అమ్మా! సాయి స్తవన మంజరి చదువుతున్నప్పుడు ఈ చోఖ మేల ప్రస్తావన ఉంది..ఎవరో ఏమిటో అర్థం కాలేదు ఇవాళ మీరు చెప్పిన ది నా కంట పడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది .. చాలా ధన్యవాదాలు అమ్మా..
ముస్లీమ్ హిందువు ఆయన చెప్పల దత్తాత్రేయుని శివుడి విష్ణు పూజలు శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించేవారు అవధూత లకు మతముండదు అయినా నిన్నుపూజచేయమని బలవంతము చేయల ఎవరు
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు.. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం లో ఉన్న కీర పండరీపురం గురించి కూడా ఒక వీడియో చేసి అందరికి ఆ క్షేత్రం యొక్క విశిష్టత తెలియచేయగలరు. అక్కడ కూడా పాండురంగ స్వామి భక్తుని కలలో కనిపించి ఆయన కోసం గుడి ఏర్పాటు చేయించు కుని స్వయంబు గా వెలిసారు.
మా పసి తనంలో అన్నీ భక్తుల మరియూ భగవంతుడు రామ చరిత్ర, కృష్ణ చరిత్ర గురించిన అద్భుత మైన సినిమాలు వచ్చేవి... అవి చూసి ప్రజలు నిరంతరం భగవంత్ ధ్యానం చేసేవారు.మంచి ప్రవర్తన అబ్బేది... భక్తి మార్గంలో నడిచేవారు... ఇప్పుడు సమాజం లో పిచ్చి పిచ్చి డైలాగులు, సభ్యత, సంస్కృతి ఏమీ లేని హేయమైన సినిమాలు, అవి చూసి చిన్న పిల్లలు విచ్చలవిడిగా ఏది మంచి ఏది చెడు తెలుసుకో లేని స్థితి లో వున్నారు.. మళ్ళీ పాత సంప్రదాయం, సాంసృతి భక్తి, జ్ఞాన, వైరాగ్యం... వంటి దివ్య లక్షణాలు వున్న సినిమాలు రావాలి.. భారత దేశ బిడ్డలు అని ప్రపంచం గుర్తించి గౌరవించే మంచి యువత రావాలి...
చోఖా మేలా ఏ అనే పదానికి మరాఠీలో ఎటువంటి అర్థం లేక పోవచ్చు. తమిళనo లో శివున్ని చొక్క నాధర్ అంటారు. అదే పేరు వారు పాండు రంగా ప్రభువుకు వర్తింపజేసి ఉండవచ్చు.
అసలు అఖండ భారతావని లో లేనిది అగ్ర కులం నిమ్న్న జాతి ఏకాలంలో లేనిది. ఎందుకంటె భాగవతుండు స్పష్టం గా సృష్టి చాతుర్ వర్ణం గురించి చెప్పాడు భ్రమణ, క్షత్రియ, వైశ్య,సుద్ర కులము కాదు . ఎవరు ఎంచుకున్న వర్ణం వారికి ఎవరు ఏ వర్ణం ఎంచుకున్నా సత్ కర్మలే చెయ్యాలి, సన్మార్గం లో నడవాలి, నీతి నిజాయితీ కి కట్టుబడి ఉండాలి, సత్యమే మాట్లాడాలి. అన్నీ నేనే అంతా నేనే, సత్యమేవ జయతే, ధర్మపరులకు రక్షణ అధర్మపరుల పాలిట శస్త్ర మై కార్మఫాలాలు వడ్డి తో సహా వద్దిచేది అమలు చేసేది నేనే అని స్పష్టం గా గీత నీ ఉపదేశించాడు. వేమన కూడా పద్యాలు చెప్పాడు. మనుషులు మర్మం ఎరుగలేక మతములు కల్పించి గాజు టింట కుక్క కలవలపాడు రీతి విశ్వదాభిరామ వినురవేమ. ఆనాడు ఈనాడు, ఏనాటికి భాగవoతుడుకి భక్తునికి మధ్య యె వర్ణం వారు యే కులం వారు అడ్డుకోలేరు. సూర్యోదయాన్ని ఎవరు ఎన్ని చేతులు అడ్డుపెట్టినా ఆయన ప్రకాశాన్ని ఆపలేరు. నిస్వార్థ భక్తి కి, ప్రేమ గేలుస్తూనే వుంటాయి అది నుండి అనంతం వరకు
భక్తి అంటే అది ఇప్పుడు మనం చేస్తున్న పూజలు ఆచారాలు మడి ఆచారాలు కాదు భగవంతునికి భక్తే ప్రధానం శోకమేళా ధన్యజీవి ఆయన చరిత్ర చెప్పి మనకళ్ళ తెరిపించారుఅమ్మ దయవల్ల మనం కూడా పునీతులం అయ్యాం పండరి విట్టల పాండురంగ జైహింద్🎉
AMMA . they were not antarani varu . But one thing their food is non vegitarian . and they were not taking bath . No cleanliness . Then they were separeted from society . Today no separation .
