అన్నమయ్య అసలు చరిత్ర - Cinema vs Reality | Annamacharya real story | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 5 апр 2024
  • Many people keep Asking what is the real story of Annamacharya ? Whatever is shown in the movie , is it true?
    In this video Nanduri garu narrated the real story of Annamacharya. Today is his vardhanti (The day on which Annamayya left his body) What else can be a better day to watch it?
    Google location of Annamayya Puram:
    maps.app.goo.gl/4MfeZPS41BUm3...
    #42, N. A. C. Road, Annamayyapuram, Near Hi Tech city,
    Hyderabad, Telangana 500084
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #annamayya #annamacharya #tirumalatirupatidevasthanams #ttd #nagarjuna #akkineninagarjuna
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 419

  • @mohankrishna2150
    @mohankrishna2150 3 месяца назад +227

    మా తాళ్ళపాక బొయ్యనపల్లి లో అన్నమాచార్యులు వారి పెద్ద విగ్రహం వుంది...TTD వారు కట్టించారు... అన్నమాచార్యులు వారు పుట్టిన తాళ్ళపాక మాకు చాలా దగ్గర ...తాళ్ళపాక ని ఇప్పుడు అన్నమయ్య జిల్లా గా చేశారు...డిస్ట్రిక్ట్ చేశారు ....మా అదృష్టం ఆయన పుట్టిన ప్రదేశం దగ్గరగా మేము వుండటం🙏🙏

    • @plathasri4698
      @plathasri4698 3 месяца назад +5

      ఏ ఊరు మీది

    • @BHASKARBBHASKARB
      @BHASKARBBHASKARB 3 месяца назад +6

      మరి ఈరోజు వర్ధంతి కదా ఎవరైనా దండ వేసి దండం పెట్టారా.?

    • @laxmanaraoyelugula2242
      @laxmanaraoyelugula2242 3 месяца назад +8

      మీరు చాలా అదృష్టవంతులు
      క్కాని అన్నమాచారులవారు
      ఎప్పుడు మాదగ్గరే వుంటారు మేము ఇంకా అదృష్టవంతులము కాద

    • @adityaofficial2575
      @adityaofficial2575 3 месяца назад +9

      @@BHASKARBBHASKARB అవును అండి.. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్యుల గారి వర్ధంతి సందర్భంగా తాళ్ళపాక లోనూ...ఘనంగా సంగీత అర్చనా చేస్తారు.. అదే విధంగా అలిపిరి మెట్లోత్సవం.. తిరుపతి లోని అన్నమాచార్య కళా మందిరంలో సంగీత గోష్ఠి నిర్వహిస్తారు..తిరుమలలో నారాయణ గిరి ఉద్యాన వనాల్లో కన్నుల పండుగగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్నారు.

    • @BHASKARBBHASKARB
      @BHASKARBBHASKARB 3 месяца назад

      @@adityaofficial2575 సంతోషం

  • @sdcee
    @sdcee 3 месяца назад +79

    అన్నమయ్య cinema లో తప్పులు:
    1. అన్నమయ్య యుక్త వయసులో తన మరదల్లను విడువలేనట్టు చూపించారు. కానీ నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్లు అది తప్పు.
    2. అన్నమయ్యకు తిరుమల ఆలయం కలలోకి వచ్చినట్లు, ఈ సంఘటన తరువాతే ఆయనకు హరి భక్తి కలిగినట్లు చూపించారు. కానీ నిజం ఏమిటంటే అన్నమయ్యకు చిన్నప్పటి నుండి హరి భక్తి ఉంది. కాబట్టి ఇది కూడా తప్పే.
    3. అన్నమయ్య తిరుమలకు అలిపిరి దారి మీదుగా వెళ్లినట్లు చూపించారు. కానీ అన్నమయ్య అలిపిరి మీదుగా వెళ్ళలేదు. ఆయన వెళ్లిన దారి ఇప్పటికీ "అన్నమయ్య కాలి బాట" గా పేరు పొంది ఉంది. ఆ దారి కడప - రేణిగుంట రహదారి మీద ఉన్న "మామండూరు" అనే ఊరు నుండి దారి మొదలవుతుంది. ఇప్పటికీ కొంత మంది ఆ దారి మీదుగా తిరుమల వెళ్తారు.
    4. అన్నమయ్య మొదటి సారి వేంకటేశ్వర స్వామిని చూసిన తరువాత ఆయన నుదుటన శివ నామం విష్ణు నామంగా మారినట్టు చూపించారు. ఇదీ తప్పే.
    మన తెలుగువారందరూ గర్వ పడాల్సిన విషయం ఏమిటంటే వేంకటేశ్వర స్వామీకి మరియు అన్నమయ్యకు తెలుగు అంటే ఇష్టం. కాబట్టి తెలుగు వారందరూ తెలుగు భాషకు విలువ మరియు గౌరవం ఇవ్వాలి. హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విదిపించాలి.
    ఓం నమో వేంకటేశాయ
    జై శ్రీ రామ్ 🙏🕉
    ఓం నమః శివాయ 🙏🕉
    శ్రీ మాత్రే నమః 🙏🕉

    • @maniamanchy7436
      @maniamanchy7436 3 месяца назад +1

      Everyone should follow Krishna Consciousness prescribed by Shri Chaitanya Mahaprabhu and then the life in the material worlds will come into fruition and will be in the path of liberation

