వాస్తు నిజమా, మోసమా ? నమ్మవచ్చా ? | Can we believe Vastu? Is it true? | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @shylajarao2859
    @shylajarao2859 3 года назад +299

    Namaste guruji 🙏
    My daughter was giving attempt for CA IPCC Grp1 exam from so many years. She started receiting 32 durga namavali and arjuna kruta durga stotram everyday from past 3 months.
    Today she got her results, and she cleared the exam.
    Thank you so much guruji for your guidance. She will be writing her grp2 exam this year, please give your blessings to her. 🙏🙏🙏

    • @srilakshmikandula9717
      @srilakshmikandula9717 3 года назад +4

      Ey video lo chepparandi aa pariharam

    • @padmalavanya8392
      @padmalavanya8392 3 года назад +3

      @@srilakshmikandula9717 sri durga dwatrimsha namavali lo 32amma vari perlatho shlokam undi chudandi. Lalitha sahasra namalu chadavaleni vallu E namalu chadvochu ani undi.nenu daily 2time chaduvuthanu.

    • @gramavolunteer6899
      @gramavolunteer6899 3 года назад +3

      ruclips.net/video/xniKLjyur_4/видео.html
      గురువు గారు చెప్పిన " అర్జున కృత దుర్గ సొత్రం".👆👆👆

    • @srilakshmikandula9717
      @srilakshmikandula9717 3 года назад

      @@gramavolunteer6899 ధన్యవాదాలండీ

    • @srilakshmikandula9717
      @srilakshmikandula9717 3 года назад +1

      @@padmalavanya8392 చాలా థ్యాంక్స్ అండీ రిప్లై ఇచ్చినందుకు

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 3 года назад +148

    ఎంత వివరంగా చెప్పారయ్య మీ వంటి వారి మాటలు వినడమే పూర్వజన్మ సుకృతం మంచితనాన్ని మించిన దైవత్వము లేదు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 года назад +9

    గురువు గారు
    వాస్తు శాస్త్రానికి సంబంధించిన మంచి విశ్లేషణ అందించిన మీకు ధన్యవదాములు.

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 года назад +15

    గురుదేవా అందరికీ ఉన్న చిన్న చిన్న సందేహాలు తీర్చుతు, చేసిన ఇంత మంచి కార్యం కి మీకు పాదాభివందనాలు.అలాగే వీలుంటే ఇంకొన్ని వాస్తు సందేహాలు నివృత్తి చేస్తూ కొంచెం విపులంగా వివరించగలరు అని నా విన్నపము గురుదేవా.🙏🙏.........

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 года назад +6

    చాల మంచి విషయాలు చెప్పారండీ....
    వస్తువుల స్థానం ప్రముఖత శాస్త్రమే వాస్తు అని ఒక ప్రవచన వాక్కు...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vlavanya8110
    @vlavanya8110 2 года назад +22

    మా ఇల్లు ఆగ్నేయం తిరిగుంది అని అందరూ అంటుంటే కొంచెం ఇబ్బంది గా ఉండేది. గరికపాటి గారి వాస్తు గురించి వీడియో చూశాక చాలా హాయిగా అనిపించింది.

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 2 года назад +2

    అయ్యా! మీ ప్రవచనాలు వింటాను. చక్కని శైలితో, చిరునవ్వు తో చెప్పే తీరు అద్భుతం .ఆరోగ్యం గా ఆనందంగా ఉండాలని శుభకృతు నామ సంవత్సర ఉగాదిశుభాకాంక్షలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 3 года назад +178

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

    • @nancharammapattapu1239
      @nancharammapattapu1239 3 года назад

      Guruji meku me pdhapadhamamullaku namaskarm ma etilo Gaya katu kana dude gadhi madhiramu Hite ga udi alla udagudaatha udavacha chpagalara

    • @prabhayoutubechannel
      @prabhayoutubechannel 3 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NandhaGopalDas
      @NandhaGopalDas 3 года назад

      Yes sir cheyali

  • @kalpanakalpa2850
    @kalpanakalpa2850 3 года назад +18

    చివటం అమ్మ ఇచ్చిన ప్రసాదం మీరు సంస్కృతిని కాపాడే దేవుడు మీరు మా గురువు గారికి నా నమస్కారాలు

