5 మంది భర్తలున్న ద్రౌపది పతివ్రతా? | Unknown secret of Droupadi | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 1,3 тыс.

  • @mulasravani3558
    @mulasravani3558 3 года назад +118

    Namaskaram guru garu...
    Miru chepinatu rukmini kalyaaam chadhivanu naku e madhya ni marriage fix iedhi guru garu antha mi dhaya swamy...
    Ma relatives loni ma ammama chelley koduku naku mamaya avutaru..... Naku ma father leru guru garu....... Kanyadhanam cheyadaniki.. Ma mena mama cheyacha... Ma amma thammudu.... Kani varusaki thammudu avutadu ela cheyali antunnadu....... Naku ammma thatha nanama thatha evaru leru kanyadhanam cheyadaniki.... Veri kuda leru ma amma tammudu ela antunnadu chala badha ga undhi guru garu... Meru e ans evadi mi dhaya unchi 🙏🙏🙏🙏🙏😭😭😭😭🥺🥺

    • @venkatasowjanyapenneti1604
      @venkatasowjanyapenneti1604 3 года назад +13

      Naaku telisindi share chestunna. Meeru kuturu varasa ayina dampatulu kanya Danam cheyavachu.kanya danam chala punyam evaru avakasam vadulukoru. Meeku kaaboye aadapaduchu vallu kuda kanya danam cheyavachu

    • @Mohan_Nandu1
      @Mohan_Nandu1 3 года назад +7

      Mee intiperu +gotramu unnavaru evaraina cheyavachunu. .
      Lenipaksham lo mee mayayya cheyavachunu. .
      Poorva janma adrustam koddi kanyaadaanam chese avakaasam raadu. .

    • @sush2196
      @sush2196 3 года назад +3

      Meeru enni rojulu chadivaru konchem meeru chesina process chepagalara

    • @annapurnasurekha5115
      @annapurnasurekha5115 3 года назад +3

      Meru eh process lo chesaru?nanduri srinivas garu eh video lo Rukmini kalyanam gurnchi vivarincharo thelupandi..

    • @janakisupriyanamuduri8908
      @janakisupriyanamuduri8908 3 года назад +6

      @@annapurnasurekha5115 Rukhmini Kalyanam slokalu vuntai.... Roju morning headbath chesi devudiki deepam petti, edaina Naivedhyam petti, akkade kurchuni, sraddha ga Rukhmini Kalyanam slokalu chadavali...... Ila kanisam 40 days cheyyali.... Antha manche jarugutundhi 😊 All the best 👍

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 3 года назад +113

    *ద్రౌపది పాతివ్రత్యం తెలుసుకోలేక అజ్ఞానముతో - మిడి మిడి జ్ఞానంతో అపహాస్యం చేసే వారికి కనువిప్పు కలిగించే అధ్బుతమైన వీడియో అందించిన మీకు శతకోటి ప్రణామములు గురువు గారు 🙏🙏🙏🙏🙏*

  • @rajasangepu396
    @rajasangepu396 3 года назад +161

    మీ లాంటి వారు టీటీడీ బోర్డు చైర్మన్ అయితే మన హిందు ధర్మం చాలా బాగుపడుతుంది

  • @vadlamanigowri2229
    @vadlamanigowri2229 3 года назад +452

    నిజంగానే మీరు చాలా చాలా అవసరం 🙏ఈ తరానికి. మీకు పాదాభివందనం 🙏

    • @arundendukuri9452
      @arundendukuri9452 3 года назад +1

      Maharushi

    • @kalyanikotari4624
      @kalyanikotari4624 3 года назад

      Chala bhagha cheapparu sir 👏👏👏

    • @kalyanikotari4624
      @kalyanikotari4624 3 года назад +1

      Mee vedioe lu miss avvanu sir

    • @sanatanadharmabelieveingod4813
      @sanatanadharmabelieveingod4813 3 года назад

      Yes guruvu Garu Chala avasaram

    • @bellamkondanagaraj6315
      @bellamkondanagaraj6315 3 года назад

      Guruvugaaru andaru manaku anukulamga vundataaniki , alage na family lo vallaki mari inka evarikanna samasyalu ante ( bartha thaggi aarogyam paduchesukuntu, alage vere ammayilaki alavaatupadi barayani koduthubadapettevariki ,alage aarogyam bagoleni chinnapillalaku, mondigaa vundevallaki, pedha vayasu vallaki vochesamasyalaki ,inka elaanti dharma maina vatiki elaanti money thisukokunda nenu thrachagaligela adhanna mantram kani ,margam vunte dayachesi telupandi plz guruvugaru ,chala mandi sistors youtube llo videos chesi pariharalu chesi avi avvaka bhadapadutunnaru, inkondaru vallu screen midha iche membars ki phonepay lu chesi asale problams llo vundi inka muulige nakkamidha thatikai paddatlu money kuda loss avutunnaaru plz guruvugaru reply ivvandi

  • @kiran410
    @kiran410 3 года назад +99

    సినిమా సెన్సారు వారు ఏ నాలెడ్జ్ తో పదవి లో ఉన్నారు నాకు తెలియదు. కానీ మన పురాణాలు ను హిందూ దేవతలును అపహస్యం చేయకుండా అపగలగాలి అప్పుడే ఇలాంటి విషయాలను సామాన్య ప్రజలు తెలుసుకోగలరు.

    • @Vijay20207
      @Vijay20207 3 года назад

      Udaharanalu chebithe inka baaga ardham avutundi.