    • @anuamanchy7661
      @anuamanchy7661 3 месяца назад +1

      There is no specific truth in becoming ayikyam into the Gods. The male living souls are eternally separated parts of supreme consciousness. The men should become krishna conscious by following the prescribed rules and regulations by Lord Shri Chaitanya Mahaprabhu.
      Shri Annamacharya is eternally serving the Lords because He followed all the rules and regulations. He is watching the demonic activities in the name of devotion.
      Women should follow the duties of their respective pure devotee krishna conscious Husbands.
      They should not independently dive into devotion without family or husband. If they do without husband's consent they will have demonic consequences and will be possessed by ravana and mandodari.
      That is why we should be careful and take the right decisions and follow Krishna consciousness by Lord Shri Chaitanya Mahaprabhu.
      That's why the bad things are shown in public platforms. Only Krishna consciousness will save us..

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 месяца назад +1

      ​@NaveenVijayanagaramశ్రీ ఆదివాన్ శఠకోప యతీంద్ర మహాదేశికన్ వారు అహోబిల మఠం మొదటి జీయరు గారు 🙏

    • @pillutlayoganand9905
      @pillutlayoganand9905 3 месяца назад

      అన్నమయ్య గారు నందవరీక బ్రాహ్మణలు కదా

    • @ASTROVASTU
      @ASTROVASTU 3 месяца назад +2

      సంస్కృతం తరువాత తెలుగు నిజమైన దేవ భాష

  • @pareekshithreddy7590
    @pareekshithreddy7590 3 месяца назад +53

    ఆహా ఏమి నా అదృష్టం ఇప్పుడే అన్నమయ్య కీర్తనలు వింటుంటే ఈ వీడియో వచ్చింది.
    🙏🙏🙏

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 3 месяца назад +70

    సినిమా కి నిజంగా జరిగిన దానికి ఉన్న తేడా వివరిస్తూ చాలా చాలా బాగా చెప్పారు... ధన్యవాదములు గురువు గారు... శ్రీ మాత్రేనమః 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @venkatavarunkumarreddy9119
      @venkatavarunkumarreddy9119 3 месяца назад +2

      చరిత్రను వాస్తవం గా చెప్పే మీ లాంటి వారి వీడియోస్ చాల చాల చాల అవసరం సార్, మీకు మీ మీలాంటి వారందరికి వెంకటేశ్వరా స్వామీ ఆశీస్సులు వుండాలని మనసార.......

  • @deeepsss
    @deeepsss 3 месяца назад +71

    Sir may 16, 2022, ఇది coincidence aa లేకపోతే ఇంకేమైనా అయ్యుంటుందా నాకు తెలీదు కానీ చాలా విచిత్రమైన feeling కలిగింది. ఇది అందరితో share చేసుకోవాలి అనిపించి ఇక్కడ వ్రాస్తున్నాను. అందరి లాగే నేను కూడా అన్నమాచ్యార్యుల కీర్తనలకి అభిమాని ని. అన్నమయ్య సినిమా లో పాటలు నా playlist లో ఎప్పుడూ ఉంటాయి. మీ RUclips channel lo చెప్పినప్పటి నుండి రామకోటి వ్రాయడం మొదలెట్టాను. రోజు లాగే ఆరోజు సాయంత్రం కూడా వ్రాద్దాం అని కూర్చున్నాను. అయితే mind లో నిగమా నిగమాంత పాట వినిపిస్తూనే ఉంది. సర్లే అని రాయడం అయ్యాక అన్నం తింటూ అన్నమయ్య పాటలు వింటూ ఉన్నా. తినడం అయిపోయాక ఎందుకో నిగామా పాట video song చూడాలనిపించింది. పెట్టుకొని చూస్తున్నా. పాట చివర్లో heroines ఇద్దరూ చనిపోయే scene ఉంటుంది. Already తెలిసిందే ఇంతకముందు చూసిందే ఇది. అయినా ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడు ఎందుకో పాట అర్ధం చూస్తూ అలానే అన్నమాచార్యుల జయంతి ఎప్పుడు అని Google లో చూసా. మీరు నమ్మరు, 16th May వచ్చింది ఈ సంవత్సరం అని ఉంది. ఈరోజు date ఏంటి అని చూసా. చూసి shock అయ్యి గబగబా మా ఇంట్లో ఉన్నా calendar lo చూస్తే అన్నమాచార్యుల జయంతి ఈరోజే అని ఉంది. అప్పటి నుండి మనసు లో ఒక సందేహం ఇది coincidence మాత్రమేనా లేకపోతే ఇది ఏమై ఉంటుంది అని. And recent గా రాఘవేంద్ర స్వామి వారి వర్ధంతి రోజు కూడా నా పూజ గది లో ఆయన photo ని ఎందుకో for some reason keen గా chusthu ఉండిపోయా. కొంత సేపు తర్వాత చూస్తే మీరు వీడియో పెట్టారు ఆయన వర్ధంతి అనీ.

