మీరు చెప్పినప్పుడు ఆ వెనకాల వచ్చే ఫోటోలు చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి భగవంతుని ఫోటోలు అయితే ఒక చిత్రంలో చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ కలియ పురుషుడి ఫోటో అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది
గురువుగారు నేను ఈ మద్యనే మధురా మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను అమ్మకు పూలు తీసుకోవెళ్లాలని అనుకున్నాను తీసుకోవెల్లలేకపోయాను కానీ గుడిలో అమ్మను చూడగానే నా మనసులో అమ్మకు కిరీటము చుట్టు పూలు చుట్టినట్టు బావించాను కాని దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు పూజారి నాకు అమ్మవారి కిరీటం నుండి పూలు తెచ్చి ఇచ్చావు నాకు ఆనందముతో మనసు నిండిపోయింది .మీరు చెప్పినట్లు కలికాలంలో దేవుడిని మంచిగా తలచినంతనే దయచూపిస్తారు ఇది నిజo గురువుగారు
June 15..16... Chaganti koteswara rao గారు.... Nanduri srinivas గారు... మా ఇంటికి దగ్గర లో ఉన్న Asthalakshmi Temple ప్రాంగణంలో ప్రవచనం ఇవ్వనున్నారు... 🙏🪷🙏 మా అదృష్టం... ఇన్ని రోజులు పరోక్షంగా జీవితాలని సక్రమంగా నడిపిన గురువులు మీరు... మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకలగడం అదృష్టం గా భావిస్తాను... జన సందోహం లో ప్రత్యక్షంగా చూడ లేక పోయినా ...... కనీసం మీ వాక్కు వినగల అదృష్టం అయినా చాలు... Dhanyosmi 🙏🪷
Namasthe guru garu nenu mi videos chusaka one year nundi daily morning 6 ki vishnu sahasra namam evening 6 ki lalitha sahasra nanam parayana chesthunna same time and same place lo kurchuni. Na life lo problems anni okkokkati clear avuthu vasthunnayi....
కలిపురుషుడు కూడా ఆశ్చర్య పోతాడేమో ఆ చిత్రాలు చూసి అంతా అంత విచిత్రంగా ఉన్నాయి. ఏది ఏమైనా తరించడానికి అత్యద్భుతమైన చాలా సులభమైన మార్గం సూచించినది గురువుగారికి ఈ జన్మంతా రుణపడి ఉంటాము.. శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః
మీరు అవతార పురుషులు మరియు కారణజన్ములు గురువు గారు, ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🏻 మీరు చెప్పే ప్రతీ వాక్కు బ్రహ్మవాక్కులా అనిపిస్తుంది, ధర్మ మార్గంలో నడిపించేలా ఉన్నాయి💐🙏🏻
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
I saw many videos regarding this topic,but I'm not well understood by their videos, you have said very clear and good understanding for teenagers like me.
Thank you guruji. Really your narration style is so heart touching and this is a great messege to people. Positive thinking always helps to live happily. Dhanyosmi 🙏🙏
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నాన్న గారు మీరు చెప్పినట్టు నేను ప్రతి రోజూ వంట చేస్తు,,కూరగాయలు కోసుకుంటు,,బట్టలు మడతపేట్టు కుంటు,,డ్రైవింగ్ లో కోన్ని కోన్ని స్త్రోత్రలు చదువుకూంట అల అలవాటు అయిపోయింది నాకూ
Mr Srinivas, I am inspired by you. Inspired to learn more. Please look at my question, if it appears interesting to you, do reply, if time permits. So the ending of Kaliyugam is part of an evolution that our ancestors predicted? As such it’s an eventuality that none of us can stop. Should I understand from your analysis that we only try and slow down the eventuality or make our life better for now?
సర్వే జనాఃసుఖినోభవంతు...అందురు ప్రతి రోజు అనుకోండి... ఇది మనకు శుభాలును ఇస్తుంది....possitviteni పెంచును...negative ఉన్నా చోటా కల్కి ఉంటాడు అన్ని పై వీడియో ద్వారా అర్థము ఆయనది...
