Goodu Leni Guvvala Daari Thappithi ll Guntur Raja ll Sp Balu ll latest Telugu Christian song
HTML-код
- Опубликовано: 3 янв 2025
- రచన, స్వరకల్పన, సంగీతం : Guntur Raja
గానం : Sp balu
Editing : Shalem Wesley kale (8497937301)
Follow us on Instagram : Shalem Wesley kale : / k_shalem
For గడచిన కాలము Music track . click on the link and subscribe : • Video
For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe : • Video
For నా మిత్రమా Music track click on the link and subscribe • Video
For నా పావురమా music track click on the link and subscribe • Video
For గడచిన కాలము Music track . click on the link and subscribe :ruclips.net/video/6JFgroqQa1Q/видео.html
For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe :ruclips.net/video/yV4Txgqj15g/видео.html
For నా మిత్రమా Music track click on the link and subscribe ruclips.net/video/JNyfzjeszgg/видео.html
For నా పావురమా music track click on the link and subscriberuclips.net/video/V9Dx-dbDbaw/видео.html
గడిచికన
LLLLHHH
Vandanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Enni badhalu vunna e song vina gany marachipothamu
Thank you so much sir for wonderful and Heart touching songs..God bless you all your Team..All Glory to God....
దేవుని కి. మనమ౦టే.. ఎ౦తో ఇష్ట౦
Super song ❤ avunu thandri meru lekunte ma brathuke kastam thandri , devudi prema ni gurthu chese pata amen jesus loves you amen
వండర్ఫుల్ సాంగ్ బ్రదర్ 👏👏👏👏👏👌👌👌👍👍👍, ఈ పాట రాసినవారికి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏, అవును యేసయ్య నీ గుండెలో నన్ను దాచి తండ్రి ❤👏👏👏👏, అందుకే నువ్వుంటే నాకు ఇష్టం యేసయ్య 🙌🙌💒💒😘😘😘, అవును తండ్రి నువ్వులేకపోతే మేము బ్రతకలేము యేసయ్య, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యే అందుకే యేసయ్య నువ్వు అంటే చాలా చాలా ఇష్టం తండ్రి 👍👍🙌🙌💒, ఈ పాట నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤❤❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇❤❤👇👇👇👇👇👇👇👇👇👇👇
తప్పకుండా. I am liking this song.
గూడు లేని గువ్వల దారి తప్పితి
గుండె చెదిరిన కోయిలనై మోగపోయితిని (2)
నీ గుండెలో దాచుమ నీ గూటికే చేర్చుమ(2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీ వయ్య
గూడు లేని గువ్వల దారి తప్పితి
గుండె చెదిరిన కోయిలనై మూగబొయితిని
గువ్వలకు గుళ్ళు ఇష్టం కోయిలకు పాట ఇష్టం
నాకేమో నువ్వు ఇష్టం నీ సన్నిధిఇష్టం (2)
నువంటే ఇష్టం యేసయ్య
నువ్వు లేకుంటే బతుకే కష్టమయ్యా(2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్య
గూడులేని గువ్వ లా దారి తపితిని
గుండె చెదిరిన కోయిలనై మూగబొయితిని
చేపలకు నీళ్లు ఇష్టం
పిల్లలకు తల్లి ఇష్టం
నీకేమో చెలిమి ఇష్టం
నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకంతో ఇష్టం అయ్యా
నీ వెంటుంటే ఇంక ఇష్టమయ్యా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్య
గూడులేని గువ్వ లా దారి తప్పితి
గుండె చెదిరిన కోయిలనై మూగబొయితి
నీ గుండెలో దాచుమ నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా
Thank you sister
God bless you 🙏
Thinks sester
God bless you
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||
గువ్వలకు గూళ్ళిష్టం - కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం - నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం - నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
🙏🙏🙏🙏🙌🙌😭
Good
🙏
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈసాంగ్ ....
