ఆ భగవంతుడి దయతో మనము ప్రథమ పాదములో ఉండగలిగి,ఆయన నామాన్ని ఉచ్చేరించగలుగుతున్నాము. ఎప్పుడూ రాముని కాలం లో పుడితే బాగుండు అనిపిస్తూ ఉండేది....ఇప్పుడు కనీసం ఆయన నామాన్ని అయినా స్మరించగలుగుతున్నాం...god is so kind
వింటుంటే భయం వేస్తుంది. మనం మొదటి పాదంలో ఉన్నా మన తరువాత తరాలు ఇంకా ఎన్ని బాధలు అనుభవిస్తూ అని తలుచుకుంటే భయం వేస్తుంది. ఒక విధంగా మనుషులు చేసే తప్పుల వల్లనే ఇటువంటి పరిస్థితులు వస్తాయి
చాలా ధన్యవాదాలు గురువు గారు. ఇప్పుడు అర్థం అవుతుంది బ్రాహ్మణులని, పండితుల్ని, వేదాలు చదివిన వారిని రక్షించడం క్షత్రియుల బాధ్యత అని వేదాల్లో ఎందుకు చెప్పారో. మీరు మీ ఆధ్యాత్మిక, పురాణ జ్ఞానం వల్ల ఎంతో మందిని అజ్ఞానం నుండి బయటకి తీసుకువస్తున్నారు. షణ్ముఖ శర్మ గారు, గరికపాటి వారు, చాగంటి గురువు గారు, శివ శక్తి ఫౌండేషన్ ఆంధ్ర ప్రజలకి చాలా మేలు చేస్తున్నారు. ధన్యవాదాలు అయ్యా
ప్రతి రోజూ నలదమయంతి, నలమహారాజు, కర్కోటకుడు, ఋతుపర్ణుడు. అని అనుకోవాలి. అలా ఉదయం గానీ సాయంత్రం గానీ అనుకుంటే. కలి ప్రభావం తగ్గుతుంది అంట. కానీ కొన్ని రోజులు వరుసగా అనుకుంట. మరికొన్ని రోజులు మరిచిపోతాను. ఇంకా ఈ విషయంలో క్రమ ప్రణాళిక వెయ్యలేకపోయాను. కానీ ఇంకా ప్రయత్నం చేస్తాను.
Meru chappina Arjuna Durga stotram , chadivi naka samasya nundi baita paddanu, adivilo givinche vadini city lo givistunnanu , me Daya valla , Amma varu dalla....meku devudu challaga chudali guru garu...chala happy....andaru talli kallu pattu kondi jeevitam gattu yakkutundhi, sr matrey namaha
అన్నయ్య మగ పిల్లలు పెళ్లి అవ్వడానికి ఏమి చదవాలి ఏమి పూజలు చేయాలి దయచేసి చెప్పండి అన్ని ఆడవాళ్ళకే చెప్తున్నారు.. ఈరోజుల్లో అమ్మాయిలు కన్నా అబ్బాయిలకు పెళ్లి లేఅవడానికి చాలా కష్టంగా ఉంది అన్నయ్య ఎందుకంటే అమ్మాయిలకు చాలా కోరికలు ఉంటున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి.. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అన్నయ్య.. మాలాంటి అబ్బాయిలు తల్లిని కూడా కాపాడండి 🙏🙏🙏
Amma na vanthu ga nenu okati chepali anukuntunna... Guruvugaru chepinavi evi anna adapillalaki mariyu magapillalaki vartistayi.... Kani na vanthuga nenu baga vinnadi chesindi okati undi.... సౌందర్య లహరి లో 5 వ శ్లోకం జపం చేయాలి 1 lack టైమ్స్... 41 days ala cheyandi... Na vishayam lo ma guruvugaru echaru e manteam chala phalistundi 🙏 inka chala unnayi kani nammkam tho edo okati cheyandi.... Kakinada daggra muramala ane place lo virabadra swami gudi lo me abbayi nakshatram roju ( one month lo vachina) kalyanam cheyisty pelli avutundi ani chaganti garu cheparu kudirety velli cheyinchadi🙏
@raniranesh5159 శ్రీమద్ భాగవతం లోని శ్రీ రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణం మరియు శ్రీమద్ వాల్మీకి రామాయణం లోని బాలకాండ లో 73 వ సర్గ 42 రోజులు పారాయణం చేయవచ్చు అని శ్రీ నండూరి గారు మరియు చాగంటి వారు తెలిపి ఉన్నారు