  • @DHANUNJAI
    @DHANUNJAI 3 года назад +353

    ఓం నమఃశివాయ
    గురువుగారు ఒక చిన్న మనవి, ఏదయినా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలకు అమ్మవారు ఆవహించినట్లు ప్రవర్తిస్తారు, ఎక్కువగా గ్రామదేవత ఆలయంలో ఇటువంటివి చూస్తూ ఉంటాము. నిజంగా అమ్మవారు ఆవహిస్తారా లేక వేరే ఏదయినా కారణం ఉంటుందా, scientific reason ఏమైనా ఉందా, ఇది తెలుసుకోవాలనే ఆసక్తి తో అడుగుతున్నాను. మీకు వీలు కుదిరితే ఒక, వీడియోలో వివరించగలరు.🙏

    • @sureshpanda2186
      @sureshpanda2186 3 года назад +4

      Good quation

    • @nandirajurahikiran8088
      @nandirajurahikiran8088 3 года назад +3

      ఆవహించరు వాళ్ళ అనుభూతి మాత్రమే.

    • @anithareddy7535
      @anithareddy7535 3 года назад +5

      Yes correct doubt edi kuda chala Mandki teliyadu plz cheppandi guru garu including me

    • @durgabhavanikurmala4509
      @durgabhavanikurmala4509 3 года назад +5

      Manchi prashna adigaru

    • @bhaskardhulipala6826
      @bhaskardhulipala6826 3 года назад +2

      Already deenimeeda oka yedadi kritame Guruvugaru video chesaaru... aayana videos Playlist lo untundi choodandi🙏

  • @manisuraj7243
    @manisuraj7243 3 года назад +87

    గురువు గారి పాదాలకు నమస్కారం....
    చాలా బాగా వివరించారు గురువు గారు మీ ప్రవచనాల వల్ల న జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి చాలా ధన్యవాదాలు...
    ద్రౌపది దేవి ఆమె అయోనిజా యజ్ఞం నుండి సంభవించింది కనుక పంచ పాండవులు ను భర్తలు గా సేవించగలిగింది . పాసాండులు అధర్మ పరులు నుండి భూమి ధర్మాన్ని రక్షించటానికి మరియు వారి సంహారానికి హరి హరుల ఆడినా లీలా నాటకం లో ముఖ్య పాత్రలు ఈ ఐదుగురు ఇంద్రులు మరియు స్వర్గ లక్ష్మీ . ఆమె ఆరవ భర్త గా కర్ణుడిని కోరుకుంది ఆనటం చాలా బాధాకరం. ధర్మరాజు గారికి ఒక వేళ కర్ణుడు అన్నయ్య అని తెలిస్తే ఆయన పూర్తి సామ్రాజ్యం ను ఆయినికి సమర్పిస్తాడు అని చెప్పి అదే సమయంలో ఒక శ్లోకంలో చెప్పిన ఒక విస్యన్ని వక్రీకరించి చాలా మంది ఆరవ భర్తగా కోరుకుంది అని అన్నారు కానీ ఆది ఒక రాజు కు జరిగే రాజోపచరం లో అంతః పుర స్త్రీ చేసే చర్య గా చెప్పబడినది . ఒక వేళ కర్ణుడు రాజు ఆయితే ఆమె సేవ చేసేది అని చెప్ప బడింది తప్ప వేరేమీ కాదు .నేను అన్నయినే అని తెల్స్తే నన్ను మహారాజు ను చేస్తారు అని తత్ ద్వార ఈశ్వరుని ప్రణాళిక ప్రకారం పాప సంహారం అవ్వదు అని తెలిసి అయిన దుర్యోధనుని ప్రోత్సహించారు కురుక్షేత్రం జరిగి పాప సంహారం అయింది .ఆ విష్యం(ఈశ్వర సంకల్పం అని) కృష్ణునికి కర్ణుడి కి మాత్రమే తెలుసు . మహాభారతం పూర్తిగా (విన్న /చదివిన) వారికి చాలా డౌట్స్ తీరుతాయి .ఎంతో సౌభాగ్యం వల్ల ఈ దేహంతో ఈ పుణ్య భూమి లో పుట్టి తెలుగునాట త్యాగయ్య ,అన్నమయ్య , బమ్మెర పోతన ఇలా మహాత్ములు కలిగిన మనం దన్యులం....
    నేను చెప్పిన వాటిలో తప్పులుంటే మన్నించండి .. ఆధ్యాత్మిక అమృతవాహిని వైపు మీ ప్రవచనాల ద్వారా ఇంకా చాలా మందిని తీసుకు వెళ్ళాలి అని ఆ హరి హరులని వేడుకుంటున్నాను.
    శ్రీ రామ జయం
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శివాయ గురవే నమః
    శ్రీ మాత్రే నమః

  • @Gireesh-V
    @Gireesh-V 3 года назад +68

    నమస్తే గురువుగారు
    చాలా మంచి విషయాలు చెప్పారు.
    ఈ సందేహం చాలా మందికి ఉంది.
    చాలా మంది క్రైస్తవ పాస్టర్లు ఈ విషయాన్నీ చూపించి - హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు.
    మీ సమాధానం వాళ్లందరికీ సరైన సమాధానం చెబుతుంది.
    వి .గిరీష్

  • @ouruniverse2129
    @ouruniverse2129 3 года назад +68

    మీరు వివరించిన 3 అంశాలలో 3వ వివరణ నేను బ్రహ్మశ్రీ సామవేదం గారి ప్రవచనంలో భాగంగా విన్నాను . చాలా అద్భుతం ప్రతీ విషయమూ దానికి కారణమయ్యే మరో విషయాలతో అన్వయమవటమే మన సనాతన ధర్మంలో ఉన్న గోప్పతనం. పంచ పతివ్రతలలో ఓకరైన ద్రౌపది గూర్చి మీద్వారా వినగలగటం మా అద్రుష్టం

    • @Vijay20207
      @Vijay20207 2 года назад

      pativrata ante emiti?

