కర్ణుణ్ణి తిట్టేవాళ్ళ నోటికి తాళం వేసే వీడియో | Shocking secrets of Karna | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 4 сен 2024
  • - Uploaded by: Channel Admin
    Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #kalki #kalki2898ad #kalkiavatar #prabhas #prabhaskalki #bujji
    #AmitabhBachchan
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1,2 тыс.

  • @pulipatibalakrishna3488
    @pulipatibalakrishna3488 Месяц назад +30

    మరి తంబ్ నైల్ అలా పెట్టారెంటి తప్పు గదా???

    • @NanduriSusila
      @NanduriSusila Месяц назад +21

      సామాన్యంగా నండూరి గారు Video shoot చేసి ఇచ్ఛేశాకా, Thumbs/titles మా అడ్మిన్ వాళ్ళు పెట్టుకుంటారు. అవి కూడా చూడటానికి నండూరి గారికి సమయం దొరకదు. అందుకోసం ఇద్దరు employees ని పెట్టుకున్నాము.
      కాకపోతే ఈ వీడియో నేనూ విన్నాను. Admin team తప్పుడు Thumbnail పెట్టారని మీరెందుకు అనుకుంటున్నారు? అందులో తప్పేముంది? అర్జునుడు-కర్ణుడు మధ్య జరిగిన 9 యుధ్ధాలు అనే వీడియో క్రింద, అర్జునుణ్ణి అభిమానించేవాళ్ళు వచ్చి, కర్నుణ్ణి చెప్పలేనంత అసహ్యమైన భాషలో బూతులు తిడుతున్నారు. మా Admin team కి Moderate చేయడానికి time waste అవుతోంది. "సూర్యుడి పుత్రుణ్ణి / ఇంద్ర పుత్రుణ్ణి అలా తిట్టకూడదు, వాళ్ళందరూ ఒక కారణం కోసం పుట్టినవాళ్ళు" అని ఇందులో నండూరి గారు చెప్పారు.ఈ వీడియో పెట్టాకా ఆ ఆవేశపరులు తగ్గారని మా Admin చెప్పాడు . మంచిదే కదా.
      నండూరి గారు ఈ మహాభారతం వీడియోల్లో (Series) చెప్పదల్చుకున్నది ఏమిటంటే, "కొన్ని సినిమాలు 50 ఏళ్ళుగా మనకి తప్పుడు మహాభారతాన్ని చూపించాయి. వ్యాసభారతం చదవండి అని". ఆ తప్పులు ఒక్కొక్కదాన్నే ఆయన ఓపిగ్గా ప్రామాణిక శ్లోకాలతో చూపించారు. అంతమాత్రానికి అర్జునుడినో కర్ణుడినో అభిమానులు వచ్చి ఆ పురాణ పాత్రలని బూతులు తిట్టాల్సిన పనిలేదుగా. ఆ సంస్కారమే కదా నేర్పాల్సింది !
      - Susila

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Месяц назад +285

    ఎంత గొప్ప వాడైనా చెడ్డవాడి పక్షాన నిలిస్తే ఏమవుతుందో కర్ణుడే ఉదాహరణ

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад +13

      @madhusudhanreddy8444
      avuna mari a papam cheyani dwaraka nagara vasalu endhku samudram lo muligipoyaru ? idi denki udaharana ?

  • @GEETH.Kalyan4560
    @GEETH.Kalyan4560 Месяц назад +202

    నండూరి గారు ఇప్పుడు మీరు మీ పురాణాలు వీడియోస్ జనాలకు అవసరం...🙌❤️😍

  • @sunilkumarvakiri4502
    @sunilkumarvakiri4502 Месяц назад +128

    *మహాభారతం*
    నీవు చేసె స్నేహం
    చేరే స్థానం
    మంచిది కానప్పుడు
    అవశ్యం నీకు సంభవించేధి
    అపకీర్తి మరణం...
    ❤❤❤❤❤

  • @mani.speaks
    @mani.speaks Месяц назад +376

    As a die heart fan of karna ,I accept truth.finally I say Karna and Arjuna ❤ not 🚫 karna vs Arjuna. Because both of us give so many life lessons 😊

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад +32

      @mani.speaks hello brother , stop learing from both karna and arjuna , learn many things from lord srikrishna

    • @saisiddharth00
      @saisiddharth00 Месяц назад +5

      Both of 'them' not us

    • @rahulsai9393
      @rahulsai9393 Месяц назад +7

      Karna is aspect of Surya and Arjuna is aspect of Sakra, they active participation to do welfare to the Mankind

  • @Swaram-d6l
    @Swaram-d6l Месяц назад +53

    భీష్ముడు కూడా అర్జున ధనుర్విద్యా పాటవం చూసి చాలా సలహాలు, మెళకువలు చెప్పాడు.గొప్ప వారితో స్నేహం.... పరిపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకోటానికి దోహద పడుతుంది.మీరు కూడా ఆ కోవ లోకే వస్తారు 🙏నండూరి వారు

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi Месяц назад +5

      Niku dhandam ra nayana ipatiki ayina vyasa maharshi Mahabharatam chaduvu

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 Месяц назад +72

    ఏకలవ్య వృత్తాంతం గూర్చి ఎన్నో ఎన్నెన్నో అపోహలు విపరీత పోకడలు ప్రబలుతున్నవి... ఆ వృత్తాంతం మీద కూడా ఒక వీడియో చేయండి గురూజీ

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад

      @krishnakumarbulusu8532 aswaddama chesina papalu koam gurugaru video cheste baguntundi

  • @gopisettilaxmananaidu429
    @gopisettilaxmananaidu429 Месяц назад +21

    హిందువులు మూల గ్రంధాలు వదిలేసి టీవీ, సినిమా మహాభారత రామాయణలు చూడటం వల్ల నిజాలు తెలియక వేరే వాళ్ళ దగ్గర చులకన అవుతున్నారు. ఆ విధంగా తయారు చేసింది మన యుగపురుషుడు ఎన్టీఆర్. అయన పైత్యం అంతా సినిమాల్లో నింపేసి జనాలపైకి వదిలారు మహానుభావులు. శతకోటి వందనాలు బాబు గారికి.

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 Месяц назад +49

    కర్ణుడు ద్రౌపది దేవిని సభాపర్వంలో అన్న మాటలు కూడా కర్ణుడి పతనానికి కారణం 👍

  • @v.sannjai
    @v.sannjai Месяц назад +13

    End of the show.. కర్ణుడి పతనానికి కారణం.. చెడు సావాసం.. Noted Sir. Applying in my life.. Thank U..🙏

  • @GVAditya369
    @GVAditya369 Месяц назад +88

    1. ద్రౌపది దేవిని అవమానించి, దుర్భాషలడి... ఆయన పతనానికి ఆయనే కారణం అయ్యాడు... అంతే కాదు నోటికి వచ్చినట్టు పెద్దలని, గురువులని నిందించడమే...

