శంబలా గురించి తొందరగా తెలుసుకోవాలి అనుకున్నవాళ్ళు లైక్ కొట్టి శంబలా అని కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో శంబలా ని చూసిన వ్యక్తి ఒకే ఒక్కరు వారు శ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు మాత్రమే
గురువు గారు మీ గొప్పతనం ఏంటి అంటే కొత్త తరానికి పాత తరానికి మధ్య వారధిగా ఉన్నారు. కొత్త గా సినిమా చూసి అందులో ఎంత తీసుకోవాలి ఏది మీరు ఎంత చెయ్యాలి మీకు ఏ పూజ కూడా చెయ్యలేకపోయిన దేవుడు కోపగించినా అది ఎందుకు అనేదానికి చాలా చక్కగా సమాధానం చెప్పారు. 🙏
మీ లాగా అందరు actual realty of movie future vision ni అర్థం చేసుకుంటే బాగుంటది 🙏 actual vision నీ అర్థం చేసుకుని , అర్థం అయ్యేలా చెప్పినందుకు మీకు నా హృదయపుర్వక కృతజ్ఞతలు 😍🙇♀️
చాలా సంతోషం గురువుగారు, మీరు సినిమా విశ్లేషించిన విధానం. Director ఎలా తీసినా, మీవంటి వారు జనాలకు అవసరమైన విశ్లేషణ అందించడం మా అదృష్టం 🙏🏻 14:12 అవునండీ ఈ point చివుక్కుమంది. అందులో movie నచ్చాక. మీ ఈ point ఎలాగైనా Nag Ashwin కి చేర్చండి. అతను కొంచెం వినే type లానే ఉంటాడు మరి.
కల్కి సినిమా... ఎలా ఉన్న.... మన తెలుగు దర్శకులు... నటులు.... మన మహా భారత..... ఇతిహాసాలు అత్యాద్భుతం గా చూపించడం.... చాలా గొప్ప విషయం..... అందరూ ఇలాంటి సినిమాలు ని..... అభినందించాలి.... 🤘
Today evening ఈ సినిమా డైరెక్టర్ interview ఇచ్చాడు,ఆయనకు మహాభారతంలో కర్ణుడు అంటే ఇష్టం అని చెప్పాడు. సినిమా షూటింగ్ లో ప్లాస్టిక్ ను 90% వాడలేదు...మహాభారతంలో భీష్మ పితామహుడు చాలా గొప్ప వాడు equal to కృష్ణ, APJ abdul kalam గారికి అయితే విదురుడు అంటే చాలా ఇష్టం అన్నాడు...ok ఎవరి ఇష్టాలు వారివి....ఒకటే బాధ, దర్మం వైపు నిలబడిన వాడు(అర్జునుడు) ఇష్టం లేదు,కానీ ఆధర్మం చేసిన(కర్ణుడు) ఇష్టం. బహుశ ఇదే కలి కాలం 😂...మహాభారతంలో కృష్ణుడు నీ కంటే కర్ణుడిని ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఎంటి రా.... ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ,ఇక్కడ పెద్ద జోక్ 75% వారికి మహాభారతం ఏంటి అనేది కూడ తెలియదు... So ఇది మన చరిత్ర 1st - 10th class వారి పాఠ్య పుస్తకాలలో మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం గురించి ఉండాలి. హరే రామ,హరే కృష్ణ 🚩🙏🇮🇳
Max vallaki aa so called dhana veera shura karna Ane mve nundi start aindhi ee istam ( picchi)..max evaru vyasa mahabharatam chadivinollu kadhu but evil ni glorify cheyadam chusi adhe nijam annatlu feel aithunnar..
Bheeshmudu Krishna paramatma ki samanuda em matladuthunnavu burra unda asalu oka manishiki chavu puttukalanu shasinche bhagavanthuditho Ela polika cheppu
మాయాబజార్ కూడా కల్పితమే, కానీ ఆయా పాత్రల ఔచిత్యాలను అమర్యాద పరచకుండా చక్కగా తీసారు. కల్కి సినిమా కూడా అలా తీసి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ, నాగ్ అశ్విన్ ఈరోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పది పుస్తకాలను చదివా, నేను తీసింది కరక్టే అని సమర్ధించుకున్నాడు. ఇది మన దౌర్భాగ్యం...
ఏది ఏమైనా మనా మహాభారతము గురించి ఈ తరం వాళ్ళు తెలుస్కోవడం చాలా సంతోషిచవల్సిన విషయము... ప్రపంచము మొత్తము మనా పురాణాలా గురించి ఆలోచన మొదలు అయంది....శ్రీ విష్ణు రూప్య నమఃశివాయ..../|\
MAA t.v lo Mahabharatham daily vasthundhi morning. Asalu super chusarante panchamaveda saaram motham grahinchinatlu untundhi. Manam aa kaalam lo janma teesukunnamemo anipisthundhi.
గురువు గారు మీరు మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం. ఓం శ్రీ మాత్రె నమో నమః 🙏 🙏. నాకూ ఈ movie చూస్తూ ఉన్నప్పుడు goosebumps వచ్చింది గురువు గారు. కల్కి అవతారం ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది.
నమస్కారం అండి......చాలా చక్కగా చెప్పారు.....మేము మా పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అనుకున్నాం కల్కి మూవీ కి కేవలం ఆ అర్జునుడు మరియు కర్ణుడి పార్ట్ చూపించటం మా పిల్లలు కి ఇష్టం లేక.....చాలా మంది సినిమా మొత్తం లో అద్భుతం అనుకుంటున్నది ఆ కర్ణుడి పార్ట్.....అది విని చాలా బాధ వేసింది......మా పిల్లలు గొడవ చేసిన ఒక్కటే చెప్పాం మేము మన ఇతిహాసం లో ఉన్న ఒక గొప్ప వీరుడు ని నరణారాయణుడు గా కీర్తించి కుంటున్న అర్జునుడు కంటే ఒక అధర్మము వయిపు వున్న వాడు గొప్ప అన్నట్లు చూపించే చిన్న విషయం ఉన్న సినిమా ఎంత గొప్పగా తీసిన ఎన్ని కోట్లు పెట్టి తీసిన వ్యర్థం అని......సోషల్ మీడియా లో కొన్ని పోస్ట్ లు చూస్తుంటే ఘోరం కర్ణుడి నీ దేవుడు తో సమానం అన్నట్లు పోస్టులు పెడుతున్నారు.....మళ్ళీ కొన్ని పదుల సంవత్సరాలు పడుతుంది అండి మళ్ళీ కర్ణుడి గురించి నిజం జనాలు తెలుసుకునే సరికి.....చాలా బాధ వేసిన విషయం ఇది అయితే....
👏👏👏 అండి ఈ మాత్రం ప్రతీ తల్లితండ్రులు ఆలోచిస్తే చాలు ప్రతివాళ్ళు ఏదో స్టైల్ గా నాకు రావణుడు ఇష్టం కర్ణుడు ఇష్టం ఇంకొంతమందికి మహానుభావులకి దుర్యోధనుడు కూడా ఇష్టం రామరామ
Arjunudu goppey i have Asked some Questions for you Arjunudu ye manchi mansutho yekalavyudi bottana vellu Adigadu karnudiki kashathra parikshalo Avamanam jaruguthuntey pandavulu yem chesthunnaru mahabharatha yuddham lo Ayudham leni karnudi pai Arjunudu yenduku banam vesadu
ఓం నమో వేంకటేశాయ మీకు కూడా ఈ సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది గురువు గారు,మన దర్శకులు పౌరాణిక ఇతిహాసాల మీద సినిమాలు తీసేటప్పుడు మీలాంటి వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటే సినిమా ఇంకా బాగా వస్తుందేమో అని నా అభిప్రాయం. ఏదేమైనా తెలుగులో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి,మనం ఆదరించాలి. ఈ వీడియోతో మరింత మంది ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తూ...గురువు గారి వీరాభిమాని.