తండ్రి యేసయ్య స్తోత్ర ము స్తోత్ర ము ఆల్లేలుయా ఆల్లేలుయా ఆల్లేలుయా తండ్రి నాకు కూడా ఇంగ్లీష్ రాదు అందుకోసం తండ్రి నాకు ఇంగ్లీష్ రావాలని కోరుకో వున్నాను తండ్రి యేసయ్య దాని కోసం ఆశీర్వాదం కావాలి అడుగుతున్న తండ్రి స్తోత్ర ము కోట్ల ది వందనాలు కోట్లాది వందనాలు కోట్లాది వందనాలు తండ్రి నాకు నీక్రుప కావాలి తండ్రి స్తోత్ర ము ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙌 ఆమేన్ 🙏🙏🙏 ఆమేన్ ✝️🙏 ఆమేన్ 🙏🙏🙏 ఆమేన్ ❤❤❤❤❤
అవును తండ్రి గుండెచెదిరిన కోఈలను & గుడుతప్పినవాడను తండ్రి నన్ను బాగుచేయుమయ్య యేసయ్య నను బాగుచేయుమయ్య
Gudileni guvaladari tapiti
DVD📀
DVDs
Guduchedira
Super song nenu kudu cirsth love you god 🙏🙏🙏🙏🙏
బాలు గారు చనిపోయిన ఈ పాట రూపంలో బ్రతికే ఉన్నాడు . .
My name is GEsther Rani Rtd Teacher singareni colliers high school Bhadradri district kothagudem Gudu Leni jeevitham yes since Ten years my life struggles yes I depend on Jesu Christy only Fund chdarina koyli yes same my life yes I feel it Jesus Christ love Balu Garu tq melodious sing a song now I am more happy
ఎన్నీ సార్లు విన్నా కానీ ఇంకా,వినాలనిపించే,పాట,ఐ లవ్, జీసస్,❤❤❤❤❤❤❤❤❤
Annaiah.. I. Like.. So.. Much.. Song.. Mee.. Malyadri. Bandlamudi.
. kommi.. Amen.. 🙏
I love you too my jesus daddy
దేవునికే ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును గాక
ఆమెన్
Ilove you too😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
God say everlasting love ❤❤❤❤❤
@@kirankumarparimi6741 hai
A
మన తండ్రి గారి ప్రేమ ను ప్రతీ పాటలో వివరించే బ్రదర్ గారి కి క్రీస్తు ప్రభువు నామమున వందనాలు ఆమేన్ జహీరాబాద్
పాట చాలా బాగుంధి మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని దేవునికి ప్రార్థన చెస్తను
Super
@@jashwabillajashwabilla3394 good song sir
గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||
1.
గువ్వలకు గూళ్ళిష్టం - కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం - నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
2.
చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం - నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
Super excited ananya
🙂
న 1ప ..న😅
న న
@@chintapallijeevana5963k
Super song 😊😊
యేసు క్రీస్తు పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు ఆన్నయ్య ఈ పాట వింటునంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నయ్య మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రచించాలి అని మనస్ఫూర్తిగా ఆ యే సయ్య మిమల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని అని కోరుకుంటున్నాను అన్నయ్య
దేవా నీ కృప, ప్రేమ, ఎల్లప్పుడు అందరి మీద చూపండి 🙏🙏🙏 ఆమెన్
Intha baaga meeru ela paaduthunna u sir super sir balu gaaru aa raagalu aaa paata handsup sir
Nenu 9 years back vinnanu Malli eppudu vintunanu
నేనంటే నా దేవునికి ఎంతో ఇష్టం
ఔను బ్రదర్ నీ కోసమే కదా ఈ సృష్టి చేసాడు ఆయనకు నువ్వవంటే ఎంతో ఇష్టం ఆయనకోసం బ్రతుకుతే అయన కన్నీరు aputhav😭❤❤❤👍
Avunu yessayya meku memmu, maa snehamu entho istamu yessayya. Memmu antey endhuku yessayya intha prema memmalani mee gayyalani tharochu reputhu una mammalani vendavaledhu yedabayyaledhu. Nee prema e lokamulo ekkada dorakadhu yessayya. Balu garu merru jesus song's enno padaro kani jesus nijamayena god ani nammi untey chala bagundedhi
சர்வ வல்லமையுள்ள சத்தியமுள்ள பரிசுத்த ஆவியானவரே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏 Amen lorddddd 🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏 Hallelujah hallelujah hallelujah 🛐🙏🛐🙏🛐🙏 praise God Love you daddy 🛐🙏🛐🙏
Really golden song brother.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు.
