ఓం నమస్థే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః
🙏🙏🙏 om namah shivaya 🙏🙏
@@manjulabejawada2416😂kal
@@Econmyrameshsir-kdd lllllpplllll
@@manjulabejawada2416😮😂
Trikaghni check chesukindi.
ఆయన తనకోసం ఎదురు చూసే వారికోసం ఆయనే ఎదురు వస్తాడు ఆయనే బొలసంకరుదు ఓం నమః శివాయ
🙏🙏🙏🔱🔱🔱🌿🍐🔥🌱🕉️🕉️🌷🍌✡️🍍🍇🍇🍑☸️🌹💮🍈🍈🍈👍👍👍💯💯💯
ఈ మంత్రాన్ని శ్వాస మంత్రం అయిపోయేదాకా ఉంటే ఆరోగ్యంగా మన శ్వాస పనిచేస్తున్నట్లు అని అంటారు
yes
Om namaha Shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@runeetakarnihitazzz😮❤❤❤❤❤❤❤❤❤
🙏❤️ మరణ కాలమందు మరుదునేమో గాని నేను నిన్ను మరపురాని వరము నీవు అరుణాచల 🙏❤️🙏❤️ మాయా బూటకం ఈ ప్రపంచం అరుణాచల 🙏❤️🙏❤️ ఈ ధనుడకు శుజ్ఞానము వసగి బ్రో మరుణాచల 🙏❤️🙏❤️🙏❤️
ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబ ఖయా త్రిపురాంతకాయ త్రిగ్నోలోగ్నికలాయ కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయయా సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ॥
🙏🌸🙏🙏
ఓమ్ నమస్తే ఆస్త్ భగవాన్ విశ్వే శ్వరయ🎉 మహదేవయ త్రియబకాయ త్రిపురంతకాయ
త్రికాగ్నికాలయ కాలాగ్ని రద్రాయ
నీలకంఠయ మూర్తుంజయాయ
సర్వేశ్వేరయ సదాశివాయ
శ్రీమాన్ మహదేవయ నమః
మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ఞానం, శక్తి, ధైర్యం, ఆయుష్షు, ఐశ్వర్యము గల కొడుకుని ప్రసాదించు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
Meku Manchji jaruguthundandi kodhi rojullo manchi jaruguthadi
Harom hara
😅😊
ఓం నమశివాయ నా కోరికలు తీరక పోయనా సరిపెట్టుకుంటాను నాకున్న సమస్యలు తీర్చు పరమేశ్వర🙏🙏🙏🙏🙏
😢😊😅@@athakodallu7916
W2wweqwwwo.😊😊
మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి కాపాడు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
ఈశ్వర,పరమేశ్వర,మహేశ్వర,అరుణాచల శివ నీ నామస్మరణం మా కుటుంబానికి శ్రీ రామారక్షా స్వామి నమో నమః
తండ్రి మా దిక్కు నీవే స్వామి మిమ్మల్ని కరుణించి మాకు సహాయం చేయి స్వామి మా అనే దిక్కు లేని వాళ్లు మా పై దయ చూపి ఆరోగ్యం ను ప్రసాదించు సామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శివాయ గురువే నమః.
అందరినీ చల్లగా చూడు తండ్రీ శివయ్యా.
సమస్త లోకాః సుఖినో భవన్తు.
ఓం నమేస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయా
మహా దేవాయ. త్రయంకేశ్వర య
త్రిపురాంతకయ త్రికగ్నకాలయ కాలగ్నిరుద్రయా నీలకంఠాయ
మృత్యుంజయ సరేశ్వరాయ. సదా శివాయ
శ్రీమన్మదేవాయ నమః
ఓం నమః శివాయ, జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ 🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🙏🙏🙏🙏🙏
శివ నిన్ను తలవానిదే నాకు రోజుగడవదు రోజునిముందు ఏడుస్తూనే ఉన్న కానీ కరుణమాత్రం నాకు కరువైంది శంకర
నాన్ను ఇతిరుగా కరుణిస్తావో ఈశ్వర
ఏ పేరుతో పిలిస్తే పలుకుతావో చెప్పు పరమేశ్వర🙏🙏🙏
కాలం చేసినపుడు కలుద్దువులే, యముడు తోల్కపోతాడు, గంతనే!
