నండూరి గారు... అశ్రు నయనాలతో మీకు కృతజ్ఞతలు ... అంత కన్నా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు ! This is pure Gold, possibly one of the best videos out of the hundreds you are making... May Lord Sri Rama bless you, your family and everyone who is watching this video...
గురువుగారు అద్భుత విశ్లేషణ🙏....శ్రీ రామ చంద్ర మూర్తి అంటే నాకు చాలా ఇష్టం....కానీ ఆయన సీతమ్మను ఎందుకు ఇలా చేశారు అని మనసులో ఎప్పుడు ఒక ప్రశ్న....ఇప్పుడు నా రాముడు, సీత, లక్ష్మణ భరత శత్రుఘ్నులు , అతి బలవంత ఆంజనేయుడు మీద భక్తి వేల రెట్లు పెరిగింది ....మీకు నమఃశుమాంజలి...🙏🙏🙏🙏🙏
సూర్య,చంద్రులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది అందులో కలియుగం అనే ధర్మాన్ని బ్రష్టుపట్టించే యుగంలో పరమపాపులు సీతమ్మతల్లిని నిందిస్తారనే ఉద్దేశంతోనే సీతారాములు ఇద్దరూ పరీక్షకు నిలబడవలసి వచ్చినట్టుంది సామి...అనుకునే విధంగానే ఈ యుగంలో పాపాలలోనే పరమపాపులు ఇప్పటికీ నిందిస్తూ రాక్షసఆనందం పొందుతూ శాశ్వతనరకంలో పడటానికి పట్టంకట్టుకొని ఉన్నారు సామి...మీ వివరణ అమోఘం..జై హింద్..
I am a 24 year old woman who always questioned this. Why would Lord Sreeram send his own wife into fire if he really loved her. Does he care about his reputation that much and what not, I thought of all possible things and even at one point wished I would get a husband who cares more about me and not his reputation unlike Lord Ram. Yes, I agree this influence is because of the line "Seela pareeksha kore raghupathi@ in Sriramuni charithamunu song and the movie. I used to argue a lot with my dad as well. But thank you so much sir, today I know the actual story because of this video. All this while, I had been blaming lord Ram, I repent it. I am very sorry my lord, your love is unmatchable _/\_ I will never see you in the same light as I thought before again. Especially the line where you said, he wanted himself to be blamed in the future and not Maa Sita, how much love must one have for one's wife to wish for something like this? I bow to you Sitaramachandra Prabhu _/\_
నాకు చాలా కాలంగా ఉన్న doubts కు మీ ద్వారా సమాధానం దొరికింది కానీ ఆ మూర్ఖ రాక్షస రావణాసురుడు ఆ మహాసాథ్వీ సీతా మాతను అపహరించిన ఘట్టాన్ని వింటుంటే నా మనసుకు చాలా చాలా బాదేస్తుంది...😢
Nijam andi.. Sakshathu aa sree mahalakshmi ni vadu ala chesadu ante ollu mandipothundi Enduko telidu kani ee video manasuku baga daggarayindi Sakshathu Sriman Narayanudu Maha lakshmi ammavaru manam ela jeevinchalo vaaru maanavuluga janminchi aacharinchi choopincharu Pillala patla entha prema entha sradha andi
Exact ga ఉన్నది ఉన్నట్టు చెప్పారు. I love all your words.. I purchased Sri రామాయణం by శ్రీ వాల్మీకి.. on 22nd jan. Its my Luck. But 1st part ( Bala, Ayodhya kandas) not available in the stall. And Im happy to say that I'm one of the paticipant in Global Quiz contest.. Jai Sri Ram
Jai gurudev 🙏🙏🙏... నేను ఈ రోజు సాయంత్రం ఈ ఘట్టం చదివాను ఇపుడు ఈ వివరణ నాకోసమే గురువుగారు పోస్ట్ చేసినట్లు ఉన్నాడు చాలా ఆర్చ్యర్యం గా ఉంది..జై గురుదేవ్ జై శ్రీ రామ్
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
I literally cried after listening to your explanation guru garu. Me speech vini kanisam konthamandi ayina inkokaru matlade pichimatalaki samadanam ivvagalaru. IAM PROUD OF YOU AND BEING A FOLLOWER TOO. MAY RAMA BLESS YOU WITH GOOD HEALTH AND WEALTH
I was in tears by the end of the video, guruvugaru. How true - in today’s age, we point fingers at dear lord Rama, but you are true, no one has raised a single point of blame against dear Sita ammavaru. The time and universe is the proof of this fact. How aspirational is the affection of lord Rama towards Sita Ammavaru ✨🙏🏼
గురువు గారికి పాదాభివందనాలు,నా జీవితాన్ని మార్చిన వారిలో మొదటిది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు,రెండవది మీరు.మీ దయ వల్ల సప్త శనివార వ్రతం,గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను.గురుచరిత్ర గ్రంథంలో గురువు యొక్క విశిష్టతను ఎంతో బాగా వివరించారు. అలాంటి మీరు మాలాంటి వారెందరికో గురుదేవులతో సమానం. మీకు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన మీ గురువు గారెవరో తెలుసుకోవాలని ఉంది.నా ఈ చిరు విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీరు చూపిన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న మీ నిత్య విద్యార్థి. శ్రీ గురుభ్యోనమః.
