తిరుమల హుండీలో ఏ ముడుపు వేస్తే ఏ ఫలితం వస్తుంది? | Tirumala Hundi Secrets | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,6 тыс.

  • @krishnadonka949376
    @krishnadonka949376 3 года назад +66

    ముడుపు అనగానే నాకు ఒకటి గుర్తు వచ్చింది.
    మా ఫ్రండ్ వాళ్ల అమ్మగారికి మొదట కూతురు పుట్టింది తను నాకు frnd ఆ తరువాత పిల్లలు 10 ఇయర్స్ వరకు పిల్లలు పుట్టలేదు అప్పుడు కొడుకు పుడితే నిలువ దోపిడీ ఇస్తా నంటే ఆ తరువాత కొడుకు పుట్టాడు .
    అలా తన ఒంటి మీద వున్న వి అన్ని హుండీలో వేసి నిలువ దోపిడీ సమర్పించుకున్నారు.
    శ్రీ వేంకటేశ్వరుని మహిమా.

  • @parvathammapura7706
    @parvathammapura7706 2 года назад +12

    గురువుగారూ పుత్ర సంతానం కావాలని ముడుపు కట్టి saptasanivara వ్రతం చేశాను పుత్రిక కలిగినది స్వామీ నాకు రీప్లే ఇవ్వగరూ గురువుగారూ..

  • @bhagyalakshmi1343
    @bhagyalakshmi1343 3 года назад +336

    ఏ జన్మ లో పుణ్యబలమో మాకు వుండటం వలన మీరు చెప్పె ఇన్ని మంచి మాటలు వనగలుగుతున్నాం గురువు గారు 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

    • @ravishankarkeerthi3433
      @ravishankarkeerthi3433 3 года назад +6

      ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🚩🔱🙏🙏🚩🔱🙏🙏🚩🔱

    • @haridev1979
      @haridev1979 3 года назад +1

      Yes

    • @haridev1979
      @haridev1979 3 года назад +3

      Sri lakshmi narasimha Swamy Govinda'Govinda..sri krishna govinda

    • @padmapriya1401
      @padmapriya1401 3 года назад +4

      గురువుగారు, నేను judl.dept lo steno gaa work చేస్తున్నాను, అయితే నాకు ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి, మీ ఉపదేశాలు కొన్నిటిని ఆచరిస్తూ ఉన్నాను, కొంత వరకు తగ్గుతున్నాయి, కృతజ్ఞతలు

    • @shanthifriend3212
      @shanthifriend3212 2 года назад +1

      @@ravishankarkeerthi3433 Om namaha shivayya

  • @sravanthiuday6985
    @sravanthiuday6985 3 года назад +22

    ఎంత చక్కగా చెప్పారు స్వామి ధన్యవాదాలు మాకు మీ మంత్రాల వల్ల ఎంత ధైర్యంగా జీవుస్తున్నామో ఏదయినా సమస్య వస్తే నండూరి గారు వున్నారు కదా ఆయన ఆ సమస్య కి తగ్గ వీడియో చేసే వుంటారు అనే ధైర్యం తో వుంటుంన్నాం మీ తర్వాతి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం నండూరి గారు.

  • @raajrocks9211
    @raajrocks9211 3 года назад +67

    తెలుగువారు చేసుకున్న పుణ్యం మీలాంటీ వారు దొరకటం..ఏదైనా మనసు ఆందోళన చెందినపుడు మీ వీడియో చూస్తే మనసు తేలిక పడుతోంది

  • @lakshmikodamati1818
    @lakshmikodamati1818 3 года назад +15

    చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదాలు.కొండమీదా సేవకు వెళ్లి 7 రోజులు గడిపినప్పుడు ఒక్కోసారి శరీరానికి ఒక చల్లనిగాలి తగిలి వళ్ళు జలదరించి స్వామివారు మన పక్కనుండి వెళ్ళారా అనే అనుభూతి ....గాలిలో కూడా అంత మహత్యం అనిపిస్తుంది తిరుపతి....

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 года назад +96

    ఎంతో అద్భుతంగా చెప్పారు, చాలా చాలా బాగున్నది గురువు గారు🙏🙏🙏

  • @hariprasaddodda5428
    @hariprasaddodda5428 3 года назад +15

    కొన్ని సంహత్సరాల నుండి ఉన్న నా సందేహాలు అన్నీ క్లియర్ అయ్యాయి గురువు గారు ... చాల ధన్యవాదాలు

  • @HaHaKamakshi
    @HaHaKamakshi 3 года назад +83

    గురువుగారికి 🙏🙏🙏. సర్వ దర్శనం టిక్కెట్లు అక్టోబర్ 21 న దొరికాయి. ఆ రోజు గురువారం అదృష్టం కొద్ది నేత్ర దర్శనం దొరికింది. సప్త శనివారం వ్రతం ముడుపు చెల్లింపు మరియు దర్సనానికి వెళ్తాము...గోవిందా గోవింద 🙏🙏🙏.