Badha padakandi dairyam ga undandi, prasantham ga prayatninchandi Tappaga Gelustaru
Meru edichi sadhinchedi emi undadu
ఓం నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
ruclips.net/user/liveaWZNlPhsdHo?si=onf0rfrHZHz1Z-3o
ఓం నమః శివాయ 🙏🙏🙏
శివయ్య నీ దయ లేకుండా నీ నామం జపిస్తూ తపస్సు ఉండే వరం ఎవరికి లేదు. అంతా నీవు ఉన్నవే అనే నమ్మకంతో జీవిస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻 Om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻
అయ్యా శివయ్య మీరు పెట్టిన సర్వ బిక్షలో సంతోషముగా ఉన్నాము అయ్యా ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నీ దగ్గర శుభాలు కుప్పలుగా పడుంటాయి.మాకు కొన్ని ప్రసాదించు తండ్రి
ఆ అలాగే!
@@Σνκρμ😂😂😂
Bhaleee vundi e comment
ఓంనమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హన్షిత) మరియు అందరికి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, విజయాలను, ఐశ్వర్యమును ప్రసాదించు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
తండ్రి నీ అనుగ్రహం మామీద ఎల్లప్పుడు ఉండేలా చూడు తండ్రి 🙏🏽🙏🏽🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ్య మహదేవయ thrayambakay thripuranthakaya తికాగ్ని కాలా య
కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ mrutyunjayaya sarveswaraya sadasivaya శ్రీ మన్ మహాదేవాయ నమః....
ఓం నమశివాయ ఓం నమశివాయ
ఓం నమశివాయ ఓం నమశివాయ
ఓం నమశివాయ ఓం నమశివాయ
ఓం నమశివాయ ఓం నమశివాయ
ఓం నమశివాయ ఓం నమశివాయ
🌹 🌹🌹 ఓం నమశివాయ 🌹🌹🌹
ఒక బిడ్డ నైనా కాపాడు శివయ్య లింగరూపంలో వెలసిన శ్రీ మహాదేవ యే నమః ఓం నమశ్శివాయ నమః
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం 🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
🕉️కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబీల్వం శివార్పణం🙏
కాశీ.. వారణాసి.. ఓం నమః శివాయ 🕉️🚩🙏🙏
ఆహా ఏమి ఆ భాగ్యం...
నేను ఈ మంత్రం అప్పుడప్పుడు శివాలయంలో స్వామిని దర్శిస్తూ చదువుతాను...
ఈరోజు ఇదే మంత్రం ఎందుకో ఎక్కువగా చదివాను... ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇదే మంత్రం కనిపించింది.. ☺️🙏
శ్వాస క్రియ చక్కగా ఉంది అంటే ఈ మంత్రం ఆపకుండా శ్వాస తీసుకోకుండా చదువుతాం...
P kl ya
@@devahandicrafts2486 .
Very lucky
హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాధ గంగే
హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాధ గంగే
హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాధ గంగే
🙏🌹🌷
శివయ్య నన్ను కాపాడు స్వామి నాకు చాల భయమేస్తోంది చచ్చిపోవాలి అనిపిస్తుంది నాకే ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడంలేదు ఈ కష్టాలూ ను దూరం చే తంది ఈ బతుకు నేను బతకలేకపోతున్నాను😢😭😭😭😭😭
Sir, oka monday rudraabhiskem chepinchukoni emantrani daily 21 times 11 days parayanam cheyandi
Inka anni ayane chuskuntadu sir
🔱❤️❤️❤️🙏🕉️Om namah shivaya 🕉️ 🙏❤️❤️❤️🔱
సర్వ ప్రపంచాన్ని పోషించిన వాడు.. నిన్ను నన్ను కాపాడలేడా.. ధైర్యం ఉండండి
మీకు అన్ని శుభాలు కలుగుతాయి
please go to Arunachalam temple, and do giri pradakshina...ha sada sivudu meku thoduga vuntadu
❤@@RAVIKUMAR-fq8lk😂😂❤
వారాహి మా త,నకుటబంలొ, చాలా బాధలొ, ఉన్న ము, తల్లి అరుపులతో,సతమతం, అవుతున్న ము, తల్లి మము,కరుణతో,కాపాడు, తల్లి నీ,దివేనలు, మా కు,ఉడెటల.చుడు, తల్లి,నీపాద,దసునీ, తల్లి, శరణం
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకర మహాదేవ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః
🙏🙏🙏👏
నమస్కారములు ఓం...ఓం...ఓం..
