హిందూపురం లో జరిగిన 2 సంఘటనలు. వార్తల్లోకి రాలేదు | Hindupur 2 incidents | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 8 май 2024
  • Off late lot of people are asking about Hindupuram , that suddenly came up to headlines due to upcoming elections. In this video Nanduri garu has narrated 2 incidents that happened at Hindupuram (Hindupur). One of them has epigraphical evidence as well.
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #gowdurbar #sreepeetam #paripoornananda #hindupur #hindupuram
    #elections2024 #elections
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 733

  • @NKS1982
    @NKS1982 26 дней назад +323

    గురువు గారు నేను పుట్టింది హిందూపురంలో కానీ ఇప్పుడు బెంగళూరులో వున్నాను. దౌర్భాగ్యం ఏంటంటే మీరు చెప్పిన ఒక్క విషయం కూడా నాకు కానీ మా ఇంట్లో వున్న పెద్ద వాళ్ళకి కూడా తెల్వదు.

    • @sweety-st9px
      @sweety-st9px 26 дней назад +2

      Nadhi kuda hindupur

    • @haridevaroy9220
      @haridevaroy9220 26 дней назад +11

      Vote for swamiji.. 🙏🏻

    • @bepositive1066
      @bepositive1066 26 дней назад +3

      Nanduri garu
      ఉత్తరాది రాష్ట్రాల్లో 9 to 17 April నుండి చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఆంట

    • @GlobalCitizen999
      @GlobalCitizen999 26 дней назад +4

      దైవమేనా అర్ధమౌతుందేమో కానీ రాజకీయం అంత శులభంగా అర్ధంకాదు. శతృవులను శిక్షించడం, మిత్రులను ఆకర్షించడం ఇది అధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి అంత శులభంకాదు. చుట్టూ ఉన్న నలుగురు గొప్పగా మాట్లాడినంతమాత్రాన రాజకీయాల్లో గెలవగల సామర్ధ్యం వస్తుందా. చాలా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజ్యాంతే నరకం ధృవం అనే నానుడి గుర్తుపెట్టుకుని ప్రజలను జ్యాగర్తగా పరిపాలించాలి. నాణానికి మరో వైపు మాట్లాడే నాలాంటివారిని సమర్ధించడం కూడా అంత శులభం కాదు.

    • @sarpet9660
      @sarpet9660 26 дней назад +2

      Maanavatvam unnavaallaki
      Teluvi unna vaallaki vote veyyali
      Sanyasi ani, hindutva ani vote veyyoddu
      Bjp vaallaki maanavatvam ledu
      Musali vaallaki, rogi grastulaki sahayam chese
      Voluntry vyavasthani teesepinchaaru
      Jai jagan
      Vote for jagan
      Jagan has good ideas to impeove peoples lives

  • @ChinthaViswanath
    @ChinthaViswanath 26 дней назад +82

    నాకు పెళ్ళైన 8 సంవత్సరాలకు పుట్టిన ఒక్కగానొక్క సంతానం ఆ కొటిపి చౌడేశ్వరి దేవి ఆశీస్సులు వల్ల కలిగింది🙏

  • @naktopics
    @naktopics 26 дней назад +190

    మేము హిందూపురంలో చౌడమ్మా గుడి దగ్గరే ఉండేది...... స్వామి 🙏🙏🙏🙏🙏

  • @Oka_kalam_Oka_Kavitha
    @Oka_kalam_Oka_Kavitha 26 дней назад +96

    మా హిందూపురం గురించి మీ చానల్ లో ప్రస్తావించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నండూరి శ్రీనివాస్ గారు..
    హిందూపురం అంటే ఒక్క లేపాక్షి మాత్రమే కాదు,
    ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలకు నిలయం ఈ క్షేత్రం.
    కొటిపి చౌడమ్మ, ముద్దిరెడ్డిపల్లి లోని బాల చౌడమ్మ, ప్రతి యేటా జరిగే జ్యోతుల మహోత్సవం, శాలివాహనుల కాలం నాటి శివాలయం, రుద్రుని పాదాలు, మూడు నదులు కలిసే సంగమేశ్వరం, గంగని భూమికి దించిన శ్రీకైలాసం, కృష్ణదేవరాయలు వారు ప్రతిష్టించిన రుద్ర లింగం, శ్రీ శంకర పీఠం, కోరిన కోర్కెలు తీర్చే బైలు ఆంజనేయ స్వామి, స్వామి వారి 21 అడుగుల ఏక శిలా విగ్రహం, పేట వేంకటేశ్వర స్వామి దేవాలయం, రాహు కేతు దోషాలను పరిహారం చేసే విదురాశ్వర్త క్షేత్రం, ఇలా ఇంకా చాల మహిమలు కలిగిన ఆలయాల సమూహమే హిందూపురం.

    • @Vaaraahi5
      @Vaaraahi5 26 дней назад +1

      Wah....Good to know andi 🙏

    • @pasamrajesh143
      @pasamrajesh143 26 дней назад +5

      సుగురు ఆంజనేయస్వామిని మరిచిపోయావు తమ్ముడు

    • @glsandeep
      @glsandeep 25 дней назад

      Please share the locations of the mentioned temples.... please... Thank you.... 🙏🙏🙏

  • @user-er5ys9io9j
    @user-er5ys9io9j 26 дней назад +246

    అతనే కలియుగ చత్రపతి
    శ్రీశ్రీశ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోది గారు....ధర్మానికి నిలువెత్తు నిదర్శనం

    • @Sudeevarma
      @Sudeevarma 26 дней назад +7

      పరిపూర్ణానంద స్వామి వారి కి సీటు ఎందుకు ఇవ్వలేదు మరి, అనీ పార్టీ లాగా బీజేపీ కోడా అమ్ముడు పోయింది

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 26 дней назад +1

      @user-er5ys9io9j ayana adharam varatanadu desam lo evaru leru , veda mantarala sakhshiga vivaham chesukunna barayane vide cheppetasrau idi ekkada hindu dharama , nati charama ante jivitatana baraya tho unta ani veda pramanam chesi mata tappadu

    • @_Twingirls
      @_Twingirls 26 дней назад +3

      Nice joke brother 😂😂😂😂

    • @ChidVanhi
      @ChidVanhi 26 дней назад

      ​@@kvenkatkvenkatsai5256నీ మూర్ఖత్వానికి & అజ్ఞానంతో కూడిన పిచ్చికి 👏👏👏
      నేను సన్యాసిని అవుతాను & నాకు ఈ వివాహం ఇష్టం లేదు అంటే, మీ మార్గాన్ని మీరు వెళ్ళండి అని చెప్పి ఆవిడ తప్పుకుంది.
      అయినా నీలాంటి దరిద్రులకెలా తెలుస్తుందిలే ధర్మం & త్యాగం గురించి...