Hello sir your videos are very Informative thank you For helping me in my spirituality because of your videos i came to spirituality at 13 years now i am 17 Thank you very much sir And because of video i can understand krishna bakthi (video of puri jhagannath ) And i have left eating non veg (6 months completed ) Sir can you please make a video on " Orchha raja ram mamdir" Located in Orchha Madhya Pradesh India And in this video you have explained about kali purasha and the children of " Adhram ' Dose dharma also have any children as adharma ? Thank you sir Hare krishna.
Guru garu naki aharam ante pichhi dhantlo (mamsam ,pizza ,burger )Anni rakaluga thinesevadni ippudu me video chusi nakku athma jagaruthi laga anipichindhi ee vdieo chuskaka ee nade nenu mamsam variety variety aharam thini na argoyam padavanikunda chuskotanu guru garu Thanks for Information guru garu ---------- Karnataka (HEMANTH KUMAR S, STUDENT )
మనసు కంట్రోల్ లో ఉండడం లేదు గురువుగారు నావల్ల ఏ జీవుడికి ఇబ్బంది మాత్రం కలగడం లేదు కానీ మనసు మాత్రం నా కంట్రోల్లో ఉండటం లేదు అంతే కాకుండా చెడు సంకల్పాలు వస్తున్నాయి దయచేసి నాకు దీని నుంచి బయటపడడానికి మార్గం చూపించండి నేను మిమ్మల్ని శరణు వేడి అడుగుతున్నాను నేను రోజు రామాయణం సర్గలు పారాయణం చేసుకుంటూ ఉంటాను శివాలయానికి రోజు వెళ్తున్నారు
@@gangabhavanibhavani3517 ramayanam lo balakanda nundi yudhakanda varaku anni sargalu parayanam chesanu ayyina manasu santhi ledhu చెడు ఆలోచనలు పోవడం లేదు రోజు శివాలయానికి వెళ్తాను
ఒక రకంగా మీరు మారిపోయినట్టే మీరు చేసే పనులు మీద ధ్యాస పెట్టండి రామాయణం సర్గల్లొ జరిగిన విషయాల్లో పూర్తిగా అర్థం చేస్కుంటూ చదవండి అలాగే గురువు గారు చాలా స్త్రోత్రాలు ఇచ్చారు ఒక్క స్త్రోత్రాన్ని పట్టుకొని చదవండి ఏ ఆలోచన వచ్చిన నోట్లో తిరుగుతూ ఉంటుంది అవలీలగా అనుభవంతొ చెబుతున్న ప్రయత్నించండి.ముఖ్యంగా గురువు గారు అందరు చదివే స్త్రోత్రాలు ఇచ్చారు కదా అది చదవండి అద్భుతమైన శక్తి వస్తుంది.శ్రీ మాత్రే నమః....
Corona time Lo chusanu. My friend died because of corona. Before he died he got half salary only for one year . But job owner not given that half salary also which he decreased in last one year. Relatives not helped one rupee also. Really in Corona time i seen real kaliyuga
Namasthe Guruji... I'm following ur videos for more than 3 years. Just one suggestion....plz don't mind...the images that are shown nowadays in recent videos are too much AI like & less close to naturalilty. Especially thumbnail images are overly designed. I think this much graphics are not suitable for our divine channel is what I feel. I may be wrong...but plz think over
I'm nonveg..but want to restrict it to the days only when sastras/Vedas said to eat.pls do video on this explaining when can all non-vegetarians can eat nonveg guilt free...
Om namo Narayanaya... Meeru mee vedios dwara atleast konttha mandine aadhyathmeka dharelo nadepenchadanike prayathnisthunnaru guruvgaru, mee prathiyokka vedios chusinavaru kacchithanga valla life ne dharmam vaipu marchukovalani anukunttaru😊 eetharam youths ke meelantti spiritual speakers yentho avasaram
మీరు చెప్పినప్పుడు ఆ వెనకాల వచ్చే ఫోటోలు చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి భగవంతుని ఫోటోలు అయితే ఒక చిత్రంలో చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ కలియ పురుషుడి ఫోటో అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది
Brother sister ki putadu anta ekada Aina chadivinatu Leda ee relation toh start Aina valu gurtu cheskondi
బొమ్మలన్నీ శ్రీనివాస్ గారే వేస్తారనుకుంటా.ఆయన ఆర్టిస్ట్ కదా.
