Bhakta Tukaram Telugu Movie || Nageshwara Rao, Ramakrishna || Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 625

  • @sriranga6586
    @sriranga6586 4 года назад +68

    వ్యాపారం అంటే ధరలు పెంచి ప్రజలను దోచుకోవడం కాదు . ప్రజల అవసరాలను ఆసారాగ తీసుకుని అధిక ధరలు వేసుకుని లక్షలు ఆర్జించడం . పేదసాదల కడుపు కొట్టి వారి సమాధులపై పునాదులు కట్టి రంగురంగుల మేడలు నిర్మించుకోవడం వ్యాపారం అనిపించుకొదు . ధోపిడి అనిపించుకుంటుంది . ఎందరి కష్టం తోనో ఏర్పడ్డ ఉత్పతిని అందరికీ న్యాయమైన ధరలలో అందజేయడం వ్యాపార ధర్మం. Good msg

  • @vedamarg
    @vedamarg 4 года назад +60

    ఆహా .. ఏమి సంగీతము ఏమి సాహిత్యము ..ప్రతి మాట ప్రతి పాట అద్భుత మాధుర్యం .. ముఖ్యంగా గుడికి తిరిగి రావా .. కరుణామయా దేవా.. పాటలు ! పాడిన వాళ్ళు రాసినవాళ్ళు సంగీత దర్శకులు అందరూ ధన్యులు .. వారి అంకిత భావానికి .. వారి దీక్షకి శత కోటి ప్రణామాలు ...

    • @venakatareddybogolu
      @venakatareddybogolu Год назад +6

      Sadgurugikalallipiraswamy❤

    • @AnnamaneniSaikrupa
      @AnnamaneniSaikrupa 2 месяца назад +4

      Wonderful movie❤❤❤❤❤❤❤ I love this movie🎥🎥🎥🎥🎥🎥🎥 and music nd singers🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😂

    • @floraflavour1760
      @floraflavour1760 Месяц назад +1

      Ramakrishna garu Ghantasala garu ki deetugaa kaakapoina adbhutam gaa paadaaru...

    • @vuppupushpalatha6972
      @vuppupushpalatha6972 28 дней назад

      య్కఉఉాుఈ వం
      ​@@venakatareddybogolu

  • @bokkamanikanta2130
    @bokkamanikanta2130 Год назад +12

    చక్కని చిత్రం మంచి అరుదైన విషయాలు
    ధన్యవాదములు 🌸🌸

  • @kanakadurgakvs8401
    @kanakadurgakvs8401 2 года назад +44

    ఛత్రపతి శివాజీ గా శివాజీ గణేశన్ గారి నటన అద్భుతం అజరామరం.ఆయనకు కంచు కంఠం అనిపించుకున్న జగ్గయ్య గారి డబ్బింగ్ శివాజీ గణేశన్ గారికి సరిగ్గా కుదిరింది.ఇక ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు అద్భుతం అజరామరం,భక్తి భావనతో పాడి ధన్యులయ్యారు. అభంగాలు శ్రీ రామ కృష్ణ గారు పాడి, చిరకాలం ప్రజలు నోళ్ళలో పలుకుతున్నాయి. ఎంతో దిట్టలైన సంగీత దర్శకులు ప్రాణం పోశారు. మన తెలుగు వారు గర్వించదగ్గ గొప్ప సినిమా. ధన్యవాదాలు తెలియజేస్తూ 👌👏🙏🙏🙏🤎🌹

  • @ravis.r.8959
    @ravis.r.8959 2 года назад +13

    Waah...Adbutham.....Dhanya Bhaktha Tukaram.....Jai Jai Jai Panduranga Vittala🙏🙏🙏.... Jai ho Andhra Desam..... Jai ho Maharashtra.... BHARATH MATHA KI JAI ✋🙏🙏🙏

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 2 года назад +34

    చాలా బాగుంది ఇపుడు ఇలాంటి సీనీమాలు రావడం లేదు

    • @SravaniSinger
      @SravaniSinger 6 месяцев назад +1

      Ekkada vastunnayandi nuvvostanante nenoddantana ivostunnayy😂😅dikkumalina patal cenemalu😂😂

  • @nrvnnagaravindra7775
    @nrvnnagaravindra7775 Год назад +28

    మహా అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరు చూసి ఏలా ఉండాలి జీవితంలో అని తేలుసుకోవాల్సిన సినిమా👌👌👌

  • @ramuduharijana6753
    @ramuduharijana6753 Год назад +8

    భక్తి తుకారాం జీవితాన్ని పాండురంగడికి అంకితం అనిగీ మైనిగి వునవడె అందరిలో గనుడు చిన్నచిమలకు చెక్కరదోరకును.గొపామనిషికి ఉపేకరువు.

