నేను ఇప్పుడే ఈ వీడియో చూశాను కనుక ఇప్పుడే చెప్తున్నాను మీ ఇంట్లో మీకు ఉద్రిక్తత అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం మీ గృహము యొక్క ఎంట్రెన్స్ లో ఎడమవైపు డోర్ మీద స్వస్తిక్ అపసవ్య దిశలో వేశారు అది చాలా ప్రమాదం ఆరోగ్యానికి మనం చేసే పనికి పిల్లల భవిష్యత్తుకి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తెచ్చిపెడుతుంది జాగ్రత్తగా వేసుకోండి లేదంటే మానేయండి శుభం కలుగుతుంది శ్రీ అంబికాయే నమః 🙏
చాలా చక్కగా చెప్పారు గురువు గారు ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మే ముర్కులు ఉన్నత కాలం మాన ఇండియా ఇలానే ఉంటది , నాకు ఒక సందేహం ఆండీ గరికిపాటి వారు వస్తు అంటే కేవలం గాలి వెలుతురూ కి సంబంధించింది అని చెప్పారు ,కాని మీరు మాత్రం ఇంటికి ఎలాంటి కార్తీన్ వేయాలి ఎలాంటి కలర్ వేయాలో చెప్పుతున్నారు మన ఇంటికి ఉన్న కలర్ బట్టి మన లైఫ్ మారిపోతుంది అంటారా ,కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు దయచేసి ఒక్కసారి ఆలోచించి పెట్టండి ,మీలా మూఢ నమ్మకాలు నమ్మేవాళ్ళే వాళ్ళకి ఆదాయం తెచ్చి గొప్పవాళ్ళని చేస్తున్నారు....అది నిజం అనుకొని నెక్స్ట్ జెనరెక్షన్ కూడా గొర్రెల్ల వెళుతున్నారు
మేడం చాలా చక్కటి వాస్తు వివరణ అందించినందుకు గురువుగారికి మీకు శతకోటి వందనాలు మాకు డిజిటల్ మీటర్ ఎక్కడ దొరుకుతుందో వివరణ ఇవ్వగలరు ప్లీజ్ మేడం ఈ ఒక్క హెల్ప్ చేయగలరు
Guruvugariki namaskaramulu, ippativaraku konni vastu gurinchi u tube lo choosanu,Meeru anni ayudhalatho yuddaniki vachhi vasthu viswaroopam choopincharu.inthakritham edo cheputhunnaru Ani anukune vadini ,ippudu gnanodayam kaligindi
Dear sir, I am U.thimmappa sir maa kichen size is 8x7 the problem emiti ante Agneya moola kattela poie,Dani prakkane Gas stove undi alage stove prakkane devudi Gudi undi nenu sink ekkada pettali?
Chala bhaga cheparu kani East West South North evi koddiga thelugulo chepandi West North West elantivi telugulo chepandi mam. Entlo briruva yekkada undali sontham ellu javalante M cheyali chepandi guruvu garu .plz chepandi.
నమస్తే గురూజీ, గురుగారు, అపార్ట్మెంటులో మనం 2వ ఫ్లోర్ లో వాస్తు మార్పులు చేసి నా, మన క్రింది వారు, లేదా మన పైన ఫ్లోర్ వారికి బాత్రూమ్ లు అదే ప్లేస్ లో ఉంటాయి కదా, మరి మనం చేసే వస్తులు పని చేసే అవకాశం ఉంటుందా??
Madam mee house measurements North to south 42.9+3.4= 46.1, East to west 19.3. (Sir gaaru kitchen utility door open cheyyakunda measurement calculate chesaru.) So, calculation totally wrong ayyindi. Changes cheyyakundaa inkoka sari check chesukovadam manchidi.
మీ ఇరువురికి పాదాభి వందనం... చాలా కృతజ్ఞతలు.