  • @iamvlv99
    @iamvlv99 3 года назад +124

    ఇది నా భారత దేశం లోని గోప్పతనం ఎప్పుడు ఎలా ధర్మాన్ని బోదించాలో అలానే మహత్ములు పుడతారు🙏🙏🙏💐💐💐

    • @radhikasaliganti3269
      @radhikasaliganti3269 3 года назад +7

      నాకు చాలా సంతోషం అనిపించింది మీరు చెప్పిన మాటలకి 🙏🙏

    • @tulasijyothi5000
      @tulasijyothi5000 3 года назад +1

      Exactly correct

    • @nellimukkinagamani4112
      @nellimukkinagamani4112 2 года назад

      🙏🙏🙏🙏🙏

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 года назад +4

    గురుదేవా ఈ మానవ దృక్కోణంలో లేదా మానవ సంబంధాల దృష్టిలో చూసిన అంత వరకు మన పురాణ ఇతిహాసాలు, కథలుగా మాత్రమే చెప్పుకొనే పరిస్థితి ఉంటుంది అసలు దేవతా స్వరూపాల యొక్క అసలు తత్వం విచారణ మార్గం ద్వార తెలుసుకుంటే కానీ అర్థం అవుతుంది. అప్పుడే పురాణాల ద్వార అంతర్లీనంగా, మార్మికంగా దాగి ఉన్న మన ఋషులు అందించిన విజ్ఞానం అందుకోలేరు.అది ఈ కలియుగంలో సాధ్యం అవుతుంది అంటే ఏ కొందరిలో మీలాంటి వారు చేసే కృషి వల్ల కొంత సాధ్య పడుతుంది అది కూడా అసలు భక్తి జ్ణానం మార్గం ద్వారా మాత్రమే ఏదైనా తెలుసుకోవడం సాధ్యం అవుతుంది🙏🙏.

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 года назад +55

    స్వామి కాలభైరవ అష్టకం చెప్పండి 🙏
    కర్మ కరిగించుకోవడం ఎలా స్వామి
    కాలం కలిసి రావాలి అంటే ఏమి చెయ్యాలి స్వామి
    🙏🙏🙏🙏

  • @holirangoli1336
    @holirangoli1336 3 года назад +94

    భార్య లను సతాయించే వాళ్ళ గురించి ఒక వీడియో చెయ్యండి స్వామి. అలాగే అత్త లు ఆడపడుచు లు కోడళ్ళు ఎలా ప్రవర్తించాలో చెప్పండి. సమాజం బాగుపడుతుంది ధన్యవాదాలు గురువు గారు.

    • @anithareddy7535
      @anithareddy7535 3 года назад +3

      Yes guru garu correct ga adigaru plz explain nenu chaala chaala narakam chusanu in-laws and husband valla kani darmam darmam ani alage antipettikoni vunnanu

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 3 года назад +8

      First husbands ela undalo cheptey sagam daridram poi paapa prakshalana avutundi...undalsina character, neethi,nijayithi ,budhi ,chupu ela undala ilantivi anni kalpi vheptey daridram potundi....aadavallagurinchi 2000 yrs chepparu ika high time mogavalla gurinchi cheppadaniki.

    • @lillytalks61
      @lillytalks61 3 года назад

      Really.much. Need topics

    • @paddu1823
      @paddu1823 3 года назад +2

      Avunu ala ayena marutharemo

    • @srisathya783
      @srisathya783 3 года назад +2

      Vallu papalu chesi chesi aada dhani pidibchi pidinchi konni rojula ku ammayilu puttaru abhayilu abhayile pelli chesukoni chastaru pida viragadavthundhi prathi entlo o ammayi photo vntundi a kalam lo intha andhamga ammayilu vnde vallanta vallani kotti thitti chakiri cheyinchukoni valani bhumidha lekunda chesaranta ani boys bhadha padali

  • @chandramouli1230
    @chandramouli1230 3 года назад +89

    ద్రౌపదీదేవి గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు
    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @rajashekhar5537
    @rajashekhar5537 3 года назад +9

    ఏ జన్మలో చేసుకున్న అదృష్ట మో మీరు గురువు గా దొరకడం...🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩

  • @battunageswarao5819
    @battunageswarao5819 3 года назад +68

    ఆ సినిమా ....దాన వీర..... ..... ..., ఆ రచయిత కొండవీటి వెంకట కవి అనే ఒక నాస్తికుడు... హేతువాది కమ్యూనిస్టు. ..........సినిమాలలో ఇలాంటి మాటలు సన్నివేశాలు కల్పించి హిందూ ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు..... ఇటువంటి వాళ్ళ మాయలో నేటి యువతరం ఆనాటి సినిమా వాళ్లు కూడా ఉన్నారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @krishnm_jagadgurum
      @krishnm_jagadgurum 3 года назад +19

      Sr NTR ok చేశాడు.అందుకే చివర్లో అవమానాల పాలై వుండొచ్చు.