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 5 лет назад +29

    నేను యన్టిఆర్ గారి అభిమానిని ఆరోజులలో ఈసినిమాను చూడలేదు ఇప్పుడు చూసి చాలా ఆనందంగా ఉంది

    • @Safronpower
      @Safronpower 6 месяцев назад

      Ur ancestors are Hindus - you have hindu blood

  • @devilindarkness2147
    @devilindarkness2147 Год назад +5

    What a beautiful movie and songs...ippude ee movie chusa entha baundhi...😊😊😊

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 года назад +7

    EXCELLENT MOVIE. BEST PERMANENCE EVERY CHARACTER. ELANTI MOVIE FUTURE LO RADHU ANI ANADHAM LO ELANTI SANDHEHAM LEDHU. OM NAMO BHAGHAVATHE VASUDEVAYA.

  • @allusuryanarayana6971
    @allusuryanarayana6971 3 года назад +8

    Aaha...entha manchi movie...ome namo 🙏narayanaya

  • @swamivedantanandapuri1322
    @swamivedantanandapuri1322 Год назад +4

    Wonderful movie. Pure bhakti.
    Pranaam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 2 года назад +13

    పాండురంగ విఠల్ విఠల్ విఠల్ పాండురంగ మహాత్మ్యం

  • @kanakadurgakvs8401
    @kanakadurgakvs8401 2 года назад +123

    భక్తి తుకారాం సినిమా లో నటీనటులందరూ అద్భుతంగా చేశారు.నాగేశ్వరరావుగారు కేవలం తన జీవితాన్ని పాండురంగడికి అంకితం చేసిన తుకారాం పాత్రకు న్యాయం చేకూర్చారు.అంజలీదేవి నటన అద్భుతం అజరామరం. పెద్ద భార్యగా శ్రీరంజని జూనియర్ చాలా చక్కగా నటించి భేష్ అనిపించుకున్నారు.శ్రీదేవి తుకారాం కూతురు గా బాగా నటించింది ఇక ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు ఈ చిత్రానికి గుండె వంటివి. పాండురంగ భక్తురాలైన సక్కుబాయిగ నటించారు.వారు చిత్రం విజయవంతం చేయాలని తపనతో కష్టపడి పని చేసేవారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు నివాళులు.👌👏🙏🙏🙏🙏🙏జై పాండురంగ విఠలా నన్ను అనుగ్రహించు తండ్రీ.

    • @SangappaGonda
      @SangappaGonda Год назад

      Z C c bc I n mm vvvc v v mm mm n !nmvnnznzmmxzbMXX:?"??**?;**;*;*?*;:::"?*:****;!:!;*";;nmvnnznzmmxzbMXX

    • @Queen-tp5tu
      @Queen-tp5tu Год назад

      99o0o9""ĺl"0

    • @sivasankar7513
      @sivasankar7513 Год назад +4

      😊

    • @RasarajShyam
      @RasarajShyam Год назад

      ​@@sivasankar7513il😮😂🎉😢🎉🎉🎉😂😂❤😂🎉😢😢😮😢😮😮😮😢😢😂😂🎉😢😂😢🎉😮😂😂😢😢😮😢😢 nix Rd ft⁰p ni ee ft ae se ni ni CT

    • @ramadevivuddemarri6245
      @ramadevivuddemarri6245 Год назад

      ++₩)

  • @murtymn1921
    @murtymn1921 2 года назад +4

    Om Sai Ram Swami. Excellent. ANT, Anjali Devi. Songs.

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 2 месяца назад +3

    మాఊరి (పెద్దపవని ) టూరింగ్ టాకీస్ లో చూసిన బాల్యపు తీపి గుర్తు

  • @sridharguruswamyramakrishn4412
    @sridharguruswamyramakrishn4412 Год назад +8

    Excellent and one of the greatest evergreen devotional movie. I believe after this movie no such heart touching devotional movie come in Telugu film industry. This is the one only last movie from 1973 onwards. Best and finest actor ANR nobody can take his place at present. All Telugu audions are lucky to have a such a greatest actor .

