Это видео недоступно.
Сожалеем об этом.

గాండీవం vs విజయ ధనస్సు - ఇదీ వీటి అసలు కథ | Gandeevam vs Vijaya Dhanassu | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 23 авг 2024
  • After the release of Kalki movie many youngsters are now interested in Mahabharata. Some of them are asking various questions in which the recent ones are about the origin of Gandeevam and Vijaya dhanassu. When I asked Nanduri garu about the same, he explained and as usual several secrets of Mahabharata came up. So recorded the same as a video and presenting here
    - Uploaded by: Channel Admin
    After posting this video, people are asking following questions
    ఈ వీడియో చూశాకా అందరూ అడుగుతున్న 5 ప్రశ్నలు
    1) శివుడు త్రిపురాసుర సంహారం చేసినది విజయ ధనస్సుతోనేనా? అది శివుడి కోసం నిర్మింపబడినదా?
    A) మహాభారతంలో 17 వ రోజు యుధ్ధం ప్రారంభంలొ కర్ణుడే అ ధనస్సు గురించి స్వయంగా చెప్పాడు. అందులో ఆ ధనస్సు ఇంద్రుడి కోసం విశ్వకర్మ నిర్మించినదని చెప్పాడు. శివుడు చేసినదని చెప్పలేదు. త్రిపురాసుర సంహారం పురాణాల్లో ఉంది. అందులో ఒక చోట పినాకమనీ, ఇంకొక చోట మేరు పర్వతమే విల్లుగా వాడేడనీ రాసి ఉంది. ఈ విజయ ధనస్సు గురించి నాకు ఎక్కడా దొరకలేదు. దొరికితే చెప్తాను!
    2) కర్ణుడు ఆఖరి రోజు మాత్రమే విజయ ధనస్సు వాడేడా?
    A) అది సినిమాలో చెప్పారు గానీ మహాభారతంలో ఎక్కడా అలా లేదు. ఆఖరి రోజు దుర్యోధనుణ్ణీ Boost up చేయడానికి తన ధనస్సు గురించి చెప్పినట్లు ఉంది అంతే!
    3) కర్ణుడి చేతిలో ధనస్సు ఉన్నప్పుడు ఎవ్వరూ చంపలేరని, అది రథంలో ఉండగా చంపేశారా?
    A) అది సినిమాల్లో చూపించిన కల్పిత కథ. . కర్ణుడి రథ చక్రం భూమిలో కూరుకుపోయాకా కూడా, క్రీందకి దిగి విజయ ధనస్సుతో యుధ్ధం చేశాడు
    4) మీరు ఈ వీడియోలో గాండీవం గురించి ఎక్కువ సేపు, విజయ ధనస్సు గురించి తక్కువ సేపూ చెప్పారేమిటి?
    మహాభారతంలో గాండీవం గురించి చాలా చోట్ల ఉంది. విజయ ధనస్సు గురించి పెద్దగా లేదు. అందువల్ల అక్కడ ఏంఉందో అదే ఈ వీడియోలో చెప్పాము
    5) కర్ణుడి తరువాత విజయ ధనస్సు ఏమయ్యింది?
    A) అది కూడా మహాభారతంలో లేదు . యుధ్ధం వరకే రాశారు.
    Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #kalki #kalki2898ad #kalkiavatar #prabhas #prabhaskalki #bujji
    #NagAshwin #AmitabhBachchan #VyjayanthiMovies
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 797

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 Месяц назад +652

    మహాభారతం సిరీస్ మొదలు పెట్టండి గురువు గారు 🙏

    • @LavanyaMane-lr6dp
      @LavanyaMane-lr6dp Месяц назад +11

      అవును గురువు గారు

    • @swaroop4una
      @swaroop4una Месяц назад

      @@rajinikanthchary9537 avunu

    • @Teatysweety2022
      @Teatysweety2022 Месяц назад +1

    • @Infinitygameing17
      @Infinitygameing17 Месяц назад +8

      Andharu like cheyandi chestaru guruvu garu❤❤❤❤❤

    • @prasadthelegend9515
      @prasadthelegend9515 Месяц назад

      @@rajinikanthchary9537 watch ds narratives bro he explained with ai pics once watch

  • @routhuganesh9374
    @routhuganesh9374 Месяц назад +178

    గురువు గారికి 🙏
    కల్పితాలు లేకుండా అసలైన మూల రామాయణం, మూల మహా భారతం మీద సిరీస్ రూపంలో వీడియోస్ చేసి నేటి, భవిష్యత్ తరానికీ అందించవలసింది గా ప్రార్థన

    • @TheVinaykumar001
      @TheVinaykumar001 Месяц назад +3

      See Mahabharata samvedam parvacham and also ramayan

  • @snaveenbabu341
    @snaveenbabu341 Месяц назад +88

    బాబాయ్ మహాభారతం మొదటి నుంచి చివరి వరకు మీ నోటి ద్వార వినాలని ఉంది త్వరగా మొదలు పెట్టింది మహాభారతం సీరీస్

  • @Sanjukiller731
    @Sanjukiller731 Месяц назад +34

    ఇది నిజం sir kalki 2898 ad వల్ల చాలా మంది మహాభారతం చూస్తున్నారు...

