కర్ణుని చరిత్రలో నిజాలు | Karna | Garikapati Latest Speech | Mahabharatam | Kalki Karna Controversy

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • 🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #Karna #mahabharata #Kalki #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 386

  • @pushpareddy4747
    @pushpareddy4747 14 дней назад +194

    అసహియించుకునే వారికి గురువుగారి కచ్చితత్వం నచ్చలేదు. ఈ విమర్శలకు పొగడ్తలకు స్పందించ కుండా ప్రవచనం చెప్పగలగు తున్నారు అంటే ఆయన కు భగవంతుడు ఇస్తున్న ధైర్యం. శక్తి. మెండుగా ఉన్నాయ్ ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ గురుభ్యోనమః 🙏🏻

    • @narayanaraotakasi4651
      @narayanaraotakasi4651 11 дней назад +8

      యస్ ఇది ముమ్మాటికీ నిజం

    • @pvvnagaraju
      @pvvnagaraju 10 дней назад +2

      🌹🌹🌹🌹🌹🌹

    • @subhashthadugula7983
      @subhashthadugula7983 8 дней назад

      Avunu S correct nijam

    • @professorprema.k.4179
      @professorprema.k.4179 День назад +1

      నిజం కుండ బద్దలు కొట్టి చెప్పడం లో మీకు మీరే సాటి. 🎉

  • @shannu3297
    @shannu3297 8 дней назад +59

    Now time has to came about KARNA ❤️‍🔥 because of Kalki ❤️‍🔥💥

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 12 дней назад +66

    కల్కి సినిమా చూసిన తరువాత నాకు కలిగిన చాలా సందేహాలకు సమాధానాలు మీ ప్రవచనం లో దొరికాయండి గురువుగారు. గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి, మీ పాద పద్మములు. 🙏🙏🙏

    • @ASTRALAWAKEN
      @ASTRALAWAKEN 12 дней назад +2

      👏

    • @chandrasekhar1138
      @chandrasekhar1138 10 дней назад +4

      ఇందులో చాలా వరకు కల్పితమే చెప్పారండి అసలు నిజాలే లేవు

    • @ASTRALAWAKEN
      @ASTRALAWAKEN 10 дней назад

      @@chandrasekhar1138 nijalu ento mri chpandi miru

    • @darkyt4019
      @darkyt4019 8 дней назад +2

      Karnudu gurinchi cheppindhi anta abaddam 100 pakka

    • @kanewell2404
      @kanewell2404 7 дней назад +1

      ​@@chandrasekhar1138 Arjunude best le bro😂

  • @user-gv6kf5zh2w
    @user-gv6kf5zh2w 3 дня назад +4

    Jai Ho Guru Garu..🙏 Wonderful Words About Karna 🙏🙏🙏 Real Hero Of Mahabharat...

  • @pakalasubbu1811
    @pakalasubbu1811 12 дней назад +131

    కచ్చితంగా కర్ణుడి గొప్ప రాజు అయ్యే వాడు తల్లి పెంపకం లో పెరిగి ఉంటే 🙏🙏

    • @LathasreeSree
      @LathasreeSree 11 дней назад +1

      Correct

    • @atchutram9894
      @atchutram9894 11 дней назад +6

      Vere thalli penchindi ga.
      Mari krishnuduni kuda vere thalle penchindi, ayana kalede karnudi la.
      Unna karnuduni unnatluga angeekaranichali. Mana pakshapaatalatho kadu

    • @satya4716
      @satya4716 11 дней назад

      ​@@atchutram9894 కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

    • @satya4716
      @satya4716 11 дней назад

      ​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకి, పక్షపాతాలకీ గురయిన వాళ్ళు అలానే ఉంటారు. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

    • @satya4716
      @satya4716 11 дней назад +4

      ​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకీ, పక్షపాతాలకి గురయిన వారు అలానే ప్రతీకారేచ్ఛతో ఉంటారు. వాళ్ళు అలా అవటానికి కారణమైన వాళ్ళది తప్పు. . కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