    • @vajhalasridhar2029
      @vajhalasridhar2029 26 дней назад

      Paripurna oka donga swamy

  • @PadmapriyaC-wd2wj
    @PadmapriyaC-wd2wj 26 дней назад +119

    ఆ అంతరాత్మ చెప్పినట్లు మనిషి వింటే భారతదేశం మరో ఉన్నతస్థాయిలో వుంటుంది

  • @srinivas.v.2944
    @srinivas.v.2944 26 дней назад +223

    తిరుమల పవిత్రత ఎవరు కాపాడుతారో... వాళ్ళకే ఓటు.

    • @GG-ss6uk
      @GG-ss6uk 26 дней назад +26

      జగన్ విడిపోతే తిరుమల వెళ్ళాలని తెలంగాణ ప్రజలు ఎంతో మంది ఆశతో వున్నారు....

    • @saitejreddy5966
      @saitejreddy5966 25 дней назад +1

      ​@@GG-ss6uk విడిపోతే నా

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 26 дней назад +55

    అగ్గిపెట్టే గుర్తుకే మన ఓటు వేసి వేయించి స్వామిజిని అత్యదిక మేజారిటితో గెలిపించి అబివృద్ధి సాదిద్దాం, హిందు పురం ప్రజలు తలరాత మారబోతుంది.జయహో హిందు పురం జయహో స్వామిజి

  • @hometutorialht240
    @hometutorialht240 26 дней назад +24

    జై చౌడేశ్వరీ మాత కి జై.మా కుల దైవం చౌడమ్మ గురించి channel లో చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు.మేము తొగట వీర క్షత్రియులం.మా అమ్మ చౌడమ్మ temple నందవరం లో కూడ ఉంది.

    • @lakshmiramya6916
      @lakshmiramya6916 26 дней назад

      Nandyal dagarra chudeswari ante naaku nandavaram amma suprana ku vaccahru

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 26 дней назад +243

    స్వామీజీకి ఓటు వేసి పవిత్రమైన హిందూపూర్ ని అభివృద్ధి చేసుకుందాం.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 26 дней назад +3

      @narayanaraonimmani7324 asalu swamji ki rakiyalau enduku ?

    • @sravanisastry1650
      @sravanisastry1650 26 дней назад +5

      @@kvenkatkvenkatsai5256is there any particular profession for swamijis.

    • @ChidVanhi
      @ChidVanhi 26 дней назад +1

      ​@@kvenkatkvenkatsai5256Who are you to tell?

    • @SanjaySanju-ou6kz
      @SanjaySanju-ou6kz 26 дней назад +1

      ​@@kvenkatkvenkatsai5256 prajalaki manchi cheyadaaniki raajakiyaalu, aah pani Swami ji correct ga chesaru
      Raajakiyaalu antey sampaadinchadam kaadu

    • @venkatsai3441
      @venkatsai3441 25 дней назад +2

      @@kvenkatkvenkatsai5256 Manchi point adgaru. Naku thelisindi cheputa, okappudu rajula Darmam kavulani Govulani Bramahunni poshichatam. Inti acharuyulu Raju lekunda simhasanam kaliga unte varu badyatha thisukonevaru yuvaraju pedda ayyavaraku. Ippudu Rajulu leru rajaneethi ledu. Rajakiyam matrame undi. Ee samayalo manaki Darmam cheppe nayakudu kavali, vallu avasaram undi.

  • @shankarbonu9456
    @shankarbonu9456 26 дней назад +98

    హిందూపురం లో ధర్మం కోసం పాటుపడుతున్న పరిపూర్ణనంద స్వామీజీ కోసం మీరు కూడా ప్రచారం చేయండి స్వామి

    • @rk4786
      @rk4786 26 дней назад +2

      Vizag lo swamy asramam undhi ga akada contestant cheyamanndi velli

  • @vaalmikiravi3591
    @vaalmikiravi3591 26 дней назад +9

    మా హిందూపురం పేరుని మీ నోటి వెంట వింటుంటే చాలా ఆనందంగా ఉంది స్వామీ

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 26 дней назад +63

    హిందూపురం దగ్గర కొటిపి గ్రామములో వుంది చౌడేశ్వరిదేవి అమ్మవారు 🙏

    • @sgoud4023
      @sgoud4023 26 дней назад

      అడ్రస్ మొత్తం చెప్పండి

    • @bharathkumar5449
      @bharathkumar5449 26 дней назад

      maps.app.goo.gl/gvdgDtZidJk1WrD16

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 26 дней назад +96

    కూర్మ శైలం అంటే ప్రస్తుతం లేపాక్షి లో వున్న వీరభద్ర స్వామి దేవాలయం

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 26 дней назад +37

    ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరు తప్పక చూడాలి... గురు గారు.... నిజంగా మీరు మాకు దైవసమానులైన పూజ్య గురువులు... మీకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న విషయం... మీకు మా మానస పాదాభివందనాలు గురు గారు🙏

  • @KKNOV11
    @KKNOV11 26 дней назад +42

    అంతరాత్మ లేని వాళ్లే ప్రస్తుతం సమాజంలో ఉన్నారు గురువు గారు...