  • @dewaakarreddy3840
    @dewaakarreddy3840 Месяц назад +107

    కొందరు రంగనాయకి విషవృక్షం చదివి రామాయణం లో రాముల వారు 14సంవత్సరాల వనవాసంలో బట్టలు ఎక్కడినుంచి వచ్చినాయి, తిండి ఎక్కడినుంచి వచ్చింది. ఒకే Dress తో 14ఏండ్లు ఉన్నారా అని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు ఇలాంటివాళ్ళ నోళ్లు ముయించాలి ఎలా చెప్పండి.

    • @ramagopalj5686
      @ramagopalj5686 Месяц назад +17

      నార తో చేసిన బట్టలు ధరించారు.
      అడవుల్లో దొరికే ఫలాలు, దుంపలు తిని జీవించారు. వారు వెళ్లిన దారిలో ఉన్న ఆశ్రమాలలో ఇచ్చిన ఆతిథ్యం మరియు వస్త్రాలు స్వీకరించారు

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 Месяц назад +28

      మరీ అంత పిచ్చి ప్రశ్నలకు కూడా స్పందించాలా?
      రంగనాయకమ్మకు రాంగోపాలవర్మకు సమాధానాలు చెప్పడం వ్యర్థం
      ముఖ్యమైన విషయం ఏంటంటే రాముడు అవతారపురుషుడని ఆదర్శమూర్తి అని
      రామో విగ్రహవాన్ ధర్మః
      అని నమ్మే వాళ్ళు వాల్మీకి రాసిన రామాయణం ఈ భూమి మీద ఒకప్పుడు నిజంగా జరిగిందని మనస్ఫూర్తిగా విశ్వసించేవారికి ఏదైనా సందేహంఉంటే తీర్చ వచ్చు.
      అంతే గాని రాముడి పట్ల విశ్వాసం లేని వారు గౌరవం లేని వారు రామాయణం కల్పితం అని గట్టిగా నమ్మేవారు అసలు ప్రశ్నలే ఆడగకూడదు కల్పితం అన్నాక అందులో ఏమంటే వారికేంటి? వారికి సమాధానం చెప్పే అవసరం ఏంటి?

    • @kameswararao6872
      @kameswararao6872 Месяц назад +14

      ఇందులో..విచత్రమేముంది..చెట్టు నుండి నార తీసి..బట్టలు వారే నీసుకునేవారు....for example 2000 samtsaraalunundi..yesu baabu raktamaraka tho unna gochi guddaa..inkaa ఉందంటారు..ఇదే సాధ్యమైతే..మరి 14సం" ఉండడములో తప్పు ఉంటుందా...జై భీమ్

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 Месяц назад +15

    నమస్తే అండి నండూరి శ్రీనివాస్ గారు మీకు అనేక నమస్కారాలు. మీరు ఇంత చక్కగా పురాణాలని వాస్తవాలని విశ్లేషించి చెప్తున్నారు చాలా మంచి చేస్తున్నారు సమాజానికి. నేను మీకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే. మీకు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్నది అదీకాక మీ మాట మీద అందరికీ గౌరవం ఉన్నది నమ్మకం కూడా ఉన్నది. కాబట్టి మీరు ఇంకొంతమంది శాస్త్ర పండితులు పురాణ పండితులు కలిసి ఒకప్పటి మన వేద విద్యా విధానాన్ని ప్రారంభించ వలసిందిగా కోరుకుంటున్నాను. ఎవరైతే వేద విద్య ని నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటారో వారికి వేద విద్యా తరగతులు ప్రారంభించవలసిన దిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఆంగ్లేయుల అబద్ధపు చదువులు చదువుకున్నాము. కాబట్టి ఇప్పుడు మన వేద విద్యా విధానాన్ని ప్రారంభించాల్సిన సమయం వచ్చింది మళ్లీ భూమి మీద ధర్మ సంస్థాపన చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఎవరైతే జిజ్ఞాసువులు ఉన్నారో. వారికి
    సంస్కృత భాష పై పట్టు ని
    వేదాలలో ఉన్నటు వంటి ధర్మాలని ధర్మ సూక్ష్మాలను
    అలాగే పరాశర సంహిత
    ప్రతి ఒక్కళ్ళకి త్రికాల సంధ్యావందనం చేయటం
    గాయత్రి మంత్ర జపాన్ని చేయటం
    పేద ప్రమాణంగా జీవితాన్ని జీవించటం
    మన అష్టాదశ పురాణాలు అందులో ఉన్నటువంటి ధర్మ విశేషాలు
    భాగవతోత్తముల యొక్క జీవిత చరిత్రలను మనము బోధించవలసి ఉందిగా కోరుకుంటున్నాము
    అప్పుడే ఈ దేశం మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టుకో గలుగుతుంది.
    ఈ ఆంగ్ల విద్య ఉన్నంత కాలము మనము ఎంత ధర్మాలు బోధించిన అవి పాటించరు కేవలం వింటారు
    ఎందుకంటే శిక్షణ లేదు కాబట్టి వాళ్లకి ఆదాయం రాదు కాబట్టి
    అందుకే మీలాంటి పండితులు అందరూ కలిసి వేద విద్య ని గురుకుల విద్యా విధానాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలకు యువతి యువకులకు పెద్దవారికి వాళ్లకి తగినట్లుగా శిక్షణనిచ్చే జీవితంలో ఆచరించే విధంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము.