అధ్బుతంగా చెప్పారు అయ్యా, మీరు చేసిన వీడియో లు లో అత్యధిక బుజం ఇది , నేను వాళ్లీకి మహర్షి రచించిన రామాయణం సంపూర్ణంగా చదివాను అలాగే చాగంటి వారు చెప్పిన రామాయణం కూడా పూర్తిగా విన్నాను మీరు చెప్పినది 100 శాతం కరెక్ట్ చాలా బాగా చెప్పారు, కానీ కొంతమంది తెలిసీ తెలియని మాటలు ఆడుతారు
Ramo vigrahavan dharmaha........Dharmaniki prthi roopam na ramudu.......e murkulu arupulu mana ramudi pada dhooliki kooda saripovu......Jai sree ram jai seetha ram....❤❤❤❤
చాలా అద్భతంగా చెప్పారు అండి..... వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి......ఇలాంటివి కుదిరితే హిందీ మరియు ఇంగ్లీష్ లో కూడా చేప్పే ప్రయత్నం చేయండి.....తెలుగు రాని వాళ్ళు భారతీయులు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..... మా చిన్నతనం నుంచి ఒక మోసపు సినిమాలు చూసి తప్పుగా తెలుసుకున్నాం ఇప్పుడు మా పిల్లలకి సరిగ్గా రామాయణం నేర్పించగలుగుతున్నాము......మీకు ధన్యవాదాలు.....
8:31; aahaaa ! Em bommalu sir ! Aa situation lo valla feelings Ela undi undavaccho emotional ga bhale undi picture seetaaa raamuladi...raamudu moham chatesukunnattu and seetamma dheenamga ramudini choostunnattu...wow
Chala super ga chepparu gurvu garu.. bhagavanthudu chala telvi galvadu..bootha ,bhavishath vartmanam gurinchi telsina vadu..andhuke amma ki a chedda peru rakunda ee naatkam teraki ekkinchadu.sita, lakshmana, anjaneya sahitha Shri Rama Chandra Murthy ki jai🙏🙏
Three years back prati video lo evey questions adigi mimmalni visiginchaanu.... But ippudu samaadhaanam vintuvunteyy body mottham pulakaristundhiii😊.... Waiting for second part❤ Jai shree Raam. 🙏
Jai ShriRam Jai Anjaneya Nenu ippude Sundarakanda parayanam, pooja aipoyi swamy naivedyam arati pandu thintu youtube open cheyyagaane mee ee video....I am blessed. Sundarakanda prayanam nanduri gaaru cheppina vidham ga 16 rojulu chesanu, today is 16th, last day. Meeru ee video lo cheppina first clue nenu Sundarakanda lo chadivi anukunnanu, agni pariksha chesesavuga sethamma talli malli enduku ravana vadha aipoyaka chesavu talli anukunnanu. Ippudu artam aindi. Meeru ilaage maaku anni artam ayyela mana puranaala gurinchi eppudu chebuthu undaali...mee vyakyanaalu vini memu anadam ga undali Jai ShriRam Jai Anjaneya Nanduri gaaru 🙏
Enno rojulga ilanti video meru cheyali ani anukunna.. Guruvu garu ee vishyalu cheppadam valla Dhanyulamu ayyamu.. Jai Sri Ram, Jai Sitha matha, Jai Hanuman 🙏🙏🙏🚩🚩
Vintunnanatha sepu kalla neellu aagatledu ... Naku 4 yrs papa nenu nanduri vari videos pettukuntu work chesukuntu untanu.. ma papa ki kooda aa videos baga alavatayyi voice vinagane ekkadunna vachhesi aa videos vintundi. Vinatame kaakunda madhyalo malli doubts kooda adugutundi😊 Ma intiki opposite lo ne ramalayam untundi.. ee video ayyaka ma papa amma Ramalayam velli swamy ni choosi vaddama ani adugutundi Ivanni choosthunte oka vishayam baga ardham avutundi pillalaki manam opikaga koorchopetti mana puranalu cheppe time lekapoina ilanti videos intlo play chesthu unte okkasari kaakapoina okasarayina avi valla manasuni aakattukuni vallani khachhitanga dharma margam vaipu naduputayi.. Nanduri garu.. meeru chesina anni videos lo nu ee video naku personal ga entho entho nachhindi.. oka bharya bhartha ela undalo nerpisthundi Chaala dhanyavaadalu 🙏
Eee video eni sarlu chusina Goosebumps vastunai sita amma thali laga eee prapamcham lo ey addadi vundadu emo ipudu vuna generations lo pelli ki munde istam vachinatu nachina abbai tho srungaram chestunaru vere vadito pelli cheskuntunaru potti potti battalu veskuntu body chupinchukuntu tirugutunaru valani penchina parents ni anali thu siggu techukovali chusi istam vachinatu vuntam ilane vuntam ma life ma istam anukunte manam emi USA lo lemu INDIA lo puttam ante ah Ramayya sita amma nadichina bhoomi mida manam janmma tiskunam ante eni janmalu wait chesi vunte ee janma lo putam Sita amma varini chusi preti addadi ala vundali.