  • @jorasarma1953
    @jorasarma1953 26 дней назад +12

    కొల్లాయిగట్టిన గాంధీలాగా కాక కాషాయం కట్టిన గాంధీగారిలా ఉన్నారు స్వామీజీఅందరి హృదయపూర్వక మన్ననలతో అగ్రగామిగా నిలిచి హిందూపురాన్ని సార్థకంగా ఉద్ధరిస్తారని ఆశిస్తున్నానుజయహో స్వామీజీ🎉🎉🙏🙏

  • @user-ip5oo5ph6y
    @user-ip5oo5ph6y 26 дней назад +36

    స్వామీజీకి ఓటువేయడమంటే భగవంతునిచే నిర్ణయింపబడిన మార్గానికి ఓటు వేయడమే
    ఈ నాయకుడు ప్రజలను మంచి మార్గంలో నడిపిస్తారు
    ప్రజలకు మంచి ఫలితాలు లభిస్తాయి
    హిందూపురం ఓటర్లు ప్రపంచానికి ఆదర్శం అవ్వాలని కోరుకుంటున్నాను
    ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి

  • @arunabhaskar3429
    @arunabhaskar3429 26 дней назад +11

    లేపాక్షి sir memu 10years back వెళ్ళాము అక్కడి శిల్పకళా చాలా అధ్బుతంగా ఉంటుంది మాది అనంతపురం sir

  • @hanumamylife6510
    @hanumamylife6510 26 дней назад +36

    గొప్ప సమాచారాన్ని, సందేశాన్ని అందించారు. ధన్యవాదాలు గురువు గారు.
    కూర్మశైలం పైనున్న ఆలయం వీరభద్రస్వామి ఆలయం లేపాక్షిలో.
    ఇంకొక విషయాన్ని తమరికి మనవి చేసుకుంటున్నాను గురువు గారు - చౌడేశ్వరీ దేవి తొగట వీర క్షత్రియులకే కాక నందవరీక బ్రాహ్మణులకు కూడ కులదైవం. ఇంటి ఆడబిడ్డ. ఏ శుభకార్యమైనా అమ్మవారికే అగ్ర తాంబూలం. ఒడి బియ్యం, మొక్కులు, జాతరలు - అన్ని సాత్విక పూజలతోను నందవరీక బ్రాహ్మణులు అమ్మవారిని కొలుచుకొంటారు. నందవరంలో అమ్మవారు కొలువై వున్నారు మా కొంగుబంగారమై 🙏🙏🙏

  • @justus50896
    @justus50896 26 дней назад +223

    మాది అనంతపూర్ . సన్యాసికి ఓటే వేస్తే దేశం కోసం పని చేస్తారు, ప్రజలకోసం పనిచేస్తారు. Pls vote for swamy ji. నేను హిందూపూర్ లో లేనే అని బాధ పడుతున్నాను.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 26 дней назад +1

      @justus50896 సన్యాసి ante anni vidichipetinavallu vallau rajkiyalua cheyadam enti , prajala kosam desam kosam pani cheyali sanaysam pakkana pettali
      swamy ji ki vote veyadam hindu dharamanki vythirekam

    • @nagalalitha1551
      @nagalalitha1551 26 дней назад +1

      Yes

    • @Indian-op3qx
      @Indian-op3qx 26 дней назад +1

      ఉంటే నువ్వు కూడా వెయ్యవు.... Parties ticket కూడా ఇవ్వలేదు....

    • @Namishvlog
      @Namishvlog 26 дней назад +1

      But MP ticket is for TDP candidate..

    • @pcpcpc8063
      @pcpcpc8063 26 дней назад +1

      Same feeling

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 26 дней назад +16

    లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం గురించి మీరు ప్రస్తావించారు నెక్స్ట్ వీడియోలో మేము వీరభద్ర స్వామి ఆలయం గురించి విన బోతున్నారు❤

  • @yadavalliravikumar7464
    @yadavalliravikumar7464 26 дней назад +15

    పేద వారికి విద్య...వైద్యం ఎవరు అందుబాటులో ఉంచుతారో వారికి వేస్తే...

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 13 дней назад +1

    గురువు గారికి నమస్కారములు 🙏 నేను చాలా రోజుల తరువాత మీ వీడియో ఇవాళ చూసాను. పంచభక్ష్య భోజనము చేసినట్లు ఉంది. చాలా ధన్యవాదములు

  • @chennareddychinnu
    @chennareddychinnu 26 дней назад +11

    గురువు గారికి నమస్కారం! నేను నా అంతరాత్మ ప్రభోదానుసరం ముందస్తుగా పోస్టల్ బాలట్ ఓటు వేసాను.మన దేశంలో కొన్ని వేల దేవాలయాలు శిథిలావస్థకు చేరుకొని పూజలకు నోచుకోలేకపోతున్నాయి. దేశంలో కొన్ని లక్షల మంది మీ ప్రవచనాలు వింటున్నారు. మీరు సూచిస్తే చాలా దేవాలయాలు మరల పునరుజ్జీవం కలిగి విరాజిల్లుతాయి.మా అభిమతాన్ని మన్నిస్తారని అశిస్తున్నాను. గురువుగారికి పాదాభివందనలు.🙏

  • @user-qo8fg2jv5f
    @user-qo8fg2jv5f 26 дней назад +39

    సార్ 🙏.. రేపు పరమ పావనపుణ్యక్షేత్రమైన సింహాచలంక్షేత్రంలో స్వామివారికి చందనోత్సవం అద్భుతంగా జరుగుతుంది...ఈ శుభసందర్బంగా సింహాచలం క్షేత్రవైభవం గురించి చెప్పండి సార్ 🌹🙏🙏🙏

    • @user-qb1th8iv7m
      @user-qb1th8iv7m 26 дней назад +1

      already that video is made,you can check in channel

  • @gudimallambharathi8052
    @gudimallambharathi8052 26 дней назад +17

    గురువుగారు నాదొక విన్నపం అన్నమాచార్యుల వారి సంకీర్తనల మీద ఒక series లాగా చేయండి ఈ generation వాళ్ళకి అన్నమయ్య సంకీర్తనల గొప్పతనం తెలియట్లేదు చాలామందికి అన్నమయ్య సంకీర్తనలు తెలియటలేదు అందుకే అన్నమాచార్యుల సంకీర్తనలు యొక్క అర్థాన్ని తెలియజేయండి అన్ని అవసరం లేదు ఏవో కొన్ని ప్రసిద్ధి కానీ సంకీర్తనల మీద series చేయండి గురువుగారు please...