  • @BoreddyTejeswarReddy
    @BoreddyTejeswarReddy Месяц назад +28

    పూరీ జగన్నాథ్ భాండాగారం లో ఏం జరిగింది ఇంకా ఏం ఏం సంపదలు ఉన్నాయో వీలైతే ఒక వీడియో చెయ్యండి గురువు గారు 🙏

  • @NandurisChannelAdminTeam
    @NandurisChannelAdminTeam Месяц назад +118

    ఈ వీడియో చూశాకా అందరూ అడుగుతున్న 5 ప్రశ్నలు
    1) శివుడు త్రిపురాసుర సంహారం చేసినది విజయ ధనస్సుతోనేనా? అది శివుడి కోసం నిర్మింపబడినదా?
    A) మహాభారతంలో 17 వ రోజు యుధ్ధం ప్రారంభంలొ కర్ణుడే అ ధనస్సు గురించి స్వయంగా చెప్పాడు. అందులో ఆ ధనస్సు ఇంద్రుడి కోసం విశ్వకర్మ నిర్మించినదని చెప్పాడు. శివుడు చేసినదని చెప్పలేదు. త్రిపురాసుర సంహారం పురాణాల్లో ఉంది. అందులో ఒక చోట పినాకమనీ, ఇంకొక చోట మేరు పర్వతమే విల్లుగా వాడేడనీ రాసి ఉంది. ఈ విజయ ధనస్సు గురించి నాకు ఎక్కడా దొరకలేదు. దొరికితే చెప్తాను!
    2) కర్ణుడు ఆఖరి రోజు మాత్రమే విజయ ధనస్సు వాడేడా?
    A) అది సినిమాలో చెప్పారు గానీ మహాభారతంలో ఎక్కడా అలా లేదు. ఆఖరి రోజు దుర్యోధనుణ్ణీ Boost up చేయడానికి తన ధనస్సు గురించి చెప్పినట్లు ఉంది అంతే!
    3) కర్ణుడి చేతిలో ధనస్సు ఉన్నప్పుడు ఎవ్వరూ చంపలేరని, అది రథంలో ఉండగా చంపేశారా?
    A) అది సినిమాల్లో చూపించిన కల్పిత కథ. . కర్ణుడి రథ చక్రం భూమిలో కూరుకుపోయాకా కూడా, క్రీందకి దిగి విజయ ధనస్సుతో యుధ్ధం చేశాడు
    4) మీరు ఈ వీడియోలో గాండీవం గురించి ఎక్కువ సేపు, విజయ ధనస్సు గురించి తక్కువ సేపూ చెప్పారేమిటి?
    మహాభారతంలో గాండీవం గురించి చాలా చోట్ల ఉంది. విజయ ధనస్సు గురించి పెద్దగా లేదు. అందువల్ల అక్కడ ఏంఉందో అదే ఈ వీడియోలో చెప్పాము
    5) కర్ణుడి తరువాత విజయ ధనస్సు ఏమయ్యింది?
    A) అది కూడా మహాభారతంలో లేదు . యుధ్ధం వరకే రాశారు.
    - Admin team

    • @VijayM-if4bz
      @VijayM-if4bz Месяц назад +1

      Sir hanuman astasiddula gurinchi cheppandi please sir please

    • @srisriss3374
      @srisriss3374 Месяц назад +6

      దక్షిణామూర్తి స్తోత్రము గురించి వీడియో చేయండి మీ నోటితో వినాలని ఉంది

    • @srisriss3374
      @srisriss3374 Месяц назад +5

      దక్షిణామూర్తి స్తోత్రము గురించి వీడియో చేయండి మీ నోటితో వినాలని ఉంది

    • @srisriss3374
      @srisriss3374 Месяц назад +5

      దక్షిణామూర్తి స్తోత్రము గురించి వీడియో చేయండి మీ నోటితో వినాలని ఉంది

    • @bhanuteja1494
      @bhanuteja1494 Месяц назад +4

      Original Mahabharatham and Ramayanam pdf share cheyandi please

  • @telanganae-sportsmw9289
    @telanganae-sportsmw9289 Месяц назад +6

    Nanduri Srinivas garu, I am an avid watcher of your videos. I was born and lived in the US since last 18 years; after coming to India I have been watching your videos since last 4 years. Your videos have opened my eyes on Hindu history and Hindu religion. Not only that, but I am devoted to becoming a spiritual individual. Thanks for the videos, and hopefully we can meet soon!

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Месяц назад +13

    గురు దేవులకు హృదయ పూర్వక ప్రణామములు.