  • @user-zc24
    @user-zc24 Месяц назад +84

    మొన్న జెమినీ మూవీస్ లో విరటపర్వం అని ఒక మూవీ ఇచ్చాడు. కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు అన్నగారే. దరిద్రం ఏంటంటే కీచకుడు కూడా ఆయనే. మూవీలో కీచకుడ్ని కూడా ఎలెవెట్ చేసి మంచోడిలా భీముడు వాడ్ని చీట్ చేసి చంపినట్టు చూపించారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం.

  • @sararamu8363
    @sararamu8363 Месяц назад +16

    ఆలస్యమైంది ఆచార్య దేవ ఇది ఎప్పుడో చెప్పాల్సింది

  • @UmaMaheswar-te1cy
    @UmaMaheswar-te1cy Месяц назад +98

    ఈ సినిమా పుణ్యమా అని మహాభారతం వినడం మొదలు పెట్టానండి. ఇప్పుడు సభా పర్వం వింటున్నాను.
    నిస్వార్థంగా సేవ చేస్తూన్న ప్రవచనకర్తలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
    వ్యాస పూర్ణిమ నాడు వ్యాస స్వరూపులైన వీరందరికీ ఏదైనా తీపి జ్ఞాపకం ఇవ్వాలని నా కోరిక. నా స్థాయి చిన్నదే అయినా, మీలాంటి వారు అనుకుంటే పెద్ద స్థాయిలో చేయవచ్చని నా కోరిక🙏🙏🙏

    • @UjwalRam
      @UjwalRam Месяц назад +5

      మీరు ఎవరి ప్రవచనం వింటున్నారండి 🙏🏽

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад

      @UmaMaheswar-te1cy నిస్వార్థంగా emi kadu
      నిస్వార్థంగా ithe bharatam lo prathi okkaru tappu chesaru papalu chesu vatigurinchu cheppali kevalam karundu kosam chepte adhi నిస్వార్థం kadu
      aswaddam kosam kuda video chesi , aswaddam chesina papalu atha sri krishan pamatame kopam teppchci sapala pondam kosam video chestaru
      danni vadilesi kranudu meda paddataru idi ekkada dharamam

    • @thekillerpawn
      @thekillerpawn Месяц назад +1

      Vine source okatiki rendu sarlu sari chusukondi. Lekapothe fake mahabharatam vene avakasam undi

    • @madhav9842
      @madhav9842 Месяц назад +2

      మల్లాడి చంద్రశేఖర శాస్త్రి గారి మహాభారతం చాలా అద్భుతం గా ఉంటుంది.,, ఆయన వ్యాస మహాభారతం చెప్పారు 🙏🌹

    • @snkreddy83
      @snkreddy83 Месяц назад +1

      నమస్తే... వ్యాస మహా భారతం link ఉంటే share చేయ గలరు.

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 Месяц назад +4

    ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నారు గురువు గారు. గురుపరంపర సృష్టిని కొనసాగిస్తున్నారు. ధన్యవాదములు గురువు గారు

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Месяц назад +100

    TV9 లో మీరు లైవ్లో పూరీ గూర్చి చాలా బాగా చెప్పారు... ఆంధ్ర లో కూడా నిధి ఉంది అన్ని చెప్పారు...ఆ విషయాల పై ఒక వీడియో చేయండి...

    • @Maruthi543
      @Maruthi543 Месяц назад +4

      Tv 9 lo epdu chepparu nanduri srinivas garu😀😀

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi Месяц назад +3

      Already videos unayi chudu.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Месяц назад +23

    నమస్కారం సార్ లలితా సహస్రనామం గురించి మీరు చెప్పిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది లలితా రహస్యనామ సహస్రం తో మీ వివాహ సంబంధమైన విషయం కూడా సమస్య తీరిందని మీరు ఐ డ్రీమ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు దాన్ని పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో చేయగలరు 🙏

  • @kummarimahesh8714
    @kummarimahesh8714 Месяц назад +94

    ధర్మం గొప్పది ,
    ఎంత బలం వున్నా అది పనికి రాదు, exp కర్ణా

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад +1

      @kummarimahesh8714
      ధర్మం గొప్పది ,
      ఎంత బలం వున్నా అది పనికి రాదు exp aswaddama , sampalatho chiranjeevi ayyadu

  • @MNAMVRZ
    @MNAMVRZ Месяц назад +22

    అర్జునుడికి కర్ణుడికి మధ్య పాత విషయం ఉంటుంది ఒకటి అది ఏమిటంటే
    నరనారాయణులు సహస్రకవచుడు అనేవాడితో యుద్ధం చేస్తారు సహస్రకవచుడికి వేయి కవచాలు ఉంటాయి ఐతే 999 కవచాలు నరనారాయణులు కోటేస్తారు చివరి కవచంతో సహస్రకవచుడు పారిపోయి సూర్యుడిని శరణు కోరుతాడు ఆలా అప్పుడు బతికిపోయిన మళ్ళీ ద్వాపర యుగంలో కర్ణుడిగా ఆయన , కృష్ణార్జునులుగా నరనారాయణులు వచ్చి టాస్క్ కంప్లీట్ చేసారని చదివినట్టు గుర్తు దేవీభాగవతంలో అనుకుంటా..

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan7708 Месяц назад +48

    This is about Karna in real vyasa Mahabharatam in very meaningful way..evaraithe inkaa Serials and movies ni chusthu....Real bharatham ni fake memu nammamu ane Karna fans inka valla karma🙏🙏🙏
    But Karna is also a Great man 👍🔥

    • @Chocolate-sweet16
      @Chocolate-sweet16 Месяц назад +5

      Guru garu karna fans ante cinema valla kadu memu pravachanalu vine karnudini istapaddam
      Karna is a greay character krishundu tho swayam ga karunde nenu dusta chatustam lo vokadini nenu chanipotanu Naku choice ledu ani clear ga chebutaduu..tanu chesina tappu laki pranam potundi ani telsina vadu karnudu ...aite ade karundu Naku ala cheyali ani leduu ani kuda chebutadu..ikkada memu istapadedi lopala vunna inko karundu...miru enti ayya ante karundu matrame donga donga antaru andaru tappulu chesaru kevalam vokadite target cheytam valla vache debates ye ivi..ippatiki aina karundu goppa vade ani nammite baguntadi

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 Месяц назад +3

      ​@@Chocolate-sweet16ikkada samasya adharmam vaipu unna karnudini hero ni chestunnaru. Adi problem.