  • @bharathdasoju5337
    @bharathdasoju5337 26 дней назад +32

    Paripurnanada Swami ki veste bjp ki vesinatte vote for matchbox...🇮🇳🚩

  • @lakshmisimha
    @lakshmisimha 26 дней назад +29

    నమస్కారం అన్నగారు. నేను మీరు చెబుతున్న కూర్మగిరి ( లేపాక్షి ) దేవాలయం అర్చకత్వం చేస్తున్నాను. మీరు చెప్పిన వీరభద్ర , పాపనాశేశ్వర మహిమ సత్యం. ఇప్పుడు మన ఆలయం చాలా అద్భుతంగా ఉంది. కేంద్ర పురాతత్వశాఖ మరియు దేవాదాయశాఖ చాలా బాగా చూసుకుంటున్నారు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  26 дней назад +6

      సంతోషం. ఈ మధ్యలో నేను రాలేదు కానీ ఒక్క ప్రశ్న, ఆ సీలింగ్ కి ఉన్న ప్రపంచంలోనే అపురూపమైన 600 ఏళ్ళ నాటి వీరభద్రస్వామి పెయింటింగ్ ని Acid treatment లాంటివి ఏమైనా చేసి బాగుచేశారా, లేక అస్సలు కనిపించకుండా అలాంటి బాధాకరమైన స్థితిలోనే ఉందా?

    • @lakshmisimha
      @lakshmisimha 26 дней назад

      @@NanduriSrinivasSpiritualTalks Asia largest mural painting 25 feet length, 15 feet width

    • @chiranjeevigupthaaraveetiv6748
      @chiranjeevigupthaaraveetiv6748 26 дней назад +1

      ఆ పెయింటింగ్ ఫోటో ఏమైంది అని అడిగారు వారి సమాధానం ఇందులో లేదు.. వివరాలు తెలపండి స్వామి

    • @yaswanthavula7491
      @yaswanthavula7491 26 дней назад

      ​@@NanduriSrinivasSpiritualTalksalage dayaneeyamayina stitilone undandi alage madi rayadurgam ma uri daggara pashupathi natha rupamlo unnaru kani gudi peddaga prachuryam pondaledu

    • @thirumaleshn9589
      @thirumaleshn9589 26 дней назад

      ​​@@NanduriSrinivasSpiritualTalksHi, Regards to Painting would like to say because, I visited recently and it's maintained well by the govt as before. But overall the temple development side needs a lot of improvements to make its best Pilgrim and tourism place.

  • @dharishdharish3600
    @dharishdharish3600 26 дней назад +64

    సనాతన ధర్మం కోసం చేసే వారు ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే గురువు గారు

    • @user-ky7of8wb1y
      @user-ky7of8wb1y 26 дней назад +2

      Jagan kooda

    • @JaiHind26226
      @JaiHind26226 26 дней назад +8

      ​@@user-ky7of8wb1y
      సమస్య నీ వరకూ వస్తేగాని నిజాలు మాట్లాడవు బ్రో నువ్వు...

  • @venkateshsuram6150
    @venkateshsuram6150 26 дней назад +11

    గురుదేవా మీ పాదాలకు శతకోటి వందనాలు.
    శ్రీ దత్త మాలా మంత్రం యొక్క మహాత్మ్యం వివరించండి దయచేసి మరియు పారాయణ విధి విధానాలు తెలియచేయండి దయచేసి 🎉🎉🎉🎉

  • @haridevaroy9220
    @haridevaroy9220 26 дней назад +25

    మా కుల దైవం శ్రీ చౌడేశ్వరి దేవి పైన ఒక వీడియో చేయండి.. ప్లీజ్ 🙏🏻🙏🏻 తోగటవీరక్షత్రియుల గురించి కొంత మందికి అయినా తెలియజేయండి.. ప్లీజ్

    • @kundajagadeeshkumar327
      @kundajagadeeshkumar327 26 дней назад +4

      అవును బ్రో మన కులం పేరు ఎవరికీ తెలీదు చేనేతలం అంటే తప్ప జనాభా లెక్కల్లో కూడా మన కులం పేరు ఉందో లేదో తెలీదు ఇలాంటి వీడియోస్ లో ఐనా తోగట కులం పేరు చెప్పి తెలియజేస్తే బాగుండు

  • @mohankrishna4413
    @mohankrishna4413 25 дней назад +5

    జై హో స్వామి పరిపూర్ణానంద జీ !

  • @srinivasjinka123
    @srinivasjinka123 26 дней назад +168

    నేను క్రిస్టియన్ పార్టీకి ఓటు వెయ్యను,, కూటమికే మా ఓటు

    • @karthikviews...9280
      @karthikviews...9280 26 дней назад +27

      అరేయ్ బాబు హిందు అయిన చంద్ర బాబు వాళ్ళే హిందువులు బీజేపీ ఇబ్బంది పడ్డారు....క్రిస్టియన్ అయిన జగన్ రెడ్డి టైమ్ లో హిందువులు బీజేపీ సంతోషం గానీ ఉన్నారు...నికు జగన్ కి వేయటం ఇష్టం లేకపోతే బీజేపీ అభ్యర్థి స్వామీజీ కి వెయ్యండి..అంతే గానీ హిందు ద్రోహి బీజేపీ ద్రోహి అయిన చంద్రబాబు టీడీపీ కి మాత్రం వేయ్యోడ్డు

