గురువు గారికి నమస్కారం, నేను 12 సంవత్సరాలు నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నాను, నా జీవితం చాలా నరకంగా వుండేది, అప్పుడు మీరు ఇచ్చే ఏకాదశి పూజ 5 సార్లు చేశాను. ఇప్పుడు నా కష్టాలు అన్నీ పోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.
గురువు గారి పాదాలకు నమస్కారం . మీరు చేసే ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అమూల్యమైన ఆణిముత్యములు మీరు ఈ జనరేషన్ కి గురువుగా దొరకడం నిజంగా మన తెలుగు వాళ్ళు మేము చేసుకున్న అదృష్టము ఇలాంటి వీడియోలు ఇతర భాషల్లో కూడా చేయండి ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి భారతదేశం మొత్తం తెలియజేయండి జైశ్రీరామ్ శ్రీమాత్రే నమః
గురువుగారి కి నమస్కారం. నేను నా చిన్నప్పుడు రంగన్న బాబుగారిని చాలా సన్నిహితంగా చూసాను ఆయన గురించి మీరు చెప్పిన విషయాలు అన్నీ స్వయంగా అనుభవాలు నాకు. ధన్యవాదాలు
రంగాన్న బాబు గారి గురించి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం లో తరచుగా కనిపిస్తుంది, కానీ ఆయన ఫొటో మీ ద్వారా చూడడం మీ ద్వారా ఆయన గురించి చాలా విషయాలు తెలుసు కోవడం చాలా సంతోషంగా ఉంది అండీ🙏🙏
E మధ్య ఎంటో తెలియదు కానీ మీ videos chusthunna చాలా బావున్నాయి సార్ చరిత్ర గురించి బాగా చెప్తున్నారు నాకు మీరు చెప్పే విధానం చాలా బావుంది నవ్వుతూ ఏదో మన ఇంట్లో వున్న వ్యక్తిలా చెప్తున్నారు sir ❤
నండూరి గురువు గారికి నమస్కారములు ఈ విడియో చూస్తున్నంత సేపూ దివ్యమైన అనుభూతి, కళ్ళలో నీళ్ళు వచ్చాయి శ్రీ రంగన్న గురువు గారి ఫోటో లో రామయ్య ను చూడగానే 108 సార్లు శ్రీరామ జపం తో శ్రీరామకోటి లేఖనం వ్రాశాను మీరు ధన్య జీవులు!!🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ రామ నవమి సందర్భగా రంగన్నబాబు గారి ఆధ్యాత్మిక జీవిత విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. 👏👏👏
నండూరి శ్రీనివాస్ గారికి పాదాభి వందనాలు andi, ఇలాంటి తెలియని ఎన్నో చెప్తారు, నిజంగా మీరు ఆలా చెప్తూ ఉంటే, కళ్లకి కట్టి నట్టు, నేనే దగ్గర ఉండి చూసి నట్టు అనిపిస్తుండు, మీ లంటి గురువు గారులు ఉండడం మా అదృష్టం
శ్రీ సాయి మాస్టర్ గారు వీరు గురుంచి సాయి భక్తులకు తెలియ చేశారు. మాస్టర్ గారికి వీరుతో అనుబంధం ఉంది. శ్రీ సాయి మాస్టర్ గారి రచనలు చదివే వారికి శ్రీ రామ అవధూత శ్రీ రంగన్న బాబు గారు పరిచయమే జై సాయిరామ్ జై సాయి మాస్టర్.