  • @Iamlucky1404
    @Iamlucky1404 Месяц назад +8

    శ్రీ మాత్రేనమః మాకు ఎన్నో మంచి మంచి విషయాలు తెలియ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు 😊...

  • @chintaladurgabhavani4999
    @chintaladurgabhavani4999 Месяц назад +2

    గురువు గారికి ప్రణామాలు.. మహా భారతం లోని గాండీవం, విజయ ధనస్సు గురించి చక్కగా వివరించారు. మా ఊరు ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా, చోడవరం. మా ఊరిలో కాణిపాకం లో ఉన్నట్లే శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం మరియు స్వయంభూ గంగా గౌరి సమేత గౌరీశ్వరాలయం కలవు. మీకు వీలైతే మా స్వామి వార్లను దర్శించుకొని, స్వామి వార్ల గురించి మన ఛానల్ లోని భక్తులందరికీ తెలియజేయగలరని మా మనవి. ధన్యవాధాలతో..

  • @avragha
    @avragha Месяц назад +1

    One way other, people got diverted to our great mahabharat due to Kalki movie effect. Now everyone will discuss what is what and who is who. The curiosity has increased towards our puranas. 😊
    Nandu garu thanks for the clarification and kudos to you and your team for this great efforts bringing the truth to everyone.👏👌🙌🙏

  • @nageshgumma311
    @nageshgumma311 Месяц назад +10

    నమస్కారం గురువు గారు. నాకొక సందేహము. మహాభారత యుద్ధం ఏ రోజు ప్రారంభం అయ్యింది, ఎన్ని రోజులు జరిగింది, ఏ రోజు ముగిసింది. ఈ విషయం మీద ఒక వీడియో చేసి పెట్టండి.

  • @nik991234
    @nik991234 Месяц назад +4

    గురువు గారికి నమస్సులు. నకులుడు సహదేవుడు గురించి కొన్ని విషయాలు చెప్పగలరు.
    నిజ మహాభారతం వింటూ ఉంటే చాలా అద్భతంగా ఉంది.

  • @seshuphanign
    @seshuphanign Месяц назад +10

    గురువుగారు మీకు వీలైతే వ్యాస మహాభారతం ఫుల్ సిరీస్ చేయండి ప్లీజ్

  • @UjwalRam
    @UjwalRam Месяц назад +5

    🙏🏽🙏🏽
    Sir, ఒక చిన్న request - ఒక్క సినిమా effect మార్చడానికి మీవంటి గురువులకి ఇంతకాలం పట్టింది. మళ్ళీ ప్రభాస్ ని కర్ణుడిగా పెట్టి కర్ణ ప్రేమ కలిగించి ఆ పెరియార్ వాదం support గా వస్తుంది. ఈ కొత్తకోణం easy గా characters ని మార్చకుండా రాసుకోవచ్చు. వాళ్లకా దృష్టి ఉంటే చాలు. మీకు అవసరం లేదనుకోండి, కానీ మీవంటి వారి team Nag Ashwin team కి ఒక్కసారి meeting or consultation arrange చేస్తే, భావితరాలకు ఎంతో ఉపకారం జరుగుతుంది.

  • @adinarayanabolisetti4466
    @adinarayanabolisetti4466 Месяц назад +4

    @2:00 EBS reference nenu mind lo adhe anukuntunna and meeru adhe reference chepparu Guruvugaru🙏🙏🙏

  • @coolgadzets8449
    @coolgadzets8449 Месяц назад +3

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు.. వీటిలో కొంత తెల్సు అంతే అండి.. మీ నుండి చాలా విషయాలు తెలుసుకున్నాను అండి ధన్యోస్మి గురువు గారు..

  • @user-yt1fx6ku3z
    @user-yt1fx6ku3z Месяц назад +10

    కృష్ణుడు అందరితో ఆడుకున్న తీరు దయచేసి మీ మాటల్లో వివరించండి మాస్టారు❤

  • @nareshchintha_
    @nareshchintha_ Месяц назад +2

    నమస్కారములు గురువు గారు మీ ద్వారా మహా భారతం వినాలని వుంది మా కోరిక మన్నించగలరు..

  • @Swaram-d6l
    @Swaram-d6l Месяц назад +45

    క్రృష్ణ నిర్యాణం అనంతరం .....నారాయణుడు లేని నరుడు.... చేష్టలు ఉడిగెను..ఏ దివ్య అస్త్రం గుర్తు రాలేదు.ఆఖరికి ఆ గాండీవం తో బాది బాది ప్రజలను హస్తిన కు చేర్చాడు.దొంగలుపారిపోయారు.సర్....క్రృష్ణ నిర్యాణం అనంతరం.కలిపురుషుని శక్తి విజృంభణ ప్రారంభం అవటం కూడా ఒక కారణం......అయితే.... నేను కోరేది...అసలు ఈ నరుడు ఎవరు...మాన్యుడా, అసామాన్య యోగా, నారాయణనుతో ఆయన కున్న అనుబంధం గురించి తెలియ చేయ ప్రార్ధన 🙏 ధన్యవాదాలు సర్ 🙏

    • @Samavarthkumar1122
      @Samavarthkumar1122 Месяц назад +7

      నారసింహ స్వామి అవతారం సమాప్తి సమయంలో స్వామి వారు, నరుడు నారాయనుడు అనే ఇద్దరుగా విడిపోయి ధర్ముడు అనే మునికి కొడుకులుగా పుడతారు, దేవి భాగవతం, భాగవతం, స్కంద పురాణంలో వీళ్ళ గురించి ఉంటుంది
      వీళ్ళే ద్వాపర యుగంలో కృష్ణార్జునులు గా వస్తారు...