    • @sattisudharshan2172
      @sattisudharshan2172 26 дней назад

      కూటమి కాదురా పిచ్చి వాడ ఓటు స్వామి గారికి వెయ్యండి అంతే గాని కూటమి లో పోటీ చేస్తున్న బాలకృష్ణ కి కాదు

    • @gtanuja5931
      @gtanuja5931 26 дней назад +12

      @@karthikviews...9280
      TDP is with bjp so we support TDP & bjp , due to cbn we are having jobs now leading happy life due to cbn brought us companies our family is leading happy life, cbn & bjp we always support

    • @srikaanth6
      @srikaanth6 26 дней назад +13

      @@karthikviews...9280 బాగా చెబుతున్నారు. మీరు చెబుతున్న ఈ మహానుభావుడి హయాంలో ఎన్నో దేవాలయాలు సుమారు 146 పైగా ధ్వంసం చేయడం జరిగింది. విపరీతమైన మత మార్పిడులు ఏదో మూల ప్రతి రోజూ జరుగుతూనే ఉన్నాయి. టి టి డి దేవాలయాల కొన్ని వందల కోట్లు హిందువులు డబ్బులు ఇమామ్ లకు పాస్టరు లకు పంచి పెడుతున్నారు. అందుకని వారికి ఓటు వెయ్యాలా?

    • @uhv13
      @uhv13 26 дней назад +3

      ​@@karthikviews...9280Chandrababu yem droham chesaru tappu notikochinatlu cheppaku gudulu padagottara leka TDP ni abhivrudhi cheyaleda cheppu yevari adhikaram lo nasanam ayyayi

  • @santhipriya3143
    @santhipriya3143 26 дней назад +8

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 25 дней назад +1

    భగవంతుడు మీద నమ్మకం, భక్తి, మనస్సాక్షి ఉన్న ప్రతివారికి, ప్రతీ ఓటర్ కి మీ మాటలు అర్ధం అవుతాయి సార్ అనేక ధన్యవాదములు చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు 🙏💐

  • @Prathapreddy895
    @Prathapreddy895 26 дней назад +3

    నేను హిందూపురం నుంచి మాట్లాడుతున్నాను కానీ మీరు చెప్పిన ఆలయాలు ఏవి కూడా నాకు తెలియదు దయచేసి హిందూపురం గొప్పతనం గురించి మాకు తెలియజేయండి

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 26 дней назад +17

    జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై..........

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 26 дней назад

      అది సాధ్యం కాదు అంతరాత్మ లేని మనుషులు ఎక్కడైనా కాకపోతే గురువుగారు చెప్పినట్టు దాన్ని నొక్కితే అంతే

  • @mukund3060
    @mukund3060 26 дней назад +4

    మీరూ అడిగిన ప్రశ్నకి సమాధానము లేపాక్షి గుడి నండూరి గారు,
    మే,సోమ 6, 2024 రోజు లేపాక్షి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని మరియు పాపనాశేశ్వర లింగం అభిషేకం లో పాల్గొన్నాను.అదే వారం( మే ,గురు 9, 2024) లో లేపాక్షి గుడి గురించి మీ దగ్గర నుండి వీడియో రావటం చాలా సంతోషం నండూరి గారు.
    నాకు చాలా బాధ కలిగింది గురువు గారు ఇంత గొప్ప ఆలయం ఈ విధంగా వుంది అని.
    ఆహ్ దుర్గా , వీరభద్రుల దయతో మీరు ఈ వీడియో చేసివుంటారు అని నాకు చాలా సంతోషంగా ఉంది , కచ్చితంగ పూర్వ వైభవం రావాలి అని పార్వతి పరమేశ్వరులను కోరుతున్నాను
    🙏🙏🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 26 дней назад +15

    Everyone votes for good people only....Jai Bharath....I love india ...good video...

  • @himabindu3189
    @himabindu3189 26 дней назад +3

    Excellent talk. Thank you guruji

  • @mohanpearl1822
    @mohanpearl1822 26 дней назад +5

    Swami ji tappakunda vijayam sadinchali. Jai Shree Ram.
    Jai Hind.

  • @shankarbonu9456
    @shankarbonu9456 26 дней назад +6

    స్వామి హిందూపురం లో ధర్మ మూర్తి స్వామీజీ పోటీ చేస్తున్నారు. మరి మిగతా అన్ని ప్రాంతాలలో అటువంటి ధర్మ మూర్తులు లేరు కాదా. అప్పుడు కొన్ని ప్రాంతాలలో అధర్మ పరులకే ఓటు వేయాల్సి వస్తుంది. వేరే ఆప్షన్ లేదు. నా విన్నపం ఏమిటంటే మీ లాంటి ధర్మాతములందరు మరియు విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుంటుంది. దేశం లో అన్ని వ్యవస్థలు బాగుంటాయి అని నా ఉద్దేశం.

  • @Gopinathk17
    @Gopinathk17 24 дня назад +2

    అర్థమయింది గురూజీ..ఎన్డీఏ కే నా ఓటు.

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan 13 дней назад

    Hindupur ప్రజలకు నందమూరి కుటుంబం అంటే చాలా అభిమానం స్వామి జి గారి కొంచెం బాడ్గా మాట్లాడారు అది నచ్చలేదు ప్రజలకు

  • @padmaa9943
    @padmaa9943 26 дней назад +17

    జై హిందుస్థాన్

    • @sravsk7340
      @sravsk7340 26 дней назад +2

      అఖండ భారత్ అనొచ్చు కద అండీ

  • @padmanabhuduchilakala9385
    @padmanabhuduchilakala9385 26 дней назад +3

    లేపాక్షి.. వీరభద్ర స్వామి ఆలయం. దుర్గమ్మ తల్లి కూడా ఉన్నారు. మేము ఎక్కువగా వెళ్తుంటాం...ఆ తల్లి దుర్గమ్మ ఆశీస్సుల వలన.. జై దుర్గమ్మ.. జై జై దుర్గమ్మ

  • @whataworld6102
    @whataworld6102 25 дней назад +1

    గురువుగారు మీరు చెప్పిన చౌడేశ్వరి అమ్మవారి హిందూపూర్ పరిసర ప్రాంతమైన చోళ సముద్రంలో ఉంది, నేను ఆ అమ్మ వారిని దర్శించు కున్నాను, అప్పుడు అక్కడున్న అర్చకస్వామలు నాకు మీరు చెప్పిన కథ చ్చెప్పరు.