చాలా బాగుందితల్లీ ఒక గొప్ప భక్తుడి నీ గూర్చి చెప్పా రు, ఈ కథ చాగంటి కోటేశ్వరరావు గారి మధుర వచనం తో వుంటే మరీ బావుంటుంది,
చోఖమేల గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు తల్లీ! 🙏🙏
ధన్యవాదాలండి 🙏
చోకమేలుని భక్తికి నేను దాసోహం 🙏🙏
జై పాండు రంగా విఠలా 💐💐🙏🙏
🙏
పుండరీకాక్ష
పుండరీకాక్షయ నమః
చాల మంచి వీడియో,కృతజ్ఞతలు అమ్మ...🙏
ధన్యవాదాలండి 🙏
Jai Panduranga Vittala 🙏
చాలా బాగా వివరించారు చోఖమేల గురించి జై పాండురంగ విఠ్ఠలా
ధన్యవాదాలండి 🙏
Sai మనకు దేవుడయాడు. అమ్మా.... మనదరిద్రం కాకపోతే.... చీ...
Abba challa Baga undi e history voka bhaktudi Mari devuni katha.
And Mee voice Inka Baga undi.
Thank you so much andi 🙏
చాలాచక్కగావివరించావుతల్లీ
ధన్యవాదాలండి 🙏
జయశ్రీ పాండురంగ విట్టల ప్రభువు నమస్తే నమస్తే నమః 🌹💐🌺🍁🌿🌾💐🙏🙏🙏
🙏
@@VijayaMavuru భక్తి గురించి బాగా చెప్పారు
ఈ తరం వారికి తెలియని శోఖమేలక థ చెప్పి మన కళ్ళు తెరిపించారు అమ్మ గారు జై పాండురంగ విఠల్
ధన్యవాదాలండి 🙏
This story is our part of life so many times I told this to my grand children from their childhood
అమ్మా! సాయి స్తవన మంజరి చదువుతున్నప్పుడు ఈ చోఖ మేల ప్రస్తావన ఉంది..ఎవరో ఏమిటో అర్థం కాలేదు ఇవాళ మీరు చెప్పిన ది నా కంట పడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది .. చాలా ధన్యవాదాలు అమ్మా..
ధన్యవాలండి 🙏
Sai anevadu muslim fakir
ముస్లీమ్ హిందువు ఆయన చెప్పల దత్తాత్రేయుని శివుడి విష్ణు పూజలు శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించేవారు అవధూత లకు మతముండదు అయినా నిన్నుపూజచేయమని బలవంతము చేయల ఎవరు
चित्र कार राकेश अटेली मंडी
जिला महेन्द्र गढ हरियाण ।
मै अनुवाद से समझ लेता हू।
Saibu stavana manjari lo ilaanti kadhalu chopppinchaaru hinduvulu easy gaa nammadam kosam. 😂
నామదేవుడు కాలం వందల సంవత్సరాల క్రితమే అనుకుంటాను వేల సంవత్సరాల క్రితం కాదండి జయ పాండురంగ విట్టల
జై పాండురంగ,జై జై పాండురంగ విఠల. నమస్తే చోఖ మెళ్ళ.
🙏
మహా భక్త చోఖమేళ. జయ పాండురంగ
🙏
జయ పాండురంగ ప్రభో విఠల నమో నమః
jai srikrishna 🙏
కథను చాలా గొప్పదనంగా ఆసక్తిగా వివరించారు.
ధన్యవాదాలండి 🙏
కంటి లో నీరు మాకు అమ్మ ఎంత మంచి వీడియో 🙏🙏🙏🙏🙏రంగడు రంగాడే 🙏🙏🙏🙏
🙏
Jai Shree Krishna
Jai Shree Krishna
Jai Shree Krishna
జై శ్రీకృష్ణ 🙏
జయ విఠ ల చొకమేళా భక్తి నిరూపమానం పాండు రంగని భక్త వత్సల్యం అవధి లేనిది 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹మీరూ చదివిన తీరు చాలా బాగుంది
Jai Srikrishna 🙏
Chalabavundi
🙏🏻🙏🏻🙏🏻
Thank you
Chokamela gurunchi chala manchiga,,, mee matalu chokamela ni anandichale cheparu.... Miku 🙏🙏🙏🙏🙏.... Chala manchiga cheparu
థాంక్సండి 🙏
God bless u mam, we need lot of stories like this, please do make lot of such real stories.
