నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నను కన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా - భజియింతును ఓ భవదీయుడా అ.ప: నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా ||2|| నీవే నీవే నా ప్రాణము - నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ ప్రియుడా|| 1. ఒంటరినై తోడులేక దూరమైతిని - ఓదార్చే వారు లేక భారమైతిని ||2|| తండ్రీ... నీ తోడు లేక మోడునైతిని ||2|| నీ తోడు దొరికాక చిగురించితిని ||2|| ||నీవు గాక || 2. శత్రువుల చేతులలో చిక్కుకొంటిని - సూటిపోటి మాటలకు నలిగిపోతిని ||2|| తండ్రీ... నీ వైపు నేను చూసిన క్షణమే ||2|| కష్టమంతయు తీరిపోయెను - బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక|| 3. క్షణమైన నీ నామం మరువకుంటిని - మరణమైన మధురంగా ఎంచుకుంటిని ||2|| తండ్రీ... నీవున్నావని బ్రతుకుచుంటిని ||2|| నా కొరకు నీవు నీ కొరకు నేను ||2|| ||నీవు గాక||
నువ్వు లేకపోతే నేను ఏమైపోదునో నా నాన్న నాయేసయ్య నా తండ్రి నన్ను ప్రతి క్షణం కాపాడుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ నా శ్రమల నుంచి నన్ను విడిపించి కాడుతున్న నా నాన్న నీకు ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను నువ్వు వున్నావు అన్న ఆశతోనే బ్రతుకుతున్న బాబు నా నాన్న నను కన్న తండ్రి
అన్నయ్య ఈయన మాటలు నేను బాధలు నువ్వే చూసి చదివి మంచిగా ప్రార్థన చేయండి అన్నయ్య ఇక్కడ ఎంతో మంది నమ్మి వదిలిపెట్టి ఉన్నారు అందులో మల్లా దేవుడు నన్ను ఒక్కదాన్నే గ్రామంలో ఓర్పు ఏర్పరచుకున్నాడు
పల్లవి!! నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య ననుగన్న తండ్రి నా యేసయ్య పూజింతును ఓ పూజర్హుడా భజియింతును ఓ బావదీయుడా నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య !!2!! నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము !! నా ప్రాణం !! చరణం!! ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదార్చే వారు లేక భారమైతిని(2) తండ్రి ..... నీ తోడు లేక మోడు నైతిని తండ్రి......తండ్రి ..తండ్రి..తండ్రి... నీ తోడు లేక మోడు నైతిని.... నీ తోడు దొరికాక చిగురించితిని !!2!! నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య !!2!! !!నా ప్రాణ ప్రియుడా!! చరణం!! శత్రువుల చేతులలో చిక్కుకుంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని !!2!! తండ్రి....నీ వైపు నేను చూసిన క్షణమే.... తండ్రి...తండ్రి..తండ్రి..తండ్రి.... నీ వైపు నేను చూసిన క్షణమే.. కష్టమంతయు తిరిపోయెను భాదలన్నియు తొలగిపోయెను నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య!!2!! నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము !!నా ప్రాణం ప్రియుడా!! చరణం!! క్షణమైనా నీ నామం మరువకుంటిని మరణమైన మధురంగా ఎంచుకుంటిని!!2!! తండ్రి.....నేవున్నవాని బ్రతుకుచుంటిని తండ్రి...తండ్రి..తండ్రి..తండ్రి... తండ్రి...నీవున్నవాని బ్రతుకుచుంటిని నా కొరకు నీవు నీ కొరకు నేను(2) నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య!!2!! నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము !! నా ప్రాణ ప్రియుడా!!
ఈ నా కుటుంబంలో కూడా నేను ఒక్కదాన్నే అన్నయ్య నా భర్త కూడా నమ్మలే నా కుమారునికి మాటలు రావు అయిన తర్వాత కుమార్తె పుట్టింది ఆమె పేరు దీవెన దేవునిలోనే నమ్మక కుమార్తె పుట్టింది ఆమె పేరు దీవెన
🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట ఏంటండీ వాళ్ళ నా హృదయంలో బాధంతా తోడుకుపోయినట్టుంటుంది ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి మరి ముఖ్యంగా రేషన్ షాప్ గురించి ప్రేయర్ చేయండి
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నను కన్న తండ్రి నా యేసయ్యా
పూజింతును ఓ పూజార్హుడా -
భజియింతును ఓ భవదీయుడా
అ.ప:
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా ||2||
నీవే నీవే నా ప్రాణము - నీవే నీవే నా సర్వము
||నా ప్రాణ ప్రియుడా||
1.
ఒంటరినై తోడులేక దూరమైతిని -
ఓదార్చే వారు లేక భారమైతిని ||2||
తండ్రీ... నీ తోడు లేక మోడునైతిని ||2||
నీ తోడు దొరికాక చిగురించితిని ||2||
||నీవు గాక ||
2.