గురువు గారికి నమస్కారాలు, నేను కల్కి సినిమా చూసాను, నాగఅశ్విన్ అండ్ టీం చాలా కస్టపడి చాలా అద్భుతంగా సినిమా నీ తీశారు, నాగఅశ్విన్ గారు చాలా అలోచించి సినిమా నీ తీశారు, మీరు అన్నారు కదా తెలుగు భాషా ఉచ్చారణ సరిగా ల్యేదు అన్ని, మనం ఐదు వందల సంవత్సరాలు వెనాకి కట్టు భాషా చాలా మార్పువుంటది. ఈ సినిమా ల్లో కథ పరంగా 2898 AD ల్లో మనుషులు వున్నారు సో అన్ని విషయాలలో మార్పులు వస్తాయ్ అది కూడా కాశి ల్లో చాలా ప్రాంతాలు అండ్ వేరే దేశాలు నుంచి వచ్చిన వాళ్ళు వున్నారు సో భాషా మాట్లాడాయే ఉచ్చారణ మారుతుంది అది దర్శకుడి భావన అన్ని నా అభిప్రాయం 🙏
చాల బాగా చెప్పరు సార్.with Due Respects on you ఈశ్వరుడి సొంత నగరం అని చెప్పబడిన వారణాసి,"Older Than Legend l" అని కీర్తించబడిన వారణాసి నగరాన్ని వట్టిపోయిన నగరం గా చూపించకుండా ఉండాల్సింది వేల సంవత్సరాల గా విద్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక,వేదం,కాపాలం,న్యాయం,వైశేషికం,యోగం ప్రధానం గా వర్ధిల్లి,కాలభైరవుడు కొత్వాల్ గా విలసిల్లిన నగరం వారణాసి.మన తారలు చెదిరిపోయినా,సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆ నగరం ప్రకాశం గా వర్ధిల్లేలా చేయడం మన బాద్యత.మన పూర్వీకులు చేసింది కూడా అదే.ఆ నగరం కాకుండా వేరే నగరం డైరెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది.అని నా అభిప్రాయం.
నాకైతే 2 కారణాలు కనిపించాయి 1) భరతభూమిలో ఆఖర్న మిగిలేది వారణాసే అని పురాణల్లో చెప్ఫారు. అందువల్ల ఆ నగరాన్ని దర్శకుడు ఎంపిక చేసుకొని ఉండవచ్చు. 2) మానవుడు తన Technology తో అంతటి దివ్య నగరాన్ని కలుషితం చేసేస్తున్నాడు. అంతటి గంగమ్మ అని కూడా చూడకుండా, Platic covers అశుధ్ధం, సగం కాలిన శవాలతో కలుషితం చేస్తున్నాడు. వాహనాల పేరుతో కాలుష్యం, అభివృధ్ధి పేరుతో చెట్లు కొట్టేయడం ఇవన్నీ, అంతటి దివ్య నగరాన్ని కూడా ఒకనాటికి అలా వట్టిపోయేలా చేస్తాయని భావన కావచ్చు! ఏది ఏమైనా దర్శకుడు ఎందుకు అలా తీశాడో ఆయన్ని అడగాలి.
@bschakravarthy3973 Meeru, chaganti garu , గరికపాటి గారి వల్ల ఆ దర్శకుడు తీయగలిగాడు anedi tappu , e muguru guruvlu leni kalam lo kuda mana telugu chala cinemalu tisaru mahabaratam meda
Director Nag Aswin 3102 BC lo jarigina puraanam maatrame kaadu..2898 AD lo ante future ela undabotundi kuda chupinchaaru daaniki speeches chuste saripodu VISION undaali..aa VISION&HARDWORK Director di..evari kashtaniki credit vallake isthe baguntundi
Mee e video gurinchi chala edurchusthunnamu guruvugaaru 🙏🏻 Alage entho mandhi mi nundi sampoorna mahabharatham vinalani ankuntunnaru. Mahabharatham series miku kudirthe cheyalani korukuntunnamu guruvugaaru
I understood why our ancestors used to worship Nature after watching this movie. just imagine people living in kali yuga's ending when they don't have clean water to drink, good food to eat and pure air to breath and suddenly Natures comes and starts giving all those things for free at beginning of satya yuga, anyone will highly value it and would worship Nature then. I think this cycle of yugas might be there so to remind us when dharma is not followed how worst our lives will become.
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల | పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల || ఈ పాట పై అర్థం లో అంతరార్థం చెప్పండి గురువు గారు ప్లీజ్.. 🙏🙏🙏
Super explanation sir 🙏🏻🙏🏻🙏🏻 మహాభారతం విన్నదానిబట్టి serial చుసిన దాన్ని బట్టి అర్జునుడే పరక్రమం లో గొప్ప వాడు అని నేను నమ్ముతున్నాను. కర్ణుడు క్రితం జన్మలో ఒక రాక్షసుడు శరీరం అంతా కవచం తో పుట్టాడు.. శ్రీ మహావిష్ణువు వెయ్యి యుగాలు తపస్సు చేసి యుద్ధం చేస్తే ఒక్క కవచం ఉడిపడేది అట. అలా యుద్ధం చెయ్యగా చెయ్యగా చివరికి రెండు కుండలాలు కవచం మిగిలింది అని మళ్ళీ సూర్యుడు అంశ ద్వారా కుంతి కి జన్మించి ఆ కావచలను దానం చేసాక మృత్యువు వస్తుంది లేకపోతె చావు లేదు కర్ణుడు ఒక అసురుడు అర్జునుడు ఒక ఇంద్రుడు అంశ.. శ్రీ మహావిష్ణువు లోంచి వచ్చిన అంశ. వెయ్యి యుగాలు విష్ణు యుద్ధం చేసి మళ్ళీ వెయ్యి యుగాలు తపస్సు కి వెళితే ఈ gap లో అసూరుడితో యుద్ధం చేసినది శ్రీ మహా విష్ణువు చెమట నుండి వచ్చిన రూపం ఈ అర్జునుడు అని విన్నాను.
మీరు లాస్ట్ లో చెప్పింది నిజం గురువుగారు I too felt bad that again karna is being framed as hero...ee cinema vallu పౌరాణిక టచ్ తో సినిమా తీసేటప్పుడు..బుక్స్ చదివి తీయాలి లేదు మీ లాంటి నాలెడ్జి వున్న వాళ్ళతో atleast basic discussion cheste బాగుంటుంది...ఈ యంగ్ generation will know the facts..
Karna has hero bro the only defult for him he stands for kouravas because when He was face some struggles only kouravas take stand by him And support him that's why he stands for kouravas
చాలా చక్కగా చెప్పారు. ఈ సినిమా అర్థం కావాలంటే Star wars , Matrix Transformers, Mahabharata, chudali , Time lapse , Sci Fi Movies chuste ardham avutundi.
మీ వివరణ చాలా బాగుంది. సినిమానీ సినీమాలాగా చూశారని తెలుస్తొంది. ఇతండ వాధామ్ లేదు, చక్కగా చెప్పారు అర్ధంతో. కర్ణుడి పట్టుక, దానం, శాపాలు వల్ల జనల్లో సానుబూతి ఉంది. అసలు కుంతిదేవి విడిచిపెట్టకపోతే దర్మంవైపు ఉండేవాడు. ఇది మీ విష్షేషన కావాలి. కర్ణుడు ఇప్పడు దర్మంవైపు ఉంటే అన్న ఆలోచన బాగుంది.