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు . 2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు? 3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
నమస్కారం మాస్టర్,నేను ఆర్థిక ఇబ్బందులు తో శతమతవుతున్నాను.నాకు చేతి నిండా పని వుండేటట్లు, పనిని బద్దకం లేకుండా చెయ్య గల సామర్థ్యం కలిగే మార్గం చూపండి.... నమస్కారం మాస్టర్ E K,,C.V V
Jai Shri Ram....Very much happy to see the video on Rama Navami day....I have seen this video before but my fortune today I come across this video on this auspicious Rama Navami day and saw this again.....Jai Shri Ram....Jai Sita Ram...Ram Bhaktha Hanuman ki Jai....🙏🙏🙏
Nanduri garu you are so great for these information and I see some viedos these type and you are repeating viedos it is so good and thanks and happy sri rama navami ❤❤❤🎉🎉
ఈ తరంలో రంగన్న బాబు గారు ఉండుంటే బాగుండేది. మా పాపను ఆయన వద్దకు తీసుకువెళ్ళి నయం చేసుకునేదాన్ని. ఎంత దురదృష్ట వంతురాలని నేను, అంతటి మహానుభావులు లేని కాలంలో పుట్టించావు కదయ్యా రామయ్య తండ్రి నన్ను 🙏 ఏ అవకాశమూ లేకుండా.
1, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 2, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 3, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 4, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 5, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 6, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 7, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 8, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 9, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 10, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 11, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 12, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 13, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 14, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 15, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 16, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 17, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 18, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 19, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 20, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 21, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 22, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 23, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 24, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 25, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 26, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 27, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 28, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 29, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 30, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 31, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 32, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 33, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 34, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 35, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 36, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 37, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 38, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 39, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 40, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 41, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 42, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 43, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 44, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 45, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 46, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 47, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 48, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 49, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 50, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 51, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 52, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 53, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 54, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 55, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 56, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 57, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 58, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 59, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 60, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 61, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 62, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 63, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 64, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 65, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 66, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 67, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 68, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 69, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 70, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 71, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 72, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 73, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 74, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 75, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 76, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 77, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 78, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 79, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 80, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 81, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 82, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 83, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 84, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 85, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 86, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 87, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 88, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 89, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 90, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 91, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 92, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 93, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 94, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 95, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 96, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 97, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 98, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 99, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 100, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 101, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 102, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 103, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 104, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 105, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 106, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 107, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 108, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
మీకు ముందుగా నమస్కారం గురువుగారు! ఇన్ని విషయాలు సేకరించి, ఇన్ని మంచి మాటలు చెప్పే మీరు ఎంత గొప్పవారో మాకే తెలుస్తుంది..కానీ మీరు ఏ రోజు బయటపడరు..అవధూత అంటే మాకు మీరే.
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం. ఈ శ్రీరామ నవమి రోజు మీ ద్వారా ఆ శ్రీ రామ దర్శన భాగ్యం కలిగింది. అనుకోకుండా phone చూస్తున్న నాకు మీ వీడియో కనిపించింది. ముందు మీరు చెప్పినట్లు జూమ్ చేసి చూసినపుడు నాకు పెద్దగా ఏమి తెలియలేదు. వెంటనే కొన్నిసార్లు రామ నామం జపిస్తూ మళ్ళీ జూమ్ చేశాను. 2.8X దగ్గర చాలా క్లియర్ గా స్వామి రూపం కనిపిస్తోంది. తెలియకుండానే కళ్ళు చమర్చుతున్నాయి. ఈరోజు నా ప్రమేయం లేకుండానే స్వామి దర్శనం ఇచ్చారు.
Om namo venkatesaya 🙏.... Namaskaram guruvu garu 🙏.. Mi admin garini okasari maku chipinchalani ma vinnapam...andariki Anni theliyali Ane vari thapatrayam chusthunte muchhatesthundi....god bless him....
Sir Namasthe. మాది కడప. నేనూ Govt Teacher ని sir. మా ఇంటికి మా చిన్నప్పుడు శ్రీ అవధూత కాశి నాయన వచ్చే వారు ఆయన కడప జిల్లా porumamilla దగ్గర జ్యోతి అనే క్షేత్రం లో సమాధి అయినారు. ఆయన గురించి వీడియో చేయండి. ఆయన చాలా పవర్ఫుల్ అవధూత. నాకు 7th నుండి పరిచయం. నాకు చదువు కూడా చెప్పినారు . 100 నుండి రివర్స్ లో నంబర్ లు రాయించి వారు మాతో. ఆమ్ సో హం అని అనే మని చెప్పేవారు. మా నాన్న గారు R& B lo retired engineer. అప్పుడు porumamilla బద్వేల్ లో వున్నప్పుడు మాకు కూడా చాల నిదర్శనాలు చూపించారు sir. ఒకసారి వీడియో చేయండి.