మా అత్తయ్య మనీ కోసం కొడుకుని కోడలి మనవడిని వదిలేసింది వెరీ వలను చూసుకొను తను సంతోషంగా ఉంది మా ఆయనకు అమ్మ దూరం తతుకోలేక ఉన్నాడు గురువుగారు plz ఏమయినా ఉంటే చెప్పండి plz 🙏🙏🙏🙏
Guruvugaariki పాదాభివందనాలు.కలియుగాంతం గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు.కానీ ఇప్ప్పుడే ఈ ఘోరాలు చూడలేక పోతున్నాను,దీనికి నివారణ చెప్పండి కొంత మంది అయిన మారుతారు
Please don't miss out make it soon I am waiting to hear you thank you🙏🙏🙏🙏🙏 since very long I am waiting to see you bhagavantud daya unte mimalni Chuudalani undi thank you very much ounce again
నేను తెల్సుకున్న విషయాలు మీ వీడియోతో సరిపోల్చుకుంటే నాకు అర్థమైనవి నిజమే అనిపించాయి ఇది కలి ప్రభావము అయ్యుండొచ్చు అనుకున్నాను అదే చెప్పారు. దేవుడు సృష్టి చేసినప్పుడు పురాణాలు,వేదాల రూపంలో మనకు manuals ఇచ్చి ఉంటాడు అంటే మనం కొత్తగా ఏదన్నా కనుగొనాలి అన్నా సృష్టించాలి అన్నా అది ఈ సృష్టికి సరిపోయేలా ఉండాలి అంటే lego bricks లాగ ఎప్పుడో తయారు చేసిన బ్రిక్ కి ఇప్పుడు చేసిన బ్రిక్ సెట్ అయ్యేలా ఉండాలి కదా అలాగే మన ఆవిష్కరణలు ఉండాలి. కానీ ఈ సైన్స్ సూక్ష్మ స్థాయికి వెళ్లి కెమికల్స్ నీ విడగొట్టి ఆ కెమికల్స్ వాడడం వల్ల రోగాలు తగ్గుతున్నాయి అని భ్రమ చేందుతున్నారేమో. అసలు ఇప్పుడున్న ఏ ఆవిష్కరణ ప్రకృతికి సరిపోదు. విత్తు నుంచి మొక్క చెట్టు వస్తుంది అది ఎలాగో అర్దం చేసుకోకుండా కొత్త ఇన్వెన్షన్లు చేస్తే అవి ఆ మొక్కలను నాశనం చేస్తే మనము ఉంటామా ఎందుకంటే మనము ఈ ప్రకృతి నుంచి వచ్చాము కానీ ఈ సైన్స్ నుంచి కాదు కదా. ఈ ఆయుర్వేదం,యోగ ఇలాంటివి ప్రకృతి అనే ఈ క్రియేషన్ కి సరిపోతున్నాయి వాటి నుంచి ప్రేరణ పొంది మన సైన్స్ ఉండాలి. అసలు ఇలా కెమికల్స్ విడగొట్టి వాడడటం వల్ల ఆరోగ్య,మానసిక సమస్యలు వచ్చి ఈ విపరీతాలు ఇక కూరగాయలు,పండ్లు రుచి కొల్పోడానికి ఇదే కారణం అయ్యుండొచ్చు అసలు ఆ రుచి ఎన్నో మనకు తెలియని కెమికల్స్ వల్ల వచ్చి ఉండొచ్చు కానీ ఏదో ఒకటి తెలుసుకొని అధిక దిగుబడులు అని జన్యు మార్పిడి చేసిన వాటిని మనం తింటున్నము. అందుకే మన ఋషులు డైరెక్టుగా పరిశోధనలు చేయకుండా ద్యానం,తపసుల రూపంలో దేవుడిని కాంటాక్ట్ అయ్యి మనకు ఉపయోగపడేవి తెలుసుకొని మనకు చెప్పరేమో. అలాగే కలి వ్యాపారం అనేది ఉపయోగించుకొని బాగా వ్యాపించినట్లు ఉన్నాడు. ఇప్పుడంతా అదే ఉంది ఆ సుడిగుండంలోనే మనం అందరం ఉన్నాము. ఆ వ్యాపార అధినేత చేతిలోనే పాలన ఉంది ఇప్పుడు నాయకుల చేతిలో లేదు. వాడు ఒక వస్తువు ఎలా అమ్మలి అని చూస్తాడే గాని దాని నాణ్యత ఆలోచించడు. అసలు ఇదంతా చూస్తుంటే కలి ఎంత శక్తి వంతుడో ఎంత తెలివైన వాడో ఎంత జగ్రత్తగా మనల్ని తన అదుపులో ఉంచుకుంటున్నాడో అర్దం అవుతుంది. ఇలాంటి వాటిని ఆపే ప్రయత్నం చేస్తే చేసే వారి జీవితాలు ఏమౌతాయో అని భయంగా ఉంది. అసలు మనం దీన్ని అర్దం చేసుకొని మనం ఉన్నంతవరకు కొంత ఆపే ప్రయత్నం చేయొచ్చో లేదో మీరు తెలుపగలరు.
