బ్రహ్మ తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడా? | Did Lord Brahma Marry his own daughter? | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Through EMails , Lot of people are asking controversial questions about Brahma & Saraswathi. Generally Nanduri garu doesnt like such debates and he prefers doing Gayatri Japam than answering these..However, Channel Admin team went for our weekly Spiritual class, we pestered him to answer 15 such questions and recorded the answers.
    Here is the first video among them.
    After watching video, people mailed below questions. Here are the answers from Nanduri garu - Channel Admin
    Q) ఉత్తర భారత దేశంలో ఎక్కడైనా అత్త కూతుర్ని చెల్లెలు అనే సాంప్రదాయం ఉందా?
    A) చాలా ఏళ్ల క్రితం ఇది విన్నాకా నండూరి గారికీ ఇదే సందేహం వచ్చింది. కానీ హర్యాణా నుంచి వచ్చిన బిజేందర్ అనే ఆయన స్నేహితుడి ద్వారా వాళ్ల సాంప్రదాయం గురించి తెల్సి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఈ సాంప్రదాయం UP లో కూడా చాలా చోట్ల ఉందని తెల్సింది. అలాగే మన రాష్ట్రంలోనూ కొంతమంది అన్య మతస్థులు పిన్ని కూతుర్ని చేసుకుంటారు. ఈజిప్టులో తోడపుట్టిన చెల్లెల్ని చేసుకుంటారు. UP లో కొన్ని చోట్ల అసలు రక్త సంబంధీకులనే వివాహం చేసుకోరు , అందరినీ సోదరి లాగే చూస్తారు
    ఇంతకీ చెప్పేదేమిటంటే, ఒకే దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ, ఒకే ప్రపంచం లోని ఇతర దేశాల్లోనూ ఉన్న సాంప్రదాయాలే ఒకలా లేనప్పుడు , మన ఊరిలో ఉన్న సాంప్రదాయం బ్రహ్మ లోకంలో ఉండాలనుకోవడం అమాయకత్వం.
    Q) నారదుడూ, వశిష్టుడూ బ్రహ్మ మానస పుత్రులు. అలాగే సరస్వతి బ్రహ్మ మానస పుత్రిక కాదా? ఇంతకీ అసలు సరస్వతీ ఆయన కూతురా కాదా?
    ఆ) మీకు ఎలా కావాలన్నా పిల్చుకోవచ్చు, కానీ ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏమిటంటే, పుత్రికా/కూతురూ అనగానే, మన ఇంట్లోనో పక్కింట్లోనో ఉన్న బాంధవ్యాలని తీసుకెళ్ళీ ఆవిడకి తగిలించేయకూడు. అవి దివ్య శరీరాలు, మనలా మైధున సృష్టి కాదు.
    మీకు అర్ధమయ్యే తేలిక ఉదాహరణ: బ్రిటన్ కి చెందిన Robert Edwards ని Father of Test tube babies అని పిలుస్తారు . ఆయన కొడుకు Test tube ద్వారా పుట్టిన అమ్మాయిని చేసుకుంటే, చెల్లెల్ని చేసేసుకున్నాడు" అని అంటే అమాయకత్వం అవుతుంది. ఇదీ అంతే!
    Q) ఈ సంఘటన జరిగాకా బ్రహ్మ గారు మరణించారని చెప్తారు -మరి ఇప్పుడు బ్రహ్మ లేనట్టా?
    ఆ) బ్రహ్మ అనేది ఒక మనిషి కాదు, ఒక పదవి (CM/PM అన్నట్టు) అందులో కూర్చున్న బ్రహ్మ తను చేయాల్సింది అయిపోయినా, చేయకూడనిది చేసినా ఆ పదవిలోంచి వెళ్ళిపోతాడు, అనంత శక్తిలో చేరిపోతాడు . ఇంకొక శక్తి ఆ పదవిలోకి వస్తుంది.
    Q) సరస్వతీ విష్ణువు భార్య అని ఇంకొక పురాణ కధ ఉంది, ఆయనకి కోడలు కాదా?
    A) మన బాంధవ్యాలు వాళ్ళకి అంటగట్టకూడదు.
    సరస్వతి అనేది సృష్టి రచన చేసే జ్ఞానం (Knowledge ) ఆ జ్ఞానాన్ని ఎవ్వరైనా వాడుకోవచ్చు. మన పిచ్చి పరాకాష్టకి చేరితే, భవిష్యత్తులో, "సరస్వతీ పుత్రుడు " అనే పేరు పొందిన కవినీ, "సరస్వతీ పుత్రిక" అనే బిరుదు కవయిత్రీ పెళ్ళి చేసుకుంటే, వీళ్ళు అన్నా చెల్లెళ్ళు అని కూడా అంటాం. ఆ అమాయకత్వంలోంచి బయటకి రండి!
    Q) వేదంలో బ్రహ్మ అనే పదమే లేదు, పురాణంలో ఎలా వచ్చింది?
    A) వేదంలో ఆ పదం లేదన్నవాడు వేదం చదవలేదు అని అర్ధం. అందరూ చదివే తొలి మంత్రం "గణానాంత్వా" లో "బ్రహ్మణాం" లేదా? కానీ వేదాల్లో ఈ పదాలకి "సృష్టిలో ఉన్న శక్తులు "అనే అర్ధం లో చదువుతాము. విష్ణు అంటే "విశ్వ వ్యాప్తమైన శక్తి" అలాగ. పురాణాల్లోకి వచ్చేసరికి మనకి అర్ధం కావడం కోసం Personify చేశారు. అంతే!
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1,3 тыс.