  • @venkateshthydula4312
    @venkateshthydula4312 Месяц назад +5

    గురువుగారు, మొత్తం మహాభారతాన్ని ఇలాగే మీదైన శైలిలో వీడియోల రూపంలో అందరికీ తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను.. మీ ద్వారా కూడా మహాభారతం వినాలని ఆశగా ఉందండి..

  • @radhaprashanthi5453
    @radhaprashanthi5453 Месяц назад +3

    Guruvu garu maa kosam Ela videos chestunnanduku chala santosham. Meeku mahabaratha purthi pravachanam chepethay inka chala baguntunde.

  • @udayuday501
    @udayuday501 Месяц назад +3

    సప్త ఋషుల, జీవిత చరిత్రల గురించి వీడియోలు చేయండి గురువుగారు", జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ. 🙏🙏🙏

  • @user-xx3vl3tm5p
    @user-xx3vl3tm5p 27 дней назад +1

    PRABOSS 🔥🔥🔥 andharaki nyam chesthadu... plus Mee video kudaa....Jai PRABOSS...👈🏾👈🏾👈🏾

  • @chandrasekhar-jl6ig
    @chandrasekhar-jl6ig Месяц назад +3

    మీరు సినిమా doughts బాగా clear చేస్తున్నారు

  • @MrAKHILgs
    @MrAKHILgs Месяц назад +3

    Very inspiring sir almost i watched every single video of urs. Thank you for fab knowledge

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 Месяц назад

    ఇంత త్వరగా అయిపోయింది ఏంటి గురువుగారు అనిపించింది చాలా చక్కగా వివరించారు ఇంకా వినాలని ఉంది

  • @Vnc9999
    @Vnc9999 Месяц назад +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @vinodsriram1476
    @vinodsriram1476 Месяц назад +1

    పళని టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పండి గురూజీ

  • @girisankarbh5348
    @girisankarbh5348 Месяц назад +1

    Elanti videos chesi maku Spiritual ga nadipistunna meeku padabi vandanalu guru garu❤ 🙇‍♂️

  • @Satish_369A
    @Satish_369A Месяц назад

    గురువు గారు ప్రణామాలు 🙏
    అసలు మీరు భారతం చెప్తుంటే చాలా వినసొంపుగా ఆసక్తికరంగా వుంది గురువు గారు 🙏 తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అంటే ఏమో అనుకున్న కానీ ఇప్పుడు నిజమే అనిపిస్తూ వుంది 🙏 అహాహ ఏం చెప్తున్నారు గురువు గారు … మీకు తోడు విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ❤️ దయచేసి కంటిన్యూ చెయ్యండి గురువు గారు 🙏 చాలా సంతోషం🙏

  • @sudheerk406
    @sudheerk406 Месяц назад +1

    I am working on AWS.. But you are awesome sir. Devotional knowledge and technical knowledge.. Awesome.

  • @gamerhost7799
    @gamerhost7799 Месяц назад +3

    మహాభారతం videos మరిన్ని కావాలి గురువుగారు 🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Месяц назад +4

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @MR.9999MILLION
    @MR.9999MILLION Месяц назад +2

    Guru garu make one video on Krishna telling a life teaching rules for his Arjuna and partha ❤

  • @Vikki123vikram
    @Vikki123vikram Месяц назад +4

    గాండీవం ఉంటయ్ నే అర్జునుడు గొప్పోడు అనుకోకునది ఆ గాండీవం నీ వాడే దమ్ము కూడా ఉండాలి

  • @aenugulajyothi2443
    @aenugulajyothi2443 Месяц назад +2

    Guruvu garu🙏..mi lanti utthamulanu ila chudatam ma janma janma la punya palam......sadharana manavulaku saitham artham ayyeela Mahabhartham cheppandi guruvu garu....🙏

  • @jyothsnagaraga2633
    @jyothsnagaraga2633 Месяц назад +1

    Thanks for inspiring us Sir, can you tell which Mahabharatam we have to read and could you please tell us where it will be available.