Guruvu garu meru me kutumbam eppudu santhosham ga maakku marganiirdhheesham ga aa. Sri rammudi daya kuraavali ,vintunna aanthha sepu. Kaallallo nilluu. Agadam ledhuu. Miiku saathakoti 🙏🙏🙏🙏
నాకు చాలా ఆనందం వచ్చింది ఎందుకంటె ధర్మం గెలిచింది అని. మనం ధర్మముగా వెళ్తున్నంత సేపు దేవుడు మన నీడ లా ఉండి కాపాడుతారు అని మళ్ళీ రుజువు చేసారు ఆయన ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమి ఉంటుంది అండి దేవుడు లేడు అనే ముర్కులకి ఇది ఆయన ఇచ్చిన ఒక చెంప పెట్టు లాంటి సమాధానం నాకు నా జీవితంలో చాలా గొప్పవారు దేవుడు అలాగే నా భర్త.ధర్మం న్యాయం గా బ్రతకడమే నాకు వచ్చింది నాకు నా భర్తకి మా జీవితంలో ఆప్తులు ఎవరయినా ఉన్నారు అంటేఅది మీరు అమ్మగారు (మీ ధర్మ పత్ని గారు ) అంతే అందుకే కష్టం వచ్చిన ఆనందం వచ్చిన మీతొ comment రూపంలో పంచుకుంటున్నాను అయ్యా మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Jai shree ram...😍 00:03 Significance of Sita Agni Pravesham 01:38 Sita Agni Pravesham has logical explanations 03:24 Significance of Sita Agni Pravesham 05:18 Explanation of Sita Agni Pravesham in Ramayana 07:04 Sita's Agni Pravesham logic explained 09:11 Lakshman's anguish and Sita's trial 10:56 The logic behind Sita Agni Pravesham explained 12:49 Discussion on the logic behind Sita Agni Pravesham
JAI SRIRAM 🙏Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma tasmaisree Gurvey Namaha 🙏 Sastranga Pranams 🙏 Excellent Explanation every Human being particularly every HINDU SHOULD KNOW n feel proud of our history culture puranas 🙏
గురువుగారు అద్భుత మైన విశ్లేషణ🙏....జై శ్రీ రామ్. నాకు చాల కాలంగా చిన్న సందేహం అది అతి బలవంతుడు ఐన ఆంజనేయుడు రాముల వారి కి ఎందుకు భక్తుడై ఉన్నాడు? వాళ్ళ ఇద్దరి పరిచయం కూడా తర్వాత కిష్కింద లో జరిగింది. మరి ఎందుకు ఏసంబంధము లేని రాముల వారి గురించి అంత కస్ట పడ్డాడు? మాకు మీ విశ్లేషణ కావాలి.🙏🙏🙏🙏🙏🙏
Sita Rama acted as normal people, this is a demonstration of our beloved mother and father (sitamaa and sri rama) to show us how a couple, a human should be, live. This is the best example where our parents show us kids and make us learn good things that shape personality. Jai Sri Rama
It was literally heart touching to listen this entire explanation. I have heard somewhat partial story of this many years ago. But today many pranams to Nanduri Garu for explaining it more in depth. One lifetime is not enough to understand the pearls of wisdom inside Sri Ramayanam !!
Meer chakkaga Shasta pramanamu chupinchaaru. Ento patience and research oriented mind untane cheptunnaru meeru. Meeru cheptunte padhyalu Maa Tatayya paadevaaru. Paata cinemalu chaala artistic. Nenu Maa Tatsuya mee videos baaga Choostamu.
నండూరి గారు... అశ్రు నయనాలతో మీకు కృతజ్ఞతలు ... అంత కన్నా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు !
This is pure Gold, possibly one of the best videos out of the hundreds you are making...
May Lord Sri Rama bless you, your family and everyone who is watching this video...
