అల్లూరి సీతారామరాజుగారు చనిపోలేదు! ఆయన బ్రిటిష్ ఆఫీసర్లందరికీ తను హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోతున్నాను,మీరు మన్యం పై ఏమైనా దౌర్జన్యం చేస్తే తపస్సు నుండి మరలా వచ్చి తగిన చర్య తీసుకొంటానని చెప్పేరు! అల్లూరి సీతారామరాజు గారి తిరుగుబాటు దాడికి బ్రిటిష్ అధికారులు బాగా బెంబేలెత్తిపోవడంతో, తర్వాత కాలంలో మన్యంపై ఎటువంటి అనుచిత చర్యలు తీసుకొనలేదు! అయితే కాంగ్రెసు వారు బ్రిటిష్ అధికారులను పదేపదే అల్లూరి సీతారామరాజును చంపమని ఒత్తిడి తీసుకొనిరావడంతో, ఆయన తపస్సుకి వెళ్ళిపోయేరని చెప్పినా వారు నమ్మకపోవడంతో, బ్రిటిష్ అధికారులు నర్సీపట్నం నుండి అటువంటి రూపంతో ఉన్న ఒక మంగలివాడిని తీసుకొని వెళ్ళి కృష్ణాదేవిపేట వద్ద ఆయనని అతి దగ్గరిలో కాల్చి చంపి, సీతారామరాజు అమ్మగారిని అన్నగారిని రప్పించి ఆ శవం సీతారామరాజుదే అని వారిచేత వాంగ్మూలం తీసుకొని,వారి చేతే ఆ శవాన్ని దహనం చేయించి,ఆ విషయాన్ని అధికారికంగా గెజిట్ లో ప్రకటించి కాంగ్రెసు వారిని నమ్మించేరు! అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు చంపేరని తెలుసుకొని నర్సీపట్నంలో ఉన్న మా తాతయ్యలు కృష్ణాదేవిపేట వెళ్ళి చూస్తే ఆ శవం నల్లగా ఉంది మరలా చేతులు పిరుదులు వరకే ఉన్నాయి మరలా రాజుగారి కన్నా పొట్టిగా ఉండడం గమనించి రాజుగారికి బదులు ఎవరినో చంపివేసి తాము ఆ ఘనకార్యం చేసేమని చెప్పుకోవడానికి బ్రిటిష్ అధికారులు చేసి ఉంటారని భావించేరు! ఈ అభిప్రాయానికి ముఖ్య కారణం నర్సీపట్నం పోలీసు స్టేషన్ కు ఒక కిలోమీటరు దూరంలో కృష్ణాదేవిపేట రహదారిలో పీతల చెఱువు వద్ద ఒక చిన్న పాక కట్టుకొని ప్రతిదినం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి,పుట్టతేనె సమర్పించి, దానిని ప్రసాదంగా పశువులను మేతకు తోలుకుని వెళ్తున్న మా తాతలకు ఇచ్చేవాడట!ఈయన 6.5' ఆజానుబాహుడు,పసిమి ఛాయ,రెండు చేతులు మోకాళ్ళ ముడుకులకు తగిలేవట! ఈయన గురించే చింతపల్లి రహదారిలో బ్రిటిష్ సైనికులు గాలింపులు చేస్తున్నా,ప్రజలెవరూ ఆయన గురించి ఎటువంటి సమాచారం ఇచ్చేవారు కాదట! అయితే ఈయన తోటే కుడిచేతివాటంగా పనిచేసిన గాము మల్లుదొర, బ్రిటిష్ కాలంలో నర్సీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటేరియన్ గా నియుక్తులైతే, ఆయన నర్సీపట్నంలో నివాసముండేవారు! దానిమీద ప్రజలు ఆయనతో మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు! అలాగే మా తాతయ్యలు కూడా వెళ్ళి రాజుగారి గురించి అడిగితే, మల్లుదొరగారు చెప్పిందేమిటంటే రాజుగారు బ్రిటిష్ అధికారులందరికీ పేరుపేరునా ఉత్తరాలు వ్రాసి తాను హిమాలయాలకు తపస్సుకి వెళ్ళిపోతున్నాను,మన్యంలో మరలా వారేమైనా అరాచకాలు చేస్తే తపస్సులోనున్న తనకి స్పష్టంగా కనపడతాయి,అప్పుడు మరలా వస్తానని తెలియజేసేరు! తమ మన్య ప్రజలకు అదే విషయాలు తెలియజేసి తాను హిమాలయాలుకు తపస్సునకు వెళ్తున్నాను. ఆ తపస్సులో 800 సంవత్సరాలు ఉంటాను( మన రాఘవేంద్రస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి వారిలాగా)! మన్యంలోని క్రొద్దిమందికి దర్శనమాత్రంగా అంతవరకు కనబడతాను అని చెప్పి వెళ్ళిపోయేరని చెప్పేరట! ఇప్పటికీ రాజుగారు మన్యం ప్రాంతం వారికి, మరి కొందరు మైదానం ప్రాంతంవారికి అప్పటి రూపంతో దర్శనమిచ్చి సంభాషించినట్లు కొంతమంది నేటికీ తెలియజేస్తున్నారు! ఈ అన్నిటి కారణాల వల్లనే కృష్ణాదేవిపేటలో ఆ గ్రామస్తులు కాని,సమీప గ్రామస్తులు కాని బ్రిటిష్ అధికారులు కట్టిన రాజుగారి సమాధిని కనీసంగా కూడా పట్టించుకోరు,దాని సమీపానికి కూడా వెళ్ళరు! ఈ వీడియోలో ఆ సమాధిని దర్శించమని చెప్పేరుగాని, పై విషయాల కారణంగా ఎవ్వరు కూడా దానిని దర్శించకపోవడం ఉత్తమం! మా స్వంత తాతగారు సీతారామరాజుగారిని తన చిన్నప్పుడు స్వయంగా చూసి ఉండడంతో,ఆయన పేరుతో వచ్చిన సినిమాను చూసి వచ్చి రాజుగారిగా నటించిన నటుడు పొట్టి, చేతులు పొట్టి, రూపము మాత్రం ఆయనలాగే ఉంది,గూడు వంచేసేడు అని చెప్పి,అప్పటి విషయాలన్నీ మననం చేసుకొని మాకు చెప్పేరు! ఇది నర్సీపట్నం వాస్తవ్యులుగా మా తాతలు ద్వారా తెలిసిన వివరాలు!🙏
చాలా బాగా తెలియ చేశారు గురువు గారు నా చిన్నప్పటి నుండి నాకు బాగా ఇష్టం ఐన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు,నేను ఆయన కోసం చాలా బుక్స్ చదివాను,ఆ ఆశ్రమానికి కూడా చాలా సార్లు వెళ్ళాను ...
మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. సనాతన ధర్మం నిలబడాలంటే యుద్ధం, పోరాటం అవసరంలేదు. దైవ శక్తిని ప్రసన్నం చేసుకుంటే ధర్మాన్ని నిలబెట్టడం చాలా సులువు. దీనికి సంబంధించి మీరు ఒక ప్రణాళిక వేస్తే మేమమందరం కలిసి జప, తప విధానాలని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాము 🙏🙏🙏
ఎవరో వస్తారు సనాతనధర్మాన్నీ ధర్మప్రజలనూ రక్షిస్తారని అనుకొంటూ కాలం గడిపేసే బదులు నేను హిందువును అని చెప్పుకునే వారందరూ దైవ పూజా,ధ్యాన,జప తపాదులను తాము అకుంఠిత దీక్షా దక్షులై ఆచరణలో పెడుతూ తమ తమ పిల్లలనూ ధర్మానుష్ఠానపరులయ్యేట్టు తర్ఫీదు ఇస్తూవుంటే సనాతనధర్మానికి చెడు జరగదు జరగనివ్వడు పరమాత్మ. !!!
నేను చిన్నప్పుడు బెండపూడి సాధువు గారి ఆశ్రమం చూసాను మా నాన్నగారు పోతులూరి నుంచి షార్ట్ కట్ రూట్ లో అన్నవరం దగ్గరలో సైకిల్ మీద తీసుకెళ్లారు అప్పుడు చూశాను కానీ నాకు అదే అని తెలియదు తర్వాత తెలిసింది ఆయన ఆశ్రమం అని
చిన్నప్పటి నుంచి బోస్ గారి గురించి సరిఅయిన, నిజాలు, ఆధారాలు లేవని బాధగా ఉండేది, ఈ రోజు తో ఆ బాధ పోయింది ఈ గడ్డ మీదనే చివరి వరకు ఉన్నారు ఈ మట్టిలోనే కలిసి పోయారు.
నమస్కారం గురువుగారు మీరు చెప్పే టువంటి విషయాలు మాకు చాలా ప్రేరణ దాయకం మాలాంటి యువకులకు ఇటువంటి విషయాలపై అవగాహన తీసుకొస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి విషయాలు మరెన్నో చెబుతారని ఆశిస్తున్నాము ఇట్లు సికింద్రాబాద్ లో నివసించే ఓ హైందవ సోదరు
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారు మిమ్మల్ని కలిసే అద్రుష్టం నాకు ఎప్పుడు వస్తుంది అని అనుకుంటాను గురువు గారూ... కలిసే అదృష్టం నాకు మిరు ఇవ్వాలని కోరుకుంటాను
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
మన కర్మ ఏమిటంటే మన కోసం ప్రాణాలు అర్పించిన వారిని మనవారిని గౌరవించకు పక్కింటి పుల్ల కూర రుచి అన్నట్లు పక్కవారిని తెచ్చి పెద్ద పెద్ద కటౌట్లు విగ్రహాలు వారి జీవిత చరిత్రలు ఏదో మహా అద్భుతం అయినట్లు ఓట్లు కోసం దౌర్భాగ్య రాజకీయం చేస్తారు స్వాతంత్ర సమరయోధులను ఎవరినైనా గౌరవించాలి అని నేను ఒప్పుకుంటున్నాను కానీ మన వారిని విడిచి పెట్టాలని కాదు కదా మన వారిని మనమే గౌరవించకపోతే మిగతా వారు ఎలా గౌరవిస్తారు ఇదే మన తెలుగువారి దౌర్భాగ్యం
కరెక్ట్. మనకు ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. మన దేశం కోసం పోరాడిన వారిని కాదని మన వాళ్ళు వేరే దేశాల్లోని విప్లవకారుల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు.
ధన్యవాదములు, నమస్కారము. చాలా శ్రమ కోర్చి గొప్ప విషయములను ఆవిష్కరించారు, మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి లా అన్నీ Science అనే బ్రహ్మ పదార్థంలో విలీనం అవుతాయి, తరుణోపాయం చూపుతాయి, ఆ మాటకొస్తే మీరు కూడా వైజ్ఞానిక వెత్తే కదా పూర్వాశ్రమంలో, ప్రణామం. progress లో ఉన్న DNA test / analysis/ conclusion ద్వారా మాత్రమే శ్రీ అల్లూరి వారు mystery crystallize అవుతుంది. బ్రహ్మ సత్యం . (మిగిలిన) జగన్మిథ్య
Eee kaalam lo mee laanti mahaneeyula valla yentho mandiki yenno theliyani vishayaalu avagatham avuthunnayi. Dhanyulam. Mee vocabulary ki hats off .No words further. God is with U, will b with U always. Mimmalni kalusukovali okasari ani aa avakaasam raavaalani demuni praarthisthunna
Thank you very much I am from Bangalore I am not a Telugu guy but I understand Telugu you have distributed known knowledge to make others life better. once again Thank you
RRR సినిమా కి అల్లూరి వారికి, కొమరం భీమ్ కి సంబంధం లేదు..అది కేవలం దర్శకులు సినిమా వ్యాపార నిమిత్తం వేసిన ఎత్తుగడ.అందులో వారు (దర్శక నిర్మాతలు) సఫలీకృతులు అయ్యారు.