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 3 года назад +9

      అవును రామారావు గారు చివరి జీవితం గమనిస్తే చేసినదే అనుభవించారేమో అనిపిస్తోంది

    • @govidakrishna7666
      @govidakrishna7666 3 года назад +1

      Yes 1000000000000000cu

    • @rahulroyal2390
      @rahulroyal2390 3 года назад

      Hahhaaa inka.. NTR teesina.. konni padula movies lo.. DVSK okati.. fyi... Aa movie ki.. Screen writers Kondaveeti venkata kavulu.. mari valla jeevitham ela mugisindi.. Telugu cinema for that matter.. has seen great epics like Lavakusa... mari aa movie lo ramudini chupinattu ee movie lo aina chupinchara.. putting all this a side.. Temples of both telugu states ela undevi.. okkappudu NTR vacchinaka ela maripoyinayi... abhiprayani gouravinchadam veru.. dhani base chesukuni.. nee lanti caste fanatics matladatam veru.. 3ghantala cinemalo.. oka scene ki.. siksha padithe.. migilina movies valana entha punyam ravali.. school museyandi.. sir..

    • @rahulroyal2390
      @rahulroyal2390 3 года назад

      @Ch Naga Ananda Rao atreya...garu motham story ni marchi rasthe...i mean venkateswara mahatyam movie ademo cinema gimmick kinda 😄 teesivestharu mari adhe ntr movies lo edo rendu sinimalalo nalagu dialogues leka oka scene theda ga unte deaths daka pothunnaru change ur attitudes sir..

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 года назад +31

    మీరు ఎంతో వివరంగా చెప్పారు.ఇది విన్నాకకూడా అనుమానిస్తే వారి కర్మ

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 года назад +30

    నమస్తే జై శ్రీరాం🌹🚩👏 మీ కర్మలకు అనంతమైన శతకోటి వందనాలు
    మహాప్రభు 👏👏👏👏👏👏కామేశ్వరప్రియ రాదేకృష్ణగోవిందా మతాకాళీదుర్గమంగళ నమస్తే నమస్తే నమస్తే నమో నమః 🚩👏🚩

  • @jackiechan8540
    @jackiechan8540 5 месяцев назад +1

    మీరు చెప్పింది అక్షరాలా నిజం గురువుగారు అలాంటి సినిమాలు తీసినవాడు చివర్లో ఏమయ్యాడో మనకుదరికీ తెలిసిందే.... ఎంతటివారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు..... సత్యం సత్యం పునః సత్యం.... ధన్యోస్మి 🙏🙏🙏🙏

  • @ananyabheema1522
    @ananyabheema1522 3 года назад +55

    స్వామి ముందుగా మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏
    మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పటి తరానికి తెలియచెప్పడానికే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఇలా పంపారేమో స్వామి 🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +1

    ఎంతో చక్కగా వివరించారు ఇప్పటి వాళ్ళకు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటారు మాలాంటి వాళ్ళం బాధపడతావ్ కానీ మీలా వివరించలేము మీలాంటి వాళ్ళు ఇప్పటి తరానికి కావాలి అరుణ కొంజేటిఛానల్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 года назад +16

    గురూవు గారు మీ పాదపద్మలకు శతకోటి సహస్రవందనాలు......... ద్రౌపదీదేవి గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు
    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sriram4461
    @sriram4461 3 года назад +106

    Guruvu garu
    Please make vedios on this too.
    1. Mis conceptions in Hinduism
    2. Science behind rituals
    3. Ancient medicine is ayurveda
    4. How Bharat invented chess board.
    5. Oldest martial art kalari payattu.
    6. How Bharat invented zero.
    7. Why sanskrit is mother of all languages.
    8. Jantu bali in yajna

    • @lalithasivajyothi3535
      @lalithasivajyothi3535 3 года назад +3

      Yes...Good topics to be known.

    • @durgagayathri4413
      @durgagayathri4413 3 года назад

      Super

    • @chakravarthychakri7998
      @chakravarthychakri7998 3 года назад +2

      then what you will do ?? won't you do your own re-search ?? from books and scriputers ??

    • @venkata1683
      @venkata1683 2 года назад +1

      Sanskrit is deva basha. Don’t mix it with evaluation tree of spoken languages. Spoken languages may have Sanskrit influences because of sages and vedas. Spoken languages are human languages they aren’t derived from deva basha. Hindi or Telugu aren’t derived from Sanskrit.

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 года назад +28

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @srenuvas5
    @srenuvas5 5 месяцев назад +2

    గురువు గారు నాకు ఒక సందేహం కచ్చితంగా నాకు మీరు ఈ సందేహం తీర్చగలరు.ఏమిటంటే స్వర్గ లక్ష్మి అంటే శచి దేవి ఇంద్రుని భార్య కథ మరి ఎన్ని జన్మలకైన ఇంద్రుని పెళ్లి చేసుకోవాలి కదా మరి ఈ మహర్షిని ందుకు పెళ్లి చేసుకుంది గురువు గారు నాకు తప్పకుండా ఈ సందేహం తీర్చగలారు నేను నాలాంటి ముర్కులకి ఇలాంటి సందేహాలు ఉంటాయి అలాంటి పతివ్రతల గురించి చెడు మాట్లాడకుండా ఉండాలి ఈ సందేహం మీరు తీర్చాలి స్వామి

  • @alliswell3961
    @alliswell3961 3 года назад +10

    అవును ద్రౌపది స్వర్గలక్ష్మి, మహా పతివ్రత 🙏🙏🙏

  • @mahiroyals9664
    @mahiroyals9664 2 месяца назад

    ద్రౌపది దేవి గురించి ఎంత చక్కగా వివరించారు...ధన్యవాదాలు మీకు...ఇలాంటి మరెన్నో విషయాలు మాకు ఎల్లపుడూ తెలియజేయండి😊😊😊

  • @kkkumar777
    @kkkumar777 3 года назад +54

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @umadevimallampalli1841
    @umadevimallampalli1841 3 года назад +6

