ఏ పూజకైనా పాటించాల్సిన మూడు నియమాలు| 3 Mandatory Rules for any Pooja, Mantra |NanduriSrinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 2,2 тыс.

  • @akshaydushyanth9720
    @akshaydushyanth9720 Год назад +60

    This is what the true sanatana dharma is. Have seen many astrologers who charges 5k for consultation and another 5k to buy materials from them without making us realise the meaning of bhakthi which can take to great heights. Please continue ur work guruji its very rare people who share such gem of knowledge.

  • @ramsake8924
    @ramsake8924 4 года назад +939

    చాగంటి గారి తర్వాత నా మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని పంచారు మీ సత్య వచనాల ద్వారా...కృతజ్ఞతలు

  • @Mabujjakkaworld
    @Mabujjakkaworld 3 года назад +112

    ఇప్పుడు అన్యమతం భాగా పెరుగుపొతున్నది.ఇలాంటి సందర్బాలలో మీలాంటి మహానుభావుల ప్రవచనాలు మన హిందువులకి మరియు మన హిందూదర్మ పరిరక్షనకు చాలా అవసరము గురువుగారు. మీకు మనస్సుపూర్తిగా పాదాభివందణాలు.

  • @meenakshi4381
    @meenakshi4381 4 года назад +689

    మీలాంటి మహానుభావులు వున్నా టైం లో మేము పుట్టడం మా అదృష్టం🙏🙏🙏

    • @akshayenugala9923
      @akshayenugala9923 4 года назад +7

      Hello. Hello namaskar and Guru Garu Bhagwan ke Karan Mere Darshan Ko Man Ko Mahila ko hindu dharm

    • @sujathab8691
      @sujathab8691 3 года назад +4

      @@akshayenugala9923 Namaskarm swami 🙏

    • @sureshbaabuvelpula326
      @sureshbaabuvelpula326 3 года назад +2

      Meeloni paramatma ku padabhi vandanam guruji thanku

    • @sudeerbabuyallapragadada6174
      @sudeerbabuyallapragadada6174 3 года назад +2

      Chala bagundi danyavadamulu

    • @muralimohan7735
      @muralimohan7735 3 года назад +5

      Na sreemathi meeru cheppe pravachanalu pratjiruju vintundi. Valla ammagaru balatripura sundari upasakulu. Meer cheppe vidhanam valla ammagarini gurtuku vastundani antumdi. Valla ammagaru 30yrs. Paiga bala upadesham chesukunnaruta. Meeru cheppe prathi mata avida cheppevarani ma sreemathi cheptundi. Memmalni tana guruvuga bhavinchi santhoshapadutundi meeku tana 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadbadri1703
    @durgaprasadbadri1703 3 года назад +168

    నేను ఒకప్పుడు గజలక్ష్మి అమ్మవారిని తలచుకుంటు కనకధారా స్తోత్రాన్ని పటించను...అల చేస్తూనే ఉన్నాను...ఒకరోజు అలానే చేస్తున్నప్పుడు అమ్మవారు నా వైపుకి తన చూపుని మరల్చి నన్ను చూస్తూ ఒక చిరు మందహాసాన్నీ చేసింది..అప్పటికి నేను మీ వీడియోలను చూడలేదు.ఈరోజు మీ ఈ వీడియో చూసాను....నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చింది... అమ్మవారు నన్ను చూసి నవ్వినా ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మరచిపొలేను...అది నాకు ఒక మధురానుభూతి.....
    ధన్యవాదములు

  • @lavanyab7951
    @lavanyab7951 4 года назад +113

    మీ రుణం తీర్చుకోలేనిది... శత కోటి సహస్ర వందనములు..ఆ జగన్మాత మీకు సంపూర్ణ ఆయుః,ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను..🙏🙏

  • @seenaiahnellore7917
    @seenaiahnellore7917 4 года назад +279

    గతి తప్పిన మనుషుల మతిని ఉలితో మలచటానికి మీవంటి సద్భావనాహితులు ఈనాటి సమాజానికి అవసరం🙏🙏🙏నమస్సులు సర్ మీకు

  • @duvvurudhanaiah3935
    @duvvurudhanaiah3935 4 года назад +74

    అయ్యగారుమీలాంటి.సద్గురువులవల్ల..నాజన్మసార్దకం....మీలాంటినిజగురువులే,, ఈనాటి
    సమా జానికి.ఆదర్శంకావున
    మీపాదా లకు,నానమస్కారం.....

  • @janakiramasai242
    @janakiramasai242 3 года назад +229

    Initial days I was thinking you are similar to other persons who is misleading...But later experienced personally it. You are purely doing it for social service and to guide us
    Thanks a lot for your guidance sir...