PRAISE THE LORD JESUS CHRIST.AMEN
suparr song
Y
Thandri nenu English nerchukoleka pothunna thandri nenu English nerchkovali adhi nivale jaruguthunnadi amen nakosamu dayatho prear cheyandi dayachesi 🙏🙏🙏🙏
Praise the lord 🙏 one of the my favourite song♥️❤️😍😍🤩😍😍😊. There is no words in Jesus love❤️❤️. ఆయన ప్రేమకు ఎవరూ సాటి లేరు.very heart touching song and wonderful song.in the name of Jesus Amen hallelujah హల్లెలూయ స్తోత్రము కలుగునుగాక!!!!♥️❤️❤️❤️🙏
Naku songs antey. Pranam
Simhachalamsanthabommali
మధుర స్వరం,మధుర రచన,మధుర సంగీతం ❤❤❤❤I used to sing this song 😍😍😍😍😍 my most fvrt sng
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సర్ 🙏🙏🙏
తండ్రి యేసయ్య వేలాది వందనాలు ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆమెన్
మరపు రాని మరువ లేని మార్పు లేని మధుర గీతం...
Deva nannu nee sannidi loniki nadipinchinanduku neke ganatha mahima prabhaavamulu chellunu gaka
Praise the LORD, ఈపాట చాలా బాగుంది... చాలా సంతోషంగా విన్నాను.
music machigavunnadhi praise the lord amen🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
E song padina sri Bala subramanyam gari Ki Chala vandanamullu miru elanti songs Chala padalani korukuntunnanu
Excellent song balu garu pranam petti gundello nunchi padatharu
ప్రపంచం మొత్తం నీ పర్దనా కోరుకుంటుంది ఎసయ్య
ఎన్ని సార్లు విన్న గాని ఇంకా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ వింటుంటే మనసు ప్రశాంతం గాఉంది. బాలు గారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా బాలు గారు మీరు పాడిన పాట మదిలో మీరు నిలకడగా మీరు జీవించి ఉంటారు
చాలా బాగుందండి పాట. చాలా బాగుందండి సంగీతం బాగుంది గొంతు.ఎస్పీ. బాలు కివంద నా లు
Ee song naaku chala chala estam, Balu gari voice to marinta gaa beautiful gaa undi , thankyou brother
Nic song
దేవునికి సమస్త మహిమ ఘణత ప్రభావంలు చెల్లు ను
నా హృదయాన్ని తాకిన పాట యేసయ్య నీకు వందనాలు
ఈ,పాట వింటుంటే ప్రాణం పోతుందు అంత గొప్ప పాట
God bless you
Devuni paatalu paadalante ONE AND ONLY SPB GAARU.. PAADALI
Yes yes
Singer balu garu thwaraga kolukovaali elaanti manchipaatalu enno padalani devuni korukundam
నువ్వంటే ఇష్టం యేసయ్యా...నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం యేసయ్యా...
తండ్రి యేసయ్య లేనిదే నిత్యము జీవము ఏదియు లేదు.. ప్రభువైన ఏసుక్రీస్తుకు వందనాలు సుతులు సూత్రాలు ఆమెన్
God ....Lord Jesus ....plz forgive us and save us 🙏
తండ్రి నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. తండ్రి నేను ఇంగ్లీష్ బాగా రాయగలగాలి. ఆమెన్ ఆమెన్
Hilets Song praise the lord
Super song and sp sir's singing, gunturraja's 🎼 music🙏👌👌👌👏👏👏
ఇలాంటి పాటలు వింటే జీవితాలు మారిపోతాయి
Praise.the lord brother 🙏🙏🙏🙏😭😭😭😭
PRAISE THE LORD నా జీవితం బాగుచేసిన దేవా మీకే వందనాలు ప్రభువా
Praise the Lord brother very nice god bless you
We miss you Balu sir for ever and ever menu mimmalni eppatti marchipolemuu sir and mee patalu chala miss avvathunnam sir meeru yessayya daggara kuda bangundali sir
Wonderful song brothers ❣️❣️❣️❣️❣️ I love this song very much 👌👌👌👌
దేవునికే మహిమ కలుగును గాక..Jesus love you Amen ✝️✝️✝️✝️✝️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤👏👏🙋♂️🙋♂️
I love this song
praise the Lord
Nee gundelo dachuma yesayya gudu leni guvvala dari tappithi gunde chediripoindhi prabhuva amen 🙏🙏🙏❤❤❤
Praise the lord brother super 👌 song iam in Chennai Tamil Nadu
Thank u bro
God bless you sir
Praise the lord sir
చాలా మంచి సాంగ్ దేవుని
Praise the lord 🙏 Anna
Very beautiful and meaning full song. Thank you Anna give us a blessed song.