    చాలా చక్కగా వివరించారు గురువు గారు, మన వాళ్ళకి సినిమా పురాణాలలో ఆశక్తి అసలు వాటి మీద లేదు

  • @bhagyashreekm6389
    @bhagyashreekm6389 3 года назад +22

    Chala baga chepparu Swamy,
    Drupati Devi gurunchi gowravam perigendhi.🙏🙏

  • @pgeetha1566
    @pgeetha1566 3 года назад

    గురువు గారికి పాదాభివందనం. ద్రౌపది మాత గొప్పదనం గురించి చాలా చక్కగా చెప్పారు. నేటి సమాజంలో ఒక స్త్రీ కి గౌరవం ఇవ్వాలని కూడా ఆలోచించని వారికి ఆ మాత గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.ఆవిడ జీవితంలో అడుగడుగునా ఎన్ని కష్టాలను పడిందో ,ప్రతి నిర్ణయం తీసుకోవడంలో ఎంత వేదన పడిందో మనసుతో ఆలోచిస్తేనే తెలుస్తుంది ఆవిడ గొప్పదనం. నేటి సమాజంలో ప్రతి స్త్రీ,పురుషుడు కూడా ఎలా ఉండాలో, ఉండకూడదో ఆవిడ జీవితమే నేర్పుతుంది.మీరు చెప్పింది విని అయినా ద్రౌపది వస్త్రాపహరణం అని వినోదాల కోసం చేసే నాటకాలు ఆపి ఆవిడను అవమానించడం మానాలి.

  • @KpRS1905
    @KpRS1905 3 года назад +6

    🙏 మంచి ఉపయోగకరమైన సమాచారం అందించారు ధన్యవాదములు గురువు గారు 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️

  • @purna.2.O
    @purna.2.O Год назад +1

    🌹🙏ఓం శ్రీ మాత్రే నమః🙏💐
    మాకు తెలియని ద్రౌపతి దేవి చరిత్ర ని అద్భుతంగా వివరించారు 🙏
    ఆ తల్లికి ధన్యవాదములు 🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @SriVashista
    @SriVashista 3 года назад +3

    చాలా బాగా చెప్పారు స్వామి అందరికీ అర్థమైతే బాగుంటుంది సర్వేశ్వరుడు అందరికీ ఆ జ్ఞానం కలిగించాలి 🙏🙏🙏

  • @adithyaabhimanyu2048
    @adithyaabhimanyu2048 2 года назад

    గురువుగారు మీరు మహాభారతంలోని ద్రౌపతి గారి గురించి వివరిస్తుంటే శ్రద్ధగా వింటూనే ఉండాలనిపించింది మీరు మహాభారతం గురించి మరింత వివరిస్తే వినాలని ఆశిస్తున్నాను. వీడియో త్వరగా అయిపోయినట్టు అనిపించింది ఇంకొక వీడియోస్ చేస్తే మేము మల్ల చూడాలని అనుకుంటున్నాం

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 3 года назад +5

    ఏకలవ్యుడు గురించి కూడా చెప్పండి గురువు గారు.అతనికి ఏదో అన్యాయము జరిగింది అని చాలా మంది అభిప్రాయము. 🙏

  • @pranaykumar8273
    @pranaykumar8273 3 года назад +2

    గురువు గారు మీ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. అజ్ఞాన అంధకారంలో వుండే చాలా మందికి ఈ కాలంలో మీలాంటి వారు చాలా అవసరం. ఓం నమః శివాయః

  • @maramsubbarao7935
    @maramsubbarao7935 3 года назад +3

    గురువుగారూ ఇలాంటి ధర్మసందేహాలు, నిజాలు తెలియాల్సిన అవసరం ఈ కాలంలో చాలా అవసరం 🙏

  • @KumarS-iq5ow
    @KumarS-iq5ow 3 года назад +1

    Guruvu gariki Vandanam 🙏... Ento Mandi madilo unna prasna idi... Chala koolamkushamga vivarincharu..
    Main ga Christians , Pastors e vishayam ni gurinchi chala avahelanaga , chulakanagaa cheptaru .. 5 husbands unnadi miku Payhivrathaa ani helanagaa vagutuntaru.... Variki mana e Puranalu tiyavga.
    Chala baaga vivarincharu . Miru e Samajaniki chala avasaram 🙏... Mana Hindu Dharma parirakshana ni andari Badyata ga swikarinchali.

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 года назад +35

    ధన్యవాదములు గురువుగారు 👣🙏ఆవిడ గొప్ప తనం తెలియాలి అంటే మహా భారతం ఆచార్యుల ద్వారా వింటే తెలుస్తుంది అందుకే ఆవిడ పంచ పతివ్రత లలో స్థానం దక్కింది

  • @rajeshyadhav1192
    @rajeshyadhav1192 2 года назад

    నా ఊహ తెలిసినప్పటి నుంచి నా మదిలో మెదిలే పెద్ద ప్రశ్నకి మీ వీడియో ద్వారా జవాబు దొరికింది, గురు దేవా. చాలా చాలా కృతజ్ఞతలు

  • @madhusudhan8585
    @madhusudhan8585 3 года назад +5

    Excellent explanation... Prathi daani venaka oka reasoning untadi.. Danni telusukunapude manaku Artham avthadi.. Adi teliyacheppe vaallu lekapovadam.. Telusukovali Anna thapana Manalo lekapovadam valla.. Yee midi midi gnanam thoo kottukuntunam.... Mee lanti vaallu ye generation ki dorikina Varam.. 🙏🙏🙏