మంత్రం చాలా బాగా వచ్చింది...కాని...
మంత్రం 3వ లైను
*"*త్రికాలాగ్ని*"* లో *"*లా*" ప్రింట్ లో రాలేదు....చదివే సమయంలో బాగా స్వచ్చంగా పలుకు చున్నారు...
వీలుంటే సరి చేయ ప్రార్థన
క్రొత్తగా నేర్చుకునే వారి సౌకర్యం కోసం...
సాహసించి నందులకు క్షమించు ప్రార్ధన
నమ్రతతో.. నమస్కారము లతో.,
రాఘవరావు
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ 🌹ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏🌹🌹🌹🌹
Veda pandithulaku paadaabhivandanamulu samarpinchukontunnanu 🙏🙏🙏💐💐💐
ఎల్లవేళలా నీ చూపు నీ కరుణ మాకు మా ఇంటికి ఉండాలి స్వామి 🙏🏼🙏🏼
అయ్యా శివయ్య నీవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నిన్ను నమ్మిన వారు నశించారు నిన్ను ద్యానించు వారికీ దుఃఖములుండవు నీకు నమస్తే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో:🙏🙏🙏🙏
जय महाकाल ❤🙏🙏🙏🙏🙏
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హన్షిత), కొడుకు కి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, బుద్ది, జ్ఞానం, శక్తి,ధైర్యం, ఆయుష్షు, విజయాలను,ఐశ్వర్యమును, భవిష్యత్తును ప్రసాదించు ఈశ్వర,పరమేశ్వర,మహేశ్వర,అరుణాచల శివ నమో నమః
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.ఓం నమః శివాయ.ఓం నమః శివాయ.ఓం నమః శివాయ.ఓం నమః శివాయ.ఓం నమః శివాయ.ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏
ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం
అయ్యా శివాయ ఒకసారి మా ఫై దయ చూపవయ్యా ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏📿
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హాన్షిత) మరియు నా కొడుకు కి , అందరికి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యమును, బుద్ది, జ్ఞానం, శక్తి, ధైర్యం, ఆయుష్షు, విజయాలను, ఐశ్వర్యమును ప్రసాదించు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
హనుమా నేను ప్రమోషన్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను .కొన్ని చిన్న చిన్న కారణాలవల్ల ఆటంకం,వతిని తొలగించి నేను నా గోల్ ని చేరుకునేలా ఆశీర్వదించు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🚩ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
🙏🙏🌹🌹ఓం నమో పార్వతిపతయే హర హర మహా దేవా శంభో శంకర 🌹🌹🙏🙏
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya🙏🙏🙏🙏🚩🚩🚩🚩
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ 🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏
ఓం నమఃశివాయ. అయ్యా శివయ్య తండ్రీ అందరినీ చల్లగా చూడు తండ్రీ.సమస్త లోకాః సుఖినో భవంతు
ఓం గం గణపతయే నమః 🙏❤️
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర భోళా శంకర నమో నమః ఓం నమః శివాయ 🙏
మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ణానం, శక్తి, ధైర్యం, ఆయుష్షు, ఐశ్వర్యము గల కొడుకుని ప్రసాదించు ఈశ్వరా , పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