  • @jamunapotlapelli946
    @jamunapotlapelli946 3 года назад +12

    గురువు గారు మీరు అన్ని విషయా లు చాలా బాగా చెబుతారు లలిత సహస్రనామాలు చదివితే అర్థం తెలుసుకోవాలని అనిపిస్తుంది అన్నారు కదా నిజంగా 100 percent correct గురువు గారు దేవుడి కి టైం ఇచ్చి చూస్తే తెలుస్తుంది కష్టాలు వస్తాయి అంటారే కానీ అమ్మ ని అమ్మ లా కొలిస్తే మన కష్టాలు తీరుతాయి జై లలితమ్మ

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +347

    🙏🙏🙏
    మీ మాటలు వినే కొద్దీ వినాలని ఉంది గురువు గారు

  • @dr.manojhkummarpasunoori6279
    @dr.manojhkummarpasunoori6279 4 года назад +78

    మీకు మేము ఋణపడి ఉన్నాము గురువు గారు, మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే చైతన్య పరచాలని కోరుకుంటు, మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 года назад +21

    🙏🙏శ్రీ విష్ణు రూపాయ, నమఃశివాయ 🙏🙏
    మీరు చేసే videos ఒక యజ్ఞం లాంటివి. సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని ముందుకు నడిపిస్తున్నది. ఇ కలియుగంలో బొత్తిగా ఆచరణ తెలియనివారికి మంచి సమాచారం కలిపిస్తున్నారు. బాగా practical గా ఉన్నవారికి, మీరు మంచిగా సమాధామిస్తున్నారు, సందేహాలు తీరుస్తున్నారు.
    పరమాత్మ మీకు అపారమైన శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను🌺
    🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @sangalatha9206
    @sangalatha9206 4 года назад +32

    మీకు శతకోటి వందనాలు స్వామి మీలాంటి వారి మాటలు వల్ల మూఢులు, ఛాందసులు ఒకరిద్దరు మారినా చాలు మన సనాతన ధర్మం కాపాడబడుతుంది. శ్రీ మాత్రే నమః🙏

  • @surojupallavi
    @surojupallavi 4 года назад +8

    చాలా చక్కగా వివరించారు గురువు గారు... మీ లాగ ఇంత వరకు ఎవరూ చెప్పలేదు.....

  • @yellareddye5634
    @yellareddye5634 5 лет назад +132

    మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. ఈ విధంగా ధైవాన్ని పూజించేవాల్లు అందరు పాటిస్తే...లోకంలో కలలు, కుట్రలు,కుతంత్రాలు, మోసాలు మొదలైనవి అస్సలు ఉండవు కదా....

  • @pandurangamsaii5659
    @pandurangamsaii5659 5 лет назад +171

    ఇలాంటి సమాచారిని తెలిపేందుకు కారణమైన(ఛానల్)
    గౌ:శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు👏

    • @umaprasanna1199
      @umaprasanna1199 3 года назад +1

      Namaste sir you are great sir please send Srividya upasana

    • @umaprasanna1199
      @umaprasanna1199 3 года назад +1

      Good morning sir please send Sri khadgamala upasana

  • @knarsingr2
    @knarsingr2 5 лет назад +15

    మంచి చెప్పే అతి కొద్ది మంది లో మీరు ఒకరు... Please keep posting గురువు గారు 🙏🙏🙏

  • @akalamkamsridevi7969
    @akalamkamsridevi7969 3 года назад +4

    🙏స్వామి మీరు చాలా చాలా బాగా చెపుతున్నారు మీకు చాలా రుణపడి వుంటాను స్వామి మీకు కోటి నమస్కారాలు ఇంతకన్నా ఏం చెయ్యలేకపోతున్నాను గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @srimathrenamaha6887
    @srimathrenamaha6887 2 года назад +4

    నమస్కారం.మీరుచెప్పేవిశ్లేషన.చాలాబాగుందికొంతమందిమూర్ఖులుఉంటారు.వాళ్ళకిఎన్నిసార్లుచెప్పినఒకఅవగాహన.అర్ధంఉండవు.

  • @avnreddy9463
    @avnreddy9463 5 лет назад +283

    స్వామి ఇప్పుడు మీ లాంటి వాళ్ళు మాత్రమే ఈ సమాజానికి అత్యవసరం మీ మార్గ దర్శనం అత్యవసరం

  • @sbgtpdp1271
    @sbgtpdp1271 5 лет назад +235

    నమస్తే స్వామి మీరు చెప్పే వచనాలు
    చాల అబ్దుతంగా ఉంటాయి మీ వచనాలు వింటున్నపుడు మనసు హాయిగా వునుంటుంది స్వామి

    • @sagirajutriveni4526
      @sagirajutriveni4526 5 лет назад +4

      Above comment 100percent true Namasthe andee.Regular gaa pravachanaalu vini aloochanalio undipoothu malli malli vinthamu..