  • @balasulaxmi3401
    @balasulaxmi3401 3 года назад +1

    మన పురాణాలను,అందులోని మహానుభావులును గురించి తెలుసుకోకుండా, వాటి మహత్యం తెలుసు కోకుండా, తప్పుగా అర్ధం చేసుకుని ఎంత తప్పు చేస్తున్నామో, ఇది చాలా బాధాకరం మీరు చెప్పే ప్రతీ మాట మేము చేసే తప్పుల్ని సరిదిద్దుతూండండి. మీలాంటి వారు మా తరానికి చాలా చాలా అవసరం. ఎందుకంటే మా తల్లి తండ్రులకు కూడా చాలా విషయాలు తెలియావు. మీరే మా తండ్రి,మీరే మా తల్లి, మీరే మా గురువు, మీరే మా స్నేహితులు, ఎంత చక్కగా, వివరంగా చెప్తారండి. సాష్టాంగ పాదాభివందనమండి. మాటలేవు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vemuprasad3077
    @vemuprasad3077 3 года назад +5

    వందనములు గురువు గారు!
    మహాభారతం , రామాయణం లాంటి గ్రందలను యడార్థముగా రచించిన వారి వివరాలు తెలుపగలరు అని ఆశిస్తున్నాను.

  • @YChamdhaswari
    @YChamdhaswari 5 месяцев назад

    అదే నిజం అనుకొని చాలామంది అదే అపోహలో ఉన్నారు గురువుగారు మీ పాద పద్మాలు శతాధిక నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @gktechviews2603
    @gktechviews2603 3 года назад +4

    ద్రౌపదీ దేవి జన్మ వృత్తాంతం తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏

  • @RockstarMaanik
    @RockstarMaanik 2 года назад +1

    అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు గురువు గారు... 😊
    మీ పాదాలకు నా నమస్కారాలు...🙏🙏🙏

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 3 года назад +4

    చాలా చక్కగా వివరించారు గురూజీ 🙏🙏🙏

  • @shravaninfo4596
    @shravaninfo4596 3 года назад +1

    నిజంగా చాలా గొప్పవారు మీరు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురూజీ

  • @nmanikanta5564
    @nmanikanta5564 3 года назад +24

    ఇలాంటి . ప్రశ్నలు ప్రజలకి భారతం వినకపోవడం వల్ల కలిగినవి
    కనుక మీరు భారతాన్ని వివరిస్తే ఇలాంటి ప్రశ్నలు ఎవరికీ రావు

    • @sumanthkumar510
      @sumanthkumar510 3 года назад

      Sir, maa intlo medichettu unnadi
      Adi ala perugithu undi memu theseyyalanukuntunnamu
      Emicheyyali cheppandi

  • @prasadprasad515
    @prasadprasad515 3 года назад +1

    ఏంతో చక్కగా వర్నెంచారు గురువు గారు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @sudhakarnaik22
    @sudhakarnaik22 3 года назад +15

    గురువుగారు, నర్సోబావడిలో ఉన్న అన్ని ఘాట్(శక్తి తీర్థం, అమర తీర్థం,.....) గురించి ఒక వీడియో తీయగలరు.

    • @chpadmavathi5663
      @chpadmavathi5663 3 года назад

      ఆ గురువు గారు మా సొంత అన్నయ్య చనిపోయాడు దినానికి వెళ్ళవచ్చా

  • @laxmijala7630
    @laxmijala7630 9 месяцев назад

    మీరు చెప్పింది ధాన వీర శూర కర్ణ సినిమా లో అనుకుంటా మాస్టర్ గారు చాలా దారుణంగా తీశారు ద్రౌపది దేవి గురించి చాలా రోజుల నుండి అనుకున్నాను మాస్టర్ గారు మీరు దీని గురించి చెప్తే బాగుండు అని .మీరు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 3 года назад +4

    Nenu ee scene oka telugu old movie lo chusa guruvu garu...i was shocked at that... Thank you for posting this

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 года назад

    తెలియని విషయాలు తెలుస్తున్నాయి గురువు గారు 🙏 చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదాలు 🙏👍👍

  • @ganecharydamodar4947
    @ganecharydamodar4947 3 года назад +3

    చాలా బాగా చెప్పారు గురువు గారు...ధన్యవాదములు..

  • @ganeshmedha5011
    @ganeshmedha5011 3 года назад

    Aa thallini thappuga matladevallaki nijamga samadhanam cheppagalamu ippudu.. guruvu Garu....🙏🙏🙏🙏....ilantivi enno goppa vishayalu cheppi......thelini murkula kallu teripisthunnaru......mana samskruthi sampradhayala goppathananni intha goppaga vivaristhunna meeku...shatakoti pranamalu...🙏🙏🙏 ...govindha....

  • @aravindk6611
    @aravindk6611 3 года назад +15

    శతకోటి నమస్కారాలు గురువు గారు మీకు 🙏

  • @srinivasmaridu9301
    @srinivasmaridu9301 3 года назад

    🙏గురువుగారు మీరు చేపినంతగా సేపు వినలనిపిస్తుంది చాలా చక్కగా చెప్తారు మీలాంటివాళ్ళు ధర్మం నిశించి పోకుండా మీరు చెప్పే మాటలు చాలా అవసరం ఏమనుషులకి 🙏👌

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 3 года назад +6

    అద్భుతమైన వ్యాఖ్యానం 🙏

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 3 года назад +1

    గురువు గారు తెలియని విషయాలు తెలియ చేసినందున మేము ఎంతో అదృష్టవంతులం.
    మీకు మా యొక్క ధన్యవాదములు.