నమస్కారం గురువు గారు..నేను మీ vedeos ను చూస్తుంటాను.నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం.Job, ఇంట్లో పనులు వల్ల నేను సౌందర్యలహరి శ్లోకాలను పూజలో కూర్చొని చదువుకునే టైం ఉండటం లేదు అండి. నేను leisure time లో కానీ,పని చేసుకునేటప్పుడు కానీ శ్లోకాలు చదువుకో వచ్చా..తెలియచేయ గలరు.
అయ్యా 😁🙏🏻! ఇటువంటి మహానుభావుల గురించి చెప్పటం వల్ల అవి విని మనసు ఆనందం తో నిండిపోయింది ధన్యవాదాలుగురువు గారూ😂🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి నమస్కారం, నేను 12 సంవత్సరాలు నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నాను, నా జీవితం చాలా నరకంగా వుండేది, అప్పుడు మీరు ఇచ్చే ఏకాదశి పూజ 5 సార్లు చేశాను. ఇప్పుడు నా కష్టాలు అన్నీ పోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.
Ekaadasi pooja gurinchi cheppandi
Emi ekadasi puja andi, okasari link share cheyagalara?
can u please share the link.
నా జీవితం ఇప్పుడు నరకంగానే ఉంది..ఆ ఏకాదశి పూజ గురించి దయచేసి చెప్పండి...pls
Nanduri garu ekadasi Pooja chepparu kada oka sari choodandi
అమ్మ ఎంత ఆనందంవేశిందో ఈ రోజు రామయ్య తండ్రి గురించి వినడం చూడటం మనందరం ఎంత అద్రుష్టం చేసుకున్నామొ ఆ రామయ్య తండ్రి దర్శనం కలిగింది జై శ్రీరామ్ 💐💐💐💐🙏🙏🙏🙏🤝
ఇలాంటి మహనీయుల గురించి చెప్పడం మీరు మీరే సాటి మీ మాటలు వింటుంటే మాలో ఎంతో ఆనందం కలుగుతుంది ధన్యవాదాలు గురువుగారు
మా ఇంట్లో బాబు గారి మీద పూజ సమయంలో భజన పాట కూడా పాడే వారు,మా నాన్నగారు.బాగా మంచి జ్ఞాపకం.
మహాత్ముల చరిత్ర చెప్పడం కోసం మరొక మహానీయుని జన్మం.....హరేకృష్ణ 🤘
శ్రీ రామనవమి సందర్భంగా ఇటువంటి మహనీయుల గురించి తెలుసుకోవడం అదృష్టం గురువుగారు 😊
జై శ్రీ రామ్ 🙏
Watched multiple times still watching... Will watch again and again...om shaanti jai shree ram.. om ham hanumate namaha
గురువు గారికి నమస్కారం
నాకు ఈ ఫోటో తదేకంగా చూసినప్పుడు శ్రీకృష్ణులవారు, అలాగే నరసింహ మూర్తి కనిపిస్తున్నారు. నా కళ్ళను నేనే నమ్మలేకుండా వున్నాను.