God will bless u and your family🙏
Thank you sir 🙏
నిజంగా చోకమేలుడు చాలా ధన్యుడు జై శ్రీమన్నారాయణ జై పాండురంగ విట్టల 🚩🚩
🙏
కావేరి శ్రీరంగనాధుడు.... తిరుమంగై ఆళ్వార్... విషయంలో కూడా... అర్చకులకు ఇదేవిధంగా కళ్ళు తెరిపించాడు..
🙏
తిరుప్పాణాళ్వార్
calaa cakkagaa iwarimcaaru - mee gaLam - maadhureebharitam, kathanam - ati ramya geetika laagaa, bhaktibhaawanaa puurNamgaa - konasaagimdi - ASIssulu జయశ్రీ పాండురంగ విట్టల ప్రభువు నమస్తే నమస్తే నమః 🌹💐🌺🍁🌿
ధన్యవాదాలండి 🙏
చాలా చక్కగా చెప్పారు.🎉🎉🎉❤❤
ధన్యవాదాలు
Super ga explained the story
Thank you mam
Thank you 🙏
కృతజ్ఞతలు
మహా భక్తుడు చౌక మేళా గురించి మీరు చాలా వివరంగా వివరించారు మీకు ధన్యవాదాలు తల్లి చౌక మేళ వారి చరిత్ర ని భక్తతుకారం సినిమా తీశారు అమ్మ
ధన్యవాదాలండి 🙏
🙏🙏🙏
చాలా బాగా వివరంగా చెప్పారు. ధన్యవాదాలండీ
ధన్యవాదాలండి 🙏
విట్టల్ విట్టల్
🙏
Thank you so much Amma
Thanks andi 🙏
Meeru cheppe vidhanam chala intereste ga undhi jai vitala
థాంక్స్ అండి 🙏
Chala chakkaga chepparamma anubhavistu . Mee gontulo bhakti, aarti kanipistondi. Dhanyavadalu
ధన్యవాదాలండి 🙏
Excellent narration. 🙏🙏
Thank you 🙏
Jai panduranga vithala
🙏
నాకు మరణాన్ని ప్రసాదించు స్వామి పాండురంగ పండరి పురాధీశా
Bhagavathgeetha meaning follow avandi sir. Hare Krishna 🙏
Namo narayan ❤
Jai Srikrishna 🙏
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు.. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం లో ఉన్న కీర పండరీపురం గురించి కూడా ఒక వీడియో చేసి అందరికి ఆ క్షేత్రం యొక్క విశిష్టత తెలియచేయగలరు. అక్కడ కూడా పాండురంగ స్వామి భక్తుని కలలో కనిపించి ఆయన కోసం గుడి ఏర్పాటు చేయించు కుని స్వయంబు గా వెలిసారు.
Chaalaa mahima gala peadesam, swamy swayambhuu chilakala pudi lo. Jai panduranga vittala
ధన్యవాదాలండి 🙏.
Thank you Chelli
Thank you
పాండురంగ విఠాలా, విఠలా విఠలా జయ పాండురంగ విఠలా నమోనమః.
Jai Srikrishna 🙏
Jai shree Krishna
Jai Srikrishna 🙏
రంగ పాండురంగ తండ్రి నీ భక్తి కి మైమరచి న ఆ ఛోఖమేళు డు ధైవం తో సమానం.🛕🛕🛕🛕🛕🚩🚩🚩🚩🚩🚩జై హరి విఠల పాండురంగ
Jai Srikrishna 🙏
నేను పండరీపురం మొదటి సారి వెళ్ళాను. స్వామి వారి ని "పేదల దేవుడు" అని పిలుస్తారు.
Jai Srikrishna 🙏
Mi voice bagundi. Chala chakkaga kallaku kattinatlu vivarincharu
Hare krishna!Jaya panduranga vitthala🙏🙇♂️
థాంక్సండి 🙏
జై పాండు రంగ జై దళిత
Super madam
Thank you very much
" Jai vittala, vitovabhave, jai Pandu Ranga vittala""""''''''
🙏
జై పాండు రంగ విఠల🙏🪔
జై చౌఖమేల🙏
Jai Srikrishna 🙏
ChokhMela gurinchi eppudu vinaledu.Telisi Aannandinchanu.