    • @suribabu1520
      @suribabu1520 3 года назад +3

      Anukunna korika neraveruda madam

    • @jbrcollections8412
      @jbrcollections8412 Год назад

      Mudupu hundilo vippi vesara lekapothe alane vesthara andi

  • @behappy2891
    @behappy2891 3 года назад +150

    దయచేసి తిరుమల ఉండి లో డబ్బులు వెయ్యకండి , గో సేవ చేయండి, అన్నదానం చేయండి, చిన్న చిన్న గుడి లో ధూప దీప కోసం సహాయపడండి. హిందూ నిరుపేదలను ఆదుకోండి. 🙏

  • @vasanthachikatimarla4544
    @vasanthachikatimarla4544 3 года назад +7

    🙏🙏 ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనము సనాతన హిందూ ధర్మం అంతరించి పోతుందేమోనని భయంతో ఉన్నా మాలాంటి వాళ్ళకి మీయొక్క వీడియోస్ ఊరటని కలిగిస్తున్నాయి. ఆ స్వామి ఈ పని కోసంమే మిమ్మల్ని ఈ భూమి మీదకు పంపించిఉంటారు. అంత ఇదిగా మమ్మల్ని ప్రతి ఒక్కరినీ మీరు ధర్మ మార్గంలో నడిపించేందుకు మీ వంతు సహాయం గామీ సాయశక్తులా ఎన్నో శాస్త్రాలు గ్రంథాలలోని విషయాలను మాకు తెలియ చేయడానికి మీ వీడియోలు ఎవరైనా ఉన్నవారు ఆచరించిన వారు చాలా చాలా ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏 ప్రయత్నిస్తున్నారు

  • @divyasri7036
    @divyasri7036 3 года назад +8

    ఎంతో పుణ్యం చేసుకుంటేనే మీ వీడియోలు చూడగలుగుతున్నాము....మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను...🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏

  • @sailajakumari2485
    @sailajakumari2485 3 года назад +28

    ఎంతో విలువైన సమాచారాన్ని తెలియచేశారు గురువు గారూ...ధన్యవాదాలు...🙏
    ఓం నమో వేంకటేశాయ...🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః...🙏🙏🙏

  • @ayyappakumartatikonda5486
    @ayyappakumartatikonda5486 2 года назад +3

    గురువు గారికి నమస్కారం , నాకు ఒక సందేహం మనం చాలా దేవుళ్ళు నీ కోరిక తీరాలి అని కోరుకుంటాం , కోరిక తీరాలి కొంత మొత్తం అని అనుకుంటాం కానీ ఇంకా మనం ఆ మొత్తాన్ని మరచిపోతే ఎమిచేయాలి గురువు గారు , కానీ ఈవాలి అని మార్చిపోలేదు. (ఎంత డబ్బు అని గురుతులేకపోతే ఏమి చేయాలి)

  • @rajasekharp7316
    @rajasekharp7316 3 года назад +118

    మధుర మీనక్షి అమ్మ వారి ఆలయం గురించి చేయండి plz
    చాలా రోజుల నుంచి అడుగుతున్నాను plz reply to me sir

    • @sivakumar-hc5rj
      @sivakumar-hc5rj 3 года назад +7

      Miru request chesthe ok... reply aduguthuru ayana miku javabudari kadu , salahadaru matrame..... korukondi kani , sasinchoddu please 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anithaatlurimore9320
      @anithaatlurimore9320 3 года назад +2

      @@sivakumar-hc5rj ఆయన request ఏ కదా చేసింది.

    • @rajeshveligeti9145
      @rajeshveligeti9145 3 года назад +1

      @@sivakumar-hc5rj `

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 года назад +22

    ఎన్నో రహస్యాలు చెపుతున్న గురువుగారు కి ధన్యవాదములు మీ ఋణం తీర్చు కోలేనిది 👣🙏👂👌

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 3 года назад +35

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @bvsraju5200
    @bvsraju5200 2 года назад +3

    శ్రీనివాస గారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీరు ఇంకా అనేక అంశాలను మాకు బాగా vivarinchinaanduku చాలా బాగుంది సార్.

