గురువు గారు గరికపాటి వారికి దంపతులకు మాయొక్క నమస్కారములు మీయొక్క ప్రవచనాలు మాయొక్క మానసిక వికాశానికి ఎంతో ఉపయోగ పడుతున్నాయి మీరు ఇలా నే మంచి మంచి భక్తి విషయాలు చెప్తూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడాలని ఆశిస్తున్నా జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏
నాకు మీ ప్రవచనాలు అంటే చాలా చాలా ఇష్టం ❤ ప్రతి ఒక్క విషయం పైన మీరు చెప్పే విషయాలు, కొన్నిటి పైనా విమర్శనలు ఆలోచించే టివి గా ఉంటాయి. మీ విమర్శనాలు అంటే చాలా చాలా ఇష్టం నాకు. మిమ్మల్నీ ఒకసారి అయిన నేరుగా చూడాలని కోరిక గా ఉంది.జరుగుతుందో లేదో మరి.❤
ధన్యోస్మి 🙏🙏 . మీ ప్రోగ్రాం చూడ గలిగామంటే మేము అదృష్టవంతులం. మీ దంపతులజీవన విధానం పది మందికి మార్గ దర్శకం, ఆదర్శ ప్రాయం. అంతే కాదు మా లాంటి ఎందరికో మీరు ప్రోగ్రామ్స్ లో చెప్పే మాటలు మమ్మల్ని ఎంతో ప్రభావితం చేస్తూ మా కర్ధం కానీ విషయాలను పునరాలోచన చేసుకునే సౌలభ్యం కల్పించిన మీరు ఓ రకంగా గురువులే 🙏....
గురువు గారు భగవంతుడు మీరు చెప్పిన ప్రతి విశషయం అక్షర సత్యాలు అని అర్ధం అవుతుంది. మాకు కలిగే ఎన్నో సంసాయాలకు మీతో చేసిన చాలా వాటికి పరిష్కారాలు, సమాధానాలు. మీకు నమస్కారాలు.... 🙏
Jaisriram, Both of you are made for eachother sir ... your explanation of various situations , have given us lot of knowledge to face the worldly problems very easily ...God bless you both Grkmoorthy. e ,
గరిక పాటి సార్ మీరు నా గురువు అని చెప్పటంలో సందేహం లేదు మీ రు ఇచ్చే సందేశాలు నా జీవితానికి చాలా ఉపయోగ కరంగా వున్నాయి 💐💐🙏🙏🙏🙏👍 మీకు పాదాభి వందనాలు మీ ప్రవచనాలు వింటే తెలియని అనుభూతి, దైర్యం వస్తుంది 🙏
🕉 🕉 🕉 🕉 🕉 🎉🎉🎉🎉🎉JAI SRI MATREY NAMAHA 🕉 GURUDEVOBHYO NAMAHA PRAISE THE GODDESS AND HAVE A GREAT DAY HAPPY PADABHIVANDANAMULU 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏🏾👏🏾👏🏾👏🏾👏🏾❤️👨👩👧👧🙌
మంత్రం comments లో చెప్పేస్తే 2.5hrs video ఎవరూ చూడరు కదా.... గురువు గారి తప్పేమీ లేదు, i channel వాళ్ళే waste వాళ్ళు అన్నీ commmercial చేసుకుంటారు....మంత్రాలు ఏమీ అక్కర్లేదు.... బ్రహ్మమూహూర్తంలో స్నానం చేసి వేంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించి ఇదే తిరుపతి లో నీ ముందే వెలిగించినట్టు భావించుకొని ధర్మబద్ధ మైన నా కోరికలన్నీ తీర్చు స్వామి అనుకుంటే చాలు, ఆయన చూసుకుంటాడు....But అంత ఓపిక Max people కి రానివ్వరు నవ గ్రహాలు, ఇంద్రాది దేవతలు సోమరితనం తో నిద్ర మత్తు వదలనియకుండా చేసి ఇపుడు ఇవన్నీ చేసినా ఆయన వస్తాడా పెడతాడా అంతా భ్రమ అంటూ నిద్ర పొయ్యేట్టు చేస్తారు....అదే విష్ణు మాయ
Ma Ammagaru kuda chala seva bhavam tho vunde varu Guruji. బంధువులందరికి అనారోగ్యంగా వుంటే ఆవిడే ముందు వుండే వారు.అమ్మ లేని lotu వూపిరి వున్నంత వరకు tiradu. 🙏🙏🙏
Garikapati garu lives In a different world..An ordinary man lives regularly and daily uses his limited mind.. But extra mind requires other than regular use of mind to know this subject.