  • @sankarkumar2788
    @sankarkumar2788 11 дней назад +32

    గురువు గారు,
    ఏది ఏమయినా మహాభారతం లోని కొన్ని పాత్రలు అద్భుతమైనవి.
    వాటిలో కర్ణుడు కూడ.
    మూలభారతం లో వ్యాసమహర్షి "ద్రౌపది ఆరవ భర్తగా అంగీకరిస్తుంది అని వ్రాయ లేదు" అని చెప్పడం ఎంత వరకు నిజమో
    ఆంధ్ర మహాభారతంలో మహాకవి తిక్కన వ్రాయడం కూడ అంతే నిజం
    దానినే తిరుపతి వేంకటకవులు వ్రాయడం నిజం
    తిరుపతి వేంకట కవుల రచనలు సినిమాలు రాని కాలం లో నాటకాలుగా వంద సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజలను ఒక వూపు వూపాయి,
    తర్వాత వచ్చిన సినిమాలు, తిరుపతి వేంకటకవుల రచనలనే కొనసాగించాయి, దానికి ముఖ్య కారణం వాటిలోని అద్భుతమయిన నాటకీయత మరియు పామారులకు కూడ అర్ధం అయ్యెటువంటి సులభమైన రచనా చాతుర్యం,
    అనేక తెలుగు సినిమాలతో పాటు 48 సంవత్సరాల క్రితం నిర్మించిన దాన వీర శూర కర్ణ లో కూడ తిరుపతి వేంకట కవుల పద్యాలు వుపయోగించడమే కాదు నాటకాల ప్రభావం కూడ వుండడం అర్ధం చేసుకోవచ్చును
    ఇది సినిమాల తప్పు కాదు,
    వ్యాస మహర్షి చెబుతుంటే, వినాయకుడు వ్రాసిన మహాభారతం లక్షకు పైగా శ్లోకాలు కలిగి 100 పర్వాలుగా వుంటే,
    ముగ్గురు తెలుగు మహాకవులు వ్రాసిన ఆంధ్రమహాభారతం around 20,000 పద్యాలు 18 పర్వాలు గా వ్రాస్తే,
    తిరుపతి వేంకట కవులు 6 భాగాలుగా నాటకాలుగా రచించి పామరుల హృదయాలలోకి చొచ్చుకు పోయేలా చేశారు.
    తిరుపతి వెంకటకవుల రచనలే నాటకాలు గాని అనేక సినిమాలుగాని విజయం సాధించడం లో ముందు వున్నాయి.
    ఇందులో ఎవరి తప్పు లేదు
    ఆనాటి కాల మాన పరిస్తితులు కారణం.
    నాటకాలుగాని, సినిమాలుగాని చేయాలి అంటే లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదవలేరు కదా
    ఆంధ్ర మహా భారతం రచించిన మహా కవులు కవిత్రయం కూడ లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదివేరా, చదివి వుంటే అద్భుతమే,

    • @srinivasasastrychallapalli4845
      @srinivasasastrychallapalli4845 9 дней назад +8

      లక్ష శ్లోకాల భారతం ఇప్పుడు.. వున్నదా

    • @sankarkumar2788
      @sankarkumar2788 9 дней назад

      @@srinivasasastrychallapalli4845
      లక్ష slokala సంస్కృత భారతం available గానే వుంది.
      ఒక వ్యక్తి ఒక జీవిత కాలం లో అటువంటి లక్షకు పైగా సంస్కృతం లో slokalu వ్రాయడం అంటే అది మరెవరికి సాధ్యం కాదు.
      వ్యాసుడు non stop గా చెబుతుంటే వినాయకుడు వ్రాశాడు అని గ్రంధాలు చెబుతున్నాయి.
      మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రి గారు తన version సంస్కృత భారతంలోని శ్రీక్రిష్ణ కర్ణ సంవాదం చదివి, చెప్పే వరకు "ద్రౌపది ఆరవ భర్త" విషయం ఏ ఒక్క తెలుగు వాడికి తెలియదు.
      తెలుగు గ్రంధాలను నాటకాలుగా వుపయోగిస్తే, నాటకాల నుండి సినిమాలు వచ్చాయి. ఇది నాటకాల, సినిమాల తప్పు కాదు.