ఆ తోక వున్న డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్..మాకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళతాం🙏🏻..ఆయన భక్తులు గా పుట్టడం ఓ అదృష్టం
గురువు గారి పాదాలకు నమస్కారం . మీరు చేసే ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అమూల్యమైన ఆణిముత్యములు మీరు ఈ జనరేషన్ కి గురువుగా దొరకడం నిజంగా మన తెలుగు వాళ్ళు మేము చేసుకున్న అదృష్టము ఇలాంటి వీడియోలు ఇతర భాషల్లో కూడా చేయండి ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి భారతదేశం మొత్తం తెలియజేయండి జైశ్రీరామ్ శ్రీమాత్రే నమః
Sri Rama Navami roju edi vinna naa manasu chaala pulakinchipoindi 🙏 Nanduri garu..meeku chaala chaala dhanyavaadalu.. 😊🙏
యుగాలు గడిచినా, శతాబ్దాలు గడిచినా, తరాలు మారినా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి రమ్యమైనది, కమనీయమైనది శ్రీరామ నామం 🙏 జై శ్రీరామ్🙏 జై సీతమ్మ తల్లికి 🙏
జై లక్ష్మణ స్వామి 🙏 జై హనుమాన్ 🙏
అవతార పురుషులు, అవధూత స్మామికి 🙏
Jai sri ram
గురువుగారి కి నమస్కారం. నేను నా చిన్నప్పుడు రంగన్న బాబుగారిని చాలా సన్నిహితంగా చూసాను ఆయన గురించి మీరు చెప్పిన విషయాలు అన్నీ స్వయంగా అనుభవాలు నాకు. ధన్యవాదాలు
ఈ ఇప్పుడు మీ వయసెంత తల్లి. మీకు తెలిసిన విషయాలు ఇంకో వీడియోలో చెప్తే బాగుంటుందేమో
మీరు చాలా అదృష్టవంతులు.
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
ఎంతో అదృష్టవంతులు మీరు.... ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటేగాని ఇలాంటి మహానుభావులను చూడలేము 🙏
అమ్మా చాలా సంతోషం, మీరు రంగన్న బాబు గారిని దగ్గరగా చూసారు అంటే చాలా అదృష్టవంతులు
🙏
రంగాన్న బాబు గారి గురించి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం లో తరచుగా కనిపిస్తుంది, కానీ ఆయన ఫొటో మీ ద్వారా చూడడం మీ ద్వారా ఆయన గురించి చాలా విషయాలు తెలుసు కోవడం చాలా సంతోషంగా ఉంది అండీ🙏🙏
మీ నాన్న గారు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు,అందుకే ప్రత్యక్షంగా ప్రసాదం ,అద్భుతం,చూశారు,తిన్నారు 👌🙏🙏🌝
E మధ్య ఎంటో తెలియదు కానీ మీ videos chusthunna చాలా బావున్నాయి సార్ చరిత్ర గురించి బాగా చెప్తున్నారు నాకు మీరు చెప్పే విధానం చాలా బావుంది నవ్వుతూ ఏదో మన ఇంట్లో వున్న వ్యక్తిలా చెప్తున్నారు sir ❤
Jai shree Ram! ❤ Me lanti goppavalu maku ilanti mahaniyulu gurinchi chepakapote inkevaru cheptaru. Meku padabi vandanalu. Ranganna babu gariki namasumanjali, padabivandanalu. 🙏🙏🙏
idhi meeru inthakamundhu chupincharu appudu aascharyam tho paatu anandam vesindi and now again telling in detail is a nostalgia guruvugaru 😇😇🙏🙏
నండూరి గురువు గారికి నమస్కారములు ఈ విడియో చూస్తున్నంత సేపూ దివ్యమైన అనుభూతి, కళ్ళలో నీళ్ళు వచ్చాయి శ్రీ రంగన్న గురువు గారి ఫోటో లో రామయ్య ను చూడగానే 108 సార్లు శ్రీరామ జపం తో శ్రీరామకోటి లేఖనం వ్రాశాను మీరు ధన్య జీవులు!!🙏🙏
మీరు చెబుతుంటే... జరిగింది అంతా కళ్ళకు కట్టినట్టుగా ఉంది... మీకు వందనములు...🎉
చాలా చక్కగా వివరించారు గురూజీ,
విన్నప్పుడు, ఇలా జరిగిందని తెలిసి, మన కర్త్యం బోధపడుతుంది, ఆ రామచంద్రుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను
జై శ్రీరామ్ జై హనుమాన్, ఈ దివ్య కథ లు వింటూ ఉంటే వొళ్ళు పులకరించింది👣🙏👣🙏
Sri Rama Navami ki okka roju mundu ...inthati goppa vishyam cheppinanduku...ah sri ramula varini darshanam kaliginchi nanduku ...miku dhanyavaadalu guruvu gaaru.