గురువుగారు అద్భుత విశ్లేషణ🙏....శ్రీ రామ చంద్ర మూర్తి అంటే నాకు చాలా ఇష్టం....కానీ ఆయన సీతమ్మను ఎందుకు ఇలా చేశారు అని మనసులో ఎప్పుడు ఒక ప్రశ్న....ఇప్పుడు నా రాముడు, సీత, లక్ష్మణ భరత శత్రుఘ్నులు , అతి బలవంత ఆంజనేయుడు మీద భక్తి వేల రెట్లు పెరిగింది ....మీకు నమఃశుమాంజలి...🙏🙏🙏🙏🙏
👌👌మీకు ఇంత భక్తి ని ,వివరంగా చెప్పే శక్తి ని ఇచ్చిన మీ అమ్మ నాన్నలకు శత కోటి 🌺🌺🌺🙏🙏🙏
సూర్య,చంద్రులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది అందులో కలియుగం అనే ధర్మాన్ని బ్రష్టుపట్టించే యుగంలో పరమపాపులు సీతమ్మతల్లిని నిందిస్తారనే ఉద్దేశంతోనే సీతారాములు ఇద్దరూ పరీక్షకు నిలబడవలసి వచ్చినట్టుంది సామి...అనుకునే విధంగానే ఈ యుగంలో పాపాలలోనే పరమపాపులు ఇప్పటికీ నిందిస్తూ రాక్షసఆనందం పొందుతూ శాశ్వతనరకంలో పడటానికి పట్టంకట్టుకొని ఉన్నారు సామి...మీ వివరణ అమోఘం..జై హింద్..
Surya chandrulu vunnantha kalam kadhu brother shaswathanga eternal ga eppatiki enni maha yugalaina sare eppatiki vuntundhi Jai Shri Ram🕉️🕉️🚩🚩
I am a 24 year old woman who always questioned this. Why would Lord Sreeram send his own wife into fire if he really loved her. Does he care about his reputation that much and what not, I thought of all possible things and even at one point wished I would get a husband who cares more about me and not his reputation unlike Lord Ram. Yes, I agree this influence is because of the line "Seela pareeksha kore raghupathi@ in Sriramuni charithamunu song and the movie. I used to argue a lot with my dad as well. But thank you so much sir, today I know the actual story because of this video. All this while, I had been blaming lord Ram, I repent it. I am very sorry my lord, your love is unmatchable _/\_ I will never see you in the same light as I thought before again. Especially the line where you said, he wanted himself to be blamed in the future and not Maa Sita, how much love must one have for one's wife to wish for something like this? I bow to you Sitaramachandra Prabhu _/\_
గురువు గారు ఈ రోజు నుండే గురు చరిత్ర పారాయణం మొదలు pettanu అబ్బ em లీలలు స్వామి వారివి ఈ లోకం ఏ ఆ దత్తాత్రేయ స్వామి శ్రీ దత్త శరణం మమ 🙏🙏🙏🙏🙏🙏🙏
బలం విష్ణుర్ ప్రవర్థతం 🙏, సనాతన ధర్మ వ్యతిరేకులు నశించిపోవాలి🙏
నా ప్రతి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం దొరుకుతంది గురువు గారు.చాలా చాలా ధన్యవాదాలు ..... ఓం శ్రీ గురుభ్ోన్నమః
నాకు చాలా కాలంగా ఉన్న doubts కు మీ ద్వారా సమాధానం దొరికింది
కానీ
ఆ మూర్ఖ రాక్షస రావణాసురుడు ఆ మహాసాథ్వీ సీతా మాతను అపహరించిన ఘట్టాన్ని వింటుంటే నా మనసుకు చాలా చాలా బాదేస్తుంది...😢
Nijam andi.. Sakshathu aa sree mahalakshmi ni vadu ala chesadu ante ollu mandipothundi
Enduko telidu kani ee video manasuku baga daggarayindi
Sakshathu Sriman Narayanudu Maha lakshmi ammavaru manam ela jeevinchalo vaaru maanavuluga janminchi aacharinchi choopincharu
Pillala patla entha prema entha sradha andi
నండూరి శ్రీనివాస్ గారీ వివరణ అద్భుతం ప్రతీ సనాతన వాది చూసి తీరాలి అందరికీ షేర్ చెయ్యండి
Exact ga ఉన్నది ఉన్నట్టు చెప్పారు. I love all your words.. I purchased Sri రామాయణం by శ్రీ వాల్మీకి.. on 22nd jan. Its my Luck. But 1st part ( Bala, Ayodhya kandas) not available in the stall.
And Im happy to say that I'm one of the paticipant in Global Quiz contest..