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 3 года назад +95

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @madhavitirumamidi249
    @madhavitirumamidi249 2 года назад +4

    గురువుగారు మా మనసులో వుండే చాలా తెలియని విషయాలు సందేహాలు తీర్చేరు ...ధన్యవాదాలు

  • @Raghuvaran_01
    @Raghuvaran_01 3 года назад +36

    Today I was thinking about your video sir, I got Swami's video. I booked sarva darsan ticket on 1st October @ 6 pm Friday ekadasi day. Thank you Swami!

    • @prasadm3614
      @prasadm3614 3 года назад +2

      Lucky you !!

    • @Raghuvaran_01
      @Raghuvaran_01 3 года назад

      @@prasadm3614 Thank you bother 🙏🏻😊

    • @Raghuvaran_01
      @Raghuvaran_01 3 года назад

      @Krish Reddy sure brother! Thank you.😊🙏🏻

  • @chaitanyalahari2025
    @chaitanyalahari2025 5 месяцев назад +6

    మనకు కష్టాలు వస్తున్నాయి అంటే మన కర్మలు కరిగి పోతున్నాయి అని ఆనందించండి అందువలన మనకు భగవంతుడికి సన్నిహితంగా ఉండే భాగ్యం కలుగుతుంది.......

  • @shivacharan9032
    @shivacharan9032 3 года назад +44

    భారతదేశంలో ఉన్న రహస్య దేవాలయాల గురించి ఒక వీడియో చేస్తా అన్నారు కదా గురువు గారు.దయచేసి చేయగలరు. 🙏🙏🙏

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 2 года назад

    అయ్యా !! మీ పోస్ట్ లు చూస్తూ ఉంటాను.
    ప్రవచనాలు బాగుంటాయి . హుండీ లో ముడుపులు విషయం కాస్త aalochinchadagga విషయం. అందునా తిరుపతిలో మరి కొంత .
    ఎలాగైనా తమరు శ్రీ రాధా రమణ దాసు గారి అభిప్రాయాన్ని సేక రించవలసినది గా మనవి .✋💕✋

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 3 года назад +15

    నా స్వామి దర్శనం త్వరగా అయ్యేలాగా దీవించండి గురువుగారు

    • @rajithanuguri4503
      @rajithanuguri4503 3 года назад +1

      Nannu kuda deevinchandi.darshannaniki taha taha laadutunna 🙏🙏🙏

  • @nayakg.3850
    @nayakg.3850 3 года назад +1

    స్వామి వారికి పాదాభివందనం 🙏 స్వామి నాకు ఒక సొంత ఇల్లు కట్టుకుందామంటే ఏదో ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది భగవంతుడికి ఎంత మొక్కిన నా కోరిక తీరడం లేదు ఏ భగవంతునికి ఏ ముడుపు కట్టుకుంటే ఏ పారాయణం చదువుకుంటే నా కోరిక తీరుతుంది నేనేం చేయాలి దయచేసి నా సమస్యకు ఒక దారి చూపగలరు మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూంటాను గురువుగారు

  • @chandraprasad1669
    @chandraprasad1669 3 года назад +8

    Dhanyavadhalu guruji... Manchi samacharam iccharu
    Tirumala gurinchi meeru cheppey visheshalu anirvachaniyamina anubhuthi kaluguthundi
    By the way first comment❤️❤️❤️

  • @dhanwada1naryanpet620
    @dhanwada1naryanpet620 3 года назад +2

    గురువు గారికి నమస్కారాలు తిరుమల అంటే నాకు చాల భక్తి మీరు స్వామి వారి హుండీ గురించి చెప్పారు చాల ధన్యవాదాలు.

  • @dinakarprasad838
    @dinakarprasad838 3 года назад +16

    Naa dhrushtilo meeru unlimited gnaanni prasaadhinche prathyaksha dhyva swaroopulu sir meeku sathakoti namaskaaramulu guruvugaaru 🙏🙏🙏🙏

  • @manjulapittala6219
    @manjulapittala6219 2 года назад +2

    చాలా విషయాలు తెలుసుకుంటున్నాను గురువుగారు మీ ద్వారా

  • @vaidikaruchulu676
    @vaidikaruchulu676 3 года назад +5

    Ilanti teliyani vishyalu kuda aa Swamy ye mi dwara ma lanti vallaki teliyachestunnaru... Dhanyavadalu guruvu gaaru.. 🙏

  • @BalajiBalaji-pk6qd
    @BalajiBalaji-pk6qd 2 года назад +2

    చాలా బాగా చెప్పారు కదా మాకు ఎంతో మంచివిషయాలుధన్యవాధాలుస్వామీ

  • @raja5hekarreddy
    @raja5hekarreddy 3 года назад +13

    గురువు గారు మీ మంచి మాటలు సనాతన ధర్మానికి సోపానాలు. మీ మాటలు మా ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి చెప్తూ ఉంటాను నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. All credit to you :)

