ఎంత పుణ్యం చేసుకున్నాం గురువు గారు ..శృంగేరి కి వెళ్ళలేకపోయినా మీరు వర్ణిస్తూ చెప్తూ ఉంటే నిజం గా అమ్మవారిని దర్శించుకున్న అంత అనుభూతి కలుగుతుంది . ధన్యవాదాలు గురువు గారు.... మీకు శతకోటి వందనాలు
@@munikrrishna we can find those videos easily on youtube... may be sri changani or sri samavedam videos,,,,, but these kind of videos we cant see... let nanduri sir focus on these videos only
నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో శృంగేరి లో భగవద్గీత పరీక్ష ఇచ్చాను. అమ్మ దయతో 1st క్లాస్ ఉత్తిర్నత,గురువుల చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకున్నాను..మీ వీడియో చూస్తుంటే నాకు ఒకసారి అమ్మ దర్శనం అవుతుంది.. 🙏 ధన్యవాదములు అండి 🙏
గురువు గారు ఇంత అద్భతమైన శృంగేరి పీఠం యోక్క చరిత్ర మీ ద్వారా తేలిసింది. మీ పాదపద్మలకు శతకోటి నమస్కరాములు ....ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
12:4112:41 ఓం శ్రీ గురుభ్యోనమ ఈరోజు చెప్పిన శృంగేరి అమ్మవారిని గురించి శంకరాచార్యులు గురించి చాలా బాగా ఉంది కామశాస్త్రాన్ని గురించి ఆయన చెప్పకూడదని ఏమీ లేదు అలాంటి వాళ్ళు అన్నింటికీ అతీతులుగా ఉంటారు కాబట్టి ఏది మాట్లాడినా ఏది తిన్నా వాళ్ళు అన్నిటికీ స్పృశించి చెప్పగలిగే స్థితిలో ఉండాలి కాబట్టి వాళ్లు ఏది మాట్లాడినా తప్పులేదు .వారు శరీరానికీ అతీతులు ... ఈ కామ క్రోధానికి అతీతులు ఓం శ్రీమాత్రే నమః 1 12:412:4112:41
నృసింహ కరావలంబ స్తోత్రం శ్రీశైలంలో కాపాలికుడు శంకరాచార్యుల వారిని సంహరించబోతే పద్మపాదాచార్యులవారు నృసింహుణ్ణి ప్రార్ధిస్తే అప్పుడు శంకరులను కాపాడిన సందర్భంలోనిది అని వినడం జరిగింది. దయచేసి సరియైన విషయం తెలియజేయమని మనవి.
దుష్టశక్తుల నుంచి అమ్మవారి ఆలయాన్ని కాపాడడానికి గర్భాలయం ద్వారం పైన ఉన్న తోరణ గణపతిని ప్రతిష్టించిన ఆనాటి గురువుగారు ఆ చరిత్రను తెలియజేయగలరని ప్రార్థన.
పూజ్య గురువులకు నమస్సులు. మీరు దేవాలయ శుభ్రతను కాపాడమని చెప్పారు అలాగే వెళ్ళే వారు సంప్రదాయ దుస్తులలో వెళ్ళమని చెప్పగలరు. మీరు చెప్తే తప్పక పాటిస్తారు గురువు గారు. ఈ విన్నపాన్ని మన్నించగలరు.