  • @nagarjunakondanaveenkumar3125
    @nagarjunakondanaveenkumar3125 Год назад +3

    Hare Krishna hare Krishna, Krishna Krishna hare hare, hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад +3

    Adbhutamaina Devotional always Evergreen Movie.I looked No.of times.❤❤❤❤❤

  • @kannaammalu5684
    @kannaammalu5684 2 года назад +89

    ఛత్రపతి శివాజీ గారు ఎలా ఉంటారో తెలియదు కానీ శివాజీ గణేష్ గారిని చూస్తుంటే ఆ లోటు తిరిపోయింది 🙏

  • @channakesh2699
    @channakesh2699 2 года назад +33

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తోంది.

    • @laxmanamurthy7396
      @laxmanamurthy7396 6 месяцев назад +1

      మరపు రాణిసినిమా, గుడ్ మెలోడీసాంగ్స్ 👍.

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 Год назад +6

    సూపర్ హిట్ సినిమా మా తణుకు నరేంద్ర టాకీస్ లో 50 రోజులు పైగా ఆడింది

  • @Prathamesh_u_j
    @Prathamesh_u_j 2 года назад +12

    छत्रपती शिवाजी महाराज की जय 🚩🚩

  • @brahmajirao8871
    @brahmajirao8871 Год назад +2

    Good Movie. Jai Pandu Ranga.

  • @Seetolearnhere
    @Seetolearnhere 4 года назад +41

    I'm Marathi person and watched it, very close to heart.
    Feeling very different.
    Thank you

  • @Divyaanka
    @Divyaanka Год назад +3

    Anjali Devi Garu entha versatile actor anedhi ilanti movies chusinapude telusthundi. Lava kusa cinema lo seethamma la entha prasanthamga natincharo, ee cinema lo totally opposite! What an actress❤❤❤❤

  • @rkris2003
    @rkris2003 2 года назад +3

    అద్బుతమైన భక్తి రస చిత్రం

  • @nagnagavinay2494
    @nagnagavinay2494 2 года назад +6

    😍🙏 jai sree krishna jai yogeshwar

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 Год назад +2

    ANR గారు మరియు అంజలి దేవి గారు నటించిన మంచి సినిమా మరియు మంచి పాటలు మరచి పోలేని మరపురానివి. God is great Akkineni gari acting wonderful. I see movie dt on 22.12.2023.

  • @ch.__Sr
    @ch.__Sr Год назад +4

    Elanti movies Inka expect cheyalem....

  • @sreenivaskumar_ntr7121
    @sreenivaskumar_ntr7121 4 года назад +8

    Very beautiful Movie,
    Enni sarlu chusina chudalanipinche movie,
    JAI PANDU RANGA,
    JAI THUKARAM,
    07 AUGUST 2020,
    FRIDAY, 11:40PM

  • @Ravirommula
    @Ravirommula Год назад +3

    పాండురంగస్వామి కి జై జై జై

  • @sridurgagangineni194
    @sridurgagangineni194 4 года назад +75

    Great movie. Chusthunte Goosebumps vastunnayi. Ilanti bhakti movies ippudu kuda ravali ani korukuntunnanu. Vittala vittala Panduranga 🙏🙏🙏

  • @vijayabhaskarmalikereddy75
    @vijayabhaskarmalikereddy75 Год назад +2

    Sri pandu ranga
    Swamy🌹

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Год назад +2

    HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE.

  • @saikrishna-kw3fe
    @saikrishna-kw3fe 3 года назад +6

    What a brilliant acting.
    Anr panduranga ki jai hoo.