    • @samrajyamkanamarlapudi9197
      @samrajyamkanamarlapudi9197 5 лет назад

      Chala baga nerchukunnamu, swami gives blessings

    • @nayaniramadevi7453
      @nayaniramadevi7453 4 года назад

      Sathakoti vandhanalu meeku guruvu garu

  • @BhavanirealLifefacts
    @BhavanirealLifefacts 4 года назад +36

    మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే గురువుగారు 🙏🙏🙏

  • @saikiranhero
    @saikiranhero 3 года назад +23

    Pls do a video on Raja matangi devi. ☺️🙏🏼

    • @santoshv7385
      @santoshv7385 Год назад +1

      Sir meeru kuda chustara nanduri gaari videos

    • @meenamallevaru6441
      @meenamallevaru6441 Год назад +1

      Raja mathangi devi another shyamala devi ayithe sir ayana videos chesaru chudandi

    • @saimanoharchegondi247
      @saimanoharchegondi247 Год назад +1

      Hi Sir. Happy to see you here. We at home regularly watch Padamati Sandhya Ragam. You are absolutely a great actor. Thank you.

  • @ramraobasa2023
    @ramraobasa2023 Год назад +4

    మీ మాటలు వింటే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది

  • @gaddesrinivas
    @gaddesrinivas 5 лет назад +96

    మీరెన్ని చెప్పినా...ఎంత ఓపికగా చెప్పినా...మిమ్మల్ని మేం రకరకాల ప్రశ్నలతో విసిగిస్తూనే ఉంటాం😀 మీ ఓపికకు,నాలెడ్జ్ కు 👏👏🙏

    • @HariPrasad-jm6se
      @HariPrasad-jm6se 4 года назад +2

      Because of that only he is having lot of knowledge and we call him Guruvu Garu, Jai Shree Ram 🌷🌷🌷🙏🙏🙏

  • @durgaprasad-co7ul
    @durgaprasad-co7ul 5 лет назад +58

    గురువు గారు మీరు కాళ భైరవ స్వామి గురంచి, స్వామి వారి మంత్రాలు గురంచి పూర్తిగా తెలియ చేయండి.. మీరు చెప్పే విధానం అద్భుతం గురువు గారు....

  • @sivap3424
    @sivap3424 5 лет назад +4

    మీరు చెప్పినంత సేపూ బానే వింటున్న, కానీ ఆచరణలోకి వచ్చే సరికి చాలా కష్టమవుతుంది. ఈ లోపు వేరే వాటికి ఆకర్షించబడుతున్నాను. సాయంత్రానికి మళ్ళీ మీలాంటి వాళ్ళ దయతో సరైన దారిలో పడుతున్నాను. ఇలా రోజూ నా మనస్సుతో యుద్ధం చేస్తూనే ఉన్నాను. కానీ ఏ ఒక్క రోజు కూడా నేను వెనక్కి తగ్గట్లేదు. ఏదొక రోజు నాకు భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది అనే ఎదురు చూస్తున్నాను. మీకు వీలైతే మనస్సుని ఎలా ఆదీనంలో ఉంచాలో చెప్పగలరు. ఎన్ని చేయాలని అనుకున్నా సరే వల్ల కావట్లేదు. గురుభ్యోనమః 🙏🙏🙏

  • @msksantosh1983
    @msksantosh1983 2 года назад +2

    నా ముందు రాసిన కామెంట్స్ అన్నింటినీ జెత చేస్తూ,నమస్కరిస్తున్న మీకు.
    మీరు మి కుటుంభం సంతోషం గా వుండాలి. ఒక తెలుగు వారిగా,మిమ్మలి కచ్చితంగా ఓ సారి కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలని వుంది.
    గర్విస్తున్నాను. 👍

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 Год назад +2

    చాగంటి కోటేస్వరరావు గారు తర్వాత మీరు చాలా బాగా నచ్చారు గురువుగారు మీకు మా హృదయ పూర్వక నమస్కారములు. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ ❤

  • @sharvanievents2000
    @sharvanievents2000 4 года назад +7

    నమస్కారం గురువుగారు మీలాంటి వారున్నారు కాబట్టే ఇంకా ధర్మం నిలబడుతుంది
    మీకు కోటి నమస్కారాలు

  • @ramalakshmipasumarthi7257
    @ramalakshmipasumarthi7257 5 лет назад +25

    జై శ్రీమన్నారాయణ !
    అద్భుతమైన వివరణ.
    ధన్యవాదాలు.

  • @dorasatishkumar
    @dorasatishkumar 5 лет назад +348

    మీ రుణం ఎలా తీర్చుకోవాలో గురువుగారు. మా పాలిట కల్పతరువు మీరు. శ్రీ గురుభ్యోనమః.