ఈశ్వర పరమేశ్వర మాకు ఆత్మ స్థైర్యం మనోనిబ్బరం గుండె ధైర్యం ఆరోగ్యం భుద్ది జ్ణానం ప్రసాదించు స్వామి మా కుటుంబానికి మా పిల్లలని ఆయురారోగ్యాలు ప్రసాదించు శంకరా అమ్మ శాంభవి దుర్గా భవాని సరస్వతి
మా కూతురు (హన్షిత) , కొడుకుకి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, బుద్ది, జ్ణానం, శక్తి, ధైర్యం, ఆయుష్షు, ఐశ్వర్యమును ప్రసాదించు ఈశ్వర,పరమేశ్వర, మహేశ్వర,అరుణాచల శివ నమో నమః
ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూల హస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్🙏🙏🔱🕉🔱🕉🕉
🔱🔱హర హర మహాదేవ శంభో శంకర నంది వాహన మూషిక వాహన నెమలి వాహన సింహ వాహన నాగ బరనా జటా ధార గంగా ధార కైలాస వాస పార్వతీ పరమేశ్వర సంబూ శంకర పాహిమాం రక్షమామ్🙏🏻🙏🏻🔱🔱
ఓం నమః శివాయ "శివాయ నమః ఓం
ఓం హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమశ్శివాయ, కాపాడు శివయ్య 🙏🙏🙏🙏🙏🙏🌹🌹
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభు శంకర కాశీ విశ్వనాథ శ్రీశైలం బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జునస్వామి నమః శివాయ నమః అరుణాచల ఐశ్వర్య నామః ఓం నమః శివాయ 🔱🌿🍐🔥🌱🕉️🌷🍌✡️💯🍈💮🌹☸️🍑🍇🍍🍋🥥⛳⛳🫒🍂🍂🍉🍁🍁🙏🙏🙏🚩🚩🚩
మహా దేవాయ నమోనమః తండ్రి మా పేదరికాని పోయేలా శుడు తండ్రి నీకు కోటికోటి నమోనమః చివ్హాయయా 🪷🙏🙏🙏🪷
ఓం నమశ్శివాయ మా బాధలన్నీ తీర్చు స్వామి సమస్యలన్నీ తీర్చే కాపాడు స్వామి
నా యొక్క వ్యాపారం పైన నీ అనుగ్రహం కలిగించు తండ్రి ఓం నమః శివాయ 🕉️🔱🙏
ఓం నమః శివాయ
జై దుర్గా మల్లేశ్వర 🕉️🙏🙏
హర హర మహా దేవ శంభో శంకర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namasthe Asthu Bhagavan Vishweshwaraya
Mahadevaya Trayanmbakaya Thripuranthakaya ThrikalagniKaalaya Kaalagni Rudrya Neelakantaya
Mruthyunjyaya Sarweshwaraaya Sada Shivaya ShreeManMahaDevaya Namah
Namasthe Asthu Bhagavan Vishweshwaraya
Mahadevaya Trayanmbakaya Thripuranthakaya ThrikalagniKaalaya Kaalagni Rudrya Neelakantaya
Mruthyunjyaya Sarweshwaraaya Sada Shivaya ShreeManMahaDevaya Namah Namasthe Asthu Bhagavan Vishweshwaraya
Mahadevaaya Trayanmbakaya Thripuranthakaya
ThrikalagniKaalaya Kaalagni Rudrya Neelakantaya
Mruthyunjyaya Sarweshwaraaya Sada Shivaya
ShreeManmaMahaDevaya Namah

Omeeee namoooo namoooooo namahaaaaaaa shivayaaaaaaaaaaaaa namahaaaaa 🎉🎉🎉🎉 ma pedda papa ki manchi abbaye to ati twaralo vivaham jagali swamy 😊😊😊😊
Om. Namasivayya. 🥥🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹Hara. Hara. Mahadev. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నిత్యం శివారాధన చేస్తాము
నీ చల్లని చూపు మాపై ఉండేలా చూడు స్వామి
Om arunachala shiva🥥🌷🌺🌼🌻🌹🌹🌹💐💐🙏🙏🙏🙏🙏
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹
ఓం నమస్తే అస్తు భగవన్ విస్వేశరాయ మహాదేవాయ త్ర్యంభకాయ త్రిపురాంతకాయ త్రీకాలాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివ యా శ్రీ మన్నా మహాదేవా యా
తప్పు చలపతీ... యమలోకమే గతి.
"త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ"
నరైనది.