AI generated photos
I think they are generated using AI
@@DesamDharmam no no adhi Ai antha computer lo chestaru
To avoid కలి
1.పూజ
2.నామ జపం
3.thinking positive thoughts for all living beings
ధన్యవాదాలు🙏 గురువుగారు🙏
మీలాంటి వ్యక్తులు తెలుగువారిగా పుట్టడం మా అదృష్టం sir 100 mandhi video ni chusi అందులో 10 మంది ఐయన మారుతారు చాలా మంచి విషయాలు చెప్పారు ❤❤❤
గురువుగారు
నేను ఈ మద్యనే మధురా మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను అమ్మకు పూలు తీసుకోవెళ్లాలని అనుకున్నాను తీసుకోవెల్లలేకపోయాను కానీ గుడిలో అమ్మను చూడగానే నా మనసులో అమ్మకు కిరీటము చుట్టు పూలు చుట్టినట్టు బావించాను కాని దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు పూజారి నాకు అమ్మవారి కిరీటం నుండి పూలు తెచ్చి ఇచ్చావు నాకు ఆనందముతో మనసు నిండిపోయింది .మీరు చెప్పినట్లు కలికాలంలో దేవుడిని మంచిగా తలచినంతనే దయచూపిస్తారు ఇది నిజo గురువుగారు
Guru garu, mee valla non-veg manesi, nithya pooja chestunan for 2 years. Antha mee credit
2:18 బాబోయ్ చూస్తుంటే కలి విజృంభించినవారే ఒక వర్గంవారిగా కనిపిస్తున్నారు
పూర్తిగా ఇవే లక్షణాలు 😮😮
June 15..16... Chaganti koteswara rao గారు.... Nanduri srinivas గారు... మా ఇంటికి దగ్గర లో ఉన్న Asthalakshmi Temple ప్రాంగణంలో ప్రవచనం ఇవ్వనున్నారు...
🙏🪷🙏 మా అదృష్టం...
ఇన్ని రోజులు పరోక్షంగా జీవితాలని సక్రమంగా నడిపిన గురువులు మీరు...
మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకలగడం అదృష్టం గా భావిస్తాను...
జన సందోహం లో ప్రత్యక్షంగా చూడ లేక పోయినా ...... కనీసం మీ వాక్కు వినగల అదృష్టం అయినా చాలు...
Dhanyosmi 🙏🪷
నమస్కారం గురువు గారు...సనాతన ధర్మానికి మీరు ఒక asset. మిమ్మల్ని టీటీడీ చైర్మన్ గా నియమించాలి రాబోయే govt.
Namasthe guru garu nenu mi videos chusaka one year nundi daily morning 6 ki vishnu sahasra namam evening 6 ki lalitha sahasra nanam parayana chesthunna same time and same place lo kurchuni. Na life lo problems anni okkokkati clear avuthu vasthunnayi....
కలిపురుషుడు కూడా ఆశ్చర్య పోతాడేమో ఆ చిత్రాలు చూసి అంతా అంత విచిత్రంగా ఉన్నాయి. ఏది ఏమైనా తరించడానికి అత్యద్భుతమైన చాలా సులభమైన మార్గం సూచించినది గురువుగారికి ఈ జన్మంతా రుణపడి ఉంటాము..
శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః
మీరు అవతార పురుషులు మరియు కారణజన్ములు గురువు గారు, ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🏻 మీరు చెప్పే ప్రతీ వాక్కు బ్రహ్మవాక్కులా అనిపిస్తుంది, ధర్మ మార్గంలో నడిపించేలా ఉన్నాయి💐🙏🏻
ఈ video పరమార్ధం మన దేశంలో జరిగిన.. మన ప్రధాన మంత్రి.. ఎన్నిక విధానంలో జరిగిన... విషయం చెప్పారు...
సూపర్ సార్...
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
గురువు గారికి పాదాభివందనం....., మీ వీడియో లు చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది గురువు గారు.
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏 గురువు గారు మీరు చెప్పే విషయాలు అన్నీ చేయడానికి ప్రయత్నిస్తాము. ఎన్నెన్నో గొప్ప విషయాలు తెలియజేస్తున్న మీకు పాదాభివందనాలు🙏🙏🙏
అవును నాకు రామ నామం నిద్రలో కూడా గుర్తుకు వస్తుంది.. జై శ్రీ రామ్
అద్భుతం... గురూజీ ఈ వీడియో నా లైఫ్ మారుస్తుంది అని అనుకుంటున్నాను. ధన్యవాదములు.