గురువు గారు గరికపాటి వారికి దంపతులకు మాయొక్క నమస్కారములు మీయొక్క ప్రవచనాలు మాయొక్క మానసిక వికాశానికి ఎంతో ఉపయోగ పడుతున్నాయి మీరు ఇలా నే మంచి మంచి భక్తి విషయాలు చెప్తూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడాలని ఆశిస్తున్నా జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏
Jai sree ram
ధన్య వాదములు సర్. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మీ ద్వారా 🙏
నాకు మీ ప్రవచనాలు అంటే చాలా చాలా ఇష్టం ❤ ప్రతి ఒక్క విషయం పైన మీరు చెప్పే విషయాలు, కొన్నిటి పైనా విమర్శనలు ఆలోచించే టివి గా ఉంటాయి. మీ విమర్శనాలు అంటే చాలా చాలా ఇష్టం నాకు. మిమ్మల్నీ ఒకసారి అయిన నేరుగా చూడాలని కోరిక గా ఉంది.జరుగుతుందో లేదో మరి.❤
ధన్యోస్మి 🙏🙏 . మీ ప్రోగ్రాం చూడ గలిగామంటే మేము అదృష్టవంతులం. మీ దంపతులజీవన విధానం పది మందికి మార్గ దర్శకం, ఆదర్శ ప్రాయం. అంతే కాదు మా లాంటి ఎందరికో మీరు ప్రోగ్రామ్స్ లో చెప్పే మాటలు మమ్మల్ని ఎంతో ప్రభావితం చేస్తూ మా కర్ధం కానీ విషయాలను పునరాలోచన చేసుకునే సౌలభ్యం కల్పించిన మీరు ఓ రకంగా గురువులే 🙏....
Meeru ,okasaari ,sainikpuri,Lakshmipuri colony lo.vaari intiki velli ,choodandi.
Mee abhiprayam maaruthundi.
All that glitters is not Gold.
గురువు గారు భగవంతుడు మీరు చెప్పిన ప్రతి విశషయం అక్షర సత్యాలు అని అర్ధం అవుతుంది. మాకు కలిగే ఎన్నో సంసాయాలకు మీతో చేసిన చాలా వాటికి పరిష్కారాలు, సమాధానాలు. మీకు నమస్కారాలు.... 🙏
గురువుగారికి మాతాజీ గారికి పాదాభివందనాలు మూర్ఖులకు చాలామందికి మీరు జ్ఞానోదయం చేస్తున్నందుకు మీకు పాదాభి నమస్కారాలు చేసుకుంటున్నాను గురువుగారు
మీ ఆశీర్వాదాలు కావాలి
మిమ్మల్ని దేవుడు మా కోసం నూరేళ్లు ఇలాగే గాంబిర్యంగా ఉంచాలి 🙏
గురువుగారు 🙏🙏
ఆదర్శ దంపతులకు
ప్రణామములు 🙏🙏🌹🌹
సూర్యోదయం సురలోక వంద్యునికి....
సుస్వాగతంబులు స్వాగతములు....
శ్రీ గరిక పాటికీ ఘనమైన ఘనునుని....
సాష్టాంగ పాదాభి వందనములు....
మహాను భావునికి మాన్యునికి పూజ్యునికి....
ప్రవచన కర్తకు ప్రాజ్ఞునికిని....
శ్రీమతి శ్రీవారు శ్రీగరిక పాటికీ....