చాలా బాగా చెప్పారు అండి. ముఖ్యంగా కర్ణుడు vs అర్జునుడు విషయంలో. ఎవరికి తోచిన వాళ్ళని వాళ్ళు గొప్పగా చూపిస్తారు. తెలియని వాళ్ళు నిజమని అనుకుంటారు. రావణుడు కూడా గొప్ప రాజనీతి ఉన్నవాడని, ఆయన చివరి దశలో శ్రీరాముడు ఎన్నో అడిగి తెలుసుకున్నాడని కట్టుకథలు పుట్టిస్తారు. వాల్మీకి రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తాయి అసలు విషయాలు.
Thank you for your analysis Beautiful I agree with you hundred percent Also, the director used the same technology to create the movie So much energy and electricity is needed to make the movie If the electricity is generated by solar, that is better than the other We are all contributing to this decline I appreciate the message of the movie Creating awareness of what is coming if we are not careful
Guruvu Garu mi review kosam waiting. Chala bhaga chepparu.. Very very very Important is we have to agree it The Kalki movie story is fictional not original but Director combined Mahabharath characters and future Demon Kali.. Ashwathama and Karna Dwaparayugam lo They were against Good and now in this movie they will be against Bad.. Akade Director Credits kottesadu.. Kalki is fictional story with great hard work.. Please do watch
Guru gaaru namaskaaram nenu just anukunnanu ..nanduuri gaaru kalki cinema meedha detailed ga video chesthe baagunnu ani . And malli anukunnanu asalu vaaru ee cinema chustara ani ..malli nene anukunannu kachitamgaa chuusuntaaru endukante mahabharatam gurinchi daanlo undhi kada asalu em chupinchuntaro telusukodanikaina chusuntaru anukunna...Thanks a lot for this video andi🙏🙏🙏
ఇప్పటికైనా మీలాంటి పండితులు పాండిత్యం తెలిసిన వారు మన తెలుగు డైరెక్టర్లకి యధార్ధాన్ని వివరించగలరు, తర్వాత తీసే భాగాలకి లేక రాబోయే మైధోలజి సినిమాలకి సరి దిద్దకునే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం, మీలాంటి వారు వారికి వివరించడం భావి తరాల వారికి యదార్థం తెలియచేయడం ధర్మం, ఉత్తమమైనది నా ఉద్దేశం;
గురువుగారు ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకి పెద్ద బాలశిక్ష ప్రవేశ పెట్టమని మీరు చెప్పండి గురువుగారు పల్లెటూరులో వీరి వీధికి సండే స్కూల్ అని పిల్లలతో మతమార్పిడి చేయిస్తున్నారు దయచేసి స్కూలు వ్యవస్థను మార్చాలి దయచేసి మీరు పూసుకోండి గురువుగారు
అవును పల్లె ల్లో హిందువుల పిల్లల కోసం శ్లోకాలు రామాయణం మహాభారతం మొదలైన గ్రంధాల మీద అవగాహనా కలిగేలాగా స్కూల్స్ నిర్వహించాలి జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷🕉️🕉️🌷🙏🙏🙏🌷🌷
Namaste🙏 nanduri srinivas gaaru 😊. I would like to express my heartful gratitude to you, your family and your channel people. I am so much engrossed in ur channel and videos tht if i would hv missed any important videos you would come in my dream and say to watch the videos. Thrice you came in my dream. The almighty made me to approach your channel; a way for me to connect spirituality evn more deeper✨. May all your souls reside in supreme personality of godhead, where our origin was.
Kaliki movie chusaka mee video kosame wait chesa andi..Meru cheppina vatilo chala varku kalpitham ani telisai adhi kuda kevalam mee videos mundhe nenu anni chudadam vallaa..Inka konni details mee valla telisai guruvu garu ...mee explanation is excellent ❤❤
Thank you sir, no one is there who clarify our doubts and clear, hard to search in books. this so helps us understanding our sanatan dharma. we are blessed to hear from you. thank you
1. కల్కి విష్ణు అవతారం. దేవుడిని అంత ఈజీ గా ఏదో lab experiment లో ఎవడి పడితే వాడు శృష్టించేయగలడా. ఆ పాయింట్ నాకు అస్సలు నచ్చలేదు సినిమాలో 2. మీరు చెప్పినట్టుగా నాకు కూడా భగవానుడు కర్ణుడుకి and అశ్వత్థామకి ఇంకొక అవకాశం ఇచ్చాడు మంచి చేయడానికి అనే perspective లో అనిపించింది ofcourse అది fiction అయినా 3. అశ్వత్థామ ఒక dialogue అంటాడు, కర్ణుడి అంత వీరుడికి అలాంటి మరణం రాకూడదు అని, అది కేవలం అతని perspective అనుకోవాలేమో ఎందుకంటే కర్ణుడు ఎంత great warrior అయినా, తనకి ఎంత అన్యాయం జరిగినా, తను చెడు ఎంచుకున్నాడు, అన్యాయంగా అభిమన్యుడు లాంటి పసివాడి చావుకి కారణం అయ్యాడు, so Krishna justifies Karna’s death. తెలుగు సినిమా వాళ్లు ఇలాంటి dialogues తో జనాలకి misinformation ఇవ్వకూడదు 4. చివరి డైలాగ్ లో శ్రీ శ్రీ poetry ని wrong context లో వాడుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది నాకు totally my opinion, దీనికి ఏదేనా వేరే interpretation ఉందేమో నాకు తెలియదు 5. Movie taking, making, visuals, anni amazing unnayi! And no unnecessary songs. Great try, but history use cheskuntunappudu fiction and imagination add cheyachu which is fine but distortion and self opinions undakudadu, honestga undali లేదంటే regular తెలుగు మసాలా స్టోరీ మూవీ ల ఉంటుంది మీ లాంటి పెద్దలు honest గా మాట్లాడి history లో అసలు నిజాలని జనాలకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నందుకు చాలా కృతజ్ఞ్యతలు
You always find positive in everything you see. That's so great about you. Even though you know that the director misguided people about karna and ashwathama characters potraying as great people. You didn't hesitate to acknowledge good in the movie. Thank you for spreading positivity.
No bro director point of view is two grey persons in mahabharatha even they come in kaliyuga And how they will help of Kalki Avathars birth if you see the movie starting scene krishna said Also Ashwathama the same matter
Dear Sir, You are correct, I’m one of many who started to show interest in Kalki Purana after watching the movie. I also wanted to let you know that I found a Guru for the second time in my life and that’s you. Thank you so much for sharing the wisdom to us. Om Namo Narayanaya.
Everybody please remember nanduri srinivas garu is not an ordinary man .he is a wonder. Sri guru datta creates this kind gurus for increasing value of santana dharma in the world .like wise nanduri garu and chaganti garu are protectors of sanatana dharma I have shared about ganugapur experience because of nanduri guru garu and srigurudu made me that thing for leelas of sriguru is infinite. But if you do datta biksha as per nanduri garu video and lord shiva said father will be roamed like shiva and all theerthas will be in mother.if you believe this and go then you will succeed in anyhting
Mahabharatam nee movies loo fictional chesaru andi aa Karna Role etc ... But original ey 2898 ad appudu world building etc... 3102 BCE ki Assam andharu Kalki avatharam start ❤️🔥 Mvi nee movie Gaa Chusaru meruh Hatts off tq sir .
ఎంతో నైపుణ్యం గల దర్శకులు గురువుగారి లాంటి వారి రెఫ్ఫరెన్స్ తీస్కొని సినిమాలు తీస్తే ఇంకా బాగా మన ఇతిహాసాలను, పురాణాలను నిజమైన మన హిస్టరీ ముందు తరాలకి ఉపయోగపడుతుంది. విలన్స్ ని సూపర్ హీరోస్ లా చూపించకుండా ఉంటే హీరోస్ ఎవరో తెలుస్తుంది.