  • @kathimusic.
    @kathimusic. 3 года назад +23

    మహాభారత సిరీస్ చేయండి గురువు గారు

  • @yaminisetty1919
    @yaminisetty1919 3 года назад

    Chala baga chepparu maku teliyani vishayalu... Thanks... 🙏

  • @Narasimha.targetCgl2024.
    @Narasimha.targetCgl2024. 3 года назад +8

    You are clear all my doubts about maa drupadi (panchali) we are very lucky to have you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 3 года назад +2

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @kkkumar777
    @kkkumar777 3 года назад +23

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ శివాయ గురవే నమః
    🙏🏽🙏🏽🙏🏽

  • @vijjulb6307
    @vijjulb6307 3 года назад +1

    గురువు గారు 🙏🙏🙏
    నమస్సుమాంజలి....
    చాలా చక్కని వివరణ ఇచ్చారు....

  • @raghunandhan8317
    @raghunandhan8317 3 года назад +6

    guru gariki padabivandanalu. i wish i could meet u personally. Thank u for everything

  • @rajutadur7278
    @rajutadur7278 3 года назад

    ఇన్నాలకు నాకు ఉన్న సందేహం తీరింది,మీకు 🙏,ఇలాంటి తెలియని విషయాలు వివరించి మాకు ఎంతో ఉపకారం చేస్తున్నారు🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 3 года назад +21

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ గురుభ్యోన్నమః
    🙏🏽🙏🏽🙏🏽

  • @Wq.kmmhytf
    @Wq.kmmhytf 2 месяца назад +1

    ద్రౌపతి మాత మీరు పెద్ద తోపు కానీ అల కనిపించరు మి పాదములకు నా వందనాలు జై శ్రీరామ్

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 3 года назад +5

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @nishugowda6172
    @nishugowda6172 2 года назад +1

    Thank you clear chesinanduku. Janalu chala tappu kathalani spread chestunnaru

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 года назад +18

    గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 3 года назад

    స్వామి చాలా విపులంగా చెప్పారు మీకు పాదాభివందనాలు 🙏 హిందూ సంస్కృతి వర్ధిల్లాలి.

  • @satyakolli7003
    @satyakolli7003 3 года назад +35

    నమస్కారం శ్రీనివాస్ గారు,
    తిరుమల శ్రీవారి సేవ చేసిన డాలర్ శేషాద్రి గురువు గారు గురించి చెప్పండి .ఎందుకంటే గత 40 ఏళ్లుగా శ్రీవారికి తన జీవితాన్ని అంకితం చేసిన మహా భక్తులు కథ ప్రపంచానికి తెలియాలి. మీ వంటి మహా భక్తులు ఆయన గురించి చెప్తే ప్రపంచానికి ఆయన గొప్పతనం అర్థమవుతుంది..
    ధన్యవాదములు,
    మీ శిష్యుడు.

  • @janakisupriyanamuduri8908
    @janakisupriyanamuduri8908 3 года назад

    Chaala baaga explain chesarandi..... Ee doubt Naku eppatnuncho vundhi. Ippudu clear aindhi 🙏

  • @anudeeparun923
    @anudeeparun923 3 года назад +14

    Sri Vishnu rupaiahaya nama shivaih 🙏 guruvu garu miru kundalini yoga sadhana gurinchi video cheyandi guruvu garu

    • @vasishtakarunakarreddy858
      @vasishtakarunakarreddy858 3 года назад

      అనుదీప్ గారికీ🙏 కుండలినీ అనేది అంత సులభంగా రాదు, కుదరదు ఎందుకంటే కలియుగం లో అవి నేర్పించే గురువులు వంద సంవత్సరాలు కష్టపడిన సాధ్యం అవుతుందని చెప్పటం కష్టం.. ఇది సాక్షాత్ కంచి మహాస్వామి వారు చెప్పిన మాటలు

  • @rameshlivesinger1630
    @rameshlivesinger1630 3 года назад

    మీ అమూల్యమైన మాటల ద్వార మా వచ్చినసనాతన ధర్మం సందేహాలు తొలిగించారు గురువుగారు దన్య వాదాలు దేవులకి మీసాలు ఎందుకు ఉండవు ఈ సందేహం తెలపండీ గురువుగారు

  • @udayboni_Hreem
    @udayboni_Hreem 3 года назад +17

    Yes sir very good video sir 🙏🙏🙏. In vayasa Maharaj's Mahabharathum it explains that when mother rukmini devi-lord krishna wife asked about pativrathas qualities mother druipathi explains very beautifully all the qualities of pathivratha qualities, mother Draupadi explains all the qualities which spans several chapters. Seethum thalli entha pavithra ra lu, amma draupadi antha pavithra ra lu. No doubt it

  • @highmavathi6584
    @highmavathi6584 3 года назад +1

    Guru Garu me padalaku satakoti vandanalu.
    Ye Taron ki party vruksham gurinchi chala chala bhag
    Chepparu. Asalu ammayilu
    Jeevitham lo Parth vruksham gurinchi Meru video pettindi
    Namaskar Guru Garu.

  • @balajimogadali
    @balajimogadali 3 года назад +4

    Excellent narration about draupadi devi

  • @RupanagudiRaviShankar
    @RupanagudiRaviShankar 3 года назад +1

    @ 7.03 సహజంగా వచ్చే ఆలోచనే, అలా వస్తుందని మీరాలోచించారే - అదీ మీరు సమాజాన్ని ఎంతలా వడబోశారో అర్థమౌతుంది సార్. 🙏🌹

  • @PrabathiV9231
    @PrabathiV9231 3 года назад +13

    Film name: Dhan Veera Shura KHARNA
    Language: Telugu
    Writter: N T Rama Rao (check the titles of movie If you dont believe)
    With no knowledge of MAHABHARATHA I I condemned this scene in childhood.