    • @kurmayyaboya3279
      @kurmayyaboya3279 3 месяца назад +4

      ❤🙏

    • @rameshnuguri4178
      @rameshnuguri4178 3 месяца назад +7

      Naakkuda annamayya movie lo songs ante chaala estam

    • @kumariblogs1774
      @kumariblogs1774 3 месяца назад +5

      Adrustavantulu andi miru

    • @jyothidonepudi9291
      @jyothidonepudi9291 3 месяца назад +5

      EDI kuda coincidence kadu andi....prathidi oka way lone jaruguthay...just go with the flow

    • @kundajagadeeshkumar327
      @kundajagadeeshkumar327 3 месяца назад +1

      Nenu kuda me chusi nigama song play chesi vinna

  • @rockyhere5120
    @rockyhere5120 3 месяца назад +60

    ధన్యవాదాలు గురు గారూ, అనమయ్యను స్మరించుకుంటూ నాకు నచ్చిన ఒక కీర్తన షేర్ చేసుకుంటున్నా... (ఈ వీడియో చూసిన వారు మీకు ఇష్టమైన అన్నమాచార్య కీర్తనను షేర్ చేయండి..🙏 )
    అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
    పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల || కపటనాటక సూత్రధారి.. గోవిందా! 🙏

    • @Vali369
      @Vali369 3 месяца назад +4

      ❤❤❤❤

  • @nandubavoju4345
    @nandubavoju4345 3 месяца назад +7

    మీరు కూడా మాలాంటి వారికీ దేవుడు పంపించిన గురువు గారు. శతకోటి నమస్కారం గురువు గారికి.

  • @srideviaitha9182
    @srideviaitha9182 3 месяца назад +33

    గురువుగారికి పాదాభివందనాలు
    నిజంగా గురువుగారు ఆ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పిన వింటుండాలనిపిస్తుంది మీరు చెప్తుంటే కండ్ల పంటి నీళ్లు వచ్చేస్తాయి
    ఆయన గురించి వింటున్న మాట్లాడుతున్న నాకు ఒళ్ళు బరువెక్కుతుంది గురువుగారు
    Maa ఇంట్లో ఈ మధ్యనే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనుకోకుండా దొరికింది దొరకడమంటే ఒక బాక్సలో నోముకు వచ్చినవన్నీ బాక్స్ లో పోసాను అందులో నేను పెట్టనేలేదు
    నవంబర్ లో బాక్స్ ఎందుకో ఓపెన్ చేయాలనిపించినది చూసేసరికి అందులో ఈ విగ్రహం వుంది అప్పుడు ఈ విగ్రహం ఇలా వుంది అంటే తల్లి కడుపులోనుండి బిడ్డని బైటకు తీస్తే aలా ఉంటాడో ఆ విగ్రహం కూడా అలానే వుంది ఇంకా ఇలా చెప్పాలో తెలియటం లేదు ఇప్పుడు ఎలా వుంది ఆ విగ్రహం అంటే బంగారం లాగ మెరిసిపోతుంది roju కడగటం వలన maa ఇంట్లో నేను పెట్టినపుడు విగ్రహం కళ్ళు మూసుకొని వుంది ఇప్పుడు తెరుచుకొని ఉంటుంది మన మనిషి గుడ్డు ఇలా ఉంటుందో అలా కనపడుతుంది ఎడమకన్ను ఓన్లీ మొబైల్ లో ఫొటోస్ తీస్తే కనపడుతుంది ఇదంతా మొన్న సంక్రాంతి roju మీకు ఒక కామెంట్ లో పెట్టాను ఆరోజు మేము తిరుపతి లోనే వున్నాము సంక్రాంతి roju దర్శనం ki వెళ్ళాము ఈమధ్య అందరూ అక్కడ వున్నది విగ్రహం కాదు సాక్షత్తు ఆ వైకుంఠనాదుడే అన్నది నేను యూట్యూబ్ లో చూసాను నిజామా అక్కడ ఉన్నది ఆ శ్రీనివాసుడేనా అని మనసులో అనుకుంకుంటూ గరుడల్వాల్ దగ్గరికి చేరుకోగానే స్వామి కనపడ్డారు అంతే నాకు తెలియకుండానే ఏడువడం మొదలుపెట్టాను నా వెనుక సేవ చేసేవారు భయపడ్డారట maa paapa అన్నది అపు కున్న ఆగలేదు అంతగా ఏడ్చేసాను దేవుడి ముందు వున్నవాళ్లు అడిగారట ఏమైనది అని maa paapa మావారు ఏమి కాలేదు అని చెప్పారట, నాతో చాలా ఆటలు ఆడుతారు ఆ శ్రీనివాసుడు కోపం వస్తే కళ్ళు ఎర్రగా చేస్తారు మా పాప ఏమైనా తిడితే అలుగుతాడు ఇవన్నీ మా ఇంట్లో ఒక ఫొటోలో అలా అనిపిస్తుంది ఎందుకో తెలియదు తను అలిగినపుడు చుస్తే నా కండ్లవెంట నీళ్లు కారుతాయి
    ఇవన్నీ అబద్దం కాదు గురువుగారు
    ఇందులో ప్రతి ఒక్క విషయం నిజం
    ఇన్ని ఆటలాడిన ఆ దేవుడు anni కష్టాలు ఇస్తున్నాడు అంటే తట్టుకోలేక పోతున్నాము మనీ పరంగా ఎన్ని పూజలు చేసిన ఎన్ని మంత్రాలూ చదివిన ఫలితం మాత్రం శూన్యం జీవితం అంటే విరక్తి వస్తుంది వ్యూహలష్మి మంత్రం కూడా తొమ్మిది శుక్రవారాలు 1000సార్లు చదివాను
    41డేస్ 108 టైమ్స్ చేసాను ఐనా ఫలితం శూన్యం ఇంకా ఏమి చేయాలో కూడా అర్థం కానీ పరిస్థితి లో వున్నాము.ఆ శ్రీనివాసుని నిత్యపూజ మీ వీడియో పెట్టుకొని చేస్తున్నాను నిత్య పూజ ఊరుకుందామంటే నా ప్రాణం పోతుంది అంతగా అయనంటే
    ఇష్టం ఒక్కమాటలో చెప్పాలంటే నా ఊపిరి ఆయనే నాకు చిన్నగా పార్లర్ వుంది అది 2 ఇయర్స్ బట్టి సరిగా నడవటం లేదు మావారు tv మెకానిక్
    ఇద్దరం కష్టపడితేనే ఇల్లు గడుస్తది అలాంటిది ఇద్దరికి అంతంత మాత్రమే ఉంటుంది ఇంకా చెప్పాలంటే నరకం అనుభవిస్తున్నాము ఏదేనా మార్గం ఉంటే చెప్పగలరు గురువుగారు
    మీకు మరొక్కసారి పాదాభి వందనాలు అండి గురువుగారు