Movie theam of Kalki is two Anti characters of mahabharatha they will entered in kaliyuga And how they will help of Kalki Avathars birth And how they will reliaze their mistakes
Namaste Guruvugaru...I ce to know few things about Ashwadhama..thank you for the explanation. Eroju ee movie chusam......Kalki part 2 chusaka matrame conclusion ki ragalam story paina. But oka scene lo Supreme antadu...me manushulu nature ni destroy chestunaru..anduke meku Earth ni dooram....chestuna...ani... so...I liked this concept. Overall movie good.But can't come to conclusion 😊
Wonderful explanation Guru ji,,,💐 I eagarly waiting for your further episodes to learn more facts & myths... 💐Thanks alot for preserving our vedas, refreshing and updating our knowledge.🙏
Climax lo oka clue arthamaindhi guruvu garu. Jaganath Ratha Chakralu. Ante Krishnudi DNA teesi dhanni stem cells kosam advallni ikkinchi extract chesi aa serum ni thanu evvananga balanga undadaniki vadukuntunadu aa villian. Ante Puri Jagannath alayam lo unde Neela Mani lo Krishnudiki sambandinchina DNA sample toh cloning chesi extract chesthunadu. Ala Kalki ame garbham lo undi unda vachu
శంబలా గురించి తొందరగా తెలుసుకోవాలి అనుకున్నవాళ్ళు లైక్ కొట్టి శంబలా అని కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో శంబలా ని చూసిన వ్యక్తి ఒకే ఒక్కరు వారు శ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు మాత్రమే
గురువు గారు మీ గొప్పతనం ఏంటి అంటే కొత్త తరానికి పాత తరానికి మధ్య వారధిగా ఉన్నారు. కొత్త గా సినిమా చూసి అందులో ఎంత తీసుకోవాలి ఏది మీరు ఎంత చెయ్యాలి మీకు ఏ పూజ కూడా చెయ్యలేకపోయిన దేవుడు కోపగించినా అది ఎందుకు అనేదానికి చాలా చక్కగా సమాధానం చెప్పారు. 🙏
మేము కూడా ఫ్యామిలీ తో చూశాం గురువు గారు చూశాక మా పిల్లలు మహాభారత గురుంచి తెలుసుకోవాలని ఆతృత కలిగింది ..
Same with my little ones
ఆ కర్ణుడి విషయం వాళ్ళకి ఎక్కలేదు
కృష్ణుడే మదిలో ఉన్నారు
Ante, cinema chudadani ki ticket 500 x5 = Rs.2500/- snacks , Car ticket...Rs3000/- one cinema 😮😮😮
❤🎉❤❤❤❤❤❤jai sri kristna🚩🌸🌺🌸🌺🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@UjwalRam నాకు కూడా శ్రీ కృష్ణుల వారే ఙ్ఞప్తి కి వస్తున్నారు
@@UjwalRam please subscribe to my channel Anna ❤❤❤❤
Please subscribe to my channel 🎉🎉🎉🎉🎉
Please subscribe to my channel bro Anna 😊😊😊😊😊😊
మీ లాగా అందరు actual realty of movie future vision ni అర్థం చేసుకుంటే బాగుంటది 🙏 actual vision నీ అర్థం చేసుకుని , అర్థం అయ్యేలా చెప్పినందుకు మీకు నా హృదయపుర్వక కృతజ్ఞతలు 😍🙇♀️
సినిమా చూసి దాని గురించి చెప్పడం చాలా సంతోషం
Hi pj garu
😊
శంబల నగరాన్ని ఎంత దరిద్రంగా చూపించారు, అది చాలా భాధగా ఉంది గురువుగారు.
విమర్శలు లేకుండా ఒక తప్పుని కూడా ఇది తప్పు అని చాలా సున్నితంగా వివరిస్తారు గురువుగారు అర్థవంతంగా ఎవరు హర్ట్ అవకుండా నిజమైనా సనాతనధర్మ వాసులు మీరు 🙏
చాలా సంతోషం గురువుగారు, మీరు సినిమా విశ్లేషించిన విధానం.
Director ఎలా తీసినా, మీవంటి వారు జనాలకు అవసరమైన విశ్లేషణ అందించడం మా అదృష్టం 🙏🏻
14:12 అవునండీ ఈ point చివుక్కుమంది. అందులో movie నచ్చాక.
మీ ఈ point ఎలాగైనా Nag Ashwin కి చేర్చండి. అతను కొంచెం వినే type లానే ఉంటాడు మరి.
Movie ppl know actual stories... But they intentionally make these movies...
Nag Ashwin is no different...
This is fictional story not original mahabaratha
@UjwalRam tamilian kuda karanan ane cinema tisaru andhulo kuda same chupincharu , krishan garu kurshektara ane movie tisaru andhuleo karanudu nelpaina undaga arjundu banam vesinattu undi
అభిమన్యుడి చేతిలోనే పారిపోయిన కర్ణుడు హీరో ఎందుకు అవుతాడు చాలా బాగా చెప్పారండి గురువుగారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@@satishbabu9740 nuvvu chadivava kaneesam chaganti garu chepparu poortiga vinnava sagam sagam mataladaddu
No karna Also powerful
ఇది సినిమా రచయిత ..స్వంత ఆలోచన కావచ్చు
Yes@@srinivaskanthkamasamudram564
@satishbabu9740 abimnaydu chetilo vodipoledu , arjundu chetolo vodipovadanki 6 karanlu unnai a 6 karanalu lekapothe arjundu karanudu champagalevade kadu ela chusina veratavam lo karanude goppa , kannai karnudu adharama pakasha unndu nasinchipoyadu
కల్కి సినిమా... ఎలా ఉన్న.... మన తెలుగు దర్శకులు... నటులు.... మన మహా భారత..... ఇతిహాసాలు అత్యాద్భుతం గా చూపించడం.... చాలా గొప్ప విషయం..... అందరూ ఇలాంటి సినిమాలు ని..... అభినందించాలి.... 🤘
Yes....
Today evening ఈ సినిమా డైరెక్టర్ interview ఇచ్చాడు,ఆయనకు మహాభారతంలో కర్ణుడు అంటే ఇష్టం అని చెప్పాడు. సినిమా షూటింగ్ లో ప్లాస్టిక్ ను 90% వాడలేదు...మహాభారతంలో భీష్మ పితామహుడు చాలా గొప్ప వాడు equal to కృష్ణ, APJ abdul kalam గారికి అయితే విదురుడు అంటే చాలా ఇష్టం అన్నాడు...ok ఎవరి ఇష్టాలు వారివి....ఒకటే బాధ, దర్మం వైపు నిలబడిన వాడు(అర్జునుడు) ఇష్టం లేదు,కానీ ఆధర్మం చేసిన(కర్ణుడు) ఇష్టం.
బహుశ ఇదే కలి కాలం 😂...మహాభారతంలో కృష్ణుడు నీ కంటే కర్ణుడిని ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఎంటి రా.... ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ,ఇక్కడ పెద్ద జోక్ 75% వారికి మహాభారతం ఏంటి అనేది కూడ తెలియదు...
So ఇది మన చరిత్ర 1st - 10th class వారి పాఠ్య పుస్తకాలలో మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం గురించి ఉండాలి.
హరే రామ,హరే కృష్ణ 🚩🙏🇮🇳
Exactly kondhar aithe krishnudu kante karnude goppa antnaru..navvalo emcheyalo?