    • @sankarkumar2788
      @sankarkumar2788 9 дней назад

      @@srinivasasastrychallapalli4845 వున్నది

    • @ramarajuborukati1340
      @ramarajuborukati1340 3 дня назад +1

      Modi sari రాసినప్పుడు 24,000 మాత్రమే

    • @ramarajuborukati1340
      @ramarajuborukati1340 3 дня назад

      ​@@srinivasasastrychallapalli4845😂❤ మొదటి రాసినప్పుడు 24000 మాత్రమే

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 3 дня назад +6

    ధర్మ సందేశాలను మహాభారతాన్ని పక్షపాతం లేకుండా వివరించే మీలాంటి మహానుభావులకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🧖🧖

  • @user-zt8zw4pf9i
    @user-zt8zw4pf9i День назад +2

    గరికపాటి గారికి నాదొక చిన్న ప్రశ్న మన్నించండి
    ధన వీరుడు కాకపోతే కవచ కుండలాలు ఎలా ఇస్తాడు
    అది కూడా చనిపోతానని తెల్సికుడ
    మరో ప్రశ్న పాండవులలో ఐదు gurilo నలుగురిని చంపద్దని కోరిక కోరింది వల్ల అమ్మ
    ఇది కూడా ధనం కదా మహా ధనం కూడా
    నాకు సమాధానం దొరుకుతుందని ఆశీస్తూ
    జై శ్రీ కృష్ణ

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 14 дней назад +35

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @user-tr5zg9mn1o
    @user-tr5zg9mn1o 8 дней назад +17

    Karna is the greatest king in Maha Bharatha.

    • @surikumar4661
      @surikumar4661 6 дней назад +1

      Karna is grey character

    • @vinodkiran4685
      @vinodkiran4685 День назад +1

      Karna is the loser and adharmic in actual mahabharatha 😂😂

  • @jallijalli7228
    @jallijalli7228 12 дней назад +17

    గురువు గారు నారద ముని మహర్షికి సముద్రం ఒడ్డున దొరికిన మానవుని కపాల పుర్రెకు ఎలా మోక్షం లభించింది. మాకు తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను ,🙏🙏🙏🙏

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 14 дней назад +12

    Good good sir 🌹 omenamasivaya Hara Hara Mahadeva 🌹 kunda baddalu kottinattu vivaristar

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 14 дней назад +27

    ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏

  • @somethingspecial9506
    @somethingspecial9506 7 дней назад +12

    Iam Big Fan Of Karna🎉🎉🎉🎉

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 9 дней назад +4

    Super explain guru 🙏🙏🙏. So Karna was a great warrior.

  • @munisankar9690
    @munisankar9690 14 дней назад +6

    Om Namah Sivaaya

  • @babukuralla3106
    @babukuralla3106 14 дней назад +5

    Om nama sivaya

  • @phanindhravikranth4242
    @phanindhravikranth4242 6 дней назад +3

    Gunde dhyryaniki vandhanalu guruvu garu 🙏🙏🙏
    Me dhyryam maku chala mukyam

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 14 дней назад +3

    💞🪷🙏 Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🪷💞

  • @theboys.s
    @theboys.s 13 дней назад +93

    కర్ణుడు తప్పు వైపు నిలబడి ఉండవచ్చు కాని ...చెడ్డ వాడు మాత్రO కాదు ఇది అందరు గమనించవలసిన అవసరం ఉంది. ❤

    • @user-mu1oy2cj6v
      @user-mu1oy2cj6v 13 дней назад

      Ore arripuka chala cheddavaduraa

    • @its_me_hemanth_27
      @its_me_hemanth_27 12 дней назад +20

      Drowpadi vasthrapaharanam lo jarigindi teliyada bro

    • @maheshrasala
      @maheshrasala 12 дней назад +27

      Karna is main Villan...without reading original BHARATA don't claim

    • @RajKumar-hx3ym
      @RajKumar-hx3ym 12 дней назад +11

      No.1 chedda vadu vade baratam lo telsusko

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 12 дней назад +4

      ​@@its_me_hemanth_27actually karna lost the swayamwar okk

  • @VSaidaiha
    @VSaidaiha 14 дней назад +8

    Om. Gurubyo. NamAha

  • @prameelapotlakayala5366
    @prameelapotlakayala5366 14 дней назад +10

    Really... Great.. Rightly identified...