  • @padmavatipatnala7381
    @padmavatipatnala7381 3 года назад +2

    నమస్తే గురువు గారు
    ఈ ఒక్క వీడియో తో పూజలయందు నా మనస్సు లో ఉన్న సందేహాలు అన్నిటికీ సమాదానం దొరికింది 🙏

  • @mraot4719
    @mraot4719 3 года назад +5

    నండూరి వారికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు.🙏🙏🙏🙏🙏
    మీరు చెప్పినది అక్షరాలా నిజం.
    నేను అలా ఎన్నో సార్లు అనుభూతి చెందాను.ఎన్నిసార్లో తెలియకుండా కంటినుండి నీరు వచ్చేది.

  • @easysciencewithme7993
    @easysciencewithme7993 4 года назад +5

    ఈ కాలం ధర్మంగా జీవించే వారికి ఏ విధంగా ఉండాలి ఏమి చెయ్యాలి అనేవి సూటిగా చెప్పగలిగే ఒకేఒక్క మహానుభావుడు . 🙏🙏🙏

  • @sreekalareddy1451
    @sreekalareddy1451 2 года назад +7

    ప్రతి రోజు మీ ప్రవచనాలు వినటం వల్ల నాలో భయం పోయి,ప్రశాంతత వస్తుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhavatip5197
    @prabhavatip5197 5 лет назад +11

    చాలా విలువైన సందేశం అందించారు ఏలా పూజ లు పారాయణ లు చేయాలి ఆని సందేహం పడేవాళ్ళకు ఈ మార్గంసరైన గైడ్ గురువు గారు నమస్కారం

  • @pavanvkumar1
    @pavanvkumar1 Год назад +2

    చాలా చాలా బాగా చెప్పారు... ఈమధ్యనే మళ్లీ త్రైత సిద్ధాంత భగవత్ గీత పారాయణం, కొత్త హిందూ శాఖలు, బ్రహ్మకుమారిస్ లాటి వాళ్ళు వీళ్ళ బారి నుండి కాపాడండి...

  • @bhavanisanthi4894
    @bhavanisanthi4894 3 года назад +1

    చాలా చక్కగా చెబుతున్నారు గురువుగారు ఏనో జన్మల పుణ్యఫలం మీలాంటి మహానుభావులు జన్మించడం మీరు చెప్పే విధానం చాలా బాగుంది గురువుగారు

  • @rajeshkumarrajum.v.480
    @rajeshkumarrajum.v.480 5 лет назад +15

    మంచి విషయాలు చెబుతున్నారు మీకు కృతజ్ఞతతో నమస్కారం

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 4 года назад +4

    మనసు భగవంతుని పై లగ్నం చేస్తే చాలు,చాలా ధన్యవాదాలు గురువు గారు🙏🏻🙏🏻🙏🏻

  • @saranyaprincess7560
    @saranyaprincess7560 5 лет назад +14

    Sir, really it's correct and I face the same feeling whenever I read Lalita Sahasranamam tears will from my eye's. I am not joking,

  • @Celestial_galaxie1225
    @Celestial_galaxie1225 3 года назад +1

    గురూగారూ మీరు చెప్పింది అక్షరాల నిజం ,మి మాటలు విన్నా క చాలా అందంగా వుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @neehancyr5184
    @neehancyr5184 3 года назад +1

    Intha mandi yt gurus ni chustunnanu kada.... Meeru cheppetapdu vachinantha anubhooti evari pravachanam lo nu anpivaledu guruvu garu.. really blessed to listen to you..!

  • @suvarnamena6
    @suvarnamena6 5 лет назад +5

    👏👏👏👏👏👏👏👏👏👏👏 ఏమని వర్ణించమంటారు. I want to say one thing. Simplicity is mother of beauty. GOD likes this.

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 3 года назад +3

    చాలా అద్భతంగా చెప్పారు గురు గారు నా మనసులో ఉన్న సందేహము తీరిపోయింది

  • @ratnasrikotha3252
    @ratnasrikotha3252 4 года назад +13

    పూజ ఆసల ఎలా చేయాలి అనే దాని గురించి ఒక వీడియో పెట్టగలరు శ్రీ గురుభ్యోనమః

  • @livelovelaugh3693
    @livelovelaugh3693 Месяц назад

    Very simple process
    1. Keep your body and mind clean
    2. Focus on God and connect with him
    3. Be good do good
    Guruvu garu....you made my day ❤

  • @devendarm7299
    @devendarm7299 3 года назад +1

    చాలా మంచి విషయాలు కొన్ని రోజుల తరువాత నేను తెలుసుకున్నాను గురూజీ గారు

  • @JahnaviAradhyula
    @JahnaviAradhyula 2 года назад +10

    Wow! That's why, I always tell everyone around me that all our Slokas are the biggest form of affirmations. Thanks for your existence Uncle 🙏🏻🙏🏻🙏🏻

  • @skb2840
    @skb2840 5 лет назад +11

    The best part of all your videos is towards the end where a lovely girl appears and requests for the like button to be pressed!