    • @himaseshupoduri1981
      @himaseshupoduri1981 3 года назад

      పేరు గుర్తులేదు కానీ ఆ సినిమాకి కథా రచయిత ఒక నాస్తికుడు అభ్యుదయవాదిగా పేరుపొందిన ఒక వామపక్ష భావజాలం కలిగినవాడు. వామపక్షవాదుల నుండి మనం ఇంతకన్నా ఏమి ఆశించగలం చెప్పండి.

    • @rahulroyal2390
      @rahulroyal2390 3 года назад

      en.wikipedia.org/wiki/Daana_Veera_Soora_Karna
      link lo chudandi story writer ntr and dialogue writer peru evaridhi undo.. u can also check if you dont believe... evaro oka dialogue.. veyagane dhanini batti.. manishini decide chese buddi marchukovali...

    • @rahulroyal2390
      @rahulroyal2390 3 года назад

      @@himaseshupoduri1981 kondaveeti venkata kavulu ani iddaru brothers...

  • @bharadwajajandhyala
    @bharadwajajandhyala 3 года назад

    మాత ద్రౌపది పడ్డ అవమానాలు సామాన్యమైనవి కాదు. అలాగే, ఆ చెట్టుకి పండు అతుక్కునే పిట్ట కథ ఒక సినేమా లో రీసెంట్ గా నేనుచూసి చాలా చాలా బాధ పడ్డాను. ద్రౌపదీ దేవి పట్ల చులకన భావం కలిగించేలా రాసి ఉన్న పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ఇచ్చారు, ఎంత దారుణం ? నండూరి శ్రీనివాస్ గారు ఈ టాపిక్ ఎంచుకుని చెప్పడం ద్వారా సామాన్య జనులను పాపపు మార్గంలో ఆలోచించకుండా కాపాడారు. ధన్యవాదాలు.

  • @rajeshwariv2812
    @rajeshwariv2812 3 года назад +6

    Guruvugaru... This is like a tight slap.. For pple with half knowledge nd spreading wrong information...

  • @anasuyadevi4208
    @anasuyadevi4208 3 года назад

    Very good information sir.E doubts baga chepparu

  • @shivaprasadrangeneni7169
    @shivaprasadrangeneni7169 3 года назад +8

    Nana thank you❤
    Meeru arunachalam gurchi cheppadi nana garu
    Mee videos continue ga upload cheyadndi nana garu❣️

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 года назад

    అద్భుతమైన విషయాలు తెలియజేసారు 💐🙏👏👏👏👏👏👏👏ధన్యవాదములు సార్

  • @rangammamoolinti160
    @rangammamoolinti160 3 года назад +3

    నమస్కారం గురువుగారు 🙏🙏,కుటుంబాన్ని నిర్లక్షం చేసే తండ్రి ని, ఇంట్లో చిన్న చిన్న విషయాలకు పెద్దగా గొడవపడే తండ్రి. మంచి గా మరలంటే ఏం చెయ్యాలో . దయచేసి గురువుగారు పరిష్కారం చెప్పండి. చాల సర్లు వ్యాఖ్య చేసాను కాని రిప్లై లేదు .ప్లీజ్ meeku పదాభివందనాలు🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 года назад +3

      చాగంటి వారు చెప్పిన భాగవతం రోజూ మీ నాన్నగారికి వినపడేలా పెట్టండి. మీరందరూ కూడా వినండి. కొన్ని రోజులకి ఇంట్లో మార్పు వస్తుంది

    • @rangammamoolinti160
      @rangammamoolinti160 3 года назад

      🙏 tq guruvugaru

  • @indira4625
    @indira4625 3 года назад

    Swamy Namaskaralu. visletiona adbhutham . 🙏🏻🙏🏻🙏🏻

  • @saishankar9275
    @saishankar9275 3 года назад +3

    DEVI DRAUPADI "🙏🙏🙏🙏🙏🙏" this is for your feet 👣

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 года назад +2

    అద్భుతమైన విశ్లేషణ గురువు గారు 🙏🙏💐💐

  • @sandhyakovvuri77
    @sandhyakovvuri77 3 года назад +11

    All misconceptions about Draupadi have been cleared by your explanation Sir. Half- Knowledge leads to misinterpretations.True woman power was clearly defined in our Puranas thousands of years ago.Your video is an eye-opener to many.Thank you Sir

  • @యుద్ధం-ద6జ
    @యుద్ధం-ద6జ 3 года назад +2

    ద్రౌపది గురించి ఇంకా వివరంగా చెప్పండి సార్ ఆ తల్లి మీద చాలా గౌరవం ఉంది కానీ ఎవరికైనా చెప్పాలి అంతే మనసు బారంగా ఉంది మరొక్క వీడియో చేయండి.

  • @ganeshsiricilla7044
    @ganeshsiricilla7044 3 года назад +7

    శ్రీ విష్ణురూపాయ నమఃశివయ🙏

  • @sampathkondetisampath3643
    @sampathkondetisampath3643 3 года назад +2

    Pandavullu gurinchi video cheyyandi

  • @chefmanideepanupa1694
    @chefmanideepanupa1694 3 года назад +6

    Thanks 😊 for the information 😊

  • @saraswathisingh7255
    @saraswathisingh7255 2 года назад

    అద్బుతం గా చెప్యారు..s true

  • @santoshsreeramulu2239
    @santoshsreeramulu2239 3 года назад +4

    Sir, hats off for your knowledge on hinduism... My Pranams to you.