    • @uncomfortabletruth7111
      @uncomfortabletruth7111 Месяц назад

      @@Chocolate-sweet16 idi cinema/serial lo chupinchinattu undi. daya chesi cheppinadaaniki vyaasa bharatam lo slokam chupinchandi. anthey gaani mana agyanaani inkokariki ruddakandi

  • @nagamanichintada3267
    @nagamanichintada3267 Месяц назад +11

    గురువుగారి కి మీ వీడీయాలవలన చాలా తెలుసు కుంటూనాము

  • @vijaybharath7935
    @vijaybharath7935 Месяц назад +19

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩

  • @TagoreChevuri
    @TagoreChevuri Месяц назад +2

    మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు గురువుగారు మీ ప్రవచనాలు మాకు చాలా అవసరం ధన్యవాదాలు 👋👋👋

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Месяц назад +8

    ధర్మం గొప్పది ,ధర్మం వైపు ఉన్నా వల్లంత గొప్ప వాళ్ళే

  • @santoshpraveen8254
    @santoshpraveen8254 Месяц назад +2

    Well explained sir. Thanks for spotting most of the misleading scenes in our movies and correcting them. Your efforts are truly commendable. Great work sir 👏. More power to you 🙏.

  • @Swaram-d6l
    @Swaram-d6l Месяц назад +31

    మన అందరిదీ ఒకే కులం ఒకే జాతి మానవ కులం ,మనుష్య జాతి 🙏

  • @swethamedaramati7135
    @swethamedaramati7135 Месяц назад +26

    గురువుగారికి 🙏 అధర్మం వైపు ఉంటే నాశనం తప్పదు.....late avuddi ఏమోగాని.....పతనం మాత్రం తప్పదు

  • @SAITEJA051
    @SAITEJA051 Месяц назад +3

    చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు ఇది కలియుగం కదా అందుకే కాబోలు జనాలు మంచికి అంటే చెడునే ఎక్కువగా నమ్ముతారు లేదా వాదిస్తారు. కానీ మీ లాంటి వారు ఉండటం వల్ల అసలు నిజాలు తెలుస్తున్నాయి.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Месяц назад +2

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏
    ధన్యవాదములు నమస్కారములు స్వామీ 🙏🙏
    ఈ వీడియోలో మీరు చెప్పిన విషయాల వల్ల నాకు కూడా చాలా అనుమానాలు తీరిపోయాయి ... జై శ్రీ రామ్ 🙏🙏

  • @ShankerRacharla
    @ShankerRacharla Месяц назад +12

    గురువు గారికి నమస్కారం
    మా అన్నయ మా వదిన మరుగు మందు, పెటింది అలాగే మా వదినకి చెడు విధానమైన మాత్రలు వచ్చు మా వదిన వల్ల అమ్మ చాలా చెద్దవల్లు మాకు తెలియదు మేము మోస పోయాం వల్ల వల్ల మేము చాలా బాధలు పడుతున్నాం గురువు గారు
    మా వదిన మా అన్నయ కు మరుగు మందు పెట్టడం మేము తీయడం ఇదే అవ్తుంది గురువు గారు మా అన్నయ్యకు నిజం మా వదిన వల్ల అమ్మ గురించి నిజం చెప్పాడు మా నాన్న మా అన్నయ్య కి అయినా వినడం లేదు మా వదిన మా అన్నయ కి ఆ మందు ఏఫెక్ట్ చనిపోయే సితికి వచ్చిన నా భార్య లేక పోతే నేను చనిపోత అంటున్నాడు ఏంత చెపిన్న వినడం లేదు మా అమ్మ నాన్న కు చనిపోయే చేతబడి చెపించారు అని చెప్పినా వినడం లేదు గురువు గారు ఏం చేయాలో అర్ధం కావడం లేదు కొంచం చెప్పారా మొన్న వారాహి అమ్మ నవరాత్రులు చేశాం అలాగే ప్రత్యగీర అమ్మవారు పూజ చేశాం మా అన్నయ మారాలని ఏం చేయాలో అర్ధం కావడం లేదు కొంచం అమైన చేపరా మేము చవబతుకులో ఉన్నాం

  • @surendrababu612
    @surendrababu612 Месяц назад +3

    Big thanks guruji Chala chakkaga vivarincharu. Alage Mahabhartham videos continue cheyandi
    Mee dwaara ayina maku teliyani chala vishayalu teliyachestaru ani Aasistunam.

  • @jnagendrababusrimahavishnu1621
    @jnagendrababusrimahavishnu1621 Месяц назад +3

    🙏నమస్కారం గురువు గారు.పురాణాలను డబ్బు కోసం సినిమాలలో కల్పితాలు సృష్టించి చూపిస్తున్నారు. వాటిని మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి తప్పును తప్పు అని ఆధారాలతో సహా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. అలాగే కిందటి సంవత్సరం Adhipurush సినిమా లో కూడా చాలా కల్పితాలు జరిగాయి వాటిని చూసి బాధేసింది గురువు గారు.శ్రీమద్రామాయణం చదివిన లేదా ప్రవచనాలు విన్నవారికి తెలుసు కాని చదవని వాళ్లకు తెలియదు కదా గురువు గారు.అలాగే ఇతరులు శ్రీరాముడి గొప్పతనాన్ని గుర్తించవలసింది కాకుండా నిందిస్తున్నారు గురువుగారు.కాబట్టి కొంచెం వాటిల్లో ఉన్న కల్పితాలను గురించి కూడా దయచేసి మాలాంటి వారి కోసం చెప్పండి గురువు గారు. 🙏🚩ఓం🌺శ్రీ🍇మాత్రే🐚నమః 🦁🙏 🏹జై శ్రీరామ్🐒జై హనుమాన్🚩🙏

  • @asnrajuttd2892
    @asnrajuttd2892 Месяц назад +3

    హిందు మతం ప్రకారం నువ్వు ఎంత గొప్పొడువి, ఎంత బలం వుంది, ఎంత ఆస్తి వుంది వాటి ప్రకారం మీ చావు వుండదు.... నువ్వు ధర్మం వైపు వున్నవా, అధర్మం వైపు ఉన్నావా అనేది ముఖ్యం.... భారతం ప్రకారం భీష్ముడు నీ ఓడించే వాడే లేడు .... కానీ ఆయన అధర్మం వైపు నిలబడ్డాడు.... అందుకే చనిపోయాడు.... కర్ణుడు కూడా గొప్పవాడే, కానీ అధర్మం వైపు వున్న కారణం గా చనిపోయాడు....

  • @shekharkathraaji8449
    @shekharkathraaji8449 Месяц назад +2

    అన్నగారు మీరు పురాతన ల గురించి చాలా చక్కగా చాలా ఓపిగ్గా చాలా బాగా చెబుతున్నారు చాలా ధన్యవాదములు

  • @srisrinivasamarketing1531
    @srisrinivasamarketing1531 Месяц назад +16

    ద్రౌపదీ వస్త్రాపహరణం. మరియు అభిమన్యుడి మరణం. చెడు స్నేహం కోసం ఎంతకైనా తెగించడం. అహంకారం.