గురువు గారు... మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయండి.... నమస్కారం... శ్రీ మాత్రే నమః
శ్రీనివాస్ గారికి నమస్కారములు🙏 నేను మీ వీడియోలు పూజా విధానంలో సంకల్పము నేర్చుకున్నాను ప్రతిరోజు పూజలో అలాగే చెప్పుకుంటాను ధన్యవాదములు🙏
👌 శ్రీనివాస్ గారు చాలా చక్కగా సౌమ్యంగా వివరించారు 🙏 ధన్యవాదములు🌝
అన్ని videos లో Background images content తగట్టు చాలా బాగున్నాయి విషయం images వలన బాగా అర్థం అవుతుంది thank you
చాలా బాగుంది వీడియో ధన్యవాదాలు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది జైశ్రీరామ్
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
I saw many videos regarding this topic,but I'm not well understood by their videos, you have said very clear and good understanding for teenagers like me.
6:45 మా గురు దేవులు , పూర్ణ దత్తాత్రేయ అవతారం శ్రీ సాయి నాథ్ మహరాజ్ వారు నామస్మరణ గొప్పతనం గురించి నొక్కివక్కానించే వారు.
Very very sensible and informativd content sir…thank you…
Appreciate the ai and graphics designer for their creativity
అష్ట కష్టాల కి అద్భుత నివారణలు uplode చేయండి..గురువు గారు😢😢😢
Chala dhanyavadhalu Guruvu Garu. Chala Baga chepparu. Oka Sandheham . Karnudu Parasuramudi Sheshyudu Ani Vinnanu. Aithe Dronacharyudu Shishuyudu Gurudakshina Ani chepparu Dayachesi Sandeha Nivruthi Cheyalisindhiga Prardhana.
గురువు గారికి శతకోటి వందనాలు.కలి పురుడి గురించి చాలా బాగా వివరించారు.ghreddy
శ్రీ రేణుక మత శ్లోకం చెప్పండి స్వామి అందరి దేవతల గురించి చెప్పారు రేణుక మత అగురుంచి చెప్పండి స్వామి
There amazing stotram called renuka hrudhayam, go through it
There is Renuka geetham by sri vasista ganapati muni that is nayana called by bhagawan ramana.
Adelli Pochamma gurinchi kuda cheppali guruvugaru
Very good awesomeness infarmetion👌👌👏👏👏👏👏
Thank you guruji. Really your narration style is so heart touching and this is a great messege to people. Positive thinking always helps to live happily. Dhanyosmi 🙏🙏
Chaala baaga chepparu... Meeru ayite cheppina sholka lu comment box lo pettutara????
మీరు ప్రజలను మంచి మార్గం లో పెట్ట టానికి వచ్చిన గురువులు.
🙏
అద్భుతమైన వీడియో చేసారు గురువు గారు 🙏
Never seen or heard so much information about kali purushudu on RUclips . Thanks for sharing.
జై శ్రీరామ్ గురువు గారు.. మీరు చెప్పే విషయం చాలా బాగుంటుంది... ఇలాంటి విషయాలు మరిన్ని తెలియజేస్తారని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను...
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నాన్న గారు మీరు చెప్పినట్టు నేను ప్రతి రోజూ వంట చేస్తు,,కూరగాయలు కోసుకుంటు,,బట్టలు మడతపేట్టు కుంటు,,డ్రైవింగ్ లో కోన్ని కోన్ని స్త్రోత్రలు చదువుకూంట అల అలవాటు అయిపోయింది నాకూ
Sir miru chepthey nammaru 4 days nundi illanti video kosam searching sir ❤❤❤
మహానుబావ ఎంత గొప్ప విషయాలు చెప్పారు
Every body should watch d video....🙏guruvugariji padabhivandanalu
Great sir 🙏🙏 explanation regarding punya towards the end
చాలా చక్కగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏
❤ great explaination sir
ధన్యవాదాలు గురువు గారు
చాలా మంది విషయం తెలిపారు
Mr Srinivas, I am inspired by you. Inspired to learn more. Please look at my question, if it appears interesting to you, do reply, if time permits.