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 3 года назад +71

    గురువుగారు చించేశారు👌👌.చాలా మంది నోళ్లు మూయించారు.మన ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా దుర్భాషలు ఆడుతున్నారు

    • @NandhaGopalDas
      @NandhaGopalDas 3 года назад +1

      Yes

    • @padmalavanya8392
      @padmalavanya8392 3 года назад +3

      Avarikaina gattiga nd scientific ga samadaanam cheppalante guruvu garu undalsinde

    • @satyaram794
      @satyaram794 3 года назад +1

      Nijamandi 🙏🙏

    • @saikumarpitla4571
      @saikumarpitla4571 2 года назад

      @@NandhaGopalDas inthaku vaastu nijama kaada

  • @Tillu9933
    @Tillu9933 3 года назад +4

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️మీకు పాదాభివందనాలు గురువు గారు, ఎంత పుణ్యం చేసుకుంటే మాకు మీ అంత గొప్ప గురువు గారు దొరికారు, మీ అంత గొప్ప వారు తెలుగు కుటుంబం లో పుట్టడం మా అదృష్టం.

  • @jayaraok
    @jayaraok 3 года назад +19

    గురువు గారు, మీరు ఈ మానవాళికి చేస్తున్న సేవ అనన్య సామాన్యం.....మీకు శతకోటి నమస్కారాలు.

  • @maheshnamburi3050
    @maheshnamburi3050 3 года назад +5

    చాలా బాగా చెప్పారు సర్,
    అవకాశముంటే వీటిమీద ఇంకొక పార్ట్ చేయగలరు

  • @premchinnala5890
    @premchinnala5890 3 года назад +48

    First view , మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలి

  • @AVINASHREDDY1988
    @AVINASHREDDY1988 3 года назад +2

    నండూరి శ్రీనివాస్ గారు మీరు అందరి క్షేమం కోరి ఎన్ని విధాలుగా ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారు. వెయ్యేళ్ళు మీరు మీ కుటుంబం వర్ధిల్లాలి

  • @VedhaBHARAT
    @VedhaBHARAT 3 года назад +80

    చాలా అద్భుతంగా వివరించారు... శ్రీనివాస్ గారు... ధన్యవాదాలు 🙏🚩🕉️

  • @arunasideas7832
    @arunasideas7832 3 года назад +3

    గురువు గారికి వందనాలి మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటాయి.. మీ వన్నీ మంచి ఆలోచనలు. నాకు మన ధర్మం డైవం పైన నమ్మకం ఎక్కువే కానీ మేం సొంత ఇంటికి కోసం ఈ మంత్రం చదివితే సిద్దిస్తుంది అని చెప్పిన ప్రతి మంత్రం 3 నెలలు చదివాము ఇలాంటి రిజల్ట్స్ లేవు. మంత్రం సాధన వల్ల ఏమి జరగవా.. వివరించగలరు. చాలా బాధ పడుతున్నాము అండి సొంత గృహం కోసం చేయని ప్రయత్నం లేదు

  • @omkareshwar253
    @omkareshwar253 3 года назад +38

    ధన్యవాదాలు గురువు గారు.
    వాస్తు శాస్త్రం గురించి చాలా చక్కగా వివరించారు.
    మంచి రోజు వచ్చే ఒక రోజు ముందు వీడియో చేయండి.

  • @tulaseeramg8041
    @tulaseeramg8041 День назад

    వాస్తు, జ్యోతిష్యం లాంటి మూఢనమ్మకాలను నమ్మే అమాయక గొఱ్ఱెలు వున్నంత వరకూ ఇంతే గురువు గారు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  День назад

      నాయనా, వాస్తూ జ్యోతిష్యం పురాణ కాలం నుంచీ ఉన్నాయి. అవి సనాతన ధర్మంలో భాగం
      కానీ వాటి పేరు చెప్పి తప్పుడు మార్గంలో లక్షలు దోచుకుంటున్న "కొంతమంది" ఈకాలపు అతి మేధావులూ
      వాళ్లని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్న అమాయకులూ
      వీళ్ళగురించి మనం బాధపడాలి!