  • @srinivasvelumula5450
    @srinivasvelumula5450 Год назад +4

    ఈ సినిమా లో ని ప్రతి సన్నివేశం దృశ్య కావ్యం

  • @nirmalarenuka6504
    @nirmalarenuka6504 Год назад +5

    Movie ennisaarlu chusina Inka chudalanipistundhi

  • @sulthansk8696
    @sulthansk8696 5 лет назад +27

    Kashtam vachhinappudu ee movie chuste nadhi oka kashtama anipistundhi great movie good msg my all time favourite

  • @dhanunjay99
    @dhanunjay99 Год назад +1

    నాగ భూషణం manarism చాలా బాగా నచ్చింది

  • @Mr_ST_720
    @Mr_ST_720 3 года назад +54

    Thanks to all telgu people to show gratitude to great saint of maharashtra and india .. his teachings are for whole world..jai hind jai telgu desa jai maharashtra .jai tukaram vitthala...jai shivaji jai bhavani

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 года назад +3

    Very valuable guideline cinema. Now no picture is released. All senior actors they all are god gift. Old I's gold. Good picture.

  • @kallakuntanarayanaraju4747
    @kallakuntanarayanaraju4747 2 года назад +3

    My favourite movie all songs very nice

  • @kothapallysailu1759
    @kothapallysailu1759 3 года назад +9

    Good movie.good music composer and songs also good totally ultimate movie. Jai panduranga namah 🙏🙏

  • @aparajithap1132
    @aparajithap1132 3 года назад +16

    గొప్ప మూవీ అంజలి ఇలాంటి భక్తి చిత్రాలు తీశారు ఇలాంటి చిత్రాలు ఇప్పుడు రావు

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 года назад +24

    ఓం నమో నారాయణయ🙏
    ఎంతో అద్భుతమైన భక్తి చిత్రం

  • @veerusadda1653
    @veerusadda1653 3 года назад +9

    Panduranga swamy is always great,super...

  • @durganarendra9
    @durganarendra9 2 года назад +2

    Chala manchi cinema👌🏻ilantivi teesi, tarvata generations ki icchina directors ku 🙏🏻

  • @rishirishikesh7084
    @rishirishikesh7084 8 месяцев назад +1

    జీవితం లో తప్పకుండా చూడాల్సిన సినిమా ...ఒక అద్భుతం ఈ నటులు మూవీ

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 2 года назад +4

    Jai Panduranga 🙏 Jai Srimannarayana🙏

  • @sainadharao838
    @sainadharao838 Год назад +3

    ❤ I like very much this film

  • @bobbybobby5996
    @bobbybobby5996 2 года назад +3

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama rama hare hare

  • @Agnostic7773
    @Agnostic7773 Год назад +7

    Telugu people great even made film on marathi poets

    • @cutiepiela6843
      @cutiepiela6843 Год назад +2

      Watch kannada movies bhakta kumbara & Santa tukrama, Acted by Dr. Rajkumar these r older than telugu movies.

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 2 года назад +3

    జైబకతతూకారం

  • @chandrasekhar2631
    @chandrasekhar2631 3 года назад +2

    Ranga panduranga
    Rangamayam ! Anandamayam !
    Ranga!!! Rangaa!!!!

  • @srinivasmathubd4601
    @srinivasmathubd4601 11 месяцев назад +5

    Kannada kantirava Dr. Rajkumar was the most versatile successful hero, singer and great legend in Indian cinema, his success ratio more than 94%,he was so humble, simple, good human being, he lived like an saint, yogi, he was worthy to get Bharatha rathna.
    And ntr, anr, Mgr, shivaji ganesan, prem Nazir, Dilip Kumar, uttam Kumar also great legends.

  • @sainadharao838
    @sainadharao838 Год назад +1

    ❤ this picture aaja mak Bhavana saram this picture

  • @lifeoffailure...3921
    @lifeoffailure...3921 3 года назад +4

    Ever green movie.... One of My favorite... Movie...

  • @kanthareddy6685
    @kanthareddy6685 2 года назад +2

    Golden movie Panduranga vittalla

  • @gopinathsuba9120
    @gopinathsuba9120 2 года назад +9

    Tamil actor sivaji ganesan sir 😘😘😘jai Chatrapati Sivaji maharaj👍

  • @vijayvideos1204
    @vijayvideos1204 10 месяцев назад +1

    చిన్నప్పుడు చూసిన సినిమా మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూశాను

  • @sureshsingitam4454
    @sureshsingitam4454 4 года назад +36

    భక్తిలో ఉన్నతుడిగా భగవంతుని దాసుడు గా సంసార జీవితంలో ఉదారస్వభావంతో ప్రతి వ్యక్తిల్లో పాండురంగని దర్శించి న భక్త తుకారం మహరాజ్ గారి జీవితం మనందరికీ మార్గదర్శనం.. జై పాండురంగా విఠల..🙏🚩🕉️