  • @vedantp8049
    @vedantp8049 3 года назад +3

    Nanduri Garu 🙏
    Adbhoot Rahasyam chepparu jeevitham dhanyam aayindi,
    Most valuable n unknow secret
    Swami Anugraham 🙏
    Keep doing this Great and outstanding work
    Santhan dharam secrets

  • @lakshmiy6684
    @lakshmiy6684 3 года назад +30

    నమస్కారం గురువుగారు. ఆదివారం సూర్యనారాయణ స్వామి పూజ ఉపవాసం ఏవిధంగా చేయాలో చెప్పండి గురువుగారు.

  • @teluguchannel8849
    @teluguchannel8849 3 года назад +3

    ఈ వీడియో చూసైనా మూడో బ్యాచ్ అదృష్ట వంతులుగా మారతారేమో........శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.....ఈ వీడియోలో మార్చే శక్తి ఉంది

  • @varalakshmivatyam6731
    @varalakshmivatyam6731 3 года назад +25

    ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ఎంత దయ మన మీద 🙏 ఎన్నో తెలియని విషయములను తెలిపే మీ ఋణం ఎలా తీర్చు కుంటాము 🙏🙏

  • @corporatefighter6266
    @corporatefighter6266 2 года назад +1

    ఇక పై ఎప్పుడు తిరుమల వెళ్లినా నిష్కామ పుణ్య ధనం వేస్తాను గురువు గారు .. ఇంత మంచి విషయాలు చెప్తున్నందుకు మీకు శతకోటి నమస్కారాలు

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 3 года назад +15

    When I saw the title, I mistook as variety means money notes , coins , gold , silver, diamonds , Jagary etc and felt why Nanduri is talking about rituals . But to my surprise he explained that the offering with dharmarjitham and without desire , with kastarjitham with desire , I'll earned money as a share to God . HOW Sri VENKATESWARA SWAMY uses it is nicely explained .He is bhaya karaka and bhaya nirmuhaka.. as in sahasranama vali

  • @peelajhansi2570
    @peelajhansi2570 3 года назад +1

    Chala manchi vishayalu chepparu swamy. Ilanti vishayalu vintunte manasuki chala happy ga vuntundi. Thank you sir.

  • @satishxoxox
    @satishxoxox 3 года назад +26

    Swamy డబ్బులు దాచుకుంటున్న రాజకీయాలకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది...🕉🕉🕉🕉🕉🕉🕉🕉

    • @ravibabu158
      @ravibabu158 3 года назад +1

      Govinda govinda govinda govinda govinda govinda govinda

  • @manjulasiripurapu2301
    @manjulasiripurapu2301 3 года назад +1

    Mee videos vinalanna devudi anugraham vundali sir...🙏
    Entho adrustam chesukunteno mee manchi matalu vintunnam
    Chala clear ga chepparu...

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 3 года назад +10

    మాలాంటి సామాన్యులు సందేహాలకి ఎంతో గొప్పగా సమాధానాలు వివరించిన మీకు ఓం నమో వేంకటేశాయః🙏🙏🙏 తండ్రి శ్రీనివాస మమ్మల్ని కాపాడు తండ్రి గోవిందా! గోవిందా!!

  • @lasyapriyathalla2152
    @lasyapriyathalla2152 3 года назад

    గురువు గారికి మా పదభిందనములు. గురువు గారు మీరు చాల అద్భుతమయిన లోకసేవ చేస్తున్నారు. మీ రుణం మేము యే విధం గా తీర్చుకోగలము. మీరు బోధించిన వాటిలో కనిసం కొన్ని పాటించినా మా గురువుగారైనా మీకు మేము ఇచ్చే గౌరవాముగా భావించి పట్టిస్తున్నాము. గురువు గారు మీరు మా యందు దయతో మాంగల్యము యొక్క వైభవమును గూర్చి వివరించవలసిందిగా ప్రదించుచున్నాను. రోజు నిద్ర లేవటమే మాంగల్యాన్ని నమస్కారము చేసి సర్వ మంగళా దేవిని ప్రదించి రోజు ఆరంబిస్తము.