  • @క్షత్రియ-స2ష
    @క్షత్రియ-స2ష 2 года назад +536

    నమస్తే గురూజీ మీరు చేపిన వాస్తు పూజ వీడియోస్ మాకు బాగా ఉపాగయోగపడింది.8 years నుండి కట్టలేక పోయిన మా ఇల్లు మీ వీడియో లో చేపిన విధంగా పూజ చేసాము... ఇప్పుడు మా ఇల్లు 90%కంప్లీట్ అయిపోయింది... Thank Q so much sir🙏🙏

    • @rajeswarikishore3852
      @rajeswarikishore3852 2 года назад +7

      Which pooja

    • @క్షత్రియ-స2ష
      @క్షత్రియ-స2ష 2 года назад +4

      @@rajeswarikishore3852 vastu pooja

    • @user-cd3ow7lx4k
      @user-cd3ow7lx4k 2 года назад +2

      Video link untey pettandi

    • @vaishnaviyadav7102
      @vaishnaviyadav7102 2 года назад

      @@user-cd3ow7lx4k ruclips.net/video/HbBPjzcUayI/видео.html

    • @saigoud1384
      @saigoud1384 2 года назад +1

      Ante ela chesaro kasta ardam ayye tattu ga cheppandi bro please punyam vuntadhi... Mem kuda illu kattalani chala kastaapduthunnam kani avi kanisam okaa pillaru saripada money kuda kavadam ledhu ela bro..Cheppandi bro koncham

  • @krishnaavh0204
    @krishnaavh0204 2 года назад +253

    ఇది వినితిరాల్సినది చాలా మందికి ఈ విషయం పై కొంత గందరగోళం ఉంది..... మీరు ఏ ధార్మిక విషయం ఎంచుకున్న చాలా స్పష్టంగా వివరిస్తారు... 🙏

  • @jai6761
    @jai6761 2 года назад +221

    శివ లింగం పై ఎన్నో బూతు కథలు ప్రచారంలో ఉన్నాయ్ వాటిని కూడా నివృత్తి చేయండి గురుగారు వినలేక పోతున్నాము వాటిని

    • @hiteshmohan9874
      @hiteshmohan9874 2 года назад +19

      Shiva Shakti కరుణాకర్ సుగ్గున గారు శివ లింగం పైన ఒక వీడియో చేశారు. చూడండి శివ శక్తి ఛానల్ లో

    • @user-rg4ml7xz3d
      @user-rg4ml7xz3d 2 года назад +12

      Yes nakuda deniki ans kavali Swami..

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 года назад +172

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @durgaraojammula6811
    @durgaraojammula6811 2 года назад +2

    గురువు గారు చాలా విలువైన సమాచారం అందించారు, ధన్యవాదములు. 🌹🌹🌹

  • @madhurivemula2105
    @madhurivemula2105 2 года назад +1

    Chala baga vivarincharu andi🙏🏽. Kastha navvu kuda vachindi, how people relate the human life with the almighty.
    I recommend everyone to watch Devon Ke Dev, Mahadeva (Hindi) .

  • @devibodupu255
    @devibodupu255 2 года назад +1

    Ayyappa Swamy tandri gurinchi cheppandi guruji please 🙏🙏🙏🙏🙏

  • @bunnyfoxxx6227
    @bunnyfoxxx6227 2 года назад +1

    Chala baga chepparu sir.me valla chala Daarmika visiyalu telusukunttunnamu.Thank you sir.🙏🙏🙏

  • @rpkg5233
    @rpkg5233 2 года назад +7

    Excellent reply sir but abrahimcs use our habit of ignoring their foolish criticisms to their advantage and denigrigate our religion hence giving a response atkeast occasionally becomes necessary I feel. Thank you for your explanation

  • @ravikanth639
    @ravikanth639 2 года назад +1

    Very informative video sir...

  • @PrasadPrasad-jv8ko
    @PrasadPrasad-jv8ko 2 года назад

    Chala baga chapparu andi

  • @ఏదినిజంఇదినిజం

    గురువుగారికి ప్రణామాలు.... నాకు తెలిసినంతలో బ్రహ్మ పుట్టుక వర్ణన ప్రకారం నేను చెబుతున్నా........ బ్రహ్మ అనగా ఈ చరా చర సృష్టి నలుదిక్కుల వ్యాపించిన దానిని బ్రహ్మ అని,ఇది అన్ని వైపులా ఉంటుంది కాబట్టి ,బ్రహ్మకు నాలుగు ముఖలుగాను,వర్ణించారు.. ఇలానే ఈ సృష్టినుండే జ్ఞానం ఉద్బవించింది...జ్ఞానానికి సరస్వతి గాను పేరుపెట్టారు... సృష్టి తో పాటు ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి సృష్టి భార్యగా సరస్వతి అన్నారు... ఇంత అందమైన సృష్టిని చూసి వ్యామోహం చెందాడు బ్రహ్మ,దీనినే సరస్వతి పై వ్యామోహం చెందాడని వర్ణించారు...ఇదంతా సృష్టి క్రమాన్ని చెప్పడానికి మన ఋషులు చమత్కారంగా వర్ణన మాత్రమే..లోతుగా పరిశీలిస్తే భాగవతం మొత్తం ఖగోళ విషయాలే దేవతల పేర్లతో మనకు కధల రూపంలో వర్ణించారు....