Max vallaki aa so called dhana veera shura karna Ane mve nundi start aindhi ee istam ( picchi)..max evaru vyasa mahabharatam chadivinollu kadhu but evil ni glorify cheyadam chusi adhe nijam annatlu feel aithunnar..
Evari isthtalu varivi correct e kani, asal nak ardam kavatle ee janalaki ndhku oka villain type person nacchutunnad?
Bheeshmudu Krishna paramatma ki samanuda em matladuthunnavu burra unda asalu oka manishiki chavu puttukalanu shasinche bhagavanthuditho Ela polika cheppu
Yes vidhurudu nd bheeshma pithamah chala goppa vallu..
మాయాబజార్ కూడా కల్పితమే, కానీ ఆయా పాత్రల ఔచిత్యాలను అమర్యాద పరచకుండా చక్కగా తీసారు.
కల్కి సినిమా కూడా అలా తీసి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ, నాగ్ అశ్విన్ ఈరోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పది పుస్తకాలను చదివా, నేను తీసింది కరక్టే అని సమర్ధించుకున్నాడు. ఇది మన దౌర్భాగ్యం...
😂😂😂padhi pustakalu chaduvadu kabatte ala aindhi..oke pustakam chadivithe bagundedhi😅
ఏది ఏమైనా మనా మహాభారతము గురించి ఈ తరం వాళ్ళు తెలుస్కోవడం చాలా సంతోషిచవల్సిన విషయము... ప్రపంచము మొత్తము మనా పురాణాలా గురించి ఆలోచన మొదలు అయంది....శ్రీ విష్ణు రూప్య నమఃశివాయ..../|\
అందరూ సన్మార్గంలో ఉండేందుకు ఇంత ఓపికగా అన్ని విషయాలు వివరిస్తున్నందుకు శతకోటి వందనాలు గురువు గారు🙏అరుణాచల శివ🙏
నిన్నే చూశాం గురువు గారు మేము కూడా, అశ్వద్ధామ గురుంచి తెల్సుకోవాలనిపించింది నాకు
మహాభారతం గురించి తెలుసు కద మేడం మీకు!?
MAA t.v lo Mahabharatham daily vasthundhi morning. Asalu super chusarante panchamaveda saaram motham grahinchinatlu untundhi. Manam aa kaalam lo janma teesukunnamemo anipisthundhi.
ఒక్క సినిమా గురించి ఇంత బాగా యెవ్వరు చెప్పరు గురువుగారు....
గురువు గారు మీరు మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం. ఓం శ్రీ మాత్రె నమో నమః 🙏 🙏. నాకూ ఈ movie చూస్తూ ఉన్నప్పుడు goosebumps వచ్చింది గురువు గారు. కల్కి అవతారం ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది.
నమస్కారం అండి......చాలా చక్కగా చెప్పారు.....మేము మా పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అనుకున్నాం కల్కి మూవీ కి కేవలం ఆ అర్జునుడు మరియు కర్ణుడి పార్ట్ చూపించటం మా పిల్లలు కి ఇష్టం లేక.....చాలా మంది సినిమా మొత్తం లో అద్భుతం అనుకుంటున్నది ఆ కర్ణుడి పార్ట్.....అది విని చాలా బాధ వేసింది......మా పిల్లలు గొడవ చేసిన ఒక్కటే చెప్పాం మేము మన ఇతిహాసం లో ఉన్న ఒక గొప్ప వీరుడు ని నరణారాయణుడు గా కీర్తించి కుంటున్న అర్జునుడు కంటే ఒక అధర్మము వయిపు వున్న వాడు గొప్ప అన్నట్లు చూపించే చిన్న విషయం ఉన్న సినిమా ఎంత గొప్పగా తీసిన ఎన్ని కోట్లు పెట్టి తీసిన వ్యర్థం అని......సోషల్ మీడియా లో కొన్ని పోస్ట్ లు చూస్తుంటే ఘోరం కర్ణుడి నీ దేవుడు తో సమానం అన్నట్లు పోస్టులు పెడుతున్నారు.....మళ్ళీ కొన్ని పదుల సంవత్సరాలు పడుతుంది అండి మళ్ళీ కర్ణుడి గురించి నిజం జనాలు తెలుసుకునే సరికి.....చాలా బాధ వేసిన విషయం ఇది అయితే....
👏👏👏 అండి ఈ మాత్రం ప్రతీ తల్లితండ్రులు ఆలోచిస్తే చాలు ప్రతివాళ్ళు ఏదో స్టైల్ గా నాకు రావణుడు ఇష్టం కర్ణుడు ఇష్టం ఇంకొంతమందికి మహానుభావులకి దుర్యోధనుడు కూడా ఇష్టం రామరామ
True andi.. maaku kuda chala?badha vesindi..
Arjunudu goppey i have Asked some Questions for you Arjunudu ye manchi mansutho yekalavyudi bottana vellu Adigadu karnudiki kashathra parikshalo Avamanam jaruguthuntey pandavulu yem chesthunnaru mahabharatha yuddham lo Ayudham leni karnudi pai Arjunudu yenduku banam vesadu
Hero character adharmam vaipu untadi, anduku karnudini pettaru thelusukuni matladandi. Aa character ki arjunidini isthe bagodu
చాలా బాగా వివరించి ముఖ్యమయిన విషయాలను అందించినందుకు ధన్యవాదాలు అండీ
ఓం నమో వేంకటేశాయ
మీకు కూడా ఈ సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది గురువు గారు,మన దర్శకులు పౌరాణిక ఇతిహాసాల మీద సినిమాలు తీసేటప్పుడు మీలాంటి వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటే సినిమా ఇంకా బాగా వస్తుందేమో అని నా అభిప్రాయం. ఏదేమైనా తెలుగులో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి,మనం ఆదరించాలి.
ఈ వీడియోతో మరింత మంది ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తూ...గురువు గారి వీరాభిమాని.
గురువు గారికి నమస్కారాలు, నేను కల్కి సినిమా చూసాను, నాగఅశ్విన్ అండ్ టీం చాలా కస్టపడి చాలా అద్భుతంగా సినిమా నీ తీశారు, నాగఅశ్విన్ గారు చాలా అలోచించి సినిమా నీ తీశారు, మీరు అన్నారు కదా తెలుగు భాషా ఉచ్చారణ సరిగా ల్యేదు అన్ని, మనం ఐదు వందల సంవత్సరాలు వెనాకి కట్టు భాషా చాలా మార్పువుంటది. ఈ సినిమా ల్లో కథ పరంగా 2898 AD ల్లో మనుషులు వున్నారు సో అన్ని విషయాలలో మార్పులు వస్తాయ్ అది కూడా కాశి ల్లో చాలా ప్రాంతాలు అండ్ వేరే దేశాలు నుంచి వచ్చిన వాళ్ళు వున్నారు సో భాషా మాట్లాడాయే ఉచ్చారణ మారుతుంది అది దర్శకుడి భావన అన్ని నా అభిప్రాయం 🙏
మహా జ్ఞాని గురువు గారు మీరు
చాల బాగా చెప్పరు సార్.with Due Respects on you ఈశ్వరుడి సొంత నగరం అని చెప్పబడిన వారణాసి,"Older Than Legend l" అని కీర్తించబడిన వారణాసి నగరాన్ని వట్టిపోయిన నగరం గా చూపించకుండా ఉండాల్సింది వేల సంవత్సరాల గా విద్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక,వేదం,కాపాలం,న్యాయం,వైశేషికం,యోగం ప్రధానం గా వర్ధిల్లి,కాలభైరవుడు కొత్వాల్ గా విలసిల్లిన నగరం వారణాసి.మన తారలు చెదిరిపోయినా,సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆ నగరం ప్రకాశం గా వర్ధిల్లేలా చేయడం మన బాద్యత.మన పూర్వీకులు చేసింది కూడా అదే.ఆ నగరం కాకుండా వేరే నగరం డైరెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది.అని నా అభిప్రాయం.