Ee photo nenu repe tisukuni naluguriki chepthanu guruvu gaaru
మహానుభావులు మీరు, ఇలాంటి మంచి విషయాలు వెలుగులోకి రావాలి అని అందరికీ తెలియ చేశారు, మీకు ధన్యవాదాలు.. జై శ్రీరామ
వీడియోలో విషయాలు కళ్ళకు కట్టి నట్లు మీరు చెపుతూ ఉంటే ఆనంద బాష్పలు తెలియకుండానే వచ్చేసాయి . చాలా బావుంది .
నమస్కారం సర్. 🙏
Chala adbhutam ga undi guru garu elanti mahaneeyuni gurinchi Mee dwara vinatam maa adrushtam ga bhavistunnamu
Guruvugaru...Mee pravachanam vintunte naaku aa swami darsanam kallaki kattinattlu kanpistundi🙏🙏🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ రామ నవమి సందర్భగా రంగన్నబాబు గారి ఆధ్యాత్మిక జీవిత విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. 👏👏👏
నండూరి శ్రీనివాస్ గారికి పాదాభి వందనాలు andi, ఇలాంటి తెలియని ఎన్నో చెప్తారు, నిజంగా మీరు ఆలా చెప్తూ ఉంటే, కళ్లకి కట్టి నట్టు, నేనే దగ్గర ఉండి చూసి నట్టు అనిపిస్తుండు, మీ లంటి గురువు గారులు ఉండడం మా అదృష్టం
గురువు గారికి శతకోటి నమస్కారాలు. ఎంత చెప్పినా ఇంకా వినాలనిపిస్తోంది. శ్రీ రామ నవమి రోజు, రంగాన్న గారి దర్శనం కలిగించారు. ఆహా ఏమి మా భాగ్యం.
శ్రీ సాయి మాస్టర్ గారు వీరు గురుంచి సాయి భక్తులకు తెలియ చేశారు. మాస్టర్ గారికి వీరుతో అనుబంధం ఉంది. శ్రీ సాయి మాస్టర్ గారి రచనలు చదివే వారికి శ్రీ రామ అవధూత శ్రీ రంగన్న బాబు గారు పరిచయమే జై సాయిరామ్ జై సాయి మాస్టర్.
అవును sir., మీరు బాగా చెప్పారు
" శ్రీరామనవమి పండుగ వాతావరణం మీ వీడియో తోనే మొదలవుతుంది గురువుగారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు"
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు .
2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు?
3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
గురువు గారి పాదాలకు నమస్కరం
చేశారు ఆల్రెడీ search చెయ్యండి
@@facebookofindia వెతికాను అండి దొరకలేదు . మీ వద్ద ఉంటే చెప్పండి లేదా వీడియో లింక్ పెట్టగలరని మనవి
ఇలాంటి మహనీయులు గురించి ముందు తరాలకు చెబుతున్నందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు 🙏
ఇంతటి మహానుభావులు,మహాభక్తులు గురించి విరింనందుకు దన్యవాదాదాలు గురువుగార
నమస్కారం మాస్టర్,నేను ఆర్థిక ఇబ్బందులు తో శతమతవుతున్నాను.నాకు చేతి నిండా పని వుండేటట్లు, పనిని బద్దకం లేకుండా చెయ్య గల సామర్థ్యం కలిగే మార్గం చూపండి.... నమస్కారం మాస్టర్ E K,,C.V V
May I hope Lord Hanuma and Rangannababu garu Swami both are equal jai sriram
చాల చాల కృతజ్ఞతలు గురువు గారూ...రంగన్న బాబు గారి చరిత్ర తెలియ చేసినందుకు Jai Sriram 🙏🙏🙏
Gurvugariki vandanalu nenu US lo unnanu nennane Ramayanam poorti chesanu eroju me garalam dvara Rama bhagutuni charitra vini chala andam kaligindi eroju Rama Kalyanam chuda daniki Baba pelicheru 😢😢me video's venadam Naku chala estam Gurvugaru .🙏🙏
శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు జై సీత రామ చంద్ర భగవాన్ కి జై జై జై
గురువు గారు నమస్కారం
మీ ద్వారా త్రిపురాంతకం అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉంది గురువు గారు. కొంచెం తెలియచేయాలని కోరుకుంటున్న
Jai Shri Ram....Very much happy to see the video on Rama Navami day....I have seen this video before but my fortune today I come across this video on this auspicious Rama Navami day and saw this again.....Jai Shri Ram....Jai Sita Ram...Ram Bhaktha Hanuman ki Jai....🙏🙏🙏
meeru mahaniyulu gurinchi cheptunte na kallallo neellu vastunayi guruvu garu
మహానుభావులు శ్రీ మాన్ రంగన్న బాబు గారు. పాధాబివందనములు జై శ్రీ రామ్
Verry luckky nenu e video chudadam, thank u so much sir
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Nanduri garu you are so great for these information and I see some viedos these type and you are repeating viedos it is so good and thanks and happy sri rama navami ❤❤❤🎉🎉
భరద్వాజ్ మాష్టారి గారి దర్శనం కూడా మాకు కలిపించినా మీకు కోటి కోటి ధాన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
ఈ తరంలో రంగన్న బాబు గారు ఉండుంటే బాగుండేది. మా పాపను ఆయన వద్దకు తీసుకువెళ్ళి నయం చేసుకునేదాన్ని. ఎంత దురదృష్ట వంతురాలని నేను, అంతటి మహానుభావులు లేని కాలంలో పుట్టించావు కదయ్యా రామయ్య తండ్రి నన్ను 🙏 ఏ అవకాశమూ లేకుండా.
1, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
2, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
3, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
4, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
5, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
6, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
7, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
8, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
9, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
10, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
11, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
12, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
13, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
14, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
15, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
16, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
17, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
18, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
19, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
20, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
21, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
22, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
23, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
24, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
25, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
26, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
27, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
28, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
29, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
30, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
31, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
32, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
33, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
34, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
35, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
36, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
37, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
38, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
39, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
40, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
41, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
42, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
43, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
44, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
45, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
46, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
47, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
48, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
49, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
50, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
51, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
52, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
53, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
54, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
55, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
56, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
57, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
58, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
59, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
60, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
61, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
62, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
63, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
64, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
65, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
66, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
67, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
68, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
69, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
70, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
71, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
72, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
73, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
74, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
75, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
76, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
77, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
78, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
79, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
80, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
81, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
82, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
83, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
84, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
85, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
86, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
87, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
88, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
89, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
90, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
91, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
92, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
93, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
94, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
95, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
96, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
97, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
98, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
99, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
100, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
101, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
102, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
103, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
104, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
105, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
106, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
107, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
108, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
SRIRAMA JAYARAMA JAYAJAYARAMA🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🚩🚩🇮🇳🚩🚩
SRIRAMA JAYARAMA JAYAJAYARAMA🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🚩🚩🇮🇳🚩🚩
Sri aram Jai Ram...Jai Jai Ram
Wow..salute to your efforts...
ఇంతటి మహాత్ముని గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు 🙏
మీకు ముందుగా నమస్కారం గురువుగారు! ఇన్ని విషయాలు సేకరించి, ఇన్ని మంచి మాటలు చెప్పే మీరు ఎంత గొప్పవారో మాకే తెలుస్తుంది..కానీ మీరు ఏ రోజు బయటపడరు..అవధూత అంటే మాకు మీరే.