  • @sreesreenivas635
    @sreesreenivas635 26 дней назад +6

    గురువు గారికి నమస్కారములు

  • @mahaakaalbhakth3521
    @mahaakaalbhakth3521 21 день назад +1

    గురువు గారికి నమస్కారం మా వూరు నాగలూరు (పెనుకొండ మండలం) హిందూపురానికి 25కిమి దూరం లో ఉన్నది. మా వూరిలో చోళరాజులు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామి, ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారు అలానే శ్రీ భవాని చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవాలయం ఒకే చదువులో నెలకొని ఉన్నాయి. ఇక వీరితో పాటు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం శిథిలావత్స నించి గ్రామస్తులంతా నిర్మించుకుని అంగరంగ వైభవంగా ప్రతి నెలా చివరి శనివారం అన్నదానం చేస్తున్నాము. దాతల సహకారంతో అలానే ప్రతి ఏట శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అలానే రథోత్సవం పల్లకి సేవ వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయాలు దాదాపు 700 సంవత్సరాల క్రితం నిర్మించ బడినవి. శివాలయంలో రెండు పానపటాలు కలిగిన శివలింగం దర్శనం ఇస్తుంది. ఇక ఆ ప్రసన్నాంజనేయ స్వామి శంకు చక్రాలు , కమలం కలిగి అపురూపం గా వెలుగొందుతున్నాడు. మీ వంటి వాడు ఈ వీడియో చేయడం చాలా సంతోషాన్నిస్తుంది. మీరు వీళ్లు ఉన్నపుడు ఒక్కసారి మా దేవస్థానం యొక్క Facebook చూడగలుగుతారు అని మనవి. Facebook Page Name ( శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం, నాగలూరు.) ధన్యవాదాలు. జై శ్రీ రామ్ జై హనుమాన్ 🚩🕉️

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 26 дней назад +2

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @indianTrainfans007
    @indianTrainfans007 26 дней назад +5

    Correct ga cheppaaru swami🙏🏻

  • @ks9072
    @ks9072 26 дней назад +3

    Vote for పరిపూర్ణనంద స్వామీజీ

  • @hemasudha7125
    @hemasudha7125 26 дней назад +2

    Well said sir 😊😊

  • @pasamrajesh143
    @pasamrajesh143 26 дней назад +2

    లేపాక్షి....🙏 విధురస్వర్థం గురించికుడ చెప్పండి.హిందూపురంలో సుగూరు ఆంజనేయ స్వామి కూడా చాలా మహిమగల దేవుడు.

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 26 дней назад +3

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @vasudhakota972
    @vasudhakota972 24 дня назад +2

    ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది అంటే కారణం ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ గారి వల్ల. అదే కాక, ఎంత కాలం నుండో భారతీయలకు దూరమైన పవిత్రమైన స్థలాలను తిరిగి వారికి అందించి ఆ ప్రదేశాలకు పూర్వ ప్రభను తీసుకువస్తున్నారు.
    అటువంటి వ్యక్తిని మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఎన్నుకోకపోతే కేవలం అభివృద్ది అనేది రాజకీయ నేత కుటుంబం, వారి వర్గం లో మాత్రమే కనిపిస్తుంది. అలా కాకుండా ఒక రాజర్షి వంటి వారిని ఆ స్థాయి లో కూర్చోపెడితే కుల, మత, వర్గాలకు అతీతంగా అందరికీ సమానత్వం కలుగుతుంది. అటువంటి వారు మన పరిపూర్ణానంద స్వామి వారు.

  • @rajeswarimattam194
    @rajeswarimattam194 26 дней назад +1

    Super video sir.

  • @kurapatithirumalesh4489
    @kurapatithirumalesh4489 26 дней назад +1

    శ్రీ గురుభ్యో నమః
    దయచేసి పాపనాశం దేవాలయం గురించి పెట్టండి తెలుసుకోవాలని ఉంది. అలాంటి దేవాలయం ఒక్కసారి దర్శించుకుంటే చాలు ఆగస్టు మహర్షి వారి స్పర్శ జ్ఞానం ఈ జన్మకి లభించే అనుకుంటున్నాను

  • @manjunathv5840
    @manjunathv5840 26 дней назад +2

    Maadhi kuda Hinduprame Guruvu garu, Kani undedhi Bangalore lo maaku theliyani vishayalu chepparu.. Dhanyawadhalu Guruvu garu🙏🙏

  • @MrGirishk77
    @MrGirishk77 25 дней назад

    Thank you ji for supporting Paripoornanda Swamiji

  • @kurubaraviprasd5330
    @kurubaraviprasd5330 20 дней назад +1

    గురువు గారు మా ఊరు పెనుకొండ, ఇక్కడే 365 దేవాలయాలు ఉన్నాయి. వ్యాస రాయలు వారు ప్రతిష్టించిన ఆంజనేయస్వామి దేవాలయములు చాలా ఉన్నాయి.శ్రీ కృష్దదేవరాయలు వారి వేసవి విడిది గగన్ మహల్ ఉంది. ఇది రాయల వారి రెండవ రాజధాని. తిమ్మరుసు బంధిఖనా, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం,రామభద్రాలయం ఒకే ప్రాగణం లో ఉన్నాయి.పసిరిక్కరిభావి లో ఆంజనేయ స్వామి ప్రతి 70 సంవత్సరాల కొకసారి నీటిలో నుంచి తొలగింపబడి కనిపించడం జరుగుతుంది. ఒకసారి మా ఊరు వచ్చి చూడండి గురూ జీ. వచ్చినపుడు మా కు తెలపండి మిమల్ని కలిసే భాగ్యం కల్పించండి.