సెంటు మల్లెల పూల ఫరిమళములు....
శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి అవతారమై....
బుట్టిన పుణ్యునికి పురుషోత్తమునికి....
ఇంద్రునికి చంద్రునికి ఇలలోన హిందువుల....
పాలి దైవానికి పరమాత్మ రూపునికి ని....
ధర్మాన్ని గాపాడె ఈ ధైర్యశాలికి....
ధమ్మున్న దయగల్ల హృదయమునకు....
శ్రీ గంధ సుమ గంధ చందనంబులు మీకు....
శుభోదయంబు శుభోదయంబు....
నాతల్లి భారతికి నాదేశ సంస్కృతికి....
నా సనాతనం నకు నానమస్తే....
=రచన శివశ్రీ పత్తిరాజయ్యగారు= జంగమయ్య7330874679=
Your Anchoring is superb Guruvu gariki padabi vandanam
నిజం మాట్లాడితే నేటి సమాజంలో నిష్టూరంగా ఉన్న మాట వాస్తవమే 🙏🏻🙏🏻
Amma Guruvu garini manthram cheppamanadi
శుభోదయం గురువర్యా మీరు చెప్పేవి ప్రవచనాలు కాదు మానవజీవన గమ్యములో ఆచరింపదగిన నిత్యకృత్యములు, తమ క్రమశిక్షణ
శ్రమశిక్షణ మేము ఆచరించాదగితే
అదే మా సంస్కారం
🙏 Om Gurubhyom namaha.
Mee dampatulu kutumba jeevitam gurinchi chakkaga chepparu. 🙏
🎉🎉🎉🎉🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌👌👌👌👍🏽🤞🏽🤞🏽👍🏽
మా కాకినాడ గురువూ గారికి పాదాభివందనం అంజలి అక్క గారు మీ నవ్వు బావుంటుంది
దయ ఉంచి ఆమంత్రం పెట్టండి
Guruvu gariki namaskaralu meeru anno o manchi vishayayu t chesthunnaru vandanalandi
శ్రీ హరి, శ్రీ హరి, శ్రీ హరి నిద్రలేచినప్పుడు పలకవల్సిన మంత్రం, ఓం నమః శివాయ నిద్రపోయే ముందు పాలకవలసిన మంత్రం 🙏
Before sleeping ome namaha shivaya,after weakening ome namo bhagavathe vaasudevaya
Shubham mastu
గరికపాటి గారు మంత్రం గురించి కామెంట్స్ లో తెలియజేయండి , మీ ప్రసంగాలు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అండి , చాలా థాంక్స్ గరికపాటి గారు..
Guruvu garu pranamaloo your the best and happiest person on the earth 🎉❤
ధన్యవాదాలు గురువుగారు
Fortunate to watch this interview guruvugaru , very disciplined routine
Guruvu gariki padavi vandanalu meeru cheppe pravachanalu anni vuntanu inka meeru enno vishayaalu the liya cheyalandi
Great, inspirational couple god bless you both with lots of happiness, good health longevity peace and prosperity
Guruvugaru 🙏🙏🙏🙏🙏
Jaigurudev 🙏
Thankyou sir
Chalabaga chepparu guruji.
భవన్ నీ నేట్రాంబ్బు కరుణ్ణ చాలుదే భవాని 🙏🙏
సూపర్ గుడ్ 🙏🙏🙏
గురు గురువుగారికి నా పాదాభివందనములు
మీ దినచర్య అద్భుతం....🎉🎉
మీలాంటి శిష్యులను గురుకులం పెట్టి తయారు cheyalani కోరుతున్నా 🙏🙏🙏
Yes sir chala saradaga navvuthu matladutharu miru ante naku chala respect sir mimmalni kalavadam ante petti puttadame sir
Thanks sir very nice wonderful 🙏🙏🙏
guruvu garike Shatha kothi Vandanallu.🌺🌺🌺🌺🌺🌺
Please continue sir.