Sri Ramanavami ki mundu roju e video ni chudatam Enthati goppa adrushtam Guruvugaru. Sri Gurpadukabhyo Namaha🙏. Sri Maathre Namaha🙏
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం. ఈ శ్రీరామ నవమి రోజు మీ ద్వారా ఆ శ్రీ రామ దర్శన భాగ్యం కలిగింది. అనుకోకుండా phone చూస్తున్న నాకు మీ వీడియో కనిపించింది. ముందు మీరు చెప్పినట్లు జూమ్ చేసి చూసినపుడు నాకు పెద్దగా ఏమి తెలియలేదు. వెంటనే కొన్నిసార్లు రామ నామం జపిస్తూ మళ్ళీ జూమ్ చేశాను. 2.8X దగ్గర చాలా క్లియర్ గా స్వామి రూపం కనిపిస్తోంది. తెలియకుండానే కళ్ళు చమర్చుతున్నాయి. ఈరోజు నా ప్రమేయం లేకుండానే స్వామి దర్శనం ఇచ్చారు.
Wow just wow ❤ thank you for all this videos guru garu
Meeru Avadhutulu gurinchi cheptunte Ramulu varu kanapadutunnattundi guruvugaru.
Guruvugaru meeru andariki aadhyatmikatha vaipuku mallinche manchi kathalu chala impuga chepputhunnaru dhanyavadalu 🙏
Asalu ilativi vinadaki kooda ento adhrustam undali.
Meeru ma lanti normal vallanu gnanulani chestnuaru elanti chala machi vignanam ma taram vallaki meeru andistunaru.
Contemporary avadhutala visheyshalu teliya chelani prardhana.
Shata koti Dhanyavadalu 😊
Devudu vunada leda ane vallaki unnadu ani cheppe perfect video idhi jai sri ram
Sri rama navami roju chusanu kallamati neelochayi chala tq guruvugaru 🙏🙏🙏
No words to explain and appreciate your services and making us aware of this great soul please continue ur work
సాధువులు యొక్క సందేశము ను అందించిన మీకు అనేక వందనములు స్వామి,,,, భక్త కోటికి అమూల్యమైన సందేశము భక్తుల చరిత్ర ను విన్నా కన్నా పుణ్యమే,,,,,జైశ్రీరామ్
👌👌మహనీయుల గురించి తెలుసు కోవడం,వినడం, కూడా అదృష్టం కావాలి 👍👍🙏🌝
Meru cheptunte vintune undali anpistundi. Chala prasantamga, ahladam ga undi
గురువుగారు చాలా చక్కగా అవధూతల వివరాలను తెలిపారు. నమస్కారములు.🙏🏻🙏🏻🙏🏻
నా దగ్గర రంగన్న బాబు గారి చరిత్ర గ్రంధం వుంది 🙏
మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్లు గా వుంటుంది గురువు గారి కి వందనాలు,,,🙏🙏
Manasuki anadhamga vundhi
Thank u very much sir
జైశ్రీరామ్ గురువుగారికి పాదాభివందనములు పండగ రోజు ఇలాంటి కథలు విన్నందుకు శ్రీరాములు వా రు మాకు పెట్టిన ప్రసాదం మా అదృష్టం
0:42 Jai Shree Ram
శ్రీరామనవమి శుభకాంక్షలు
మీకు మీకుటుంబసభ్యులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు .ఆ రామయ్య.తండ్రి మీకు సదా రక్షణ నిచ్చు గాక 😂. జైశ్రీరామ్🙏🏻
అయ్యా నమస్కారం. నాక శ్రీ సీతారాముల ప్రత్యక్ష దర్శనం. శబరి నది లో అర్ఘ్యం సమర్పించే సమయంలో ప్రసాదించారు. సత్యం. దీకొండ చంద్రమౌళి ఆధ్యాత్మిక ప్రవచకులు
Sir I searched chandolu sastry garu video.. it got deleted... searched everywhere pls re upload it.. it could be so blessed sir
Namskaram gurugaru mee videos anni thappakanda follow avthanu. Naku pellinayyi 11 years ayyindhi chala santoshamga undevallam
My father is lucky to have darshan of sri Ranganna babu garu
Om namo venkatesaya 🙏....