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏 గురువుగారికి నమస్కారం శారదమ్మ కి నమస్కారం అమ్మవారి గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన గురువుగారు అనుగ్రహం వలన మేము కూడా శారద అమ్మవారిని దర్శించే అదృష్టం ఉంటదని కోరుకుంటున్నాను 🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Nanduri srinivas garu I was doing devi navratri pooja for past 9 days i really felt ammavari s presence andi every day morning & evening i used to chant Arjuna kruta Durga Stotram & Sri Durga Dwatrinashan namavali really it has changed my life thank you introducing this both Stotrams in your channel very effective.. many thanks to you ❤❤🎉🎉 Jai Bhavani..❤❤❤ may very one learn this stotram ❤❤❤
గురువుగారు నేను సంస్కృతంలో శంకరాచార్య సినిమా చాలా సార్లు చూస్తాం అయితే కొన్ని సంఘటనలు అందులో ఉండవు అయితే నాకు శంకరుల గురించి ఇంకా చాలా చాలా తెలుసుకోవాలని ఉంది మీరు దయచేసి శంకర్లు జీవిత చరిత్ర ఆయన చేసిన అపార దీక్షలు మాకు తెలపగలరు
చివరి మాటలు చాలా నిజం చెప్పారు గురువుగారు. 🙏 అలాగే గుడులకి వెళ్లేప్పుడు జుట్టు ( శిరోజాలు ) చక్కగా ముడుచుకొని వెళ్లమని చెప్పండి . గుడికి కూడా జుట్టు వదిలేసి వెళ్తున్నారు చాలామంది అది తప్పు అని చెప్పండి 🙏🙏🙏
2017 శివరాత్రి ముందు రోజు రాత్రి జగద్గురువులు శ్రీ భారతి తీర్థ స్వామీజీ వారి అనుగ్రహము తో చంద్రమౌళీశ్వర అభిషేక దర్శన భాగ్యము మా దంపతులకు శ్రీ శ్రింగేరి శారద మాత అనుగ్రహం వలన పొందాం. శ్రీ చాగంటి గురువు గారి ప్రవచనముల శ్రవణ భాగ్యము తో శ్రీ శ్రింగేరి దర్శనము చేసుకోవాలని సత్ సంకల్పము కలగడము ఆ శారదా మాత అనుగ్రహము. గురువు గారు మీరు భక్తులకు ఉపదేశము ఇవ్వడము ద్వారా ఎంతోమంది దర్శన భాగ్యము పోదుందురు ప్రణామములు గురువు గారు.
Meeru cheputhunte kanulaku Srungeri Pritam kanabadutha undi Mee prathe maatalu ventunte Aavisayaalu kanulaku kanuvindu avuthunaae 🙏neejame temple ki velathaamu Swami ,, Ammavaaru ni dharsinchukuntaamu , Temple lo ni visayaalu Akade vaalu kuda cheparu meelaaga ,,,Mee video chusi temple ki velethe Nanduri gaaru chepina vane chudaalani anipisthunde ,,, Bhadrachalam lo kuda Meeru chepina Ambaa sathram undani maakuteliyadu anthaku mundu ,Mee video chusi telusukone ,,,Ambasthram veli ,sriramlola ,,, Lakshmana Swami la Anam gundaalanu darshan chesukonaamu ,,,Mee video valana temple lo ne visayaalu telusukontunaamu ,,,,, Mee ku 🙏🙏🙏🙏🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
మీ గురించి మీ video's గురించి మాట్లాడే వాళ్లకి మీరు ఎప్పడెప్పుడు సమాధానం చెపుతార అని ఎదురు చూశాను. చివర్లో చెప్పిన మాటలు విని చాలా సంతోషం కలిగింది . శారదమ్మ దర్శనం కలిగింది ఈ రోజు మీ వల్ల 🙏🙏🙏
When my father was there we went every year for a month. Ther Air is so powerful that we get peace when we enter in Sringagiri. It's a boon to even step in this place. 😢 Sharadhe pahimam! Shankara Rakshamam🙏
గురువుగారు మేము రెండు రోజుల క్రితమే శృంగేరి నుండి వచ్చాము అంటే 31 తారీకు దీపావళి రోజు అక్కడే ఉన్నాము కానీ వీడియోలు నేను చూడలేదు చూసి ఉంటే మొత్తం అన్ని తెలుసుకొని శృంగేరి శృంగేరి దర్శించుకునే వాళ్ళము చాలా మిస్ అయ్యాను మళ్లీ ఎప్పుడు ప్రాప్తి కలుగుతుంది శారదాంబ మళ్లీ ఎప్పుడు మా మీద కరుణ చూపించి తీసుకు వెళుతుం దో అప్పుడు అన్ని వివరంగా వివరంగా చూస్తాను ధన్యవాదములు గురువుగారు