  • @PavanIndigi
    @PavanIndigi Месяц назад +1

    Namaskaram guruvu garu
    1. Assalu e dannasu and banalu avi eh ,aterial and okksari avi Ela tayari cheppandi
    2. Adimanavula nunchi e ramudu krisha vellu vachara Leda valla tarwata adi manavulu sakam start ainda

  • @rajeshkuna3675
    @rajeshkuna3675 Месяц назад +1

    vammoo guru garu meku aws EBS gurichi meku idea untundi ani expect cheyaledu andi .......meru great andi

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam Месяц назад +2

      Nanduri garu is into Software profession for the last 27 years. He is in a top position in the software Industry
      - Admin team

  • @ERROR-bs9li
    @ERROR-bs9li Месяц назад +3

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @RamaKrishna-sx4wl
    @RamaKrishna-sx4wl Месяц назад +1

    Please start whole series of Mahabaratam... It will change lot of young age thinkers and this is the right time sir

  • @bujjikiran6440
    @bujjikiran6440 Месяц назад +1

    Guruvu garu chaala bhaga explain chesthunnaru meru e taranaki yella chepte ardham chesukuntaro ala cheptunnaru meru chaala tqs guruvu garu elanti vedios maroenno cheyalani korukuntunna meku padhabi vandhanalu 🙏

  • @HemanthKumar-en3ec
    @HemanthKumar-en3ec Месяц назад +3

    గురువు గారు మీరు ఎలాగేనా సరే మహాభారతం & భాగవత్ గీతా series ని మొదలు పెట్టండి మీ నోట్టితో విన్నలనీ వుంది..హా మహా అద్భుతని..
    ఓం శ్రీ విష్ణు రూపాయ నమ ం శివాయ🙏

  • @buckybarnes2204
    @buckybarnes2204 23 дня назад +1

    Guruvu gaaru chakkaga chepparu ❤

  • @abhijit_achiver21
    @abhijit_achiver21 Месяц назад +2

    Mahabharatam and kurukhestram series cheyandi sir,
    ante andulo interesting topics thesukoni, prajalaki thelinivi topics kuda thesukoni, episodes ropam lo video lu cheyandi.
    Appudu mahabharatam gurinchi andariki thelustundi.

  • @kanth-b6y
    @kanth-b6y Месяц назад

    Sir Meru Explain Chasey Method chala baga undhi. chala baga detail ga chaptunaru. Knowledge gain ki useful avuthundhi. Thanks sir!

  • @inuparallamadhu7696
    @inuparallamadhu7696 Месяц назад +2

    Nice information sir ❤❤❤❤

  • @Dilipviktar11111
    @Dilipviktar11111 Месяц назад +3

    ద్రోపరయుగంలో లాస్ట్ లో ఆడవాళ్ళని అర్జునుడు ఎందుకు కాపాడు లేకపోయాడు ఎన్నిసార్లు బాధగా అనిపించింది దానికి కారణం ఇదే నా 🙏🏻🙏🏻

  • @pavanm9025
    @pavanm9025 Месяц назад +1

    Meeru intha anandamga santhoshamtho chepthuvunte nenu paramandandam ponduthunnanu.

  • @SuryaRaghuRamVeliventi
    @SuryaRaghuRamVeliventi Месяц назад +3

    Sir vyasa Mahabharatam motham continuous parts laga explain chestu videos cheyyandi sir

  • @abhishekc4879
    @abhishekc4879 Месяц назад +2

    Guru garu Shambala gurechi okka video chai andi please ❤🙏

  • @sscreativevlogs6197
    @sscreativevlogs6197 Месяц назад +1

    కరుంగాలిమాల గురించి వీడియో చెయ్యండి, కరుంగాలిమాల నియమాలు ఏంపాటించాలి , చెప్పండి

  • @shivacharan9032
    @shivacharan9032 Месяц назад +1

    గురువు గారు, మహాభారతం ఒక కుక్క కి జరిగిన అన్యాయం తో మొదలై మరో కుక్క కి జరిగిన గౌరవం తో ముగుస్తుంది అని ఎక్కడో విన్నాను. దాని గురించి పూర్తి వివరాలు తెలుపగలరని నా మనవి.

  • @Dr.SowmyaSadananda
    @Dr.SowmyaSadananda Месяц назад

    Respected Guruji, Your voice and explanations are really hypnotic. 🙏. My husband and kids don't know Telugu and I explain everything to my family . Thanks a lot for every effort in making these. Hope you get the Bhagavat Sakshatkaaram sooner.

  • @VijayM-if4bz
    @VijayM-if4bz Месяц назад +2

    సర్ దయచేసి హనుమాన్ అష్ట సుద్దులు గురించి చెప్పండి. Please సర్ .ఎన్నో సార్లు కామెంట్ చేశాను కానీ మీరు చూడలేదు ఈ సారి చెప్పండి

  • @ksiva6953
    @ksiva6953 Месяц назад

    ఆద్యాత్మిక మార్గంలో మీరు ఎంతోమంది తెలుగువారికి కనెక్ట్ అయిపోయారు.
    మీరు మహాభారతం ను వివరిస్తే చాల బాగుంటుంది
    మీకు వీలైనప్పుడల్లా ఎపిసోడ్స్ చేసుకుంటూ వెళ్ళండి గురువు గారు...