  • @user-tm1jm6gx3o
    @user-tm1jm6gx3o 22 дня назад

    Intha manchi visayalu cheppinamduku ,meeku danyavadalu guruvugaaru 🙏🙏🙏

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 25 дней назад +6

    హిందూపురంలో అగ్గి పెట్టి పై ఓటు వేసి స్వామీజీని గెలిపించండి అభివృద్ధి బాట పట్టండి

  • @ksaiakshay8245
    @ksaiakshay8245 26 дней назад +8

    Sir hindupur is blessed

  • @KKNOV11
    @KKNOV11 26 дней назад +10

    జై శ్రీరామ్...

  • @manasakeerthigarlapati4301
    @manasakeerthigarlapati4301 26 дней назад +1

    Very good information 🙏🙏🙏

  • @harithat4372
    @harithat4372 17 дней назад

    Maadi kuda Kotipi , meeru cheppina vishayalu intha varaku maku yevariki teliyadu ...And meeru guess cheyamanna place Lepakshi ayi undali.
    Thanks for letting us know so many details about our place ..

  • @baddipudibhavani19
    @baddipudibhavani19 26 дней назад +2

    జై శ్రీ రామ్

  • @anushareddy8635
    @anushareddy8635 26 дней назад +3

    Nice video sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 24 дня назад

    Good information sir ❤

  • @bhargavign9885
    @bhargavign9885 26 дней назад +1

    Pranaamalu Guruvugaru 🙏

  • @user-me6iz3le8t
    @user-me6iz3le8t 26 дней назад +17

    నమస్కారం శ్రీనివాస్ గారు మంత్ర తంత్ర యంత్ర ఉపాసకులు కలిగిన గురువు గారు సశరీలు గా ఉన్న మంచి గురువు గారిని తెలియచేయగలరు దయచేసి

    • @raghupakki2452
      @raghupakki2452 26 дней назад +12

      Sri siddeswaranda Bharathi Swami.kurthala peethaadipati

    • @arjunsornapudi7095
      @arjunsornapudi7095 26 дней назад +2

      Sri siddeswranadha bharathi maha swami varu

    • @sunitharachaveti4071
      @sunitharachaveti4071 26 дней назад

      First you do guru charithra parayanam then God will se you which is best to you .
      Belive god they can see right way always to you .

  • @jaganmohan7059
    @jaganmohan7059 26 дней назад

    One of the best Guruji..JAI SRI RAM ..JAI HIND .. BHARAT MATA KI JAI ❤

  • @lpen312
    @lpen312 22 дня назад

    Dharmam kosam, go samrakshana kosam, go vadha nishedhaardham.... thank you guruvu garu for subtly giving this message in the sankalpam two years ago. 🙏

  • @narendrabollu3844
    @narendrabollu3844 26 дней назад

    Very impactful and great message guruji garu❤

    • @JayKandikatla
      @JayKandikatla 25 дней назад

      Ohm NumO Bhagawathe wha-su-they-wha-ya

  • @poketalk7575
    @poketalk7575 26 дней назад

    Gurugaru mee spurthi dayaka matalaki chala dhanyavadhalu.

  • @shivakale2290
    @shivakale2290 26 дней назад

    Namaskram guru garu

  • @sriramyamerla
    @sriramyamerla 24 дня назад

    Thank you for the valuable information. It would be helpful if there is a link to these temples down in the description box.

  • @thippareddy8922
    @thippareddy8922 16 дней назад

    Swami meeru chepparu bagundi .Devalayam A ooruloundi ooruperu cheppali 🙏🙏🙏

  • @sriramch866
    @sriramch866 26 дней назад

    Guruvu gariki namaskaraluu guruvu garu enka elanti temples gurinchi videos chandi guruvu garu
    ..Namaskaralu🙏🏻

  • @garbhamdeepa5123
    @garbhamdeepa5123 26 дней назад +6

    3:30 🙏💐

  • @EasyRecipes19773
    @EasyRecipes19773 26 дней назад +14

    Vote for BJP.

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 24 дня назад +1

    1.Dashabhuja Ganapathi temple
    2.Pashupathinath temple
    Theses two temples are in Rayadurgam.
    Visheshamyna temples

  • @thejeswarahm3871
    @thejeswarahm3871 26 дней назад +2

    ನಮಸ್ಕಾರಗಳು ಗುರುವೇ.
    ಶ್ರೀ ಲೇಪಾಕ್ಷಿ ದೇವಸ್ಥಾನದ ಸಮೂಹ.
    ಚಿತ್ರದುರ್ಗದಿಂದ ತೇಜೇಶ್ವರ. ಹೆಚ್. ಯಂ.

  • @padmajasunduru3365
    @padmajasunduru3365 26 дней назад +2

    Jai paripurna nanda swami👍👍👍

  • @hindupurkurradu
    @hindupurkurradu 26 дней назад +33

    మాది కూడ హిందూపూర్ గురువు గారు ఇక్కడ ముస్లింలదే రాజ్యం. చాలా వరకు,రహమత్పుర్,ముక్కడిపెట్ట, అబద్ పేట,లో చాలా మంది ముస్లిం పిల్లలకు సరిగ్గా తెలుగు కుడా రాదు
    కొట్నుర్ లో ఉండే చెరువు ఆక్రమించి మసీదు కట్టారు.అక్కడ ఆంజనేయ స్వామి గుడికి సంబందించిన భూమి ఉంది.