గురువుగారికి పాదాభివందనం🙏 మీ సమయానుకూలంగా వీలైతే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గురించి వీడియోస్ చెయ్యగలరు. ఆయన అంటే మాకు ఎంతో గౌరవం ఎక్కువ. ఎక్కిరాల అనంతాచార్యులు గారు వారి నలుగురు పిల్లల్ని నాలుగు స్తంభాలుగా ఈ ప్రపంచానికి అందించారు. మీ ద్వారా భరద్వాజ గారి గురించి వినాలని ఉంది. వీలుంటే తెలియజేయగలరు అని మనవి గురువుగారు🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ శారదాంబా నమో నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి శారదా అమ్మ వారి గురించి చక్కని ఆధ్యాత్మిక విశేషాలను చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩
Sri Vishnu Rupaya Namasivaya Guru dampatula Ku Ma tharupuna anatha koti koti pranamulu Guruvu Chala chakka ga chepparu Andi miku Ma tharupuna anatha koti koti kruthanjathalu Hara Hara shankara OM Sri Parameswari ki Sri Chandra Mowliswarunu ki Ma tharupuna anatha koti koti pranamulu OM Sri Mathre Namaha 🙏🙏🙏🪷🪷🪷🪷
16 min correct ga chepparu swami... andarilo ammavarini swamini chudagaliginappude manam devudni cheredi... meeru me 1st video nundi cheptnaru kani ardam cheskokqpovadam valla samskaram
Guru Garu, I went to Arunachalam after seeing ur video, And later attracted to it. Really Giri pradakshina is very powerful and will give us mental health
I have visited shringa giri, vanadurga temples also long back. But I visited vanadurga temple recently 3yrs ago. 🙏🙏 All these temples are really great 🙏🙏
గురువుగారి శిష్య,అభిమాన సమాజానికి 🙏ఈ మధ్య కాలంలో ఒకే విశేషము తెలిసింది -maharastra మహారాష్ట్ర లో వున్న "సప్తగిరి దేవి " స్వయంభూ క్షేత్రం. ఆ పర్వత శ్రేణిలో "నండూరి" కుండము అని ఒకే " ప్రాచీన తీర్థము వుంది అని ఆ మహాశక్తి ఆలయ వికీపీడియాలో వుంది.🙏 అడ్మిన్ గారు దయచేసి ఇది శ్రీ గురువు గారి దృష్టికి తీసుకువెళ్లగలరు .a గుడి గురించి మరింత తెలుపగలరు అక్కడ "నండూరి విలేజ్ ".Nanduri village" అని కూడా వుండటం మరింత విశేషము
గురువుగారు మిమ్మల్ని దర్శించుకోవాలని నా కళ్ళు తాతహలాడుతున్నాయి, మీ దర్శన భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో నా శివయ్య ఆ భాగ్యాన్ని నాకు ఎప్పుడు కలుగజేస్తాడు 🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏
లలిత సహస్ర నామాలలో మీ నోటిని నుంచి వింటే బాగా అర్థం అవుతుంది ఒక్క సారి వివరించండి గురువు గారు 😢😢
Yes
@@pavankumarjvvs4653 dayachesi viv Tel
Dayachesi explain cheyyandi guruvu gaaru
Lalitha sahasranamalu ardham chapandi guruvu garu.. Vinali and telusukovaali ani undi ❤
Avunu swamy
ఎంత పుణ్యం చేసుకున్నాం గురువు గారు ..శృంగేరి కి వెళ్ళలేకపోయినా మీరు వర్ణిస్తూ చెప్తూ ఉంటే నిజం గా అమ్మవారిని దర్శించుకున్న అంత అనుభూతి కలుగుతుంది . ధన్యవాదాలు గురువు గారు.... మీకు శతకోటి వందనాలు
మాకు శృంగేరి గురించి కంటిన్యూ వీడియో పెట్టండి ప్లీజ్ 🙏🏻 చాలా ఆశక్తి గా ఉంది గురూజీ
గురువు గారు మిమ్మల్ని ఎన్నో రోజులుగా ప్రార్ధిస్తున్నాము ..