శత్రువుల చేతులలో చిక్కుకొంటిని -
సూటిపోటి మాటలకు నలిగిపోతిని ||2||
తండ్రీ... నీ వైపు నేను చూసిన క్షణమే ||2||
కష్టమంతయు తీరిపోయెను - బాధలన్నియు తొలగిపోయెను
||నీవు గాక||
3.
క్షణమైన నీ నామం మరువకుంటిని -
మరణమైన మధురంగా ఎంచుకుంటిని ||2||
తండ్రీ... నీవున్నావని బ్రతుకుచుంటిని ||2||
నా కొరకు నీవు నీ కొరకు నేను ||2||
||నీవు గాక||
Naa baadalo naaku thodiga unna yesayya Nike mahima kalugunugaka😂
ఈ పాట నా జీవితానికి సంబంధించింది. సు నీ త. నాకోసం ప్రేయర్ చేయండి పాస్టర్. గారు.v😢🎉🎉😂
😂😂😅😂
,
,,,, ,.
Super song brother
Supre song 😢😢
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
నువ్వు లేకపోతే బ్రతుకే లేదయ్యా నా బంగారు తండ్రి వందనాలు వందనాలు నా తండ్రి యేసయ్య
నువ్వు లేకపోతే నేను ఏమైపోదునో నా నాన్న నాయేసయ్య నా తండ్రి నన్ను ప్రతి క్షణం కాపాడుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ నా శ్రమల నుంచి నన్ను విడిపించి కాడుతున్న నా నాన్న నీకు ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను నువ్వు వున్నావు అన్న ఆశతోనే బ్రతుకుతున్న బాబు నా నాన్న నను కన్న తండ్రి
ఎప్పుడు నీ పాటలు వింటాని వాక్యం వింట చాలా మంచి అనిపిస్తది అన్నయ్య
అన్నయ్య ఈయన మాటలు నేను బాధలు నువ్వే చూసి చదివి మంచిగా ప్రార్థన చేయండి అన్నయ్య ఇక్కడ ఎంతో మంది నమ్మి వదిలిపెట్టి ఉన్నారు అందులో మల్లా దేవుడు నన్ను ఒక్కదాన్నే గ్రామంలో ఓర్పు ఏర్పరచుకున్నాడు
మా దేవుడు లేకపోతే నేను బ్రతకలేను
అన్నయ్య ప్రతిరోజు నీ పాటలు నీ వాక్యము వింటాను అన్నయ్య
😂zz///😊😊0❤😊❤😊😢😊pp❤😊0😊❤9❤0❤❤❤😊😊9❤❤❤😊❤
అన్నయ్య కే వందనాలు ఏసేకే స్తోత్రములు ఆమెన్ ఆమెన్ ఆమెన్
Lord please give me strength without you iam not able to live in this world
Na kosame devidu metho padinchadu Praise the lord
i love you my jeses yessaya 🙏🙏🙏🙏 amen
బ్రదర్ గారు వందనాలండి మన ప్రభువైన దేవుని పాట ట్రాక్ రూపం వేస్తారని కోరుతున్న
ఈ మా గ్రామం కోసం ప్రార్థన చేయి అన్నయ్య ఇక్కడ ఎవ్వరూ లేరయ్యా అన్నయ్య నేను ఒక్కదాన్నే దేవుని నమ్మిన బిడ్డను
Dhevudu karyam chestadu thappakunda andharu rakshanaloki vastaru amen
Ok amma
Me village name
బయపడకు మన తండ్రి యేసయ్య ఉన్నారుమ్మ
నువ్వు ప్రార్ధన చేయమ్మా మీ ఊరు మొత్తం రక్షణలోకి వచ్చే రోజు ఒకటి ఉన్నది ఆమెన్
Amen నువ్వు ❤ లేకుంటే బ్రతుకలేమాయ
బ్రదర్ వందనాలు అన్ని ఈ పాట చాలా బాగుందండి దయతో లిరిక్స్ కావాలి బ్రదర్ లిరిక్స్ కావాలి బ్రదర్
ఈ పాటలో ఎంతో ఆదరణ ఉంది.అన్నయ్య.maa.babu kosam pradana.cheyindhi🙏
Name
పల్లవి!!
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య
ననుగన్న తండ్రి నా యేసయ్య
పూజింతును ఓ పూజర్హుడా
భజియింతును ఓ బావదీయుడా
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య !!2!!
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము
!! నా ప్రాణం !!
చరణం!!
ఒంటరినై తోడు లేక దూరమైతిని
ఓదార్చే వారు లేక భారమైతిని(2)
తండ్రి ..... నీ తోడు లేక మోడు నైతిని
తండ్రి......తండ్రి ..తండ్రి..తండ్రి...