గురువుగారు నేను ఇంటర్మీడియట్ విద్యార్థిని నాకు ఒక సందేహం ఉంది ఇప్పుడు మనకు కలియుగం నడుస్తునది కదా తరువాత సత్య యుగం ఆ తరువాత మళ్ళీ త్రేతాయుగం వస్తుంది అప్పుడు మళ్ళీ రామాయణం జరుగుతుందా? ఎందుకంటె నేను విన్నదాని ప్రకారం రామాయణం ఇప్పటికే చాలా సార్లు జరిగింది మళ్లీ జరుగుతుంది అని నాకు ఇది ఒక సందేహం అంతే 🙏
అన్నయ్య బెండపూడి ఊరు కి 20 కిలోమీటర్లు దూరం మా ఊరు ఏనో సార్లు ఆశ్రమం ముందు నుంచి వెళ్ళాను రోడ్డు నుండి చూసాను తప్ప ఎప్పుడు లోపల కి వెళ్లి చూడలేదు ఆయనకు 8 మంది భార్యలు అని నవ్వుకూన నన్ను మనించండి... రకరకాల కధలు చెపుతారు నేను ఏనాడూ సరిగా వినలేదు మీరు చేపినట్టు ఎవరు చెప్పలేదు.. ఏది దగ్గర వుంటే విలువ తెలియదు అంటారు కదా..మీరు చాలా గ్రేట్ అన్నయ్య ఇకనుంచి నేను అందరికి వెళ్ళమని చెపుతాను... 🙏🙏🙏
మా స్వగ్రామం గెద్దన్నాపల్లి, మా తండ్రి గారు, తాత గారు బెండపూడి సాదువు గార్ని దర్శనం చేసుకొన్నారు. వారి తో సన్నిహితం గా ఉన్నారు. మీ ద్వారా ఈ సమాచారం మీ ద్వారా ప్రచారం కావడం మా అదృష్టం
నేను పూర్తి గా నమ్మలేను కానీ అల్లూరి సీతా రామ రాజు... చాలా గొప్ప వీరుడు... మహోనతుడు... నాకు తెలిసి భాగతసింగ్ సుభాషచంద్రబోస్ అల్లూరి సీతారామరాజు... నిజమైన హీరోస్
మా నాయనమ్మ మరియు తాతయ్య గారు బెండపూడి సాధువు గారి ఆశ్రమానికి తరచూ వెళ్తూ ఉండేవారు. సాధువు గారిని గురువు గా స్వీకరించారు. మా ఇంట్లో కూడా సాధువు గారి ఫోటో దేవుని గది లో ఉంచి పూజ చేస్తాము. వారి జీవిత చరిత్ర పుస్తకం కూడా ఉంది. నేను కూడా ఒకసారి ఆశ్రమానికి వెళ్ళాను. అన్నవరం దగ్గర బెండపూడి.
నా అదృష్టవశాత్తూ ఆయన ఉద్యమం నడిపించిన గడ్డపైనే నేను చదువుకున్నానండి. ఆయన సమాదిని కూడా దర్శించుకున్నాను. ఆయన్ని గూర్చీ వివరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
Sir, please environmental protection gurunchi oka video cheyyandi. As your channel as huge reach. Definetelu it will be amplified. Coz this summer temperature is so high🙏🙏🙏
ఆచార్య నేను అల్లూరి సీతారాంరాజు గారి మన ఛానల్ లో చూసినాను ధన్యవాదములు ఆచార్య హర హర మహాదేవ శంభో శంకర్ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
గురువు గారు నేను 16 సోమవార వ్రతము చేశాను ఆ శివపార్వతులే నాకు మంచి అమ్మాయిని చూపించి పెళ్లి చేశారు.. మళ్ళీ పెళ్ళి అయ్యాక మా భార్యతో కలిసి సోమవార వ్రతము చేద్దాం అని మరియు సంతానం కూడా కావాలి అని వ్రతం మొదలు పెట్టాను రెండు వ్రతాలు పూర్తి అయ్యాయి ఇప్పుడు మూడవ వారం కానీ నిన్న hospital లో pregnancy test చేస్తే possitive వచ్చిందీ మరి ఇప్పుడు మెము ఇద్దరం వ్రతం చేసుకోవచ్చా లేకుంటే నేను ఒక్కడిని చేసుకోవచ్చా చెప్పండి
నేను 30 సంవత్సరాల క్రితం అనుకోకుండా బెండపూడి ఆశ్రమానికి వెళ్లడం జరిగింది.నేను బెండపూడి సాధువు గారే సాక్షాత్ అల్లూరి సీతారామ రాజు గారు అన్న నిర్ణయానికి వచ్చాను. వారి సమాధి దర్శించి తరించాను
సార్ నమస్తే అండి బెండపూడి సాధువు గారు వారి ఆశ్రమం వీడియో,అలానే ఆయన సమాధి మందిరం ఫొటోస్ మీ మెయిల్ కి పెట్టానండి అవి నండూరి శ్రీనివాస్ గారికి చూపించండి థాంక్యూ