దక్షిణమూర్తి స్తోత్రం గురించి చెప్పగలరు 🙏🏼
Me also asking long back many days.Some reason is there so not uploading that video 😢
Yes
@@munikrrishna we can find those videos easily on youtube... may be sri changani or sri samavedam videos,,,,, but these kind of videos we cant see... let nanduri sir focus on these videos only
అందుకు తప్పనిసరి దక్షిణామూర్తి అనుగ్రహం మనందరికీ కలగాలి.
నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో శృంగేరి లో భగవద్గీత పరీక్ష ఇచ్చాను. అమ్మ దయతో 1st క్లాస్ ఉత్తిర్నత,గురువుల చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకున్నాను..మీ వీడియో చూస్తుంటే నాకు ఒకసారి అమ్మ దర్శనం అవుతుంది.. 🙏
ధన్యవాదములు అండి 🙏
ఇంతవరకు, శృంగేరీ శారదా పీఠం వెనుక యింత చరిత్ర వుందని ఇప్పుడే తెలిసింది! నా హృదయపూర్వక కృతజ్ఞతలతో గురువుగారి చరణాలకు నమస్సులు 🙏🙏🙏
శారదే పాహిమాం శంకరా రక్షమామ్ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙌👍👌🕉️🔱🔯💐💐💐
స్వామీ మీ మాటలు వింటుంటే అంగాంగం తెలియని అనందం మధ్య మధ్యలో మీరుకూడా లీనమైపోయి మాటలు రాని నవ్వు కి నాకుకూడా పులకరించే నవ్వు కూడా వస్తుందండీ 🙏🙏🙏🙏🌹🙏
True ❤
గురువు గారు ఇంత అద్భతమైన శృంగేరి పీఠం యోక్క చరిత్ర మీ ద్వారా తేలిసింది. మీ పాదపద్మలకు శతకోటి నమస్కరాములు ....ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
12:41 12:41 ఓం శ్రీ గురుభ్యోనమ ఈరోజు చెప్పిన శృంగేరి అమ్మవారిని గురించి శంకరాచార్యులు గురించి చాలా బాగా ఉంది కామశాస్త్రాన్ని గురించి ఆయన చెప్పకూడదని ఏమీ లేదు అలాంటి వాళ్ళు అన్నింటికీ అతీతులుగా ఉంటారు కాబట్టి ఏది మాట్లాడినా ఏది తిన్నా వాళ్ళు అన్నిటికీ స్పృశించి చెప్పగలిగే స్థితిలో ఉండాలి కాబట్టి వాళ్లు ఏది మాట్లాడినా తప్పులేదు .వారు శరీరానికీ అతీతులు ... ఈ కామ క్రోధానికి అతీతులు ఓం శ్రీమాత్రే నమః 1 12:41 2:41 12:41
అమ్మ వారి అనుగ్రహం వల్ల ఈ వీడియో ని ఈ రోజు వినే భాగ్యం కలిగింది.
శ్రీ మాత్రే నమః 🙏
ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తూ మాకూ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న మీకూ పాదభివందనం నాన్న గారు 🙏🙏🙏🙏🙏
శారదా శారదామ్భోజవదనా వదనామ్బుజే
సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్.. 🙏
శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏
కనులు ముసుకుంటే అమ్మవారి దర్శనం కలుగుతుంది 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారికి నమస్కారములు శృంగేరి శారదాంబ గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు శతకోటి నమస్కారములు గురువుగారు
నృసింహ కరావలంబ స్తోత్రం శ్రీశైలంలో కాపాలికుడు శంకరాచార్యుల వారిని సంహరించబోతే పద్మపాదాచార్యులవారు నృసింహుణ్ణి ప్రార్ధిస్తే అప్పుడు శంకరులను కాపాడిన సందర్భంలోనిది అని వినడం జరిగింది. దయచేసి సరియైన విషయం తెలియజేయమని మనవి.
మిడి మిడి జ్ఞానంతో జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారి గురించి అవాకులు చెవాకులు పేలే వారికి సరైన సమాధానం చెప్పారు గురువుగారు.
దుష్టశక్తుల నుంచి అమ్మవారి ఆలయాన్ని కాపాడడానికి గర్భాలయం ద్వారం పైన ఉన్న తోరణ గణపతిని ప్రతిష్టించిన ఆనాటి గురువుగారు ఆ చరిత్రను తెలియజేయగలరని ప్రార్థన.