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 5 лет назад +6

    చాలా ఉపయోగకరమైన విషయం చాలా చక్కగా చెప్పారు గురూజీ.

  • @rajyalakshmi8838
    @rajyalakshmi8838 3 года назад +1

    మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా. ఉంటాయి గురువుగారు ,మీరు చెప్పే విధానం మా మనసుకు హత్తుకునేల ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @pavani.pindiprolupavani6157
    @pavani.pindiprolupavani6157 2 года назад

    గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు మీరు చెప్పే ఒక్కొక్క అక్షరం చెడు మార్గం ఎంచుకున్న ప్రతి జీవితం మార్చు కోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 3 года назад +36

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @subhasm3499
    @subhasm3499 3 года назад +3

    మీ మాటలు వింటుంటేవి వినాలనిపిస్తుంది గురు...

  • @kirankaran3490
    @kirankaran3490 4 года назад +8

    Srinivas garu, your voice is mesmerizing and lovely to hear. Whatever you said in this episode is absolutely correct. Generally if you see, we all pray god and ask for something in return. And take oath to visit their temples or some offerings if God gives us what we want. Never ever we pray god without asking anything. But when we do that, God will ensure his blessings are showered on us.

  • @sardasingh9680
    @sardasingh9680 3 года назад +1

    ఎంత తెలిసినా ఇంకా,ఇంకా తెలుసుకొనేటివి మీలాంటి వారితోఅదృష్టం కలిసివస్తే తెలుస్తాయి🙏🙏

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 3 года назад +13

    Sir what u have said is exactly correct.
    Because in my life there are so many situations that I got experience that God is protecting us .
    I did chalisa 11 time a day with out anyone's help l learn it with the meaning and I didn't follow any restrictions even I didn't follow time and place also. After bathing any time in the day I sat at a place and read.
    What is necessary at that time God provided me . Not only chalisa what ever God's mantras I read God helped me a lot.
    What I did is I prayed God with whole heart and mind

  • @doctorsaikiranraju8615
    @doctorsaikiranraju8615 5 лет назад +39

    1.Bathing and don’t expect and same place and same timing
    2.complete concentration
    3.dharma and daya and Satya

  • @rssrinivas4552
    @rssrinivas4552 4 года назад +632

    సూటిగా సుత్తి లేకుండా చెప్పేది ఈయన ఒక్కరే నండూరి శ్రీనివాస్

  • @mamathabhongir8113
    @mamathabhongir8113 4 года назад +15

    Respected sir what ever you told each and every word is true. Thank you sir. Your words are golden words.

  • @arasavilliRadha
    @arasavilliRadha 3 года назад +1

    Meru cheepina vatini follow avutu, ento good spiritual feel vastundi..
    Meku ma hridaya purvaka danyavadalu sir

  • @idem-VIIjan1981
    @idem-VIIjan1981 Год назад

    U r the greatest gift to Telugu people.
    Meeru ( chese e seva ki Telugu prajalu yugantham varaku meeku runapadi vundali)
    Garikapaati gaaru ( avari prasangalaki vinnanthamaatrana jeevtham lo denikaina aeduru nilabade sakthi kaluguthudo)
    And
    Changanti koteshwara Rao gaaru ( avari pracachanalaki ah paramathuni karunyam telusuku Kalla neeru karipothado)
    May the god shower immense love and peace in ur family🙏🏼🙏🏼🙏🏼

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 4 года назад +27

    Excellent efforts in all spiritual matters including sacred details of Tirumala, by Sri Nanduri Srnivas garu. Thank you.