నేను ఇప్పుడే ఈ వీడియో చూశాను కనుక ఇప్పుడే చెప్తున్నాను మీ ఇంట్లో మీకు ఉద్రిక్తత అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం మీ గృహము యొక్క ఎంట్రెన్స్ లో ఎడమవైపు డోర్ మీద స్వస్తిక్ అపసవ్య దిశలో వేశారు అది చాలా ప్రమాదం ఆరోగ్యానికి మనం చేసే పనికి పిల్లల భవిష్యత్తుకి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తెచ్చిపెడుతుంది జాగ్రత్తగా వేసుకోండి లేదంటే మానేయండి
శుభం కలుగుతుంది శ్రీ అంబికాయే నమః 🙏
చాలా చక్కగా వివరించారు ధన్యావాదాలు మిత్రులు చెప్పినట్లు కొన్ని ప్లేసులో దిశలు చెప్పలేదు ఇ సారి తూర్పు దిశగా ఉన్న ఇల్లు చేయించగలరని మనవి
చాలా చక్కగా చెప్పారు గురువు గారు ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మే ముర్కులు ఉన్నత కాలం మాన ఇండియా ఇలానే ఉంటది , నాకు ఒక సందేహం ఆండీ గరికిపాటి వారు వస్తు అంటే కేవలం గాలి వెలుతురూ కి సంబంధించింది అని చెప్పారు ,కాని మీరు మాత్రం ఇంటికి ఎలాంటి కార్తీన్ వేయాలి ఎలాంటి కలర్ వేయాలో చెప్పుతున్నారు మన ఇంటికి ఉన్న కలర్ బట్టి మన లైఫ్ మారిపోతుంది అంటారా ,కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు దయచేసి ఒక్కసారి ఆలోచించి పెట్టండి ,మీలా మూఢ నమ్మకాలు నమ్మేవాళ్ళే వాళ్ళకి ఆదాయం తెచ్చి గొప్పవాళ్ళని చేస్తున్నారు....అది నిజం అనుకొని నెక్స్ట్ జెనరెక్షన్ కూడా గొర్రెల్ల వెళుతున్నారు
Thalli manchi information thank you very much 💐🙏🙏🙏
గురువు గారు నేను ఎన్నో వాస్తు కోసం వీడియోస్ చూసాను. మీలా చక్కగా అర్ధమైన రీతిలో, సులభంగా తెలుసుకోవచ్చు... చాలా బాగుంది గురువుగారు... 👌👌👍👍🌹🌹
BRR vaizag
Too very nice informative video , tnx mam and sir
Thank you🙏 guruji
Thank you Padmini garu
Nanaji garu 100 ki 1000 percent correct
Evvaraina Sare follow avvachhu.
👌👌Akka Tq so much Gurugaru
Madam tq so much... My house is almost near to urs .. this video is very useful to me a lot.... Tq so much
Today I became a fan of Padmini ma'm, I liked her honesty
Tq andi
@@padminiarun3154iam So impressed the way you talked and asked questions. Chaala chakkaga matladaaru. Chakkani swaram, Chakkati navvu.
@@kvani9006 Tq andi ❤️
మేడం చాలా చక్కటి వాస్తు వివరణ అందించినందుకు గురువుగారికి మీకు శతకోటి వందనాలు మాకు డిజిటల్ మీటర్ ఎక్కడ దొరుకుతుందో వివరణ ఇవ్వగలరు ప్లీజ్ మేడం ఈ ఒక్క హెల్ప్ చేయగలరు
online lo try cheyandi
🙏
V8 to it I I put i
పూజా సామాగ్రి దొరికే చోటు దొరుకుతుంది.