Jai Sri Ram
Jai gurudev 🙏🙏🙏... నేను ఈ రోజు సాయంత్రం ఈ ఘట్టం చదివాను ఇపుడు ఈ వివరణ నాకోసమే గురువుగారు పోస్ట్ చేసినట్లు ఉన్నాడు చాలా ఆర్చ్యర్యం గా ఉంది..జై గురుదేవ్ జై శ్రీ రామ్
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
మీరు చెప్పిన విధానం తెలుపుతుంది మీరు ఎంతగా సొంతం చేసుకొని చెప్పరో మీకు శతకోటి పాదబివందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I literally cried after listening to your explanation guru garu. Me speech vini kanisam konthamandi ayina inkokaru matlade pichimatalaki samadanam ivvagalaru. IAM PROUD OF YOU AND BEING A FOLLOWER TOO. MAY RAMA BLESS YOU WITH GOOD HEALTH AND WEALTH
చాలా చక్కగా వివరించారు గురువు గారు రాములవారి గొప్పతనం సీతమ్మ పాతివ్రత్యం గురించి 🙏జయ్ శ్రీ రామ్🙏
భర్త శ్రీ రాముడిలా ఉండాలి. భార్య సీతలా ఉండాలి❤
మీ వివరణ అమోఘం. మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మీకు ధన్యవాదాలు
ఈశ్వరా!!...ఏమీ జ్ఞానమును ఇస్తున్నారు స్వామి మీరు ... శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదలు గురువుగారు 🙏🙏🥺 నేను ఎంతో మందితో ఇదే మాట చెప్పడానికి ప్రయత్నం చేశాను కానీ నామాట వినలేదు కనీసం ఇప్పుడన్నా అర్ధం చేసుకొంటే చాలా సంతోషం 🥺🥺🥺🙏
12:50 to 14:33 👏👏👏 🙏🙏🙏great explanation...వితండ వాదులు, woke feminists, మొదలైన వారు చాలా focussed గా చూడాల్సిన video....
A thosuand seeds of joy
The untold story of sita
Ee rendu pustakalao
Asalu agnipareeksha jaragaledu kalavalante chadavndi
రావణుడు ఉన్నాడు కదా వాడు కాముకుడు, యేంతో మంది ని మాన భంగం చేశాడు, వాడ్ని ఏమో తల కు ఎత్తుకున్నారు వీళ్లు , రాముల వారి ని నిందిస్తున్నారు ఈ నీచులు
@PadmasKitchenTeluguRecipe
ruclips.net/video/jUz9pV4j7NM/видео.html
అయోధ్య గురించి వేలమంది అడిగిన 4 వివాదాస్పద ప్రశ్నలు| Ayodhya 4 controversial questions
Jai shree Ram manchi విషయాలు మాలాంటి కుర్రాళ్లకు అర్థవంతంగా మీతో చెప్పిన్స్తున్న ఆ గాయత్రి మాతకు శతకోటి వందనాలు
గురువుగారు సంకష్టహర చతుర్థి చేసుకున్నాము మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది చాలా ఎనర్జీ వచ్చినట్టుగా ఉంది ధన్యవాదములు🙏
అప్పుడు అయోధ్యలో అలాంటి చట్టాలు వుండేవి ఆయన రాజు కాలేదు కాబట్టి అవి మార్చడానికి భరతుడు అపదర్మ రాజు కాబట్టి అలాంటి చట్టాలు మర్చలేక పోయాడు...🙏
గురువు గారికి నమస్కారములు.
నాకు ఎప్పటినుంచో ఉన్న సందేహం లన్ని ఈ వీడియోలో దొరికినవి. మీరు మాకు చక్కగా వివరించారు.
I was in tears by the end of the video, guruvugaru. How true - in today’s age, we point fingers at dear lord Rama, but you are true, no one has raised a single point of blame against dear Sita ammavaru. The time and universe is the proof of this fact. How aspirational is the affection of lord Rama towards Sita Ammavaru ✨🙏🏼
గురువు గారికి పాదాభివందనాలు,నా జీవితాన్ని మార్చిన వారిలో మొదటిది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు,రెండవది మీరు.మీ దయ వల్ల సప్త శనివార వ్రతం,గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను.గురుచరిత్ర గ్రంథంలో గురువు యొక్క విశిష్టతను ఎంతో బాగా వివరించారు. అలాంటి మీరు మాలాంటి వారెందరికో గురుదేవులతో సమానం.
మీకు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన మీ గురువు గారెవరో తెలుసుకోవాలని ఉంది.నా ఈ చిరు విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీరు చూపిన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న మీ నిత్య విద్యార్థి.
శ్రీ గురుభ్యోనమః.