అల్లూరి సీతారామరాజుగారు చనిపోలేదు! ఆయన బ్రిటిష్ ఆఫీసర్లందరికీ తను హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోతున్నాను,మీరు మన్యం పై ఏమైనా దౌర్జన్యం చేస్తే తపస్సు నుండి మరలా వచ్చి తగిన చర్య తీసుకొంటానని చెప్పేరు! అల్లూరి సీతారామరాజు గారి తిరుగుబాటు దాడికి బ్రిటిష్ అధికారులు బాగా బెంబేలెత్తిపోవడంతో, తర్వాత కాలంలో మన్యంపై ఎటువంటి అనుచిత చర్యలు తీసుకొనలేదు! అయితే కాంగ్రెసు వారు బ్రిటిష్ అధికారులను పదేపదే అల్లూరి సీతారామరాజును చంపమని ఒత్తిడి తీసుకొనిరావడంతో, ఆయన తపస్సుకి వెళ్ళిపోయేరని చెప్పినా వారు నమ్మకపోవడంతో, బ్రిటిష్ అధికారులు నర్సీపట్నం నుండి అటువంటి రూపంతో ఉన్న ఒక మంగలివాడిని తీసుకొని వెళ్ళి కృష్ణాదేవిపేట వద్ద ఆయనని అతి దగ్గరిలో కాల్చి చంపి, సీతారామరాజు అమ్మగారిని అన్నగారిని రప్పించి ఆ శవం సీతారామరాజుదే అని వారిచేత వాంగ్మూలం తీసుకొని,వారి చేతే ఆ శవాన్ని దహనం చేయించి,ఆ విషయాన్ని అధికారికంగా గెజిట్ లో ప్రకటించి కాంగ్రెసు వారిని నమ్మించేరు! అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు చంపేరని తెలుసుకొని నర్సీపట్నంలో ఉన్న మా తాతయ్యలు కృష్ణాదేవిపేట వెళ్ళి చూస్తే ఆ శవం నల్లగా ఉంది మరలా చేతులు పిరుదులు వరకే ఉన్నాయి మరలా రాజుగారి కన్నా పొట్టిగా ఉండడం గమనించి రాజుగారికి బదులు ఎవరినో చంపివేసి తాము ఆ ఘనకార్యం చేసేమని చెప్పుకోవడానికి బ్రిటిష్ అధికారులు చేసి ఉంటారని భావించేరు! ఈ అభిప్రాయానికి ముఖ్య కారణం నర్సీపట్నం పోలీసు స్టేషన్ కు ఒక కిలోమీటరు దూరంలో కృష్ణాదేవిపేట రహదారిలో పీతల చెఱువు వద్ద ఒక చిన్న పాక కట్టుకొని ప్రతిదినం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి,పుట్టతేనె సమర్పించి, దానిని ప్రసాదంగా పశువులను మేతకు తోలుకుని వెళ్తున్న మా తాతలకు ఇచ్చేవాడట!ఈయన 6.5' ఆజానుబాహుడు,పసిమి ఛాయ,రెండు చేతులు మోకాళ్ళ ముడుకులకు తగిలేవట! ఈయన గురించే చింతపల్లి రహదారిలో బ్రిటిష్ సైనికులు గాలింపులు చేస్తున్నా,ప్రజలెవరూ ఆయన గురించి ఎటువంటి సమాచారం ఇచ్చేవారు కాదట!
అయితే ఈయన తోటే కుడిచేతివాటంగా పనిచేసిన గాము మల్లుదొర, బ్రిటిష్ కాలంలో నర్సీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటేరియన్ గా నియుక్తులైతే, ఆయన నర్సీపట్నంలో నివాసముండేవారు! దానిమీద ప్రజలు ఆయనతో మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు! అలాగే మా తాతయ్యలు కూడా వెళ్ళి రాజుగారి గురించి అడిగితే, మల్లుదొరగారు చెప్పిందేమిటంటే రాజుగారు బ్రిటిష్ అధికారులందరికీ పేరుపేరునా ఉత్తరాలు వ్రాసి తాను హిమాలయాలకు తపస్సుకి వెళ్ళిపోతున్నాను,మన్యంలో మరలా వారేమైనా అరాచకాలు చేస్తే తపస్సులోనున్న తనకి స్పష్టంగా కనపడతాయి,అప్పుడు మరలా వస్తానని తెలియజేసేరు! తమ మన్య ప్రజలకు అదే విషయాలు తెలియజేసి తాను హిమాలయాలుకు తపస్సునకు వెళ్తున్నాను. ఆ తపస్సులో 800 సంవత్సరాలు ఉంటాను( మన రాఘవేంద్రస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి వారిలాగా)! మన్యంలోని క్రొద్దిమందికి దర్శనమాత్రంగా అంతవరకు కనబడతాను అని చెప్పి వెళ్ళిపోయేరని చెప్పేరట!
ఇప్పటికీ రాజుగారు మన్యం ప్రాంతం వారికి, మరి కొందరు మైదానం ప్రాంతంవారికి అప్పటి రూపంతో దర్శనమిచ్చి సంభాషించినట్లు కొంతమంది నేటికీ తెలియజేస్తున్నారు!
ఈ అన్నిటి కారణాల వల్లనే కృష్ణాదేవిపేటలో ఆ గ్రామస్తులు కాని,సమీప గ్రామస్తులు కాని బ్రిటిష్ అధికారులు కట్టిన రాజుగారి సమాధిని కనీసంగా కూడా పట్టించుకోరు,దాని సమీపానికి కూడా వెళ్ళరు! ఈ వీడియోలో ఆ సమాధిని దర్శించమని చెప్పేరుగాని, పై విషయాల కారణంగా ఎవ్వరు కూడా దానిని దర్శించకపోవడం ఉత్తమం!