  • @JackSon-ey1cr
    @JackSon-ey1cr 15 дней назад +5

    🙏🙏🙏

  • @saiteja-rn7ts
    @saiteja-rn7ts 5 дней назад +1

    Great sir ❤

  • @user-tn3pr3nr3i
    @user-tn3pr3nr3i 14 дней назад +1

    🎉guruvugaruki nahmaskarm

  • @mrenukamrenuka7579
    @mrenukamrenuka7579 9 дней назад

    Guruvu gariki padhabivandhanalu👏🙏

  • @SmilingDreamCatcher-zp4rt
    @SmilingDreamCatcher-zp4rt 5 дней назад +5

    భాతం మొత్తం మీద కర్ణుడు అంతటి వీరుడు లేడు

    • @mkgamingff2267
      @mkgamingff2267 2 дня назад +1

      నిజమే అన్ని చోట్లా పరాజయాలే

    • @Nithinnavath
      @Nithinnavath 2 дня назад

      ​@@mkgamingff2267😂😂😂

  • @ak4926
    @ak4926 15 дней назад +5

    🚩🚩🚩🚩

  • @maruthi5540
    @maruthi5540 2 дня назад +2

    😢 గురువు గారు ఇప్పుడు బాగా మాట్లాడారు కర్ణుడి నీ తక్కువ చేసి మాట్లాడకు అండి ఎప్పుడు

  • @Kumarc7o
    @Kumarc7o 15 дней назад +2

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 2 дня назад

    నండూరి వారికి మీరు చెప్పే దానికి కర్ణుడి దగ్గర తేడా ఉంది సార్.

    • @kvsubramanyam8250
      @kvsubramanyam8250 2 дня назад +1

      నండూరి వారి చెప్పింది కూడా వినండి ఇంపార్టెన్స్ ఆయన వేరే విధంగా ఉంది,

  • @VVN_Vlogs
    @VVN_Vlogs 15 дней назад +3

    🙏🙏🙏🙏

  • @saikumarpulipati2171
    @saikumarpulipati2171 15 дней назад +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @keshavgowda4785
    @keshavgowda4785 14 дней назад +13

    శ్రీ గురుభ్యోనమః 💐🙏 🙏🙏🙏💐

  • @pakkirappap.k7183
    @pakkirappap.k7183 8 дней назад +7

    కర్ణుడు గొప్ప వీరుడు కాదు అంటున్నారు సాక్షాత్తు శ్రీ కృష్ణ దేవుడే వచ్చి పాడవుల పక్షాన వస్తే రాజ్యాలంటికి రాజును చేస్తా అనిచెప్తాడు

    • @puliraja4801
      @puliraja4801 6 дней назад

      ప్రవచనంలో అదే చెప్పారు. పూర్తిగా వినండి. కర్ణ ఫ్యాన్స్ అర్జున ఫ్యాన్స్ కాదు. సమయానుసారంగా మంచి చెడులు ప్రతి పాత్రకు ఉంటుంది.

    • @vinodkiran4685
      @vinodkiran4685 День назад

      Adhi karnudu goppa kadhu 😂😂 nijaniki pandavula lo pedha vadu kabatti karnudu ki Ala offer chesthe vastadu ani chepthadu kanee paramathma Krishna ki Teliyada 😂 ayna karna adharmic fellow athanu kauravas vaipu ea untadu ani telusu anduke nashanam avvali ayyadu adhe dharmam

  • @ajmultipletrader
    @ajmultipletrader 7 дней назад

    Super ❤

  • @Chris-yl7ky
    @Chris-yl7ky 5 дней назад +3

    20:56 show time start’s here 😅

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 6 дней назад

    Yes Bhagvan Sri Krishna showed Dharmic Ways regardless of outcomes.

  • @sreenivasbhupanapadu2874
    @sreenivasbhupanapadu2874 9 дней назад

    Sir, Your Great sir

  • @karanikesh6819
    @karanikesh6819 10 дней назад +1

    Krishna is the best anytime 🔥

  • @kampellyrajkumar5717
    @kampellyrajkumar5717 17 часов назад

    Jai karna maharaja❤

  • @azithpasha2923
    @azithpasha2923 3 дня назад

    Super sir

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 13 дней назад +7

    Jai shree Ram Jai ❤ జై మహాభారత్❤

    • @kiranchitti5270
      @kiranchitti5270 3 дня назад

      బోచుల్లో మళ్ళీ జై శ్రీరం ఎందుకు వచ్చాడు రా ....