  • @stlpoornima8506
    @stlpoornima8506 2 года назад

    Challa baga cheparu sir

  • @cm5745
    @cm5745 2 года назад

    Namaskaramandi.naku satyanarayana vratham chesukovalanundi.ma varau mana into aanavayithi ledu antunnaru.chesukovachaa... theliyacheyyagalaru

  • @Mudhirajboy944
    @Mudhirajboy944 2 года назад +103

    శ్రీనివాస్ గారు హనుమంతుడి నిజరూపం లో
    ఎలా ఉంటాడో ఒక వీడియోలో చూపించండి
    ఎందుకంటే మారుతి గురించి ఎంత తెలుసుకున్న ఇంకా ఏదో తెలీసుకోవలని తపనగా ఉంటుంది.....జై శ్రీ రామ్

    • @gummellaappalaraju6947
      @gummellaappalaraju6947 2 года назад +6

      Jai Sri Ram,
      Please tell me sir, about Hanuman sir.

    • @PRASSADH
      @PRASSADH 2 года назад +7

      తెలంగాణ లో కరీంనగర్ నుండి ఒక 40 km దూరం లో ఉంటుంది, కొండగట్టు కి వెళ్లి చూడు నీకే అర్థం వుతుంది, ఫోటో లో నిజ రూపం కనిపిస్తుంది అసలు హనుమాన్ ఎలా ఉంటాడు అనేది... జై శ్రీరామ్

  • @GopiNath-ze5qo
    @GopiNath-ze5qo 2 года назад +195

    ఈ విషయం కోసం హిందువులు అందరూ వేచి చూస్తున్నారు

    • @naturalglow499
      @naturalglow499 2 года назад +17

      Ayina mokam nundi puttina saraswathi mata kuturu ela avvuddi kadu kada ?
      Adam vennumuka tesi avva ni cheste ame bharya avvuddi antaru ....christians ....but brahma mukam nundi vachina saraswathi ayana bharya kaleda ?
      Valla mata vyapthi kosam mana matam ki leni poni vi antagadataru ...ento

    • @jdjxncjrjsiwks
      @jdjxncjrjsiwks 2 года назад +4

      @@naturalglow499 yes broo Cristian ee abaddalu pracharam chestaaru

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 года назад +226

    గొర్రెబిడ్డల సందేహం వాళ్లకు అంత కంటే మంచి ఆలోచనలు రావు.

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 2 года назад +18

      Hahahahahaha gorre biddalu.....emanna words aa...super

    • @republicindiacoins
      @republicindiacoins 2 года назад +11

      @@SriSri-ei1yi మా ఊరిలో ఒక చర్చ్ ఉంది దాని పేరు గొర్రె పిల్ల ప్రార్ధన మందిరం

    • @chaitulion2672
      @chaitulion2672 2 года назад +2

      @@SriSri-ei1yi gorre biddalu ante yellow followers anukunta

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 2 года назад +8

      @@chaitulion2672 gorre biddalu antae yellow followers kaadu... gorre biddalu antae edaari praantam po putti ma desham ne naashanam chesae paashanda matha prachaarikulu

    • @johnkumar6003
      @johnkumar6003 2 года назад +2

      @@republicindiacoins maa vurilo oka dhevalayam vundi dhani Peru kaamandudi aalayam

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 2 года назад +62

    ధర్మాన్ని రక్షించే గురువు గారు మీకు శతకోటి వందనాలు

  • @మీతెలుగుమ్మాయిశ్రీ

    దిక్కుమాలిన ప్రశ్నకి... గొడ్డలిపెట్టు సమాధానం చెప్పినందుకు థాంక్స్ గురువుగారు 🙏

  • @santhiyashram1075
    @santhiyashram1075 2 года назад +307

    గురుదేవా ముందుగా మీలాంటి వారంతా సనాతన హిందూ ధర్మం అంటే ఏమిటో ,దాని విశిష్ఠతను గురించి తెలియచేస్తూ ఎంతో కృషి చేస్తున్న మీకు పాదాభిందనాలు గురుదేవా🙏🙏🙏

  • @Saisaranyaa
    @Saisaranyaa 2 года назад +140

    ఈ వీడియో కి dislike కొట్టినవాల్లందరు గొర్రబిడ్డలు అయ్యుంటారు 😂
    Srinivas garu rocks.. 🙏🏻
    Gorrebiddalu shocks...🤣

    • @mulintigopal8033
      @mulintigopal8033 2 года назад +1

      😁😁😁😁 chala bhaga catch chesaru

  • @venkateshjakkula2111
    @venkateshjakkula2111 2 года назад +87

    శ్రీనివాస్ గారు నాకు వెంకటేశ్వర స్వామి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం
    ఇప్పుడు మీ వల్ల సప్త శనివారం వ్రతము రేపటినుండి మొదలు పెడుతున్నాను ఆ
    శ్రీనివాసుని ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను దీవించండి...🙏
    మీ అభిమాని వెంకటేష్...❤️

    • @maheshbathika5555
      @maheshbathika5555 2 года назад +3

      Jai Sriman Narayana Om Namo Venkatesha :)

    • @srinuonteru9376
      @srinuonteru9376 2 года назад +4

      సప్త శనివార వ్రతం అంటే ఏమిటి ఎలా చేయాలి ఏదైనా బుక్ ఉంటే మాకు పంపగలరు

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 2 года назад +259

    తెలిసి తెలియని వారు చేస్తున్న తప్పులు వల్ల మన జాతి కి చెడ్డ పేరు.
    మీరు చాలా బాగా తెలియచేసారు. అందరూ మారరు కానీ కొంతమంది అయిన తెలుసుకుంటే చాలు🙏