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
స్వామీ చాలా జనానికి వున్న చాలా గొప్ప సందేహాలను తీర్చారు ... ధన్యవాదములు, నమస్కారములు 🙏🙏🙏
అధ్బుతంగా చెప్పారు అయ్యా, మీరు చేసిన వీడియో లు లో అత్యధిక బుజం ఇది , నేను వాళ్లీకి మహర్షి రచించిన రామాయణం సంపూర్ణంగా చదివాను అలాగే చాగంటి వారు చెప్పిన రామాయణం కూడా పూర్తిగా విన్నాను మీరు చెప్పినది 100 శాతం కరెక్ట్ చాలా బాగా చెప్పారు, కానీ కొంతమంది తెలిసీ తెలియని మాటలు ఆడుతారు
మీ వివరణ వింటుంటే ఒళ్లంతా పులకిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు
Shree Rama Jayam 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Ramo vigrahavan dharmaha........Dharmaniki prthi roopam na ramudu.......e murkulu arupulu mana ramudi pada dhooliki kooda saripovu......Jai sree ram jai seetha ram....❤❤❤❤
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
చాలా అద్భతంగా చెప్పారు అండి..... వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి......ఇలాంటివి కుదిరితే హిందీ మరియు ఇంగ్లీష్ లో కూడా చేప్పే ప్రయత్నం చేయండి.....తెలుగు రాని వాళ్ళు భారతీయులు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..... మా చిన్నతనం నుంచి ఒక మోసపు సినిమాలు చూసి తప్పుగా తెలుసుకున్నాం ఇప్పుడు మా పిల్లలకి సరిగ్గా రామాయణం నేర్పించగలుగుతున్నాము......మీకు ధన్యవాదాలు.....
Jai Shriram..❤అద్భుతం గా చెప్పారు గురువుగారు..ప్రతి భారతేయుడు తప్పక వినాల్సిన వీడియో.. ధన్యవాదాలు
Last lo, meeru Sree Ramula vaari gurinchi describe chesthe Kallembada neellocchayi. Jai Sree Ram.🙏
8:31; aahaaa ! Em bommalu sir ! Aa situation lo valla feelings Ela undi undavaccho emotional ga bhale undi picture seetaaa raamuladi...raamudu moham chatesukunnattu and seetamma dheenamga ramudini choostunnattu...wow
I'm in tears after listening to this, all my doubts are cleared and realised Lord Rama's POV 🙏
వీరే అష్టలక్ష్ములు..
ప్రతి కుటుంబంలో వీరే అష్టలక్ష్ములు..
* తల్లి - ఆదిలక్ష్మి
* అక్క - ధైర్యలక్ష్మి
* చెల్లి - విజయలక్ష్మి
* భార్య - సంతాన లక్ష్మి
* అత్త - గజలక్ష్మి
* వదిన - ధాన్య లక్ష్మి
* మేనత్త - విద్యాలక్ష్మి
* కూతురు - ధనలక్ష్మి
ప్రతి కుటుంబంలో ఆడవారిని కష్టపెట్టకుండా గౌరవిస్తే ఈ అష్టలక్ష్ముల కటాక్ష సిద్ధిస్తుందనేది అక్షర సత్యం
💐జై శ్రీరామ జై హనుమాన్ ఓం శ్రీమాత్రే నమః 🙏🚩
great explanation 🙏🙏🙏🙏🙏
Chala super ga chepparu gurvu garu.. bhagavanthudu chala telvi galvadu..bootha ,bhavishath vartmanam gurinchi telsina vadu..andhuke amma ki a chedda peru rakunda ee naatkam teraki ekkinchadu.sita, lakshmana, anjaneya sahitha Shri Rama Chandra Murthy ki jai🙏🙏
Three years back prati video lo evey questions adigi mimmalni visiginchaanu.... But ippudu samaadhaanam vintuvunteyy body mottham pulakaristundhiii😊....
Waiting for second part❤
Jai shree Raam. 🙏
Ilanti videos vache next generations ki chupinchali 🫡🫡
ipude teluskuntunam tarvata chepe valu kuda evaru vundaru chepe valu kuda kanipincharu mi laga apudu mi videos chupinchi idigo videos chusi telusuko ani chepalo ❤❤
Love you Rama❤ గురువు గారి కి శతకోటి ప్రణామాలు ❤😊
Guru gaaru chaala misconception clear chestunnaru. Lakapote ee questions chaala years nunchi mata marapidi muthalu ide teesukoni Hindus to adukunnaru.
గురువు గారికి శతకోటి నమస్కారాలు శ్రీరామ జానకిరామ అయోధ్య రామ కోదండరామ సకల గుణాభిరామ సీతారామ జై హింద్
Jai ShriRam Jai Anjaneya
Nenu ippude Sundarakanda parayanam, pooja aipoyi swamy naivedyam arati pandu thintu youtube open cheyyagaane mee ee video....I am blessed. Sundarakanda prayanam nanduri gaaru cheppina vidham ga 16 rojulu chesanu, today is 16th, last day. Meeru ee video lo cheppina first clue nenu Sundarakanda lo chadivi anukunnanu, agni pariksha chesesavuga sethamma talli malli enduku ravana vadha aipoyaka chesavu talli anukunnanu. Ippudu artam aindi.
Meeru ilaage maaku anni artam ayyela mana puranaala gurinchi eppudu chebuthu undaali...mee vyakyanaalu vini memu anadam ga undali
Jai ShriRam
Jai Anjaneya
Nanduri gaaru 🙏
చాలా అద్భుతంగా విశ్లేషించారు , మీకు ధన్యవాదాలు సార్ 🙏🙏
Enno rojulga ilanti video meru cheyali ani anukunna..