స్వామి, మీకు నమస్కారము.శివపార్వతులకు నమస్కారము.
Chala.Bhaga.cheparu.Swamy.Samsaramgurinchi
గు రువు గారు మీకు నమస్కారం మీ ప్రసంగం చాలా ఇష్టం మీరు ఎమి చెప్పాలి అనుకుంటీ అది ముక్కు సూటుగా చెబుతారు కాలయాపన చెయ్యరు
Namaskar
I sleep at oneo clock and gets up at eight in the morning directly connected to the GOD
గురువు గారూ...మీ ప్రవచన.ప్రభావం యాంకర్ జుట్టు ముడి వేసుకుని వచ్చారు...😂 చాలా మంచి మార్పు... అందరూ యిలాగే వుండాలి అని కోరుతున్నాము..🎉🎉
😂😂😂
Ante kadu aavidanavvu konchem ibbandikaramga vundi peddala daggara sound lekynda navvite maryadaga vuntundi guruvu mundu ala sound chestoo navvite ebbettuga vundi
ఏ సందర్భం లో ఎలా నవ్వాలో కూడా ఆమెకు తెలీదు
చాలా బాగా చెప్పారు 🙏👍🎉
Guruvu garu mee samaya palanaki shata koti vandhanalu
Jaisriram,
Both of you are made for eachother sir ... your explanation of various situations , have given us lot of knowledge to face the worldly problems very easily ...God bless you both Grkmoorthy.
e
,
గురువు గారికి నమస్కారములు గుడికి వెళ్ళడం మాకు అలవాటు అయినది మీ ప్రవచనాలువిన్న తరువాత మా జన్మ ధాన్యం అయినది
Vandanalu guruvu garu
గరిక పాటి సార్ మీరు నా గురువు అని చెప్పటంలో సందేహం లేదు మీ రు ఇచ్చే సందేశాలు నా జీవితానికి చాలా ఉపయోగ కరంగా వున్నాయి 💐💐🙏🙏🙏🙏👍
మీకు పాదాభి వందనాలు
మీ ప్రవచనాలు వింటే తెలియని అనుభూతి, దైర్యం వస్తుంది 🙏
ఇంట్లో పెద్దవాళ్లు వాళ్ళు ఉండి యిలాంటి అరుదయిన విషయాలు చెబుతారు, ఎవరి అవసరం లేకుండా, కానీ ఈ రోజుల్లో పెద్ద వారు లేకే యిన్ని యిబ్బందులు. ధన్యవాదాలండీ.
🙏🙏🙏గురువుగారు
కర్మ మంత్రం ఏమిటి, అలాంటిది ఉంటే ఈ సమాజానికి తెలియచేయగలరు, గరికపాటి గారు గొప్ప వ్యక్తి మాత్రమే కాదు బ్రహ్మoడమైన శక్తి, 🌹
మంత్రం ఏమిటి ,,ఎలాగ ,,సాధన చెయ్యాలి ,,చెప్పండి ,,గురువుగారు...నమస్కారం...
Good model for good families 🎉
Guruvugaru. Me. Pravachanalu. Bavuntyi
Good morning🎉
సాష్టాంగ నమస్కారములు guruvugaroo
🙏🙏🙏🙏🙏💐GodSwamy
Bageshwar Maharaj -ku jai bharat
Ayyagareki ammgariki padanivanddanalu
ఓం నమో భగవతే వాసుదేవాయ
గురువుగారు మీ మాటల్లో ఏదో మార్పు కనిపిస్తున్నది.
అయ్యా గురువుగారు మీ పాదాలకి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను మా నాన్నగారు పాదాలు గుడ్డుతో తుడుచుకునే వాళ్ళు గురువుగారు
🕉 🕉 🕉 🕉 🕉 🎉🎉🎉🎉🎉JAI SRI MATREY NAMAHA 🕉 GURUDEVOBHYO NAMAHA PRAISE THE GODDESS AND HAVE A GREAT DAY HAPPY PADABHIVANDANAMULU 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏🏾👏🏾👏🏾👏🏾👏🏾❤️👨👩👧👧🙌
గుడ్ మార్నింగ్ గురువూ గారు.