    • @Satish_369A
      @Satish_369A 26 дней назад +8

      చాలా బాధాకర విషయం … ఇప్పటికైనా మేల్కొని స్వామీజీ గారిని గెలిపించండి… హిందూధర్మ పరిరక్షణలో భాగస్వాములుగా కండీ🙏

    • @sweety-st9px
      @sweety-st9px 26 дней назад

      Avunu nadhi kuda hindupur

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 26 дней назад +1

      @@Satish_369A asalu swami ji ki rajakiyalau tho emi sambandam

    • @saipushyavardhan29
      @saipushyavardhan29 26 дней назад

      ​​@@kvenkatkvenkatsai5256 Evari karthavyam Vaaru Cheyanappudu ,,Manchi Chese Capacity, Manchi Chese Dhammu unnaa kuda Cheyakunda unna vaallu Ekkuvaipoyinapudu ,,Agnyaanulu Adharmam Swartham Rajyam Yeluthunnappudu ,,Daanini Khandinchadaaniki Evaru Saahasam CheyanAppudu ,,Badhyatha Karthavyam Evari meeda untundi?? Swamiji laanti vaari meede untundi... ,, actually vaallaki avasaram ledu ,,kaani Adharmam perigipothuu unte Andaru thelisi kuda Em cheyakundaa unte..,, Swamiji laanti sthaayi lo Unnavaallu kudaa Raakapothe Inka Ee desham lo ni prajalu Kashtapadthuune untaru..,, So swamiji aa sthaayi lo unna Vyakthi asalu avasaram lekapoyinaa ,,Bhava bandhaala nundi vimukthudu aipoyi only Bhagavanthudi tho Bandham pettukunnaa ,,Chuttuu adharmam chelaregi pothunte ,,swamiji laanti vyakthulu Kuda Badhyathaa raahithyangaa undaleka ,,KarthavyaRahithangaa NaakEnduku le ani undaleka..,, Prajalu Chaduvukunna Vaallu cheyavalasina Pani ni Swamiji bhujaalakinYetthukovalsi vacchindi anthe kaani indulo aayanaki Vachedi poyedi Vorigedi Emi undadhu..
      Simple ga Cheppaalante ,, aayana kuda manalaaga Baadhyathaaraahithyangaa ,,Swartham tho Adharmam tho undaleka ,,Desham allakallolam aipothunte manalaaga chethulu mudchukuni kurchuni naakEnduku le ani Chusthuu Undaleka ,Pragathi ,marpu theeskuraavaalani Rajakeeyaalloki vasthunnaaru..!!

    • @saipushyavardhan29
      @saipushyavardhan29 26 дней назад

      ​@@kvenkatkvenkatsai5256 Assalu Sadhuvraani Vaadu ,,10th fail or 3rd class fail ,dropouts ,Degree Leni vaallu ,,veellandaruu vasthuntaaru politics lo ki ,, Minimum Knowledge undadhu ,,Chadavadam raayadam kuda raadu ,,Only Dabbu Dhochukovadaaniki matrame Vasthaaru Politics lo ki idi andariki thelusu..,, Ainaa kuda ,,Alaanti vaallu Vasthe Okka maata Adagaru NeekEnduku ra Politics ani..,,Vaallaki raani question Swamiji laanti Thejo murthulaku ,,Anthataa Sathyaanni Bhagavanthudini matrame chuse swamiji laanti Gnyaana Swaruupulu politics lo ki vasthe Ekkadleni Questions vacchesthaayi Mana Brathukulaki mana Medhassuki🙏

  • @user-bj7to7wd8r
    @user-bj7to7wd8r 25 дней назад

    Hello Nanduri Srinivas Garu ,
    I Request to make Video on Sri Lakshmi Nrusimha Karavalamba Stotram .

  • @user-fj9fs3pu5n
    @user-fj9fs3pu5n 26 дней назад +1

    Nanduri gariki 🙏 modatisariga ma prantam gurinchi mi matalo vindam chala santosham madi shivudi sakara rupam hemavathi 🙏🙏yinka yenno vishyalu telijeyalani korukontunnanu

  • @kvedhavathi8012
    @kvedhavathi8012 26 дней назад

    Namaskaram guruv garu

  • @Balaharshith
    @Balaharshith 25 дней назад

    Maadhi hindupur guruji garu really I am very happy RUclips lo maa oori gurinchi vachinandhu Naku Mee vedios anthe chala estam guruji garu🙏🙏

  • @lakshmisimha
    @lakshmisimha 26 дней назад +3

    మీరు చెబుతున్న చౌడేశ్వరి దేవి తల్లి ( చోళసముద్రం ) అన్న ఊరిలో ఉన్నారు. హిందూపూర్ నుండి లేపాక్షి కి మధ్యలో ఉన్న దేవాలయం

  • @vasireddygirijasairagavaku4575
    @vasireddygirijasairagavaku4575 25 дней назад

    I am very excited when your videos come because that will be a great learning experience for my children 🙏🙏🙏

  • @Jaisriram1530
    @Jaisriram1530 26 дней назад +9

    కాంగ్రెస్ వాళ్ళు హిందువులని, హిందూ దేవుళ్ళని అందరిని అన్ని సభలలో నీచంగా మాట్లాడుతున్న హిందువులు మాత్రం ఓట్లు వారికే వేస్తున్నారు. ఇప్పుడైనా మరి మన హిందువులని ఎవ్వరు అయితే కాపాడుతారో వారికే ఓటు వెయ్యండి జై శ్రీరామ్ 🚩🙏

  • @tejavath9528
    @tejavath9528 13 дней назад

    Radhekrishna Namaskar Srinivas Garu Maa Hingal Devi gurinchi video cheyande.

  • @Balaharshith
    @Balaharshith 25 дней назад

    Maadhi hindupur guruji garu really I am very happy RUclips lo maa oori gurinchi vachinandhu Naku Mee vedios anthe chala estam guruji garu

  • @kotiravula8659
    @kotiravula8659 26 дней назад

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bujjins8882
    @bujjins8882 26 дней назад

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @asambasivarao7074
    @asambasivarao7074 24 дня назад

    Swami Meeru Rajakiyyam gurinchi kuda Baga chepparu Swami. Mee Amma , nanna garlaku munduga padabi vandanam Swami. Mee lanti vallani ma kosam kannaru. Meeku padabi vandanam Swami..

  • @user-sv7eq8ox3y
    @user-sv7eq8ox3y 26 дней назад +2