  • @MaheshBabu-cf9wu
    @MaheshBabu-cf9wu Месяц назад +2

    Thank you guru garu for clarification about Arjuna and karna. All these days by watching movies we don't know the exact fact about mahabharatam. I really appreciate for giving us a good knowledge about our vedhas and puranas. I also request you to please do continuous videos about complete mahabharatam. I request you to do these because many people will come to know about facts. You can do daily one episode from mahabhartam from the beginning. This is my humble request 🙏🙏🙏

  • @sivadatta8898
    @sivadatta8898 Месяц назад +17

    Guruvu garu okasari ramayanam series laga cheyandi guruvu garu mottam malanti students books chadivey anta undadu kabati miru edaina oka series laga cheyandi ❤❤❤

    • @krishhaditya8758
      @krishhaditya8758 Месяц назад

      Chaganti vaari 2009 lo sampoorna Ramayanam oka paksham chepparu.. chala addhbhutamaina vedios... alage recent ga Ayaodhya Rama vigraha pratishta puraskarinchukuni Samavedam vaaru oka 40 rojulu sampoorna ramayanam chepparu... aa rendu chudachu... Net lo available unnayi..

  • @priyadarshiniMG
    @priyadarshiniMG Месяц назад +1

    What a great video guruvugaru..got to learn so many new things which i dint know till now..thanku so much for your valuable and genuine info on our puranas🙏🙏🙏

  • @shivubn5454
    @shivubn5454 Месяц назад +4

    Ur the torch bearer for present generations sir

  • @muralikrishnaakella8066
    @muralikrishnaakella8066 Месяц назад +48

    కర్ణుడు పతనానికి కారణం ద్రౌపది పరాభవం. తెలుగు భాష పతనానికి తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ నాటకంలో కర్ణుడిని ఆరవ భర్తగా స్వీకరిస్తారన్న పద్యం. ఇది పతివ్రత ని అనమానంచడము

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад +4

      @muralikrishnaakella8066 karnudu kosam tega chinchukunntaru , duryadandu chesindi enti ? aswadaddam chestindi enti , sapalu poindi chrijanjeevi ga unna aswadammani emi analu
      meku telsinai nalugu mukkalu pattukoni bharatam kosam karundu kosam cheppayakandi
      awadamma adhe drawapthi biddalu talalu narakaleda ?
      so edhi padithe adhi vagakandi
      bharatam lo prathi vykthi goppavade manchi chedu andharulonu unnai
      bharatam lo a tappu cheyandi krishana paramatama okkare

    • @naagsushanth
      @naagsushanth Месяц назад

      @@kvenkatkvenkatsai5256anna okay point alochinchandi
      Draupadi vasthra aparharana ni prasninchaledhu and aapaledhu ani andharni thappu antaam but asla mahabharatham motham thelsina krishnudu mari arjundni correct chesinatu yevarni cheyaru and ekalavyudu kuda krishnudi menallude ayana finger ni kosthuna time lo dronudini prasninchaledhu asla ala chala situations lo krishnudu aapachu adhi kuda oka rakam ga thappe kadha so situation batti manam vundali

    • @kameswararao6872
      @kameswararao6872 Месяц назад

      మీరు తప్పు అర్ధం తీసుకుంబారు..పాతాభ్శక్తుడైన..కర్ణునుకు...పట్టపు రాణీ తోపాటు..**ఇతర రాచ స్త్రీలు.**.సాయం సమయములో..నిర్వర్తించే సేవా కార్యక్రమాలు..తాను ముందుండి నిర్వర్తించడానికి అభ్యంతర్స్మ్ లేదు..అని కృష్ణు డి ద్వారాచెప్పించింది...ఈ విషయం..గురువులు శ్రీ షణ్ముఖ శర్మకారు. అసలు వ్యాస మహాభారతంలోని శ్లోకానికి..అర్ధం చెప్పేరు..

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 Месяц назад +6

    Namaskaram guruvu garu andariki ardham ayyelaga chepparu

  • @srikanthennam1394
    @srikanthennam1394 Месяц назад +8

    Sir meeru last vedio lo meeru karnunni chala takkuva chesi matladaru adi nachaledu sir, 9 yuddallo karnudu antha week ayite krishnudu yuddam lo gelavadaniki enduku anni ethulu vestadu anedi chinna doubt

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Месяц назад +10

      నాయనా, అందులో తక్కువా, ఎక్కువా లేవు.
      మహాభారతం మూలంలో ఉన్నది చెప్తే , సీరియళ్ళ మత్తులో ఉన్న మీరు తత్టుకోలేక భధ పడుతున్నారు.
      ఆ మత్తులోంచి బయటకు రండి.
      కృష్ణుడు ఏమి ఎత్తులు వేశాడు? అర్ధం కాలేదు ?

  • @santhipriya3143
    @santhipriya3143 Месяц назад +6

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @manjushasirivaram7722
    @manjushasirivaram7722 Месяц назад +4

    Manchi video idi Nanduri Garu. Waiting for more videos on Mahabharatam.

  • @echakri5576
    @echakri5576 Месяц назад +9

    సిద్ధేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద హిందూ దేవాలయం. ఇది తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్‌లోని తలకోనలో ఉంది. ఈ ఆలయం పార్క్ యొక్క లోతైన అడవిలో ఉంది (ప్రసిద్ధ తలకోన జలపాతం నుండి కేవలం 20 నిమిషాల నడక). ఆలయ ప్రధాన దైవం శివుడు మరియు ప్రధాన పండుగ మహా శివరాత్రి. Please request video thiyandi Swami 🚩Om nama Shivya 🚩

  • @prasanthsatsangi2176
    @prasanthsatsangi2176 Месяц назад +1

    దుసాంగత్యం మే కర్ణుడి మరణం కు కారణమైనది. మీ యొక్క విషయ వివరణ కు. శ్రీ గురుభయోనమః. పదాభి వందనం.

  • @ranji036
    @ranji036 Месяц назад +4

    Guruvugaru...nice discussion about Karna ...

  • @Gamesup12
    @Gamesup12 Месяц назад +2

    Few doubts
    1)If karn lost in virat yudh
    Y didnt karn use vasavi shakti on arjun
    2) Brahmastra means not only one astra
    But collection of so many wepons is called brahmastra
    4)Bhism , drona ,karn
    These three warriors lost
    Using adharma
    5)Karn had his vijay dhanush , y he didn't use all the time like arjun using gandiva
    6)Arjun having his gandiva
    He had divine chariot
    He had krishna , hanuman
    He had divine horses
    7) Karn can come on pandavas side
    But kunti or krishna or sun god or bhisma, nobody said about his birth on right time
    8) Is virat yudh happened to glorify arjun?