  • @srigurudevadattan8193
    @srigurudevadattan8193 3 года назад +8

    గురువు, దైవం మాకు ఒక్కరే అయినందుకు మేము చాలా అదృష్టవంతులం...😊😊

  • @srikanthavusula6693
    @srikanthavusula6693 2 года назад

    గురువు గారు మీరు చక్కగా అర్థం అయ్యేట్టు చంద్ర సేకరాస్త్కం మరియు కనకధారా స్తోత్రం చెప్పారు మేము కూడా చక్కగా ప్రతి రోజూ ఉదయం పారాయణం చేస్తున్నాము దయచేసి ఆదిత్య హృదయం మరియు దక్షిణామూర్తి స్తోత్రము చక్కగా వివరించండి pl

  • @KR-vs2dq
    @KR-vs2dq 3 года назад +62

    అరుణాచలం, రామేశ్వరం, ఎలా దర్శనం చేసుకోవాలో చెప్పండి

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 2 года назад

    ఇంతలా క్లుప్తంగా వివరించి చెప్పేవారు లేక దుర్మార్గమైన దిగుమతి మతాలవైపు వెళుతున్న వారికి ఆ దేవదేవుడు మీనుంచి చెప్పిస్తున్నందుకు మీకు 🙏🙏🙏🙏🙏

  • @veeraraghavendraraomunnell9653
    @veeraraghavendraraomunnell9653 3 года назад +106

    ఓం నమో నారాయణాయ నమః
    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @venkataramanakotaputla5419
    @venkataramanakotaputla5419 Год назад +4

    తిరుమలలోని విశిష్టతలను తెలియజేసినందులకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు 🙏🙏

  • @sirishadevi9120
    @sirishadevi9120 3 года назад +4

    Meeru cheputhunti skshthu aaa swmi vrupetintulu vuntundi anadam 🙏💐

  • @mithun6547
    @mithun6547 3 года назад +12

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻Swami seriously feels more relaxed by ur speach only swami ... ...learn more information off all temple and learn more mantras 🙏🏻🙏🏻🙏🏻Thank u swamigaru

  • @sangeethaprasad5610
    @sangeethaprasad5610 3 года назад +4

    గురువుగారుకి నా నమస్కారములు మీ మాటల ద్వారా మాకు ఆ భగవంతుడే చెబుతున్నాట్లుఉంది మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో 🙏🙏🙏

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 2 года назад +2

    శ్రీనివాస్ గారి ధన్యవాదములు విలువైన సమాచారాన్ని అందించారు

  • @yashugillala9175
    @yashugillala9175 3 года назад +3

    Chala manchi vishayalu chepparu Guruvu garu. Entho mandhi kallu theripincharu 🙇🙇

  • @bharathithota4333
    @bharathithota4333 2 года назад +1

    అబ్బా.. ఎంత మంచి విషయాలు వివరించారు, ధన్యోస్మి గురువు గారు🙏🙏🙏

  • @krishnaavh0204
    @krishnaavh0204 3 года назад +5

    అద్భుతం అద్భుతంగా వివరించారు 🙏🙏🙏

  • @deepikayeluri5987
    @deepikayeluri5987 Год назад +1

    Chala chala clear ga explain chesaru sir tnq

  • @rohiniboppana740
    @rohiniboppana740 3 года назад +4

    Adbhutamaina nirvachanam chepparu Sir 🙏🙏🙏 Govindaa Govinda

  • @chapy17c
    @chapy17c 3 года назад

    చాలా విలువైన విషయాలు తెలియచేశారు
    ఒక విషయానికి మాకు సలహా కావాలి. తేలికగా చదువుకోడానికి
    దేవీ భాగవతం పుస్తకం గురించి
    తెలుపగలరు ఎక్కడ కొనాలి రచయిత ఎవరు ? కనుక
    ,🙏
    ,

  • @manohar2498
    @manohar2498 3 года назад +21

    జై గురు దేవ దత్తా...🙏
    గురువు గారికి పాదాభివదనాలు

  • @praphullarani392
    @praphullarani392 3 года назад +1

    Guruvu gaariki paadalaku namaskaaram. mi dwara enno sandehalu nivruthi avuthunnayi. ma lantivaarini mi maatala dwara uddharisthunnaru. guruvusthanamloundi .mi videos kosam chala aathruththo eduruchusthuuntamu.🙏🙏🙏🙏

  • @udayaa2799
    @udayaa2799 Год назад +10

    గురువుగారు అమ్మ చనిపోతుందని తెలియదు మాకు ముడుపు కట్టాము అమ్మ చనిపోయింది ముడుపు ఏం చేయమంటారు అమ్మ చనిపోక ముందు ముడుపు తీసేసాము ,,