మా స్వంత తాతగారు సీతారామరాజుగారిని తన చిన్నప్పుడు స్వయంగా చూసి ఉండడంతో,ఆయన పేరుతో వచ్చిన సినిమాను చూసి వచ్చి రాజుగారిగా నటించిన నటుడు పొట్టి, చేతులు పొట్టి, రూపము మాత్రం ఆయనలాగే ఉంది,గూడు వంచేసేడు అని చెప్పి,అప్పటి విషయాలన్నీ మననం చేసుకొని మాకు చెప్పేరు!
ఇది నర్సీపట్నం వాస్తవ్యులుగా మా తాతలు ద్వారా తెలిసిన వివరాలు!🙏
అరుదైన విషయాలు తెలియచేశారు, సంతోషం!
@@NanduriSrinivasSpiritualTalksMi admin ki message ela petali maku ellamma thali gurunchi chepandi
Thanks for sharing this information 🙏
నమస్తే వెంకట రామ రాజు గారు.
చాలా అరుదైన, ముఖ్యమైన విషయాలు తెలిపారు. ధన్యవాదములు. ఓం.
🙏🙏🙏...
అల్లూరి సీతారామరాజు గారికి శతకోటి నమస్కారాలు ❤ మీరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది
చాలా బాగా తెలియ చేశారు గురువు గారు
నా చిన్నప్పటి నుండి నాకు బాగా ఇష్టం ఐన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు,నేను ఆయన కోసం చాలా బుక్స్ చదివాను,ఆ ఆశ్రమానికి కూడా చాలా సార్లు వెళ్ళాను ...
మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. సనాతన ధర్మం నిలబడాలంటే యుద్ధం, పోరాటం అవసరంలేదు. దైవ శక్తిని ప్రసన్నం చేసుకుంటే ధర్మాన్ని నిలబెట్టడం చాలా సులువు. దీనికి సంబంధించి మీరు ఒక ప్రణాళిక వేస్తే మేమమందరం కలిసి జప, తప విధానాలని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాము 🙏🙏🙏
ఎవరో వస్తారు సనాతనధర్మాన్నీ ధర్మప్రజలనూ రక్షిస్తారని అనుకొంటూ కాలం గడిపేసే బదులు నేను హిందువును అని చెప్పుకునే వారందరూ దైవ పూజా,ధ్యాన,జప తపాదులను తాము అకుంఠిత దీక్షా దక్షులై ఆచరణలో పెడుతూ తమ తమ పిల్లలనూ ధర్మానుష్ఠానపరులయ్యేట్టు తర్ఫీదు ఇస్తూవుంటే సనాతనధర్మానికి చెడు జరగదు జరగనివ్వడు పరమాత్మ.
!!!
Avunu nijame andi
నేను సైతం 👍👍👍🙏
Nenu sytam❤
Memu saitam
నేను చిన్నప్పుడు బెండపూడి సాధువు గారి ఆశ్రమం చూసాను మా నాన్నగారు పోతులూరి నుంచి షార్ట్ కట్ రూట్ లో అన్నవరం దగ్గరలో సైకిల్ మీద తీసుకెళ్లారు అప్పుడు చూశాను కానీ నాకు అదే అని తెలియదు తర్వాత తెలిసింది ఆయన ఆశ్రమం అని
" భగత్ సింగ్ , సుభాష్ చంద్రబోస్ ల గురించి వివరించగలరని ఆశిస్తున్నాం గురువుగారు " జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ.
Subash chandra Bose garu chani poyaru antaru kada helicopter nunchi dukki but ayana akada nunchi elano Italy cherkunaru anta mali India tirigi vachesarki Sardar Patel ki Votes pada Nehru ne P.M cheyatam,India Pakistan divide chesi inka kontha mandi Muslims ne ikada unchatam lantivi jariginavi chusi vatiki vethirekamga janalu matladaledu ani calm aipoyaru inka west Bengal lone guptanga undipoyaru...Ayana anucharle ayani kalise valu ayani gumnami baba ane valu ante guptanga unde athana ani...Google chesi chudandi pics untayi subash chandra Bose Gare Nani ardam avtadi...Antha manchi freedom fighter manasu kuda manam secularism peruto kastapetam
@@Datta003
మీరు చెప్పిన ఫొటోస్ చూసాను
మీరు చెప్పింది కరెక్టే
అయన సుభాష్ చంద్రబోస్ గారు
చిన్నప్పటి నుంచి బోస్ గారి గురించి
సరిఅయిన, నిజాలు, ఆధారాలు లేవని బాధగా ఉండేది,
ఈ రోజు తో ఆ బాధ పోయింది
ఈ గడ్డ మీదనే చివరి వరకు ఉన్నారు
ఈ మట్టిలోనే కలిసి పోయారు.
నమస్కారం గురువుగారు మీరు చెప్పే టువంటి విషయాలు మాకు చాలా ప్రేరణ దాయకం మాలాంటి యువకులకు ఇటువంటి విషయాలపై అవగాహన తీసుకొస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి విషయాలు మరెన్నో చెబుతారని ఆశిస్తున్నాము ఇట్లు సికింద్రాబాద్ లో నివసించే ఓ హైందవ సోదరు
మీరు చెప్పిన ప్రతి విషయం ముఖ్యమైంది ఇంకా తెలియని విషయాల గురించి తెలియపరచ వలసిందిగా కోరుచున్నాను
ఎంతో విలువైన సమాచారం మాకు అందించిన మీకివే పాదాభివందనాలు గురుదేవా🙏🙏🙏
జై అల్లూరి సీతారామరాజు..