  • @SugunaBogaraju
    @SugunaBogaraju 10 месяцев назад +1

    అంజలి దేవి నటన అద్భుతం ❤

  • @LordofKings-Raj
    @LordofKings-Raj Год назад +2

    Everyone must visit Dehu alandi sant Tukaram home Town

  • @DivyAnilGoud-ye1ji
    @DivyAnilGoud-ye1ji Год назад +5

    ANR ACTING CANT BE RELATED WITH ANY ONE ,ANJALIDEVI VERY CLEAN NATURAL ACTORS SENTIMENTAL SCENES MAKE US CRY STILL......NEAT LANGUAGE THIS KIND OF MOVIES NEVER GETS BORED 🙏ONE MORE LEGENDARY SHIVAJI
    ALL THE ACTORS WHO R IN THIS PART OF THIS MOVIE HATS OFF
    WE R LUCKY TO SEE THIS MOVIES
    You tube makes us see many good old movies with gud clarity thank ful to them

  • @Nellorekitchen
    @Nellorekitchen 8 месяцев назад +1

    ఎంతో గొప్ప సినిమా... ఎన్ని సార్లు చూసినో 😢😢😢😢

  • @DrMSSR_tips_tricks
    @DrMSSR_tips_tricks 8 месяцев назад +2

    Best movie...must watch by everyone...old is gold...glad to see this movie

  • @GkRAVI-ni5uz
    @GkRAVI-ni5uz Год назад +2

    దేవుని ప్రాణ ప్రతిష్ట అంటే ఇదే

  • @ASathi-i4m
    @ASathi-i4m 3 месяца назад +2

    All time my favourite devotional movie ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 4 года назад +4

    Miss u anr garu Anjali garu Nagabushanam garu am movie andi anni sarlu chusina bore kottadu

  • @vankagurappa1887
    @vankagurappa1887 Год назад +1

    ఓం నమో నారాయణ 💐💐💐🙏🙏

  • @rishirishikesh7084
    @rishirishikesh7084 8 месяцев назад +1

    మహా శ్రావ్యమైన సంగీతం అందించిన మహానుభావులు అంతే గొప్పగా నటించిన నటులు అపూర్వం ఈ సినిమా

  • @bharthanoorsrinivas5744
    @bharthanoorsrinivas5744 2 года назад +2

    Prathi pata amogham🙏

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 4 года назад +7

    ఇలాంటి చిత్రాలు ఇప్పుడు కూడా వస్తే బాగుండు👌👍👌👌👌👌👌👍👍👍👍💐

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 11 месяцев назад +2

    Pandu Ranga jai jai vitala vitala Pandu Ranga Jai shree Krishna 2024 pls protect me pls save my future

  • @thotarajitha3744
    @thotarajitha3744 4 года назад +3

    Jai panduranga vittala

  • @shankarbillionaire1469
    @shankarbillionaire1469 2 года назад +7

    జై శ్రీకృష్ణా 🙏🏻

  • @haranathsurisetty7841
    @haranathsurisetty7841 2 года назад +1

    గరుడ వాహనం వచ్చిన పిదప పాండురంగని స్మరిస్తూ తన్మయత్వంలో అడుగులు వేస్తున్నాడో లేదో తెలియకుండా పారవశ్యంతో నడిచిన నడక చూడండి అది ఎంతో అనుభవమున్న మహా నటులకే సాధ్యం.
    NTR గారు కృష్ణుడుగా రాముడుగా యెంత అద్భుతంగా వుంటారో,ANR గారు భక్తుడు గా అంతకంత మెప్పించగల గొప్పనటుడు.
    ఇద్దరూ ఇద్దరే. తెలుగు సినీ నర నారాయణులు.

  • @RamaduguRamaduguBaskar-wg6jn
    @RamaduguRamaduguBaskar-wg6jn Год назад +2

    ❤❤🎉🎉🎉

  • @vamshi4603
    @vamshi4603 2 года назад +2

    My Childhood Repeated Movie 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sathi-z4c
    @Sathi-z4c Год назад +4

    Re-release chesthe bahubali 2 record blast...