  • @gayatribhavani600
    @gayatribhavani600 Месяц назад +4

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 Месяц назад +1

    Nanduri Srinivas gariki kruthagyathulu 🙏🙏🙏.
    A beautiful explanation about the wrongly depicted stories .
    Happy to know the truth

  • @ak9541
    @ak9541 Месяц назад +4

    Every Character is Great

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 Месяц назад

    మీలాంటి మహానుభావులన ఇప్పటికైనా సినిమాలు వచ్చే వాస్తవాలు తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Месяц назад +4

    Thanks a lot for the vaid information.

  • @NageswaraoRam
    @NageswaraoRam Месяц назад +1

    You are doing amazing service highly enlightening Think twice before you judge

  • @maruthimacha1847
    @maruthimacha1847 Месяц назад +5

    karnudu chesina suryopasana gurinchi cheppandi

  • @hxhdghxhfhf
    @hxhdghxhfhf Месяц назад +2

    నమస్కారం గురువు గారు చాల చక్కగా వాస్తవాలు వివరించారు

  • @sankarkumar2788
    @sankarkumar2788 Месяц назад +31

    ఏమయినా మహాభారతం లోని కొన్ని పాత్రలు అద్భుతమైనవి.
    వాటిలో కర్ణుడు కూడ.
    ఆంధ్ర మహాభారతం అనే మహా గ్రంధాన్ని మహాకావులు కవి త్రయం అయిన నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ సంస్కృత మహాభారతంలోని లక్ష పై చిలుకు శ్లోకాలు యధాతధంగా అనువదించ లేదు.
    వారు కొంత వరకు స్వేచ్చాయగతంగా 20,000 పై చిలుకు పద్యాలుగా వ్రాశారు.
    వ్యాస మహాభారతం ని కాకుండా,, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతం ఆధారంగా తిరుపతి వేంకటకవులు నాటకాలకు అనుగుణంగా సులభ శైలిలో పామరులకు కూడ అర్ధం అయ్యె రీతి లో పద్యాలు వ్రాయడం జరిగింది. అంతే కాదు కొంత వరకు స్వేచ్చగా ఆంధ్ర మహా భారతంలో కూడ లేని కొన్ని సన్నివేశాలు కల్పించి నాటకీయంగా రచించారు.
    తిరుపతి వేంకట కవుల రచనలు నాటకాలుగా వంద సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజలను తిరుగు లేని రీతిలో అలరించాయి,
    తర్వాత వచ్చిన తెలుగు సినిమాలు, తిరుపతి వేంకటకవుల రచనలను , నాటకాలను సినిమాలుగా నిర్మించారు,, దానికి ముఖ్య కారణం వాటిలోని అద్భుతమయిన నాటకీయత మరియు పామారులకు కూడ అర్ధం అయ్యెటువంటి సులభమైన రచనా చాతుర్యం,
    సుమారుగా 50 సంవత్సరాల నాటి తెలుగు సినిమాలు తిరుపతి వేంకట కవుల పద్యాలు వుపయోగించడమే కాదు, నాటి నాటకాల ప్రభావం కూడ వుండడం అర్ధం చేసుకోవచ్చును
    ఇది సినిమాల తప్పు కాదు,
    వ్యాస మహర్షి చెబుతుంటే, వినాయకుడు వ్రాసిన మహాభారతం లక్షకు పైగా శ్లోకాలు కలిగి 100 ఉప పర్వాలు కలిగి వుంటే,
    ముగ్గురు తెలుగు మహాకవులు వ్రాసిన ఆంధ్రమహాభారతం 20,000 పై చిలుకు పద్యాలు మాత్రమే కలిగి వున్నాయి. దీనికే ముగ్గురు మహా కవులు రచించారు. అదే లక్ష శ్లోకాలు యధాతధంగా అనువదించ వలసి వస్తే 10 మంది మహాకవులు కావలెమో.
    తిరుపతి వేంకట కవులు ఈ మహా గ్రంధాన్ని 6 భాగాలుగా నాటకాలుగా రచించి పామరుల హృదయాలలోకి చొచ్చుకు పోయేలా చేశారు.
    తిరుపతి వెంకటకవుల రచనలే నాటకాలుగా గాని అనేక సినిమాలుగా గాని విజయం సాధించడంలో ముందు వున్నాయి.
    ఇందులో ఎవరి తప్పు లేదు
    ఆనాటి కాల మాన పరిస్తితులు కారణం.
    నాటకాలుగాని, సినిమాలుగాని చేయాలి అంటే లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదవలేరు కదా
    "మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పే వరకు సంస్కృత మహాభారతం లోని అనేక విషయాలు తెలియవు" అని గరికపాటి వారు స్పష్టంగా చెప్పారు.
    ముఖ్యంగా 1940 నుండి 1980 వరకు నిర్మితం అయిన మహాభారతం సినిమాలు నాటి ఆంధ్రమహాభారతం , తిరుపతి వేంకటకవుల రచనలు, నాటకాల ఆధారంగా మాత్రమే నిర్మించారు, కాని లక్ష శ్లోకాల సంస్కృత మహాభారతం చదివి కాదు,

  • @user-tl1hg3vy5c
    @user-tl1hg3vy5c Месяц назад +2

    Excellent explanation sir. Thank you very much.

  • @mohandasnaidu117
    @mohandasnaidu117 Месяц назад +4

    Parasuramidi Shapam Ala vundante final exam lo pen ink ipoenattu. Mari equlant to arjuna Ani voppukoruga....Shapalanni panigattukoni pettaru kadaa sir..

  • @jack68250
    @jack68250 Месяц назад

    Thank you sir, I am a christian but still love to hear and understand the epics in hindu literature

  • @nanibhaigaming6352
    @nanibhaigaming6352 Месяц назад +3

    Thankyou sir for giving truth this helps to know everyone about original jaya

  • @nareshcodehub
    @nareshcodehub 23 дня назад +2

    మీరు చెప్పెంది వింటుంటే అసలు కర్ణుడు ఇలాంటి వాడ అనిపిస్తుంది. కానీ మీరు ఒక విషయం గురుంచి మర్చిపోయారు. కృష్ణుడే స్వయంగా అర్జునుడుని హెచ్చరించాడు. అర్జున నువ్వు కర్ణుడి కంటే గొప్ప విలువిద్యకారుడవని అపోహ పడకు. కర్ణుడు ఏమి నీకంటే తక్కువ వాడు కాదు.నీతో సమానుడు లేదా నీకంటే గొప్ప వాడు అని. ఏ ఒక్క మాటా చాలదా కర్ణుడి సామర్ధ్యం ఏంటో తెలుసుకోవడానికి. నేను అర్జునుణ్ణి గురుంచి తక్కువ చేసి మాట్లాడం లేదు.