నాకైతే 2 కారణాలు కనిపించాయి
1) భరతభూమిలో ఆఖర్న మిగిలేది వారణాసే అని పురాణల్లో చెప్ఫారు. అందువల్ల ఆ నగరాన్ని దర్శకుడు ఎంపిక చేసుకొని ఉండవచ్చు.
2) మానవుడు తన Technology తో అంతటి దివ్య నగరాన్ని కలుషితం చేసేస్తున్నాడు. అంతటి గంగమ్మ అని కూడా చూడకుండా, Platic covers అశుధ్ధం, సగం కాలిన శవాలతో కలుషితం చేస్తున్నాడు. వాహనాల పేరుతో కాలుష్యం, అభివృధ్ధి పేరుతో చెట్లు కొట్టేయడం ఇవన్నీ, అంతటి దివ్య నగరాన్ని కూడా ఒకనాటికి అలా వట్టిపోయేలా చేస్తాయని భావన కావచ్చు!
ఏది ఏమైనా దర్శకుడు ఎందుకు అలా తీశాడో ఆయన్ని అడగాలి.
Meeru, chaganti garu , గరికపాటి గారి వల్ల ఆ దర్శకుడు తీయగలిగాడు ..ఆ కాస్త పురాణం..
@bschakravarthy3973 Meeru, chaganti garu , గరికపాటి గారి వల్ల ఆ దర్శకుడు తీయగలిగాడు anedi tappu , e muguru guruvlu leni kalam lo kuda mana telugu chala cinemalu tisaru mahabaratam meda
Director Nag Aswin 3102 BC lo jarigina puraanam maatrame kaadu..2898 AD lo ante future ela undabotundi kuda chupinchaaru daaniki speeches chuste saripodu VISION undaali..aa VISION&HARDWORK Director di..evari kashtaniki credit vallake isthe baguntundi
Mee e video gurinchi chala edurchusthunnamu guruvugaaru 🙏🏻
Alage entho mandhi mi nundi sampoorna mahabharatham vinalani ankuntunnaru. Mahabharatham series miku kudirthe cheyalani korukuntunnamu guruvugaaru
I understood why our ancestors used to worship Nature after watching this movie. just imagine people living in kali yuga's ending when they don't have clean water to drink, good food to eat and pure air to breath and suddenly Natures comes and starts giving all those things for free at beginning of satya yuga, anyone will highly value it and would worship Nature then. I think this cycle of yugas might be there so to remind us when dharma is not followed how worst our lives will become.
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
ఈ పాట పై అర్థం లో అంతరార్థం చెప్పండి గురువు గారు ప్లీజ్.. 🙏🙏🙏
Super explanation sir 🙏🏻🙏🏻🙏🏻
మహాభారతం విన్నదానిబట్టి serial చుసిన దాన్ని బట్టి అర్జునుడే పరక్రమం లో గొప్ప వాడు అని నేను నమ్ముతున్నాను.
కర్ణుడు క్రితం జన్మలో ఒక రాక్షసుడు శరీరం అంతా కవచం తో పుట్టాడు.. శ్రీ మహావిష్ణువు వెయ్యి యుగాలు తపస్సు చేసి యుద్ధం చేస్తే ఒక్క కవచం ఉడిపడేది అట. అలా యుద్ధం చెయ్యగా చెయ్యగా చివరికి రెండు కుండలాలు కవచం మిగిలింది అని మళ్ళీ సూర్యుడు అంశ ద్వారా కుంతి కి జన్మించి ఆ కావచలను దానం చేసాక మృత్యువు వస్తుంది లేకపోతె చావు లేదు కర్ణుడు ఒక అసురుడు అర్జునుడు ఒక ఇంద్రుడు అంశ.. శ్రీ మహావిష్ణువు లోంచి వచ్చిన అంశ.
వెయ్యి యుగాలు విష్ణు యుద్ధం చేసి మళ్ళీ వెయ్యి యుగాలు తపస్సు కి వెళితే ఈ gap లో అసూరుడితో యుద్ధం చేసినది శ్రీ మహా విష్ణువు చెమట నుండి వచ్చిన రూపం ఈ అర్జునుడు అని విన్నాను.
కరెక్ట్ చెప్పారు గురువుగారు మీ పాదాభివందనాలు మా పిల్లలు కూడా మహాభారతం గురించి వింటున్నారు వీడియోస్ చూస్తున్నారు
మీరు లాస్ట్ లో చెప్పింది నిజం గురువుగారు I too felt bad that again karna is being framed as hero...ee cinema vallu పౌరాణిక టచ్ తో సినిమా తీసేటప్పుడు..బుక్స్ చదివి తీయాలి లేదు మీ లాంటి నాలెడ్జి వున్న వాళ్ళతో atleast basic discussion cheste బాగుంటుంది...ఈ యంగ్ generation will know the facts..
Karna has hero bro the only defult for him he stands for kouravas because when He was face some struggles only kouravas take stand by him And support him that's why he stands for kouravas
చాల చక్కగా చెప్పరు గురు గారూ... 💥
డైలాగ్స్ అస్సలు బాలేదు.
కాని చిత్రం మంచి ప్రయత్నం.
అప్పటి మోడ్రన్ ప్రపంచానికి మనిషి స్వార్థానికి ఆ డైలాగ్స్ సరిగ్గా సరిపోతాయి. They suit to that time of selfish world.
Go and watch nbk movie s
Good 😊
The dialuges write for kaliyuga s people
స్వామి నాకూ కూడా అర్జునుడు ను తక్కువ చేసి చూపించడం తో సినిమా మొత్తం nachakunda పోయింది
Cauliflower yem kadu Krishunudu tanventa lekapotey yuddhmlo okka rojulo chanipoyevadu poorti ga chaduvu Leda Chaganti garu chepparu poortiga vinnu appudu dailogues veyyi
ARJUNUDINI YEKKADA THAKKUVA CHEYALEDU KHRISHNUDU CHEPPADU KARNUDU KUDA SHAKTHIMANTHUDEY athani thakkuva cheyyaddhani cheppadu but karnudu Arjunudi kanna shaktimanthudani yekkada cheppaledu
@vnr644 krishanaudu lekpothe arjundu lene ledu , veratam lo arjundu minchana vallu unnaru karnudu , ekalavydu unnadu ekalavyaudu botani veli dronudu tiskunnado arjundi competation rakudadu ani
@@kvenkatkvenkatsai5256competition vacchi em chesthadu bayya gaadidha guddu kaakapothe karnudu arjuniditho odipoyyi paaripoyaadu abimanyudini em cheyyaleka venaka nunchi baanam vesadu veerudanta inka ekalavyudu antava arjunudu adigada finger ivvamani dhronudu adigaadu dhaniki arjunudem chesadu
Your Contribution to the society, particularly Hindu Youth is marvellous and moreover it is the need of the hour. Jai Shriram.🙏
Jai shree Ram
👌 శ్రీనివాస్ గారు కల్కి భగవాన్ రాకముందే , స్వామి గురించి ఎలా తెలుసుకున్నాం, శంబల నగరం గురించి కూడా
వ్యాస మహర్షి కల్కి పురాణం రాశారు, జరగబోయేది ఉంది అందులో, dani base చేసుకొని చెప్తున్నారు, కల్కి భగవాన్ గురించి alreday చేసిన videos lo చెప్పారు
ఈ యుగాలు ఒక cycle. అన్ని యుగాలు ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ గా జరుగుతాయి.అలానే కల్కి గురించి ఋషులు రాశారు.ఆల్రెడీ జరిగింది. మళ్ళీ జరుగుతుంది
అవును అండి ఆ సినిమా చూశాక మహాభారతం మొత్తం చదివేశాను .