  • @saikiranboddu393
    @saikiranboddu393 3 года назад +4

    Old is 🏆🏆🏆Gold.....

  • @sy459
    @sy459 Год назад +2

    I like songs

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Год назад +3

    Songs excellent lyrics super. Anjali Devi picture always anr preferred they are made for each other nice pair for such movies only sakkubai she acted with svr. Anr expressions wonderful no one can do like him very much suitable for such roles out door shooting good songs dominated credit goes to adinarayana Rao Anjali Devi husband beautiful actress in olden days with ntr also acted well pandu ranga we have seen in pandarapur the statue is turned back small statue but very attractive impressive significant. .anr facial expressions we can never forget he is.known for it looks calm but wonderful acting lives in the charector

  • @vivekmore143
    @vivekmore143 2 года назад +2

    Tukaram Maharaj is pride of our nation..

    • @krishnaraochilla7297
      @krishnaraochilla7297 2 года назад

      Bhakti tukaram ni present chesina saheba pranamulu

    • @krishnaraochilla7297
      @krishnaraochilla7297 2 года назад

      Bhakti tukaram ni present chesina saheba pranamulu

    • @krishnaraochilla7297
      @krishnaraochilla7297 2 года назад

      Ee kalaabi abimaalu swargi nata sarwabahuma padmasri ageswara rao nata bhusanuluku pranamulu pls remake and now a days must be realise this film and this film will be learning about samajamulo lopaalu niswardamu Dharma Dharma pariraksha and adhyatmikita antaranitaram asprusyata manavulandaru okkate ani samaji sewa ee film rachayutulu dhashakuluku pranamulu

  • @Mahadevm123
    @Mahadevm123 3 года назад +1

    Fantastic movie 👍👌👌🏻

  • @Vinnulogs
    @Vinnulogs 3 года назад +1

    Namo vithala..panduranga vithala

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад +4

    Real chathrapathi shivaajii yilaage vundevaaremo annatlu chupinchaaru manavaallu/

  • @ramvarun5196
    @ramvarun5196 3 года назад +1

    నమః శివాయ

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 6 лет назад +23

    Entha goppa movie life lo okkasari ayina chudali. ....oka manishiki help chese attitude. .all songs lo meaningful messages 🙏🙏🙏🙏🙏
    Entha goppa movie ni direct chesina director gariki Anr sir and anjali devi amma gariki all actors ki na. ...padabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏

    • @3muvibes627
      @3muvibes627 4 года назад +1

      Yes ...Mahanubhavulu Urike Puttaru....Sahayam yokka Nijamayina ardham Chepparu E movie lo...Antha Ah Devudu unnadani mammi manam Dharma margam lo velithe...Kastalu enni vachina ah Devudu appudu andaga untadu

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 4 года назад +2

      trinadh ella333 yes bro👍👍🤝

    • @lakshmimanoharreddy
      @lakshmimanoharreddy 4 года назад +1

      Superb, Saibaba garu. Nice message. Liked it.

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 4 года назад +1

      Advaith Reddy M thank you bro 👍

  • @srinucnu412
    @srinucnu412 6 лет назад +24

    Real bakthi. We should follow like this. This way leads to moksha.

  • @kalyans198
    @kalyans198 3 года назад +1

    Great movie great movie great movie ..

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 года назад +3

    RANGHA RANGHA O PANDHU RANGHA. OM NAMO NARAYANAYA. KRISHNAM VANDHE JAGHATGURUM.........

  • @jayapalreddyseelaka166
    @jayapalreddyseelaka166 3 года назад +59

    ఇలాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది

  • @3muvibes627
    @3muvibes627 4 года назад +6

    Jai Hindustan...Mana Darmanni manane Kapudukundham bhakti margam annintiki mulaadharam..Namo Pandurangaya namaha

  • @rajeshdasapathi
    @rajeshdasapathi 4 года назад +13

    Great action by ANR.

  • @girishedit_007
    @girishedit_007 3 года назад +1

    Jai.sri.Ram🙏🙏🙏🙏

  • @abhishekpol1635
    @abhishekpol1635 4 года назад +8

    shivaji maharaj❤🧡💛

  • @shaikmubarak7098
    @shaikmubarak7098 3 года назад +1

    Nice 👌