    • @xyz-uk5wp
      @xyz-uk5wp 3 месяца назад +3

      వెంకటేశ్వర స్వామి ఇష్టం అన్నారు కనుక,
      లక్ష్మి చతుర్వింసతి నామాలు చెయ్యండి. వీలుంటే
      కనకధార కూడా చెయ్యండి.
      గురువు గారి వీడియో ఉంది రెండిటికి.

    • @user-pr4zi5ur1u
      @user-pr4zi5ur1u 3 месяца назад +1

      Ramakoti.rayandi

    • @GaneshKumar-pv5ny
      @GaneshKumar-pv5ny 3 месяца назад +1

      Kanakadhara stothram thappakunda cheyandi Amma. Bhavam thelusukoni kannetitho prarthinchandi…. Thappakunda Ammavari, SriVari anugraham dorukutundi

  • @rahulsai9393
    @rahulsai9393 3 месяца назад +13

    ఆ నరసింహ రాయలవారి హాయం లో తిరుమల శ్రీవారి ఆలయం లో 10 సార్లు బ్రహ్మోత్సవములు నిర్వహించారు, ఆయన అన్నమయ్య సమకాలీనుడు, విజయనగర సామ్రాజ్యం లో సాళువ వంశం స్థాపించారు🙏

  • @sre-z1g
    @sre-z1g 3 месяца назад +9

    ఇవాళ నిజంగా అన్నమయ్య పాటలు విన్నాను సాయంత్రం వీడియో వచ్చింది ❤

  • @santhipriya3143
    @santhipriya3143 3 месяца назад +26

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @user-zs8ey9us4h
    @user-zs8ey9us4h 3 месяца назад +31

    గురువుగారు భారత దేశంలో మీరు భారతీయులకు గర్వకారణం ❤❤

  • @nagalakshmi6419
    @nagalakshmi6419 3 месяца назад +10

    గురువు గారి కి నమస్కారం. 4వ తేదీన అన్నమయ్య పురం నేను వెళ్లి..ఆ మహా కుంభ అభిషేకం. దగ్గర వుంది చూసాను..జన్మ ధన్యం అయింది...స్వామి వారి కళ్యాణం..కనులారా తిలకించి పులకించాను...
    నాకు ఊహ తెలిసినప్పటి నుండి శోభ రాజ్ గారి ని టీవీ లో చూసేదాన్ని..ఆ మహా తల్లి ని. దగ్గర చూసేటప్పుడు నా కళ్ళు చెమర్చాయి..
    జన్మ ధన్యం అయింది...
    శోభ రాజ్ గారు. ప్రసంగం.మీకు కృతజ్ఞత తో మొదలు పెట్టారు..
    ధన్యవాదములు పాదభి వందనములు

  • @nagasudheerkumaarponnathi3363
    @nagasudheerkumaarponnathi3363 3 месяца назад +9

    అన్నమయ్య సినిమా 42 సార్లు చూసాను అండి క్లైమాక్స్ కోసం

  • @vasanthkrishna7809
    @vasanthkrishna7809 3 месяца назад +5

    అన్నమయ్య గారి చరిత్ర వినడం నా పరమ భాగ్యం. ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @puripurnima3697
    @puripurnima3697 3 месяца назад +2

    సినిమాలు చూసి అదే నిజం అనుకుంటాం.కానీ మీవల్ల నిజాలు తెలుసుకోగాలుగుతున్నం చాలా ధన్యవాదాలు నండూరి గారు.

  • @ouruniverse2129
    @ouruniverse2129 3 месяца назад +2

    ఒకప్పుడు అన్నమాచార్య కీర్తనలు వినకుండా ఉండలేకపోయాను. యుట్యూబ్ లో విని అర్థం చేసుకుని మనసుకి నచ్చిన కీర్తనలను ఒక notes పెట్టి 100 ki పైగా వ్రాసాను. కానీ 2 yrs nuchi రాయలేదు. ఇప్పుడు మళ్లీ మీ వివరణతో ఈ వీడియో చూశాక మళ్ళీ ఆ కీర్తనలలో తేలియాడాలని ఉంది. .
    Always.. అన్నమాచార్యులు నా favourite singer and Author.