కానీ ఆ పరమాత్ముని కనురెప్ప పాటుకి ఇవ్వన్నీ తొందరగానే జరిగిపోతాయి కదా. *ఈ ఈ వలలలో పడకుండా ఆ దైవం ఆశీర్వదించాలని కోరుకుంటున్న. ఈ విడియా చివరి మాట కాస్త ఊరటనిచ్చింది. ధన్యవాదాలండీ. Waiting for that next vedio. Srimatre nama:*
Kaliki me videos Anni chusi movie ki vellanu baga Ardam ayindi and connect ayyanu and e movie meeru family tho kuda velli chudachu guru gaaru e bas scenes levu and Mahabharata scenes kallaki kattinattu chupincharu.movie chusi meeru me anylisis chepithe baguntadi
Leave non veg, ie become veg, become more devoted towards god first, more yoga and dhayna. You will evolve your inner self at the end. Seems simple but very tough to do (follow). N.Srinivas Sir will explain to all in next episode in detail.
Guruvugaru 4,5 days nunchi mimmalani choodaka, mee maata vinaka edola vundhi guruvugaru chala santhosham guruvugaru video tho vachinandhuku mimmalani chusinanaduku🙏
శ్రీనివాస్ గారికి నమస్కారం.. నేను 5మంత్ గర్భవతి ని.. గత మూడు రోజులుగా నాకు కలలో విపరీతంగా పాములు కలలో వస్తున్నాయి సర్.. నేన్ చాలా భయపడ్తున్నాను నిద్ర లో.. నాకు తెలిసి ఎప్పుడూ నేనూ పాములు చంపలేదు.. ఎటువంటి మొక్కులు kuda pending లేవు..okavela నేను అలాంటి మొక్కులు ఏవైనా మర్చిపోయి ఉంటే ఏం చేయాలి తెలీట్లేదు.. మీరు చెప్పినట్టు గతం లో నాగుల చవితి సుబ్రమణ్య pooja kuda cheskunnanu.. ఇప్పుడు మాత్రం విపరీతంగా కలలో వస్తున్నాయి.. పడుకోవాలి అంటే భయమేస్తుంది... అన్నీ నాగుపాములు కలలో కనిపిస్తున్నాయి ఇంట్లో. ఇంటి బయట తినేటప్పుడు.. దయచేసి నాకు పరిష్కారం చెప్పండి.. 1. నేను అసలు పాములు గురించి ఆలోచించలేదు 2. రాత్రి పడుకునే ముందు బాలకాండ సర్గ, షణ్ముకోత్పతి వింటూ పడుకుంటాను అయినా నాకు ఇలా కలలు వస్తున్నాయి 😢😢
గురువు గారు మీరు చెప్పినవన్ని ఇప్పుడు చాల జరుగుతున్నాయి కలియుగం గురించి ఎంత వివరంగా చెప్పారు కుల , మత బేధ , భావన లేకుండా ఈ video ను చూసి అందరూ ఈ janaration నుంచే మంచిమార్గం లో నడిస్తే ఎంత బాగుణ్ణు శ్రీ మాత్రే నమః 🙏
శంబలా నగరం గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు లైక్ కొట్టండి...
Shambala gurinchi inka ekkuva cheppandi please
Samabala gurunchi konni videos cheyandi guruvu garu
Shambala is in orissa
Shambal gramam.. kalki will take birth from orissa
Bhavishya malika pramanam
యుగాంతం తొందరగా వస్తే బాగుండు...ఈ భూమి మీద జరిగే ఘోరాలు చూడలేక పోతున్నా.....🙏🏻🙏🏻🙏🏻
Exactly sir we are in a bad generation.ఎం జెద్దాం భగవంతుడు ని ప్రార్దించాలి...
😳
Abba nijanga na? 😮😮😂
Nenu antho Yeduru chustuna 😢
DANIKANNA MEERU KALADHARMAM CHEYUTA MELU
కల్కి త్వరగా రావాలి .. ఈ బాధలు, గోరాలు అనుభవించలేకపోతున్నాము .
కలియుగం త్వరగా అంతం అవుతే బావుందు
గురూజీ
patha neeru poyee kotha neeru vastundi, 3rd dimension old energy poyee new energy Aina 5th dimension vastundi. andaru assend avvali.