  • @sunandaSaiSamarpan
    @sunandaSaiSamarpan 2 года назад +69

    Sri Srinivas Garu, our sanathana dharma is under threat. Learned people like you only can preserve the old traditions and culture of our Hindu Dharma. U r taking lot of initiative and explaining divine enterprise. My heartiest greetings to you Sir. Pl continue this divine job. We are blessed to listen to your noble discourses🙏

  • @hiteshmohan9874
    @hiteshmohan9874 2 года назад +72

    బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక పదవి మాత్రమే. అందుకే హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ అని అంటారు. సరస్వతీ అంటే ఆ బ్రహ్మ పదవి కి కావలసిన శక్తి

    • @venkybabu449
      @venkybabu449 2 года назад +1

      S నేను వినను

  • @manumanohar4165
    @manumanohar4165 2 года назад +84

    శ్రీ విష్ణు రూపాయ నమశివయః..

  • @himahimq7934
    @himahimq7934 2 года назад +33

    గురువు గారు మీరు అర్థం పరమార్థం చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటారు మీ వీడియోస్ చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాం ధన్యవాదాలు గురువుగారు

  • @namballasantosh8910
    @namballasantosh8910 2 года назад +21

    గురువు గారి కి పాదబి వందనాలు గురువు గారు జగన్మాత గురించి ఒక వీడియో చేయండి ఆమె యొక్క మహిమ గురించి కూడా వివరించండి ఓం శ్రీమాత్రే నమః శివాయ నమః ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమః

  • @sreekanthreddy5998
    @sreekanthreddy5998 2 года назад +43

    E=MC² perfect example Guru garu, that's why you are awesome, and we need more and more such videos for this generation 🙏🙏🙏🙏🙏🙏

  • @revatirao3161
    @revatirao3161 2 года назад +43

    I really wonder how you take out time to bring out such informative devotional videos which clearly shows lot of research behind.. I offer my sincere obeisance.. May you deliver many more 🙏🙏

  • @jagadeeshwarrao9309
    @jagadeeshwarrao9309 2 года назад +11

    9:51 e=Mc2 ee okka dialogue tho, chala madhi yadavalaki understand avutadhi guruvu garu

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 2 года назад +8

    గురువు గారూ! పాశాండ మతాలు చేసే ఇలాంటి ఆరోపణలని, కుట్రలని ఇలా మీ వివరణతో భగ్నం చేయండి.

  • @c.omkarnathreddy823
    @c.omkarnathreddy823 2 года назад +29

    గరుడ పురాణము గురించి వీడియో చేయండి గురువుగారు

  • @bhargavgundawar2729
    @bhargavgundawar2729 2 года назад +56

    చాలా రోజుల తర్వాత అధ్బుతమైన సమాచారం తెలియచేసారు

  • @sivamvandhejagathgurum2696
    @sivamvandhejagathgurum2696 2 года назад +2

    అస్సలు దేవుళ్ళు పెళ్లి చేసుకోవడం ఏమిటి అనే మూర్కులకు నా జవాబు.
    బ్రహ్మ - సృష్టిస్తాడు.
    విష్ణువు - సృష్టిని నడిపిస్తాడు.
    ఈశ్వరుడు - సృష్టిని లయం చేసుకుంటాడు.
    బ్రహ్మ సృష్టించాలి అంతే జ్ఞానము కావాలి, ఆ జ్ఞానము ఇచ్చేది సరస్వతి దేవి అమే ముఖము నుండి ఉద్భవించింది. జ్ఞానము కు ప్రతీక శిరస్సు - మెదడు.
    విష్ణువు సృష్టిని నడిపించే వాడు కాబట్టే అతనికి సకల ఐశ్వర్యాలు కావాలి . ఆ ఐశ్వర్యాలు ఇచ్చేది లక్ష్మి దేవి. దానికే అమే 8 లక్ష్ములుగా ఉండి శ్రీ మహా విష్ణువు గుండెల్లో ఉంటుంది . యుద్ధం చేయాలి అన్న, శత్రువును ఒడించలి అన్న . ఆత్మ స్థైర్యం, బుద్ది , కావాలి కాబట్టి ఆ స్థైర్యాన్ని ప్రతీక లక్ష్మి దేవి గా శ్రీ మహా విష్ణువు గుండెల్లో కొలువై ఉంటుంది.
    శివుడు లయ కారకుడు , లయం అనగా అంతము చేయాలి అంటే శక్తి కావాలి ఆ శక్తిని ఇచ్చేది పార్వతి దేవి . భలం అనేది ఉంటేనే దేనినైనా నాశనము చేయగలము , ఈ భలం అనేది ఉంటేనే మనిషి నిండు నూరేళ్ళు బ్రతక గలరు.
    దీనిలో డీప్ మీనింగ్ ఏమిటి అంటే శివుడు, శక్తీ వీళ్ళు ఇరువురు ప్రకృతి , స్వరూపము . అందుకే శివుడు పార్వతి మాతకు తన దేహం లో అర్థ భాగం ఇచ్చాడు . ప్రాణం లేకుంటే శక్తి లేదు , శక్తీ లేకుంటే ప్రాణం ఉండదు కాబట్టే శివుడ్ని ప్రాణాలు హరించి , మరలా ప్రాణము ఇచే వాడుగా చెబుతారు .