  • @padma_collection_
    @padma_collection_ 3 года назад +1

    నమస్కారం గురువుగారు మేము సంవత్సరం క్రితం కొత్త ఇల్లు కట్టుకుని అందులో ఉంటున్నాము . కానీ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తున్నాయి.. ఒక్కొక్కసారి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండట్లేదు అందుకే మీరు చెప్పిన వాస్తు దోష పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. కానీ మా మా ధురదృష్టం కొద్దీ అదే రోజు మా ఆవిడకి రుతుక్రమం రావడం జరిగింది . దాంతో పూజ చేయలేకపోయాను. మరి మా ఇబ్బందులు పోవాలంటే మార్గం ఏమిటి, పరిహారం ఎలా దయచేసి తెలియజేయగలరు. ప్లీజ్

  • @prudhviraju2629
    @prudhviraju2629 3 года назад +7

    20min 4k views this is importance of this channel we love this channel lot

  • @ramsai3100
    @ramsai3100 2 года назад +1

    నమస్కారం గురువుగారు,
    మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ

  • @saikrupacollectons9577
    @saikrupacollectons9577 2 года назад +3

    Very happy to hear your valuable information guruji thank you

  • @trinadhnandika8427
    @trinadhnandika8427 2 года назад

    Chaala baaga chepparu sir
    Kantlonunchi neeru vachindhi sir
    Mee videos chudatam naaku adrustam ga bavustunna sir

  • @k.p.ssarmasarma3529
    @k.p.ssarmasarma3529 3 года назад +203

    చిన్న తిరుపతి గురించి చెప్పండి 🙏🙏🙏🙏

  • @janakikolluru4888
    @janakikolluru4888 3 года назад +1

    గురువు గారికి పాదాభివందనం.ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేశారు .ధన్యవాదాలు

  • @prahaladmugi9275
    @prahaladmugi9275 3 года назад +6

    For your information thank youvery much. I was waiting for this video

  • @leelarakala1922
    @leelarakala1922 2 года назад

    Guruvugaru....meeku chustunte...meeru cheppinadi vintunte....aa srinivasude ma mundu matladutunnatlu undi 🙏

  • @arunamadaam225
    @arunamadaam225 3 года назад +8

    Rukmini Kalyanam gurinchi Video Cheyandi Guruvu Garu 🙏🙏

  • @gayathrisarma5664
    @gayathrisarma5664 3 года назад +2

    గురువు గారు మీకు పాదభివందనాలు .ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము. అంత చక్కగా మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు,మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు.ఎన్నో ఆలయాలు గురుంచి మాకు వివరిస్తున్నారు.మీకు శతకోటి నమః స్కారాలు.ఆ దేవుడు చెల్లని దీవెనలతో ఇంకా ఆ పరమాత్ముని గురుంచి మాకు మీ నుండి వినాలని ఉంది.సుఖ సంతోషాలతో ,అస్టై స్వర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలి.
    మీరు చేసిన వీడియోస్ లో సొరకాయల స్వామి గురుంచి విన్నాం .మాకు ఆ టెంపుల్ ఉందని తెలియదు,మీరు చెప్పిన వెంటనే తిరుమల యాత్ర కి బయలుదేరి ,ముగిన్చుకుని తిరుపతి కి వచ్చి సొరకాయల స్వామి ని దర్శించుకున్నాం.

  • @naachannel9999
    @naachannel9999 3 года назад +8

    వేంకటేశ్వరస్వామి కి ఇష్టమైన బి.బి నాంచారమ్మ గురించి చెప్పండి. స్వామి

  • @sivarlayellaiah5829
    @sivarlayellaiah5829 3 года назад +21

    పితృ దేవతలకు పిండ ప్రదానం ఎలా చేయాలో వీడియో పెడతామన్నారు ఇప్పుడు మహాలయ పక్షం కదా ఇప్పుడు పెట్టండి గురువు గారు

  • @arram.srinivaspatel1753
    @arram.srinivaspatel1753 Год назад

    గురువు గారు నమస్కారం మేము ఈ మధ్య తిరుపతి వేలమండీ మీరు చెప్పినట్టు దర్శనాలు చేసుకున్నాము చాలా బాగా జరిగింది ఓం గురుభ్యోన్నమః 🙏

  • @bsn4843
    @bsn4843 3 года назад +5

    గురువుగారు సత్యనారాయణ స్వామి వ్రతము విధానం గురించి ఒక వీడియో చేయండి నేను చాలా సార్లు అడిగాను గురువుగారు జైహింద్ జై శ్రీరామ్