ఆ భగవంతుడి దయతో మనము ప్రథమ పాదములో ఉండగలిగి,ఆయన నామాన్ని ఉచ్చేరించగలుగుతున్నాము. ఎప్పుడూ రాముని కాలం లో పుడితే బాగుండు అనిపిస్తూ ఉండేది....ఇప్పుడు కనీసం ఆయన నామాన్ని అయినా స్మరించగలుగుతున్నాం...god is so kind
Omnamaashivaya
వింటుంటే భయం వేస్తుంది. మనం మొదటి పాదంలో ఉన్నా మన తరువాత తరాలు ఇంకా ఎన్ని బాధలు అనుభవిస్తూ అని తలుచుకుంటే భయం వేస్తుంది. ఒక విధంగా మనుషులు చేసే తప్పుల వల్లనే ఇటువంటి పరిస్థితులు వస్తాయి
చాలా ధన్యవాదాలు గురువు గారు. ఇప్పుడు అర్థం అవుతుంది బ్రాహ్మణులని, పండితుల్ని, వేదాలు చదివిన వారిని రక్షించడం క్షత్రియుల బాధ్యత అని వేదాల్లో ఎందుకు చెప్పారో. మీరు మీ ఆధ్యాత్మిక, పురాణ జ్ఞానం వల్ల ఎంతో మందిని అజ్ఞానం నుండి బయటకి తీసుకువస్తున్నారు. షణ్ముఖ శర్మ గారు, గరికపాటి వారు, చాగంటి గురువు గారు, శివ శక్తి ఫౌండేషన్ ఆంధ్ర ప్రజలకి చాలా మేలు చేస్తున్నారు. ధన్యవాదాలు అయ్యా
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
ప్రతి రోజూ నలదమయంతి, నలమహారాజు, కర్కోటకుడు,
ఋతుపర్ణుడు.
అని అనుకోవాలి.
అలా ఉదయం గానీ సాయంత్రం
గానీ అనుకుంటే.
కలి ప్రభావం తగ్గుతుంది అంట.
కానీ కొన్ని రోజులు వరుసగా అనుకుంట. మరికొన్ని రోజులు మరిచిపోతాను.
ఇంకా ఈ విషయంలో క్రమ ప్రణాళిక
వెయ్యలేకపోయాను.
కానీ ఇంకా ప్రయత్నం చేస్తాను.
🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏
మి వీడియోలు గురించి ఎదురుచూస్తానము గురువు గారు.
🙏శ్రీ మాత్రే నమః🙏
Meru chappina Arjuna Durga stotram , chadivi naka samasya nundi baita paddanu, adivilo givinche vadini city lo givistunnanu , me Daya valla , Amma varu dalla....meku devudu challaga chudali guru garu...chala happy....andaru talli kallu pattu kondi jeevitam gattu yakkutundhi, sr matrey namaha
good
🎉share ur experience please
Em chesaru,, ela chesaru a storrM cheppandi.. Amma leelalu telusukovalani undi
❤🔱🕉
meeru muslims ah ?
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
హిందువులు అందరూ ఐక్యమతముగా ఉండాలి అంటే ఎమ్మి చేయాలి....మనలో మనకే చాలా విభేదాలు.. కనీసము అయ్యోధలో కూడా బీజేపీ గెలవలేదు....😮
❤
Manushulu andharu aiykyam gaaa swechagaaa santhoshamgaaa unte inkaaa baaguntundhi kadhaaa?
Arey swamy nuvvu rajakeeyam cheyyadaniki vacchava indulo
Meeru chaala చక్కగా చెప్పారు గురువు గారు మీకు శతకోటి paadabi వందనములు
@ 11:42
హరే రామ హరే క్రిష్ణ...
క్రిష్ణా క్రిష్ణ హరే హరే..
భగవన్నామ స్మరణ ఒక్కటే ముక్తి కి మార్గము.
గురువర్య వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కలజ్ఞానం ప్రకారం కలియుగాంతం ఎపుడు జరుగుతుందో వివరిస్తారా గురువుగారు
అన్నయ్య మగ పిల్లలు పెళ్లి అవ్వడానికి ఏమి చదవాలి ఏమి పూజలు చేయాలి దయచేసి చెప్పండి అన్ని ఆడవాళ్ళకే చెప్తున్నారు.. ఈరోజుల్లో అమ్మాయిలు కన్నా అబ్బాయిలకు పెళ్లి లేఅవడానికి చాలా కష్టంగా ఉంది అన్నయ్య ఎందుకంటే అమ్మాయిలకు చాలా కోరికలు ఉంటున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి.. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అన్నయ్య.. మాలాంటి అబ్బాయిలు తల్లిని కూడా కాపాడండి 🙏🙏🙏
Pelli kaakapoyina parvaledhu.Ippudu aadapillalu vaalla relatives tho jagratha.