  • @nagendravaraprasad3270
    @nagendravaraprasad3270 3 года назад +346

    Sir మీరు మనిషి కాదు sir devudu . ఆ voice ఏంటి బెస్ ఏంటి. మీరు చెప్పిన తర్వాత ఎవరు ఐన నోరు మూసుకొ వలసిన్దే. మీకు నమస్కారం sir

  • @RamaRecipies
    @RamaRecipies 3 года назад +2

    నమస్కారం అండి🙏మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్,,,ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తు విషయంలో చాలా మంది చాలా రకాలుగా మోసం చేస్తున్నారు,,, ప్రజలు మోసపోతున్నారు,,,,కాబట్టి మీ లాంటి పెద్ద వాళ్ళ ద్వారా మనకి మనమే వాస్తు గురించి కొంత అవగాహన తెచ్చుకోవాలి,,,,చాలా మంచి విషయాలు చెప్పారు,,ధన్యవాదములు🙏🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 года назад +8

    గురుగారు మీపాదాలకు శతకోటి నామస్కారములు శతకోటి సాష్టాంగ నమస్కారములు. చాలా అద్భుతంగా వివరించారు...ఓం గురు దేవయా నమః.👏👏👏👏👏

  • @UHDAM
    @UHDAM 3 года назад +3

    చాల చక్కగా వివరించారు
    వాస్తు వాస్తవం
    పాఠించడం ఉత్తమం
    🙏🏻🙏🏻🙏🏻

  • @dr.manojhkummarpasunoori6279
    @dr.manojhkummarpasunoori6279 3 года назад +7

    గురువు గారు, చాలా చక్కగా, చక్కటి ఉదాహరణలతో వివరించారు. ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @porumamillalakshmikalyani8900
    @porumamillalakshmikalyani8900 3 года назад +4

    గురువు గారికి ధన్యవాదాలు మీ పాదాలకు శతకోటి ప్రణామాలు వాస్తు గురించి నెక్స్ట్ వీడియో కావాలి గురువుగారు మీరు చెప్పే ప్రతి విషయంలో మీలాంటి గురువులు లభించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopimb5494
    @gopimb5494 3 года назад +17

    Thanks gurugaru , I will be waiting for your this video, it’s very much required for me.

  • @sreenivasdevaki2601
    @sreenivasdevaki2601 3 года назад +1

    ఎంతో స్పష్టంగా ,వివరంగా చెప్పారు స్వామి.
    వందనములు.

  • @TeluguBuildingConstruction
    @TeluguBuildingConstruction 3 года назад +62

    ధన్యవాదాలు గురువుగారు
    Goog Information 🙏🙏❤️

    • @srinivasuluthondamalla9791
      @srinivasuluthondamalla9791 3 года назад

      Thankyou sir

    • @NandhaGopalDas
      @NandhaGopalDas 3 года назад

      Good

    • @penchalaiahk4443
      @penchalaiahk4443 3 года назад

      So kind of you for sharing knowledge on vasthu. Remedies for rectification of Vasthu deficiencies if any may also be shared for the benefit of needy.Thank U Sir.

  • @chennaiahmajjari4340
    @chennaiahmajjari4340 2 года назад

    మీరు చెప్పే విదానం చాలా బాగుంటుంది సర్.... ఎవరు కూడా ఇంత గా అర్థం అయ్యే విధంగా చెప్పలేదు...

  • @sampathnarayanan5250
    @sampathnarayanan5250 3 года назад +54

    Srinivas garu, you should start a trust for Vedic and helping others and we all will contribute towards it.

  • @chandrashekharganganaboina568
    @chandrashekharganganaboina568 3 года назад +12

    Thanks Gurugaru🙏 Very Beautifully explained about vastu shastra..so many people will benefit by your divine guidance Gurugaru 🙏Om Vishnu rupaya Namaha Shivaya 🙏🕉️🙏

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 3 года назад +4

    🙏🙏🙏 మీరు సనాతన ధర్మాన్ని సైన్సెతో అనుసంధానం చేసి ,కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ....అడ్డంగా మాట్లాడే వారికి మీ video's సమాధానం ....మీకు హృదయ పూర్వక నమస్కారములు....🙏🙏🙏

  • @chalapathi9559
    @chalapathi9559 3 года назад +2

    చాలా చాలా ఉపయోగకరమైన వీడియో అందించిన మీకు ధన్యవాదాలు 🌹🙏🌹🙏🙏🌹🙏🙏

  • @poornachandra9269
    @poornachandra9269 3 года назад +17

    Excellent Sir, what You said is exactly Right, 🙏.