Namaskaram guruvu garu 🙏..
Mi admin garini okasari maku chipinchalani ma vinnapam...andariki Anni theliyali Ane vari thapatrayam chusthunte muchhatesthundi....god bless him....
Sir Namasthe. మాది కడప. నేనూ Govt Teacher ని sir. మా ఇంటికి మా చిన్నప్పుడు శ్రీ అవధూత కాశి నాయన వచ్చే వారు ఆయన కడప జిల్లా porumamilla దగ్గర జ్యోతి అనే క్షేత్రం లో సమాధి అయినారు. ఆయన గురించి వీడియో చేయండి. ఆయన చాలా పవర్ఫుల్ అవధూత. నాకు 7th నుండి పరిచయం. నాకు చదువు కూడా చెప్పినారు . 100 నుండి రివర్స్ లో నంబర్ లు రాయించి వారు మాతో. ఆమ్ సో హం అని అనే మని చెప్పేవారు. మా నాన్న గారు R& B lo retired engineer. అప్పుడు porumamilla బద్వేల్ లో వున్నప్పుడు మాకు కూడా చాల నిదర్శనాలు చూపించారు sir. ఒకసారి వీడియో చేయండి.
My father, grand mother and grandfather were very blessed as they had spiritual experiences with ranganna Babu garu 🙏🙏🙏🙏
Very true sir...if we keep repeating lord name repeatedly we will loose lot of bad habits...its my experience..
భీమవరం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తులలో మీరు ఒకరు గురువు గారు🚩🚩🙏
Chala Baga chepparu sir thankyou 🙏🙏🙏
నమస్కారం గురువు గారు..నేను మీ vedeos ను చూస్తుంటాను.నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం.Job, ఇంట్లో పనులు వల్ల నేను సౌందర్యలహరి శ్లోకాలను పూజలో కూర్చొని చదువుకునే టైం ఉండటం లేదు అండి. నేను leisure time లో కానీ,పని చేసుకునేటప్పుడు కానీ శ్లోకాలు చదువుకో వచ్చా..తెలియచేయ గలరు.
Ma adhrushtam RAAMA LEELA vinadam🙏🏻🙏🏻 miru cheptunte meme akkada unnam emo anipistundhi🙏🏻🙏🏻dhanyosmi guruvu garu
Great work done by R&D team... Images are outstanding...
Ranganna babugaru 🙏
Jai sri ram 🙏
Excellent good message 🙏🙏🙏🙏🙏
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
no word for describe for such good information for current generation...God bless you and family...
Jai sri ram
Guru gariki Happy sri ram navami
👌🙏 ఆ మహనీయులు మీ నాన్న ,మీరు కూడా అదృష్టం 🙏
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
ఏ మాసంలో ఏ దేవి దేవతలు పూజలు చేస్తే మంచిదో నాకు సందేశం పంపగలరు గురువుగారు ధన్యవాదాలు
Was searching for this video last week🙏
శ్రీ మాత్రే నమః గురువు గారికి. గురువు గారు నాకు దశమహా విద్యలు నేర్పుకోవాలని ఉంది. దానికి మాత్ర ఉపదేశం ఉందా.
💐జై శ్రీరామ జై హనుమాన్ శ్రీమాత్రే నమః 🙏🚩
Jai Sri Ram , నా జీవిత లక్ష్యం కూడా ఆ శ్రీ రామ చంద్రుడే....రామ నామమే నాకు నావ మరియు తోవా....
Zoom చెయ్యకుండా నే ఆ శ్రీరామ చంద్రుడు కానీపించారు
గురూజీ
Thanks for sharing this amazing life of Sri Ram Bhakta. 🙏🙏🙏
జై శ్రీ రామ్ జై గోవిందా 🇮🇳🙏
అలాంటి నిష్కల్మష హృదయాలు జన్మించిన సమయంలో పుట్టి ఉంటే ఎంత బాగుండేది ! ఈ రోజుల్లో అలాంటి పరమాత్ములను చూడనేలేము.