అమ్మా🙏🙏🙏🙏🙏
🙏
श्रीकृष्ण नामदेव उद्धव भगवान की जय ।
मुख्य मन्दिर पंढरपुर जिला शोलापुर महाराष्ट्र । जय विष्णु भगवान ।
Good information Amma tq❤
Thanks andi
Jai pundareeka bhaktulaku bhagavath kathalu amrutamu
జై శ్రీకృష్ణ 🙏
జై చోకమేలా రంగడు రంగాడే జై పాండు రంగా 🙏🙏🙏
Jai Srikrishna
ధన్యవాదాలు తల్లీ.. 🙏🙏🙏🙏
ధన్యవాదాలండి 🙏
Fine
Me voice ❤
Thank you 😊🤝
Chooka. Meludu. Pandari. Puramuloo. Bhakthulu. Veeri. First. Choodali. Kalamraju Radha Krishna murthi Vijayawada.
Jai Srikrishna 🙏
JAI, JAI VITTALA PANDURANGA 🙏🙏🙏
🙏
Om narayana god bless mma
🙏
జై పాండు రంగ విఠల
Jai shree Krishna 🙏
🙏🙏 Jai Paanduranga..🙏🙏
🙏
OM Sai Ram ❤
🙏
🙏🏼🙏🏼🙏🏼పండరీపురము వెళ్ళినపుడు మేమున్నచోట చిన్నఆలయము ప్రోద్దుటేవచ్చి యిదేsame dress తంబూరా పాటపాడివెళ్ళాడు ఎవరో తెలియల నిమ్నజాతి అతనుకాబోలు యింత భక్తునికథ తెలిసిన అక్కడి పూజారులు డబ్బుకొరకు qలో జనాన్ని హింసపెడ్తారు 🙏🏼🌼🙏🏼🙏🏼🌼
🙏
Jaipandurangavittala
🙏
Jai panduranga 🙏🙏🎉
Jai Srikrishna 🙏
ఈ మహాత్ముడు గురించి నాకు కూడా తెలియదు తల్లి ఇప్పుడే తెలుసుకున్నాను ధన్యవాదాలు చేసావ్ తల్లి నీవు
ధన్యవాదాలండి 🙏
I read your email very happy. Like
Your you tube Chanel.
👌
విట్టల విట్టల పాండురంగ🎉❤🎉❤🎉❤🎉
🙏
Lord Vitthal Pandharpur
Saint Tukaram
🙏
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
జై శ్రీకృష్ణ 🙏
In Maharastra untouchability is more than in temples of other parts of india
🙏
JAI SHREE NA
🙏
PANDURANGA VITTALA PANDARINATHA VITTALA
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Jai Srikrishna 🙏
హిందువులను చీల్చే ప్రయత్నం
Shri Namdev Maharaj Pandharpur Wale Ki Jay
🙏
choka mela namaskarms
🙏
Jay pandurang
🙏
❤
విట్టల విట్టల పాండురంగ పండరినాదపాండురంగ
జై శ్రీకృష్ణ 🙏
🙏🙏🙏
🙏
Pandu ranga pandu ranga namaha. Mere bhaiya raghu ko leke aana padega please prabhuji 🎉
🙏
🚩🙏🙏🚩
🙏
Vitaludu. Namadevuni. Bhoodanalu. Vinnadu. Chowkamela. Bhary utrulu pandari puram cheraru.
Jai Srikrishna 🙏
మా పసి తనంలో అన్నీ భక్తుల మరియూ భగవంతుడు రామ చరిత్ర, కృష్ణ చరిత్ర గురించిన అద్భుత మైన సినిమాలు వచ్చేవి... అవి చూసి ప్రజలు నిరంతరం భగవంత్ ధ్యానం చేసేవారు.మంచి ప్రవర్తన అబ్బేది... భక్తి మార్గంలో నడిచేవారు...
ఇప్పుడు సమాజం లో పిచ్చి పిచ్చి డైలాగులు, సభ్యత, సంస్కృతి ఏమీ లేని హేయమైన సినిమాలు, అవి చూసి చిన్న పిల్లలు విచ్చలవిడిగా ఏది మంచి ఏది చెడు తెలుసుకో లేని స్థితి లో వున్నారు..
మళ్ళీ పాత సంప్రదాయం, సాంసృతి భక్తి, జ్ఞాన, వైరాగ్యం... వంటి దివ్య లక్షణాలు వున్న సినిమాలు రావాలి.. భారత దేశ బిడ్డలు అని ప్రపంచం గుర్తించి గౌరవించే మంచి యువత రావాలి...