  • @SAIPRIYATRAVELS
    @SAIPRIYATRAVELS 4 года назад +13

    SIR NAMASTE ME MATALU CHALA CHALA BHAGUNDHI SIR
    (1) Om Namo Venkatesaya
    (2) Om Namo Venkatesaya
    (3) Om Namo Venkatesaya
    (4) Om Namo Venkatesaya
    (5) Om Namo Venkatesaya
    (6) Om Namo Venkatesaya
    (7) Om Namo Venkatesaya
    (8) Om Namo Venkatesaya
    (9) Om Namo Venkatesaya
    (10) Om Namo Venkatesaya
    (11) Om Namo Venkatesaya
    (22) Om Namo Venkatesaya
    (13) Om Namo Venkatesaya
    (14) Om Namo Venkatesaya
    (15) Om Namo Venkatesaya
    (16) Om Namo Venkatesaya
    (17) Om Namo Venkatesaya
    (18) Om Namo Venkatesaya
    (19) Om Namo Venkatesaya
    (20) Om Namo Venkatesaya
    (21) Om Namo Venkatesaya
    (22) Om Namo Venkatesaya
    (23) Om Namo Venkatesaya
    (24) Om Namo Venkatesaya
    (25) Om Namo Venkatesaya
    (26) Om Namo Venkatesaya
    (27) Om Namo Venkatesaya
    (28) Om Namo Venkatesaya
    (29) Om Namo Venkatesaya
    (30) Om Namo Venkatesaya
    (31) Om Namo Venkatesaya
    (32) Om Namo Venkatesaya
    (33) Om Namo Venkatesaya
    (34) Om Namo Venkatesaya
    (35) Om Namo Venkatesaya
    (36) Om Namo Venkatesaya
    (37) Om Namo Venkatesaya
    (38) Om Namo Venkatesaya
    (39) Om Namo Venkatesaya
    (40) Om Namo Venkatesaya
    (41) Om Namo Venkatesaya
    (42) Om Namo Venkatesaya
    (43) Om Namo Venkatesaya
    (44) Om Namo Venkatesaya
    (45) Om Namo Venkatesaya
    (46) Om Namo Venkatesaya
    (47) Om Namo Venkatesaya
    (48) Om Namo Venkatesaya
    (49) Om Namo Venkatesaya
    (50) Om Namo Venkatesaya
    (51) Om Namo Venkatesaya
    (52) Om Namo Venkatesaya
    (53) Om Namo Venkatesaya
    (54) Om Namo Venkatesaya
    (55) Om Namo Venkatesaya
    (56) Om Namo Venkatesaya
    (57) Om Namo Venkatesaya
    (58) Om Namo Venkatesaya
    (59) Om Namo Venkatesaya
    (60) Om Namo Venkatesaya
    (61) Om Namo Venkatesaya
    (62) Om Namo Venkatesaya
    (63) Om Namo Venkatesaya
    (64) Om Namo Venkatesaya
    (65) Om Namo Venkatesaya
    (66) Om Namo Venkatesaya
    (67) Om Namo Venkatesaya
    (68) Om Namo Venkatesaya
    (69) Om Namo Venkatesaya
    (70) Om Namo Venkatesaya
    (71) Om Namo Venkatesaya
    (72) Om Namo Venkatesaya
    (73) Om Namo Venkatesaya
    (74) Om Namo Venkatesaya
    (75) Om Namo Venkatesaya
    (76) Om Namo Venkatesaya
    (77) Om Namo Venkatesaya
    (78) Om Namo Venkatesaya
    (79) Om Namo Venkatesaya
    (80) Om Namo Venkatesaya
    (81) Om Namo Venkatesaya
    (82) Om Namo Venkatesaya
    (83) Om Namo Venkatesaya
    (84) Om Namo Venkatesaya
    (85) Om Namo Venkatesaya
    (86) Om Namo Venkatesaya
    (87) Om Namo Venkatesaya
    (88) Om Namo Venkatesaya
    (89) Om Namo Venkatesaya
    (90) Om Namo Venkatesaya
    (91) Om Namo Venkatesaya
    (92) Om Namo Venkatesaya
    (93) Om Namo Venkatesaya
    (94) Om Namo Venkatesaya
    (95) Om Namo Venkatesaya
    (96) Om Namo Venkatesaya
    (97) Om Namo Venkatesaya
    (98) Om Namo Venkatesaya
    (99) Om Namo Venkatesaya
    (100) Om Namo Venkatesaya
    (101) Om Namo Venkatesaya
    (102) Om Namo Venkatesaya
    (103) Om Namo Venkatesaya
    (104) Om Namo Venkatesaya
    (105) Om Namo Venkatesaya
    (106) Om Namo Venkatesaya
    (107) Om Namo Venkatesaya
    (108) Om Namo Venkatesaya

  • @kamisettisurendra1845
    @kamisettisurendra1845 4 года назад +10

    మీరు చెబుతుంటే హాయిగా ఆనందం గా ఉంటుంది గురువు గారు

    • @kothamasuudayabhaskar283
      @kothamasuudayabhaskar283 3 года назад +1

      Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meelanti Varu e samaja eke kavali 🙏🙏🙏🙏

  • @kalyanj3995
    @kalyanj3995 3 года назад +2

    గురువు గారు మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం చాలా మందికి తెలుస్తుంది. మీకు ధన్యవాదాలు

  • @jayakesargam107
    @jayakesargam107 Год назад +1

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి ధన్యవాదాలు

  • @sasirekhamachiraju3751
    @sasirekhamachiraju3751 3 года назад +4

    మీరు ప్రతీ విషయం చెప్పే విధానం, చూపిస్తున్న మార్గదర్శకం అద్భుతంగా ఉంటున్నాయి. ధన్యవాదాలు. మీవల్ల చాలా విలువైన విషయాలు తెలుసుకుంటున్నము.