నందితో కుమ్మించుకుంటావ్ 😂
Sivayyani manaspurthiga nammadam start chesinappatnunchi sivayya natho unnadu ane nammakam kuda start ayindi (problems clear avuthu prasanthatha vachindi)
Om namah shivaya thalli nalugurini sallanga chudu thandri om namah shivaya 🌹🙏🙏🙏🙏🙏🌹❤️❤️❤️❤️❤️
Om sri rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku poojachesevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi namonamo namaha
I am start with 108 times chanting. daily evening going to temple and chanting 108 times . Om namah shivaya 🙏🙏🙏🙏🙏
I am woman, Can I chanting this mantra daily?
@@cbrtech9797
నిరభ్యంతరంగా మంత్రం పఠించవచ్చు....
@@cmnaidu1867 thanks for your response
Ee mantram chadivithe health bàguntunda andi. Naku chala health problems vunnayi. Chinna age, chachipovlani pistundi
@@kanakamahalakshmi4983 problems andariki untai andi problem Leni manishi leru oka old movie undi andulo suhasini chala piriki di balakrishna oka tahayathu kadathadu appudu suhasini fighting cheathundi thana felling enti ante thayathu undi nakem kadu ane dairayam thana manasulo natukupoaindi but thayathu valla balam raledu alage manam manalni god ni nammalli chadavandi no problem antha manche jaruguthundi be positive nenu chanipovali anukunna but chavu okkate margam kadu life ni chalenge ga teesukovali fight cheyyali appude manam ento nirupinchu ko galam
ఓం నమః శివాయ నమః ఓం 🙏🙏🌹🌹🙏🙏
Jayagurudatta 🙏 Jayamu Subhamu 🌹🙏 Ome Namah shivaya namah
ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ
మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్ మహాదేవాయ నమః🙏🙏🔱🔱🕉🕉🕉
ఓం గం గణపతయే నమః ఓం హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమశ్శివాయ, కాపాడు శివయ్య🙏❤
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర భోళా శంకర నమో నమః ఓం నమః శివాయ 🙏
🙏🙏🙏🙏🙏🙏🌹🌹25 👏🏽💐🌹🌺🌺🏵🌹08 🍒💐 👏🏽💐🌹🌺🌺🏵🌹🍒💐
Hara hara maha deva, sambho sankara
మరణకాలామందు మారాతూనేమో ఇప్పమిమ్ముల్ని స్మరించు చున్నాను
ఓం శ్రీమన్మహాదేవాయ నమః🙏🌺🍌🌾🍈🍍🌽🍇🏵️🍊🍎
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ అంతా ఈశ్వరుని దయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ 🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏
Har Har Mahadev 🕉️🕉️🕉️🪔🔱🔱🙏🕉️🙏🪔🕉️🙏🪔🕉️🚩🚩🚩🚩🚩. Jai Mahakal. Om Namo shivaya 🚩🚩🕉️🕉️🙏🔱🏹🙏🐄🐄🕉️⚜️🔱🏹💪🚩.
ఓమ్ నమః శివాయ. హర హర మహాదేవ శంభో 👏🏽💐🌹🌺🌺🏵️🌹🍒💐
Super. Excellent. Fentastic. Heart. Touching.
🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏
Arunachala siva🙏🌙naa manasulo abheesthalanu neraverchu thandri 🙏🌙bless us me, my husband, my son-we s/have safe travels/come home safely 🙏🌙
ఒం నామ్మశీవయ శీవ్వాయ్య ✡️🌿🕉️🌿🥥💓
హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ 🙏
ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర,అరుణాచల శివ నీ నామస్మరణం , ఆశీర్వాదం, కరుణ కటాక్షం మా కుటుంబానికి శ్రీ రామరక్ష స్వామి నమో నమః
మీ శివ నామ మదుర గానామృతం తో నా మనస్సు అభిషేకించ బడింది
OM Namah shivaya Hara Hara Hara Mahadeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷💐🌷🌷🌷🌷
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శంభో శంకర హరహర మహాదేవ 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
💰💖 Om Namah Shivaaya 🙏💐
Hara హర మాదేవాయ 🙏🙏🙏🙏
హర హర మహాదేవ తండ్రి ఈశ్వరా... ఈ జీవితం నీది తండ్రి 🙏🙏🙏