  • @mahendrareddy6074
    @mahendrareddy6074 3 года назад +1

    శ్రీనివాస్ గారు నమస్కారం. మీరు హుండీ లో ఏది వేస్తే ఏ ఫలితం వస్తుంది అని చాలా బాగా చెప్పారు. గుడి సమాజానికి ఆధారం గా ఉన్నపుడు బాగుంది. గుడిలో నే బడి, వైద్యులు, అన్న దానం జరిగేవి. కానీ ఇప్పుడు తిరుమల పరిస్థితి మారింది. డబ్బులు దోచుకునే ఎండోమెంట్ వాళ్ళు మాత్రమే ఉన్నారు, దోచుకో, తిను, ధర్మాన్ని నాశనం చేసి, పబ్బం గడుపు కుంటు ఉన్నారు. ఇవి అన్ని గుడిలో డబ్బులు వేయటం వల్ల, ఆ డబ్బుతో మనల్ని , హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు.
    మీరు డబ్బులు వేసేలా ప్రోత్సహించటం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎవరి కంటిని వాడి వేలితో పొడిపించటం. మారిన పరిస్థితి లో మనం మారితే నే జీవించగలం.
    స్వామి వారికి ఇచ్చే ముడుపులు, డబ్బులతో గో సేవ చేయమని చెప్పండి. చిన్న చిన్న ఆలయాలు లో అన్నదానం చేయమని చెప్పండి. ధర్మం నిలబడి తుంది. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి.
    తిరుమల లో ఉన్న స్వామి కి, మీ పూజ గదిలో ఉన్న స్వామికి ఏమి తేడా లేదు.... మీరు అనుభూతి చెంద గలిగితే. .... We need to be sensitive people as per time and situations we live in. According to only action. It's Bhagavath Geetha. Hope you will take right choices to promote to public which will protect Dharma... 🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 года назад +5

      తన హుండీలో వేసే ధనాన్ని ఏం చేసుకోవాలో స్వామికి తెలియదా? మనకెందుకు ఈ ఆరాటం?

  • @srigurudevadattan8193
    @srigurudevadattan8193 3 года назад +11

    నా వెంకటేశ్వర స్వామి కరుణమయుడు,
    భక్త వస్థలుడు...☺️
    దేవుడు అంటే తెలియని నేను
    ఆయన తెలిసేలా చేసాడు...
    చెప్పాలి అంటే మాటలు రావటం లేదు...
    కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి చెప్పినప్పడల్లా😭.

    • @Jaya2Anu
      @Jaya2Anu 3 года назад +1

      cheppandi... yemi jarigindhi... Thelusukovaalani vundhi... om namo venkatesaya 🙏🙏🙏

    • @schinnasswami3656
      @schinnasswami3656 3 года назад

      Please cheppandi sri gurudeva datta garu

  • @manasaemmadi5738
    @manasaemmadi5738 2 года назад +1

    Guruvu garu maka theliyani chala manchi vishayalu chepparu

  • @satyasarojarajulapudi1260
    @satyasarojarajulapudi1260 3 года назад +9

    గురువు గారికి నా పాదాభివందనం, చాలా బాగా చెప్పారు గురూజీ 🙏🙏🙏

  • @vallabhyogi3285
    @vallabhyogi3285 2 года назад +1

    చాలా అద్భుతం గా చెప్పారు గురువు గారు.....

  • @m.shivakeshalu8104
    @m.shivakeshalu8104 3 года назад +53

    ఓం నమో వేంకటేశాయ 🙏
    అపదమోకులస్వామి అనాధరక్షక గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somasundaravantsa8023
    @somasundaravantsa8023 3 года назад +2

    Guruvu gariki namaskaram!! Chaalaa doubts clear ayyayandi.

  • @srimatreynamah8248
    @srimatreynamah8248 3 года назад +31

    Srinivas brother, in my ap we have Christian government so our temple money have been misuse, especially tirupati so I decided not to offer money in hundies, but after your videos I got clarity that, how God plan our money now I will offer to supreme Lord in first and second type offerings, thanks you brother

    • @umamahesh7853
      @umamahesh7853 2 года назад +1

      Ante ippudunnaa govt okkate divert chesindhaa vere govt cheyaledhaa

    • @jn-bk4je
      @jn-bk4je Год назад +4

      @@umamahesh7853 cheyaledu...imtha chethags tirumala ni evaru nasanam cheyaledu

  • @kanthigowra7779
    @kanthigowra7779 2 года назад

    Tirumala hundi gurinchi chala antechala baaga chepperu , miku satakoti namaskaralu, i literally cried to know how he takes money from us, for our own sake, lastly i loved the way u told punyam unte rakshistadu swamy or else paapam pandinchi rakshistadu.