  • @comedykingdom8113
    @comedykingdom8113 9 дней назад +4

    Karnudu gurunchi pogidithe chala Mandiki nachadu sir papam😂😂😂😂

  • @sramanaidu1646
    @sramanaidu1646 14 дней назад +15

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 14 дней назад +3

    🎉🎉🎉🎉🎉🎉

  • @baleeswargajula7242
    @baleeswargajula7242 День назад

    Sathakoti namaskaralu

  • @SriRam-ri5si
    @SriRam-ri5si 13 дней назад +5

    Adhe sir nenu valaki chpthuna legisthe bhagavatham lo karnudu odipoyaru odipoyaru antunaru avunu karnudu odipoyaru kani maku nachadu endhuku nachado telusukondi frist karnudu thapu chesadu ina nachadu karanam athaniki una paristhithulu ...vala

    • @venutiggu6291
      @venutiggu6291 11 дней назад +1

      Dharmam patinchaledu adokate thappu

  • @srikanthjagannadham487
    @srikanthjagannadham487 День назад

    ❤ j karna

  • @worldofsravan
    @worldofsravan 11 дней назад

    Jai karna

  • @ajaybabu9388
    @ajaybabu9388 9 дней назад

    🙏👏

  • @joshari112
    @joshari112 2 дня назад

    Guruvu garu e video lo chala side track Loki nettey content chepparu

  • @chakravathivalluri4517
    @chakravathivalluri4517 9 дней назад

    Namaskaram🙏🙏🙏

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 12 дней назад +7

    మీరు ద్వాపర యుగ ధర్మానికి,కలియుగ ధర్మానికి తేడాలు ఏమిటి. అధర్మం అని తెలిసి , ఆ అధర్మానికి.సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం.

    • @prasadvirat8407
      @prasadvirat8407 4 дня назад +2

      Adharmam vaipu vuntey chanipotadu Ani telisikuda ichina maata kosam adharmam vaipu nilabadatadu

    • @Anoop2898
      @Anoop2898 2 дня назад

      ​@@prasadvirat8407 Mitra Dharmam🎉

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 14 дней назад +1

    ❤❤❤❤❤❤

  • @deeepeeee
    @deeepeeee 13 дней назад

    🙏🏻🕉️🥰

  • @user-rx1ut1hf2k
    @user-rx1ut1hf2k 8 дней назад

    💯🙏👏👏

  • @saikrishna-se9hs
    @saikrishna-se9hs 14 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @ripchandu1476
    @ripchandu1476 7 дней назад +1

    Karna 🙏🙏

  • @user-jk6zh3rf1c
    @user-jk6zh3rf1c 4 дня назад

    supar supar

  • @kavipurapubalakrishna6246
    @kavipurapubalakrishna6246 6 дней назад +2

    Kalki cinema effect Garikapati gari vishleshana marindi

  • @maheshfollowing
    @maheshfollowing 4 дня назад

    🙏

  • @Srichandra-hw4wi
    @Srichandra-hw4wi День назад

    Hero కర్ణుడే

  • @commonman4377
    @commonman4377 10 дней назад +3

    గం. 19:57 నిముషాల వద్ద కర్ణ వధలో సూక్ష్మం, కర్ణుని వ్యక్తిత్వం, మూర్తిమత్వం గురించి విశ్లేషణ.🙏

  • @babubangaru6442
    @babubangaru6442 7 дней назад

    Garikipati gari prasangalanu migata desabhashala loki tarjuma cheste desa prajalandariki entho melu jaruguthundi. Eyaniki kaneesam Padma Vibhushana ivvali.