  • @kvijayp2785
    @kvijayp2785 3 месяца назад +3

    చాలా అధ్భుత కీర్తనలు రచించారు అన్నమయ్య అంతర్యామి అద్భుతం
    బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే కీర్తనలు విశ్వానికి అంతటికీ దేవుడు ఒక్కడే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavaniduvvuri1673
    @pavaniduvvuri1673 3 месяца назад +4

    ధన్యవాదాలు గురువుగారు , ఎప్పటి నుండో అన్నమాచార్యుల వారి గురించి తెలుసుకోవాలి అనుకున్నాను మీ వల్ల అది నెరావేరింది

  • @JMSYADAV
    @JMSYADAV 3 месяца назад +5

    శ్రీ తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు అమోఘం అద్భుతం అపూర్వం
    🙏🙏🙏

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 3 месяца назад +3

    గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏నాకు ఎంతో ఇష్టం అయినా అన్నమయ్య గురించి వీడియో చేశారు 🛕🪔🇮🇳🇮🇳🙏🙏🙏

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 3 месяца назад +4

    నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
    1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు
    2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
    3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
    4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
    గురువు గారి పాదాలకు నమస్కరం

  • @gopikrishna5835
    @gopikrishna5835 3 месяца назад +3

    గురువు గారికి మరియు అడ్మిన్ గారికి నమస్కారములు యధావాక్కుల అన్నమయ్య గురించి కూడా చెప్పగలరు ఆ మహానుభావుని గురించి నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది...,

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 3 месяца назад +10

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః ప్రముఖ వాగ్గేయ కారులు, పద కవితా పితామహులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఓం నమో వేంకటేశాయ. ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. 👏👏👏

  • @rajeswariyakkanti7895
    @rajeswariyakkanti7895 3 месяца назад +17

    Blessed to listen today I have done my Puja to lord Venkateswara swamy with Pindi deepam🙏🙏

  • @smk6648
    @smk6648 3 месяца назад +3

    నమస్కారం గురువు గారు. నేను ఈ మధ్య తిరుమల అంగప్రదక్షణకు వెళ్ళినప్పుడు తిరుమల ఆలయంలో సుప్రభాత సేవ జరిగే సమయంలో అక్కడ వున్న భక్తులు అంత గోవిందా అంటుంటే అక్కడ ఆలయం పైన వున్న కాకులు కూడా కావ్ కావ్ అంటుంటే అవి కూడా మాతో పాటే గోవిందా గోవిందా అంటున్నాయి అని నాకు ఒళ్ళు పులకరించింది పోయింది అమ్మ.అలాగే చిన్న పక్షులు గుంపులుగా స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణం చేస్తుంటే చాలా సంతోషం వేసింది తల్లి.నాకు చిన్న సందేహం దాదాపు 3.00 నుండి 3.30 అంతటి చలిలో ఆ కాకులు మరియు చిన్న పక్షులు అల స్వామి వారి సన్నిధి అల వుండడం వెనుక రహ్యమేమిటో అయ్య వారిని అడిగి అందరికీ అధ్యామిక కోణంలో అర్ధయమయ్యే విధంగా తెలియజేయ వలసిందిగా కోరుచున్నాను.

  • @dilipkumarmaly5724
    @dilipkumarmaly5724 3 месяца назад +11

    Bhai ..tumne hamare dil mai
    aaag 🔥 laga diya.....jai hanuman .

  • @ramyamadhuri162
    @ramyamadhuri162 3 месяца назад +20

    Namaste Sir Please can you explain about Kancharla Goppana (Sri Rama Dasu) on the occasion of Sri Rama navami
    🌺🙏🏻Sri Matre Namah🙏🏻🌺

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 месяца назад +6

    శ్రీపదార్చన..అనే బుక్ ఉంది తెలుగు లో..దానిలో ఇవన్నీ ఉన్నాయి..మరి ఆ పుస్తకం ఇప్పుడు, ఉందొ,లేదో..తెలీదు..

  • @user-kg8mg5kx7c
    @user-kg8mg5kx7c 3 месяца назад +3

    దర్శకులు రాఘవేంద్ర గారు మధ్య మధ్య న శృంగార పాటలు మరియు సన్నివేశాలు పెట్టడానికి కారణం ఆయన చెప్పారు అది ఏమిటి అంటే సినిమా చూసే వీక్షుకులు ఒక్కసారి రక్తి నుండి భక్తి భావన కలింగించడానికి సినిమా మొత్తం భక్తి ఉంటె చూసే వీక్షకులకు విసుగు వస్తుంది. అదే ఒక మనిషి తన మదిలో భక్తి భావం ఎప్పుడైనా బయట పడాలంటే మలుపు ముఖ్యం దాని ద్రుష్టి లో పెట్టుకుని దర్శకులు ఆలా తీశారు సినిమాని

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 3 месяца назад +13

    తాళ్ళపాక అన్నమాచార్యులు మా భారద్వాజ సగోత్రీకులు

    • @nbr99100
      @nbr99100 3 месяца назад +4

      సంతోషం, వారి దారిలో నడిచి వారి కీర్తిని దశదిశలా వ్యాప్తి చేయండి.