పూజ్య గురువులకు నమస్సులు. మీరు దేవాలయ శుభ్రతను కాపాడమని చెప్పారు అలాగే వెళ్ళే వారు సంప్రదాయ దుస్తులలో వెళ్ళమని చెప్పగలరు. మీరు చెప్తే తప్పక పాటిస్తారు గురువు గారు. ఈ విన్నపాన్ని మన్నించగలరు.
స్వామి పాము మరియు కప్ప మనకు కోనేరు దగ్గర కనిపిస్తుంది
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏
గురువుగారికి నమస్కారం
శారదమ్మ కి నమస్కారం
అమ్మవారి గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు
ఆ అమ్మవారి అనుగ్రహం వలన గురువుగారు అనుగ్రహం వలన మేము కూడా శారద అమ్మవారిని దర్శించే అదృష్టం ఉంటదని కోరుకుంటున్నాను 🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
Nanduri srinivas garu I was doing devi navratri pooja for past 9 days i really felt ammavari s presence andi every day morning & evening i used to chant Arjuna kruta Durga Stotram & Sri Durga Dwatrinashan namavali really it has changed my life thank you introducing this both Stotrams in your channel very effective.. many thanks to you ❤❤🎉🎉
Jai Bhavani..❤❤❤ may very one learn this stotram ❤❤❤
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
Lalitha sahasranamalu cheppande గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu plzzzz lalitha amma naamalu video cheyyandi plzzzzzz plzzzzzzzzz request andi. Mi videos lo amma gurinchi telusukovali.
గురువుగారు మీకు నమస్తే శృంగేరి శారదా పీఠం కోసం బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏
Jagadguru Adi Shankara movie లో కూడా వుంది గురు గారు చెప్పింది అహ్ సంఘటన..
గురువుగారు నేను సంస్కృతంలో శంకరాచార్య సినిమా చాలా సార్లు చూస్తాం అయితే కొన్ని సంఘటనలు అందులో ఉండవు అయితే నాకు శంకరుల గురించి ఇంకా చాలా చాలా తెలుసుకోవాలని ఉంది మీరు దయచేసి శంకర్లు జీవిత చరిత్ర ఆయన చేసిన అపార దీక్షలు మాకు తెలపగలరు
Perfect warning to that person who said that word "అలగా జనం" Guruvu gaaru
Yes
చివరి మాటలు చాలా నిజం చెప్పారు గురువుగారు. 🙏 అలాగే గుడులకి వెళ్లేప్పుడు జుట్టు ( శిరోజాలు ) చక్కగా ముడుచుకొని వెళ్లమని చెప్పండి . గుడికి కూడా జుట్టు వదిలేసి వెళ్తున్నారు చాలామంది అది తప్పు అని చెప్పండి 🙏🙏🙏
Chala baaga chepparu guruvu garu.. miru edugutu unte adi sahinchaleni vallu ekkuva avtunnaru.. kani miru chestundi dharma baddamaindi kabatti miku alanti jagadguruvula anugraham dorikindi.. 🙏🙏
Subhrata mariyu Shanti gurinchi chaala perfect GA chepparu andi. Rendu nelala kritam memu Kolhapur Mahalakshmi ammavari gudiki vellamu. Gudi praanganam mottam pooja samanlu/cheeralu/nagalu ammukune vallato, vaari aruptulato nindi poi undindi. Alaya committee vaallu kaani bhaktulu kaani parisubhrata gurinchi pattinchukovatledu. Anakoodadu kaani ammavarini choosi jaalivesindi, Gudi mottam lo ekkada kasepu koorchoni prasanthamga ammavari shaktini asvadiddam anukune paristhithi ledu. Konni upalayalaki edurugundane bathroom kattina vaynam. Maharashtra tourism maritu government vallaki mail pettamu kaani samadhanam ayte ledu. Ee madhyamam dvara ayna adhikaarulaku cherutundani oka aasa. Sringeri ayna Kolhapur ayna Anni ammavaritoh, shankarula vaarito ekamaina pradesalu vaati sanctity ni kapadukovatam mana badhyata. 🙏
చాలా బాగా చెప్పారు, మీకు ఎన్నో నమస్కారములు, మన ఆలయాలను, సంస్కృతి ని కపడుదాము 🙏
గురువు గారు నమస్కారం 🙏🙏
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
2017 శివరాత్రి ముందు రోజు రాత్రి జగద్గురువులు శ్రీ భారతి తీర్థ స్వామీజీ వారి అనుగ్రహము తో చంద్రమౌళీశ్వర అభిషేక దర్శన భాగ్యము మా దంపతులకు శ్రీ శ్రింగేరి శారద మాత అనుగ్రహం వలన పొందాం.