Guruvu garu ee vishyalu cheppadam valla Dhanyulamu ayyamu..
Jai Sri Ram, Jai Sitha matha, Jai Hanuman 🙏🙏🙏🚩🚩
Vintunnanatha sepu kalla neellu aagatledu ... Naku 4 yrs papa nenu nanduri vari videos pettukuntu work chesukuntu untanu.. ma papa ki kooda aa videos baga alavatayyi voice vinagane ekkadunna vachhesi aa videos vintundi.
Vinatame kaakunda madhyalo malli doubts kooda adugutundi😊
Ma intiki opposite lo ne ramalayam untundi.. ee video ayyaka ma papa amma Ramalayam velli swamy ni choosi vaddama ani adugutundi
Ivanni choosthunte oka vishayam baga ardham avutundi pillalaki manam opikaga koorchopetti mana puranalu cheppe time lekapoina ilanti videos intlo play chesthu unte okkasari kaakapoina okasarayina avi valla manasuni aakattukuni vallani khachhitanga dharma margam vaipu naduputayi..
Nanduri garu.. meeru chesina anni videos lo nu ee video naku personal ga entho entho nachhindi.. oka bharya bhartha ela undalo nerpisthundi
Chaala dhanyavaadalu 🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏
Eee video eni sarlu chusina Goosebumps vastunai sita amma thali laga eee prapamcham lo ey addadi vundadu emo ipudu vuna generations lo pelli ki munde istam vachinatu nachina abbai tho srungaram chestunaru vere vadito pelli cheskuntunaru potti potti battalu veskuntu body chupinchukuntu tirugutunaru valani penchina parents ni anali thu siggu techukovali chusi
istam vachinatu vuntam ilane vuntam ma life ma istam anukunte manam emi USA lo lemu INDIA lo puttam ante ah Ramayya sita amma nadichina bhoomi mida manam janmma tiskunam ante eni janmalu wait chesi vunte ee janma lo putam Sita amma varini chusi preti addadi ala vundali.
Guruvu garu meru me kutumbam eppudu santhosham ga maakku marganiirdhheesham ga aa. Sri rammudi daya kuraavali ,vintunna aanthha sepu. Kaallallo nilluu. Agadam ledhuu. Miiku saathakoti 🙏🙏🙏🙏
జై సీతా రామ....🌱 🕉️ 🙏🏼
నాకు చాలా ఆనందం వచ్చింది ఎందుకంటె ధర్మం గెలిచింది అని. మనం ధర్మముగా వెళ్తున్నంత సేపు దేవుడు మన నీడ లా ఉండి కాపాడుతారు అని మళ్ళీ రుజువు చేసారు ఆయన
ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమి ఉంటుంది అండి
దేవుడు లేడు అనే ముర్కులకి ఇది ఆయన ఇచ్చిన ఒక చెంప పెట్టు లాంటి సమాధానం
నాకు నా జీవితంలో చాలా గొప్పవారు దేవుడు అలాగే నా భర్త.ధర్మం న్యాయం గా బ్రతకడమే నాకు వచ్చింది
నాకు నా భర్తకి మా జీవితంలో ఆప్తులు ఎవరయినా ఉన్నారు అంటేఅది మీరు అమ్మగారు (మీ ధర్మ పత్ని గారు ) అంతే అందుకే కష్టం వచ్చిన ఆనందం వచ్చిన మీతొ comment రూపంలో పంచుకుంటున్నాను అయ్యా
మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Jai shree ram...😍
00:03 Significance of Sita Agni Pravesham
01:38 Sita Agni Pravesham has logical explanations
03:24 Significance of Sita Agni Pravesham
05:18 Explanation of Sita Agni Pravesham in Ramayana
07:04 Sita's Agni Pravesham logic explained
09:11 Lakshman's anguish and Sita's trial
10:56 The logic behind Sita Agni Pravesham explained
12:49 Discussion on the logic behind Sita Agni Pravesham
Tears rolling down my eyes…. 🙏🙏🙏🙏
Jai Shri Ram 🙏🙏🙏
Guruvu entha mukhyam ante ee video artham ayyelaga anni cheptaru, thankyou
Jai Sri Ram. Jai janaki rama. Chala bagundi gurugaru. Kallaki kattinatlu chepparu.
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
జై శ్రీరామ్ జై సీతారామ్ 🙏🙏🙏🙏🙏🙏
Sir, please english subtitles add cheyyandi, ee video india motham viral avthudi 🙏.