  • @naveenkumar-qn8df
    @naveenkumar-qn8df 9 месяцев назад +3

    గురుజీ !! ❤
    మీరు ఏ విషయం గూర్చి చెప్పిన కూడా...
    అది ఏలా ఉంటుందంటే....
    "పాము చావదు, కట్టె విరగదు" !!
    మా సందేహాలు అసలు సూటిగా తీరవు .
    మీ మృదువైన స్వభావ రీత్యా,
    మీరు దేనిని, ఎవరిని, ఏ విషయాన్ని ....
    నొప్పించక, అంతా మంచిగా చెప్పితే....
    మాకు, నిజాలు ఎప్పటికిని తెలియవు!!
    😢 😂 🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  9 месяцев назад +2

      నాయనా,
      ఎవరో ఒకళ్ళ పైన నొరు పారేసుకునే వీడియోలు నీకు ఇష్టం అయితే, అవి మన ఛానెల్ లో దొరకవు.
      ఈ ఛానెల్ పెట్టినది దానికోసం కాదు కూడా.
      ఇక వాస్తు విషయానికి వస్తే, అందులో నిజాలు కొన్నైతే, చేర్చబడినవి ఎన్నో.
      వాటి పేరు చెప్పి జనాల దగ్గర లక్షలు గుంజుతూ ఉంటే బాధ కలుగుతుంది.
      ఇంట్లో ఇబ్బందులు వస్తే వాస్తు పురుషుణ్ణి తేలికగా ఎలా పూజించుకోవాలో చెప్పడం మన అభిమతం.
      దానికి కర్రలు విరగడాలూ, మూగ జీవులు చావడాలూ ఎందుకు?

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 года назад +36

    నమస్కారం గురువు గారు. బాగా చెప్పారు నిజంగా నిజం.

  • @ramakrushnareddy7215
    @ramakrushnareddy7215 3 года назад +2

    నమస్కారం గురువు గారు
    మీ ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్న గురువు గారు

  • @kovasridevi2314
    @kovasridevi2314 3 года назад +19

    గురుగారికి ధన్యవాదములు ఓం శ్రీమాత్రేనమః

  • @shureshh9283
    @shureshh9283 3 года назад +1

    గురువు గారు నమస్తే , మీరు చెప్పే వివరణ చాలా బాగుంది సర్ ,అలాగే అర్థవంతంగా కూడా ఉంది సర్

  • @saaiprabhakar7723
    @saaiprabhakar7723 3 года назад +185

    I used to be a lecturer in an engineering college. My sitting position was changed to new place. The old lab assistant working from many years in the college used to say that "sir you will get GOVT job" I asked him why he said so. He told that previously 2 lectures who sit here before me got govt jobs and went away. By that time I am also preparing for govt job. After some months I got one and presently working in a PSU.

  • @varanasikrishna589
    @varanasikrishna589 3 года назад +1

    ఎంతో మంది వితండవాదు ల కి మీ వీడియో ఒక సమాధానం గురువు గారు.🙏

  • @chamarthylilly4853
    @chamarthylilly4853 3 года назад +4

    Explanation with examples are just awesome 🙏🙏🙏

  • @satyanarayanagude997
    @satyanarayanagude997 2 года назад +1

    గురువు గారు నమస్కారం చాలా క్లియర్ గా cheptharu మీరు. Thank u

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 года назад +18

    గురువుగారు కి ధన్యవాదములు 👣🙏🙏👂👌

  • @davinhari10promax63
    @davinhari10promax63 3 года назад +3

    🙏 గురువుగారు ఈ భూగోళం నిత్యము దిశ మారిపోతుంది కదండీ 🙏😇

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 3 года назад

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @dianavemulapalli1334
    @dianavemulapalli1334 3 года назад +12

    Sir,your knowledge is very appealing and brings lot of positive energy.may god give you and your family all what you wish for.