  • @mullapatisivashankar4685
    @mullapatisivashankar4685 Месяц назад +2

    సినిమా వాళ్ళు ప్రజలపై బలవంతగా రుద్దిన అభూత కల్పనలను సవివరంగా ప్రజలకు తెలిపి వాస్తవాలను లోకానికి తెలియ జేస్తున్న మీ కృషికి ధన్యవాదములు గురువుగారు. ధర్మో రక్షతి రక్షితః

  • @rajasinha3299
    @rajasinha3299 Месяц назад +6

    If Karna was adharmi and had done many sins and why was he granted an access to heaven?????

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Месяц назад +7

      దాన్ని వీర స్వర్గం అంటారు. కొంత మందితో యుధ్ధంలో చనిపోతే దొరుకుతుంది

    • @rajasinha3299
      @rajasinha3299 Месяц назад +1

      @@NanduriSrinivasSpiritualTalks Sir, if this is confined to only few martyrs then why did all Kauravas had been to Heaven while the righteous Pandavas(except Yudhishthir) had been to Hell????

  • @ouruniverse2129
    @ouruniverse2129 Месяц назад

    ఇప్పటి i మా యువతరానికి మీలాగా చెప్పటం మీకే సాధ్యమేమో.. ధర్మం పక్కన నిలపడితే ధర్మమే కాపాడుతుంది. *అందరూ కారణ జన్ములే అయినా మహాభారతం లో ధర్మపక్షాన నిలబడి ఇప్పటికీ పూజలందుకుంటున్నవారు పాండవులు. ద్రౌపది మహా సాధ్వి. సుభద్ర అర్జునులు దైవాంశ సంభూతులు. జయహో జయహో అర్జున.. జయజయ జగన్నాథ.*

  • @gdsrgalidevara9251
    @gdsrgalidevara9251 Месяц назад +3

    Thank you so much Sir.. for your clarification

  • @Artist_raaaj
    @Artist_raaaj 8 дней назад

    నమస్కారం గురువు గారు 🙏😊 నా ఫీలింగ్ ఏంటంటే గురువు గారు మిగిలిన మతాలు వాళ్ళు ఏమైనా చెప్తే వాళ్ళకి ప్రూఫ్స్ గా ఎం చూపించారు వాళ్ళు అడగరు నమ్ముతారు కానీ మన మతస్తులు ఏంటంటే చదవటానికి అన్ని ఉన్న ఎం చదవము మనలో మనకే ఇలా రిఫ్రెన్స్ లు పెట్టి చెప్పాల్సి వస్తుంది... కానీ మీరు చాలా బాగా ఎక్సప్లయిన్ చేస్తున్నారు.. నాకు ఈ మధ్య ఇవన్నీ తెల్సుకుంటున్న గీత ప్రెస్ పుణ్యమా అని అన్ని చదవగలుగుతున్ననం... మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే ఈరోజుల్లో ఉన్న జీవన విధానం లో 500 ఖర్చు అనేది ఒక మనిషికి అంత సులభమైపోయింది.. భగవతం రామాయణం భగవతగీత గీత ప్రెస్ లో తీసుకుంటే 500 కంటే ఎక్కువ అవ్వవు. 🙏 కొని చదవండి మీ కాళీ సమయం లో ఒక గంట సమయం కేటాయించండి. అద్భుతమైన శివ విష్ణు తత్త్వలని తెలుసుకోండి.. జై శ్రీరామ్ 🙏⭕❗⭕. గురువు గారు మంచి విష్యాలు చెప్పినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యాలి అని కోరుకుంటున్నాను. 😇

  • @Swaram-d6l
    @Swaram-d6l Месяц назад +11

    భూభారం తగ్గించుట కొరకు వచ్చిన పుణ్యాత్ములు.....అందుకే దివంగతులైన పిదప దివ్య లోకాలకు (వారి స్వస్థలాలకు)వెళ్ళారు.ధుర్యోధన, దుశ్శాసననులతో సహా 🙏

    • @rajeshltv
      @rajeshltv Месяц назад +3

      కురుక్షేత్రంలో మరణించిన వాళ్ళు స్వర్గానికి వెలుతారు,
      కాశీలో మరణించిన వాళ్ళు మోక్షం పొందుతారు.

  • @naavocals
    @naavocals Месяц назад +2

    Chala Baga chepparu guru gaaru. Chala mandi serials inka movies lo chusinavi nizam ani nammi krishnudu inka arjunudu ni oorike dooshistunnaru.

  • @RajasekharKonkati-ww2rk
    @RajasekharKonkati-ww2rk Месяц назад +4

    Karna knew about his caste just before Kurukshetra war. Even in this video you are giving clarity about facts. But you never says about his bravery.

  • @ShivaKumar-wc3yd
    @ShivaKumar-wc3yd Месяц назад

    గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు మా పూర్వ జన్మ పుణ్యం మీ నుంచి తెలుసుకోవడం ధన్యవాదములు gurudeva🙏🙏🙏

  • @praneesoma
    @praneesoma Месяц назад +5

    baga chepparu andi

  • @suriyakumarbadrinath9232
    @suriyakumarbadrinath9232 Месяц назад +2

    “శంభూఖవధ” గురించి ఒక వీడియో చెయ్యండి గురువుగారు pls🙏

  • @harishmkrp4674
    @harishmkrp4674 Месяц назад +20

    కర్ణుడు తప్పు వైపు నిలబడి ఉండవచ్చు కాని ...చెడ్డ వాడు మాత్ర౦ కాదు ఇది అందరు గమనించవలసిన అవసరం ఉంది.❤

    • @abhiramkrishnan7708
      @abhiramkrishnan7708 Месяц назад

      @@harishmkrp4674 thappu vaipu nilabadi and thappulu kuda chesadu....video chudu bro okasari

    • @MaHaNkAliS-24
      @MaHaNkAliS-24 Месяц назад

      @@harishmkrp4674 meeru cheppedhi yela undhi ante brother nenu thappu chesthasu kaani yevvaru nannu thappudu manishila chudoddhu annatlundhi

    • @tempersai2906
      @tempersai2906 Месяц назад

      @@harishmkrp4674 tappu vaipu nilabdithae manchi vadu ela avuthudu bro

    • @mspr0076
      @mspr0076 Месяц назад

      Yes bro

  • @sunilkumarjammuladinne4430
    @sunilkumarjammuladinne4430 Месяц назад +2

    Thank you guruji for letting actual truth to this generation..🙏🙏

  • @srinunaidunaru3588
    @srinunaidunaru3588 Месяц назад +3

    Guruvu gaaru... Kamsudu, vasu devudni ayana chellilni seperate jail lo pedite krishnudu putteyvadu kaadhu kadha... Dhiniki samadhanam cheppandi