SRI gurubyonnamha🙏💐
Guruvu gaariki pranamalu
Baga chepparu guruvu garu..
Guruvu gariki 🙏
🙏👌👍👏👏
మంత్రం comments లో చెప్పేస్తే 2.5hrs video ఎవరూ చూడరు కదా.... గురువు గారి తప్పేమీ లేదు, i channel వాళ్ళే waste వాళ్ళు అన్నీ commmercial చేసుకుంటారు....మంత్రాలు ఏమీ అక్కర్లేదు.... బ్రహ్మమూహూర్తంలో స్నానం చేసి వేంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించి ఇదే తిరుపతి లో నీ ముందే వెలిగించినట్టు భావించుకొని ధర్మబద్ధ మైన నా కోరికలన్నీ తీర్చు స్వామి అనుకుంటే చాలు, ఆయన చూసుకుంటాడు....But అంత ఓపిక Max people కి రానివ్వరు నవ గ్రహాలు, ఇంద్రాది దేవతలు సోమరితనం తో నిద్ర మత్తు వదలనియకుండా చేసి ఇపుడు ఇవన్నీ చేసినా ఆయన వస్తాడా పెడతాడా అంతా భ్రమ అంటూ నిద్ర పొయ్యేట్టు చేస్తారు....అదే విష్ణు మాయ
Nijame nidra okkati chalu jeevitam tellaripodaniki
😅
😊
Þ
Sure andi...tappakunda chestam
Exlent super cute 💋 😊
Guruvugarikipaadaabhivandanamu
Superb
Please explain the three mantras at Brahma muhurtham. Will you reply mantras.
న నమస్కారం గురువుగారు
మంత్రం తెలియ చేయండి గురుగారు వాధనతొ టైం వృధా చేయకు
Please mantram chepandi chalamandi problem s solve avutai.mantram important.
Jai jai guruvu garu
Ma Ammagaru kuda chala seva bhavam tho vunde varu Guruji. బంధువులందరికి అనారోగ్యంగా వుంటే ఆవిడే ముందు వుండే వారు.అమ్మ లేని lotu వూపిరి వున్నంత వరకు tiradu. 🙏🙏🙏
Garikapati garu lives In a different world..An ordinary man lives regularly and daily uses his limited mind..
But extra mind requires other than regular use of mind to know this subject.
Guruvugariki. Vandanalu
Meeru oka adhbhutham guruvugaaru
Ayya guruvu gaaru namaskaram
Guruvugaru ceppindi 100%correct.istamaina valla pai vyamoham aa atma mana kutumbam lo sariram nu aasrayinci pudataru. Nizamandi.
Namaskaralu Guruvugaru.
🎉🎉
🎉🎉🎉
Guruji garu, please tell mantharam in comments we are praying.for God our lifes are well
Mantram cheppadi guruvugaru
Nenu bhattu ne garika pati garu, ni interviews meetings choosi sagam youngsters ku bhakti chanipoyin di sumi.
Garikapati narasimharaogaru
Namaste
Good,slogan,powerful,,,Sri,,gariekpàti,garoo
కవి తత్త్వవేత్త కావాలనే మీమాట చాలాబాగుంది
Please mantram pettandi 🙏🙏🙏🙏🙏🙏
Namahsivaya Namo narayanaya & srimathre namaha
గురువు గారూ...బ్రహ్మ ముహూర్తం లో చెప్పాల్సిన 3 మంత్రాలూ చెప్పండి...🎉🎉
😊0😊
😊😊😊
గురువు గారు మీదంపతులకు నమస్కారం. దయ చేసి మంత్రం చెప్పండి.
Keep it up
Aa pani (Antarcitica vellatam) cheyyandi.
Santhishisthaamu.
Please 🙏 says Manthram.
Namaskar am guruvu garu please mantram cheppandi
గురువు దంపతులకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🙏