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 4 года назад +5

    జై శ్రీరామ్ జైభజరంగభళీ... మాకు తెలియని విషయములను ఎన్నో మీరు సవివరంగా తెలియజేయుచున్నారు. మీకు నా వందనములు గురువుగారు.,.

  • @suneethayadav9138
    @suneethayadav9138 3 года назад +4

    I'm almost there swamy..but few aspects really really opened the doors of divinity..thanks is so small word..🙏🙏🙏

  • @vinayakaharagini1224
    @vinayakaharagini1224 Год назад +1

    True. Since my childhood 1st, 2nd & 3rd points were followed rigorously. Most important do follow things honestly, remember dont assume God, a Supreme will never know your wrong doings, he does.

  • @srisatya6205
    @srisatya6205 Год назад +1

    Yi rojuloo undey chala mandi questions ki miru adhbutham ga samadam yicharru.. Pooja yela chesina mundhu manam manasu petti , bhakthi mariyu nammakam lo cheyyalani.. Ala chesthey mana manasuke telusthundi yem cheyyalo cheyyakudadho.. 🙏 eventually we are connected with God and peace in our daily life..

  • @anushamahesh4551
    @anushamahesh4551 5 лет назад +8

    What ever you said is absolutely fact n True swamiji. It's very informative Msg to all of us.

  • @rajdr6271
    @rajdr6271 4 года назад +7

    Thank you so much!! Your speech is an eye opener for me. Money is not more than god and his blessing

  • @sulamsuresh
    @sulamsuresh 4 года назад +4

    సత్యం ధర్మం దయ..బాగా చెప్పారు స్వామి

  • @Srikanth0086
    @Srikanth0086 2 года назад +1

    సత్యం, దర్మం, దయ. ఇవ్వి మార్కెట్ లో చాల మందికి ఉన్నాయ్ సార్ , ఎవరైతే ఈ క్కుయాలిటీస్ కలిగి ఉన్నారో వల్లే అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు , ఇది కలియుగం సర్, నేను మీ మాటలని వెతిరేకించట్లేదు , కానీ సమాజం లో జరుగుతున్నదే మీకు చెప్పాలి అని నా ఉద్దేశం

  • @lakshmivanamani1138
    @lakshmivanamani1138 3 года назад +1

    Aahaaa challaaa Baga chepparu, nenu nijamga puja ala cheyalo thellusukunna miku challaa dhanyavadhallu, emka miru anoo videos cheyali

  • @satyanarayanasimhadri8458
    @satyanarayanasimhadri8458 3 года назад +9

    Guruvugaru, we have given excellent suggestions to pray God. Thank you.

  • @manjunathm3947
    @manjunathm3947 5 лет назад +22

    This is most informative for all.So,it is essential to make it available in English language also so that it can be viewed by people who are not familiar with telugu.

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 4 года назад +1

      Manjunath M namaskaram sis let other ppl learn telugu if not they will can claim all this from their language

    • @HariPrasad-jm6se
      @HariPrasad-jm6se 4 года назад

      It's already coming in captions in English. Jai Shree Ram 🙏🙏🙏

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu 5 лет назад +32

    10:00 exactly correct Swamiji 💯 true 😍🙏🙏🙏

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 3 года назад +2

    భక్తుడు కి కావలసిన ప్రాథమిక లక్షణం అయినటువంటి , సత్యం, ధర్మం,దయ కలిగించమని... ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను . ఓం అరుణాచలేశ్వరాయ నమ:, ఓం నమో రుద్రాయ 🙏, ఓం నమో వాసుదేవాయ 🙏, ఓం నమో శ్రీ మాత్రే నమః 🙏, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ చరవిండార్పణమస్తు:🙏🇮🇳🕉️🕉️🙏

  • @lakshmibhargavi8641
    @lakshmibhargavi8641 3 года назад

    Namaste Andi...
    Iam Bhargavi from Ongole nd iam 25yrs old.
    Neanu RUclips loo casual ga vedio scroll chesthunty mi KARMA SINDHANTHAM episode kanipichindhi Naku epatinundo clear ga ardhmaella oka vedio unty bagundu karma sidhamtham gurinchi anukunna e roju chusannu oka bit kuda miss avakunda chudanu nijm chepalli anty madhya madhyallo chala interest ga unavi rewind cheskoni mari chusa chala chala chala baga anipinchindhii a tharvatha 2nd part kosam 2yrs back upload chesina vedio kosam vethikithy 1st part Pini upload chesi undhi adhi kuda complete ga 1bit kuda miss avakunda chusanu... Chala manchi vishyam telusukunna anipinchindhii
    Miru SRUSTI NIYAMAM gurinchi cheptha annaru dani kosam chusthunannu ...
    Nd e vedio na chala doubts ni thirchindhi .... Miku chala chala dhanyavadhallu sir... Miru chepe vidhanam avatla e age group vallu aenna ardhmaela undhii ...
    Thanku so much sir 🤗🤗