  • @ramakrishnatvh9293
    @ramakrishnatvh9293 2 года назад +26

    అలాగే బ్రృహస్పతి మమతల గురించి కూడా వీడియో చేయండి శ్రీనివాస్ గారు

  • @himahimq7934
    @himahimq7934 2 года назад +23

    నమస్కారం గురువుగారు మీరు ఇంత స్పష్టంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel 2 года назад +20

    శ్రీ కామాక్షి శరణం మమ...చాలా చక్కగా వివరించారు గురువు గారు..ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ వీడియో చూస్తే చక్కగా అర్థం అవుతుంది...

  • @ramachandrareddygontu6075
    @ramachandrareddygontu6075 2 года назад +10

    తెలియని విషయాన్ని ఎంత బాగా వివరంగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు మీ వీడియోస్ అన్ని చూసి ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నా ము. శ్రీవిష్ణురూపాయ నమశ్శివాయ

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 года назад +17

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 2 года назад +36

    ఈ కార్తీకమాసం లో అరుణాచలం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @AVRTeluguVlogs
      @AVRTeluguVlogs 2 года назад

      నేను ఇదే అడగాలి అనుకున్నాను అండి అరుణాచలం గురించి మీ మాటల్లో వినాలి అనుకుంటున్నాను దయచేసి విడియో చేయండి sir 🙏🙏🙏

  • @anudeeparun923
    @anudeeparun923 2 года назад +4

    Sri Vishnu rupaiahaya nama shivaih 🙏🙏 guruvu garu miru videos chala tagincharu
    I hope mi nunchi rojuki oka vedio vastundi ani but unfortunately disappointed ...
    Sri sailam gurinchi oka video cheyandi guruvu garu

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 года назад +11

      ఆఫీసులో విపరీతమైన పని. రోజూ అర్ధరాత్రి దాటుతోంది.
      Shootings కి సమయం దొరకట్లేదు. దొరికినప్పుడు చేస్తాము

  • @djthota
    @djthota 2 года назад +27

    శ్రీ గురుభ్యోన్నమః 💕💕💕💕మీరు మాకు దొరికిన అద్భుతం గురువు గారు 🙏❤️

  • @User-143-sc
    @User-143-sc 2 года назад +8

    పామరుడికి కి పాండిత్యాన్ని అర్థమయ్యే విధంగా గా వీడియోస్ చేస్తున మీరు సాక్షాత్తు మహా విష్ణు అంశ గా ఉంది....🙏🙏🙏🙏🙏

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 года назад +8

    గురువు గారు ముర్కుకుల తిక్క వాదనలకు తుప్పు రేగిపోయే కౌంటర్ సమాధానం ఇచ్చారు.
    శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩🙏

  • @krishnasathya6879
    @krishnasathya6879 2 года назад +41

    వేదవలకి సరైన సమాధానం. 🙏🙏🙏

  • @c.omkarnathreddy823
    @c.omkarnathreddy823 2 года назад +16

    గరుడ పురాణము గురించి వీడియో చేయండి గురువుగారు

  • @ramureddy4756
    @ramureddy4756 2 года назад +2

    అయ్యా , శ్రీనివాసరావు గారు. మూర్ఖులు అని వదిలేయండి అనకండి సార్:. ఈ మూర్ఖులు చేసిన వీడియోలు చూసి అప్పటివరకు, సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు మూర్ఖులుల మన ధర్మాన్ని విడిచి, వలస మతాలలో స్వర్గాన్ని వెతుకు నతున్నారు,.
    . వుదాహరణకు ;BR. Shafi. Ane oka terrarist gaadu

  • @Kavya-av
    @Kavya-av 2 года назад +12

    this is chappal shot to all the hindu culture n hindugod criticizers....

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 2 года назад +62

    చాలా రోజులుగా ఉన్న నా సందేహాన్ని నివృత్తి చేశారు గురువుగారు 🙏

    • @Chinnachinna007
      @Chinnachinna007 2 года назад +1

      Avnaaa idhi ayithe clear gaaa???
      Ika mundhu meeku ye sandheham vacchi ye grandham meedha or ye vakyala meedha ayina sandheham vasthe okkati gurthu pettukondi sanathana dharmamlo dhenikayina kachiyhanga dhaani venakala oka uddesham untundhi...
      Avanni manchi ufheshaanike thappa chedu ki kaadhu ani
      Endhukante manaku ithara vallalaaga lingu lingu matu oke oka grandham ledhu
      Sanathana dharma is an Ocean when compare to other religion wells

  • @eswarkn
    @eswarkn 2 года назад +20

    Hi, Bramha god is creative energy which not flowed and can't be static at one place. As you explained, maa Saraswati is divine energy which influences and causes momentum and associated with creative energy.. Gods are divine energy associated with various frequencies. As its associated with creative and momentum, we call them as wife and husband in ancient days. Getting divine grace of maa Saraswati is blissful.

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 года назад +1

      Not flowed is static but u can say can't static... Flowed means dynamic which means chages with respect to time.