శ్రీ చాగంటి గురువు గారి ప్రవచనముల శ్రవణ భాగ్యము తో శ్రీ శ్రింగేరి దర్శనము చేసుకోవాలని సత్ సంకల్పము కలగడము ఆ శారదా మాత అనుగ్రహము.
గురువు గారు మీరు భక్తులకు ఉపదేశము ఇవ్వడము ద్వారా ఎంతోమంది దర్శన భాగ్యము పోదుందురు
ప్రణామములు గురువు గారు.
ధన్యోస్మి గురువుగారు బాసర లో కూడా అక్షర అభ్యాసం చేస్తారు
చంద్ర మౌళీశ్వర స్వామి వారి గురించి కూడా తెలియచేయండి గురువుగారు.
U r doing a great service sir. Because of u we are knowing great historical ancient stories and narrating also very very impressive
Shankaracharya movie lo sai Kumar garu aaa character chesaaru....superb...
Movie lo wrong ga chupincharu. Mandana mishra is Jnani. And Adi Shankaracharya Ji don’t become angry
కృతజ్ఞతాభివందనములు గురువుగారూ!!
Meeru cheputhunte kanulaku Srungeri Pritam kanabadutha undi Mee prathe maatalu ventunte Aavisayaalu kanulaku kanuvindu avuthunaae 🙏neejame temple ki velathaamu Swami ,, Ammavaaru ni dharsinchukuntaamu , Temple lo ni visayaalu Akade vaalu kuda cheparu meelaaga ,,,Mee video chusi temple ki velethe Nanduri gaaru chepina vane chudaalani anipisthunde ,,, Bhadrachalam lo kuda Meeru chepina Ambaa sathram undani maakuteliyadu anthaku mundu ,Mee video chusi telusukone ,,,Ambasthram veli ,sriramlola ,,, Lakshmana Swami la Anam gundaalanu darshan chesukonaamu ,,,Mee video valana temple lo ne visayaalu telusukontunaamu ,,,,, Mee ku 🙏🙏🙏🙏🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
ఓం శారదా అంబా దేవి మాతా నమః
చాలా చక్కగా చెప్పారు, మీకు నా ధన్యవాదములు 🙏 గురువు గారు.
Thank you so much andi🙏. May Krishna bless you always 🙏
ధన్యవాదములు గురుజీ 🙏❤️
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 ఓం నమః శివాయ 🙏 అద్భుతం అండి 🙏 ధన్యవాదములు అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
Guruvu gariki padhabivandanalu maku teliyani vishayalu cheppi mamlani kuda mitho kruthardhuluni chestunaru
మీ గురించి మీ video's గురించి మాట్లాడే వాళ్లకి మీరు ఎప్పడెప్పుడు సమాధానం చెపుతార అని ఎదురు చూశాను. చివర్లో చెప్పిన మాటలు విని చాలా సంతోషం కలిగింది . శారదమ్మ దర్శనం కలిగింది ఈ రోజు మీ వల్ల 🙏🙏🙏
When my father was there we went every year for a month. Ther Air is so powerful that we get peace when we enter in Sringagiri. It's a boon to even step in this place. 😢
Sharadhe pahimam! Shankara Rakshamam🙏
గురువుగారు మేము రెండు రోజుల క్రితమే శృంగేరి నుండి వచ్చాము అంటే 31 తారీకు దీపావళి రోజు అక్కడే ఉన్నాము కానీ వీడియోలు నేను చూడలేదు చూసి ఉంటే మొత్తం అన్ని తెలుసుకొని శృంగేరి శృంగేరి దర్శించుకునే వాళ్ళము చాలా మిస్ అయ్యాను మళ్లీ ఎప్పుడు ప్రాప్తి కలుగుతుంది శారదాంబ మళ్లీ ఎప్పుడు మా మీద కరుణ చూపించి తీసుకు వెళుతుం దో అప్పుడు అన్ని వివరంగా వివరంగా చూస్తాను ధన్యవాదములు గురువుగారు