  • @Covidlockdown-lx1qq
    @Covidlockdown-lx1qq Месяц назад

    Great video💯💯❤. People start spreading hatred by commenting on our ancestors also along with opposition for proving their side , which is wrong

  • @joshifindz1483
    @joshifindz1483 Месяц назад +3

    చాలా గొప్పగా చెప్పారు గురువు గారు, రిఫరెన్స్ తో పాటు.
    కానీ కర్ణుడే గొప్ప ఎందుకంటే మహాభారతం లో ఉన్న కారణజన్ముడు కాబట్టి... ❤️

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 Месяц назад

    కర్ణుడు, అర్జునుడు ఇద్దరు మహాత్ములే. సామాన్యులు మాత్రమే వారిలో తేడా చూస్తారు.. మీ వివరణ నాకు నచ్చింది.. 🙏🙏

  • @johnchiru9009
    @johnchiru9009 Месяц назад +3

    కర్ణుడు ఎంత గొప్పవాడు

    • @baluprakash8086
      @baluprakash8086 Месяц назад +1

      Kaani oka bad person tho friendship chesadu main ga thana life ala avvadaaniki kaaranam than loyalty to his friend

  • @athilisiva7716
    @athilisiva7716 Месяц назад

    Meeru cheppe logics examples nijam gaa super sir.... Clarity baagundi

  • @Bhishma-Devavrata
    @Bhishma-Devavrata Месяц назад +17

    నమ్మరండి చదవరు కదా..
    గంధర్వుల చేతిలో ఓడిపోయి స్నేహితుణ్ణి వదిలి పారిపోయాడు, స్నేహితుణ్ణి అర్జునుడు కాపాడాడు-నమ్మరు
    అర్జునుడి చేతిలో అన్నిసార్లు ఓడిపోయాడు-నమ్మరు
    కర్ణుడు ద్రౌపదిని వేశ్య అన్నాడు-నమ్మరు
    స్త్రీ వస్త్రాపహరణం చెయ్యమన్నాడు-నమ్మరు
    రాజ్యం కోసమే కౌరవులతో అంటకగాడు-నమ్మరు
    అభిమాన్యుడిని వెన్నుపోటు పొడిచి, నిరాయుధిడిగా వున్నప్పుడు చంపాడు-నమ్మరు
    దుర్యోధనుని పాండవులపై వుసిగొల్పాడు-నమ్మరు

    • @pothurishankar9674
      @pothurishankar9674 Месяц назад

      @@Bhishma-Devavrata Chala Baga chepparu

    • @indhuriranjithkumar2408
      @indhuriranjithkumar2408 Месяц назад +1

      Asalu arjunudu a tappu cheyaleda....cheppagalaru guruvu gaaru

    • @abhiramkrishnan7708
      @abhiramkrishnan7708 Месяц назад

      @@Bhishma-Devavrata yes ee karna fans Maree over chesthunnaru edhi original chadhavakunda 😢😢

  • @dharmaraj4786
    @dharmaraj4786 17 дней назад +1

    Namaskarm guruji.....
    I have two questions after listing to this video
    1. Why Dronacharya refused to teach brahamastra to karna
    2.if Karna lost every battle prequelly to Arjuna than why Karna always compared as equviavlnt to Arjuna..
    Please answer guruji....dhanyvadalu ❤

  • @Swaram-d6l
    @Swaram-d6l Месяц назад +4

    క్రృపాచార్యులు తొలి గురువు, ద్రోణాచార్యుడు పూర్ణ గురువు....

  • @sankargundlapalli
    @sankargundlapalli Месяц назад +2

    Wonderful explanation srinivas Garu

  • @mohandasnaidu117
    @mohandasnaidu117 Месяц назад +4

    Kavachakundalalu ivvagalagatm not normal....idokkati chaalu...

  • @todasamvamshi4603
    @todasamvamshi4603 Месяц назад

    గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురు గారు చీకటిని తొలగించి నన్ను ఆధ్యాత్మికం వైపు మలిచినందుకు శతకోటి వందనాలు 🙏

  • @Mohankumar_19
    @Mohankumar_19 Месяц назад +4

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @kirankumargodhari1764
    @kirankumargodhari1764 Месяц назад +1

    Karnudi JaytraYatra Gurinchi Cheppandi ..

  • @chitti660
    @chitti660 Месяц назад +10

    శ్రీ కృష్ణుడు కర్ణుడి రథసారథి అయివుంటే ఈ శాపాలు పనిచేసేవా గురువుగారు!

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 Месяц назад

      Sapan karnuni ki. Saradhi evaru Ani condition ledu. Indruni koduku arjununi meeda urwasi sapam pank chesindi kada

    • @sureshp6545
      @sureshp6545 Месяц назад

      Krishnudu karnuduki radhasaaradhi avvadu krishnudi maata karnudu vinte kurukshetra yuddham jaragadhu

    • @DailyDogVlogJS
      @DailyDogVlogJS Месяц назад

      @@chitti660 oka Vela aavu Puli ayyi undi unte manaku aavu Puli katha vachedha andi?

    • @madhav9842
      @madhav9842 Месяц назад +1

      జీవితంలో ధర్మం లేదు కాబట్టే శాపాలు.,, ధర్మం లేనిచోట కృష్ణుడు ఎలా ఉంటాడు?? ఎలా సారద్యం చేస్తాడు?,ఎక్కడైతే సత్యం,ధర్మం,శాంతి, నీతి, నియమం, సదాచారం, సజ్జన సాంగత్యం, తపస్సు, సాధన ఇవన్నీ ఉంటాయో అక్కడే కృష్ణుడు ఉంటాడు.,, అర్జునుడు దగ్గర అవన్నీ వున్నాయి కాబట్టి ఆయనకి పరమాత్మ సారద్యం చేసాడు.,,,, ఇక మీ ప్రశ్నకి సమాధానంగా.,, సపాలు వుండి కృష్ణుడు రధసారాధ్యం చేస్తే ఆ శాపాలు ఖచ్చితంగా పనిచేస్తాయి.,, ఉదాహరణకు సప్తర్శులు యాదవులకి ఇచ్చిన సాపాన్ని నిజం చేయడం కోసం ఆయనే అవతారం చాలీంచారు., అలాగే గాందారి శాపం కూడా నవ్వుతూ తీసుకున్నారు.,,

    • @abhiramkrishnan7708
      @abhiramkrishnan7708 Месяц назад +1

      @@chitti660 nuv ala alochinchadam kuda thppe bro....Endhuku lord Krishna karna vaipu untaaru...karna unnadhi total ga Worst fellows side unnadu Adharmam total ga....Lord Krishna unnadhi Dharma ni kapadatam kosame unnaru adhi thelusuko first 👍👍

  • @sumanthnandikotkur7842
    @sumanthnandikotkur7842 Месяц назад +1

    Thank you Nanduri gaaru, You have answered my question on one of the video I have shared where Lord Krishna gives Karna offer of making him King if he joins Pandavas.
    One more question kindly help to address - why Bhishma pitamah doesn’t allow Karna to participate in war until he is the commander in chief?
    Please share one video on Nara Narayana and how it is linked to Karna, Arjuna life.