  • @kameswararao6872
    @kameswararao6872 2 года назад +1

    బ్రహ్మ కి కూతురు..ఎక్కడినుండి ఎక్కడినుంచి పుట్టింది..పెళ్ళమే లేదు కదా..అలాంటప్పుడు..పిచ్చివాగుడు చేసేవాడు కచ్చితం గా ఒక పశాండు డు లేదా కంపు యిస్టులు.. జై భీమ్

  • @ramanakalam5992
    @ramanakalam5992 2 года назад +7

    Excellent ga chepparu srinivas garu... Mee valla oka goppa samacharam telusthundhi mana sanathana dharmam gurinchi jarigey dushpracharalni me samadhanalu chakkaga doubts clear chesthunnai sir... Really ur service is so precious... Pitrudevathalaki tharpanam vadhile vedio kuda cheyyandi srinivas garu please.... 🙏🙏🙏🙏🙏

  • @ManjunathPadmashali
    @ManjunathPadmashali 2 года назад +1

    ఎందుకు దేవతలు అంటే మనిషి దేహంతొ ఊహించుకుంటారు, ముందు దేవుడు అంటే ఏంటో తెలుసుకొని taruwata ప్రశ్న అడిగితే బాగుంటుంది

  • @savithrichavali4911
    @savithrichavali4911 2 года назад +12

    Midimidi gyanam unnavallu pichi videos chestunnaru, meeru condemn chestu video chesinanduku dhanyavadalu guruvu garu dhanyavadalu 👏👏

  • @Ram_Hindu_09
    @Ram_Hindu_09 2 года назад +1

    పరమాత్మ అంటే ఎవరు?
    శివుడా? ....విష్ణు నా?
    శివుడు ముందా విష్ణు ముందా?
    అయ్యప్పస్వామి శివుడు కి విష్ణు కి పుట్టడా ..
    కృష్ణుడు స్త్రీ లోలుడా?
    వేదాలలో ఈశ్వరుడు వేరూ పురాణంలో శివుడు వేరునా?..
    లింగం అంటే ఏమిటి ఎలా ఉద్భవించింది?
    ఇలాంటివి వాటిని పట్టుకొని గొర్రెలు ,గొర్రెల ముసుగులో ఉన్న నాస్తికులు రెచ్చిపోతున్నారు ఒక వీడియో చెయ్యండి ఇలాంటి ప్రతి ప్రశ్నకు సమాధానంగా ...
    జై మతా జి 🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +5

    శ్రీ గురుభ్యో నమః 🙏🏿 ఇప్పుడే పడుకునే టైంలో మీ వీడియో విన్నాను మనసుకు చాలా ప్రశాంతత కలిగింది 🙏🏿 నా దేశం ప్రపంచ దేశాలకు 🙏🏿పూజా గది 🙏🏿 స్వామి వివేకానంద 🙏🏿 అరుణ కొంజేటి ఛానల్ 👍❤️👍🙏🏿

    • @venkateshwarlujadi882
      @venkateshwarlujadi882 2 года назад

      ఆ వివేకానందుడే చెప్పాడు మీరు మీరు జీసస్ ని వెంబడించండి అని. జ్ఞానపీఠం లో.

  • @kathiniruprince4084
    @kathiniruprince4084 2 года назад +2

    మంత్రమయ శరీరం అయితే మాంస శరీరంలో ఉన్న వీర్యం బ్రహ్మా కీ ఎక్కడనుంచి వచ్చింది

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 года назад

      వీర్యమూ, మధువూ, సంవత్సరం లాంటి పదాలకి దేవభాషలో Definitions వేరు.
      వాటిని మీకు తెల్సున్న వాటితో పోల్చుకోకూడదు

  • @sairavinutala8529
    @sairavinutala8529 2 года назад +20

    Thank you for selecting this topic which is most awaited and which is being targeted by pastors in their conversion process.. of course sivasakthi organisation is showing a great impact against conversions..

  • @yerriswamyp4502
    @yerriswamyp4502 2 года назад +1

    మన హిందువులు కొంతమంది క్రైస్తవ ప్రచ రానకి అడ్డు పడుతూ బైబిల్ లో వున్న బూతులన్నింటిని బయటపపెట్టడం వలన వారికి ఏమి చేయాలో తెలియక ఈలాంటి వీడియోలు తీస్తారు.

  • @Gireesh-V
    @Gireesh-V 2 года назад +9

    Namaste Guruvu garu,
    Many Christian pastors doing these type of videos and circulating.
    Generally Christians will do these type videos for insulting our culture.
    Thank you guruji for doing good video.

  • @swathi310
    @swathi310 2 года назад +5

    Guru Garu meku Shathakoti Namaskaralu🙏
    Me videos valla Chala thelsukogalguthunnamu
    Pillalaki emyna Sanskrit classes nerpinchagalara..
    Na papa 4 years Ippudu 2 years nundi slokalu Baga chepthundi..
    Ippudu valla Nanna Garu RUclips lo Cinemalu Songs chusthunte papa Kuda addict avthundi..
    Daya chesi manchi margam Loki vachela edyna help cheyandi Classes unte cheppandi
    please

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 2 года назад +14

    ఈ విషయం మీద ప్రసంగం చెయ్యమని నేను గురువుగారికి email చేసాను ధన్యవాదములు.
    మనం సగుణ బ్రహ్మ స్వరూపాలైన హరిహర హిరణ్య గర్భులు, అమ్మవారు, గణపతి, స్కంధుడు, సూర్యులను సంపూర్ణ పరబ్రహ్మ స్వరూపాలుగా భావిస్తాం. భగవంతుడు సృష్టించిన దేవతలు ఇంద్రుడు, చంద్రుడు, మన్మథుడు వంటి దేవతలను కూడా గౌరవించాలి. ఏ వైదిక శక్తిని, దేవతను తప్పుగా మాట్లాడకూడదు.