అవునండి. మీరు చెప్పింది అక్షరసత్యం.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙇🙇🙇
🙏
🙏 ఈ రోజు వరకు Ckokamela గురించి తెలియదు. ధన్యవాదాలు
ధన్యవాదాలండి 🙏
చోఖా మేలా ఏ అనే పదానికి మరాఠీలో ఎటువంటి అర్థం లేక పోవచ్చు.
తమిళనo లో శివున్ని చొక్క నాధర్ అంటారు. అదే పేరు వారు పాండు రంగా ప్రభువుకు వర్తింపజేసి ఉండవచ్చు.
मैडम विजया मारू यह फिल्म बहुत अच्छी
लगी ।हम सदैव आपके आभारी रहेगे ।
सारा व्रतांत कननङ भाषा मे सुनाया ।मुझे हिन्दी मे याद था ।मेरी समझ मे आया ।
Dhanyavadalu. Jai Srikrishna 🙏
అసలు అఖండ భారతావని లో లేనిది అగ్ర కులం నిమ్న్న జాతి ఏకాలంలో లేనిది. ఎందుకంటె భాగవతుండు స్పష్టం గా సృష్టి చాతుర్ వర్ణం గురించి చెప్పాడు భ్రమణ, క్షత్రియ, వైశ్య,సుద్ర కులము కాదు . ఎవరు ఎంచుకున్న వర్ణం వారికి ఎవరు ఏ వర్ణం ఎంచుకున్నా సత్ కర్మలే చెయ్యాలి, సన్మార్గం లో నడవాలి, నీతి నిజాయితీ కి కట్టుబడి ఉండాలి, సత్యమే మాట్లాడాలి. అన్నీ నేనే అంతా నేనే, సత్యమేవ జయతే, ధర్మపరులకు రక్షణ అధర్మపరుల పాలిట శస్త్ర మై కార్మఫాలాలు వడ్డి తో సహా వద్దిచేది అమలు చేసేది నేనే అని స్పష్టం గా గీత నీ ఉపదేశించాడు. వేమన కూడా పద్యాలు చెప్పాడు. మనుషులు మర్మం ఎరుగలేక మతములు కల్పించి గాజు టింట కుక్క కలవలపాడు రీతి విశ్వదాభిరామ వినురవేమ. ఆనాడు ఈనాడు, ఏనాటికి భాగవoతుడుకి భక్తునికి మధ్య యె వర్ణం వారు యే కులం వారు అడ్డుకోలేరు. సూర్యోదయాన్ని ఎవరు ఎన్ని చేతులు అడ్డుపెట్టినా ఆయన ప్రకాశాన్ని ఆపలేరు. నిస్వార్థ భక్తి కి, ప్రేమ గేలుస్తూనే వుంటాయి అది నుండి అనంతం వరకు
అవును. చాలా బాగా చెప్పారు. 🙏
భక్తి అంటే అది ఇప్పుడు మనం చేస్తున్న పూజలు ఆచారాలు మడి ఆచారాలు కాదు భగవంతునికి భక్తే ప్రధానం శోకమేళా ధన్యజీవి ఆయన చరిత్ర చెప్పి మనకళ్ళ తెరిపించారుఅమ్మ దయవల్ల మనం కూడా పునీతులం అయ్యాం పండరి విట్టల పాండురంగ జైహింద్🎉
మీరు చెప్పాలనుకున్నది బాగుంది.కానీ అక్షరదోషాలు వల్ల అర్థంకాక విషయం చాలావరకూ మరుగునపడిపోతోంది.దోషాలు సవరించి స్పష్టంగా రాయండి.
,,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏
Vittala vittala panduraga.
🙏
Akkamanchekathacappenaru❤🎉😅🎉🎉
Thank you 😊
Thank you 😊
AMMA . they were not antarani varu . But one thing their food is non vegitarian . and they were not taking bath . No cleanliness
. Then they were separeted from society . Today no separation .
🙏
हम तेलुगु भाषा समझते है ।
आप हिन्दी मराठी पंजाबी भाषा मे अनेक ग्रन्थ दोहा चौपाई लिखे अखण्ड भारत की भक्त मण्डली के साथ यात्रा की ।
देश व विदेश मे आपके अनुयायी है ।
🙏
Bhakti unta davudu kuda kadulutadu.
🙏
C🎉😂
Chokamela kante goppa bhaktudunnadaa? Indolo swamy varu goppa varaa? Chokamela goppavaaraa?!!
🙏