  • @GowthamKumarThyadi
    @GowthamKumarThyadi Месяц назад +7

    ఈ యుగం లో ఎండ ఎక్కువగా ఉంటేనే సూర్యనారాయణ నీ తిడుతున్నారు అలాంటిది అంగ రాజ కర్ణ ఎంత అంది అందరు కలి పిల్లలు 😢

  • @sonubalu
    @sonubalu Месяц назад

    Namaskaram sir, sorry for typing or using English vocabulary because , I can read and speak but can't write Telugu very well . Very educative videos sir, please keep doing such great work as Hindus and telugu people are misled in approaching puranas. My sincere request for you sir MANU smriti is also misunderstood by many people , plz provide a video about the good and bad in manu Smriti. Finally from Mahabharata, is bheeshma a greatest warrior among all the contemporary of Mahabharata or arjuna

  • @intellectualstudycenter432
    @intellectualstudycenter432 Месяц назад +8

    గురువుగారు 🙏 నాకు ఒక సందేహం భీష్మడు, ద్రోనుడు, కృపచార్యుడు, శల్యడు కృతవర్మ ,ఇంకా కొంత మంది కౌరవ లు వైపు ఉండి యుద్ధ చేశారు ఎందుకో తెలపగలరు,

    • @durgaprasadbadri1703
      @durgaprasadbadri1703 Месяц назад +1

      నాకు తెలిసి, సింహాసనానికి వారు విధేయులై ఉండడమే కారణం. వారికి తెలుసు దుర్యోధనుడు అధర్మం గా నడుస్తున్నాడు అని. కానీ వారు ఎంత చెప్పినా ఆ దుర్యోధనుడు మాత్రం మారలేదు. యుద్దంనకే దూకాడు. ఇక భీష్మద్రోనాదులు సింహాసనాన్ని కాపాడవలసిన వారు. రాజ్యం పైకి దండయాత్ర చేయవలసి వచ్చింది కనుక అధర్మమని తెలిసిన ఇష్టం లేకుండానే యుద్ధం చేయాల్సివచ్చింది. ఆ కాలంలో ఆడి నమాట తప్పేవారు కాదు ఈనాటి కాలంలాగా. కనుక, వారందరూ సింహాసనానికి విదేయులై దాని రక్షణకు కట్టుబడి ఉన్నారు. అందుకే దుర్యోధన పక్షం వైపే ఉండి శక్తి వంచన లేకుండా పోరాడారు. కానీ సదా ధర్మం గెలుస్తుంది అని వారికి తెలుసు. కానీ వారు వారి ధర్మాన్ని విడిచిపెట్టి పాండవ పక్షం వస్తె అది ద్రోహం గా మారొచ్చు. కానీ వారికి తెలుసు వారు అధర్మం వైపు నిలబడి యుద్ధం చేస్తున్నాం అని. చేశారు. వారి వారి ధర్మాలను పాటించి ఉత్తమ గతులు పొందారు.
      ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే , కేవలం ఒక వ్యక్తి యొక్క దురహకారం వల్ల మాత్రమే ఈ యుద్ధం. అంతే మరే ఇతర కారణాలు పెద్దగా లేవు.
      నేను చెప్పిన ఈ వివరణం కేవలం నా అభిప్రాయం మాత్రమే. వ్యాస మహాభారతము చదవండి మీకు వివరముల సరిగ్గా తెలుస్తాయి. అలాగే చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం గారు, వద్దిపర్తి గారు, మాడుగుల గారు ఈ మహాభారతం పై ప్రవచనములు చేశారు. అవి ఒకసారి వినండి. కారణాలు ఇంకా తెలుస్తాయి స్పష్టంగా.
      జై భరతమాత. జై శ్రీరామచంద్ర.

    • @praneeththota5459
      @praneeththota5459 Месяц назад +1

      Karnudu sneha bhandham valla adharamam vaipu unnattey, bheeshmudu thanu chesina prathignaku badhhudai, dhronudu puthra vathsalyam tho ela palu vidhala swiyadharmika karanala valla adharmam vaipu undalsi ochhindhi. Ee mahabharatham dwara swiyadharmam valla lokadharmam dhebbathuntey atuvanti swiyadharmam thyejinchadam lo thappu ledhu ani chebuthundhi. (Dharmam kosam chese adharmam ayina, adharmam ki kaapu kasey dharmam ni thyejinchadamayina dharmamey anipinchukuntundhani naaku gocharinchina ardham)

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 Месяц назад

      Mahabharatam lo clear ga vundi. Nenu chaduvutunnanu meeru kuda cgadavandi.

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi Месяц назад

      Already videos unayi velli chudu Babu lekapothe vyasa maharshi Mahabharatam lo clear ga undhi book tisukoni chaduvu

  • @vidyasagarcena3204
    @vidyasagarcena3204 Месяц назад

    Wow Uvr really a die hard hater of Karna But reality is Karna is a greatest warrior in Mahabharatham
    ❤❤❤KARNA

  • @Teluguyoutube.1125
    @Teluguyoutube.1125 Месяц назад +8

    మీరు నిజం మహాభారతం పూర్తిగా ఒక series మాదిరి చేయవచ్చు కదా?

  • @viswagullapalli2959
    @viswagullapalli2959 Месяц назад +1

    nanduri garu thanks for such informative videos

  • @NagendraKarthikeya
    @NagendraKarthikeya Месяц назад +4

    Avunu thali mosam chysindhi guruvu vedya lagysukonsdu kula thakuva vadu anthy karnudu me drustilo yadhava anthy antara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mspr0076
      @mspr0076 Месяц назад +1

      Yes bro ethanu gandivam gurinchi goppaga cheppudu vijaya dhanush gurinchi Cheppaledhu

  • @sonusandeep1868
    @sonusandeep1868 Месяц назад +2

    Vasavi Shakti gurinchi okka detailed video cheyandi gurugaru

  • @INDIAN-ex7me
    @INDIAN-ex7me Месяц назад +3

    Gelichina varu charitralu rapistaru vyasa maharshi ni kuda impact chesi ila rayincharemo guruvugaru😂😂😂

    • @harikaraorao7514
      @harikaraorao7514 Месяц назад

      🤦🤦🤦🤦Right ramayanam kuda alane rasaru actually ravanudu chala goppavadu shri ramudi kante kada..Ela alochisthunaru janalu asalu evils ni glorify cheyadam adhe nammadam

    • @bhargav3350
      @bhargav3350 Месяц назад

      nuvvu goree biddava bro?