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 3 месяца назад

      @@nbr99100 ఆ పనిలోనే ఉన్నాము మేము కూడా సంగీతం అభ్యసిస్తున్నాము

  • @nagarajudurshetty8516
    @nagarajudurshetty8516 3 месяца назад +2

    Thanks guruji mana venkateshwara swaami gurinchi cheppinaru. Na swami chala goppavaru. Vinna venkate kannilu vachinayi. Annama acharyula gurinchi chala చెక్కగా cheppinaru thanks very much. Adiyen Ramanudhasan 🙏

  • @venkateshm4593
    @venkateshm4593 3 месяца назад +15

    సార్...అన్నమాచార్యుల కీర్తనలు అన్నిటికీ అర్థం చెప్పండి సార్ దయచేసి 🙏🙏🙏

    • @krishnareddy6626
      @krishnareddy6626 3 месяца назад +2

      సామవేదం వారు చెప్పారు అవి వినండి.

  • @hemashridhar2526
    @hemashridhar2526 3 месяца назад +2

    Guruvugaariki paadaabivandanamulu
    Meeru annamayya gaaru gurinchi chaala chakkaga chepparu Maa kalla munde jarigindi ani pinchindhi naaku annamayya keerthanalante chaala isthmu eppadu paadukuntaanu
    Guruvugaaru film lo Ila thappudu sandesham isthe annamayyagariki avamaanamu jarugunatte
    Film chamber Ila film theeyadaaniki ela anumathi ichhindndi

  • @Mrdunnap
    @Mrdunnap 3 месяца назад +10

    Thanks very much for clarifying the great Annamacharyas life story.. And debunking the movie creativity and obscenity... I was 100 percent sure the movie story was only created and not real..🙏🙏

  • @nandakumar-rp8pr
    @nandakumar-rp8pr 3 месяца назад +4

    Thank you Guruji. Excellent narration. The situational illustrations which you presented are fantastic. Hat's off to the artist....really we blessed to hear this wonderful story about Annamayya and lord venkateshwara Swamy 🙏🙏

  • @boddusurya
    @boddusurya 3 месяца назад +2

    Respected sir you are removing dust and dirt from our minds with your videos,which are stuck by movies. It's our luck,bcz you are our contemporary . 🙏🙏🙏

  • @chandan007301
    @chandan007301 3 месяца назад +2

    Very eye opening Video Sir.. Thank you so much for your nice words on Annamayya! Btw the last way to see Annamayya as mentioned by you is the best I believe! Namo Narayana!

  • @murthyavs6885
    @murthyavs6885 3 месяца назад +1

    స్వామి చాలా ఆనందంగా ఉంది.మీ వివరణ.🙏🙏🙏🙏

  • @srinivasyamsani-bt3oz
    @srinivasyamsani-bt3oz 3 месяца назад +1

    Excellent way of revealing sri ANNAMAYYA GARI JEEVITHA VISHESHALU.. Thanks a lot sir

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 3 месяца назад +3

    Adbuthamga chepparu Guruvugariki Padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 3 месяца назад +3

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @kalamgalam7156
    @kalamgalam7156 3 месяца назад +1

    గురువుగారు నమస్కారం. నాకు తెలియకుండానే అన్నమయ్య కి ఒక భక్తుడినయ్యను అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది గురువుగారు. అన్నమయ్య కీర్తన రోజుకి ఒకటైన స్వామీ ముందు పూజలో పాడుకుంట. నాకే యే మంత్రాలు పూజ విధానాలు తెలియవు. తెలిసిందల్లా శ్రీమాన్ అన్నమాచార్య సంకీర్తన ఒకటి స్వామికి నా గాత్రం లో వినిపించడం.
    గురువుగారు, తిరుమల వెళ్ళినప్పుడు తల్లి వెంగమాంబ జీవ సమాధి దర్శించుకున్న కానీ అన్నమయ్య జీవ సమాధి ఉందా తిరుమలలో ? ఉంటే ఎక్కడ ఉంది ? స్వామీ లో ఐక్యం అయ్యాడు కాబట్టి లేదా ? ఈ మధ్య 12 వ తరం అన్నమయ్య వంశస్తులని వాళ్ళ ఇంటికి వెళ్లి కలిశాను మా గురువు కుడుపూడి శ్రీధర్ గారి ద్వారా. ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను గురువుగారు. ఐతే నాకున్న అన్నమయ్య జీవ సమాధి ప్రశ్న నీ నేను ధైర్యం చేసి వాళ్ళని అడగలేక పోయాను. మీరు దయచేసి చెప్పగలరు గురువుగారు. తప్పుగా వ్రాస్తే క్షమించండి గురువు గారు. జై శ్రీమ్నారాయణ 🙏

  • @shyamradhe0865
    @shyamradhe0865 3 месяца назад +2

    అన్నమయ్య విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడి లో ఉన్న స్వామి వారి పాడుకుల దగ్గర కూడా ఒక చిన్న అన్నమయ్య విగ్రహం ఉంది కదా .. నండూరి గారు

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 3 месяца назад +1

    ఇలాంటి వాస్తవాలు తెలియజేసే మరిన్ని వీడియోస్ చేయాలని, మీకుటుంబ సభ్యులకు ఆ వెంకటేశ్వర స్వామీ ఆశీస్సులు వుండాలని మనసార.......