ఎన్ని రోజుల్లో చదివేశారు
Naaku 2 years pattindi mahabharatham chadavadaniki meeru kalki movie chusi enni days lo chadivesaru
🎉🎉🎉
Miru Baga explain chesaru andi.. Naku movie kante miru explain chesina style Baga nachindhi
Chala Baga chepparu me video lu kosam edhuru chusthuntamu nandhuri garu
ప్రణామాలు నండూరి వారూ!ఎంతో సున్నితంగా చక్కగా వివరించారు.ఇంకా ఎన్నో విషయాలు మీ ద్వారా వినాలని ఆకాంక్ష
Srivishnu Rupaya Namaha Sivaya😊
చాల బాగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలు గురువుగారు
చాలా చక్కగా చెప్పారు. ఈ సినిమా అర్థం కావాలంటే Star wars , Matrix Transformers, Mahabharata, chudali , Time lapse , Sci Fi Movies chuste ardham avutundi.
మీ వివరణ చాలా బాగుంది. సినిమానీ సినీమాలాగా చూశారని తెలుస్తొంది. ఇతండ వాధామ్ లేదు, చక్కగా చెప్పారు అర్ధంతో. కర్ణుడి పట్టుక, దానం, శాపాలు వల్ల జనల్లో సానుబూతి ఉంది. అసలు కుంతిదేవి విడిచిపెట్టకపోతే దర్మంవైపు ఉండేవాడు. ఇది మీ విష్షేషన కావాలి. కర్ణుడు ఇప్పడు దర్మంవైపు ఉంటే అన్న ఆలోచన బాగుంది.
Meelage Migilina Pandithulu Aalochisthe Sanathana Dharmam Brathukuthundhi......Jai Shree Ram.....🙏🙏🙏🚩🚩🚩
చాలా బాగా చెప్పారు అండి. ముఖ్యంగా కర్ణుడు vs అర్జునుడు విషయంలో. ఎవరికి తోచిన వాళ్ళని వాళ్ళు గొప్పగా చూపిస్తారు. తెలియని వాళ్ళు నిజమని అనుకుంటారు. రావణుడు కూడా గొప్ప రాజనీతి ఉన్నవాడని, ఆయన చివరి దశలో శ్రీరాముడు ఎన్నో అడిగి తెలుసుకున్నాడని కట్టుకథలు పుట్టిస్తారు. వాల్మీకి రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తాయి అసలు విషయాలు.
Thank you for your analysis
Beautiful
I agree with you hundred percent
Also, the director used the same technology to create the movie
So much energy and electricity is needed to make the movie
If the electricity is generated by solar, that is better than the other
We are all contributing to this decline
I appreciate the message of the movie
Creating awareness of what is coming if we are not careful
Chala informative ga vundi andi...enno telusukuntunnam mee Daya valla
Guruvu Garu mi review kosam waiting. Chala bhaga chepparu..
Very very very Important is we have to agree it The Kalki movie story is fictional not original but Director combined Mahabharath characters and future Demon Kali..
Ashwathama and Karna Dwaparayugam lo They were against Good and now in this movie they will be against Bad..
Akade Director Credits kottesadu..
Kalki is fictional story with great hard work..
Please do watch
Guru gaaru namaskaaram nenu just anukunnanu ..nanduuri gaaru kalki cinema meedha detailed ga video chesthe baagunnu ani . And malli anukunnanu asalu vaaru ee cinema chustara ani ..malli nene anukunannu kachitamgaa chuusuntaaru endukante mahabharatam gurinchi daanlo undhi kada asalu em chupinchuntaro telusukodanikaina chusuntaru anukunna...Thanks a lot for this video andi🙏🙏🙏
Abba! He always speaks my heart!
Chala thanks andi
ఇప్పటికైనా మీలాంటి పండితులు పాండిత్యం తెలిసిన వారు మన తెలుగు డైరెక్టర్లకి యధార్ధాన్ని వివరించగలరు, తర్వాత తీసే భాగాలకి లేక రాబోయే మైధోలజి సినిమాలకి సరి దిద్దకునే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం, మీలాంటి వారు వారికి వివరించడం భావి తరాల వారికి యదార్థం తెలియచేయడం ధర్మం, ఉత్తమమైనది నా ఉద్దేశం;
గురువుగారు ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకి పెద్ద బాలశిక్ష ప్రవేశ పెట్టమని మీరు చెప్పండి గురువుగారు పల్లెటూరులో వీరి వీధికి సండే స్కూల్ అని పిల్లలతో మతమార్పిడి చేయిస్తున్నారు దయచేసి స్కూలు వ్యవస్థను మార్చాలి దయచేసి మీరు పూసుకోండి గురువుగారు
Sss
అవును పల్లె ల్లో హిందువుల పిల్లల కోసం శ్లోకాలు రామాయణం మహాభారతం మొదలైన గ్రంధాల మీద అవగాహనా కలిగేలాగా స్కూల్స్ నిర్వహించాలి
జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷🕉️🕉️🌷🙏🙏🙏🌷🌷
Yes
చాలా గొప్పగా వివరించారు గురువుగారు..సినిమా ని చూసి..ఇతిహాసం గురుంచి పూర్తిగా తెలుసుకోకూడదు పురాణాలని చదివే తెలుసుకోవాలి
Namaste🙏 nanduri srinivas gaaru 😊.
I would like to express my heartful gratitude to you, your family and your channel people.
I am so much engrossed in ur channel and videos tht if i would hv missed any important videos you would come in my dream and say to watch the videos.
Thrice you came in my dream.
The almighty made me to approach your channel; a way for me to connect spirituality evn more deeper✨.
May all your souls reside in supreme personality of godhead, where our origin was.
Eagerly waiting for part 2 video guruvu garu
నాకు కూడా మీరు చెప్పినట్లు సినిమా లో అన్ని నచ్చిన, అందరూ కష్టపడ్డ, కర్ణుడిని అర్జుని కన్న గొప్ప వీరుడు అనటం నచ్చలేదు
Eagerly waiting for Shambala Video 🙏
గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు ❤🙏🙏🙏🙏
మీ పాదాలుకు నమస్కారం
Wait is over for this video all doubts cleared thanks guruvu garu
Kaliki movie chusaka mee video kosame wait chesa andi..Meru cheppina vatilo chala varku kalpitham ani telisai adhi kuda kevalam mee videos mundhe nenu anni chudadam vallaa..Inka konni details mee valla telisai guruvu garu ...mee explanation is excellent ❤❤
13:16 గబ్బిలం Man లు 🤣😂😀😂😂
Thank you sir, no one is there who clarify our doubts and clear, hard to search in books. this so helps us understanding our sanatan dharma. we are blessed to hear from you. thank you
Kaliyugam. Just completed. 5110. Years
1. కల్కి విష్ణు అవతారం. దేవుడిని అంత ఈజీ గా ఏదో lab experiment లో ఎవడి పడితే వాడు శృష్టించేయగలడా. ఆ పాయింట్ నాకు అస్సలు నచ్చలేదు సినిమాలో
2. మీరు చెప్పినట్టుగా నాకు కూడా భగవానుడు కర్ణుడుకి and అశ్వత్థామకి ఇంకొక అవకాశం ఇచ్చాడు మంచి చేయడానికి అనే perspective లో అనిపించింది ofcourse అది fiction అయినా
3. అశ్వత్థామ ఒక dialogue అంటాడు, కర్ణుడి అంత వీరుడికి అలాంటి మరణం రాకూడదు అని, అది కేవలం అతని perspective అనుకోవాలేమో ఎందుకంటే కర్ణుడు ఎంత great warrior అయినా, తనకి ఎంత అన్యాయం జరిగినా, తను చెడు ఎంచుకున్నాడు, అన్యాయంగా అభిమన్యుడు లాంటి పసివాడి చావుకి కారణం అయ్యాడు, so Krishna justifies Karna’s death. తెలుగు సినిమా వాళ్లు ఇలాంటి dialogues తో జనాలకి misinformation ఇవ్వకూడదు
4. చివరి డైలాగ్ లో శ్రీ శ్రీ poetry ని wrong context లో వాడుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది నాకు totally my opinion, దీనికి ఏదేనా వేరే interpretation ఉందేమో నాకు తెలియదు
5. Movie taking, making, visuals, anni amazing unnayi! And no unnecessary songs. Great try, but history use cheskuntunappudu fiction and imagination add cheyachu which is fine but distortion and self opinions undakudadu, honestga undali లేదంటే regular తెలుగు మసాలా స్టోరీ మూవీ ల ఉంటుంది
మీ లాంటి పెద్దలు honest గా మాట్లాడి history లో అసలు నిజాలని జనాలకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నందుకు చాలా కృతజ్ఞ్యతలు
Very nice review and Thanks for taking time to explain and clarify our doubts.