Thanks guruhugaru 🙏
అవును ఆయన ఒక యోగి. ఒకే కాలంలో రెండు చోట్ల కనిపించేవారని సద్గురు శివానందమూర్తి గారు చెప్పేవారు.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారు మిమ్మల్ని కలిసే అద్రుష్టం నాకు ఎప్పుడు వస్తుంది అని అనుకుంటాను గురువు గారూ... కలిసే అదృష్టం నాకు మిరు ఇవ్వాలని కోరుకుంటాను
I am also
అల్లూరి సీతా రామరాజు గారి చుట్టూ ఇంత కధనం అల్లుకుని ఉందని మొదటి సారిగా మీనుండి విన్నాను.ధన్యం అల్లూరి కర్మ జీవి
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏 ,,ఇంత మంచి విషయాలను మాకు తేలియచేసినందుకు ధన్యావాదలు నాన్న గారు 😊
Guruvugariki namaskaram....dhaiva bhakthi,dhesa bhakti rendu neti samajika avasaralu....meru dhesa bhakthi gurinchi kuda videos cheyadam chala anadam ga undhi.... Jai hind...Jai Sri Ram
నమస్కారం గురువుగారు దయచేసి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగినవి అలాగే ఇక ముందు జరిగే వాటి గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ ప్లీజ్
మాకు తెలియని విషయాలు తెలియ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు గురు గారు
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
మీ పరిశోధన అద్భుతం గురువుగారు.
మన కర్మ ఏమిటంటే మన కోసం ప్రాణాలు అర్పించిన వారిని మనవారిని గౌరవించకు పక్కింటి పుల్ల కూర రుచి అన్నట్లు పక్కవారిని తెచ్చి పెద్ద పెద్ద కటౌట్లు విగ్రహాలు వారి జీవిత చరిత్రలు ఏదో మహా అద్భుతం అయినట్లు ఓట్లు కోసం దౌర్భాగ్య రాజకీయం చేస్తారు స్వాతంత్ర సమరయోధులను ఎవరినైనా గౌరవించాలి అని నేను ఒప్పుకుంటున్నాను కానీ మన వారిని విడిచి పెట్టాలని కాదు కదా మన వారిని మనమే గౌరవించకపోతే మిగతా వారు ఎలా గౌరవిస్తారు ఇదే మన తెలుగువారి దౌర్భాగ్యం
కరెక్ట్. మనకు ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. మన దేశం కోసం పోరాడిన వారిని కాదని మన వాళ్ళు వేరే దేశాల్లోని విప్లవకారుల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు.
Maruthigaru mana Telugu vaalla speciality enti ante poruginti.pullakoora ruchi
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM
ధన్యవాదములు, నమస్కారము. చాలా శ్రమ కోర్చి గొప్ప విషయములను ఆవిష్కరించారు, మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి లా అన్నీ Science అనే బ్రహ్మ పదార్థంలో విలీనం అవుతాయి, తరుణోపాయం చూపుతాయి, ఆ మాటకొస్తే మీరు కూడా వైజ్ఞానిక వెత్తే కదా పూర్వాశ్రమంలో, ప్రణామం. progress లో ఉన్న DNA test / analysis/ conclusion ద్వారా మాత్రమే శ్రీ అల్లూరి వారు mystery crystallize అవుతుంది.
బ్రహ్మ సత్యం .
(మిగిలిన) జగన్మిథ్య
Wow చాలా కృతజ్ఞతలు ఆయన దర్శనం చేసుకున్న వారు ధన్యులు
Eee kaalam lo mee laanti mahaneeyula valla yentho mandiki yenno theliyani vishayaalu avagatham avuthunnayi. Dhanyulam. Mee vocabulary ki hats off .No words further. God is with U, will b with U always. Mimmalni kalusukovali okasari ani aa avakaasam raavaalani demuni praarthisthunna
మహానుభావులు అల్లూరి సీతారామరాజు గారు👣🙏 గురించి చాలా తెలియని విషయాలు తెలుస్తున్నాయి గురువు గారు మీ వలన
Thank You Srinivas Garu
ఏమీ చెప్పలేము 🙏మన దేశం లో ఎంతో మంది వీరులు... పుణ్య పురుషులు తిరిగిన పుణ్య దేశం 🙏🙏🙏🙏ఏమయినా మన్యం వీరులు 🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు 👣🙏
అద్బుతం గురువు గారు. నిజాం గా మీకు మీరే సాథీ
ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్య్రం 🙏 ఏమిచ్చి మీ ఋణం తీర్చికోగలం 😭
Thank you very much I am from Bangalore I am not a Telugu guy but I understand Telugu you have distributed known knowledge to make others life better. once again Thank you
ఇలాంటి మహానుభావుడు చరిత్ర ని నికృష్టులు అందరూ కలసి RRR సినిమాలో చాలా ఛండాలం గా చూపిస్తే చాలా మంది దరిద్రులు ఎగేసుకుని చూసారు
Alluri gaarini tella kukkala daggara Pani chesinatlu chupettaru. Kaani janaalu super Ani eelalu vesaru. Vedavalu. Yenta goppa mahanubaavudu asrr gaaru. Mahanubavulanu vekkirinche cinima tesina vaanniki kaneesam nirasana kada telapalesu. Mana vaalla manobaavaalu madichi yekkada pettunnaaro.
RRR సినిమా కి అల్లూరి వారికి, కొమరం భీమ్ కి సంబంధం లేదు..అది కేవలం దర్శకులు సినిమా వ్యాపార నిమిత్తం వేసిన ఎత్తుగడ.అందులో వారు (దర్శక నిర్మాతలు) సఫలీకృతులు అయ్యారు.