Amma na vanthu ga nenu okati chepali anukuntunna... Guruvugaru chepinavi evi anna adapillalaki mariyu magapillalaki vartistayi.... Kani na vanthuga nenu baga vinnadi chesindi okati undi.... సౌందర్య లహరి లో 5 వ శ్లోకం జపం చేయాలి 1 lack టైమ్స్... 41 days ala cheyandi... Na vishayam lo ma guruvugaru echaru e manteam chala phalistundi 🙏 inka chala unnayi kani nammkam tho edo okati cheyandi....
Kakinada daggra muramala ane place lo virabadra swami gudi lo me abbayi nakshatram roju ( one month lo vachina) kalyanam cheyisty pelli avutundi ani chaganti garu cheparu kudirety velli cheyinchadi🙏
Rukmini kalyanam chadavandhi adi evaraina chadavochu
@raniranesh5159 శ్రీమద్ భాగవతం లోని శ్రీ రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణం మరియు శ్రీమద్ వాల్మీకి రామాయణం లోని బాలకాండ లో 73 వ సర్గ 42 రోజులు పారాయణం చేయవచ్చు అని శ్రీ నండూరి గారు మరియు చాగంటి వారు తెలిపి ఉన్నారు
Rukmini kalyanam cheyandi ,leda chadavandi.
Swamy మీరు చెప్పినదంతా 18 జరుగుతున్నాయి అంటే 90% జరుగుతున్నాయి
గురువు గారికి ధన్య వాదములు
మీరు చెప్పేవన్నీ నాకు లైవ్ లో కనబడుతున్నాయి. కల్కీ భగవానుడిలో నా స్థానమేంటో నా పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది.
గురువుగారు వారాహి నవరాత్రులు ఎప్పటినుంచో ముందుగానే తెలియచేయగలరు చాలా మంది ఎదురుచూస్తున్నాం
July 6 yh
ఆషాడ మాసం మొదటి తొమ్మిది రోజులు
July 6
July 6 2024
గురువు గారు మీకు నమస్కారము చాల బాగ చెప్పారు గురువు గారూ
శ్రీ మాత్రే నమః
మీ next video కోసం ఎదురు చూస్తూ ఉంటాను అండి.
నాకు మాత్రం మీరు చెప్పిన 20వ పాయింట్ వర్తిస్తుంది...
Naku kuda andi
@lokkich487 take care andi om shree matre namaha
Om namo venkateshaya 🙏🙏🙏 govinda govinda thandri aaduko mee bhaktulanu 😢🙏
రేపటి కోసం భయపడకండి, ఈ రోజు హ్యాపీగా బ్రతికేయి టైమ్ వస్తే ఎవరైనా పోవాల్సిందే
మా అత్తయ్య మనీ కోసం కొడుకుని కోడలి మనవడిని వదిలేసింది వెరీ వలను చూసుకొను తను సంతోషంగా ఉంది మా ఆయనకు అమ్మ దూరం తతుకోలేక ఉన్నాడు గురువుగారు plz ఏమయినా ఉంటే చెప్పండి plz 🙏🙏🙏🙏
Guruvugaariki పాదాభివందనాలు.కలియుగాంతం గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు.కానీ ఇప్ప్పుడే ఈ ఘోరాలు చూడలేక పోతున్నాను,దీనికి నివారణ చెప్పండి కొంత మంది అయిన మారుతారు
Guru gaaruuuu..
Chala chala chala chala chala chala manchi and informative video idi... Mee paadabhivandanam.
Waiting for next video.
Om namashivaya🙏
20 th di correct guruvu garu... 🙏🙏🙏 chala chala kastam we jeevitam... Manchi ki viluva ledu🙏🙏
ಕಳೆದ 15 ವರ್ಷಗಳಲ್ಲಿ ಈ ಎಲ್ಲ ಸಂಘಟನೆಗಳು ನಡೆದಿವೆ ಅಂದ್ರೆ ಮುಂದಿನ 15 ವರ್ಷದಲ್ಲಿ 4 ನೇ ಪಾದವನ್ನ ನಮ್ಮ ಕಣ್ಣಾರೆ ನೋಡಿದ್ರೂ ಆಶ್ಚರ್ಯವಿಲ್ಲ
ಗುರುಗಳಿಗೆ ಧನ್ಯವಾದಗಳು
ಶ್ರೀಂ
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
కరెక్ట్ గా చెప్పారు 👍🙏🙏🙏
చాలావిషయాలు తెలుసుకుటున్నాము మీవల్ల గురువు గారికి
పాదాభివందనాలు🙏🙏
2, 3, 5, 8, 11, 13, 19, 20..