నీ తోడు లేక మోడు నైతిని....
నీ తోడు దొరికాక చిగురించితిని !!2!!
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య !!2!!
!!నా ప్రాణ ప్రియుడా!!
చరణం!!
శత్రువుల చేతులలో చిక్కుకుంటిని
సూటిపోటి మాటలకు నలిగిపోతిని !!2!!
తండ్రి....నీ వైపు నేను చూసిన క్షణమే....
తండ్రి...తండ్రి..తండ్రి..తండ్రి....
నీ వైపు నేను చూసిన క్షణమే..
కష్టమంతయు తిరిపోయెను
భాదలన్నియు తొలగిపోయెను
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య!!2!!
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము
!!నా ప్రాణం ప్రియుడా!!
చరణం!!
క్షణమైనా నీ నామం మరువకుంటిని
మరణమైన మధురంగా ఎంచుకుంటిని!!2!!
తండ్రి.....నేవున్నవాని బ్రతుకుచుంటిని
తండ్రి...తండ్రి..తండ్రి..తండ్రి...
తండ్రి...నీవున్నవాని బ్రతుకుచుంటిని
నా కొరకు నీవు నీ కొరకు నేను(2)
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య!!2!!
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము
!! నా ప్రాణ ప్రియుడా!!
❤
@@dorababuahduru5126❤❤❤❤ghccj colhh
Vandhanalu anna
🎉🎉🎉🎉🎉
0:00 0:00
పాస్టర్ గారు వందనాలు మా పేరు సునీత మాది నిండాలి గ్రామం ఈ పాట మా జీవితంలో జరిగిన పాట గొప్పగా పాడారు పాస్టర్ గారు వందనాలు మా కొరకు ప్రేయర్ చేయండి
ఈ నా కుటుంబంలో కూడా నేను ఒక్కదాన్నే అన్నయ్య నా భర్త కూడా నమ్మలే నా కుమారునికి మాటలు రావు అయిన తర్వాత కుమార్తె పుట్టింది ఆమె పేరు దీవెన దేవునిలోనే నమ్మక కుమార్తె పుట్టింది ఆమె పేరు దీవెన
Thappakunta prardhana chestham amma devudu mimmalni deevisthadu amma
🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట ఏంటండీ వాళ్ళ నా హృదయంలో బాధంతా తోడుకుపోయినట్టుంటుంది ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి మరి ముఖ్యంగా రేషన్ షాప్ గురించి ప్రేయర్ చేయండి
ఆమెన్ హల్లెలూయ స్తోత్రము
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏
యేసయ్య స్తోత్రములు
Ee pata lo chala. Aadana undhi sir
Thanku jesus 🙏🙏🙏super song God bless you brother
చాలా అద్భుతమైన పాట ..నాకు ఇష్టమైన పాట ( our church favourite song )
Naku istamina pata chala yedupu vachchindi na gurinchi rasinattu undi thandri
Same
PRAISE the lord Anna 🙏🙏🙏 amen 🙏
I love you yesaiah nivu lekunda nenu brathukalenu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నీ పాట నాకు కొంత ఊరట కలిగించింది యేసయ్యా 😢😢
Mamalni xaminchu prabhuva
Praise the Lord anna garu🙏🙏🙏
నువ్వు లేకపోతే బ్రతికే లేదు ప్రభువా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂
Prizethelord godbless u
దేవునికే స్తోత్రములు దేవునికే స్తోత్రములు
యేసయ్య స్తోత్రం
Super song nakuchala stamina song praise the Lord
Vadhanalu అయ్యా గారు యేసయ్య నా తండ్రి యేసయ్య చిత్తనుసారా నడుచులగా ప్రేయర్ cheyandi
Praise the lord brighter good song hallelujah hallelujah hallelujah amen amen amen amen tq 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
నా దేవా ...నీ తొడు నాకు కవలియ్యా
Praise the lord prabhuva Yesaya 🙌🙌🙌🙌🙌🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭✝️✝️✝️✝️✝️✝️
Super song...😟😟 Lyrics heart touching.... Super song 👏👏
Meaningful song,,,excellent ga padaru,e song vini chala adharinchabaddanu,,all glory to God
Dinesh sir mammalni chaala adpinchestunnaru🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👏👏👏👏 vandanalu
Praise the lord,,
HEARTFULNESS
Very very good యూట్యూబ్
నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదయ్యా
నా ప్రతి కష్టములో నా ప్రతి బాధలో నువ్వున్నావయ్యా నువ్వు నా రక్షకుడవు
❤
Good morning to all of u Jesus family's to my family Amen prasaad the Lord I Love you Jesus
నీవు లేకపోతే నా బ్రతుకే లేదు ప్రభువ🙏🙏🙏🙏😭😭😭
⛪
🎄🍇🧤
Difficult 1
😭😭😭😭😭😭
Yes Amen 🙏🙏
సార్ మీ పాట చాలా మంచిగా నాకు నాకు ఇష్టం
Yes my LORD 😭😭😭😭🙏🙏🙏🙏❤️ AMEN 🙏🙏🙏🙏🙏 hallelujah 🙌🙌🙌🙌🙏🙏🙏🙏 Praise be the Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏 Thankyou
ఈ నా గ్రామం కోసం మీరు ప్రత్యక్షంగా ప్రార్థన చేయండి నర్సిపల్లి
Naa Praana Priyudaa Naa Yesayyaa
Nanu Kanna Thandri Naa Yesayyaa
Poojinthunu O Poojaarhudaa
Bhajiyinthunu O Bhavadeeyudaa
Neevu Gaaka Evvaru Naaku Lerayyaa (2)
Neeve Neeve Naa Praanamu
Neeve Neeve Naa Sarvamu ||Naa Praana||
Ontarinai Thodu Leka Dooramaithini
Odaarche Vaaru Leka Bhaaramaithini (2)
Thandri… Nee Thodu Leka Modunaithini (2)
Nee Thodu Dorikaaka Chigurinchithini (2) ||Neevu Gaaka||
Shathruvula Chethulalo Chikkukontini
Sootipoti Maatalaku Naligipothini (2)
Thandri… Nee Vaipu Nenu Choosina Kshaname (2)
Kashtamanthayu Theeripoyenu
Baadhalanniyu Theeripoyenu (2) ||Neevu Gaaka||
Kshanamaina Nee Naamam Maruvakuntini
Maranamaina Madhuramga Enchukontini (2)
Thandri… Neevunnaavani Brathukuchintini (2)
Naa Koraku Neevu Nee Koraku Nenu (2) ||Neevu Gaaka||
దేవునికి స్తోత్రము ఆమేన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
Deva nannu karunchumu save me jesus love you nanna
Praise the lord. Thanks my lord
22,
Naku ishtamyna song
Nannento balaparachina pata evaru rasaro gani chaalaaaa bagundi
పాటలో అర్థాలు ఉన్నాయి ilike this song God bless you brother
Wonderful song
Pata.❤
Wonder ful voice and lyrics.... Singing also
WHAT A SONG 🎶 TO CONNECT WITH JESUS
Praise the lord amen 🙏🙏🙏
Annaya thandri naakosame padechadu metho e song 😭😭😭😭🙏🙏🙏🙏
Praise the lord
Praose the lord heart touching song
I love my Jesus price Lord father❤❤❤❤❤❤❤❤❤
Yesayya na korika neraverchu prabhuva 😭😭😭🙏🙏🙏🙏
I like this song 🙏
Praise the Lord 🙏
Nice song 🙏🙏🙏
Yesayya ma kastalu tolaginchu nayana
Super song sir
Praise the lord 🙏🙏 ANNA
🙏🙏🙏🙏🙏✝️✝️✝️🕎🕎🕎
Praise the lord 🙏.
Supar song brother
ఎస్ఏకే వందనాలు
🙏ప్రైస్ the లార్డ్ జీసస్ 🙏
👌 song......
నువ్వే నా స్వరవం యేసయ్య 🙏🙏🙏
😭😭😭😭😭🙏 praise the lord brother 🙏 ameen hallelujah
Ich 👩👩👧👦👨👨👧👦🧕🧕🙋♀️🙋♀️🏠🏠😭😭😭😭
😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👬👫🌸🌺🌼
హల్లెలూయ. ఆమెను
ఈ గ్రామ సర్పంచి మాజీ లావణ్య వెంకట్ వారి కూతురు సంజన వారి కుమారుడు నిఖిల్
Lavany
Na prana priyudu na yesayya
Praise the lord annaya
Glory to god....
Amazing song 🙏🙏
Nuvve naa pranamu yessayya
మల్ల దేవుడు ఇదే గ్రామంలో నన్ను ఒక్కదాన్నే దేవుడు ఏర్పరచుకున్నాడు
😊%+😊QA❤😊
😊😊
బలమైన ప్రార్థన లేదయ్యా నాకు నాకోసం ఈ నా గ్రామం కోసం మంచిగా ప్రార్థన చేయండి
సాంగ్ చాలా బాగుంది.🌹🌹🙏🙏👌🇮🇳
Yes lord 😥🙏
Na kosamu me padi natundi 😭😭😭😭 ayya
Preisethalord. Goodsong
Super song bro ❤️u bro makosam inkonni songs chey bro plzzzzz bro iam a big fan of this song ❤️❤️❤️
మా కోసం మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు వందనాలు
Mahima gantha nike deva