సర్.. సూపర్ వీడియో అందించారు. కృతజ్ఞతతో🙏🏼
గురువుగారు నేను ఇంటర్మీడియట్ విద్యార్థిని నాకు ఒక సందేహం ఉంది ఇప్పుడు మనకు కలియుగం నడుస్తునది కదా తరువాత సత్య యుగం ఆ తరువాత మళ్ళీ త్రేతాయుగం వస్తుంది అప్పుడు మళ్ళీ రామాయణం జరుగుతుందా? ఎందుకంటె నేను విన్నదాని ప్రకారం రామాయణం ఇప్పటికే
చాలా సార్లు జరిగింది మళ్లీ జరుగుతుంది అని నాకు ఇది ఒక సందేహం అంతే 🙏
Yes samavedam gari speech lo vundi chudandi
Yes
Ha avnu malli jarugutundi🚩
Avunu
అవును
Srinivasgaru chala chala dhanyavadamulu andi. Na abhimana viplava jyoti alluri vari gurinchi teliya chesinanduku. Nenu kuda allurivari jeevinchi unnarane nammytanu
Guruvu garu namasakaram alluri sitaramaraju garu gurnchi ee version maku teleadu mee research ki hatsoff,thank you sir
అన్నయ్య బెండపూడి ఊరు కి 20 కిలోమీటర్లు దూరం మా ఊరు ఏనో సార్లు ఆశ్రమం ముందు నుంచి వెళ్ళాను రోడ్డు నుండి చూసాను తప్ప ఎప్పుడు లోపల కి వెళ్లి చూడలేదు ఆయనకు 8 మంది భార్యలు అని నవ్వుకూన నన్ను మనించండి... రకరకాల కధలు చెపుతారు నేను ఏనాడూ సరిగా వినలేదు మీరు చేపినట్టు ఎవరు చెప్పలేదు.. ఏది దగ్గర వుంటే విలువ తెలియదు అంటారు కదా..మీరు చాలా గ్రేట్ అన్నయ్య ఇకనుంచి నేను అందరికి వెళ్ళమని చెపుతాను... 🙏🙏🙏
Guruvu garu meru aa story cheppina ala vinali anipistadi chala baga cheptharu 🙏🙏🙏
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🌹🙏
Meeru chesthunna seva amogham. Thank you Guruvu gaaru 💐🙏
Avunu chala adbhuta Mahina parishodhana. great sir
మా స్వగ్రామం గెద్దన్నాపల్లి, మా తండ్రి గారు, తాత గారు బెండపూడి సాదువు గార్ని దర్శనం చేసుకొన్నారు. వారి తో సన్నిహితం గా ఉన్నారు. మీ ద్వారా ఈ సమాచారం మీ ద్వారా ప్రచారం కావడం మా అదృష్టం
🙏
నేను పూర్తి గా నమ్మలేను కానీ అల్లూరి సీతా రామ రాజు... చాలా గొప్ప వీరుడు... మహోనతుడు... నాకు తెలిసి భాగతసింగ్ సుభాషచంద్రబోస్ అల్లూరి సీతారామరాజు... నిజమైన హీరోస్
Thanks for sharing this Sir.
THANK YOU GURUVUGARU🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా నాయనమ్మ మరియు తాతయ్య గారు బెండపూడి సాధువు గారి ఆశ్రమానికి తరచూ వెళ్తూ ఉండేవారు. సాధువు గారిని గురువు గా స్వీకరించారు. మా ఇంట్లో కూడా సాధువు గారి ఫోటో దేవుని గది లో ఉంచి పూజ చేస్తాము. వారి జీవిత చరిత్ర పుస్తకం కూడా ఉంది. నేను కూడా ఒకసారి ఆశ్రమానికి వెళ్ళాను. అన్నవరం దగ్గర బెండపూడి.
I watch all of your videos. It's very inspiring
Chala manchi analysis chesaru. Thank you so much for all your efforts.
Meeru Veerabrahmendraswami gari gurinchi video cheyagalara please??
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
Ramanujar Sannithi, Thayar Sannithi
రంగనాథస్వామి, ఆలయం, జంబుకేశ్వరం ఆలయం
Srirangam lone jambkeswaram(tiruvanikovil) jalalingam chudandi auto lu untayi time unte samayapuram mariyamman kovil brahmapureeswarar kovil chudandi chala powerful temples....brahmapureswarar temple ki velletu ayite mi jatakalu tesukelte brahmagari daggara petti estaru emina jatakadoshalu unte potayi antaru.... bus lu untayi
Very interesting story.....
Ma Amma valladi bendapudi guruvu garu eppatiki daily annadanam jarugutundi eddaru bharayalu ippatiki jivinchi unnaru
Challa baga vivarincharu guruvu garu
Koti namaskraluu ...guruvugaru..... incredible information
Guruvugaru ,great research
Jai sri ram sir more more thanking you... jai bharata bhumi...🙏🙏🙏jayahoo Alluri saeetaaraamaraju garu🙏🙏🙏
అల్లూరి దెబ్బ... తెల్లోడి అబ్బా
జై అల్లూరి శ్రీ రామరాజు
గురువు గారు సుభాష్ చంద్రబోస్ గారు మరియు శాస్త్రి గారి మరణం గురించి తెలియాలి నిజం నిదానంగా అయినా బయటికి వస్తుంది. 🙏 ధన్యవాదాలు గురువు గారు
🚩శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🚩,
గురువు గారు లేపాక్షి దేవాలయం గురించి ఒక్క వీడియో చెయ్యండి .
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
నా అదృష్టవశాత్తూ ఆయన ఉద్యమం నడిపించిన గడ్డపైనే నేను చదువుకున్నానండి. ఆయన సమాదిని కూడా దర్శించుకున్నాను. ఆయన్ని గూర్చీ వివరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
Sri gurubyo namahaa🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai sitaramaraju garu 🙏🙏🙏🙏🌹🌹🌹🌹jai hind 🌹🌹🌹🙏🙏🙏
Guruvu gari ki namaskaram 🙏 Mee akhandita parisodhana ki maa joharlu🙏alage netaji gaari gurinchi meeru matrame cheppagalaru🙏
Thank you very much sir❤
Sir, please environmental protection gurunchi oka video cheyyandi. As your channel as huge reach. Definetelu it will be amplified. Coz this summer temperature is so high🙏🙏🙏
Nanduri garu pls meru chapandi Lalitha sahasranama up to 35 slokas meaning.