  • @avisatya2181
    @avisatya2181 3 года назад +5

    Namaskaram guruvu gari eroju nenu sapta sanivaralu start chesanu chala peacefullga positivega undi twaralone na korika teerutundanna nammakam naku strong ga undi tnq guruvu garu

    • @sravyasadhineni323
      @sravyasadhineni323 3 года назад +1

      Hey hi me too...mrng upavasam undi evening pooja chesanu...but pooja late inadandi

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 3 года назад

      Hello can u guide the process plz

    • @chalamalapravallika1806
      @chalamalapravallika1806 3 года назад

      Iam also but evng pooja cheyyadm naku kudaradandi I'm working women thats my prblm mrng pooja okkate chestunnanu andi

    • @sravyasadhineni323
      @sravyasadhineni323 3 года назад

      @@deepthiadvani1115 ya..what doubt u have

  • @nanitech306
    @nanitech306 2 года назад +1

    Guruvu gariki namskaramulu. Mi videos chala chakkaga vuntayi. Government job kosam try chesthunanu. Job thvaraga vachenduku amina remidees vunte chepandi.. Please🙏🙏🙏

  • @nicknithin1999
    @nicknithin1999 3 года назад +28

    Hi Sir, Please add all Tirupati/Tirumala related videos in one playlist if possible. We love to listen to them in repeat mode in background while working.

  • @kanchanamaheshkanchana9222
    @kanchanamaheshkanchana9222 3 года назад +1

    గురువు గారికి నమస్కారాలు నేను శ్రావణమాసంలో అమ్మ అయ్య ఫోటో పెట్టుకొనికనకధార స్తోత్రం పారాయణం చేశానుబిల్వ ఆకులతో అర్చన చేసి పూజ చేసుకున్నాము లక్ష్మీ శ్రీనివాస దయవల్ల 'నా సంపాదన పెరిగింది ఏదో చెప్పలేని ఆనందం మీకు ధన్యవాదములు నా తల్లిదండ్రులకు శతకోటిపాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @ravitejag7035
    @ravitejag7035 3 года назад +9

    Srinivas garu,
    Manaku twaralo mahalaya amavasya rabotunnadi. Veeti gurinchi oka video cheyandi pls... 💐🙏

  • @lakshmimuppina4134
    @lakshmimuppina4134 2 года назад

    Eppativaraku meeru cheppina manchi visayalu evvaru cheppaledhu, meekula cheppaleru guruvugaru, satakoti padhabhi vandhanalu

  • @dammaigudaakka3989
    @dammaigudaakka3989 2 года назад +4

    గోవిందా గోవిందా🙏🙏నమస్కారము స్వామి,🙏 పాప దానం ఎట్టు పోతుంది స్వామి.

  • @aswinivenkataswamy1249
    @aswinivenkataswamy1249 3 года назад

    Superb ga chepparandi....thank u soo much

  • @kiranreddy4593
    @kiranreddy4593 3 года назад +14

    Power of Hinduism sir .... 1 mins lo 130 reviews...

  • @NagaLakshmi-ut6qy
    @NagaLakshmi-ut6qy 2 года назад

    Mi videos chuste pilllu lo chala marutaaru andi chala bagaa chepparu andi nanduri gaaru 🙏🙏🙏🙏🙏

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi 3 года назад +13

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @sujatha3953
    @sujatha3953 3 года назад

    Guruvugaariki namaskaramu mi vedios chooshanu entho bhakti bhaavana kalugutundi dhanyuralini mi lantivalle hindu matam, hindu dhrmam nilabaduthadi nammakam kalugutondi thank you andi

  • @naralareddy6474
    @naralareddy6474 3 года назад +159

    ముడుపులు వేయండి. ధనం . బంగారం ఇతర వస్తువులు వేయవద్దు వేసి హిందు ధర్మాన్ని నాశనం చేయవద్దు ఇప్పుడు అధికారంలో ఉన్నది మత మాఫియా ప్రభుత్వం

    • @saibabupinnamaneni6072
      @saibabupinnamaneni6072 3 года назад +12

      I am not keeping single rupee in endowment dept temple.

    • @saibabupinnamaneni6072
      @saibabupinnamaneni6072 3 года назад +21

      i am giving donations for hindu activity orgs like shiva Shanthi....kanchi mutt, Isha

    • @chowdarymr7190
      @chowdarymr7190 3 года назад +4

      If it is good at least same surname people. Who are in lower economy, but parents not allowed to help, but this is best thing and sam community ki help chesinavaram avutamu, but our people not do this in practice, we have great books and legends rules ancient time, mana pakka house person ni help cheste chalu. Its my opinion , I'm not giving advice to any one

    • @raviwithu
      @raviwithu 3 года назад +8

      This is the comment exactly i am searching for. I strongly agree. I stopped offering Endowment Hundies. But, people are not changing.

    • @bilwaprasads
      @bilwaprasads 3 года назад +5

      So boldly written....appreciation from bangalore 🙏☺👏