"నీ ఆలోచనని మార్చేది విష్ణు సహస్ర నామం" అని చెప్తారేమో అన్న కుతూహలం తో వచ్చి వీక్షించా. కానీ ఎప్పటి లాగానే communist భావజాలం వినపడింది. మీకు విష్ణు సహస్ర నామం పూర్తిగా అర్థం కాలేదు. అని అర్థమయ్యింది. విష్ణు సహస్ర నామం అర్థం తెలుసుకుంటే మంచిది. కానీ అర్థం తెలియకపోయినా పని చేస్తుంది అని చెప్పి ఉంటే మీ గౌరవానికి ఏమి లోటు. విష్ణు సహస్రనామం కుండలినీ నిక్షిప్తం. మంత్ర సమాహారం. మంత్రాలు అర్థం తెలియక పోయినా పనిచేస్తాయి. మనలోని గ్రంధులు, నాడీ వ్యవస్థ, జన్యు వ్యవస్థ కూడా మార్చగలవు మంత్రాలు. ఇన్ని మారాక వాటి మీద ఆధారపడే ఆలోచన మారదా. అసలు "ఆలోచనలు" మన ప్రమేయంతోనే పుడతాయి అనుకోవాడమే పెద్ద అజ్ఞాన హేతువు.
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః!
V good thing.tq Guruvu garu 🙏🙏🙏
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste
Adi Kadu Guruvgagu Guvuvgaare
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
Thanks 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏
Nijam chepparu andaridi agnaname.teliyakane yee golantha__kalpana
నమస్తే గురువు గారు
Thanks
🙏🙏🙏
🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Ardam teliyaka poyina naku telisina okaru parayana chesaru chitramga pillalaki udyogalu vachayi pellillu ayyayi, variki pillalu puttaru, 10 th class chaduvukuni palletoorlo unna aame okaroju amerikaku flight yekkindi oohinchani marpu abhivruddi, totally pillalu settle ayyaru undadaniki ille leni varu cheroka illu konukunnaru, kevalam vishnu sahasram parayana valana matrame idi jarigindi nenu choosina pratyaksha udaharana ardam teliya poyina paarayana adbutha palitham ichindi__kalpana Saxam__kalpana
గురువుగారిని ఎలా సంప్రదించాలి (number)?
"నీ ఆలోచనని మార్చేది విష్ణు సహస్ర నామం" అని చెప్తారేమో అన్న కుతూహలం తో వచ్చి వీక్షించా. కానీ ఎప్పటి లాగానే communist భావజాలం వినపడింది. మీకు విష్ణు సహస్ర నామం పూర్తిగా అర్థం కాలేదు. అని అర్థమయ్యింది.
విష్ణు సహస్ర నామం అర్థం తెలుసుకుంటే మంచిది. కానీ అర్థం తెలియకపోయినా పని చేస్తుంది అని చెప్పి ఉంటే మీ గౌరవానికి ఏమి లోటు.
విష్ణు సహస్రనామం కుండలినీ నిక్షిప్తం. మంత్ర సమాహారం. మంత్రాలు అర్థం తెలియక పోయినా పనిచేస్తాయి. మనలోని గ్రంధులు, నాడీ వ్యవస్థ, జన్యు వ్యవస్థ కూడా మార్చగలవు మంత్రాలు. ఇన్ని మారాక వాటి మీద ఆధారపడే ఆలోచన మారదా. అసలు "ఆలోచనలు" మన ప్రమేయంతోనే పుడతాయి అనుకోవాడమే పెద్ద అజ్ఞాన హేతువు.
Thanks
🙏🙏🙏🙏🙏
గురువుగారిని ఎలా సంప్రదించాలి (number)?
🙏🙏🙏
🙏🙏
గురువుగారిని ఎలా సంప్రదించాలి (number)?
గురువుగారిని ఎలా సంప్రదించాలి (number)?