  • @nageshramarama8845
    @nageshramarama8845 3 месяца назад +5

    Naa.janma.danyam.swame.E.video.kosam.1.years.wating.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 месяца назад +2

    Chala santosham,
    Gurugaru, meeku Dhayanavadumulu
    Om Namoh Ventakateshaya🙏🙏

  • @santhusanthu8681
    @santhusanthu8681 3 месяца назад +2

    గురుభ్యోనమః..
    నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా
    అన్నమయ్య....
    ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః.

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 3 месяца назад +1

    Chala bagaa వివరించారు గురువు గారు! ధన్యవాదాలు🙏

  • @mymomspride
    @mymomspride 3 месяца назад +6

    మీరు శోభారాజు గారి గురించి chepina విషయాలన్నీ అక్షరసత్యాలు కుంభభిషేకం అత్య త్ద్భుతంగా జరిగింది ఎంతోమంది స్వామీ జీలు పండితుల ప్రవచనాలు వారందరి దివ్యఆశీస్సులు వచ్చిన భక్తులందరికి లభించాయి ఇవ్వన్నీ చూసిన అన్నమయ్య సమేత స్వరసిద్ధి venkatewaraswaami మొహము లో తృప్తి తో కూడిన నవ్వు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు శోభారాజు గారు రాసిన పాట " ఎంత అందగాడావురా " అన్న పాట గుర్తుకు వస్తుంది మీకు ధన్యవాదములు

  • @bhanukonkipudi1725
    @bhanukonkipudi1725 3 месяца назад +2

    Nice story ❤❤❤❤ I like your videos guru garu

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад +5

    Om Padhmavathi Alevelumanagamma sametha Venkateswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад +6

    Om SriDevi Budhevi sametha Venkateswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmamandala-wj1nl
    @padmamandala-wj1nl 3 месяца назад +2

    Tq guruvu garu

  • @nagarevathithallapaka9559
    @nagarevathithallapaka9559 3 месяца назад +4

    Mee visleshana chala bagundi namasthe😊

  • @vamsiking4592
    @vamsiking4592 5 дней назад

    Exilant story bagundi🎉om namo narayanaya namahaa🙏 jai 🙏sri ram🙏🙏🙏🙏

  • @choragudiramamohan9796
    @choragudiramamohan9796 3 месяца назад +17

    మీ రు ని జ చరిత్ర చెప్పా రు.. నా కు చాలా ససంతోషం గాఁ ఉం ది.. సినిమా లు సమాజం ను తప్పు దోవ పట్టించు చు న్నా యి... సమాకీర్త నలులో లలిత పరమేశ్వరి రహస్యం ఉందని చెప్పి నారు

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 3 месяца назад

      A cinema lekapothe .. chaala mandhiki annamayya goorchi telisedhe kaadhu.. k. Raghavendra rao kaarana janmulu

  • @suhasgoutham4256
    @suhasgoutham4256 3 месяца назад +3

    Namaste guru garu please do videos on tirumala brahmostavams ❤❤

  • @chinnumamindla
    @chinnumamindla 3 месяца назад +3

    Very nice information 🌺🌺🌹

  • @ujwallaraghavan4044
    @ujwallaraghavan4044 3 месяца назад +1

    I heard the same story from my grand parents!! After 22 years i am hearing now!! Blessed to be part of tallapaka family!! Proud to be called as family of tallapaka annamacharya!!

  • @user-yb1qo1zw6k
    @user-yb1qo1zw6k 3 месяца назад

    Guruvu gaaru meeku chala thanks.meeru chepthunte swamy gurinchi happy ga vundiddhi mind

  • @mopideviswarna8020
    @mopideviswarna8020 3 месяца назад +1

    🙏🙏🙏 thank you so much guruji for giving good information. I am big fan of your videos.

  • @charanmanoj4352
    @charanmanoj4352 3 месяца назад +6

    srinivas garu, mahabharatham loni mukhyamaina ghttalanu videos ga cheyyandi please.
    ippati varaku andhinchina videos ki enno krutagnathulu

  • @ramkarthiks3383
    @ramkarthiks3383 3 месяца назад

    గురువు గారికి ధన్యవాదాలు మీ మాటలు ఎంత తియ్యగా ఉన్నాయో వెనుక చిత్రాలు అంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇటువంటి మహనీయుల గురించి తెలియచేయడానికి కాబోలు మిమ్మల్ని ఆ స్వామి ఆ రోజు అన్నమాచార్యుల ను పంపినట్లు మిమ్మల్ని పంపి ఉంటారు ఈ భూమి మీద కి ధన్యవాదాలు

  • @charanwondercarschannel7963
    @charanwondercarschannel7963 3 месяца назад +11

    Sir I request you one thing to do the video on this I am studying 12th standard I can't able to study accountable to read proper sentence in English can you tell me any mantram to develop of education and career🙏

    • @chaitanyakothuri
      @chaitanyakothuri 3 месяца назад +3

      Do saraswathi kavacham daily

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 3 месяца назад +1

      Sri dhakchina Moorty stotram daily

  • @kbhanuchander1884
    @kbhanuchander1884 3 месяца назад +1

    చాలా ధన్యుని నేను స్వామి ఈ విడియో చూసినందుకు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shailaja16
    @shailaja16 3 месяца назад +1

    Chala danyavadaalu guruvugaru 🙏🏻

  • @NATUREPHOTOGRAPHY12360
    @NATUREPHOTOGRAPHY12360 3 месяца назад +2

    Glad to hear sir

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад +2

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @showryakumar3776
    @showryakumar3776 3 месяца назад +3

    Sir please do explain the meanings of annamacharya keerthnas like nanati batuku natakamu, vinnapalu vinavale, govinda sritha gokula brunda, harinamame kadu anandakaramu, jyo achyutananda jyo jyo mukunda etc.