❤️❤️❤️❤️❤️❤️ balu garu super ga vundhi andi song baga padaru I love Jesus ❤️❤️❤️❤️ e song ventunti malli malli venali anupisthundhi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Glory to god !
Wonderful song brother raja garu
Praise the Lord Jesus Christ.
A@d
66 all
@@rkraoachanta9005 pq
సూపర్ పాట... రచించిన వారికి పాడిన వారికీ జీసస్ నామములో వందనాలు...... GOD BLESS YOU
PRAISE THE LORD ANDARIKI JESEUS BLESS YOU FORM HOLY SPIRIT FIRE MINISTRY
ఆమెన్ ఆమెన్ ఆమెన్ తండ్రి యేసయ్య వేలాది వందనాలు వందనాలు బంగారు తండ్రి యేసయ్య వేలాది సూత్రాలు ప్రభువా నీవు నాకు తోడై ఉండు ప్రభువా కృతజ్ఞతలు తండ్రి యేసయ్య
బాలు గారు ఆయన శారీరకంగా చనిపోయారు కానీ ఆయన బ్రతికే వున్నారు ఆయన పాటల ద్వారా
Good song
🥰😍🤩
చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
price the lord 🙏Thank you for sing this song sir .i love this song
నా యేసయ్య నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను 🙏🙏🙏
Meeru ee lokamlo lekapoyinaa meeru maakosam paadina ilaanti yenno spiritual songs dvaaraa meeru maa madhaloney undi paaduthunnatlu undhi Balu gaaru,we miss more songs from u for JESUS 😓😢❤️.
😭
Vdyfkyhv
Bfzsdih
😭😭😭😭
L
పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అనీ కోరుకుంటున్నాను దేవునికి సోత్రం
Beautiful song😃 praise the Lord...🙏🙏🙏 Amen
Nice song thanks to Guntur raja shalem melodies.
Praise the Lord brother.really very meaningful song.its fact...devuniki manam andaram ante pranam
.inka as love aayana daggara thappa inka ekkada dorkdu.i love jesus
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. దేవుడు మిములను దివించును గాక. 🙏🙏🙏
@@shalinibujji5546 m
Super
Praise the lord super 👍🏼👍🏻
Thank you so much 👍🥰
Brother prise lord Heart touching song God bless you and your family brathar thank God
Golden gret song nakuchala nachidhi super chala chala bagundhi deviniki Mahima kalugunugaka
Super song sir
praise the lord super song asalu god bless uh all anni sarlu vinna vinali ane anipistundi love my jesus amen😘😘🤗
Chala bagundhi Anna paata aadharana kaliginchee paata
🙏🙏🙏🙏👌👌⛪⛪✝️✝️🛐🛐
So nice song I love ❤️this song my favourite singer is s.p.b sir Miss you so much sir 😭
Very Exlent Marvellous Song Praise to JESUS
హ్యాపీ గా ఫీల్ అయ్యాను.... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Praise the lord 🙏🏻🙏🏻
Nice song God bless the soul of SPBalasubramanyam thanks to Salem Raja sir.
Balu sar mi voice super and song is very meaningful song i like this song jesus is great
I. Love. You.. My. Jesus
Very good it's mesmerizing🤱
Really
Ee pata vintu naa gurinche padaru anipinchindhi good song 🙏🙏
Excellent super song
Praise the lord sister🙏🙏🙏
ruclips.net/video/UihdkiS5Ayc/видео.html
Praise the Lord 🙏 All songs composed by Guntur Raja sir very special for music lovers.....tq sir
Excellent the golden song