అమెజాన్ లో దొరుకుతుంది తెప్పించుకోండి
Chala baga explain cheseru
Good anchor
చాల బాగా చెప్పారు
వాస్తు చూడడానికి మనీ ఎంత తీసుకుంటారు మేము ఏలూరు ప్రక్కన ఉంటాము
ఇంటి ప్లాన్ పంపించాలి అంటే కష్టం అండి
చాలా చికాకులు వున్నాయి
చాలా బాగా చెప్పారు
అమ్మవారి మీదే భారం వేయడముయింది
అడ్రస్ వుంటే నాకు కూడా చెప్పండి
గురువు గారికి నమస్కారాలు మేము ఈశానము నందు పూజగది నిర్మించడం జరిగింది దేవుని ఫోటోలు తూర్పు గోడకి పెట్టాలా, పడమర గోడకి పెట్టాలో దయచేసి
Excellent
Very good information madam 👍🙏👍
It is nice programe .digrees are most important while predicting the result .
medamu meru chala challaga vivaranga anii adugutharu meku guruvugarrki 👃👃👃👃👃👃👍👍👍👍👍👌👌👌👌👌💯💯🤗🤗
Sri Matri Namaha 🙏 Thank you guruji 🙏
Tqsm padminigaru very useful and important information🙏🙏🙏 tqsm padminigaru
Chala Baga chepparu sir
Chala baaga chepparu
Padmini garu chala munchi video chesaru meeku danyavadamulu
Tq so much andi
@@padminiarun3154 padhmini garu ela unnaru
Padminigaru manchi ga vivarincharu
Meeku gurugaruki TQ
Superb
Namaste guruji
Thank you for explaining practically. sir, please say where to put the washing machine
Madam thank you chala doubts clear chesaru. Bed direction for children bedroom
Thank you for explaining practically. I would like to know and understand where to keep 1) lift 2) steps 3) cup boards in bed room.
Sir East face ఇంటి entrace కు ఎదురుగా అద్దం పెట్టవచ్చా అద్దం మనం ఎంటర్ అవగానే ఎదురుగా ఉండవచ్చా 2:45
Guruvugariki namaskaramulu, ippativaraku konni vastu gurinchi u tube lo choosanu,Meeru anni ayudhalatho yuddaniki vachhi vasthu viswaroopam choopincharu.inthakritham edo cheputhunnaru Ani anukune vadini ,ippudu gnanodayam kaligindi
Good effort. But compass degrees and positive energy have no relation.
Super sir❤
శ్రీ మాత్రే నమః
Very nice house madam ji
Sooo beautiful.....
Thanks andi Padmini garu
Most informative video ,but need not worry about colors and positions if you chant Navagraha sthostram every day ...
East facing house చూపించండి sir
Om sai ram🙏 thank you sir🙏
🙏sir same plan besamu, kaani maadi north face door yaduruga devudi gadi undi ok na
Very good good job thank you madam
Very nice madam
Chala chakkaga chepparu sir 🙏.. zones ela telusu kovalo teliyaparacagalaru.pathaalu ela telusukovali 🙏
Tq very much sir
Mam, the swastik symbol on your door is wrong,once pls check.And thx for explaining the vastu
Super super super sir
It's really beautiful
Thanku sar thanku mam
Super😂
Meeru entrance door meeda Swastik reverse direction lo vesaru andi. Correct cheskondi
🙏
Dakshnam side gurunchi explain cheyyandi . Dakshnam lo mirror unsavachha..
Pls agin sir
Chala cunfuse ga vundi sir
But intha machi video chesaru super akka
Guruvu gaaru Mee deggara unaa scale ni em antaru avi yekkada dorukuthayi...
పద్మిని గారు మీరు స్వస్తిక్ రివర్స్లో వేశారు చూసుకోండి
Dantlo mistake undi.. kitchen Bayata unna balcony ni measure cheyaledu but map lo straight line gesaru 🤔
Sir.dakshnamurthyphoto.yogalovunadi.house.lo.davuniphotoladagara.pEttinger.puginchavacha
Thanks madam
Ram parivaar ekkada konnaaru chepparaa... pl....
Sir rend gadulu unte first gadi left vayuvya maithe daniki anukoni unna rendo gadiki vayuvya mula edi avuthundi
Very very thanks to guruvu gariki ,madam gariki.chala manchi vishayalu thelia jesinaduku.guruvu gari mobile no.pampagalaru.