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад +1

    Om AnnaMacharya Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @susilaj8186
    @susilaj8186 3 месяца назад +1

    Guruvu gariki padabhivandanam

  • @sriramrajgopalnagulakondav1558
    @sriramrajgopalnagulakondav1558 3 месяца назад +1

    Adiyan ramanujadasan
    Guruvu garu tyagaraja garu gurinchi kudha oka video cheyandhi.annamaya keerthanalu pusthakam yekadha dorukuthundho kudha koncham cheptara.
    Jai sreemanarayana

  • @jayavani1230
    @jayavani1230 3 месяца назад +2

    Namaste Guruji

  • @udayuday501
    @udayuday501 3 месяца назад +2

    గురువుగారు మీకు శతకోటి వందనాలు

  • @kotiravula8659
    @kotiravula8659 3 месяца назад +3

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kgreeshmachowdary6124
    @kgreeshmachowdary6124 3 месяца назад

    Jai Shree Ram,
    Guruvugariki na namaskaramulu,
    Ugadhi nundi sri Rama Navami varaku ramayanam eroju entha parayanam cheyalo cheppagalaru, gatham lo sundharakhanda gurinchi chepparu kadha ala ramayana parayanam gurinchi kuda pettamani korukuntunnanu..

  • @thirupathireddy2696
    @thirupathireddy2696 3 месяца назад

    Nanduri srinivas garu . Bala aristhalu guruchi cheppara plzz

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak 3 месяца назад +2

    నా జన్మ ధన్యం గురు గారు

  • @viswaneedevisunnasee4454
    @viswaneedevisunnasee4454 3 месяца назад +1

    Namaskaaramandi🙏 Dayachesi English translation pettandi, Dhanyavaadam 🙏

  • @nagarjunav648
    @nagarjunav648 3 месяца назад +1

    OM SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @nunepadmayugandhar4424
    @nunepadmayugandhar4424 3 месяца назад

    Sir Memu prathi ugadi ki Kalasam pettukuntamu pooja tharuvatha kadilinchi thesthanu. E year first time nenu chaithra vasantha navaratri pooja cheyyali ani anukunnanu Mari Kalasam Alane vunchachha lekaunte teyyacha. Cheppandi sir reply sir

  • @shivakale2290
    @shivakale2290 3 месяца назад +2

    Namaskram guru garu

  • @sandhayarani2042
    @sandhayarani2042 3 месяца назад +2

    Dakshina moorthi slokam yedi chaduvukovalo oka vedio cheyyandi guruvu garuu

  • @jagadish6758
    @jagadish6758 3 месяца назад +1

    Hare Krishna

  • @sumanthdv729
    @sumanthdv729 3 месяца назад +1

    Eroju naku suprabatham darshanam jarigindhi Govindha govindha 🙏🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 3 месяца назад +2

    గురువు గారికి నమస్కారములు

  • @Abbedhyak
    @Abbedhyak 3 месяца назад +1

    Guruji Namaste 🙏
    Pls Give Datta pradakshina process pls

  • @n.venkataramana9043
    @n.venkataramana9043 3 месяца назад

    Annamachrya keerthana or Tharigonda vengamaba haarathi which is last sir.

  • @MovieMonkey1505
    @MovieMonkey1505 3 месяца назад +2

    Sri Vishnu Rupaya Namah Shivaya 🙏🏻🧘🏻‍♂️💙

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 месяца назад +2

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 3 месяца назад

    సూపర్ చాల చాల చాల బాగ చెప్పారు...

  • @mujeeburrahman2844
    @mujeeburrahman2844 3 месяца назад

    Sir .toli tirupati shugaravalaba swamy valasina devasthanam. gurichi vevaralu video cheyandi

  • @bharatpenamakuru976
    @bharatpenamakuru976 3 месяца назад +2

    Jai Sri Ram

  • @tirumalasettivenkatababuve6758
    @tirumalasettivenkatababuve6758 3 месяца назад

    Guruvu garu bhagavadgita slokalu ardham chappara please

  • @madhavigg
    @madhavigg 3 месяца назад

    Om Sri Gurubyonamaha🙏
    Chala thanks guruvu garu..Annamayya patalante chala istam..Especially Antaryami alasiti ane pata vintunte na kallalo happy tears vastune vuntayi epudu vinna..BanuSriPrasad gari keertanalante chala istam..Divine voice varidi
    Om namo venkateshaya🙏ee matram epudu vinipistunnatu vuntundi Guruvu garu🙏

  • @manikantamani377
    @manikantamani377 3 месяца назад +2

    మీపాదాలకు నా నమస్కారాలు

  • @arjunreddy3978
    @arjunreddy3978 3 месяца назад +1

    Maha adbhutham😊

  • @sunithagm7267
    @sunithagm7267 3 месяца назад

    Namaste Guruji . This video is so nice . I am blessed to listen to you. My only wish is to meet you once in my lifetime.🙏🏻🙏🏻🙏🏻

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 3 месяца назад +1

    ధన్యవాదములు స్వామి 🙏