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Месяц назад +2

    అష్ట వక్ర మహర్షి శాపం గురించి ఇప్పుడే తెలిసింది గురువుగారు

  • @saia.v.n.7726
    @saia.v.n.7726 Месяц назад +2

    sir meeru video lo pettina slokalu pdf format lo share chehyagalara.!!n

  • @silvernithin6082
    @silvernithin6082 Месяц назад +1

    The bow Vijaya was specially made by Vishvakarma for the god Shiva to destroy the city of Tripura built by sons of Tarakasura. Shiva destroyed Tripura by firing Pashupatastra from Vijaya. Later, Shiva gave this bow for safekeeping to Indra. The asuras feared the bow due to its destructive abilities. After impressed by Parashurama's valour, Lord indra granted Vijaya to him

  • @adapaveerareeddyveerareddy8474
    @adapaveerareeddyveerareddy8474 Месяц назад +1

    Namaskaram gurvugaru!
    I never thought i would comment on your video and swamy garu u won't believe that i got more spirituality by just watching all your videos since month! To be frank ma parents kuda naku anta clear ga mana mythology gurinchi cheppaledhu but you sir malanti generation ki meru ey correct sir!! Me videos nunchi nenu chala vishyalu teluskunna! By God's grace devudu me videos dwara naku anni telusukuney vala chesaru I'm so glad for it! And gurvugaru mahabaratham series start cheyandi I'm not ordering or something but i wanted to hear from youu!!

  • @sreekanthKanth-yk7ft
    @sreekanthKanth-yk7ft Месяц назад +1

    మంచి విషయం తెలియ చేశారు గురువు గారు 🙏🛕🙏

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 Месяц назад

    These pravachans on mahabharat will clr out negativity among people. And will boost curiosity. To read our ithasas. 😊 jai sri krishna,🙏

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 Месяц назад +1

    Hare Krishna 🙏🙌🌹

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 27 дней назад

    విష్ణుశ్చ హృదయం శ్రీ శివాయ శివాయ శ్చ హృదయం శ్రీ విష్ణు..... ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ... కూర్పు బృందం నకు ధన్యవాదాలు... వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి.............................................ప్రార్ధనలు

  • @Avinash-vm9vj
    @Avinash-vm9vj Месяц назад +1

    Thank you guruvu garu well explained 🙏🙏🙏

  • @narasimhaachari4865
    @narasimhaachari4865 Месяц назад +1

    Guruvu garu pancha sarivarala gurinchi cheppandi....andulo bindu sarovaram ekkada guruvugaru❤🎉

  • @SatishNagoju
    @SatishNagoju Месяц назад +2

    గురువుగారు మహాభారతం ఎపిసోడ్స్ లో చెప్పండి ధన్యవాదములు

  • @nagaraj4682
    @nagaraj4682 Месяц назад +2

    Guruvu garu Mahabarathum gurinchi Episode wise ga explain chesthey baguntundhi...chala mandhiki teleyani vesayalu telusthai...plssss 🙏

  • @rajeshreddy4084
    @rajeshreddy4084 Месяц назад +1

    Guruvu gaaru ramayanam and Mahabharatam oka series madalupettandi ...maku and ma next generation vallaku mana true history telisela cheyandi

  • @muralimohan-dz4ez
    @muralimohan-dz4ez Месяц назад

    Sri Guru garu How many types of Astram is there we know only few pls explain about Astram and how it works
    1. Bhrama Astram
    2. Pashupata Astram
    3. Naga Astram
    4. Agni Astram
    5. Narayanan Astram

  • @SitaLakshmi9
    @SitaLakshmi9 Месяц назад

    గురువుగారు నేను మీరు చెప్పిన నవరాత్రులు అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు గురు పూర్ణిమ కోసం ఎదురుచూస్తున్నా

  • @venkateshbabuveeraga7586
    @venkateshbabuveeraga7586 Месяц назад +2

    మహా భారతం సిరీస్ మొదలు పెట్టండి నండూరి గారు.

  • @brraghava3328
    @brraghava3328 Месяц назад +2

    విజయ ధనుస్సు కర్ణుడి దగ్గరికి ఎలా వచ్చింది ? కర్ణుడి మరణానంతరం ఏమైంది?

  • @Dreamer-vz7hr
    @Dreamer-vz7hr Месяц назад +2

    Swami...బాలాత్రిపురా సుందరి అమ్మవారి గురించి చెప్పండి swami.అమ్మవారు మా ఇంటి కులదేవత .అమ్మవారి స్తోత్రం,కవచం లాంటివి ఉంటె చెప్పండి Swami.అమ్మవారు చరిత్ర చెప్పండి స్వామి.Ammavari anugraham maku kavali.

    • @Dreamer-vz7hr
      @Dreamer-vz7hr Месяц назад

      Please Andi consider my comment.

  • @phaneendramettapalli9394
    @phaneendramettapalli9394 Месяц назад

    If possible, not if possible, please make it happen.....
    I pray the lord krishna for supporting you to start a series on mahabharath, all the 1 lakh slokhas.
    I feel this is the best platform and time to learn more about this epic history.