So the ending of Kaliyugam is part of an evolution that our ancestors predicted?
As such it’s an eventuality that none of us can stop. Should I understand from your analysis that we only try and slow down the eventuality or make our life better for now?
Thank you so much sir ❤ Renuka yellamma gurinchi cheppandi guruvu gaaru
Sri Vishnu rupaya namaha sivaya🙏🏻
Very well explained sir thank you
Ee video kosam morning nunchi waiting guruvu gaaru
Gurugaari ki padabivandanalu.kali gurinchi.kali bari na padakunda ela undalo teliyachesenanduku chala thank u gurugaaru
Positive energy speech 👏👏👏👏👏
Vammo... intha baaga cheppinaru... nenu chala anandhapadthunna.. mee valla enni janalaloki velthunnay.. kali ni apadanki.. meku padhabi vandanalu
ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః.
నేను ఈ వీడియో కోసం చాలా చాలా ఎదురుచూసాను very thank you guru గారు 🙏
" సప్త ఋషుల గురించి వీడియోలు చేయండి గురువుగారు 🙏🙏🙏🙏🙏
Thank You for the Video
సర్వే జనాఃసుఖినోభవంతు...అందురు ప్రతి రోజు అనుకోండి... ఇది మనకు శుభాలును ఇస్తుంది....possitviteni పెంచును...negative ఉన్నా చోటా కల్కి ఉంటాడు అన్ని పై వీడియో ద్వారా అర్థము ఆయనది...
Nice video
Thanks for the super message guruji
గురుదేవా మీరు చెప్పే విషయాలు సత్యాలు...
మీకు శతకోటి నమస్కారాలు...
మీలాంటి వారు మాకు దొరకడం మా అదృష్టం...
చాలా బాగా చెప్పారు స్వామీజీ, మీ పాదాలకు నా అనంత కోటి ప్రణామాలు 🙏🙏🙏🙏
🙌🏻🙏🏻 thanks you andi. Last di entha adrustam e kali yugam lo.
Hello sir your videos are very
Informative thank you
For helping me in my spirituality because of your videos i came to spirituality at 13 years now i am 17
Thank you very much sir
And because of video i can understand krishna bakthi (video of puri jhagannath )
And i have left eating non veg (6 months completed )
Sir can you please make a video on " Orchha raja ram mamdir"
Located in
Orchha
Madhya Pradesh
India
And in this video you have explained about kali purasha and the children of " Adhram '
Dose dharma also have any children as adharma ?
Thank you sir
Hare krishna.
Sir any reply ?
Sri vishnu rupaya namaha sivayya 🙏 chala chala chala manchi video chesaru. Srinivas garu 🙏
🙏🏻🙏🏻meku chaalaa dhanyavaadalu guru garu chala telsukuntunnanu mana puranala gurinchi.
గురువు గారికి నమస్కారం 🙏
Guruvugaru please upload dattapradikshana video
Chala Manchi information icheru guruvu garu, kruthagyathalu - Arunachala Jai Sriman Narayana
Tq guruvu garu ilanti manchi manchi vishyalu maku chepthunanduku🙏
Swamy meeru positive thinking improvement chese video post cheyagalara ?
Karkotakudu, nala damayanthi and Ruthuparnudu namalini roju anukondi
Namaste sir please tell me my mother passed away recently shall I can do this Navratri
Good information sir 🙏
Hari Om Guru Garu ....why kali actually born....reason
Guruvugariki vandanamulu meeru cheppinavi konni patistamu memu arya vaisyulamvantalo onion vadalianna konni sarlu alochistanu maa varu nannu yegatali chestunnaru
Egg thinocha?
Correct analysis
Guru garu naki aharam ante pichhi dhantlo (mamsam ,pizza ,burger )Anni rakaluga thinesevadni ippudu me video chusi nakku athma jagaruthi laga anipichindhi ee vdieo chuskaka ee nade nenu mamsam variety variety aharam thini na argoyam padavanikunda chuskotanu guru garu Thanks for Information guru garu
---------- Karnataka (HEMANTH KUMAR S, STUDENT )
మనసు కంట్రోల్ లో ఉండడం లేదు గురువుగారు నావల్ల ఏ జీవుడికి ఇబ్బంది మాత్రం కలగడం లేదు కానీ మనసు మాత్రం నా కంట్రోల్లో ఉండటం లేదు అంతే కాకుండా చెడు సంకల్పాలు వస్తున్నాయి దయచేసి నాకు దీని నుంచి బయటపడడానికి మార్గం చూపించండి నేను మిమ్మల్ని శరణు వేడి అడుగుతున్నాను నేను రోజు రామాయణం సర్గలు పారాయణం చేసుకుంటూ ఉంటాను శివాలయానికి రోజు వెళ్తున్నారు
Same andi yem chayali.