  • @ravikishore9095
    @ravikishore9095 3 года назад +1

    వాస్తు గురించి మాకు చాలా బాగా వివరించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @ajajju17
    @ajajju17 3 года назад +12

    U r a real ocean of knowledge.. so much knowledge n awareness in few minutes

  • @vinayp959
    @vinayp959 2 года назад

    Me opikaku... me explanations ki oka hats off andi 🙏🙏🙏

  • @nagaravindrag3858
    @nagaravindrag3858 3 года назад +9

    🙏🙏🙏గురువు గారు మీకు పాదాభివందనాలు నేను మీకు అభిమానిని నా చిన్న సందేహం గురించి ఒక వీడియో చేయమని ప్రార్థిస్తూ ,
    గురువుగారు నరదృష్టి కి నల్లరాయి పగులుతుంది అంటారు కదా మరి అలాంటి నరదృష్టి అనేది ఎంత వరకు నిజం ఒకవేళ ఉంటే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది దానిని ఏ విధంగా తొలగించాలి మొదలైన నా సందేహాలు తీర్చమని ప్రార్థన.
    ధన్యవాదాలు......🙏🙏🙏

  • @edunandananaidue6013
    @edunandananaidue6013 Год назад +1

    గురువు గారికి నమ్కారములు , అయ్య వర్జ్యం, రాహు కాలం , యమగండం అంటే ఏమిటి , వొక వేల తెలియక , " ఏదయినా వొక మంచి పని వర్జ్యం కాలం లో చేసినట్లయితే ఏం జరుగుతుంది" ....? అందుకు శాంతి దైవారాధన సరిపోతుంది కధ , దయచేసి తెలియచేయగలరు....🙏🏻🙏🏻🙏🏻

  • @srikartikeyaenterprises6077
    @srikartikeyaenterprises6077 3 года назад +23

    Sir really we feel so happy after watching your video everytime, hopefully we will get to watch the special day of vastu purusha day soon.

  • @rajashekhar5537
    @rajashekhar5537 3 года назад +54

    మన ఋషులు ఏదైనా చెప్పారు అంటే 100 కు 1000 శాతం నిజం.ప్రతి దానికీ సెంటిఫిక్ రీజన్ ఉంటుంది.

    • @NandhaGopalDas
      @NandhaGopalDas 3 года назад +1

      Avunu nijame

    • @nagp7650
      @nagp7650 3 года назад +2

      ఎది, అంటరానితనం కూడానా.సాటి మనుషుల్ని , కులం పేరుతో హీనంగా చూడటం, గుళ్ళకు రానివ్వకుండా ఇంకా అమానుషం గా

    • @rajashekhar5537
      @rajashekhar5537 3 года назад +2

      @@nagp7650 అసలు నువ్వు ఎవరు?

    • @srikanth369M
      @srikanth369M 3 года назад +1

      @@rajashekhar5537 🐑🐏

  • @laxmankeloth9193
    @laxmankeloth9193 3 года назад +231

    గురువు గారు మీకు పాదాభివందనం బ్లాక్ మ్యాజిక్ (చేత బడి)గురించి ఒక వీడియో చేయండి

    • @sirishaNeNi
      @sirishaNeNi 3 года назад +1

      ruclips.net/p/PLUWMCc0X6LRJb38mrBcAstnrgQAnY2zDF

    • @yourbudgetpicks9897
      @yourbudgetpicks9897 3 года назад +4

      Avunu guruvu gaaru. Ee bhayalu petti dabbulu chala mosam chesthunnaru. Manamey sontham ga sarichesukonela emaina maargam cheppandi. Nijamga remove chesey genuine vaallu untey vaalla gurinchi kuda cheppamani manavi.