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 Месяц назад +1

    👌👌 శ్రీనివాస్ గారు దృతరాష్ట్రుడు ,గాంధారి,కుంతి ( ఇంకా ఎవరు వెళ్ళారో ) వానప్రస్థానికి వెళ్లారు కదా అక్కడి విషయాలు చెప్పండి

  • @ramdesigns
    @ramdesigns Месяц назад

    గురువుగారు మీరు చెప్పే విధానం ఎంత స్పష్టంగా ఉంది చాల సంతోషంగా ఉంది నేను మీ ఛానల్ సుబ్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యుడను

  • @krishnakishoredarlapudi9749
    @krishnakishoredarlapudi9749 Месяц назад +1

    Guruji...zambavanthuni gurinchi oka video cheyandi plz.. great legend

  • @gurup1989
    @gurup1989 Месяц назад +1

    గురువుగారు నాకు అభిమన్యుని వీరత్వం గురించి మీరు చెప్తే వినాలని ఉంది, ఇందులో ప్రత్యేకంగా అభిమన్యుడు కర్ణుడిని ఏ విధంగా పారిపోయేలా యుద్ధం చేశాడో తెలుసుకోవాలని వుంది

  • @Riyaz1509
    @Riyaz1509 Месяц назад

    Mahabharatam series modalu pettandi sir makosam... Start to end.. Eagerly waiting for it.. Miru cheptey chala baga ardham avtundi... 🙏

  • @vasanthkrishna7809
    @vasanthkrishna7809 Месяц назад

    Great explanation about the 'Dhanush' used by Arjun and Karna. It is very important to realise 'Arjuna' was a very evolved human being and cannot be equated to today's man. His achievements, tapas, physical strength and special powers are way too beyond the ability and capability of an average man of this age.

  • @seshukumari1442
    @seshukumari1442 Месяц назад +1

    చక్కటి విశ్లేషణ..

  • @manjushasirivaram7722
    @manjushasirivaram7722 Месяц назад +1

    Nanduri Garu waiting for more videos on Mahabharatam.

  • @sridharneelarapu8544
    @sridharneelarapu8544 28 дней назад

    నండూరి sir we are with you ... don't be disappointed by some selfish pandits ... Hinduvulandaru హైందవ ధర్మాన్ని ఆచరించి తరించాలనే మీ పవిత్రమైన సంకల్పానికి మేమంతా సపోర్ట్ చేస్తున్నాము

  • @Raju-hu9su
    @Raju-hu9su Месяц назад +1

    Chala baga chesthunnaru miru guruvu garu

  • @_KAnil
    @_KAnil Месяц назад +2

    భరద్వాజ ముని ఎప్పటికీ మాయని బట్టలు సీతా రామునికి మరియి లక్ష్మణుడు కి ఇచ్చాడు. Bala atibala విద్య ద్వారా రామ లక్ష్మణుడు నిద్ర ఆకలి ని జయించే విద్యను విశ్వామిత్ర మహా ముని. అనుగ్రహం.

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 Месяц назад

    గురువు గారు 🙏
    మీనుండి మహాభారతం వినాలని ఉంది 🙏

  • @venugopalys1942
    @venugopalys1942 Месяц назад +1

    ❤ magnificent information

  • @s.sekhar3239
    @s.sekhar3239 28 дней назад

    చాలా బాగా చెప్పారు
    ఇంకా మహాభారతం గురించి చేపండి

  • @nagasatyagagansaimekala6387
    @nagasatyagagansaimekala6387 Месяц назад +2

    Yaskin ki serum teesukovadam valla powers vacchai

  • @harrybodda5729
    @harrybodda5729 Месяц назад

    Good to see.....all people intersting about Mahabharat ❤❤

  • @balajibotu825
    @balajibotu825 Месяц назад

    మిమ్మల్ని tv 9 debate lo చూసాను గురువు గారు చాలా ఆనందం అనిపించింది 🙏🙏🙏

  • @thulasithulasi5231
    @thulasithulasi5231 Месяц назад +1

    Tq swami chala baga chepparu

  • @srinivasasrikanthkemshetty
    @srinivasasrikanthkemshetty Месяц назад +1

    Kandava dahanam episode SRI KRISHNA ARJUNA YUDDHAM movie lo choosam Guruvu garu

  • @ara8129
    @ara8129 Месяц назад

    Good information for this who are interested
    Please enlighten your audience with Mahabharata like episodes which will be very helpful to understand what are real facts

  • @ananthakumari891
    @ananthakumari891 Месяц назад +1

    గురువు గారికి నమస్కారం, అయ్యా ఈ కాలము లో bhagavat geeta చాలా రకాలు గా prints అవుతుంది అందులో వాళ్ళకి anukoolangaa ఆ book ni raasukuntaaru anduke మేము ఎవరు anuvadinchina బుక్ ni konukkovaali cheppagalaru

  • @PraveenPraveen-bf6gi
    @PraveenPraveen-bf6gi Месяц назад

    Mahabharatam series start cheyyandi guruvu garu meeru varninche vidhanam lo Mahabharatam vinte assalu marchipoleru..🙏🙏