Manchi question adigaru
@@gangabhavanibhavani3517 ramayanam lo balakanda nundi yudhakanda varaku anni sargalu parayanam chesanu ayyina manasu santhi ledhu చెడు ఆలోచనలు పోవడం లేదు రోజు శివాలయానికి వెళ్తాను
Naku same problem andi parishkaram dorikite chalu
ఒక రకంగా మీరు మారిపోయినట్టే మీరు చేసే పనులు మీద ధ్యాస పెట్టండి రామాయణం సర్గల్లొ జరిగిన విషయాల్లో పూర్తిగా అర్థం చేస్కుంటూ చదవండి అలాగే గురువు గారు చాలా స్త్రోత్రాలు ఇచ్చారు ఒక్క స్త్రోత్రాన్ని పట్టుకొని చదవండి ఏ ఆలోచన వచ్చిన నోట్లో తిరుగుతూ ఉంటుంది అవలీలగా అనుభవంతొ చెబుతున్న ప్రయత్నించండి.ముఖ్యంగా గురువు గారు అందరు చదివే స్త్రోత్రాలు ఇచ్చారు కదా అది చదవండి అద్భుతమైన శక్తి వస్తుంది.శ్రీ మాత్రే నమః....
Anduke nemo guruvu garu manchiga undali ante enno samasyalu vastai adhe chedu dari ki etuvanti addu ravu
Corona time Lo chusanu. My friend died because of corona. Before he died he got half salary only for one year . But job owner not given that half salary also which he decreased in last one year. Relatives not helped one rupee also. Really in Corona time i seen real kaliyuga
Namskaram Guruvugaru, Asalu Kaliyugam enduku undali?
guruvu garu namasty andi
ayyaa mamu chaala appulloo kurukupoyam yedyna upayam cheppandi ayyaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💫💫💫💫🙏🙏💫🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు 🙏🙏
Guruvu garu kali purushudu bangaram lo untadantaru nijama
When is nirjala ekadhasi 17th or 18th?
Namasthe Guruji...
I'm following ur videos for more than 3 years. Just one suggestion....plz don't mind...the images that are shown nowadays in recent videos are too much AI like & less close to naturalilty. Especially thumbnail images are overly designed. I think this much graphics are not suitable for our divine channel is what I feel. I may be wrong...but plz think over
I'm nonveg..but want to restrict it to the days only when sastras/Vedas said to eat.pls do video on this explaining when can all non-vegetarians can eat nonveg guilt free...
Chala baga chepperu 🙏🙏🙏
Roju morning karkotana,damayanthi,naludu names taluchukunte kali vala joliki raadu ani cheparu ma chaganti gaaru
Kolhapur mahalaxmi gurinchi cheppandi guruvu gaaru
Sadguru SivanandaMurthy Gurvugari gurinchi cheppandi, mana madhya nadichina Sivudu Guruji, andariki teliyaali Gurvugari gurinchi 🙏
Very thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo Narayanaya...
Meeru mee vedios dwara atleast konttha mandine aadhyathmeka dharelo nadepenchadanike prayathnisthunnaru guruvgaru, mee prathiyokka vedios chusinavaru kacchithanga valla life ne dharmam vaipu marchukovalani anukunttaru😊 eetharam youths ke meelantti spiritual speakers yentho avasaram
Sir, please do the episodes on Bavisha Puranam
😊guruvu garu namaskaram maatha manasa devi gurinchi cheppandi poorthi video okati cheyandi 😢edhi variki patha video llo pettanu no reply 🙏🙏malli eppudu petta dayachesi cheyandi manasa devi ki bakthu laki helpful kavali
Thank you guruvu garu 🙏🙏🙏 meru Ela chepithe alage chestham 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏
Guruvugaru rada Devi di Edina powerful stotram cheyandi pls ...