    • @arunakonjeti6218
      @arunakonjeti6218 2 года назад +1

      మీ వివరణ చాలా బాగుంది 👍❤️👍🙏🏿

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 года назад +2

    బాగా చెప్పారు.మట్టి తినేవాడు మట్టితింటాడు,అశుద్ధం తినేవాడు అశుద్ధం తింటాడు

  • @gnagaraju7059
    @gnagaraju7059 2 года назад +1

    ఉత్తర భారతం దక్షిణ భారతం లో అలాంటి తేడాలు లేవు. ఇతర మతల్లో ఉన్నాయి అని చెప్పండి

  • @sujathanaidu3106
    @sujathanaidu3106 2 года назад +6

    అద్భుతం గా క్లారిటీగా ఇచ్చారు గురువు గారు...... దీని కోసం ఎవరని అడగాలో తెలియ లేదు....🙏🙏🙏🙏🙏

  • @naturelover9755
    @naturelover9755 2 года назад +1

    అవును, తల్లి లేనప్పుడు ఆయన తండ్రి ఎలా అవుతాడు. ఇది చాలు బ్రెయిన్ ఉన్నవాళ్ళకైతే.

  • @chandrashekharganganaboina568
    @chandrashekharganganaboina568 2 года назад +14

    Guruji..your explanation is awesome..we like common man are blessed to hear & gain some knowledge..your highly spiritual language should flow to the whole world Like maa Saraswati Devi.. Om Jai Sri Krishna Paramatmane Namaha 🌹🌹🙏🕉️🏵️

  • @raghavendrabadarla5045
    @raghavendrabadarla5045 2 года назад +4

    Thank you for information guruvu garu. Eppatinundo unna naa anumanam clear chesaru. Radha krishnulu endhuku pelli chesukiledhu. Radha devi inkokarinee endhuku pelli chesukundhi krishnuni kakunda. Please clarity ivvandi. Mee padhalaku naa sirasu vanchit namaskarishunnanu guruvu garu. Konchem comments chusthu maaku Marga nirdesam cheyavalasindhi gaa pradhana

  • @Varahi999
    @Varahi999 2 года назад +10

    Thanks for educating the most educated , uneducated minds.Its all our perspective ,it is beyond our ken.We should stop judging atleast now with our little knowledge. శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @bachalasrinu8481
    @bachalasrinu8481 Год назад +1

    Naaku dyanam cheyyalani vundhi ela cheste dyanam .....you tube lo enni videolu chusinaa sariga chestunnana ane doubt vacchindhi...dayachesi oka video dyanam paina cheyyagalaru

  • @BaluYadavBdl
    @BaluYadavBdl 2 года назад +10

    గురువు గారు చాలా రోజులకు ఒక మంచి విషయం తెలుసుకున్నాం మీ వల్ల 🙏🙏
    ధన్యవాదములు గురువు garu🙏🙏🙏

  • @ghoastrider1108
    @ghoastrider1108 2 года назад +1

    Shiva lingam ante enti,, shivuni angame shiva ligam ani chala mandhi thappuga anukontunaru.. adhi correct kadhu kadhandi.. meeku time vunte deeni pi okka video cheyandi

  • @jyothi3048
    @jyothi3048 2 года назад +37

    Respected guruvugaru ma intlo ma pillalu memu andaram mi followers guruvugaru mi videos anni ma pillalu chusi prati roju meru chepina mantralu chaduvutunnaru 🙏🙏🙏 ma andari jeevana gamanaani darmam vaipu nadipistunna miku mi wife gariki mi pillalu ki ma andari tarupuna satha koti vandanalu 🙏🙏🙏🙏

  • @arunkumarsudiga8475
    @arunkumarsudiga8475 2 года назад +1

    Naku kuda chala vishayalu telishayi guruji, naluguriki cheppadaniki try cheatha

  • @hemachandh9527
    @hemachandh9527 2 года назад +10

    Thank you guruvu garu... Naku vunna doubt theercharu and kondhari valla badha karam clear chesaru

  • @harinipotnuru637
    @harinipotnuru637 2 года назад +4

    స్వామి నాకు ఒక చిన్న కోరిక
    మీరు సత్యనారాయణ స్వామి వ్రతము పిడిఎఫ్ రూపంలో మరియు వీడియో రూపంలో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను

  • @vani6074
    @vani6074 2 года назад +10

    A Big slap for nonbelievers of Sanathana Dharma🙏🙏

  • @peetaphanimanasapeetaphani1464
    @peetaphanimanasapeetaphani1464 2 года назад +1

    Also Garikapati says in RUclips video that Rama, Krishna being Kshatriyas ate Nonveg.Google too agrees.Pl.educate us.

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 2 года назад +4

    Midi midi జ్ఞానంతో వాదించే వారికి చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు 😊 అంతే కాదు చాలా మంది హిందువుల సందేహాన్ని నివృత్తి చేస్తారు. ధన్యవాదాలు🥰🙏🏻

  • @ssrmudhiraj8204
    @ssrmudhiraj8204 2 года назад +1

    అవును గురువు గారు, k - మిస్టరీస్ లో వీడియో చూసి షాక్ అయ్యాను, నాకు క్లారిటీ లేక చాలా చూశాను, మీ వల్ల నాకు క్లియర్ అయింది 🙏🏻, మీ వీడియో link అక్కడ షేర్ చేస్తాను, నా లాంటి వాడికి క్లియర్ అవుతుంది

  • @endlesswonderland205
    @endlesswonderland205 2 года назад +3

    Sir, I thought of something while your explanation,
    I used to think foolishly about this matter in the past but from some time, I started to think same as you. What my question is if Bramha's form is immortal and divine, not made up of flesh, then this ejaculation might also be divine, like it's totally different from us. I think I put it correctly.
    I can't imagine but I feel it's specialty atleast a bit.