చాలా చక్కగా వివరించారు గురువుగారు ఇలాంటి సినిమాలు ముందు ముందు రావాలని కోరుకుందాం
Nicely explained.both positive nd negative aspects.can you please do a video on kalki avatar.thabk you sir
You always find positive in everything you see. That's so great about you. Even though you know that the director misguided people about karna and ashwathama characters potraying as great people. You didn't hesitate to acknowledge good in the movie. Thank you for spreading positivity.
No bro director point of view is two grey persons in mahabharatha even they come in kaliyuga And how they will help of Kalki Avathars birth if you see the movie starting scene krishna said Also Ashwathama the same matter
Dear Sir, You are correct, I’m one of many who started to show interest in Kalki Purana after watching the movie. I also wanted to let you know that I found a Guru for the second time in my life and that’s you. Thank you so much for sharing the wisdom to us. Om Namo Narayanaya.
Everybody please remember nanduri srinivas garu is not an ordinary man .he is a wonder. Sri guru datta creates this kind gurus for increasing value of santana dharma in the world .like wise nanduri garu and chaganti garu are protectors of sanatana dharma
I have shared about ganugapur experience because of nanduri guru garu and srigurudu made me that thing for leelas of sriguru is infinite.
But if you do datta biksha as per nanduri garu video and lord shiva said father will be roamed like shiva and all theerthas will be in mother.if you believe this and go then you will succeed in anyhting
ఒక సినిమా కి complete రివ్యూ.. అసలు అర్థం చేసుకోవాల్సిన విధానం ...ఇది
కర్ణుడి గురించి ఒక వీడియో చెయ్యండి గురువు గారు...
బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
Mahabharatam nee movies loo fictional chesaru andi aa Karna Role etc ... But original ey 2898 ad appudu world building etc... 3102 BCE ki Assam andharu
Kalki avatharam start ❤️🔥
Mvi nee movie Gaa Chusaru meruh Hatts off tq sir .
13:08 nundi golden words, dhanyavadhaalu guruvu garu
నమస్తే అండీ వెంకటేశ్వర స్వామి మెడలో ఉన్న వైజయంతి మాల గురించి చెప్పండి
Nanduri garu sitaramaraju gri movie lo diolague balle chepparu😅😂
గురువు గారు..శంబల గురించి.. మరిన్ని విషయాలను.. వివరించండి
అద్భుతమైన ప్రపంచం సృష్టించబడింది... కల్కి బాగుంది.
ధన్యవాదాలు గురువు గారు...❤
Sir.. nenu ilantivi 30 years back hollywood movies chusanu.. mi explanation bagundi..
కలియుగ ప్రభావం యేమో నండీ, మహాభారతంలోని విద్వాంసకార పాత్రలు ఇప్పుడు హీరోలుగా మారి సినిమాలో కనపడేలా ఉన్నారు.
Karnudu not completely bed man he has some good side Also
Adharmam baaga periginappudu... Bhagavanthudu ye vidham ga ayithe suddhi chestharo , adhey vidham ga abaddalanu nijam anukuni nammi agnanulu ga maaripothunna janalni... Malli vignananni teliyajeyadam kosam meelanti vallani Aa Bhagavanthude hithabodham chepistharu.. Chala chakka ga vivarincharu meeru ❤❤❤
పెద్ద పిల్లలు మేము కూడా చదువుకునేందుకు చక్కని తెలుగు లో రాసిన మహాభారతం పుస్తకం ఏది కొనుక్కోమంటారో దయచేసి చెప్పరా 🙏
గోరఖ్‌పూర్ వారి మహాభారతం
గురువు గారి Humour చాల బాగుంది 👉👉13:00
ఎంతో నైపుణ్యం గల దర్శకులు గురువుగారి లాంటి వారి రెఫ్ఫరెన్స్ తీస్కొని సినిమాలు తీస్తే ఇంకా బాగా మన ఇతిహాసాలను, పురాణాలను నిజమైన మన హిస్టరీ ముందు తరాలకి ఉపయోగపడుతుంది. విలన్స్ ని సూపర్ హీరోస్ లా చూపించకుండా ఉంటే హీరోస్ ఎవరో తెలుస్తుంది.
Movie theam of Kalki is two Anti characters of mahabharatha they will entered in kaliyuga And how they will help of Kalki Avathars birth And how they will reliaze their mistakes
ధన్యవాదములు గురువు గారు 👣🙏
Namoo Narayanaya. What you said is Right guruji. Maha Bharat is about to glorify again. Sri Matree Namaha. 🙏
Namaste gurvugaru, perfect andi, me prathi point ki nenu agree chestanu, na manasulo kuda ide melgutundi, dhanyavadalu andi 🙏🙏
you mimicked jaggaya well :)
Disclaimer ఇచ్చినా, actual Mahabharata characters names పెట్టి చెయకూడదు
కల్పిత characters names పెట్టాలి
Facts are completely distorted for cinematic liberties
🙏👍
చాలా వివరముగా చెప్పారు
ధన్యవాదాలు గురువు గారికి నమస్కారం
Baga chepparu guruvugaru :)
Namaste Guruvugaru...I ce to know few things about Ashwadhama..thank you for the explanation.
Eroju ee movie chusam......Kalki part 2 chusaka matrame conclusion ki ragalam story paina.
But oka scene lo Supreme antadu...me manushulu nature ni destroy chestunaru..anduke meku Earth ni dooram....chestuna...ani... so...I liked this concept.
Overall movie good.But can't come to conclusion 😊
Superb.....guruvu garu
Wonderful explanation Guru ji,,,💐
I eagarly waiting for your further episodes to learn more facts & myths...
💐Thanks alot for preserving our vedas, refreshing and updating our knowledge.🙏
Climax lo oka clue arthamaindhi guruvu garu. Jaganath Ratha Chakralu. Ante Krishnudi DNA teesi dhanni stem cells kosam advallni ikkinchi extract chesi aa serum ni thanu evvananga balanga undadaniki vadukuntunadu aa villian. Ante Puri Jagannath alayam lo unde Neela Mani lo Krishnudiki sambandinchina DNA sample toh cloning chesi extract chesthunadu. Ala Kalki ame garbham lo undi unda vachu
Kalki Chala Goppa Cinema💯💯💯💯👌👌👌👌👌👌
Santhosham guruvu gaaru 🎉
Sir one of the best review chasrau sir easy ga explain chasarauuuu❤❤