  • @mantripragadaashok
    @mantripragadaashok 14 дней назад +6

    Karna kalki

  • @sanamnageswararao8648
    @sanamnageswararao8648 12 дней назад

    PRESENT CASTIJAM MORE INDIA

  • @vnagabhushanam18
    @vnagabhushanam18 11 дней назад +2

    KARNUDU , MAHABHARATHA NI KI SHIRASSU VANTIVADANI , YENTHO MANDHI MAHANUBHAVULU, KAVULU PRSAMSINCHARU.

  • @shivapulsam8045
    @shivapulsam8045 14 дней назад +5

    Jai arjuna..

    • @manojrebal438
      @manojrebal438 8 дней назад +1

      Jai Surya Putra karna 💥🤙🏻🗿

  • @pvdj100
    @pvdj100 8 дней назад

    There is a place called karnal in Haryana,that city is formed in the very name of karna,karna is very much revered there,it shows that karna is worthy to be praised and respected,as no place is named after any of the kauravas and none of them are respected like that of karna,i think karna has maintained his sanity ,though he was on kauravas side

  • @KarunD-hb4ib
    @KarunD-hb4ib 6 дней назад

    Ok yes

  • @user-sm4dw7ju9p
    @user-sm4dw7ju9p 7 часов назад

    Okkokka character gurinchi ...entha keelakam ga explain chesaaru,,,ee characters vishyam lo naakunna doubts chaala varaku thiripoyaayi guruvu gaaru🙏🙏🙏

    • @ss11511
      @ss11511 2 часа назад

      Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏

  • @ralipaidiraju1808
    @ralipaidiraju1808 8 дней назад

    My 5god karna favorite

  • @shivapulsam8045
    @shivapulsam8045 14 дней назад +17

    Arjunudu karnuditho eppudu vodipoledhu... Konni yuddalo karnudu paripoyyadu arjunudu eppudu paripoledhu..

    • @YogatechSpira
      @YogatechSpira 6 дней назад

      Willingly karna supports justice!!!

  • @user-pu8rx2ne4i
    @user-pu8rx2ne4i 14 дней назад +11

    Guruvu garu karna arjunudu medha chala sarlu odipothadu.kani appudu arjunudu gandivyam vadutadu kabatti karnuduki odinchadam kastam.kani okavela karnudu Vijaya dhanush vadithe karna ne gelustadu kadha.akkada naku doubt undhi guruvu garu.dhani gurinchi cheppandi

    • @reddeppareddykollu7968
      @reddeppareddykollu7968 14 дней назад

      𝐀𝐚𝐝𝐚𝐥𝐞𝐤𝐚 𝐦𝐚𝐝𝐝𝐞𝐥𝐚 𝐯𝐨𝐝𝐚𝐧𝐧𝐚𝐝𝐚𝐭𝐚

    • @karthikv2254
      @karthikv2254 12 дней назад

      Vijaya Dhanassu vaadina Kurukshethram lo thana aakhari roju. Gelichada? Paiga ah dhanassu chethilo undagane chanipoyadu mari Vyasa Bharatam prakaram.
      Dhanassulo kadhu, adhi ah vyakthilo untundhi. Vijaya Dhanassu vaadina Karnudu gelavaledu.

    • @saikrishnasudhagoni9435
      @saikrishnasudhagoni9435 10 дней назад

      Vijaya dhanashu vadina gelavadu andhukante dyva sankalpam dharmam vype untundhi

    • @johnchiru9009
      @johnchiru9009 10 дней назад

      ​@@karthikv2254nayana dhanussu chethilo undadhu ra babu radham medha untundhi

    • @karthikv2254
      @karthikv2254 10 дней назад

      @@johnchiru9009 Vyasa Bharatam chadhuvu ra babu. Cinema lu, serials chudadam kadhu. Thelikunda matladadam dheniki.

  • @KarunD-hb4ib
    @KarunD-hb4ib 6 дней назад

    MAa devudu

  • @harivaraprasad9733
    @harivaraprasad9733 9 дней назад +3

    Orijinal
    Mahabarathamulo
    Kunthi
    Pandavulu
    Pranamulu
    Kosam
    Adagaledhukadha

  • @ummadinagarjunareddy9848
    @ummadinagarjunareddy9848 3 дня назад

    Nijame guruvu garu
    Nenu chinnappati nunchi paper chadivanu
    Rajakiyalanu baga avaposhana pattanu

  • @VijayawadaRealEstateEmployeeJH
    @VijayawadaRealEstateEmployeeJH 12 дней назад +1

    Nice Sir

  • @myerriswamy3402
    @myerriswamy3402 8 дней назад +2

    కోటి విద్యలు కూటి కొరకే అన్న మాట
    మీకే దక్కుతుంది 🤣🤣🤣🤣

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 5 дней назад

    praapanchakam, aadhyatmikam samantaram ga vriddhi ayitheney saraina development jarugutundi.rendinti lonu ye okkati lopinchina apajayamey.