8 lakshanalu kanipistunnai baga, migathavi assala levu ani kadu kani, ivi baga severe ga unnai 😢
Guruvu garu chala Baga cheparu ❤❤🙏🙏🙏🙏🙏
Please don't miss out make it soon I am waiting to hear you thank you🙏🙏🙏🙏🙏 since very long I am waiting to see you bhagavantud daya unte mimalni Chuudalani undi thank you very much ounce again
నాన్న గారు మీరు చేప్పుతుంటే మనస్సుకి చాల భయంగా అనిపిస్తుంది ఎందుకో 😔
మనం చాలా గొప్పవాళ్ళం,ముందే కలియుగ లక్షణాలు మెండుగా సాధించాము.
I will wait for your next video🙏
స్వామి గారికి పాదాభివందనాలు. స్వామి గారు సంబలా నగరం గురించి వీడియో చేయండి.🙏🙏
Every sinner has a life అని చిన్న పిల్లల పట్ల పరమ నీచ పనులు చేసిన మ్లేచ్ఛులని వదిలేశారు. మరి పరదేవత చూస్తూ ఊరుకుంటుదా?
చాలాబాగా చెప్పారు sir...
గురువు గారు next video upload please. Instreted very instreted. Ga undi Jai శ్రీమన్నారాయణ adiyen Ramanujadhasan🙏❤️
Guruvu gariki subodhayam...chala bagundi andi me information..thank you so much andi🙏🙏🙏🙏🙏🙏🙏
Currect guruvu GARU 🌸jai Sri Rama🌸
అప్పటి 84 లక్షలు జీవరాశులకు దేవుడు 10 అవతారాలను దాల్చాడు అనుకుంటాము గురువుగారు
నేను తెల్సుకున్న విషయాలు మీ వీడియోతో సరిపోల్చుకుంటే నాకు అర్థమైనవి నిజమే అనిపించాయి ఇది కలి ప్రభావము అయ్యుండొచ్చు అనుకున్నాను అదే చెప్పారు.
దేవుడు సృష్టి చేసినప్పుడు పురాణాలు,వేదాల రూపంలో మనకు manuals ఇచ్చి ఉంటాడు
అంటే మనం కొత్తగా ఏదన్నా కనుగొనాలి అన్నా సృష్టించాలి అన్నా అది ఈ సృష్టికి సరిపోయేలా ఉండాలి అంటే lego bricks లాగ ఎప్పుడో తయారు చేసిన బ్రిక్ కి ఇప్పుడు చేసిన బ్రిక్ సెట్ అయ్యేలా ఉండాలి కదా అలాగే మన ఆవిష్కరణలు ఉండాలి.
కానీ ఈ సైన్స్ సూక్ష్మ స్థాయికి వెళ్లి కెమికల్స్ నీ విడగొట్టి ఆ కెమికల్స్ వాడడం వల్ల రోగాలు తగ్గుతున్నాయి అని భ్రమ చేందుతున్నారేమో. అసలు ఇప్పుడున్న ఏ ఆవిష్కరణ ప్రకృతికి సరిపోదు. విత్తు నుంచి మొక్క చెట్టు వస్తుంది అది ఎలాగో అర్దం చేసుకోకుండా కొత్త ఇన్వెన్షన్లు చేస్తే అవి ఆ మొక్కలను నాశనం చేస్తే మనము ఉంటామా ఎందుకంటే మనము ఈ ప్రకృతి నుంచి వచ్చాము కానీ ఈ సైన్స్ నుంచి కాదు కదా. ఈ ఆయుర్వేదం,యోగ ఇలాంటివి ప్రకృతి అనే ఈ క్రియేషన్ కి సరిపోతున్నాయి వాటి నుంచి ప్రేరణ పొంది మన సైన్స్ ఉండాలి. అసలు ఇలా కెమికల్స్ విడగొట్టి వాడడటం వల్ల ఆరోగ్య,మానసిక సమస్యలు వచ్చి ఈ విపరీతాలు ఇక కూరగాయలు,పండ్లు రుచి కొల్పోడానికి ఇదే కారణం అయ్యుండొచ్చు అసలు ఆ రుచి ఎన్నో మనకు తెలియని కెమికల్స్ వల్ల వచ్చి ఉండొచ్చు కానీ ఏదో ఒకటి తెలుసుకొని అధిక దిగుబడులు అని జన్యు మార్పిడి చేసిన వాటిని మనం తింటున్నము. అందుకే మన ఋషులు డైరెక్టుగా పరిశోధనలు చేయకుండా ద్యానం,తపసుల రూపంలో దేవుడిని కాంటాక్ట్ అయ్యి మనకు ఉపయోగపడేవి తెలుసుకొని మనకు చెప్పరేమో. అలాగే కలి వ్యాపారం అనేది ఉపయోగించుకొని బాగా వ్యాపించినట్లు ఉన్నాడు. ఇప్పుడంతా అదే ఉంది