  • @divya111devi
    @divya111devi 4 года назад +16

    1crore+ likes for this explanation

  • @kedariragi6875
    @kedariragi6875 3 года назад +5

    Very correct information 100/ valuable information believe in the God

  • @suryagannavarapu9785
    @suryagannavarapu9785 4 года назад +12

    Chaganti gari Mariyu Samavedam gari peru vinangane, manasu Enduko pongindandi 🙏

  • @jkgb5626
    @jkgb5626 4 года назад +2

    The most important thing I got is... All of us just charge our body( do pooja) just like for charging sake... But guru garu told... We need to charge our body for complete functioning for the next full hours we are going to spend... It... NAMASKARAM guru garu... Nice metaphor..... 🙏🙏🙏

  • @gsrinivas5283
    @gsrinivas5283 Год назад +2

    Guruvugaru meru super🙏entho vishayalu thelichukkunanau.menichi.🙏🙏🙏meeku danyavadalu🙏

  • @coegvissannapeta9905
    @coegvissannapeta9905 5 лет назад +55

    Bible coaching laga Geeta chadavatam , Pooja vidanam nerpinche vidamga plan cheste baguntadhi

    • @imemyself105s
      @imemyself105s 4 года назад +2

      Baghvath geetha parayanem coaching classes unnayanddi

  • @newbujji
    @newbujji 5 лет назад +29

    Namasthey guruji /\ i agree 100% with whatever u say, feel the same. doing puja or anything related to god without connecting to him with mind & soul is similar to blindly mugging up content for exams without understanding the actual subject ! but just wanted to comment the way u explained kanakadhara stotram was too funny :)) we really love & are thankful for all the spiritual knowledge u are giving to us through your videos. Have a nice day !! -Pallavi, usa

    • @HariPrasad-jm6se
      @HariPrasad-jm6se 4 года назад +1

      Ma'am, I didn't understand what is the meaning if "KANAKADHARA" STHOTRAM is funny? Are you prising him or something else. Don't feel bad but I didn't understand your comment. Jai Shree Ram 🙏🙏🙏

    • @vasundharab4672
      @vasundharab4672 4 года назад

      Kanakadhata stotram means chanting of Laxmi devi

    • @hemalatha3853
      @hemalatha3853 4 года назад

      @@HariPrasad-jm6se funny means guruji explained compared with our routine life

    • @chandrakalapagala8661
      @chandrakalapagala8661 3 года назад

      Namasthe guruji ur every word is divine ,thanku for all

    • @anithaputta9989
      @anithaputta9989 3 года назад

      Tq guru garu

  • @narayanakumar8742
    @narayanakumar8742 4 года назад +7

    8:10 - 8:57 perfectly said. I had that experiences a lot after lot of focused sravanam

  • @eripillimusili4495
    @eripillimusili4495 3 года назад

    జై భవాని జై జై భవాని ఓం నమః శివాయ అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే ఆల్ ఇండియా భవాని దీక్ష చారిటబుల్ ట్రస్ట్ గురువు గారు మి ప్రవచనం చాలా చక్కగా చెప్పారు

  • @rajkutty6303
    @rajkutty6303 2 года назад +1

    Chaganti garu garikapati garu nanduri garu mana bharatha desham manakicchina peddhaaa gifts😊😇😌♥️Mee mugguru niswardham ga chese seva edhaithey undhoooo😊😇matallo cheppalen sir...such a great personalities meerantha😇😌amma paadey jolaa paatalaaa enthaa bagaa chepthaaro mana nanduri guruvgaru😊😌God bless u sir😇Inka inka millions of views ravali...mana bharatha desham yokka pramukyatha.... acharalu...viluvalu...prapancham mottham teliyaali😇😌Sri Mathre Namaha🙏

  • @bhagavandas2416
    @bhagavandas2416 5 лет назад +10

    నమస్కారములు ఇవీ అసలైన ధార్మిక ఉపదేశం

  • @meesevaahomoeo7477
    @meesevaahomoeo7477 5 лет назад +29

    శ్రీ గణేశాయ నమః
    శ్రీ సరస్వత్వై నమః
    శ్రీ గురుభ్యో నమః

  • @tienshealthqualityproducts6334
    @tienshealthqualityproducts6334 4 года назад +5

    You are my devotional guru ji from today onwards guru ji🙏🙏

  • @priyaannnambhotla8560
    @priyaannnambhotla8560 3 года назад

    Nenu 2nd stage ki vastunanu anipinchindi andi guru garu. Mee matalu vingane yenta anandham vesindo chepaledu. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @user-MalRaj
    @user-MalRaj 8 месяцев назад +1

    నిజంగా మీరూ దేవుడు అయ్య 🙏🙏