Anadriki share chestamu
JAI SRIRAM 🙏Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma tasmaisree Gurvey Namaha 🙏 Sastranga Pranams 🙏 Excellent Explanation every Human being particularly every HINDU SHOULD KNOW n feel proud of our history culture puranas 🙏
Na Swamy Em chesina dani venuka Entho Alochana Ardham Paramardham Vuntay🙏❤
గురువుగారు అద్భుత మైన విశ్లేషణ🙏....జై శ్రీ రామ్. నాకు చాల కాలంగా చిన్న సందేహం అది అతి బలవంతుడు ఐన ఆంజనేయుడు రాముల వారి కి ఎందుకు భక్తుడై ఉన్నాడు? వాళ్ళ ఇద్దరి పరిచయం కూడా తర్వాత కిష్కింద లో జరిగింది. మరి ఎందుకు ఏసంబంధము లేని రాముల వారి గురించి అంత కస్ట పడ్డాడు? మాకు మీ విశ్లేషణ కావాలి.🙏🙏🙏🙏🙏🙏
ఇది గతంలో ఎక్కడో ఒక వీడియోలో వివరంగా చెప్పా. దక్షయజ్ఞంలో శివకేశవుల మధ్య జరిగిన శాపం-వరం సంఘటన
Thank you so much guruvugaru....aa Ramudu mee dwara maku elanti vivarana ippincheru....we will be confident now..
చాలా బాగా అందరికి అర్థమయ్యే ల చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు.. అనేక మంది మదిలోని సంశయాన్ని తీర్చారు.
The way you explained made tears rolled down . Jai Sriram 🙏🙏🙏
Perfect...!!! Asalu cinemalu chaala dushpracharam chesayi
Svame meku shathakote paadahabe vandhanalu💐💐🙏🙏meru maku god geft E sanathana dharmanne kapada daneke vachhena 1 banam meru
మనుషులు ఎలా ఉండాలో చూపించడానికి రామ అవతారంలో వచ్చారు కదా స్వామి
కానీ ఇన్ని కష్టాలు పడతానంటే అసలు ఆ అవతారం లేకపోయినా ఏం కాదు
Sita Rama acted as normal people, this is a demonstration of our beloved mother and father (sitamaa and sri rama) to show us how a couple, a human should be, live. This is the best example where our parents show us kids and make us learn good things that shape personality.
Jai Sri Rama
చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. మీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏
Swami garu, meeru vallaba ganapati temple gurinchi cheppaaru, monna naaku akkadiki velle avakasam vachindandi, nijam ga chala positive vibrations vachayi, naku chala happy ga undi
It was literally heart touching to listen this entire explanation. I have heard somewhat partial story of this many years ago. But today many pranams to Nanduri Garu for explaining it more in depth. One lifetime is not enough to understand the pearls of wisdom inside Sri Ramayanam !!
Very nice detailed explanation! Thank you for your continuous effort to spread Santana Dharma and its Glories. 🙏🙏Jai Sri Ram🙏
Excellent nanduri srinivas sir. Hats off to you
Jai shree ram guruvi garu chala bagundi ramudu gurinchi sitamma gurunchi mamu movies chusi ady nigam anukuni paragamu meru vivarinchi chypthy inka chala vishayalu talusukovalani vundi 🙏🙏
Namaste guruji, your teachings should be taught in schools and colleges.Then INDIA will get pure, genuine, honest generation
Mi videos tappakunda follow avutanu sir nenu eager ga wait chesti untanu mi NXT video kosam
Thank you guruvu gaaru స్పష్టంగా వివరించారు
🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏అద్భుతమైన విషయం చెప్పారు గురువుగారు 🙏🙏🙏
Ram Ji laxman Ji Sita ji Bajrang Bali ki jai and All Vanar Sena ki Jai
జై శ్రీరామ్ 🙏🙏
గురువు గారికి నమస్కారం 🙏.
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Meer chakkaga Shasta pramanamu chupinchaaru. Ento patience and research oriented mind untane cheptunnaru meeru.
Meeru cheptunte padhyalu Maa Tatayya paadevaaru. Paata cinemalu chaala artistic. Nenu Maa Tatsuya mee videos baaga Choostamu.
జై శ్రీ రామ 🕉️ 🙏🏼🙏🏼
Jai Shree Rama … dhanyawaadalu chala savatsaraala nundi unna sandeham ki samadhanam chepparu .
శ్రీరామ జయ రామ జయ జయ రామ🙏🙏
చాలా బాగా వివరించారు 🙏🙏🙏
ప్లీజ్ ద్రౌపతి అమ్మ శీలం గురుంచి వీడియో తీ యండి
ద్రౌపదీ అమ్మ గురించి వీడియో చేశారు నండూరి గారూ ఛానల్ లో ఉంది చూడండి.
guruvu garu, Sri ramachandramurthy me nota palikinchi, mamlni danyulani chesaru. Sriramachandramurthiki & meeku ma kruthagnathalu🙏
కన్నుల వెంట నీరు 🙏స్వామి శ్రీరామ చంద్ర ప్రభో 😓😣🙏
Thank you for enlightening me by sharing these details, these are common questions that every ignorant like me will have…
Jai Sree Rama🙏
What an explanation….😭😭😭😭 great
శ్రీ రామ 🙏
Sree gurubyonamaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు గురువుగారు 👣🙏