    • @swamypothineni2393
      @swamypothineni2393 3 года назад +3

      Guruvu garu meeku padabivandanalu

    • @palakarvenkatesh8771
      @palakarvenkatesh8771 3 года назад +3

      Yes make video about black magic

    • @jithendrasharmachalla9186
      @jithendrasharmachalla9186 3 года назад +9

      ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజించుకోండి. అలాంటివి మీ దరి చేరవు. శ్రీ మాత్రే నమః 🙂🙏

  • @binduprasad2606
    @binduprasad2606 3 года назад

    శ్రీనివాస్ గారు నమస్సే అండి ఎంత బాగా చెప్పారు మీరు మిమ్మలని కలవాలి అనుకుంటున్నాం అండి మేము బెంగళూర్ లో వుంటాం ఒకసారి మిమ్మలని ఎలా కలవాలి తెలియదు మీ ప్రసంగాలు అన్ని వింటుంటాం శ్రీనివాస్ గారు వాస్తు గురించి చాలా బాగా చెప్పారు 🙏

  • @dasarivenkat6735
    @dasarivenkat6735 3 года назад +5

    E video kosam 2 years nundi wait chesanu guruvu garu thanku so much 🙏🙏🙏🙏

  • @rameshlivesinger1630
    @rameshlivesinger1630 3 года назад

    నమస్కారం గురువుగారు చాలా బాగా చెప్పారు చాలా మంది దైవత్వం కోసం చెప్పారు గాని అందులో వచ్చిన అనుమనూలకు అడిగినా సమాదానం చేప్పె వారు కాదు మీ దయ వల్ల నా అనుమనూములుకు సమాదానముల దొరికాయ మీరు మీ కుటుంబం ఏప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని మానసరా కోరుకుంటున్నాను ఓం శ్రీ మత్రే నమః

  • @SamSung-de7hi
    @SamSung-de7hi 3 года назад +2

    Chakkati vishayalu chepparu, dhanyavadaalu🙏

  • @boyalakuntlasaikoundinya9463
    @boyalakuntlasaikoundinya9463 3 года назад +27

    Guru gaaru nenu engineering chadive student ni meeru cheppe vidhanam entho scientific ga and easy ga ardhamayye vindhanga untundhi..... Fortune to listen your words... 🙏

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 3 года назад +1

    ఇప్పుడు వచ్చే మహాలయ పక్షాలలో చేయవలసిన పూజా కార్యక్రమాలు గురుంచి వీడియోస్ చేయండి గురువుగారు

  • @vijayalaxmisrinivas1666
    @vijayalaxmisrinivas1666 3 года назад +8

    🙏🙏🙏 గురువుగారు గ్రామ దేవత గుడి పక్కన అపార్ట్మెంట్లో అద్దెకు ఉండవచ్చా దయచేసి చెప్పగలరు

  • @raghavendraim2490
    @raghavendraim2490 Год назад

    🙏🙏🙏 nammadamu, nammakapovadamu vishayalu tharuvatha. But melu kori cheppina vaarini eppudoo apahasyam cheyakudadhu. Thank you sir. This will be helpful to majority of newly constructing houses like me..🙏

  • @laxmanrao4029
    @laxmanrao4029 3 года назад +7

    Pranaam sir from core of my heart.. Last line u said most replinishing 🙏🙏🙏

  • @munirajaambadi804
    @munirajaambadi804 3 года назад +1

    Srinivas gaaru chaala baaaga chepparandi.

  • @subbulakshmi8516
    @subbulakshmi8516 3 года назад +7

    ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు🙏🙏🙏

  • @srkolla6117
    @srkolla6117 3 года назад

    Vaastu ante andariki ardamayyevidanga vivranga meeru vivrinche vidaanamu adbuthamga vunnadi danyavaadaalu guruvugaaru
    Next vedeo veelynantha thondaraga andinchagalaru

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Год назад +6

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @edigajayagoud9412
    @edigajayagoud9412 2 года назад +1

    Meeku shathakoti vandanaalu Guruji, Alage Veedhi potu gurinchi kuda cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.anandsingh8080
    @m.anandsingh8080 3 года назад +86

    సరైన టైం లో సరైన వీడియో చేశారు.ఇప్పుడు అందరికి వాస్తు పిచ్చి, భయం పట్టుకొంది అంటే నాకు కూడా 😄😄😄