,, మీకు పాదాభివందనం గురువు గారు ❤
గురువుగారికి పాదాభివందనం🙏
మీ సమయానుకూలంగా వీలైతే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గురించి వీడియోస్ చెయ్యగలరు. ఆయన అంటే మాకు ఎంతో గౌరవం ఎక్కువ. ఎక్కిరాల అనంతాచార్యులు గారు వారి నలుగురు పిల్లల్ని నాలుగు స్తంభాలుగా ఈ ప్రపంచానికి అందించారు. మీ ద్వారా భరద్వాజ గారి గురించి వినాలని ఉంది. వీలుంటే తెలియజేయగలరు అని మనవి గురువుగారు🙏🙏🙏
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
గొప్ప అనుభూతిని పంచారు..🙏🙏🙏
Guruvu garu aa thalli anugrham unte ma papaki akkade aksharabyasam chepisthanu Sri matre namaha
Hari om, thank you sir fot all the wonderful work.
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ శారదాంబా నమో నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి శారదా అమ్మ వారి గురించి చక్కని ఆధ్యాత్మిక విశేషాలను చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩
Sree Gurubhyo Namaha 👏🙏 Pranamam to Sree AdiShankaracharya Padapadmalaku 🙏👏💐🌺
శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా వివరించారు.
Hari Ome Jai Shree Saradhamba ammavariki Namo Namaha 🙏🙏🙏 Guruvu Gariki Maayokka Padhabhi Vandhanamulu❤❤❤🙏🙏🙏
మీలాంటి మహనీయులు ఎన్నో మంచి విషయాలు చెప్పడంలో మేమంతా ఎంతో నేర్చుకున్నాం🙏🙏
ఇన్ని గొప్ప మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురువు గారు..🙏🙏🙏🙏🙏 మేము ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నమో...🙏
శ్రీ మాత్రేనమః
శ్రీ సరస్వతి దేవియే నమః
ధన్యోస్మి గురువు గారు
హృదయానందం కలిగింది గురువు గారు
Mee vaakku nijamai neenu sringari saradha ammai ubhayaguruvula dharshanam ni podalani korukuntunnanu gurugari,...
No words to tell ur explanation. Gurupadapadmamulaku namaskaram
Namaskaram gurugaru eroju meemu andaram ento adrustam unna vallam mee daya valla sringeri sharadha amma charitra telusukoni entho punyani pondamu maruyu eppudu eppudu sringeri vellala ani ustaham kalugutunnadi guru garu maa andhari jeevitalanu sariaina darilo nadavatani enno mantralu maku neripincharu meeku maruyu mee kutumbha sabhyulaku ah jaganmatha asheshulu ellapu undalani ah ammavarini pradistunnanu. 🙏 sri matrey namah🙏
గురువు గారు చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏
Chalaa baagaa cheppaaru ,ivanni Mee dwaraa thelusukovatam maa adrushtam🙏🙏
Sri Vishnu Rupaya Namasivaya
Guru dampatula Ku Ma tharupuna anatha koti koti pranamulu Guruvu Chala chakka ga chepparu Andi miku Ma tharupuna anatha koti koti kruthanjathalu
Hara Hara shankara
OM Sri Parameswari ki Sri Chandra Mowliswarunu ki Ma tharupuna anatha koti koti pranamulu
OM Sri Mathre Namaha
🙏🙏🙏🪷🪷🪷🪷
Adbhutamga vivarincharu.
Ma tatagaru tarwata mi dwara ee katha malli vinnanu.