  • @rajuganta9421
    @rajuganta9421 День назад

    💯 Karna is correct is more than god...

    • @ss11511
      @ss11511 2 часа назад

      Blindly don't believe, read Mahabharata yourself...

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan7708 9 дней назад +2

    Dharma ni kapadatame Lord Krishna main motive👌👌👌 Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @gunukulanaren2957
    @gunukulanaren2957 15 часов назад

    sir ur not completly wrong but missed your mark a little because krishna knows everything that going to happen but he just wanted people to commit to mistakes or good deeds even after being given rightful chances by god and karna deserved a final plead from krishna! so krishna did his duty as a god

  • @EswarAnna-i8f
    @EswarAnna-i8f 15 дней назад +10

    Jai sree KARNA.....

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 7 дней назад

    😮😮😮

  • @pakkirappap.k7183
    @pakkirappap.k7183 8 дней назад +1

    పరసరము శాపం వల్ల ఆశ్రాలను మార్చపోతాడు ఇది తెలియదా సెల్యుడు పడవవుల మేనమామ

  • @anildollarmart
    @anildollarmart 6 дней назад

    Sir, oka video lo mure amnaru, karnudu ki dhakkavalasimdhi dhakki vumte - karnudu lanti virudu leru annaru ga

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 11 дней назад +4

    Each one is explaining the stories in their own way. He says Kunti begged Karna. Somebody says that Kunti just wanted to stop war and was confident that Pandavas could win the war. What is all this nonsense... why dont you people sit down and discuss actually what to teach and preach in meetings..

    • @ninthrook
      @ninthrook 11 дней назад +2

      @@KNarasimhaSwamy1 go n read Vedvyas Mahabharata then u will know the truth

  • @nagabramham9727
    @nagabramham9727 14 дней назад +4

    🙏🏼🤯❤️🚩

  • @binnurimurthy734
    @binnurimurthy734 20 часов назад +1

    కర్ణుడికి గుడి వుంటే బాగుండేది

  • @ss11511
    @ss11511 День назад +1

    Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏

  • @govinduboru3476
    @govinduboru3476 3 дня назад

    కోటి విద్యలు కూటి కోసం అన్నమాట నీకు నూటికి నూరు శాతం దక్కుతుంది ఎందుకంటే అవునంటారు అదే మాట కాదంట😊

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 11 дней назад +2

    రథం ఎత్తుతూ బాణాలు వేస్తున్నాడు కర్ణుడు.అంతే యుద్ధంలోనే ఉన్నాడు.వ్యాస భారతంలో ఉంది

  • @prabha685
    @prabha685 2 дня назад

    Meeru super sir bharatham motham keisnude chesadu yadameda veskuni chavalani

  • @gunukulanaren2957
    @gunukulanaren2957 14 часов назад

    karna said where you will be there will be victory i know krishna but yes his paristhiti did not allow him

  • @techvlogsofficial.7711
    @techvlogsofficial.7711 4 дня назад +1

    Karna is married or not??

  • @schoudary
    @schoudary 3 дня назад

    Karma phalam Karana was initaily an asura who had i think 100 or 1000 kavacha kundalas he tormented qnd fought against devathas ans lost all but one . And hid behind Sun God .
    For that he was born and suffered in that life . Still he followed his darama and God Loved him .
    Nobody can escape Karma

  • @s.mayurispoetryblowsyourbl4806
    @s.mayurispoetryblowsyourbl4806 14 дней назад +5

    Chakkaga visleshincharu!

  • @DilipKumar-uw8ok
    @DilipKumar-uw8ok 14 дней назад +1

    Anjalika as tram ani cheppinattu gurthu