  • @mallepellilaxmi66
    @mallepellilaxmi66 2 года назад

    Chala baga explain cheysar thank you gurvu gar🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 3 года назад +45

    🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🙏🙏

  • @sreek7077
    @sreek7077 10 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻 నేను ఉన్నది అద్దె ఇంట్లో వంట గది వాయువ్యం లో ఈ dought ఎప్పటి నుంచో ఉంది క్లారిటీ చేశారు 🙏🏻🙏🏻స్వామి

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 3 года назад +5

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @srinivasmanakala319
    @srinivasmanakala319 2 года назад

    చక్కగా వివరించారు ధన్యవాదములు గురువుగారు 🙏

  • @karamvamshi6239
    @karamvamshi6239 3 года назад +70

    Master CVV prayer chestunte oka vidamaina positive energy vastundi & negative alochanalu,kopam chala taggipoyayi ..meeku chala kruthagnyathalu

    • @tirupatiporagallu8606
      @tirupatiporagallu8606 3 года назад +9

      Please paste prayer Mantra lyrics here

    • @karamvamshi6239
      @karamvamshi6239 3 года назад

      Master CVV prayer vedios chudandi

    • @bhavani4319
      @bhavani4319 3 года назад

      Cvv means

    • @pradeepreddy6659
      @pradeepreddy6659 3 года назад +7

      Avunu nenu kuda experience chesa may 14 2021 nunchi start chesa bad words matladatam telvakunda manesa,daily morning 5 ki lesthunna morning evening 6 ki prayer chesthunna Naku winter season vasthe nose block ayyedhi breathing mouth nundi chesevadini kani ippudu prayer chesthunnanduku cool drinks drink chesina asalu cold avadam ledhu oka vela cold vachina 1 day lo thaggippthundhi,breathing freega chesthunna chala happy ga undhi,maa house lo family environment kuda chala manchinga change avuthindhi prathi okkaru master meedha nammakam tho prayer chesukondi life chala freega happy ga untundhi,kani okka vishayam edho expect chesi matram prayer cheyakandi roju brush,bathing Ela chestharo prayer kuda ala habit la marchukondi,prayer chesukuntu Mee work Meru chesukondi,first meeru prayer kosam work cheyandi(5 morning ki levandi 6 ki prayer ki kurchondi taruvatha prayer Mee lo work chesthundhi

    • @kiran8989-t5h
      @kiran8989-t5h 3 года назад +1

      @@tirupatiporagallu8606 channel lo cvv gari videos unnai chudandi

  • @RA-uz7px
    @RA-uz7px Год назад +1

    Very nicely explained 🙏🙏

  • @lathahoney3853
    @lathahoney3853 3 года назад +4

    Guruvu garu, thanks for educating us 🙏

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Год назад +1

    Thank u Guruvagaru🙏 Very useful n important video focussing on synchronisation of Vasthu n science!

  • @shilpashearthome8334
    @shilpashearthome8334 3 года назад +4

    Guruvugaru meeru ma lantivallaki entho easy ga ardam ayye ka cheptharu. Chala Chala thanks andi

  • @ushakalva4239
    @ushakalva4239 3 года назад +2

    Thank you 🙏 guruvugaru chala baga chapparu

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 года назад +4

    Guru Garu ur the best Mentor
    Meeku..Dhaynavadumulu 🙏🇮🇳

  • @Anvesh405
    @Anvesh405 3 года назад +2

    Chivarlo meeru anna maata meeru antha bagunte naaku santhosham ani, those words touched my heart. Kallallo nillu vacchayi. Mi lanti vallu ee samajaaniki chaaaala avasaram :)

  • @kpravali
    @kpravali 3 года назад +6

    wanted to like the video a million times sir🙏🙏🙏really we owe you a lot....