Dhanyosmi 🙏🫶🏻
Nijame a comment memu kuda chadivi bhadesindi ..mee vedios vallane mem arunachalam complete yatra cheyagaligamu ..malantivallendariko a parameswaruni krupa kaligincharu ..dhanyavadalu guruvugaru
Very excellent sir
I can’t express in words sir🙏🙏🙏🙏🙏
శ్రీ శారదాంబికాయై నమః 🙏🙏🙏🙏🙏
16 min correct ga chepparu swami... andarilo ammavarini swamini chudagaliginappude manam devudni cheredi... meeru me 1st video nundi cheptnaru kani ardam cheskokqpovadam valla samskaram
Amma gurinchi Baga chepparu guruvu garu 🙏🙏 Jai bhavani matha 🙏🙏
ఆహా! ఏమి మా భాగ్యము🙌👏
Thank you for you service sir! Learnt something new today as always by listening to you.
Guruvu gaaru mee valla yenno vishayalu telusthunnayi mee paadaalaku sathakoti namaskaralu guruvu gaaru, namah shivaya,sri maathre namaha
Guru Garu,
I went to Arunachalam after seeing ur video,
And later attracted to it.
Really Giri pradakshina is very powerful and will give us mental health
very powerful and motivationa for common persons thank you sir l
వాసవి సహస్రనామాలు స్తోత్రాలు కావాలి వీడియోలు చేయండి
I have visited shringa giri, vanadurga temples also long back. But I visited vanadurga temple recently 3yrs ago. 🙏🙏 All these temples are really great 🙏🙏
Excellent video thanks for sharing good advice Guruvugaru 🙏🏻🙏🏻🙏🏻
Chala baaga chepparu Guruvu garu 🙏🙏
Namaste 🙏 guruji miru cheppindhi 💯 correct, devudini prematho bakthi tho pooja chesukovali adhey mana dharmam guruji ,,,,,
Sereeram pulakarinchi poyindhi vintuvunte guruvu garu. Kallaneellu vastunnayi anandam tho. Maa nayanamma naa chinnappudu cheppevaru. Guruvu gari padalaku namaskaram.
గురువు గారికి నమస్కారం
దయచేసి నరసింహ కరావలంబ స్తోత్రము గురించి చెప్పగలరు
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
Guru garu Chidambaram Kshetram vishtata Teliyacheyandi swamy 🙏🏽
ఇది ఆదిశంకర మూవీ లో ఉంది నేను చూసాను
Manchi samaachaaram andistunnaaru meeku dhanyavaadaalu
Omshanthi
గురువుగారి శిష్య,అభిమాన సమాజానికి 🙏ఈ మధ్య కాలంలో ఒకే విశేషము తెలిసింది -maharastra మహారాష్ట్ర లో వున్న "సప్తగిరి దేవి " స్వయంభూ క్షేత్రం. ఆ పర్వత శ్రేణిలో "నండూరి" కుండము అని ఒకే " ప్రాచీన తీర్థము వుంది అని ఆ మహాశక్తి ఆలయ వికీపీడియాలో వుంది.🙏
అడ్మిన్ గారు దయచేసి ఇది శ్రీ గురువు గారి దృష్టికి తీసుకువెళ్లగలరు .a గుడి గురించి మరింత తెలుపగలరు
అక్కడ "నండూరి విలేజ్ ".Nanduri village" అని కూడా వుండటం మరింత విశేషము
Koti koti thank guruji very much beautiful information thank you very much. .
Om Sree Matre Namaha 👏🌺💐 Om Namasivaya 🙏🙏👏💐🌺🌸🪔🪷💐🌺🌺💐💐🌸🥭🪔
గురువుగారు మిమ్మల్ని దర్శించుకోవాలని నా కళ్ళు తాతహలాడుతున్నాయి, మీ దర్శన భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో
నా శివయ్య ఆ భాగ్యాన్ని నాకు ఎప్పుడు కలుగజేస్తాడు 🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏
GuruGaru, Meeku Dhayavadamula 🙏
జయ సరస్వతి మంత్ కి
తిరుమల పాపవినాశం , ఆకాశగంగా తీర్థ క్షేత్రాలు గురించి vedio చెయ్యండి sir
Thank you for a wonderful video
నమస్కారం గురువు గారు 🙏🙏🙏