ఆ సుడిగుండంలోనే మనం అందరం ఉన్నాము. ఆ వ్యాపార అధినేత చేతిలోనే పాలన ఉంది ఇప్పుడు నాయకుల చేతిలో లేదు. వాడు ఒక వస్తువు ఎలా అమ్మలి అని చూస్తాడే గాని దాని నాణ్యత ఆలోచించడు. అసలు ఇదంతా చూస్తుంటే కలి ఎంత శక్తి వంతుడో ఎంత తెలివైన వాడో ఎంత జగ్రత్తగా మనల్ని తన అదుపులో ఉంచుకుంటున్నాడో అర్దం అవుతుంది. ఇలాంటి వాటిని ఆపే ప్రయత్నం చేస్తే చేసే వారి జీవితాలు ఏమౌతాయో అని భయంగా ఉంది.
అసలు మనం దీన్ని అర్దం చేసుకొని మనం ఉన్నంతవరకు కొంత ఆపే ప్రయత్నం చేయొచ్చో లేదో మీరు తెలుపగలరు.
🙏👏👏👏👏👍
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు మీ రాభోయే వీడియో కోసం యెదురుచూస్తము శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Kaliyugam ippude antham aipothe dhani kanna santhosham enkemi vundhi guruvugaru. 🙏🙏🙏🙏🙏🙏
ఇవన్ని భారత దేశం లో జరిగితున్నాయి. కాని కొన్ని దేశాల్లో సనాతనము వెల్లి విరుస్తుంది.
కానీ ఆ పరమాత్ముని కనురెప్ప పాటుకి ఇవ్వన్నీ తొందరగానే జరిగిపోతాయి కదా. *ఈ ఈ వలలలో పడకుండా ఆ దైవం ఆశీర్వదించాలని కోరుకుంటున్న. ఈ విడియా చివరి మాట కాస్త ఊరటనిచ్చింది. ధన్యవాదాలండీ. Waiting for that next vedio. Srimatre nama:*
Kaliki me videos Anni chusi movie ki vellanu baga Ardam ayindi and connect ayyanu and e movie meeru family tho kuda velli chudachu guru gaaru e bas scenes levu and Mahabharata scenes kallaki kattinattu chupincharu.movie chusi meeru me anylisis chepithe baguntadi
Sree gurubhyo namaha
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏 Hare Rama Hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Leave non veg, ie become veg, become more devoted towards god first, more yoga and dhayna. You will evolve your inner self at the end. Seems simple but very tough to do (follow). N.Srinivas Sir will explain to all in next episode in detail.
100% exactly correct. For kaiiyugam anthem.. 100% correct.
Thank you very much Swamy . 2 nd , 3rd and 4 phase chala Goram ga unnayi ….
Guruvugaru 4,5 days nunchi mimmalani choodaka, mee maata vinaka edola vundhi guruvugaru chala santhosham guruvugaru video tho vachinandhuku mimmalani chusinanaduku🙏
Shree Vishnu Roopaya Namah shivaya 🙏🙏🙏💐💐 Shree Matrenamaha🙏🙏🙏💐💐
భూమిపై సనాతన ధర్మ గొప్పతనము కనుమరుగై పోతుందో అప్పుడు కలియుగానికి యుగాంతం వస్తుంది.. అన్య మతాలు పెట్రేగి ధర్మం నశిస్తుంది..
🙏Guruvugaru
Lalitha Sahasranamam gurinchi chala videos meeru chesaaru nenu kooda choosanu….okka small request guruji….meere aa Lalitha Sahasranamala gurinchi video cheyya galaru. Maku andariki easy gaa untundi ji….thq
Namo venkatesaya Guruvugariki padabivandanalu
Guruvu garu nijamgane kashtapadi saadinchukunnam.