Guruvu garu oka vela intilo compass to degrees 5 or 6 places lo raanapudu North yenni degrees tilt ayindani yela identify cheyaali. Please explain
Padamini garu mee Dore pina swasthik symbol correct chyandi
ఇది బాగుంది కానీ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కూడా చూపించండి
Guruvugaru memu kotha ga konukkune appartment plot vastu chuddaniki ragalara swamy please
❤❤❤
Hello Padmini garu, good video,
అలాగే ఏ నకషత్రం వారికి ఏ సింహ ద్వారం ఉండాలో ఒక వీడియో చేయండి
Sure andi
Sir నాకు ఒక డౌట్ ఏమిటంటే , .
ప్రతి ఇంటి లో మాస్టర్ బెడ్రూం , 2 nd bedroom , 3 Rd bedroom వుంటాయి కదా, .
మాస్టర్ బెడ్రూం లో పిల్లలు వుండ వచ్చా.
A😊gneyam lo southagneyam lo wall daggera water bindelu pettamu
Ala undavacha
Bed room lo Uttara vayavyam lo wall clock pettavacha?
Hi mam 1bhk east face elu ala pitukovocho chupiyandi mam
🎉
East zone lo pooja room undavacha
Dear sir,
I am U.thimmappa sir maa kichen size is 8x7 the problem emiti ante
Agneya moola kattela poie,Dani prakkane Gas stove undi alage stove prakkane devudi Gudi undi nenu sink ekkada pettali?
Madam mee door ki swastik z laga rasaru. S laga rayali kada swastik
Vayuyam - rice bag/box
White horse
Nairuti - no mirror
Need correct my Office vastu
Guruvugaru subhamastu .Chala baaga vivarincharu,maaku intiki vachi vivarichali.nenu apsrtc conductor ni.maadi tuni ki daggara sir.
Nanaji Patna yak garu Namaskaramandi East fase and South Aagneyam fase mukadvaramu vunda cha andi. Please cheppandi.
Padminigaru meela working owmans baaga uvnnathaa sthayeki yadagali anti
Door and vasthu elaa uvndali dayachesi
Gurugaruki adagandi pls pls pls🙏
సార్ మీ ఫోన్ నంబర్
తెలపాలని కోరుతూ న్నాము
Padminigaru pl one request to ntlo inventer box ekkada pettali adagagalaru pl
Sure andi
👌👌👌👍👍👍
How can I get guruvu gari appointment
Chala bhaga cheparu kani East West South North evi koddiga thelugulo chepandi West North West elantivi telugulo chepandi mam. Entlo briruva yekkada undali sontham ellu javalante M cheyali chepandi guruvu garu .plz chepandi.
నమస్తే గురూజీ,
గురుగారు, అపార్ట్మెంటులో మనం 2వ ఫ్లోర్ లో వాస్తు మార్పులు చేసి నా,
మన క్రింది వారు, లేదా మన పైన ఫ్లోర్ వారికి బాత్రూమ్ లు అదే ప్లేస్ లో ఉంటాయి కదా,
మరి మనం చేసే వస్తులు పని చేసే అవకాశం ఉంటుందా??
Madam Shakthi chakram untene kada correct Jones telustayi
Swastic symbol reverse ga vesaaru door meeda. Sari chesukondi. 37.24 mnts
Thanks y
ముగ్గురు అన్నదమ్ములు ఒకే పారులు ఉండవచ్చా స్వామి
Madam mee house measurements
North to south 42.9+3.4= 46.1,
East to west 19.3.
(Sir gaaru kitchen utility door open cheyyakunda measurement calculate chesaru.)
So, calculation totally wrong ayyindi.
Changes cheyyakundaa inkoka sari check chesukovadam manchidi.
Lord rama photos in video can we keep those idols at home?
S same doubt ala పెట్టుకోవచ్చా
Sri mathre nama......medam.....sir
Maydam garu meru dorlapai svwttk marks ragugauanae
Meeru vade things bavunayandi
మాకు ఈ సారి తూర్పు దిశలో ఉన్న ఇంటిని వాస్తు పరంగా ఏ ఏ మార్పులు చేర్పులు చేయాలో చూపించండి