  • @baskarraju6571
    @baskarraju6571 3 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻 guruvugaru me videos regular ga follow avutamu
    Chala manchi vishyalu chabutunnaru me padhlaku ma namaskaramu🙏🏻🙏🏻🙏🏻

  • @life.flow.
    @life.flow. 3 года назад +3

    Simplified ..😊👌grateful..🙏💐

  • @116-trishulkotam5
    @116-trishulkotam5 Год назад

    Namaskaram Guru Garu
    Nijam ga meeru chala baga vivarincharandi..
    Ilanti mukyamina vishayala meedha neti samajaniki avagahana radaniki, ee mee upanyasam chala upayogapaduthundhi..
    Meeku idhe maa padhabhi vandhanalu.. 🙇🏻

  • @jagadeeshwarm4690
    @jagadeeshwarm4690 3 года назад +13

    Guruvu gariki namashkaralu🙏🙏

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 2 года назад +1

    గురువుగారు 🙏,
    వాస్తు గురించి చాలా చక్కని వివరణ, జరిగిన సంఘటనతో చక్కగా తెలియజేయడం సంతోషం గా వుంది.
    ధన్యవాదములు గురువుగారు.... 🙏👌

  • @NagarajNalla
    @NagarajNalla 3 года назад +25

    Thanks for this video. As you said there are many views about vasthu. Vasthu is ancient architecture (physical) & spiritually ashta dikpalaka aadheena kshetram. Another aspect I believe is a saying in Telugu "దశ మారితే దిశ మారుతుంది" As per experience & observation it's absolutely True. The Vasthu Guru Thirupathi Reddy garu used to say మీ దిశ మార్చండి దశ మారుతుంది. Being an Architect I have observed many houses & advised many ppl for changes as per vasthu even though they don't believe it. Vasthu said leave space in East & Northeast bcos the light comes in morning from East is good for Human & the air too. Similarly South west should have highest bcos this way the harsh sunlight falls on building is partly avoided thus building is kept cool. But in Chennai it's different there South is preferred as Entrance bcos It's humid place so south light acts as dehumidifier. There are 18 types of Vasthus in India those are based on local topography. If we observe the roof types kerala has pitched roofs to drain rain water quickly similarly in North east India we see. However is the physical aspect, the spiritual aspect as you said Ashta Dikpalaka rules the kshethra. Vasthu also say first build the boundary then house to get ashta dikpalaka blessings (may be)

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 2 года назад +1

    Supper ga chepyaru good informetion sir tq

  • @sunithavs5907
    @sunithavs5907 3 года назад +10

    Guruvu garu....though a very short video about such a big vast subject vaastu....u have beautifully touched every aspect of it....would definitely love a video abt deeper aspects of vaastu from u sir....🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +1

    వాస్తు మరియు దోషాలు.గూర్చి చాలా
    బాగా చెప్పారు.గురు గారు.

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 3 года назад +4

    Guruvugaru thank you very much for your detailed information, waiting for your next episode, 🙏🙏🙏

  • @sasidharm1732
    @sasidharm1732 3 года назад +1

    Meeru cheppina vidhanam nice sir. Agneyam perigite how it will be uncomfortable to vastu purusha? Eshanyam perigite how it will be comfortable to vastu purusha? Agneyam perigite Agni devudiki shanti ala cheyali? Eshanyam taggite, sivudiki shanti alaa cheyali? Please explain

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 3 года назад +9

    ఓం గురు దేవయా నమః.👏👏👏👏👏

  • @kittunaidulanka6914
    @kittunaidulanka6914 3 года назад +1

    chala baga chepparu srinivasarao garu miku MI kutumba sabyulaki peru peruna danyavadamulu sar

  • @indiaonellp
    @indiaonellp 3 года назад +16

    ఈ విషయం లో గరికపాటి గారు తప్పు దోవ పట్టించారు.
    ఆయన ఎంత మేధావి అయినా ఈ విషయంలో తప్పు సలహా ఇచ్చారు.
    వాస్తు ని ఘాటుగా అర్థం అయ్యేలా నిరూపిస్తాను కావాలంటే.

    • @venub1565
      @venub1565 3 года назад

      Ayamulo vishaka nakshatram vasthe parleda sir

  • @yadavareddykakulawaram1549
    @yadavareddykakulawaram1549 Год назад

    ,చాలా భాగ వివరించినారండి ధన్య వాదములు

  • @sunithan4368
    @sunithan4368 3 года назад +8

    Perfect 🙏🙏🙏

  • @krantmin6095
    @krantmin6095 3 года назад +1

    Very well put it. Some of the things have to be phased out