    • @hiteshmohan9874
      @hiteshmohan9874 2 года назад +1

      In Sanskrit virya means energy not sperms. Virya meana potency to create life. Human virya and cosmic virya are completely different. Westerners mistranslated Virya as sperms.

    • @endlesswonderland205
      @endlesswonderland205 2 года назад

      @@hiteshmohan9874 Thank you for clarifying sir. This is what I felt.

  • @hyd36
    @hyd36 2 года назад +1

    మహాసముద్రం సినిమా లో బాగా act చేశారు అండి. కానీ దయచేసి సినిమా వ్యామోహం లో పడొద్దు అని మా కోరిక.

  • @ksk4me
    @ksk4me 2 года назад +3

    Gorrelu ga martunna hinduvalani choostunte paapam jalestundhi.... 2nd class pilladila pichi prashnalu... Visham tho koodina alochanalu....
    Meelanti mahatmulu chestunna krushi ki Namaskaramulu... 🙏🙏

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 2 года назад +2

    ఓం నమో నారాయణాయ

  • @c.omkarnathreddy823
    @c.omkarnathreddy823 2 года назад +10

    గరుడ పురాణము గురించి వీడియో చేయండి గురువుగారు

  • @phaniraju0456
    @phaniraju0456 2 года назад +1

    Most awaited video for hindus and slipper shots to other religions /rationalists #ekamevadwiteeyam

  • @datascienceindia8536
    @datascienceindia8536 2 года назад +3

    All holy books were written to create discipline to next generations.

  • @rajendratammineni7482
    @rajendratammineni7482 2 года назад +17

    గురువు గారికి పాదాభివందనాలు

    • @naveenkumar-ni1ps
      @naveenkumar-ni1ps 2 года назад +1

      సుతిమెత్తగా వాత పెట్టారు. నిజమే అలాంటి వారిని చూసి జాలిపడాలి, కోప్పడాల్సిన అవసరం లేదు. శ్రీ మాత్రే నమః.

  • @HrithikaAdhrit
    @HrithikaAdhrit 2 года назад +1

    Adavi lo oona devata lu gurunchi oka video cheyamani manavi. Alaghe gramma devatalu oonta ra ?

  • @radhika52023
    @radhika52023 2 года назад +11

    Thanks for making this video. This is a strong slap for those who target Hinduism and make videos out of spite!

  • @sriguhesayoga7871
    @sriguhesayoga7871 2 года назад +1

    Vedam lo..
    Chaturmukha brahma prasthaavaana ledu..
    Brahmame brahma,,,,
    Ayya meeku oka clarity kaavaali..
    Puraanaalu anni pramaanam gaa teesko vocchu,,
    Kaaneee chalaa puraanala kathalu kaalapnikula Valla chorabadinavi...
    Avi moolanni Mosaam chesthaayi,,
    Konni topics asalu teeskone koodadu..
    Avi cheppe prayatnam cheyyane koodadu,,,,

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 года назад

      మీ ప్రశ్నకి సమాధానం Video క్రింద Description లో ఉంది, చూశారా? - Rishi Kumar, Channel Admin

  • @harishmunige7197
    @harishmunige7197 2 года назад +3

    గురువుగారు దన్యవాదాములు 🙏🙏 సరస్వతి మంత్రం ఎలా చేయాలి

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 2 года назад +6

    Great sharing and information
    Thank you guruvu garu 🙏

  • @c.omkarnathreddy823
    @c.omkarnathreddy823 2 года назад +8

    గరుడ పురాణము గురించి వీడియో చేయండి గురువుగారు

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 2 года назад +5

    నమస్తే గురువు గారు 🙏🙏🙏. చాలా బాగా చెప్పారు .

  • @Andhra18
    @Andhra18 2 года назад +10

    Hello. Would be very much obliged if the coming videos have english subtitles as we are very keen to learn more. Thank you so much and please keep up the great work🙏🏽

  • @templepolerammathalli3525
    @templepolerammathalli3525 2 года назад +2

    దైవజ్ఞానము లేకుండా పురాణాలు చదివితే
    అజ్ఞానమే పుడుతుంది దేవతలు ఆత్మ స్వరూపులు ,వాళ్ల కలయకలు తెలుసుకోవటం అల్ప మానవుడి తరం కాదు

  • @BhavathidurgaShakthi
    @BhavathidurgaShakthi 2 года назад +4

    Dheva,dhevathala gurinchi ,vallani thappu pattey vidhanga matlade antha gnanulam kadhu 🔱🙏🙏

  • @Dilipviktar11111
    @Dilipviktar11111 2 года назад +1

    అజ్ఞానులకు బుద్దొచ్చేలా చెప్పారు 🙏 ఈ మధ్య అజ్ఞానంతో యూట్యూబ్ లో గోల బాగా ఎక్కువ అయిపోయింది కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇది ఎంతవరకు నిజం అనే ఆలోచన సరైన అన్వేషణ లేకుండా వీడియోలు పెడుతున్నారు అందరి మనసులను ఇబ్బందికి గురి చేస్తున్నారు అజ్ఞానం నూరిపోస్తున్నారు ఇకనైనా వీడియోస్ పెట్టేముందు పూర్తిగా అర్థం చేసుకొని పెట్టండి ఆ చానల్ వాళ్లకు బుద్ధి వచ్చేలా మానవాళికి అర్థమయ్యేలా చెప్పినందుకు గురువు గారికి కృతజ్ఞతలు🙏