U r 100 Percent correct sir
Sri Vishnu Rupaya Namah Shivaya 🙏🏻💙🙇🏻♂️
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
om kalabhiravaya namaha om arunachal shiva ❤sree matre namaha ❤
Sri mathrey namaha 🙏🏻🔱♥️
Om arunachaleshwaraya namaha 🔱♥️🙏🏻
Vintuntene chala ibbandhiga undhi guruji, mi vanti guruvulu inkentho mandhi ravali, yuvatha antha kuda spiritual ga dhaggara avvali, appudey ivanni jarakunda untai guruji.... ♥️🔱
You are a guide to the next generation just like Chaganti garu, please don't delay the next tell everything possible even if the video is long. 🙏🙏🙏🙏🙏
Thank you Guruvu gaaru 🙏🙏🙏
Meeru chepinavi Anni vintuntey kaliyugamtham chala dagarilo undi anipistundi😢😢
Guruvu garu waiting for next video 🙏
ఈ డౌట్ నాకు కూడా వచంది స్వామి వారికి చాప మీ వీడియో వచండి TQ anna
Chala baaga chepparu guruvugaaru 🙏
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Venkteswara swamy mahatyam gurinchi explain cheyndi guru ji 🙏
Sri matre namaha
guruvagaru namaskaram
సంభాల వీడియో మరో సారి చేయండి గురువు గారు🙏
శంభాల నగరం గురించి వీడియోస్ చెయ్యండి 🙏🙏🙏🙏
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
శ్రీనివాస్ గారికి నమస్కారం..
నేను 5మంత్ గర్భవతి ని.. గత మూడు రోజులుగా నాకు కలలో విపరీతంగా పాములు కలలో వస్తున్నాయి సర్.. నేన్ చాలా భయపడ్తున్నాను నిద్ర లో.. నాకు తెలిసి ఎప్పుడూ నేనూ పాములు చంపలేదు..
ఎటువంటి మొక్కులు kuda pending లేవు..okavela నేను అలాంటి మొక్కులు ఏవైనా మర్చిపోయి ఉంటే ఏం చేయాలి తెలీట్లేదు.. మీరు చెప్పినట్టు గతం లో నాగుల చవితి సుబ్రమణ్య pooja kuda cheskunnanu.. ఇప్పుడు మాత్రం విపరీతంగా కలలో వస్తున్నాయి.. పడుకోవాలి అంటే భయమేస్తుంది... అన్నీ నాగుపాములు కలలో కనిపిస్తున్నాయి ఇంట్లో. ఇంటి బయట తినేటప్పుడు.. దయచేసి నాకు పరిష్కారం చెప్పండి..
1. నేను అసలు పాములు గురించి ఆలోచించలేదు
2. రాత్రి పడుకునే ముందు బాలకాండ సర్గ, షణ్ముకోత్పతి వింటూ పడుకుంటాను
అయినా నాకు ఇలా కలలు వస్తున్నాయి 😢😢
Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీరు చెప్పినవన్ని ఇప్పుడు చాల జరుగుతున్నాయి
కలియుగం గురించి ఎంత వివరంగా చెప్పారు
కుల , మత బేధ , భావన లేకుండా ఈ video ను చూసి అందరూ ఈ janaration నుంచే మంచిమార్గం లో నడిస్తే ఎంత బాగుణ్ణు
శ్రీ మాత్రే నమః 🙏
Meeru cheppina 10 lakshanalu ippudu sarigga saripotunnay.. Inka rojule migunnay... Kaliyugam last lo unnam haayiga enjoy cheseyyandi.. Twaralo andaru chanipotaamu
Raboye video kosam aasakthi ga undi guruvu garu
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Thankyou sir
Nijam mana bhavishyath tarala jeevithalu intha darunamga vuntaya ani alochisthene vanuku puduthondandi🙏
Malli maname pudathamu bavishyathulo.. e janmaki moksham pondi janma raahityam chesukovadam manchidi.
Sree gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
10/10 confirmed yugantham
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
Sri Vishnu roopaya namah shivaya 🙏🏻🙏🏻🙏🏻
ఎంత బాగుందో గురువుగారు ధన్యవాదములు🙏🙏🙏
శంబల నగరం పై రెండు వాల్యూం లలో ప్రచురించిన పరిశోధనాత్మక నవల గుర్తుకు వచ్చింది అండి. (పూజ్య గురువులు ఎక్కిరాల వేదవ్యాస వారు రచించిన రెండు పుస్తకాలు)
Ayya garu Daya chesi dakshina Murthy stotram cheppandi,bhujanga stotram cheppandi,dasha maha vidyalaya gurinchi cheppandi
Nanduri garu please make video on bhavishya malika.
Srivishnu Rupaya Namah sivaya🙏🙏🙏
Correct anna what you said its all happening