Greatest video of all videos. Tq Sir
Bendapudi swami dhaggiraki memu vellam Guruvugaaru Andhara sabharimale vellinapudu atu side nunchi vellam malli atu side nunchi vachinappudu bhojanaalu chesam asala memu vasthunnatu vallaki tekiyadhu kani 10 mandhiki saripada annam vundhi maku aithe kaduninda pettaru kosari kosari mari memu marchipolem 🙏🙏🙏 maku thochina antha Dharmam chesam anthe swami dhaya 🙏🙏🙏 Om Namah Shivaya❤Om Sri Mathre Namaha 🙏🙏🙏
Namaste sir 🙏
మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి గురించి పూర్తిగా వీడియోస్ దయచేసి చెయ్యగలరు.
మన అందరి ఆనందం కోసం రక్తం కార్చింది అల్లూరి సీత రామ రాజు ప్రభు వారి రక్తమే జయం
Well said sir
ఆచార్య నేను అల్లూరి సీతారాంరాజు గారి మన ఛానల్ లో చూసినాను ధన్యవాదములు ఆచార్య హర హర మహాదేవ శంభో శంకర్ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
Yes ఈ స్టోరీ నేను కూడా తెలుసుకున్నాను అరుగురి భార్యల ఫొటోస్ కూడా చూసాను
Many thanks for giving suc valuable information, why these facts not shown in movie?. Please publish similar video on nataji also. 🙏
Excellent 👌 sir
మీరు సత్యసాయి బాబా వారి మీద మంచి వీడియో చేస్తారని ఆశిస్తున్నాము సత్యసాయి సేవ సమితి 🙏🙏🙏
Sir jai sri Ram.. Nadoka sandeham.. Somavaram roju shividiki kobbarikaya mana intlo kottakudada.. Maku telisinavallu chepparu.. Okame every Monday kobbarikaya kodadam anukundi.. Ledu Monday kobbarikaya kottakudadu andulonu intlo pooja ayinaka kottakudadu annaru inkokaru..... Plz na doubt clear cheyandi 🙏please🙏🙏🙏🙏🙏
Chala goppa information Naku asalu teliyadhu
కృతజ్ఞతలు గురువు గారు
Namaskarm guruvu garu
1st .....view .....
Miru eppudu bagundali guruvu garu......🙏
Guruvu Garu, Aevarina bhagvath bhakthuni meda series chayandi pls...
Interesting your endeavor andi like as his death mistery
Pakalapati guruvugari gurunchi చెప్పండి please 😊
Good information sir 🙏
గురువు గారు నేను 16 సోమవార వ్రతము చేశాను ఆ శివపార్వతులే నాకు మంచి అమ్మాయిని చూపించి పెళ్లి చేశారు.. మళ్ళీ పెళ్ళి అయ్యాక మా భార్యతో కలిసి సోమవార వ్రతము చేద్దాం అని మరియు సంతానం కూడా కావాలి అని వ్రతం మొదలు పెట్టాను రెండు వ్రతాలు పూర్తి అయ్యాయి ఇప్పుడు మూడవ వారం కానీ నిన్న hospital లో pregnancy test చేస్తే possitive వచ్చిందీ మరి ఇప్పుడు మెము ఇద్దరం వ్రతం చేసుకోవచ్చా లేకుంటే నేను ఒక్కడిని చేసుకోవచ్చా చెప్పండి
🙏😍
Lalitha Sahasranamam Bhashyam cheppandi Guru Garu Nee Nanna Garu cheppandi please
నేను 30 సంవత్సరాల క్రితం అనుకోకుండా బెండపూడి ఆశ్రమానికి వెళ్లడం జరిగింది.నేను బెండపూడి సాధువు గారే సాక్షాత్ అల్లూరి సీతారామ రాజు గారు అన్న నిర్ణయానికి వచ్చాను.
వారి సమాధి దర్శించి తరించాను
4.42 excellent
ఆయన బ్రతికి ఉంటే అలా స్వతంత్ర ఉద్యమాన్ని మద్యలో వదలి వెల్లరేమోనని నాకు అనిపిస్తుంది అది ఆయన శౌర్యానికి ధైర్యానికి మచ్చగా మిగిలిపోతుంది,,🙏🙏🙏🙏🙏
చాల బాగా చెప్పారు
komuravelli mallanna sthala puranam cheppandi swami
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much Swamy 🙏🙏🙏
Guruvu Garu Malayala swami gurinchi cheppandi
Gurugaru shock ichharu ippati varaku e version theliyadu alluri sita ramaraju gari gurinchi
Me matalu chala baguntai daivamsa sambhuthulu meeru
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
సార్ నమస్తే అండి బెండపూడి సాధువు గారు వారి ఆశ్రమం వీడియో,అలానే ఆయన సమాధి మందిరం ఫొటోస్ మీ మెయిల్ కి పెట్టానండి అవి నండూరి శ్రీనివాస్ గారికి చూపించండి థాంక్యూ
Can you please send me the ashram details?
Admin garu ki mail ela pampichalo cheepara....
@@saiprasanth2166 అన్నవరం వెళ్ళే ముందు 5 km left lo పెద్ద ఆర్చ్ ఉంటుంది బెండపూడి వెళ్లే దారి అని
గురువు గారు మన భీమవరంలో సీతారామరాజు గారిది పెద్ద విగ్రహం మోడీ గారి చేతుల మీద ఏర్పాటు చేశారు. asr నగర్లో.
Namaskram guru garu
Can you please share kids rakshastotram video ‘sarvada sarvadeseshu patutvam bhuvaneswari’
Great sir